#అధికస్పీడ్
మనకన్నా ఎవరూ తోపులు లేరు అని ఎక్సలేటర్ అడుగుకు తొక్కితే ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి😢
గమ్యస్థానానికి తొందరగా వెళ్ళాలి అనే కంగారు లో ఓవర్ స్పీడ్ వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు🙏
మహా అయితే ఒక అరగంట లేదా గంట సమయం తేడా రావచ్చు
అరగంట సమయం కోసం విలువైన ప్రాణాలు ను ఫణంగా పెడుతున్నారు...😢
దయచేసి రోడ్ ప్రయాణం చేసేవాళ్ళు మీ వెనక ఒక కుటుంబం ఉంది అని గుర్తు చేసుకోండి🙏
No comments:
Post a Comment