Tuesday, May 14, 2024

మహా నాటకాన్ని ఆడించేది

 *_కంటికి కనిపించకుండా మన జీవితమనే మహా నాటకాన్ని ఆడించేది మనసు ఒక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌఖ్యకారకమైనది, శోకకారకమైనది మరొకటి లోకంలో లేదు._*

*_పుణ్యకార్యాలూ చేయిస్తుంది. పాప కూపంలోకి నెట్టేస్తుంది. మనసు మూలంగానే మనిషి తప్పుచేస్తాడు, ఒప్పు చేస్తాడు. తనవల్ల తప్పు జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తాపపడాలి._*

*_సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటిమనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి అలా క్షమించే హృదయం ఉంటే ప్రతీ మనిషి అర్ధం అవుతారు...☝️_*

*_🌻సర్వేజనా సుఖినోభవంతు 🌻_*
🙏🙏🙏 🌷🙇🏻‍♂️🌷 🙏🙏🙏

No comments:

Post a Comment