కృష్ణుడి గురించి సైంటిస్ట్ చెప్పిన నిజాలు | Scientist Santosh Kumar | Sanatana | Hindu | Tree Media
కృష్ణుడి గురించి సైంటిస్ట్ చెప్పిన నిజాలు | Scientist Santosh Kumar | Sanatana | Hindu | Tree Media
https://youtu.be/f1BLAO4DHt0?si=oveFws43eBGCPGSo
శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి వెల్కమ్ టు ట్రీ మీడియా మనతో పాటు ఆచార్య సంతోష్ కుమార్ గారు ఉన్నారు. సర్ నమస్తే నమస్తే మనం చేసిన ఫస్ట్ ఎపిసోడ్ చాలా మందికి నచ్చింది. మీతో పాటు ఆ మీ వీడియోస్ మరిన్ని కావాలని రిక్వెస్ట్ చేశారు సో నేను మీకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే ఇంకొక ఎపిసోడ్ ఛాన్స్ ఇవ్వండి అని థాంక్యూ సో మచ్ సార్ ఫస్ట్ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు సనాతన ధర్మం కోసము అందరూ చేయాల్సినటువంటిది అది నేనే చేస్తున్నాను అంతే అయితే ఆ మనం లాస్ట్ ఎపిసోడ్ లో కొన్ని డిస్కస్ చేసుకున్నాము అయితే అసలు కృష్ణుడు అంటే ఎవరు కృష్ణ తత్వం అంటే ఏంటి కృష్ణ తత్వాన్ని తెలుసుకోవచ్చు అది చెప్తాను అది కాకపోతే ఏంటంటే పోయినసారి కొంచెం ఒక చిన్న గ్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే కొంతమందికి ఆ కొంచెం వీడియో చూసేసి ఏదో కామెంట్స్ పెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఆ అసలు సైన్స్ లేదన్నారు మీరు అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ కోసం ఒక చిన్న మాట కూడా చెప్తారు తప్పదు అంటే సైన్స్ అనేటువంటిది ఏంటంటే వెళ్ళేటువంటి అప్రోచ్మెంట్ ని బట్టి ఉంటుంది. సనాతన ధర్మం యొక్క అప్రోచ్మెంట్ వేరే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సైన్స్ అనుకుంటున్నటువంటి వాళ్ళ అప్రోచ్మెంట్ వేరే వాళ్ళకఒక ఒక అంటే సనాతన ధర్మం అప్రోచ్మెంట్ ఎంత గొప్పది అనేటువంటి దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తాను అది ఇప్పుడు భూమి మీద నుంచి ఒక రాకెట్ వేసుకొని వెళ్ళారు వీళ్ళు అలాగ వాళ్ళు ఎన్ని లక్షలు కోట్ల కిలోమీటర్లు కోట్ల సంవత్సరాలు వెళ్ళిన యాంగిల్ లో అలా వెళ్తూ ఉంటారు అక్కడ కొన్ని గ్యాలక్సీలు నక్షత్రాలు ఇవి చూస్తూంటారు అంతే మ్ కానీ దానిి జస్ట్ కొంచెం ఇలా యాంగిల్ మారిస్తే ఇటువైపు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ కనిపించిన ఇక్కడ కనిపించవు మరి అలాగే భూమి చుట్టూరుతో అంటే మన విశ్వంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి అనిఅంటే అసాధ్యం ప్రెసెంట్ వీళ్ళు వెళ్తున్నది అదే అంటే వీళ్ళు స్టడీ చేస్తున్నారు అ స్టడీ చేస్తున్న వాడిని నేను మొత్తం తెలుసుకున్నాను అని చెప్పేసి అలా అంటాడు. దిస్ ఇస్ ఓన్లీ రీసెర్చ్ రీసెర్చ్ అనేటువంటిి చేస్తున్నారు తప్పితే సైన్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి రీసర్చ్ చేస్తున్నారు తప్పితే వాస్తవం తెలియదు. అందుకనే వీళ్ళ తెలుసో తెలియకో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న కూడా చెప్పాను సైన్స్ లో ఫాదర్ అనేవాడు ఉంటాడు కానీ మాస్టర్ అనేవాడు ఉండడు అనేటువంటిది వీళ్ళు చేతులు ఎత్తేసారు చూడండి వాళ్ళ యొక్క ఫ్లా అనేటువంటిది మేము ఇంతేరా అనేటువంటిది వాళ్ళు చెప్పుకున్నారు కానీ సనాతన ధర్మం అది కాదమ్మా ఒప్పుకోదు ఆ మాటని మాస్టర్ ఉన్నాడు అంటుంది సనాతన ధర్మం యొక్క ఇది ఎలా ఉంటుందంటే ఇదే భూమికి అలాగా సెంటర్ కి వెళ్ళిపోయేసేసి నేను ఒకవేళ నేను చెప్పాను ఒక సర్కిల్ గీసి అమ్మా ఇదిగో సెంటర్ అని ఇలా అన్నాను అనుకో మీరు ఏం చేస్తారు సార్ అది కాదండి అని పెన్ తోటి టిక్ పెడతారు సెంటర్ అని ఇంకొకళ్ళు వస్తారు అబ్బ ఇది కూడా కాదండి అని మాగ్నిఫైంగ్ గ్లాస్ భూతద్దం తోటి చూసి చూస్తే మళ్ళీ పెద్దగా కనిపిస్త దానికి టిక్ పెడతారు అది దానికి సెంటర్ పెడతారు. ఇంకొకళ్ళు వచ్చేసి మైక్రోస్కోప్ తోటి చూసి ఇంకా పెద్దగా కనిపిస్తుంది దానికి సెంటర్ పెడతారు. ఇంకొకడు వస్తాడు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ తీసుకొచ్చి పెట్టి దానికి సెంటర్ పెడతాడు ఇది అనంతం ఇది పెట్టలేరు ఎవరు కూడా దీన్ని సూక్ష్మం అంటారు ఈ సూక్ష్మం అనేటువంటిది అనంతమైనటువంటిది ఈ బిందువు నుంచి ఇంత విశ్వాన్ని కూడాను తెలుసుకోవచ్చు అంటే ఎవడైతే ఈ బిందువు తెలుసుకుంటాడో వాడు ఇవన్నీ ఇవన్నీ చేయనక్కర్లే వాడు సమస్తం తెలుస్తుంది. అందుకనే సనాతన ధర్మంలో అంటారు ఇంకా ఏ ధర్మంలో ఎక్కడ కూడా చెప్పరమ ఒక మాట జ్ఞాన సూక్ష్మాలు అంటారు అంటే గురువుగారు జ్ఞాన సూక్ష్మాన్ని ఇస్తారు. అంటే జ్ఞానాన్ని సూక్ష్మంగా ఇస్తారు నేను అదే చెప్పింది మనది ఎప్పుడు కూడా చాలా ట్విస్టెడ్ గా ఉంటుంది అనేటువంటిది అది సూక్ష్మాన్ని ఇస్తారు ఇది అనంతమైనటువంటిది జ్ఞానము అనంతమైనటువంటిది ఎందుకంటే జ్ఞాన సూక్ష్మం అనేటువంటిది అంత అనంతమైనటువంటిది కాబట్టి జ్ఞానం అనంతమైనటువంటిది ఆ అనంతానికి ఎండింగ్ ఉన్నదా అంటే దట్ ఈస్ ఉంది అనేటువంటిదే చెప్తారు చూడండి అంటే మీరు ఎప్పుడైనా చూసారా సర్ ఈ జ్ఞానాన్ని చూసానమ్మ చూసాను ఆ అంటే మిస్యూస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది అమ్మ అందుకనే ఇది అందరికీ ఇచ్చేవారు కదమ్మా ఉన్నారు అందరికీ కూడా ఇచ్చేటువంటి వారు కాదు ఈ జ్ఞానం అనేటువంటి దానికి అంతం ఉంది అంటే ఆ సూక్ష్మానికి అంతం ఉందని వీళ్ళని చెప్పమన్నాడు అమ్మ ఉన్నారా వీళ్ళల్లో ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఉన్నారా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయా మరి ఇక్కడ ఉన్నదా అంటే మన దగ్గర ఉందమ్మ దట్ ఈస్ ఆ జ్ఞాన సూక్ష్మాన్ని తెలిసినవాడు మాస్టర్ మ్ మనవాళ్ళు ఉన్నారు మాకు మాస్టర్ ఉన్నాడురా మీరు మీరు మీకు లేరు మాస్టర్ చూడండి వాళ్ళు ధైర్యం కూడా చెప్పలేరు అందుకనే అన్నాను అన్నమాట వాళ్ళకి అసలు సైన్స్ తెలియదు అనేటువంటిది ఏంటి మాస్టర్ చూడండమ్మ ప్రతిది కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట అలా చెప్తారు గురు బ్రహ్మః గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు అంటే మా గురువు సాక్షాత్తు పరమాత్మతో సమానం అంటే పరమాత్ముడికి తెలిసిన జ్ఞానం ఇంకఎవరికీ తెలియదు అంతే అంత ఎటర్నల్ జ్ఞానము ఇచ్చే గురువు మాకు ఉన్నాడు అంటారు అంతే కాదు అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేనాం తస్మై శ్రీ గురవే నమః ఎంత గొప్పదమ్మో చెప్పండి ఈ సకల జగత్తు తలో ఈ చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమ పదాన్ని చూయించగలిగేవాడు నా గురువు అంటాడు అంటే