*_జీవితాన్ని మార్చే మాటలు_*
_1_. *_నేను అదృష్టాన్ని నమ్ముకోను._*
_2_. *_నేను నా శ్రమనే నమ్ముకుంటాను._*
_3_. *_నేను సమయ పాలనను పాటిస్తాను._*
_4_. *_నేను నా సమయాన్ని వృధా చేయను._*
_5_. *_నేను ఏ పనిని మధ్యలో వదిలి పెట్టను._*
_6_. *_నేను ఏ పనినైన ఏకాగ్రతతో చేస్తాను._*
_7_. *_నేను ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటాను._*
_8_. *_నాలో అనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి._*
_9_. *_నేను ఎల్లప్పుడు ఆత్మ విశ్వాసంతో ఉంటాను._*
_10_. *_నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను._*
_11_. *_నేను నాయొక్క పనులను వాయిదా వేయను._*
_12_. *_నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను._*
_13_. *_నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది._*
_14_. *_నేను ఏ పని చేసిన విజయవంతంగా చేస్తాను._*
_15_. *_నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేస్తాను._*
_16_. *_నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను._*
_17_. *_నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను._*
_18_. *_నేను ప్రతి రోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తుకు చేసుకుంటాను._*
_19_. *_నేను కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను._*
*_ఈ మాటల్ని ప్రతి రోజు చదవటం అలవాటు చేసుకోండి. ఇలా చదవడం వలన రోజు రోజుకు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌻🪷🌻 🌏🙇♂️🌏 🌻🪷🌻
No comments:
Post a Comment