Thursday, September 5, 2024

****వరదల తో అల్లాడిన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రజలను తీవ్రంగా ఆలోచింపచేస్తున్న చర్చ ..

 వరదల తో అల్లాడిన  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రజలను తీవ్రంగా ఆలోచింపచేస్తున్న చర్చ .. 

#బ్యాంకులలోనుంచి తీసుకొన్న అప్పు  నుంచి కూడా దశమ భాగాలు తీసుకొన్న చర్చిలు, పాస్టర్లు వరదల సమయం లో సహాయం చేయలేదెందుకు ? లోకాస్సమస్తా సుఖినోభవంతు , సర్వేజనా సుఖినోభవంతు అంటూ క్షేమాన్ని కోరే హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి 

#మా దేవుడు మాత్రమే నిజదేవుడు, సత్యం కల దేవుడు, ప్రజలను పాపము నుండి విముక్తి చేయటానికే వున్నాడు అంటూ చెప్పిన వారే వారెవరూ మొహం చూపించలేదెందుకు?హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#మానవాళికోసం అంటూ డొంకతిరుగుడు మాటలు చెప్పి మతమార్పిడులు చేసిన దేవుడెప్పుడూ ఈ భూమిమీద పుట్టలేదెందుకు? అంత ప్రజల బాగుకోరే దేవుడే అయితే , తాను ఒక అవతారంగా భూమిమీద మనుషుల్లో మనిషిగా పుట్టొచ్చుకదా? తన ఏజెంట్లను ఎందుకు పంపాడు? అదే మహావిష్ణువు దశావతారాలుగా భూమి మీద పుట్టాడు, శివుని కైలాసమే భూమి .. మనుషులమీద ప్రేమలేని దేవుడు మనుషులమధ్య పుట్టలేదు.  హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#ప్రతి హిందూ పండుగకూ జీవకారుణ్యం, ఎన్విరాన్మెంటల్ అంటూ మెంటల్  కూతలు కూసే మెంటల్స్ ఎక్కడకు పోయారు? జీవులకు కానీ మనుషులకు కానీ సహాయం చేశారా? హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#మాదేవుడొక్కడే దేవుడు , మాదేవునిపూజించక పోతే నరకమని చెప్పే సర్వం బొచ్చుగాళ్ళు ఎక్కడికెళ్లారు? భూమిమీద నరకం చూపించారు. హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#మానవతావాదమనే బూటకపు మాటలతో మోసం చేసే నాస్తిక మానవ మృగాలు, గ్రహణం లో అవసరం లేకున్నా అన్నం పెట్టె లోక కంటకులు ఎక్కడికి వెళ్లారు? ఆ క్రూర  మానవమృగాలను స్థూడియోల్లో  పెట్టే మీడియా సమాజానికి క్షమాపణ చెపుతుందా?  హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#శివునికి పాలేందుకు, విష్ణువుకు పూలెందుకు అంటూ తమసొమ్మేదే దానం చేస్తున్నట్లు వాపోయే వాపిరి గాల్లెక్కడకెళ్లారు.. ఆ శివునికి పాలు, విష్ణువుకు పూలు పెట్టె హిందువులకు  మాత్రమే మానవత్వపు స్పందనలుంటాయనే విషయం గ్రహించారా? హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#కేవలం హిందూత్వం బలంగా ఉంచుకొన్న హిందూ సంస్థలు మాత్రమే మానవత్వం తో స్పందించాయి. ఆ శివునికి పాలు, ఈ విష్ణువుకు పూలు మాత్రమే హిందూత్వాన్ని తద్వారా మానవత్వాన్ని జీవ కారుణ్యాన్ని చాటాయి . ఆ హిందువులు క్షేమంగా వుండాలని కోరుకొన్నా కూడా కొందరు సెక్యులర్లకు రోషం పొడుచుకు వచ్చింది. హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#హిందువుల ప్రసాదం తింటే పాపం వస్తుందన్న సెక్యులర్లు.. ఈ వరదల్లో సహాయం చేసి పుణ్యం కట్టుకోలేక పోయారు .. ఆ హిందూ సంస్థల ప్రసాదమే వారి ఆకలి తీర్చింది .. మరి పరలోకం లో పాపం కట్టుకొంటారేమో పాపం ..  హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#మదర్ అంటూ భారతరత్న పొంది భోపాల్ లో వేలాది యూనియన్ కార్బైడ్ విషవాయువుల హంతకులను  కేవలం మతమని మత్తుమందుతో సమర్ధించిన " ఆ మదర్" అభిమానులెవరూ సహాయం చెయయలేదు .. ఇంద్రకీలాద్రి మదర్ .. అమ్మ దుర్గమ్మ ప్రసాదమే కాపాడింది . హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి

#పులిహోర అంటూ హిందూ ప్రసాద "పులిహోర" ను కామెడీగా వాడే పులిరాజాల్లారా.. ఆ పులిహోరే కాపాడింది ఇప్పుడు.

****# లోకాస్సమస్తా సుఖినోభవంతు , సర్వేజనా సుఖినోభవంతు అంటూ క్షేమాన్ని కోరే హిందూ సంస్థలు మాత్రమే సహాయం చేశాయి#****

*** కాబట్టి హిందూత్వమే మానవాళికి శ్రీ రామ రక్ష ****

No comments:

Post a Comment