Thursday, July 24, 2025

Madhapur లో Software అమ్మాయిల చీకటి కోణాలు | Software Institutes in Madhapur | CYC Official #CYC

Madhapur లో Software అమ్మాయిల చీకటి కోణాలు | Software Institutes in Madhapur | CYC Official #CYC

https://youtu.be/y_Vz8X7G-Os?si=zZQshW4ym7C2Aa5b


సో ఈ వీడియోలో మనము మాదాపూర్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు చీకటి కోణాలు అందరూ కాదు కొంతమంది సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము సో నేను ఒకటే చెప్తాఉన్నా ఇది జనరలైజ్ చేసే కామెంట్స్ కాదు ఈ వీడియో కూడా అందరినీ ఉద్దేశించింది కాదు కేవలం ఎవరైతే ఈ విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కోర్సు కోసం మాదాపూర్ అమీర్పేట్ అండ్ గచ్చిబోలికి వచ్చి ఈ విధంగా ఇలాంటి కార్యకలాపాలు చేస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఇది కూడా మనం అర్థం చేసు చేసుకోవాలి సో మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఫోన్ లాంగ్వేజ్ యూస్ చేయొద్దు బూతులు అట్లా పెట్టొద్దు. సో మీరు చెప్పాలనుకున్నది పాజిటివ్ వేలోనే అంటే ఒక నార్మల్ అందరూ చూడగలిగే చదవగలిగే ఒక లాంగ్వేజ్ లో పెట్టండి. సో ఇక్కడ దానికి సంబంధించి ఒకవేళ ఒక లిమిట్ దాటి ఈ బూతులు ఇవన్నీ అనవసరం ఓకే సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అలాంటి కామెంట్స్ అప్రూవ్ చేయబడవు ముందుగా చెప్తున్నాను నేను. ఫస్ట్ అఫ్ ఆల్ ఇది ఎందుకు చేస్తున్నాను అంటే రీసెంట్ డేస్ లో మా ఫ్రెండే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ే అంటే జనరల్ గా మా ఫ్రెండ్ ద్వారానే అమ్మాయి పరిచయము అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దే ఆర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్ పాస్ట్ ఒకఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి లివిన్ రిలేషన్ లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు చెప్పాలనిపించింది. సో మొత్తం కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే వాళ్ళు ఏంటి అంటే దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ కలిసే ఉన్నారు కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ అమ్మాయికి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి వచ్చాడని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అంటే ఇంకొకటి విషయం వచ్చేసి చాలా మంది సాఫ్ట్వేర్ కోసం అందరూ కొంతమంది మంచిగా ఉన్నారు అది కొంతమంది గురించి మాట్లాడుతున్నా ఎవరైతే ఇలా చేస్తున్నారో సాఫ్ట్వేర్ కోర్స్ గురించి వచ్చి పేరెంట్స్ ఈ వీడియో చూడాలండి కచ్చితంగా పేరెంట్స్ చూడాలి ఈ వీడియో పెళ్లి చేసుకోవాలి అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు కూడా అబ్బాయి తల్లిదండ్రులు కూడా చూడాలి ఎందుకంటే ఇది ఒక అబ్బాయిలు కూడా దీంట్లో భాగం అవుతున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ కోర్స్ కోసం మాదాపూర్కో అమీర్పేటకో గచ్చిపోలికో వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన పని కంటే ఈ లివ్ ఇన్ రిలేషన్ కల్చర్ అనేది హైదరాబాద్ లో పెరిగిపోతా ఉంది. సందు సందుకి హాస్టల్స్ ఉండేవి ఇప్పుడు సందు సందుకి గొంది గొందికి లివ్ ఇన్ రిలేషన్ సంబంధించిన ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటారు. సర్వీస్ అపార్ట్మెంట్స్ లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు అంటే అలాగ రూమ్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే ఎటు దారి తీస్తుంది అండ్ వీళ్ళద్దరు రేపు ఏమనా పెళ్లి చేసుకుంటారు అంటే అలా లేదు సరే ఓకే వీళ్ళద్దరిలో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఇద్దరు ఈజీ గోయింగ్ ఉండి సో మనం పెళ్లి చేసుకుంటే చేసుకుంటాము లేకపోతే లేదు మనం జస్ట్ ఈ ఆరు నెలలు ఈ సంవత్సరం ఈ రెండు మూడు సంవత్సరాలు జస్ట్ టైం పాస్ ఇద్దరు అనుకుంటే పర్వాలేదు కానీ ఇద్దరిలో ఒకరు సీరియస్ గా తీసుకుంటున్నారు ఒకరు టైం పాస్ తీసుకుంటున్నారు. దీంట్లో ఎక్కువగా కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఎట్ ఏ టైం కేవలం అంటే వీళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు కానీ వీళ్ళ జీతం ఖర్చు కాకూడదు వీళ్ళ జీతం ఖర్చు కాకూడదు పార్టీకి ఒకరికి తీసుకెళ్ళాలి పబ్బుకి ఒకరు తీసుకెళ్ళాలి సో వీళ్ళకి సంబంధించిన డ్రెస్సులు ఒకరు తీసేయాలి షాపింగ్ ఒకరు చేపియాలి ఏటన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఒకడు ఇటు ఎటు పోతున్నాం మనం అంటే పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడుఉన్న సిచువేషన్ లో ఇలా తిరుగుతూ తిరుగుతూ మెల్లగా ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగిపోయి అబ్బాయిలకు గాని అమ్మాయిలక గాని పెళ్లి అంటేనే విరక్త వచ్చే పరిస్థితికి మెల్లమెల్లగా జారుకుంటున్నాం. అండ్ సాఫ్ట్వేర్ అమ్మాయిలు కొంతమంది ఎంత దారుణంగా తయారయ్యారుంటే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఇద్దరితో ముగ్గురితో నలుగురితో ఈ విధంగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం సమాజం ఎటు తీసుకెళ్తాం మనం అర్థం చేసుకోవాలి ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువ అయిపోయింది మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఏ హాస్టల్ లో ఉంటున్నారు మీ ఒకవేళ అబ్బాయిలు అయితే అబ్బాయిలు అమ్మాయిలు అయితే అమ్మాయిలు అని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకో ోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే స చాలా వరకు మెజారిటీ అమ్మాయిలు చాలా తక్కువ మంది మాత్రమే అంటే ఈ ఒకవేళ రిలేషన్ బ్రేక్ అయితే బాధపడేది చాలా వరకు ఏంటి అంటే ఒక రిలేషన్ బ్రేక్ అయితే ఎక్కువగా బాధపడేది వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకొని చెడు అలవాట్లకి బానిస అయిపోయి మందు కొడుతూ సిగరెట్ తాగుతూ వాళ్ళ లైఫ్ ని హెల్త్ ని మెంటల్ హెల్త్ ని తర్వాత ఫిజికల్ హెల్త్ ని మొత్తాన్ని ఖరాబ్ చేసుకుంటుంది ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు పేరెంట్స్ గమనించాలి సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ చేయడానికి హైదరాబాద్ గాని బెంగళూరు గాని ఇంకొక చోటకి పంపిస్తా ఉంటే మీ పిల్లలు ఎక్కడఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అంత వాళ్ళు ఒక మెచూరిటీ వచ్చేదాకా కూడా అంటే 18 ఇయర్స్ దాటితే మేజర్ కదండీ ఇంకేంద వాళ్ళకై వాళ్ళ మెచూరిటీ అంటే వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించి నిజంగా లైఫ్ అంటే ఏంటో వాళ్ళు అర్థం చేసుకునేదాకా పేరెంట్స్ హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. జాబ్ వచ్చింది కదా ఇంకా ఇంక ఇంతకంటే ఏముంది సాధించేశారు జీవితంలో అని చెప్పి వాళ్ళని అంటే ఫ్రీగా వదిలేయండి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ ఫోకస్ చేయాల్సిన అవసరం పెరుగుతా ఉంది. రీసెంట్ డేస్ లో కూడా వార్తల్లో కూడా చూసాం సర్వీస్ అపార్ట్మెంట్స్ లివింగ్ ఇన్ కల్చర్ ఎక్కువైపోతా ఉంది హైదరాబాద్ లో అంటే ఎక్కువైపోవడం తప్పా ఒప్పా అంటే డెఫినెట్లీ అంటే మ్యారేజ్ చేసుకుంటారో లేదో కూడా తెలియదు. ఎటు పోతున్నాం మనం కొంతమంది అబ్బాయిలు కూడా చాలా దారుణంగా తయారయ్యారు అమ్మాయిలు కూడా కొంతమంది మరీ దారుణంగా తయారయ్యారు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది డిప్రెషన్ కి వెళ్ళిపోయి వీళ్ళ లైఫ్ ని ఖరాబ్ చేసుకొని హెల్త్ ని ఖరాబ్ చేసుకొని పేరెంట్స్ కి చెప్పలేక ఆగిపోతున్నారు అక్కడికక్కడ 100 మంది అయితే అప్పులు పాలైపోతున్నారు ఈ మధ్య కొత్తగా బెట్టింగ్ ఈ 10,000 కడితే 20,000 వస్తాయి 20,000 కడితే 40,000 వస్తాయి 50,000 కడితే లక్షలు వస్తాయి దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు కొంతమంది ఇన్ఫ్లయెన్సర్స్ ఎటు పోతున్నాం మనం వెరీ గుడ్ థింగ్ ఏంటి అంటే అంటే ఒక వ్యక్తి ఒక దాని గురించి పాజిటివ్ గా మాట్లాడుతా ఉంటే నాన్వేషన్ అనే వ్యక్తిని అతన్ని కూడా అందరూ ఇప్పుడు విమర్శ మొదలు పెట్టారు ఏ మీకు నొప్పి తగులుతుందనా బెట్టింగ్ ప్రమోట్ చేసిన మీరు బాగానే ఉన్నారు ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళు డెఫినెట్లీ మీరు లేకపోతే మిమ్మల్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఆ ప్రాసెస్ లోకి రారు కదా ఆ నేను చేయకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే ఎవరో చేస్తున్నారు మనం కూడా చేస్తామా సో ఓవరాల్ గా ఎస్పెషల్లీ మాదాపూర్ అమీర్పేట్ గచ్చిబోలి ఎవరైతే సాఫ్ట్వేర్ కోర్స్ కోసం గాని సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం గాన ఎవరైతే వస్తున్నారో అమ్మాయిలు అబ్బాయిలు సో ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి లైఫ్ అంటే ఏదో నాలుగు రోజుల రిలేషన్ ఏదో టెంపరరీ ఆనందాల కోసం కాదు టెంపరరీగా ఏదో ఫిజికల్ గా ఏదో కొంచెం రిలేషన్ గురించి కాదు అర్థం చేసుకోండి పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడికి పంపించింది మీరు జీవితంలో ఎదగడానికి మంచి బెటర్ లైఫ్ లీడ్ చేస్తారని ఇలా రాంగ్ వేలో మన భారతీయ సంస్కృతి కాకుండా లాంగ్ వేలో వెస్టర్న్ కల్చర్ సైడ్ వెళ్తారని కాదు. ఈ మన పేరెంట్స్ కూడా మన పిల్లలు ఎక్కడ ఉన్నారు మన సర్వీస్ అపార్ట్మెంట్స్ లో ఉన్నారా లివిన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతా ఉన్నారా ఒకవేళ నిజంగా అనుకోవచ్చు చాలా మంది తప్పేం కాదు కదా బాయ్ ఫ్రెండ్ మెయంటైన్ చేయడం తప్పేం కాదు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం తప్పే కాదు లివిన్ రిలేషన్ తప్పేం కాదు అన్నప్పుడు అలా తప్పు కాదు పేరెంట్స్ ని చెప్పి చేయండి. తప్పు కాదు కదా చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన పేరెంట్స్ ని చెప్పి చేయండి తప్పు కాదు కదా అప్పుడు తప్పు అనిపించినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ అతను బాధపడతా ఉన్నాడు. ఈ అమ్మాయి మాత్రం మంచిగా ఇప్పుడు 20 లక్షల ప్యాకేజ్ ఉన్నవాని చూసుకొని పెళ్లి చేసుకుంటుంది. ఈడు అంటే ఇప్పటి దాకా నువ్వు లేకపోతే బతకలేను నువ్వు లేకపోతే అది నువ్వు నాకు అది అది చెప్పినా ఏందిరా ఇన్నోలు ఇటు చెప్పింది నాకు ఇదేంది ఇది ఉన్నట్టుంటే చాలా హ్యాపీగా ఉందిరా ఫోటోస్ లో కూడా చూసాను మంచిగా హ్యాపీగా నవ్వుతో చాలా జోవియల్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారుంట అని చెప్తు చెప్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి రిలేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అండ్ అందరూ అబ్బాయిలు గానిీ అమ్మాయిలు గాని మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం గానిీ అదర్ జాబ్స్ గానిీ ఒకటే గుర్తు పెట్టుకోండి డబ్బులు చాలా ఇంపార్టెంట్ డబ్బులు సంపాదించండి. కానీ మర్చిపోవద్దు మనం ఎక్కడి నుంచి వచ్చాము మన పరిస్థితి ఏంటి మన పేరెంట్స్ కి చెప్పి చేయాలి నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ కూడానో నాకు సంబంధించి చాలా విషయాలు నా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తా నేను. ఈవెన్ దో చాలామంది పెద్ద పెద్ద నెట్వర్క్ ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా చూసుకున్నా గాని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ పరంగా చూసుకున్న కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్ చూసుకున్నా లేకపోతే యూపిఎస్సి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నా ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది నాకు అయినా గాని ఇప్పటికీ మా అమ్మని నా వైఫ్ ని ఇట్లా చేద్దాం నాన్న ఇట్లా చేద్దాం అమ్మ ఎట్లా ఉంటది ఏంటని నేను సలహాలు అడుగుతా తప్పేమ లేదు వాళ్ళ సలహాలు వాళ్ళు చెప్తారు అందుకంటే నేను తప్పు అని అనిపించినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుకుండా డిస్కస్ చేయకుండా చేసేస్తాం సో ఇది ఒకసారి ఆలోచించండి ఇలా మాదాపూర్ లో ఇంకా ఎక్కువ జరుగుతాఉంది మాదాపూర్ గచ్చిపోయి అమీర్పేటలో అబ్బాయిలు అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఓకే అనవసరం డిప్రెషన్లు వెలుగు ఒకవేళ ఎవరైనా ఇట్లా అమ్మాయిలు వదిలేసి లేకపోతే అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోతా ఉంటే పోయే వాళ్ళని ఎప్పుడు మనం ఆపలేము సో డెఫినెట్లీ మనకొక మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు. సో దీని గురించి వదిలేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నా సో ఇలాంటి సిట్యువేషన్స్ చెప్పనివి చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ దీని ఆలోచించుకోండి జాగ్రత్త పడండి ఆల్ ది బెస్ట్ థాంక్యూ

No comments:

Post a Comment