*💯 *రోజుల HFN St🌍ryతో*
♥️ *కథ-11* ♥️
_*చదవడానికి ముందు... ఒక్క క్షణం ఆగి... దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి... ఈ సమయంలో మీకు ఏమి అనిపిస్తుందో గమనించండి... మెల్లిగా చదవడం ప్రారంభించండి...*_
*నిజమైన జ్ఞాని ఎవరు?**
ఒకరోజు, కొంతమంది శిష్యులు సెయింట్ కన్ఫ్యూషియస్( Saint Confucius) వద్దకు వెళ్లి, “గురువుగారు, నిజమైన,తెలివైన వ్యక్తి ఎవరు?” అని అడిగారు.
కన్ఫ్యూషియస్, "దయచేసి మీరందరూ కూర్చోండి. నేను మీకు కాసేపట్లో సమాధానం చెప్తాను" అన్నాడు.
అతను తన దినచర్యను పూర్తి చేసుకొని, దుస్తులు ధరించి శిష్యులను నడిపించుకుంటూ అడవికి వేళాడు.
వాళ్ళకి ఒక గుహ కనిపించింది.జపం చేస్తూ, తపస్సు చేస్తూ, ధ్యానంలో గడిపే , ఒక గొప్ప మహర్షి అందులో నివసించేవాడు.మెల్లిగా గుహలోకి అందరూ ప్రవేశించారు. కన్ఫ్యూషియస్ అతనికి నమస్కరించి, ఒక ప్రక్కన కూర్చొని, ప్రశాంతంగా అడిగాడు, "మహర్షి! మేము భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి మీ వద్దకు వచ్చాము. అతను ఎవరు, అతను ఏమిటి, ఎక్కడ నివసిస్తున్నాడో మాకు చెప్పమని ప్రార్థించండి?"
మహర్షి కోపంతో , “నా శాంతికి భంగం కలిగించడానికి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపొండి, మీరు నా ధ్యానానికి అడ్డంగా ఉన్నారు.”
ఏమి చేయలేక కన్ఫ్యూషియస్ శిష్యులతో కలిసి గుహను విడిచిపెట్టాడు.
అతను ఇలా చెప్పసాగాడు, "సరే, ఈ మహర్షి ప్రపంచం నుండి కళ్ళు మూసుకున్నాడు, తెలివైనవాడే కానీ, ప్రపంచంలోని సుఖ దుఃఖాల పరిస్థితులకు దూరంగా ఏకాంతంలో శాంతిని కోరుకునే ఈ సాధువు చిన్న స్థాయిలో(lower spectrum ) జ్ఞానవంతుడు.
వారందరూ ఒక గ్రామానికి చేరుకున్నారు, అక్కడ వాళ్ళు ఒక ఆయిల్ మిల్లును చూసిన్నారు. ఆ మిల్లులో ఒక్కతను ఎద్దు కళ్లకు గంతలు కట్టి నూనె తీయడానికి, పాటలు పాడుతూ ట్రాక్‌పై ఎంతసేపు నడుస్తున్నాడో అతనికే తెలియదు.
కన్ఫ్యూషియస్ ఇలా అన్నాడు, "సోదరా, మీరు జ్ఞానోదయం పొందిన వేదాంతవేత్త అని నేను విన్నాను; దయచేసి కొంత దైవిక జ్ఞానాన్ని మాతో కూడా పంచుకోండి."
ఆ మనిషి నవ్వుతూ, "సోదరా, ఈ ఎద్దు నా దేవుడు. నేను దానిని సేవిస్తాను, అది నాకు సేవచేస్తుంది. మేమిద్దరం సంతోషంగా ఉన్నాము మరియు ఆనందమే పరమానందము" అని జవాబిచ్చాడు.
గురువుగారు బయటికి వచ్చి శిష్యులను ఉద్దేశించి ఇలా అన్నారు, “మధ్య స్థాయి ( middle spectrum) పొందిన గృహస్థునిగా, మనస్సులో జ్ఞానాన్ని పొందాలనే కోరిక ఉన్న ఈ మనిషి నెమ్మదిగా తన లక్ష్యం వైపు వెళుతున్నాడు.”
