ఇలాంటి విపరీతాలు గణపతి సన్నిధిలోనా?ఈ అతిధులు ఎవరు?తప్పు చేస్తున్నాం!@Govindaseva
Youtube Video link - https://youtu.be/AZIUdAa2ub4?si=s9VZH5CKfywg7y32
Video Transcript:
గోవిందాయ నమః హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందేమాతరం మనము వినాయక చవితి పండగకి ప్రతి కాలనీలోనూ ఇంకా చెప్పాలంటే ప్రతి వీధిలోనూ ఇంకా చెప్పాలంటే పెద్ద పీదు వీధులు అయితే వీధి కారణ కూడా వినాయక చవితి పందిర్లు వేస్తామా ఆ పందిర్లలో వినాయక చవితికి మంచి డెకరేషన్ చేసేసి ఎంతో ఖర్చు పెట్టి చక్కగా వినాయకుడి బొమ్మ ఒకటి పెడతాం పూజలు అవి చేసుకుంటాం మనమందరం వెళ్లి చూసి వస్తాం దర్శనం చేసుకుంటాం చాలా ఆనందంగా సందడిగా ఈ పండగ నాలుగు గడిపేస్తామా కానీ ఇక్కడ ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటండి ఈ వినాయక చవితి పందెళ్లల్లో పిచ్చి పిచ్చి డాన్సులు అశ్లీలమైన నృత్యాలు అశ్లీలమైన పాటలు పెట్టడం మైకులు ఈ చెత్త అంతా చేసి పడేస్తున్నారు అర్థం కాక లేక అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి చేస్తున్నారా లేదంటే చెప్పేవాళ్ళు ఎవరూ లేరా నాకు అర్థం కావడం లేదు కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ప్రతి రోజు కూడా పవిత్రమైన రోజే భారతీయ సనాతన ధర్మంలో మన సాంప్రదాయంలో కానీ వీటిల్లో కూడా ఇంకొన్ని పుణ్యతిథులు పర్వదినాలు వచ్చినప్పుడు మనం ఇంకాస్త ఎక్కువగా పవిత్రంగా బతకడానికి ప్రయత్నం చేయాలి ఉదాహరణకి రోజు మనం నిత్య పూజ చేసుకుంటాం అండి ఏకాదశి వచ్చిందనుకోండి నిత్య పూజతో పాటు ఆ రోజు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనము ఉపవాసం ఉండలేకపోయినా త్యాగహారం తీసుకొని భగవన్ నామస్మరణ చేసుకుందాము అనే ఆలోచన చేయాలి ఏకాదశి ద్వాదశి తిధులు పౌర్ణమి తిధి అమావాస్య ఇలాంటివి వచ్చినప్పుడు ఆ రోజైనా రామాయణమో భారతమో ఇలాంటివి చదువుకోవాలి నామస్మరణ చేసుకోవాలి పవిత్రంగా ఇంకాస్త ధార్మిక అలవాట్లు కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన చేసుకోవాలి ఇంకొక విషయం మనం ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళామండి తిరుపతి శ్రీశైలవులు అంటి చెట్టుకి దర్శనానికి వెళ్లి ఒక రెండు రోజులు ఉన్నాము అనుకోండి ఆ రెండు రోజులు మనము కేవలం శాఖహారం మాత్రమే తీసుకుంటాము బ్రహ్మచర్యం పాటిస్తాము నియమాలు పాటిస్తాము ఎందుకంటే అది యాత్రా స్థలము మనము ఒక పుణ్యక్షేత్రానికి లేదా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు నియమాలతో కూడిన జీవితం పాటించాలని కోరుకుంటాం అవునా కాదా అలాగే పండగలు వచ్చినప్పుడు రామనవమి కృష్ణాష్టమి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతము ఇట్లాంటివి ఏవైనా సరే దీపావళి రేపు మనకి దసరా నవరాత్రులు ఇలాంటి ఏ పండగ వచ్చినా కూడా మనం ఆ రోజున ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవిత్రంగా ఉండాలని కోరుకుంటామా లేదా మరి వినాయక చవితి