*ఒక మగాడు ఒక ఆడదాని కోసం కన్నీరు కార్చాడంటే ప్రేమ కోసమే అయ్యుంటుంది*
*శారీరక సుఖమే కావాలంటే చాలామంది దగ్గర దొరుకుతుంది డబ్బులు ఇస్తే*
*సాటిస్ఫేషన్ అనేది ఎవరి దగ్గర పడితే వారితో వారి దగ్గర దొరకదు*
*ఒక్క ప్రేమించిన మనిషి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకదు*
*సాటిస్ఫేషన్ చేయాలంటే వేశ్య కంటే ఇంకెవరు సాటిస్ఫేషన్ చేయలేరు*
*అయినా వేశ్య దగ్గర దొరకనిది ఇంకొక ఆడదాని దగ్గర ఏముంటుంది*
*లేదా అలాంటి వారిని ఎందుకు కోరుకుంటారు*
*అంటే ప్రేమించిన మనిషి దగ్గర ఉండే ఆనందం తృప్తి శారీరక సుఖం వేరే వాళ్ళ దగ్గర దొరకదు*
*ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా సరే కొనుక్కున్నది*
*ఏదైనా వస్తువుగా ఉంటుంది కానీ మనదిలా ఉండదు*
*మనదిగా ఉన్న దాని దగ్గరే సంతృప్తిగా ఉంటాం*
*సంతృప్తి అనేది చూసే మనసును బట్టి ఉంటుంది*
*ఒక ఆడదానికి మగాడు కావాలంటే చాలామంది* *దొరుకుతారు కానీ ఆ* *ఒక్కడికోసమే ఏడుస్తుందంటే*
*ప్రేమ కోసమే అయ్యి ఉంటుంది.*
*శారీరక సుఖం కోసం కాదు.*
*చాలామంది డబ్బు లేదనే కారణంగా ప్రేమించిన వారిని దూరం చేసుకుంటారు కొంచెం కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు.*
*కానీ ఒక్కసారి డబ్బు కోసం ప్రేమించిన వారు దూరం చేసుకుంటే మళ్ళీ జీవితంలో వాళ్ళని పొందలేరు.*
*తర్వాత ఎంత డబ్బు సంపాదించిన ప్రేమించిన వారు లేనప్పుడు మనం సంతోషంగా ఉండలేము అప్పుడు ఎందుకు పనికిరాదు మన దగ్గర ఉండే డబ్బు*
*మనకి ఆపదలోని అవసరానికి ఉపయోగపడలేని డబ్బు తర్వాత వేరే వాళ్లకు ఉపయోగపడొచ్చేమో కానీ మనకు సంతోషాన్ని సంతృప్తిని అయితే ఇవ్వలేదు.*
No comments:
Post a Comment