మీకు గుర్తుందా....❓
Enron (ఎన్రాన్) కేసు మీకు గుర్తుందా....❓
*************************************
👉 1992లో అమెరికాకు చెందిన ప్రసిద్ధ సంస్థ "ఎన్రాన్" మహారాష్ట్రలోని దభోల్లో ఒక "నాఫ్థా"' ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాన్ని స్థాపించాలని ప్రణాళిక వేసింది. దీనికి గాను పీవీనరసింహారావు నాయకత్వంలోని భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది !
👉 అయితే, స్థానికుల ప్రతిఘటన కారణంగా అది కార్య రూపం దాల్చలేదు. దీంతో...భారత ప్రభుత్వ వైఫల్యం కారణంగా తమ ప్రాజెక్టు ఆగిపోయిందనే కోపంతో "ఎన్రాన్" కంపెనీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టులో ₹ 38,000 కోట్ల పరిహారం కోసం కేసు దాఖలు చేసింది !
👉 కేసు దాఖలు చేసిన సమయానికి అధికారంలో ఉన్న అటల్ బీహారీ వాజ్ పేయి నాయకత్వంలోని బీజేపీ కూటమి (NDA) ప్రభుత్వం భారత ప్రభుత్వ న్యాయవాదిగా హరీష్ సాల్వేను నియమించింది !
👉 అయితే, అప్పుడు "ఎన్రాన్" న్యాయవాది, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి. చిదంబరం అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంటే, పి చిదంబరం గారు కేసు వాదించింది భారతదేశానికి వ్యతిరేకంగా అన్నమాట !
👉 అలా కొంత సమయం గడిచిపోయింది ! ఆ తరువాత కేంద్రంలో మళ్ళీ 'యుపిఎ' ప్రభుత్వం ఏర్పడింది ! ఎన్ రాన్ న్యాయవాది పి. చిదంబరం కాస్తా ఆర్థిక మంత్రి అయ్యాడు. అందువల్ల "ఎన్రాన్" తరపున కేసు వాదించలేకపోయాడు. కానీ ఆయన ఆ కంపెనీకి న్యాయ సలహాదారుగా కొనసాగారు మరియు అవకాశం ఉన్నత మేర ఆయన "ఎన్రాన్" అనుకూల వ్యక్తిగానే వ్యవహరించారు !
👉 ఇక ఆ తదుపరి ఎపిసోడ్... భారతీయులందరికీ అత్యంత ఆశ్చర్య కరమైనది మరియు షాక్ కలిగించేది !
కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పి.చిదంబరం... వెను వెంటనే భారత ప్రభుత్వ న్యాయవాది "హరీష్ సాల్వే"ను "ఎన్రాన్"కు వ్యతిరేకంగా కేసు బాధించే బాధ్యతల నుంచి తొలగించారు. "హరీష్ సాల్వే"కు బదులుగా "ఖబర్ ఖురేషి"ని నియమించారు. ఔను... మీరు వినేది నిజమే ! ఆయన పేరు "ఖబర్ ఖురేషీ"నే. ఆయన ఒక పాకిస్తానీ న్యాయవాది. అంతర్జాతీయ కోర్టులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేది ఒక పాకిస్తానీ న్యాయవాది. పరిస్థితిని మీరే ఊహించుకోండి. ఈ పాకిస్తానీ న్యాయవాదిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిందని దయచేసి బాగా గుర్తుంచుకోండి !
👉 నిజానికి...భారతదేశం గెలవడానికి ఇది చాలా సులభమైన కేసు. కానీ, "ఎన్రాన్"కు మద్దతు ఇస్తున్న వారిలో సాక్షాత్తూ ఒక భారత ఆర్థిక మంత్రి ఉన్నాడు. మరియు భారతదేశం తరపున వాదించడానికి ఒక పాకిస్తానీ న్యాయవాది ఉన్నాడు. పి.చిదంబరం దర్శకత్వంలో కేసు వాదించిన "ఖబర్ ఖురేషీ" ఒక "పథకం" ప్రకారం వాదనలు వినిపించిన కారణంగా, భారత ప్రభుత్వాన్ని నష్ట పరచడంలో ఆ ఇద్దరూ వాటాదారులైన కారణంగా, భారతదేశం ఆ కేసును కోల్పోయింది. ఫలితంగా... భారత ప్రభుత్వం ₹38,000 కోట్ల భారీ పరిహారాన్ని ఎన్రాన్ కంపెనీకి చెల్లించాల్సి వచ్చింది.. కానీ, కాంగ్రెస్ పార్టీ సేవకు అంకితమైపోయిన "భారతీయ మీడియా" ఈ నిర్వాకాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు, దేశ ప్రజలకు ఈ విషయంపై ఏమాత్రం చైతన్యం కలిగించలేదు !
👉 ఇప్పుడు ఒకసారి ఆలోచించండి...
₹38000 కోట్ల పరిహారం కేసును వాదించడానికి, 38 వేలకోట్లు "ఎన్ రాన్" ఖాతాలో పడడానికి, ఆ కంపెనీ దగ్గర ఎంత ఫీజు వసూలు చేశారన్నది ?
👉 అది పక్కన పెడితే, హరీష్ సాల్వేకు బదులుగా భారత ప్రభుత్వం తరపున వాదించినట్లు నటించిన పాకిస్తానీ న్యాయవాదికి, ఫీజు రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ₹1400 కోట్లు (అక్షరాలా పధ్నాలుగు వందల కోట్లు) ఇచ్చింది. ఈ కేసు "ఖబర్ ఖురేషీ"కి ఇప్పించినందుకు గాను, ఇందులో పి. చిదంబరం గారికి ఎంత కమిషన్ ముట్టి ఉంటుందో మీరే ఊహించుకోండి !
👉ఔను... "కాంగ్రెస్"పార్టీయే కాదు, అందులోని ప్రతి ఒక్క నాయకుడూ..... మనం ఊహించ గలిగిన దానికంటే చాలా... చాలా...చాలా హానికరం !
👉 ఇది పి. చిదంబరం గారి దొంగ తెలివితేటలకు, దేశ ద్రోహానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే !
మీరు దీన్ని మరింతగా తెలుసుకోవాలంటే "Google"లో వెతకండి !
No comments:
Post a Comment