పందిరుల దగ్గరికి వచ్చేసరికి ఈ పండగ పవిత్రంగా చేసుకో అక్కర్లేదా చెప్పండి చిత్తశుద్ధి తోటి వీరైనంత పవిత్రంగా ప్రశాంతంగా మన పండగ మనం చేసుకోవాలా లేదంటే అది కుల సంఘాలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి లేదనుకుంటే ఎవరైనా సినిమా హీరోకి సంబంధించిన అభిమానుల సంఘం దగ్గర నుంచి చేసేదా ఆలోచించండి వినాయక చవితి బందిర్లు వేసే వాళ్ళందరూ ఏందంటే ఇదిగో మా కులం తాలూకా మా కాలనీలో వేసుకుంటున్న బందిరి లేకపోతే ఫలానా మహేష్ బాబు గారి అభిమాన సంఘం పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం ఆ అభిమాన సంఘం వాళ్ళు మేము వినాయకుడిని పెట్టేస్తాము ఫలానా రాజకీయ పార్టీ వాళ్ళు ఇక్కడ వినాయకుడిని పెడుతున్నారు ఏంటండీ ఇదంతా కూడా అంటే మీరు ఈ రకంగా మనమే కలి ప్రభావంలో పూర్తిగా పడిపోయి ఉన్నాము దేవుడిని కూడా అందులో తెచ్చి దించేస్తాము అది తప్పా కాదా వినాయక చవితి పందిర్లలో వినాయకుడిని ప్రతిష్టించేది మనం హిందువులము ఇది మన పండగ అనే ఒక భావజాలం తోటి ఆ భావన తోటి మనం వినాయకుడిని ప్రతిష్టించాలి మనం హిందువులమందరము కలిసికట్టుగా సమైక్యంగా సందడిగా ఈ పండగ చక్కగా సంప్రదాయ రీతిలో జరుపుకోవాలి అనే ఒక భావన తోటి ఆ విధమైన మంచి విధానం తోటి చేసుకోవాలి ఇవన్నీ వదిలేసి కుల సంఘాలకి వినాయక చవితి మా అభిమాన నటుల తాలూకా అభిమానుల సంఘాలకి వినాయక చవితి రాజకీయ పార్టీలకు వినాయక చవితి ఏంటండీ ఇదంతా పోనీ అలా చేస్తే చేశారు అక్కడ ఏమైనా మంచి సాంస్కృతికమైన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఎన్నో కళలు అందరించి పోతున్నాయి భారతీయ కళలు అలాంటి కళాకారులు ఎవరున్నా కూడా వాళ్ళకి చేయుతదని ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఇలాంటి అవకాశాలు ఇచ్చి వినాయక చవితి స్టేజ్ మీద వాళ్ళ కళలు ప్రదర్శించే మంచి అవకాశాన్ని కల్పించి మళ్ళా ఆ విషయాలు సోషల్ మీడియా మీడియా మాధ్యమంగా పోస్ట్ చేసి అంతరించి పోతున్న అన్ని కళలకు కూడా పునర్వైభవం తీసుకురావడానికి వినాయక చవితి వేదికలు ఏమైతే ఉంటాయో వాటిని మనము చక్కగా వాడుకోవాలి అవన్నీ వదిలేసి ఆడ పెద్ద పెద్ద మైకులు పెట్టి చెవులు దద్దరిల్లిపోయేలాగా ఆ వినాయక చవితి ఆ మరల వినాయక నిమజ్జ్యం అయిన తర్వాత చుట్టుపక్కల మనుషులు ఎవ్వరు కూడా బ్రతికే పని లేకుండా కాసేపు కునుకు తీసే పని లేకుండా మైకులు పెట్టి తలబద్దలు అయిపోయేంత సౌండ్ తోటి సినిమా హీరోల పాటలు పిచ్చి పిచ్చి డాన్సులు తాగొచ్చి అక్కడ గంతులు వేయడం ఎవరైనా చుట్టుపక్కల పెద్దోళ్ళు వచ్చి ఏందయ్యా ఇగో కాసేపు ఆపండి అంటే ఆపకపోవడము మధ్యాహ్నం వేళ కూడా ఎప్పుడూ ఆపరు అసలకి ఇలా చెప్పాడా వినాయకుడు చేయమని డబ్బులేమో చుట్టుపక్కల వాళ్ళని పీడించి చందాలు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అనేసేసి వీళ్ళు అంత చందం ఇవ్వాలండి లేకపోతే రౌడీజం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే పీడించినా సరే తీసుకోండి మన పండగ మనం చేస్తున్నాం తప్పేమీ లేదు దానిలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయించండి పిల్లలతోటి భరతనాట్యము కూచిపూడి అవి చేయండి చేయించండి ఏమైనా సరే మంచి నృత్య రూపకాలు ఉంటాయి నాటికలు ఉంటాయి చక్కగా అభినయాలు ఉంటాయి రకరకాల కళలు ఉంటాయి అవన్నిటిని కూడా అలాంటి కళాకారులు ప్రోత్సాహం ఇచ్చి తీసుకొచ్చి చేపించి వాళ్ళకి ఏదన్నా నలుగురి దగ్గర తీసుకున్న డొనేషన్ తోటి విరాలతోటి కాస్త వాళ్ళకి ఆర్థిక సహకారం అందించడం ప్రోత్సహించడం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఏవి వినాయకుడు ముందు చేయరా అయినా కూడా మనోళ్ళు చేసే కొన్ని పనులకు సిగ్గు తోటి వినాయకుడు తలబాదుకునే పరిస్థితి గుర్తుంచుకోవాలండి స్పష్టంగా చెప్తున్నాను వినాయకుడు పందిర్లలో పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టడం మహా పాతకం మనం చేసే దరిద్ర పనులు దాంట్లో మన దేవుడు అని కూడా లాగడము ఇంకా మహా పాతకం గుర్తుపెట్టుకోండి చక్కగా హరి కథలు పెట్టించండి అవి వినాయకుడి జన్మ వృత్తాంతం గురించి మంచి కథ చెప్పించండి భక్తులకు సంబంధించిన కథలు కోలాటాలు సంకీర్తనలు భజనలు నృత్యాలు ఇవన్నీ పెడితే అందరూ అందులో భాగస్వాములు అయితే ఎంత కన్నుల పండుగగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మరల ఇప్పుడు న్యాయ చవితి వస్తుందా ఇప్పుడు మనం అందరం పార్టిసిపేట్ చేద్దాం అన్నట్లుగా ఉంటుంది అది వదిలేసి సినిమా పాటలు సినిమా డాన్స్లు వెకిలి గోవాల వాళ్ళు పెద్ద విగ్రహం పెట్టారా మేము పెద్దది పెట్టామా మేము ఇంకా పెద్దది పెట్టాలి మేము ఇంకా గ్రాండ్ గా చేయాలి అని లక్షలు అయినా కూడా మేము పట్టుకొచ్చేస్తాము అందరి దగ్గర పీడించి విరాళాలు తీసుకొచ్చి ఈ కాంపిటీషన్ హిందువులము మనలో మనకి కాంపిటీషన్ ఏమిటి కులాల మధ్య కాంపిటీషన్ ఏమిటి రాజకీయ పార్టీల మధ్య కాంపిటీషన్ ఏమిటి ఇవన్నీ కూడా పండగకు కూడా ఆవాదిస్తారా చెప్పండి పిచ్చి పనులు మానేసి వినాయక చవితికి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో మహిళలు పురుషుల్ని కూడా ఆహ్వానించండి అందరికీ ఒక కోలాటం చేయమని చెప్పండి కాసేపు కోలాటం కాసేపు కూర్చొని ఏమైనా భజనలు కాసేపు ఏదైనా భాగవత కథ కథ ఏదైనా వినడము కాసేపు చిన్నారో చేత నృత్య ప్రదర్శనలు ఇంకా ఎవరైనా కళాకారులు ఉంటే కాసేపు వాళ్ళతోటి కళా ప్రదర్శనలు ఇంకా వినాయక చవితి ఆ ఈ పందిర్ల దగ్గర హిందువులందరిని ఏకం చేసే విధంగా మీటింగ్స్ పెట్టండి ఉపన్యాసాలు ఇవ్వండి హిందువులందరూ కూడా ఏకమై ఉండాలి అన్యమతాల భార్య నుండి మనల్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని రక్షించుకోవాలి మన సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి అనే విషయాల గురించి హిందువులందరికీ అవగాహన కలిగించేలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటారు పండితులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించి స్టేజ్ మీద మాట్లాడించండి