Thursday, May 9, 2024

అమృత వాణి

 🔔 అమృత వాణి 🔔


బుసలు కొట్టే పాముకంటే ,
గుసగుసలాడుకునే 
మనుషులు చాలా ప్రమాదం.

కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే 
సరైన సమాధానం.
కొన్ని సందర్భాలలో  చిరునవ్వే
సరైన స్పందన.

ప్రతి అనుభవం జీవితంలో
ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది.
ఎందుకంటే..
ఏ అనుభవం సులువుగా రాదు.
అనుభవిస్తే తప్ప..!

ఎవడి కంటేనో నువ్వు గొప్పగా
ఉండాలనుకోకు.
నీ గతంలో కంటే ఇప్పుడు బావుంటే చాలనుకో.
ఎందుకంటే  ఆశ  పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు.

No comments:

Post a Comment