*బాధ కూడా మంచిదే*
*వేటిని స్వీకరించాలో..*
*వేటిని తిరస్కరించాలో నేర్పిస్తుంది.!*
*మనసుకి కష్టం కూడా మంచిదే*
*మనవారెవరో.. పరాయివారెవరో*
*తెలియ చేస్తుంది.!*
*అవమానం కూడా మంచిదే*
*ఎవరితో ఎంతవరకు ఉండాలో..*
*ఏ సమస్య ఎలా నెగ్గుకు రావాలో*
*నేర్పిస్తుంది.!*
*ఓటమి కూడా మంచిదే*
*ఎలాంటి క్లిష్టమైన పరిస్తితులు ఎదురైన*
*తట్టుకునే గుండె ధైర్యాన్ని ఇస్తుంది.!*
*నేర్చుకుంటే ప్రతీ చెడులో*
*ఒక మంచి ఉంటుంది.!*
No comments:
Post a Comment