అంతేగాని అన్ని మతాలు మాకు ఒకటే కాబట్టి వినాయక చవితి పందిరలోకి మేము ముసల్మానులను కూడా తీసుకొస్తాము మేము క్రిస్టియన్ పాస్టర్లను కూడా తీసుకొస్తాము వాళ్ళందరూ తెలిసి వినాయకుడిని అడొకడిని ఇటొకడిని వినాయకుడి దగ్గర పెట్టేసి ఫోటోలు తీసుకొని మేమందరం బాయి బాయి మాకు అంతా ఒకటే దేవుడంతా ఒకటే ఇలాంటి పిచ్చి వెకిలి గాలి చేష్టలు వినాయకుడి పందిరాల దగ్గర చేయకండి పరమ పవిత్రమైన వినాయకుడి పందిరంలో ప్రతిష్టించి అక్కడ గోమాసం తినేవాడు వాడిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి లెగిస్తే మన దేవుళ్ళని మన గ్రంథాలను తిట్టిపోసి మతాలను మార్చి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి వాళ్ళతో ఏమిటండి మీకు స్నేహము వాళ్ళని ఇప్పుడు పంజర దగ్గర తీసుకొచ్చేసేసి ఏదో గొప్పగా మీకు అంతా మానవతావాదం ఉంది అందరూ ఒకటే అని సమానమైన భావజాల వద్దని చాటిక వేసుకోవాలా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారా హిందువుల వరకే కలిసి మెలిసి చేసుకోవాల్సిన పండగ ఒకవేళ ఎవరైనా హిందూ యాతరులు వచ్చినా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమనండి వాళ్ళని ఏం పెద్ద వేదికల మీద తీసుకొచ్చి గొప్పగా చాటుకోవాల్సిన అవసరం ఏమి లేదు బోడీ ఎందుకు పనికిరాని ఒక పనికిమారమైన సెక్యులర్ భావజాలాన్ని ముందు వదిలేసి హిందువులు హిందువులుగా ఉండాలి వినాయక చపతి హిందుత్వానికి ప్రతీకగా హిందువులందరినీ ఏకం చేయడానికి ఒక వేదికగా హిందువులందరిని చైతన్య పరచడం కోసం హిందువులు ఎప్పటికీ కలిసికట్టుగా ఉండటం కోసము అలాగే అన్యమతాల భారి నుండి హిందువులను రక్షించడం కోసం ఒక అవగాహన సదస్సుగా ఉండాలి గుర్తుపెట్టుకోండి హిందువుల దగ్గర నుండి వినాయక చవితి పందిరర్ల కోసము సంబరాల కోసము విరాళాల రూపంలో కలెక్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో అది హిందుత్వాన్ని నిలబెట్టడం కోసము దేశం కోసం ధర్మం కోసం వాడండి పిచ్చి సినిమాల పాటల కోసము మీ రాజకీయ నాయకుల్ని మీ సినిమా హీరోలని వీళ్ళందరిని ప్రమోట్ చేయడం కోసము అన్ని మతస్తులను తీసుకొచ్చి భాయ్ భాయ్ అని వేదిక మీద ప్రమోట్ చేయడం కోసం వాడకండి ఇది మహా పాపమైన పనులు గుర్తుపెట్టుకోండి మేమందరం చందాలు ఇస్తే ఆ పాపంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు చేయకండి దయచేసి ఇలాంటి పిచ్చి పనులు ఇది మదోన్మాదంతో కాదు నా ధర్మం గురించి నా ధర్మానికి తగులుతున్న దెబ్బ గురించి ఆవేదన తోటి చేస్తున్న వీడియో అండి అందరూ గుర్తుంచుకోండి ఎంతో చెప్తున్నామో అర్థం చేసుకోండి తెలియని వాళ్ళకి తెలియజెప్పండి మీ దగ్గరికి చందాలకు వచ్చిన వాళ్ళకి ఈ విషయం చెప్పి మరి చందాలు ఇవ్వండి గుర్తుపెట్టుకోండి మన ధర్మం నిలబడటానికి వినాయక చవితి వినాయకుడి పందిరులన్నీ కూడా వేదకలు అవ్వాలి గుర్తుపెట్టుకోవాలండి ధర్మ రక్షిత రక్షితః లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం
No comments:
Post a Comment