మళ్ళీ, వారు ముందుకు సాగడం ప్రారంభించారు.
కన్ఫ్యూషియస్ మళ్ళీ మాట్లాడడం కొనసాగించాడు, " పుస్తకాలు చదివి లేదా ఉపన్యాసాలు వినవారి కంటే పరిస్థితులను అనుభవించడం ద్వారా వాస్తవికత గురించి మెరుగైన జ్ఞానాన్ని పొందవచ్చు.
ఒక పుస్తకం _ఒక వ్యక్తి యొక్క దృక్కోణం, ఉపన్యాసం అనేది ఒక వ్యక్తి యొక్క జ్ఞానం మరియు ధ్యానం యొక్క ముగింపు.
కాబట్టి ప్రపంచాన్ని చూడండి, గమనించండి మరియు వాస్తవాన్ని కనుగొనండి. భ్రమ అంటే ఏమిటి?
మీ బుద్ధి స్వయంచాలకంగా స్వచ్ఛమైనది మరియు సరైనదని అంగీకరిస్తుంది.అప్పుడు దానిని మీ జీవితంలో అన్వయించుకొండి మరియు అది మీ సంక్షేమానికి దారి తీస్తుంది."
నడుస్తూ నడుస్తూ గురువుగారు మరియు శిష్యులు ఒక వృద్ధురాలి ఇం టికి చేరుకున్నారు.ఆమె చుట్టూ చాలా మంది అల్లరి చేసే పిల్లలు ఉన్నారు.
వృద్ధురాలు రాట్నం మీద పని చేస్తోంది.
మధ్యమధ్యలో పిల్లవాడికి నీళ్ళు ఇవ్వడానికో, కొంటెవాడిని తిట్టడానికో లేచి వచ్చేది. కొన్ని సమయాల్లో ఆమె నవ్వుతూ ఎవరినైనా మచ్చిక చేసుకుంటుంది, పిల్లలు చక్కగా ఆడుకున్నపుడు ఆమె తిరిగి రాట్నం వద్దకు వచ్చేది.
కన్ఫ్యూషియస్ ఆ ప్రదేశానికి ప్రవేశించిన వెంటనే, పిల్లలందరూ పారిపోయారు. అతను వృద్ధురాలిని చూసి ఇలా అడిగాడు, "అమ్మా, మాకు చెప్పండి, మీరు దేవుడిని చూశారా?"
వృద్ధురాలు నవ్వి, " అయ్యా, నేను దేవుడిని చూశాను."
అతను ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు, ఆడుతూ సరదాగా గడిపాడు, కానీ నిన్ను చూడగానే పారిపోయాడు.
ఆ అర్థం లేని సందడి, పిల్లల ఏడుపు, నా అనునయం, ఆ తర్వాత ఆ నవ్వులు, ఆ తర్వాత హాస్యం, ఇదే దేవుడు, నువ్వు ఇక్కడికి రాగానే వెళ్ళిపోయాడు.
కన్ఫ్యూషియస్ తన శిష్యులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు.
అతను ఇలా చెప్పి తన మాటలు ముగించాడు, "ఈ వృద్ధురాలు నిజంగా తెలివైనది, ఆమె జ్ఞానాన్ని ఎటువంటి దానితో ముడిపెట్టకుండ , ఆమె తన స్వేచ్చను అనుభూతి చెందుతుంది.
♾️
*ఈ భూమిపై పరిపూర్ణమైన జ్ఞానాన్ని మించి ఏదీ లేదు. నిరంతర యోగ సాధన ద్వారా హృదయం శుద్ధి అవుతుంది మరియు సత్యం తనలో తాను గ్రహించబడుతుంది."**
*దాజీ*
హృదయపూర్వక ధ్యానం 💌
HFN Story team

No comments:
Post a Comment