పరమాత్మునే చూయించగలిగినప్పుడు ఏ సైన్స్ ని చూపించడమ్మా చూడండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వెళ్ళేటువంటి ఎడ్యుకేషన్ సిస్టం కి ఎవడో ఒక సైంటిస్ట్ బుక్ రాస్తాడు దాన్ని వీడు రిఫర్ చేస్తాడు దీన్ని తెలుసుకుంటాడు దీన్ని తెలుసుకుంటారు మనుషులు రాసినటువంటి దీన్ని వెళ్తున్నారు కాబట్టి ఈరోజున ఇంత చండాలం చేస్తున్నారు. గాలిని పాడు చేస్తున్నారు నేలను పాడు చేస్తున్నారు ఆ నీళ్ళను పాడు చేస్తున్నారు చివరికి అంతరిక్షాన్ని కూడా పాడు చేసి పడేసేసారు. అవును చూడండమ్మ అందుకనే వాళ్ళది సైన్స్ కాదు అని చెప్పేసి అంటే ఇక్కడ సూక్ష్మంలోకి వెళ్తారు వీళ్ళు ప్రతిది సూక్ష్మంగా ఆలోచిస్తారు. అంతా ఇప్పుడు ఒక టెక్నాలజీ కనిపెట్టారు వాళ్ళు మార్కెట్ లోకి రావాలి అని అంటే దాంట్లో ఎంత సూక్ష్మంగా ఆలోచించి దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉన్నది అని అంటే దాన్ని అసలు ఎటువంటి పశువులు బయటికి రానివ్వరు కానీ వీళ్ళు అట్లా కాదమ్మా ఏదైతే అది అయిపోయిందిలే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటాను అమ్మా ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ టెక్నాలజీ అనేటువంటిది సృష్టి వేరే సృష్టికర్త వేరే ఆ సృష్టికర్త దేవుడు సృష్టి ఏవైనా చేసుకోవచ్చు మనం వాడుకోనేటువంటి విధంగా దాన్ని చీల్చొచ్చు చండాడొచ్చు వాళ్ళ వాళ్ళ స్టాట అంతే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి ధోరణలో వెళ్తున్నారు కానీ సనాతన ధర్మం అలా కాదు సృష్టియే పరబ్రహ్మ అన్నారు. అంటే ఇందులో గాలిని పాడు చేయడానికి కూడాను మనవాళ్ళు ఆలోచిస్తారు. గాలికి ఏమనా ఇబ్బంది కలుగుతుంది నీళ్లకి ఏమనా ఇబ్బంది కలుగుతుందో నేలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచిస్తారు. అంటే ఇది సనాతన ధర్మం అంటే వీళ్ళు ఎంతో లోతుకు వెళ్లి దీనివల్ల పర్యవసానం ఏముంటుందో అని ఆలోచించి ఇది అవసరమైతే ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వైమానిక శాస్త్రం అనే ఎటువంటిది ఉంది 100% కరెక్ట్ క్లియర్ ఈ పిచ్చదలకు తెలియదు నేను భరద్వాజ మహాముని వెళ్ళిపోయేసేసి ఆ పాదరసం తోటి మెర్క్యురీ తోటి ఏదో ఎనర్జీ జనరేట్ చేశడు అని చెప్పేసి అంటే ఓ నాసా వాళ్ళు గిలిగి కొట్టుకున్నారు దాని మీద దాని మీద చాలా రకాల ప్రయోగాలు చేశారు దానినుంచి వేపర్ తీసారు అది లేదు ఇది హజార్డియస్ అన్నారు మన ఇండియాకి వచ్చి సాన్స్కృత యూనివర్సిటీలకి వెళ్లి ఇదేదో రాసింది మీరు ఇంకా మాకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎందుకంటే కాంప్లెక్స్ గా ఉంటుంది అది అవును అతను క్లియర్ గా చెప్పాడు అది రియల్ అదే నా రీసెర్చ్ లో ముఖ్య భాగమైంది అన్నమాట ఈరోజు నేను ఏదైతే శివశక్తి అన్నానో ఈరోజు తయారు చేస్తున్నటువంటిది అదే ప్రెసెంట్ అదే ప్రోటోటైప్ లో ఉంది కాకపోతే మెర్క్యూరీ తోటి చేయాలంటే ప్రాజెక్ట్ కోటి రూపాయలు అయిపోతుంది ఫస్ట్ ఎందుకంటే నాకు 10లటర్ల మెర్క్యురీ కావాల అరౌండ్ 1 క్రోర్ ఉంటుంది అది 130 kgీలు వస్తుంది 10 లీటర్లు అంటే మ్ సో మెర్క్యురీ తోటి ఎందుకు చేసాడు వాటర్ తోటి కూడా చేయొచ్చు దాన్ని కాకపోతే మెర్క్యురీ తోటి చేస్తే ఇంత డిజైన్ వస్తే వాటర్ తోటి చేసే బిల్డింగ్ అంత డిజైన్ వచ్చిద డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఓకే సో అది ఏం చేసాడో వీళ్ళకి ఇప్పటికీ తెలియదమ్మ ఇప్పటికీ తెలియదు. అంటే వాళ్ళ వల్ల కార్ తెలుసుకోవడం వైమానిక శాస్త్రంలో భరద్వాజుడు ఏ విధంగా ప్రొపెలర్స్ ని టర్బైన్స్ రన్ చేసిున్నాడో ఎలా జనరేట్ చేస్తున్నాడో ఎలా ప్రొపెలస్ రన్ అని వీళ్ళ అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు అర్థం చేసుకోలేదు అందుకే అంటున్నా నేను వీళ్ళు ఎలా వెళ్తున్నారు మనము లోతుకి వెళ్తాం ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలంటే చచ్చినట్టు వాడు సనాతన ధర్మంలోకి రావాల్సింది మ్ ఇక మీరు కృష్ణుడి గురించి అడిగారు అవును అంటే కృష్ణుడి గురించి నాకంటే తెలిసినటువంటి వారు గొప్ప గొప్పవాడు అవును ఆధ్యాత్మికంగా కాతే కృష్ణుడిని నేను అబ్సర్వ్ చేసినటువంటిది మీరు సైంటిఫిక్ గా వెళ్తున్నారు అంటే అసలు ఆయన పేరులోనే ఉంది కృష్ణము అంటారు కృష్ణము అంటే నలుపు ఆయన పేరు కృష్ణుడు ఆయన ఉండే కలర్ బ్లాక్ ఆయనే బ్రహ్మాండం అన్నారు ఇక్కడ ఒక చిన్న విషయం కానీ మనం చూయించిన ప్రతిసారి నీలం రంగులో చూయిస్తారు కదా నీలమేఘశ్యాముడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి రాముడు నీలమే ఓకే అంటే విష్ణుమూర్తిని ఆకాశము రంగులో పోలుస్తారు బేసిక్ కృష్ణ కృష్ణుడు కదా కాదమ్మా కృష్ణుడుని అర్థం చేసుకోవడం ఏదమ్మా కృష్ణుడు అంటే బ్రహ్మాండం ఆయనే ఆయన ఏ రంగులో సృష్టి ఎలా ఉంటుందమ్మా నలుగ నలుపుగానే ఉంటుంది. అవును బ్రహ్మాండం అంతా నలుపుగానే ఉంటుంది అందుకని కృష్ణుడు నల్లగా ఉన్నాడు అన్నారు. కృష్ణుడు ఆ ఈ విశ్వంలో ఆయన మించినటువంటి సౌందర్యం ఎవ్వరికీ లేదు అంటారు నల్లగా ఉంటాడు కదండీ సౌందర్యం ఏంటండి అంటారు. ఈ బ్రహ్మాండమే ఆయన ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్న సౌందర్యం అంతా అతనిలోనే ఉంటుందమ్మ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సౌందర్యం అంతా ఒక దగ్గర పడితే ఎంత ఎంత ఉంటుంది మనం చూడగలమా చూసామా ఎవ ఇప్పుడు మనం చూడగలమా చెప్పండి అంతటి సౌందర్యం ఉన్నటువంటి వాడు కృష్ణుడమ్మ అసలు ఆ సౌందర్యాన్ని ఎవ్వరు కూడాను వర్ణించలేరు. ఆ రోజున వాళ్ళ అమ్మగారు పెంచిన తల్లి యశోదమ్మ ఏ మట్టి తిన్నావ అంటే నోరు తెరువు అని చెప్పేసి అంటే బ్రహ్మాండం అంతా కూడా నాయన నోట్లోనే కనిపించింది ఆయన కృష్ణుడు అతన్ని అతను అవతారి అంతే అవతారం కాదు మ్ అందరూ మిగతావన్నీ అవతారాలు ఆయన అంశతోటి వచ్చిన అవతారాలు కానీ డైరెక్ట్ గా ఆయనే పుట్టేసాడు ఆయన శంకు చక్ర గదా పద్మాలతోటి కృష్ణమూర్తి కృష్ణుడు డైరెక్ట్ గా అతనే పుట్టేసాడమ్మ ఓకే ఓకే డైరెక్ట్ గా పరమాత్ముడే పుట్టాడు అందుకనే అతను ఎవ్వరు కూడా ఈ రోజు వరకు చెప్పుకోలే మనం చూడండి దశావతారాలలో నేనే దేవుడిని అని చెప్పుకోవాల కృష్ణుడు ఒక్కడే చెప్పుకున్నాడు నేను భగవానుడిని మ్ ఆ భగవానుడిని అని చెప్పుకున్నటువంటి భాగవతం చదివితే ఉంటుందమ్మా అది మనం కృష్ణ పరమాత్మ అని కూడా అంటాం కదా పరమాత్ముడు పరమాత్మ ఆయనే భగవానుడు ఆయనే సమస్తం ఆయనే ఆయన కానిది ఆయన లేనిది ఎక్కడ కూడా లేదు మనం అంటే ఈ ఒక్కడినే కదా పరమాత్మ అని పిలిచేది అవునమ్మ మిగతా అందరిని కూడా దేవు దేవుడు అంటారు అన్ని అవతారాలు అంతే అది ఇప్పుడు చెప్పాను కదమ్మా నేను మొన్న చెప్పాను ఇలా అన్నాను గౌరవం అనేటువంటి అవతారం ఎట్లానో ఏది అంశలు కొన్ని కోట్లు అన్నమాట అవి మ్ కృష్ణుడిని ఒక్కసారి మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి అమ్మ ఆయన మాగ్నెట్ అన్నమాట మీరు అసలు అసలు వదిలించుకోలేరు ఆయన అసలు ఆయన అట్లా లాగేసాడు అన్నమాట పిచ్చోళ్ళ అయిపోతారు మీరు కృష్ణుడిని చూడకుండా ఉండలేరు కృష్ణుడి పేరు చెప్పకుండా ఉండలేరు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ శ్రీ కృష్ణ అసలు మీరు ఏ భగవంతునా వెళ్లి చూడండి వెళ్లి నమస్కరించుకొని భక్తి భావంతరు వస్తారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి నాకు కావాలి అని చెప్పేసి అంటారు. మనం ఒక్కసారిగా ఆయన మీద ఒక ప్రేమ అనేటువంటిది వెళ్ళిపోతుంది అది ఎంత ఏ స్థాయిలోకి పీక్స్ లోకి వెళ్ళిపోతుందంటే అసలు పిచ్చోళ్ళం అయిపోతాం కృష్ణుడి పేరు చెప్తే పిచ్చోళ్ళు అయిపోతారు ఇంకా అప్పటి నుంచి మీ ముందు ఎవరైనా కృష్ణుడి పేరు ఎత్తారు అనుకోండి మీకు ఇంకా పూనకం వచ్చేసినట్టు అయిపోతుంది అన్నమాట అతి కృష్ణుడు అంటే కృష్ణుడు అంటే అంత ఇదమది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మీరు మామూలు మనిషి కావడం చాలా కష్టం అయపోతుంది. కృష్ణ కృష్ణుడి గుడిలోకి వెళ్ళండి ఆ కృష్ణుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి చూడండి మీరు అసలు ఆ తన్మయత్వం ఆ క్షణంలో ఉండేటువంటి ఆ తన్మయత్వం అపారవస్యం అనేటువంటిది సో కృష్ణుడు గురించి వర్ణించడం అని చెప్పేసి అంటే అసలు అది ఏదో మనం చాలా చిన్నవాళ్ళం సో అతను పరమాత్మ కృష్ణుడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇక్కడ గన చెప్పుకుందాం దానికి తప్పకుండా చాలా పెద్ద సబ్జెక్ట్ కృష్ణుడు అయితే ఇక్కడ కొన్ని విషయాలు సార్ అభ్యంతరకర విషయాలు కృష్ణ కృష్ణుడు 16వేల మంది గోపికలతో ఉన్నారని అంతమంది భార్యలు ఉన్నారని ఇతర మతాల వారు ఒక వాడకూడని పదజాలం కూడా ఆయన్ని వాడారు. నేను ఆ పదాన్ని నేను మీకు చెప్పలేదు చెప్తానమ్మా అది మొన్న ఎవరో పెట్టాడు ఒకడు వ్యభిచారి అని చెప్పేసి పెట్టాడమ్మా వాడు విన్నారా నేను ఆ మాట అన్నవాడి నాలిక అక్కడికక్కడ ఎందుకు తెగిపోలేదు అనుకున్నానమ్మా నేను కృష్ణుడి గురించి తెలుసుకోకుండా పరమాత్ముడి గురించి తెలుసుకోకుండా వాడిది మత పిచ్చిలో ఉండిపోయేసేసి ఆ మాట అన్నట్టు వాడి నాలిక ఎందుకు తెగలేదా అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఎవరెవరు నన్ను ఏ విధాలుగా కోరుకుంటారో వారికి నేను ఆయా విధముగా నేను అనుగ్రహిస్తాను కానీ ఎవరి మీద కూడాను ద్వేషము లేదు అనురాగము కూడా లేదు అన్నాడు చూడండి ఆ పాయింట్ అర్థం కాక వీడు పిచ్చోడు అనుకున్నాడు ఆహ ఆయనకి ఏదో పిచ్చోడు అన్నాడు ఎందుకు అన్నాడు అంటే ఈయన గురించి తెలిీదు కాబట్టి అలా అన్నాడు తెలుసుకుంటే ఆ మాట అన్నాడు కాబట్టేసేసే ఎందుకంటే ఆయనకి ఇతని మీద ప్రేమ ఉంటది. రెండోది అనురాగం కూడా ఉండదు అన్నాడు. అనురాగం ఉండదు ఏమఉంటుందంటే ప్రేమ ఉంటుంది ప్రేమకు అనురాగానికి చాలా డిఫరెన్స్ ప్రేమ అనేటువంటిది ఏంటంటే ప్రహ్లాదుడు ఉన్నాడు తను అన్నాడు నాకు ఏదనా కుట్టింది అంటే నిన్నే కదా కుట్టినట్లేది నాకేదన్నా ఇప్పుడు మన కాళ్ళు కాలుతాయ అమ్మా మేమే ఏం చేస్తాము సేఫ్టీగా చెప్పులు వేసుకుంటాం ఏదనా పట్టుకుంటున్నా అది కాలిద్దు అనుకుంటే ఏదైనా క్లాత్ పట్టుకొని పట్టుకుంటాం ఎందుకు వీటన్నిటిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వీటికి ఏం జరగకూడదు కద నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను నా శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తాను అన్నట్లుగా ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తాడు. అది అంత చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు గమనించాడు. నాకేది జరిగినా నువ్వే కదా నీకే కదా నేను ఎందుకు భయపడాలి జీవము నీవే కదా నన్ను బ్రోచే భారం నీదే కదా అని ఎంత కాన్ఫిడెన్స్ కి ఉన్నాడమ్మా అది పరమాత్మ మీద కాన్ఫిడెన్స్ అంటే అదే మన రామదాసు ఉన్నాడు భక్త రామదాసు ఆయన అన్నీ చేశడు ఓ నాలుగు దెబ్బలు పడినాయి ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పేసి అన్నాడు తర్వాత తెలుసుకొని అయ్యా అబ్బా ఆ తిట్టితే నేను ఆయాస పడవలదు అబ్బా ఈ దెబ్బలకు ఓర్చుకోలేకలా అన్నానయ్యా అని చెప్పేసి అన్నాడు అంటే ఇతనిది అనురాగం ఇప్పుడు చూడండి భార్య నేను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అంటాడు ఓకే అంటాడు కొంచెం పప్పులో ఉప్పు ఎక్కువయింది అనుకోండి నా పిల్లవాడిని నేను ప్రేమిస్తున్నా అంటాడు వాడు ఏమనా తప్పు చేసి లాగి చూడ పీకుడు అది ప్రేమ కదా అనురాగం అంటే పరమాత్మునికి అదిమ్మ ఉంది అనురాగం లేద స్పష్టంగా చెప్పాడు. అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఒకలాగా ఉంటాను అలా చేస్తే ఇంకోలాగా ఉంటాను అని చెప్పలేదమ్మ చూడండి క్లియర్ కట్ లో చెప్పాడమ్మా భగవద్గీతలో అతను ప్రేమిస్తాడు తప్ప ఎవ్వరిని ద్వేషించడు శిక్షించడు కానీ ధర్మము తప్పినటువంటి దగ్గర ఆయన ఎంటర్ అయిపోయేసేసి సర్జరీ చేసి వెళ్తాడు అది అది కోపంతోటి కాదు ద్వేషం తోటి కాదు ఇంకోటి తోటి కాదు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కూడా ఆయన ద్వేషంతోటి ఏమి చేయలే వాళ్ళకి చెప్పి చూసాడు మెడిసిన్ వేటని చూసాడు వాడు వినలే వచ్చాడు అర్జునుడు అనే టూల్ తీసుకొచ్చి వేసి పడేసేసాడు ఇలా అలాంటిది అది కృష్ణ పరమాత్మ అనేటువంటిది అది ఈ గోపికలు అనేటువంటి వాళ్ళతోటి ఇలా చేసిున్నారు అని చెప్పేసి అంటే ఆయన త్వాన్ని అర్థం చేసుకోకపోవడం అది ఏం జరిగింది ఈ విషయాన్ని చాలా మంది స్వామీజీలు కూడాను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అంటే ఆ కృష్ణుడు చెప్పాను కదమ్మా అంతటి సౌందర్యవంతుడిని పొందాలని ఎవరు అనుకోరు వాళ్ళు మోహించారు కృష్ణుడిని వాళ్ళకి తెలియలే ఏం చేయాలనేటువంటిది తెలియలే అతను మానవుడు అంత అందగాడు అంత ఇదిగా ఉన్నాడు అనేటువంటి దీంట్లో వాళ్ళు చేస్తే వాళ్ళక ఆండాలమ్మ తల్లి అనేటువంటి ఆమె వాళ్ళకి మెయిన్ అన్నమాట ఆమె చెప్పింది ఇలాగా ఆ అమ్మవారి వ్రతం అనేటువంటిది చేయమ చేయండి మీరు 40 రోజుల పాటు ఇలాగా రోజు చల్లినీళ్ళలో స్నానం చేసి వచ్చి ఇలాగ వ్రతం చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు అలా చేశారు ఇంకా చిట్ట చివరి రోజు ఇక ఇంకేముంది రేపటితోటి కృష్ణుడు నా వశం అయిపోతాడు అనుకున్నారు అందరూ కూడాను అనుకొని వాళ్ళకి ఒళ్ళు లేదు కన్ను మిన్ను కానరాని చూసారా అది అలాగ వాళ్ళందరూ కూడా ఆ నదిలో స్నానం చేస్తున్నారు నగ్నంగా చేస్తున్నారు వాళ్ళు కృష్ణుడికి అర్థమైపోయింది అది అ చాలా మంది వర్ణించేది ఏంటే వరుణ దేవుడిని అవమానించారు అంటారు. కానీ కృష్ణుడే సమస్తం ఈ గాలి నీరు సమస్తం అతనే ఆ నీరు కూడా అతనే వాళ్ళకి అర్థం చేయించాలనుకున్నాడు నేను ఎవరు ప్రతిది ఆయన లీల కృష్ణ లీల అంటే నేను ఎవరో తెలియజేయడం కోసం చెప్పిందే లీలమ్మ ప్రతిసారి కూడా అవును నేను ఎవరు అని తెలియజేయడానికే చెప్పారు ఆయన వాళ్ళకి తెలియజేయాలి అంటే నేను వేరే అనుకుంటున్నారు. ఈ గాలి వేరే అనుకుంటున్నారు ఆ నీరు వేరే అనుకుంటున్నారు అది కాదు అని అప్పుడు ఆయన ఆ వాళ్ళ చీరలు తీసుకెళ్లి చెట్టు పైన కూర్చున్నాడు ఆయన కూర్చుంటే వీళ్ళందరూ వచ్చారు కృష్ణ మాకు ఇవ్వ అంటే వచ్చి తీసుకోండి ఏంటి అది నేను కాదు అనుకున్నారా మీరు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో అది చాలా చాలా అపరాధం అలా స్నానం చేయడం అది నేను కాదు అనుకున్నారో గాలి నేను కాదు అనుకుంటున్నారో ఇది నన్ను అనుకుంటున్నారా మొత్తం అంతా కూడా ఒకటే నేనే కాబట్టి నేను ఎవరో ఎవరో నిన్ను తెలుసుకుంటానికి మీరు అలాగానే వచ్చి నా దగ్గర నాకు ఆ క్షమాపణ చెప్పుకొని రెండు చేతులు పైకెత్తి క్షమాపణ చెప్పుకొని ఒక్కొకళ చీర తీసుకురండి అన్నాడు అప్పుడు వారికి జ్ఞానోదయం అయింది అయిన తర్వాత అన్నాడు మీరు నన్ను కోరుకున్నారు ఎవరిని కోరుకున్నారు మనిషిని కాదమ్మ మీరు కోరుకున్నది ఒక పరమాత్ముని కోరుకున్నారు పరమాత్ముడిని మీరు ఎప్పుడు మీరు మీరు కోరుకున్నది మీ దగ్గర ఉంటుంది ఇంతకాలం వ్రతం చేస్తున్నారు కాబట్టి ఆయన మాట తప్పుడు మీ దగ్గర ఉంటుంది ఏముంటుంది అంటే నా చైతన్యం ఎప్పుడో అంటే ఆ చైతన్యాన్ని వాళ్ళకి శాశ్వతం చేశడమ్మ ఆ చైతన్యం అంటే పరమాత్ముని చైతన్యం అంటే ఇప్పుడు నా ప్రాణం ఉంది నా శరీరం అంతా కూడా ఉంది నాలో ఉన్న చైతన్యం నా శరీరం అంతా ఉంది ప్రతి కణములో ఉంది కణము బయట ఉంది. కణము లోపల కణము బయట సమస్తమఅంతా వ్యాపించి ఉంది అలాగనే ఈ బ్రహ్మాండం అంతా కూడా కృష్ణుని యొక్క చైతన్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది అది ఎలా ఉంటుంది అనింటే కొన్ని కోట్ల సూర్యుల వెలుగుతోటి ఉంటుందిన్నమాట అంటే మీరు ఒక సూర్యుడు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి మీ చుట్టూరుతో అదే ఉంటుంది కదమ్మా అలాగే ఇదంతా ఉంది కాకపోతే ఇప్పుడు మనకు కనిపించదు ఈ కళ్ళకి ఒకవేళ కనిపించింది అనుకో మీరు నాకు కనిపించింది నేను మీకు కనిపించను ఇదంతా వెలుగే ఉంటుందండి అది చైతన్యం ఆ రోజున వారికి ఆ చైతన్యాన్ని శాశ్వితం చేశాడు ఆయన చూడండమ్మ శాశ్వతం చేశాడు అప్పుడు వాళ్ళు ఆ యొక్క పారవస్యంలో చేసినట్టు టువంటి డాన్స్ డాండియా ఆ చేస్తున్నప్పుడు ఆ చైతన్యం పక్కనే ఉంది ప్రతి గోపికకు పక్కనే ఉంది కాబట్టి ప్రతి గోపికకు పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కృష్ణుడిగా విడిపోవడం కాదు అసలు సహజంగానే అంతా వ్యాపించి ఉన్నాడు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడిని చూస్తూనే ఉన్నారు ఆ కృష్ణ చైతన్యం చూస్తున్నారా మీరు చూస్తారా చైతన్యాన్ని చూస్తారా చెప్పండి పరమాత్ముని చూస్తారా చూడొచ్చు చూస్తారా అంటున్నాను చూపిస్తాను అంటున్నాను తప్పకుండా అవును ఆ చైతన్యాన్ని అంటే మొన్న మీరు అన్నారు కదా భగవంతుని చూస్తే తట్టుకోలేము కాదమ్మ భగవంతుని చూస్తుంటే ఉండే ఆనందం సహజంగా ఆనందము మదానందము బ్రహ్మానందము పరమానందము పరమాత్మని చూసిన రోజున ఉండేటువంటి ఆనందాన్నే పరమానందం అంటారు. అది మీరు మీరు చూడొచ్చు అది ఎంత ఆనందం ఉంటుంది అంటే చెప్పాను కదమ్మా అసలు కృష్ణుని చూస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అసలు అది ఆ చూడొచ్చు మీరు మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు మ్ ఇదేనమ్మ సనాతన ధర్మంలో ఉన్నది చెప్పారు కదా మీకు భగవంతుని చూయించేటువంటిది ఉంది. చెప్పాను కదా గురువు పరమాత్మనే చూస్తాడు అనేటువంటిది అది మీరు భగవంతుని ఎలా చూడవచ్చో కూడని సనాతన ధర్మంలో ఉందమ్మా అంతేగానీ భగవంతుడు ఎక్కడో ఉన్నాడని గుండెలు బాదుకొని దేవుడా దేవుడా దేవుడా అని చెప్పేసి చర్చిలోకి వెళ్ళిపోయి ఏడవటం ఏంటమ్మా పరమాత్మని చూసినప్పుడు పారవస్యం ఉండాలి ఏడవటం ఏంటి చండాలంగా నవ్వు వస్తది ఎందుకురా వాళ్ళు ఏడుస్తారు ఇట్లా పట్టుకొని ఏడుస్తా ఉంటారు కన్నీళ్లు కారుస్తా ఉంటుంటారు అంటారు వాళ్ళని చూస్తే భలే జాలి వేస్తుంది నాకు పరమాత్మని చూస్తే పారవస్యం ఉండాలి పరమానందం ఉండాలి ఉండాలి ఆ అలా చూడాలంటే ఏం చేయాలో సనాతన ధర్మంలో చెప్పు మీరు పరమాత్మను చూడాలంటే మీరు ఏం చేయాలి ఏం చేయాలి సార్ సింపుల్ ఉపవాసం అంటారు ఓకే అంటే ఉపవాసం అంటే చాలా మంది అయితే తెలియదు ఉపవాసం అంటే ఆయన లేదండి వాళ్ళని భోజనం చేయను ఒక లీటర్ పాలు తాగుతాను రెండు కేజీల ఫ్రూట్స్ తింటాను అంటారు అది కాదమ్మా ఉపవాసం అంటే ఉపవాసం వాసం అంటే నివాసం ఉపనివాసము ఏంటి ఉపనివాసం అంటే ఇది బాహ్య ప్రపంచంలో ఇప్పుడు మనం ఉంటున్నా నివసిస్తున్నాం మన మనసు అనేటువంటిది ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా మొత్తం అంతా చూస్తూ ఉంది. ఇది బాహ్య ప్రపంచంలో మనసు నివసిస్తుంది. ఈ మనసు ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి ఉప ప్రపంచంలో నివసిస్తుందో అంటే మన చైతన్యం ప్రాణం చైతన్యం మనం ఇక్కడ ఇక్కడ ఉంది బయట ఉంది. కానీ ఈ కళ్ళకి ఈ చైతన్యం కనిపించట్లేదు కానీ మన లోపల ఉండే చైతన్యం ఆ చైతన్యాన్ని చూడటం ఆ చైతన్యంలో ఉండటం బాహ్య ప్రపంచం అంటే బాహ్య చైతన్యంలో ఉండనాము అంతర్ చైతన్యంలో అంటే ఉప ప్రపంచం అనేటువంటి ఇక్కడ ఈ చైతన్యంలోకి ఉండటాన్ని ఉపనివాసము ఉపవాసం అంటారు. మరి ఎలా ఉండగలరు అక్కడికి వెళ్లి అలా ఉండాలి అనింటే చేయాల్సినటువంటిది ఉపవాస దీక్ష చేయాలి ఉమ్ ఉపవాసంలో ఒకరోజు ఉంటారు ఒకరోజు ఉంటారు ఆ ఉపవాసంలో ఉండటం కోసం ఒక దీక్ష చేయాలంటే మనల్ని మనల్ని మనము సరి చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న ఒక స్టోరీ చెప్తాను అది అదేంటంటే ఒకనొక రోజుల్లో ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు చాలా కాలం పాటు శిష్యరికం చేసి చేసి ఆ గురువుగారు నాకు ఇప్పటిదాకా ఉపదేశం చేయలేదు మీరు ఎప్పుడు చేస్తారు అంటే సరేరా ఒక పని చెయి ఈ సృష్టిలో ఈ భూమిమీద కనీసం పనికి రాని వస్తువు ఏదో కనుక్కొని రా నీకు నేను ఉపదేశం చేస్తా అన్నాడు ఇంక వెళ్ళాడు మొత్తం చూస్తున్నాడు చూస్తున్నాడు పంది దీనిి ఫలానా ఇది ఫలానా పులి దీని వేరు వెంట్రుక పనికి వస్తుంది నీ గోరు పనికొస్తుంది నీ చర్మం పనికొస్తుంది అన్నీ చూసుకుంటా ఉన్నాడు. అలా ఒక రోజున ఒక రాజ్యానికి వెళ్తే అక్కడ రాజుగారి కుమార్తెకి పుట్టిన రోజు చాలా దుమదామగా చేస్తూ ఉంటే ఈయన కూడా వెళ్ళాడు బ్రాహ్మడు కదమ్మా పిలిచారు చక్కగా పంచభక్ష పరవణాలు తిన్నాడు అంతా అయిపోయింది సాయంత్రం వెళ్ళాడు ఆయనకి మోషన్స్ చూసాడు మలం ఛి ఏంది ఇంత చండాలైన వాసన వస్తుంది ఇది ఆ పంది మలము కోడి మలము అన్ని మలాలు కూడా ఎరువుగా పనికొస్తాయి. మనిషి మలం ఏ చెట్టు మీదనా పడితే అది మొక్క మీదనా పడిన అది మాడిపోతుంది ఓహో మనిషి మలం పనికి రానిందని రాసుకుంటున్నాడు అతను అది మలం మాట్లాడిందంట ఒరేయ్ దూర్మార్గుడు ఎంత పని చేస్తున్నావ కొద్ది గంటల క్రితం నేను ఏ మంచి సుగంధ పరిమళాలు విదజల్లేటువంటి ఒక ఆహార పదార్థం గాను ఎంత స్వీట్ గా లడ్డుగాను ఉన్నానురా నీ శరీరంతోటి కొద్ది గంటలు సహవాసం చేయడం వల్ల నాకు ఈ దుర్గతి పట్టిందిరా నీ శరీరం పనికి రానింది నీ శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి చైతన్యము కూడాను యోగ నిద్రలోకి వెళ్ళిపోతుందిరా నీ దెబ్బకి నీ శరీరం రా పనికి రాంది అన్నాడు. అప్పుడు ఆ జ్ఞానం అంటే మనవాళ్ళు జ్ఞానం ఇలా నేర్పిస్తారు అన్నది జ్ఞాన సూక్ష్మం అంటారు అప్పుడు గురువు గారికి వెళ్లి చెప్తే ఇదిరా సో నిన్ను నువ్వు సరి చేసుకో అన్నారు. అంటే మనము తినేటువంటి ఆహారం ఇప్పుడు జనరల్ గా మాంసాహారం తింటారు అది మన శరీరంలో 72 గంటల పాటు ఉంటది. కానీ ఐదఆరు గంటలు కుళ్లిపోతుంది. అందుకనే మదపు కంపకూడుతూ ఉంటుంది అన్నమాట శరీరం కూడా చెమట కూడా అలా వండిన ఆహారాలు తిన్నామ అనుకో అది బయటికి రావటాలు రావాలంటే 12 గంటలు పైన పడుతుంది. కానీ నాలుగుఐదు గంటలు ఆరు గంటల్లో అది కుళ్లిపోతుంది బేసిక్‌గా అందుకనే మన శరీరము గన ఇది గాని మల ఒక రకమైన వాసన వస్తూఉంటుంది. కానీ రా ఫుడ్ ఫ్రూట్స్ వండని పదార్థాలు పచ్చి కాయగూరలు తినండి అది ఏంటంటే కుళ్లాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ ఎనిమిది గంటల్లో బాడీ నుంచి బయటికి వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఆ బాడీ అనేటువంటిది ఫుల్ నీట్ గాను మంచి స్మెల్ తోటి ఉంటుంది. ఆ స్మెల్ అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనకి బయట ఎక్కడ దొరకదు ఆ సెంట్ ఆ సెంట్ కూడా దొరకదు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఆ విధంగా ముందు శరీరాన్ని ప్రతిదాన్ని కూడా ఫస్ట్ చేయాలి దీనికే దీదే దీక్ష అనేటువంటిది. పెద్దగా ఏమి చేయాల్సిన పనిలేదు అంటే శరీరం అనేటువంటిది క్లీన్ గా ఉండాలి. ఎటువంటి దుర్గంధం లేకుండా ఉండాలి శరీరంలో లోపల బయట మొత్తం అంతా కూడా అది చేయాలి ఫస్ట్ అలా చేసినప్పుడు మన చైతన్యం మళ్ళీ తిరిగి లోపల ఇదయపోతుంది అన్నమాట ఇప్పటి వరకు ఏమందంటే షట్ డౌన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ఉంటది ఏదో ఉన్నావంటే ఉన్నావ అన్నట్టుగా అలా కాదు ఆ చైతన్యం ఇప్పుడు ఇదవుతుంది ఆ తర్వాత శంఖ ప్రక్షాళన అంటే యోగాలో వస్తుందన్నమాట శంఖ ప్రక్షాళన ద్వారా మొత్తం అన్ని పేగులతో మొత్తం అన్ని క్లీన్ చేసేసేయాలి ఇక ఉమ్ము కూడా మింగడానికి లేదు అలాగా బాడీ తయారు చేయాలి ఇది ఇలాగ వెళ్ళటం కోసం మీకు 15 నుంచి 20 రోజుల్లో శరీర తత్వాన్ని బట్టి 20 రోజులో 40 రోజులో పడుతుంది. ఆ రోజున గోపికలో చేసింది అది చేసిందే అది ఆ రథంలో చేసింది అదే అన్నమాట వాళ్ళు ఓకే సో ఎప్పుడైతే మీరు అలాగ ఉన్నటువంటి రోజున ఒక ఇక అప్పుడు మీరు పరమాత్మని చూడాలని యు ఆర్ రెడీ ఏబుల్ టు సీ ద గాడ్ మీరు పరమాత్మను చూడటానికి ఒక ఇప్పుడు ఏబుల్ ఇప్పుడు పిలవండి ఆయన మీరు పరమాత్మ ఈ చైతన్యాన్ని ఇక్కడ చూడాలనుకుంటున్నాను నేను చూడాలనుకుంటున్నాను నేను ఇంత చండాలం పెట్టుకొని నేను చూడాలి అనుకోవడం కుదరదు చూడాలనుకుంటున్నాను అప్పుడు మీరు ఆయన యొక్క పారవస్యంలోకి వెళ్లి భజన భజన అంటే సాధన చూడాలి అనుకుంటున్నాను అసలు వెళ్ళండి శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన చంద కృష్ణ రాధే గోపాల్ బోలో శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ బృందావన చంద కృష్ణ రాధే గోపాల్ రాధే గోపాల్ రాధే గోపాల్ అనండి వెళ్ళండి ఆ పారవస్యంలోకి వెళ్ళండి ఏమవుతుందంటే కొంచెం సేపటికి మీరు ఆకలితోటి ఉంటారు ఆ రోజు ఏం తినరు ఇంకా ఇంకేం తినకూడదు శంక ప్రక్షాణ అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి ఆ ఆకలికి ఏమవుతుందంటే మీకు సహజ సిద్ధంగా చెవులు దిబ్బిళ్లు ఎత్తేస్తాయి ఆకలికి చూసారా ఇప్పుడైనా చూసారా మీరు ఆకలికి చెవులు మూసుకుపోతున్నాయి చెవులు దిబ్బిళ్లు ఎత్తిపోతాయి కొంతసేపు చర్మం కూడా మందబారిపోతుంది నాలిక పిడచకట్టిపోతుంది అది అలా ఉండి ఉండి మీరేమో ఈ పారవస్యంలో ఉంటారు పరమాత్ముని పారవస్య డిపోతారు కానీ మీ పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో సెన్సార్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి షట్ డౌన్ డౌన్ షట్ డౌన్ షట్ డౌన్ అవుతూ వచ్చేసి అన్ని షట్ డౌన్ అయిపోతాయి మీరు మాత్రము ట్రాన్స్ లో ఉంటారు. ఈ మనసు ఇప్పుడు ఏమైతే ఉందో బాహ్య ప్రపంచంలో ఉండి చూస్తున్న మనసుకి ఇప్పుడు ఏమ అర్థం కాదు బయటికి షట్ డౌన్ అయిపోయింది ఏం చేస్తుందంటే అప్పుడు లోపల ప్రపంచంలోకి వెళ్ళింది. గతములో చూడనటువంటి చైతన్యాన్ని చూస్తుంది అన్నమాట ఎప్పుడైతే అయ్యా పరమాత్మ చైతన్యం ఎప్పుడైతే చూస్తుందో మనక ఒక్కసారిగా ఇవన్నీ జస్ట్ ఓపెన్ అయిపోతాయి మళ్ళీ ఇంద్రియాలను ఒక్కసారిగా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోంగానే అప్పుడు మీకు ఇంకేం కనిపించదు మీకు కోటాను కోట్ల సూర్యుల యొక్క కాంతి అన్నమాట మీ సూర్యుడిలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంత అంతే ఉంటుంది అది చూస్తుంటే ఎంత ఇదిగా ఉంటుంది అంటే మనం ఒక సూర్యుని మనము అలా చూడలేం కానీ అసలు ఒక సూర్యుడు ఏంటి కొన్ని కోట్ల సూర్యులు వెళ్లి ఒక మెరుపు ఉంటది చూసారామ్మా అంతకంటే అంతకంటే బ్రైట్ అన్నమాట చూస్తుంటే అసలు మీరు అబ్బా ఎంత బాగుంది ఆహా ఆహా ఆహా ఆహా ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఎంత స్వీపి చూసినా మీకు తనివి తీరదు ఆ టైంలో మీకు అద్భుతమైన శబ్దం వినిపిస్తుంటది. ఆ శబ్దం మీరు ఎప్పుడు విని ఉండరు మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా ఆ శబ్దాన్ని మీరు తిప్పించలేరు. సమస్య లేదు. ఉమ్ ఆ టైం లో వచ్చే స్మెల్ ఉంటుందమ్మ అద్భుతమైనటువంటి స్మెల్ నాలిక మీద అద్భుతమైనటువంటి రుచి మనకేదో ఒక అద్భుతమైనటువంటి ఒక స్పర్శ శరీరానికి అంటే ఇంతకుముందు అలాంటి అనుభవం ఎప్పుడూ ఉండదు అదే పరమాత్మను చూసిన అనుభవం మీరు చూస్తూ చూస్తూ చూస్తూ ఉంటారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే మీరు రోజుల తరబడి అలానే ఉండిపోతారు. ఎవరైనా వచ్చి అలా డిస్టర్బ్ చేశారంటే టక్ మని మీరు గనక వచ్చారంటే అదేది ఒక సెకండ్ కనిపించిపోయింది అన్నట్టుగా ఉంటుంది ఒక్క సెకండ్ ఎందుకంటే నేను ఏది ఎవరో చెప్తే నమ్మనమ్మ అది ప్రాక్టికల్ గా ఉంటది నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను అది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అది నేను సిద్ధ సమాధి యోగా చేస్తున్నాను అంటే నాకు యాక్చువల్ గా విపరీతమైనటువంటి కోపం ఉంటది. అంటే చెప్పాను కదా మా డీప్ కి వెళ్ళడం అనేటువంటిది అది. ఉమ్ అలాగే నేను ఏదనా ఆలోచిస్తూ ఉన్నా ఏదనా పని చేస్తూఉన్నా అంత డీప్ కి వెళ్ళిపోతాను ఎవరైనా వచ్చి సంతోష్ అని పలకరించాలంటే అంత సర్ అని వచ్చేసేసిద్ది అన్నమాట అక్కడి నుంచి ఒకసారి నరాలు చిట్లు పోయాయి నాది ఎదురుగా ఏదో దాన్ని పగలు కూడా చేసేవాడు ముక్కలు ముక్కలు చేసేవాడిని అప్పుడు చేసి ఆ ఎందుకు పలకరించావు అందుకే నన్ను పలకరించడానికి భయపడిపోయేవాడు అందరు ఎవరి పనైనా నా దగ్గర చేయించుకోవాలని వస్తే వాడు అక్కడ కాపలా కాసేవాడు నన్ను డిస్టర్బ్ చేయనేయకుండా వాడు అక్కడ క్యూ కట్టి ఉండేవాళ్ళ అన్నమాట ఒరేయ్ బాబు నీకు అవసరమైతే నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాను ముందు వెళ్ళిపోరా అని పంపించేవాడు అన్నమాట మా నాన్నగారు ఏంటంటే అప్పుడు అరేయ్ నీకు ఇంత కోపం ఉన్నది కాదు సిద్ధ సమాధి యోగా చెయి అంటే మా నాన్నగారి మాటను నేను ఎప్పుడు విలువిస్తాను. అప్పుడు సిద్ధ సమాజ యోగా చేశను తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ ఏఎంసి అన్నమాట ఎర్రమడిపాలెం దగ్గర ఋషి ఆశ్రమం ఉంది చీకటేగల పాలెంలో ఆ మన గుండ్లకమ్మ నది పక్కన సరే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా శంక ప్రక్షాలన చేశారు మొత్తం అన్నారు మీరు ఉమ్ము కూడా మెంగడానికి లేదు అన్నారు. సరే అన్నారు. ఇక డాన్స్ వేస్తున్నారమ్మ అసలు ఒక 70 ఏళ్ళలో 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఒక అడుగు ఇక్కడ పడితే ఒక అడుగు అక్కడ పడుతుంది. అదే శ్యామసుందర మదన మోహన రాధే గోపా చేస్తూనే ఉన్నాం ఇంకా మూడు రోజులు అయిపోయింది త్రీ డేస్ మూడు రోజులు 72 గంటల పాటు డాన్స్ చేస్తూనే ఉన్నాము ఆ తరంలో అత ఆ పారవస్యంలోకి వెళ్లి వెళ్లి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి పెద్ద అది అన్నమాట అది ఋషిసం రౌండ్ గా ఉంటుంది. ఇంకా అక్కడ కుప్పకూలిపోయాను అట్లాగ ఆ కుప్పకూలిపోతే అదే ఆ ఆ వెలుగు చూస్తూ ఉండిపోయాను అది అందరూ వచ్చేసేసి మాస్టర్ ని పిలిచారు మాస్టర్ అబ్బాయికి ఏమైపోయింది చూడండి మూడు రోజు నుంచి ఏం తినలేదు నాలో పడిపోయాడు అంటే ఆయన వచ్చి నా కళ్ళల్లో చూసి చూడండి అమ్మా ఆయన కళ్ళల్లో ఆ వెలుగు చూడండి ఒకసారి అదృష్టవంతుడు సాక్షాత్తు పరమాత్మని చూస్తున్నాడమ్మా అతను అనిఅంటే నన్ను పెద్ద స్వామీజీని చేసి పడేసేసారు అక్కడే అందరూ వచ్చి రౌండ్‌గా కూర్చున్నారు అన్నారు ఎవరు డిస్టర్బ్ చేయద్దు ఆయన అని మ్ ఆ తర్వాత ఒకతను రిటైర్డ్ డిఎస్పి అన్నమాట ఆయన ఒక దగ్గర దగ్గరగా 65 ఏళ్ళు ఉంటది ఆయన వయసు ఆయన ఆయన తట్టుకోలేకపోతే హక్ చేసేసుకున్నారు నన్ను కట్ చేసుకొని ఏడిచేస్తున్నాడు ఆయన ఏంటంటే నాకు ఇంత వయసు వచ్చింది నాకు ఇంకా ఆ భాగ్యం లభించలేదఏంటరా అని చెప్పేసి ఏడుస్తున్నాడు నేను అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ దీంట్లోనుంచి బయటికి వచ్చేసి నా కళ్ళు ఆ కళ్ళు తెరిసే ఉన్నాయి అన్నమాట అలాగే వచ్చింది మాస్టర్ వచ్చి అడిగాడు ఏం జరిగింది అంటే ఏమో మాస్టర్ ఒక అద్భుతమైనటువంటి కాంతి అది అలాగ చూస్తూ ఉండిపోయాను అది ఒక్క సెకండ్ అలాగా కనిపించింది ఒక సెకండ్ కాదు బాబు నువ్వు మూడున్నర గంటలు నుంచి అంతే ఉన్నాం అనుకున్నాను పరమాత్మని చూడటం అంటే ఇందుకోసమనా తహతహలాడేది పరమాత్మను చూడటానికి వీళ్ళందరూ కూడాను అమ్మా అసలు వననాతీతం అన్నమాట అన్నాడు నువ్వు అనుభవించింది ఇప్పుడు పరమానందాన్ని నువ్వు అనుభవించావయ్యా నువ్వు అన్నిటికంటే గొప్పదని అమ్మా చూడమ్మ ఆ రోజున ఈ గోపికలు అనుభవించింది కూడా నా పరమానందాన్నే ఆ పరమానందంలో పరమాత్మను చూస్తూ పరమాత్మతో పాటు లీనమవుతూ పరమాత్మ చైతన్యములో వారు నృత్యం చేశరమ్మ భాగవతంలో అదే చెప్పున్నారు. అందరి దగ్గర కృష్ణుడు ఉన్నాడు అందరి దగ్గర చైతన్యం అంటే ఇదంతా కూడా ఉన్నది ఆ చైతన్యంలో డాన్స్ వేశరమ్మ అలాంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక క్రియని పట్టుకొని ఎదవలు వచ్చి రాసలీలలు చేసాడుఅని చెప్పేసి దాన్ని వ్యభిచారం కింద చిత్రీకరిస్తారేమో వాడు ఏమైపోతాడు వాడు వాడు ఏమైపోతాడు వాడు దుర్మార్గుడు కదమ్మా అది అంటే తెలియక మాట్లాడాడా లేదంటే అహంకారంతో మాట్లాడాడా ఇప్పుడు మొన్న కొన్ని కొంతమంది మెసేజ్‌లు పెట్టారు వాళ్ళకి అహంకారం ఈ అహంకారం అనేటువంటిది ఇది ఎంత డేంజరస్ అంటేనమ్మ మనవాళ్ళు అంటారు అరేయ్ గర్వం ఉండకూడదు అంటారు ఊరికి నేను చెప్పలేదు గర్వము అహంకారము ఎంత డేంజరస్ అంటే వాడు నాశనం అయిపోతాడు రీజన్ ఏంటంటే ఇదిగో ఈ ఇంకో జన్మ లేదు అని నమ్మే వాళ్ళకి ఇది అసలు వర్తించదు వాళ్ళకఅది మనది ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం జన్మలు ఉన్నాయి అనటువంటిది ఈ రోజుకి నేను ఎన్ని లక్షల జన్మలు ఎత్తున్నాను జనకుడు ఉన్నారు కదమ్మా సీత ఫాదర్ ఆయనకి 72 తరాల ముందు ఉన్నటువంటి అతను పతంజలి పతంజలి యోగం అనేటువంటిది అతనికి రీసెంట్ గా 100 సంవత్సరాలకు లోపల ఈ మధ్య కాలంలోనే అతనికి అతనికి కైవల్య వచ్చిందమ్మ అంత గొప్ప మహర్షికి అదే రామచంద్ర మిషన్ వాళ్ళు ఉండేటువంటిది అది ఓకే రామచంద్రాజీ అంటే లాలాజీ అనే అనేటువంటి రాజు కాదు రామచంద్ర బాపూజీ అనేటువంటి పేరుతోటి ఆయన ఇంకొక జన్మ ఈ మధ్య రీసెంట్ కాలంలోనే ఉండి ఆయనకి తెలుసుకున్నాడు ఆహా పతంజలి నేనేనా అని అని తెలుసుకొని అప్పుడు ఈ గురువు ద్వారా ఆయనకి ఈ మధ్య కాలంలో కైవల్యం వచ్చింది ఇంకా చూడండి ఇక మనం ఇంకా ఏంటి మొన్న చెప్పాను కదా మ్ ఎవరైతే కర్మఫలాలు తీసుకుంటారో వాళ్ళకి కైవల్యం రాదు. పుట్టిన ప్రతిసారి ఎంతోకంతో వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఇదే మూట కట్టుకోవడం అంటారు. పుణ్యం మూట కట్టుకున్నాడు పాపం మూట కట్టుకున్నాడుఅని ఈ మూట కట్టుకున్నాడు అనేదాన్ని వీళ్ళు ధనం అని చెప్పి పెట్టేసుకున్నారు వీళ్ళు మూట కట్టుకున్నారు అని చెప్పాను కదమ్మా భగవద్గీతనే వీళ్ళు ట్రాన్స్‌లేట్ చేసుకున్నారు ఆ పాపము పుణ్యము అనేటువంటి ఆ ఫలాన్ని తిన్నారు మంచి చెడులని తెలియజేసిన ఫలాన్ని తిన్నారు అని కర్మఫలం అది తినే ఫలం అనేసుకున్నారు. పాపం పుణ్యం మూట కట్టుకున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆ మూట అంటే డబ్బు ధనం ఉన్నటువంటి వాడు మరలాడు పరలోక రాజ్యాండు ఎవడైతే పాప పుణ్యాలు మూట కట్టుకుంటాడో వాడికి కైవల్యం రాదు అనేటువంటిది వీళ్ళక అది అర్థం కూడా కాదండి మ్ అలాగా వీళ్ళు సగం తెలిసి సగం తెలియదు అన్నట్టుగా ఉంటుందమ్మా సో మ్ ఇలాగా అహంకారం అనేటువంటిది అంటారు కదమ్మా ఇప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి అది మూట కట్టుకొని వస్తూనే ఉన్నాం అంతే కాకుండా ఎన్ని జన్మలు ఎత్తున్నాం కాబట్టి ప్రతి జన్మలో లో ఉన్నటువంటి పూర్వజన్మ పూర్వజన్మ వాసనా ఫలితాలు అంటారు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యాడు స్టూడెంట్ అంటే 7.5% 95% వాడి బ్రెయిన్ వాడతాడు మిగతాదంతా కూడా వాడికి తెలియకుండా వినియోగపడిపోతూ ఉంటుంది. ఐన్‌స్టీన్ లాంటివాడు 15% వాడాడు అంటారు. ఎందుకు అలాగ అని చెప్పేసి అంటే ఒక దొంగ పరిగెత్తుతూ ఉంటాడు. కుక్కలంటే పడుతూ ఉంటాయి ఆ స్మెల్ పట్టుకొని వీడు ఒక కాలవ దాటాడంట గ్యాప్ దాటాడంటే ఇంకా అక్కడ ఆగిపోతాయి ఇప్పుడు వీడు ఆలోచిస్తాడు ఆహా ఇప్పుడు ఏం చేయాలిఅని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తాడు అంటే ఈ ఈ ఆలోచనలు మన వెంటాడుతూనే ఉంటుంటాయి. అందుకనే ఆ గ్యాప్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మెడిటేషన్ అంటారు. వాడి బ్రెయిన్ కొన్ని కోట్ల కోట్ల కంప్యూటర్స్ తో సమానంగా పని చేయడం మొదలుపెట్టింది దట్ ఈస్ మెడిటేషన్ చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం అదే కృష్ణుని ఇందాక నేను పాడాను చూసారా ఒక్కసారి మీరు ఏదైనా పని చేసే ముందు ఒక్కసారి ఆ భజన చేసి వెళ్ళండి అసలు నార్మల్ గా మీ యొక్క అప్రోచ్మెంట్ కి ఈ తర్వాత ఇలా చేసి వెళ్ళిన అప్రోచ్మెంట్ ఒక స్టూడెంట్ అలాగ వెళ్ళే ముందు నేను అదే ప్రతి స్కూల్లో కూడాను ఇది ఉండాలనేటువంటి సాధన వాడు ఎంత ఫ్రీ అయిపోతాడు అంటే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాడు ఆటోమేటిక్ గా వాడి బ్రెయిన్ అంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట అలాగ అట్లాగా మనకి ఎన్నో జన్మల నుంచి వస్తున్న పూర్వజన్మ వాసనా ఫలితాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అహంకారం ఉంది అనుకుంటే 30 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఏయ్ నాకు ఇది తెలుసు నాకు ఇదే గొప్ప అంటాడు. అది గర్వంతోటి అంటాడు నాకు ఇది తెలుసు నా ఇది నేర్చుకున్నా అది నేర్చుకున్నా అది నేర్చుకున్నా అంటాడు వాడి గర్వంతోటి ఈ అనుభవం అనేటువంటిది నువ్వు చూసామ ఇన్ని లక్షల జన్మల్లో కొన్ని కోట్ల సంవత్సరాల అనుభవం అనేటువంటిది అది పక్కన వచ్చి ఉంటుంది. అరే వీడికి ఇది చాలు అంటలే కానీలే అంటాడు. అదే అరే నాకేం తెలియదు నాకు తెలియచేసుకోవాలనుకున్నా నాకు ఎలా తెలియదు ఎలాగా అని చెప్పేసి అంటే అనుభవం వస్తుంది ఒరేయ్ ఒక జన్మలో నువ్వు డాక్టర్ విరా ఒక జన్మలో కలెక్టర్ విరా ఒక జన్మలో ఈ సైంటిస్ట్విరా ఒక జన్మలో నువ్వు రైతువిరా ఇదిరా నీకు అనుభవం అనేటువంటిది అది నేర్పిస్తుంది అంటే అహంకారం ఉన్నది దేన్ని కోల్పోతున్నాడు అమ్మా ఇంత జ్ఞానాన్ని కోల్పోతాడు ఆ కొంచెం ఉన్నటువంటి జ్ఞానం తోటే మొన్న చెప్పాను కదమ్మా నక్కపిల్ల గురించి చెప్పాను అక్కపిల్ల పుట్టి మూడు వారాలు ఈ చిన్న తుప్పరం చూసిన ఆకా నాకుఅంతా తెలుసు నేను అబ్బో ఇంత పెద్ద తుఫాన్ చూడలేదు నేను చూసారా అలాంటివాడేమ అహంకారం ఉన్నటువంటి వాడు అలాంటివాడు వాడు దాన్ని దాంట్లోనే విడిపోతాడు అంతే వాడు అరే ఇంత అనుభవం అనేటువంటి దాన్ని కోల్పోతాడు ఇంకా వాడు అక్కడక్కడే కొట్టుకుంటా ఉంటాడు వాడు ఇదమ్మా అంటే అహంకారం ఉండటం వలన గర్వం ఉండటం వలన ఏం కోల్పోతాడు అనేటువంటిది ఎవరమ్మా చెప్పింది సనాతన ధర్మం చెప్పింది దాంట్లో ఇంత లోతైనటువంటిది ఉంది సో అహంకారం పనికి రాదు రైట్ గర్వం పనికి రాదు అని చాలామంది అంటారు ఇంత క్లాసుల్లో మాత్రమే వినండి డైరెక్ట్ గా నేను చూడంగానే సార్ సర్ మీరంటే ఎలాగో ఉంటారు అనుకున్నా సర్ ఏంటి సార్ ఇంత సింపుల్ గా ఉన్నారు మీరు ఇంకా ఎట్లా ఉండాలిరా బాబు నేను ఎప్పుడు లాగరే ఉంటాను అది కాకపోతే అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలుగా ఉంటాను నేను ఒకసారి గడ్డం పెంచేసుకొని ఉంటాను రీసెర్చ్ లో ఉన్నప్పుడు ఒకసారి అసలు ఏమి నేను ఏం బట్టలు వేసుకుంటాలో నాకే తెలియదు అన్నట్టుగా ఉంటాను. మా చైర్మన్ గారు అప్పుడు నేను ఏదైతే ఇన్వెంట్ చేశానో ఆ ఆ టైంలో కిషన్ రెడ్డి గారు నాకు డాక్టరేట్ ఇవ్వటం అనేటువంటి దగ్గర నరు సంతోష్ గారు వాళ్ళైనా కొంచెం నీట్ గా రండి సార్ అని చెప్పేసి సార్ నాకు నచ్చవు కదా సార్ అది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను నేను ఎప్పుడు వస్తానో ఎలా ఉంటానో తెలియదని నా ఇష్టం వచ్చడిగా ఉంటాను అని ఎవరు ప్రశ్నించకూడదు. ఎవరు ప్రశ్నించలేదు ఆ రోజు నయన రిక్వెస్ట్ చేశారు కాసు ప్రసాద్ రెడ్డి గారు మాక్స్ విజన్ ఐకేర్ హాస్పిటల్ చైర్మన్ అతనే మా కంపెనీ చైర్మన్ కూడా ఆయనే అన్నమాట ఓకే చాలా హంబుల్ పర్సన్ చాలా గొప్ప వ్యక్తి ఆయన సంతోష్ గారు వాళ్ళైనా గాని కొంచెం మీరు అంటే సరే సార్ అలాగే నండి అని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళిపోయి సూట్ ఒకటి కొనుక్కొని మీసాలు గీసాలు తీసేసేసి ట్రిమ్ చేసేసుకొని ఆయన చేసి సార్ ఏంటి సార్ మీరు ఇట్లా ఉన్నారు ఏంటి సార్ అంటే అలాగే మారిపోతూ ఉంటుంటాం. సో గర్వ అహంకారం అనేటువంటిది ఉండదా ఇక్కడ ఇంకొక పాయింట్ సార్ శ్రీకృష్ణుడు ఆ అన్ని వేల లక్షల మంది ఉన్న గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలు పైన అసలు అన్ని రోజులు ఎలా మోసారు ఇది సైన్స్ రిలేటెడ్ గా నాకు ఒక ఎక్స్ప్లనేషన్ అంటే అది పెద్ద విషయమే కాదమ్మ ఓకే కృష్ణుడు ఎలా లేపాడమ్మా ఇలా అన్నాడు. నాకేమనా బరువు అనిపిస్తుందమ్మా నాకేమ అనిపించడం లేదు కదా సింపుల్ అతనికే అంతే ఎందుకంటే అతనే బ్రహ్మాండం అంతటి బ్రహ్మాండంలో కొన్ని కోటాను కోట్ల విశ్వాలు ఉండి అందులో మనది ఒక చిన్న దుమ్ము కణం లాంటి విశ్వం మ్ ఈ దుమ్ము కణం లాంటి విశ్వంలో ఉన్న కోటాను కోట్ల గెలక్సీల్లో ఇంకొక చిన్న దుమ్ము కణం మన గలక్సీ ఇన్ని ఈ గెలక్సీలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు అనేటువంటివాడు ఒక చిన్న నక్షత్రం అంటే ఎంత చిన్న దుమ్ముకణం అలాంటి సూర్య సౌరమండలలో ఉన్నటువంటి భూమి ఇంకా ఎంత చిన్నది అందులో ఉన్నటువంటి ఆ గోవర్ధనగిరి పర్వతం అది ఎంతది ఆయనలోనే ఉన్నటువంటిది ఇప్పుడు నేను చెప్తే వాళ్ళ గ్రూస్ బంస్ వచ్చినాయి అంటారు అనుకోండి మన వెంట్రిక అలా లేసి నుంచి ఉంటుంది కదా ఆ వెంట్రిక మీద దుమ్ము కణం ఉందనుకో మదివళ లేసింది కదా అది ఏ శక్తితోటి లేసింది నాలో ఉన్న శక్తి తోటే ఆ వెంట్రుకలు లేసింది. ఇప్పుడు ఆయన అవతారిగా ఇక్కడ భూమి మీద అవతరించాడు అవతారిగా అంటే ఒక వెంట్రుకలాగా అనుకోవచ్చు ఓకే ఇది బ్రహ్మాండం ఆయన ఒక వెంట్రుకలాగా ఉన్నాడు. ఆయన శక్తితోటి ఆయన అట్లా లగించాడు అని చెప్పేసి ఆయన మీద దుమ్ముకణం లేకడం అనేటువంటిది పెద్ద శేషమ కాదు సో అంటే నేను చెప్పాను కదా మనము ఎప్పుడూ కూడా ఆ సూక్ష్మం నుంచి ఆ బిందువు నుంచి ఏదైనా మొదలవుతుంది. 100 రకాల ఆ కాన్సెప్ట్‌లు చెప్పకూడదు ఒకే కాన్సెప్ట్ ఒకే ఒక కాన్సెప్ట్ అంటే ఆ బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బిందువు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి దాన్నే మనం జ్ఞానం అంటాం. ఆ మీరు ఎప్పుడైనా గాని ఒక బిందువుని మీరు ఎప్పుడైనా మీరు పెట్టుకుంటే మీరు ఆ బిందువు నుంచి స్టార్ట్ అయితే మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి డెఫినెట్ గా మీకు ఆన్సర్ వస్తుంది. డెఫినెట్ గా దొరుకుతుంది ఎందుకంటే దిస్ ఇస్ ప్రాక్టికల్ ఇప్పుడు ఎక్కడిదాక ఎందుకమ్మా నేను కొత్త నీరు అనేటువంటి గ్రూప్ ఒకటి పెట్టాను టెలిగ్రామ లో అందులో ఏంటంటే ఇప్పుడు జనరల్ గా టెక్నీషియన్స్ ఉన్నారు. ఆ రిపేర్స్ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు కొంతమంది చదువుకునేటువంటి స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో వాళ్ళకి తెలియదు. నేను ద గేట్‌వే ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి బుక్ రాశను ద ఎడ్జెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని బుక్ రాసాను ఎందుకంటే ఇది అనంతవరా బాబు అనేటువంటి దీంట్లో వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడే భయపడిపోతారు అన్నమాట అలా కాదు ఇది అనంతం కాదు చిన్న సబ్జెక్ట్ ఒక పేపర్ మీద నీకు ఎలక్ట్రానిక్స్ మొత్తం అంతా కూడా రాసివేయొచ్చు ఓకే అది ఎలాగ నువ్వు ఎలక్ట్రానిక్స్ లో మాస్టర్ అవ్వచ్చును ఎలాగ అవుతావ్ ఫస్ట్ అది తెలుసుకో అంతేగాని వీళ్ళా టెక్నాలజీగా చెప్తున్నాండి ఇలా వెళ్ళకమాకండి సూక్ష్మంలోకి రండి దట్ ఇస్ బేసిక్స్ అని ఆ బేసిక్స్ నేర్చుకోండి అని చెప్పేసి జస్ట్ అలా పెట్టాను గ్రూప్ పెట్ట టప టపడ పని చేసిన ఒక్క రోజునే దగ్గర దగ్గరగా ఒక రెండు వేల మంది దాకా చేరిపోయారు అందులో అది చూసి కొంతమంది ఈర్ష పడ్డారు మేము ఇంత కాలం నుంచి మేము ట్రైనర్స్ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము ఒక్క అసలు 100 200 మంది 500 మంది చేరడమే కష్టం వీడు ఎవడరా బాబు పెట్టాడు 2000 మంది చేరిపోయారు అంటే అదిఒక సునామి లాగా వచ్చేసేసారు దాని మీద విమర్శలు చేయడం మళ్ళీ ఓకే మాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రోజున వచ్చి మీ గ్రూప్ లో మేము బేసిక్స్ నేర్చుకోవాలి అంటే ఏబిసిడి లు ఇప్పుడు నేర్చుకోవాలా అని విమర్శ ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు పోతి పడిపడ జగమవా పండిత భయానకోయి డాయి అక్షర ప్రేమక పడేసో పండిత హోయి అన్నాడు ప్రపంచంలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివినంత మాత్రాన ఎవడు పండితుడు కాడురా నాయన దాని మీద నిజమే రెండున్నర అక్షరాల ప్రేమ ఉంటే చాలురా వాడు వాడు పండితుడు అవుతాడు అది తెలుసుకోండి ముందు అని బేసిక్స్ క్లాసెస్ చెప్తున్నాను తర్వాత తర్వాత తర్వాత అసలు దాని వాల్యూ ఏంటో అర్థమైపోయింది. ఒరేయ్ నాయన ఈయన విశ్వం చూపించేస్తున్నాడు రా బాబు అని ఒకటే చెప్పారు ఐదు కాంపోనెంట్స్ ఉంటాయి ఐదు కాంపోనెంట్స్ గురించి తెలుసుకోండి అంతే మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదవనక్కర్లే ఎవడు ఏ కాంపోనెంట్ ని ఎందుకు కనిపెట్టాడు ఎలా కనిపెట్టాడు దాని ఈక్వేషన్ ఫార్ములా మీరు చెప్తారు ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్న రోజున మీరు ఒకే ఒక కాంపోనెంట్ కి ఒక ఈక్వేషన్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది అది అది వాడెవడో చెబితే నువ్వేదో బుక్‌లో చదివి దాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు అది నువ్వే చెప్తావ్ జస్ట్ ఇంకా ఇంకా ఎలక్ట్రానిక్స్ లో నువ్వు మాస్టర్ నీకు ఎదురు ఏది వచ్చినా గాని అలాంటి కంటి చూపుతోటి చూసి ఇది పోయింది అని చెప్పి చెప్పేస్తావ్. ఇప్పటిదాకా వీళ్ళు ఏంటంటే మాడిపోయినాయి పగిలిపోయినయి ఆ నల్లగా మాడిద అయిపోయింది లేదంటే షార్ట్ అయిపోయింది అని మేటర్ తో చెక్ చేసి అవి మారుస్తారు. లక్కీ లాటరీ అన్నమాట అది అరే లాటరీ కాదు పర్ఫెక్షన్ అనేటువంటిది ఉండాలి. ఈ తరహాలో నువ్వు చేస్తే అది ఇంకెప్పటికీ కూడా మళ్ళీ పాడవ్వదు. మ్ రెండోది చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ గా పట్టుకుంటావ్. ఇది నా ట్రైనింగ్ పద్ధతి అన్నమాట. అంటే బేసిక్స్ అంటే సూక్ష్మం మన సనాతన ధర్మం యొక్క లక్ష్యమే ఇదమ్మ లక్షణమే ఇది నేను అందుకనే అన్నమాట మన ఎడ్యుకేషన్ సిస్టం నేను మని చెప్పాను వాడు ఎంటెక్ పాస్ అయి వచ్చాడు వాడు అండ్ నేను ట్రాన్స్ఫార్మర్ వాట్ ఇస్ ట్రాన్స్ఫార్మర్ అంటే నేను అడిగింది వాట్ ఇస్ ట్రాన్స్ఫార్మర్ అడిగాను ట్రాన్స్ఫార్మర్ ఏం పని చేస్తుందో అడగలే ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటని ఆ ట్రాన్స్ఫార్మర్ చేసే పని చెప్తాడు వీడు నేను అడిగింది వాట్ ఇస్ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ కాదు అడిగిందంట వాడు చెప్తాడు చెప్పించాడు సార్ నాకు అర్థం కాలేదు సార్ అంటాడు ఒరే పిచ్చోడ మరి ఏం నేర్చుకున్నాడు ఎప్పుడు ఇదే అన్నమాట ఇప్పుడు ఇంజినీరింగ్ లో కూడాను ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటిది ఏంటే బేసిక్స్ ఇది ఇండియన్ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కల్చర్ స్టడీ చేసేటువంటి కల్చర్ ఆ స్టడీ చేసినటువంటి విధానాన్ని మన భారతదేశంలోకి వచ్చిన రోజుని భారతదేశాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు ఒకప్పుడు మన దగ్గర ