Tuesday, August 26, 2025

 [8/26, 12:40] +91 99597 98384: *శ్రీ గురుభ్యోనమః..🙏* 
 
 *శ్రీ సత్యాత్మ తీర్థ గురుభ్యోనమః* 🙏

*శ్లో,మన ఏవ జగత్సర్వం,*
 *మన ఏవ మహారిపుః।*
*మన ఏవ హి సంసారో*,
*మన ఏవ జగత్రయమ్॥*

అర్థం,,,ఈ మనస్సే సర్వ జగత్తు. మనస్సే పరమ శత్రువు. అదియే సంసార హేతువు.అదే మూడు లోకములూ అగుచున్నది. అందువల్ల మనస్సును స్వాధీనం చేస్కొన్నచో జగములన్నీ వశమగును అనిభావం.
[8/26, 12:40] +91 99597 98384: 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝   "*యావత్స్వస్థో హ్యయం దేహో*
         *యావన్మృత్యుచ్చ దూరతః |*
         *తావదాత్మహితం కుర్యాత్‌*
         *ప్రాణాన్తే కిం కరిష్యతి ||* 

తా𝕝𝕝 *ఈ శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో, యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము, పుణ్యకర్మలు చేయవలెను. మరణించిన తరువాత నేమి చేయగలరు?*

 ✍️VKS ©️ MSV🙏

No comments:

Post a Comment