Tuesday, August 26, 2025

 బంగారానికి అంటుకున్న
మట్టిలాంటిది ఈ నామరూపాలు.
మట్టి అంటుకున్నా..తొలగినా 
బంగారం బంగారమే!
తనకు నామరూపములున్నా, లేకున్నా
తానెప్పుడూ ఆత్మస్వరూపమే!
🌹🙏సద్గురు రమణా..శరణం శరణం శరణం🙏🌹

No comments:

Post a Comment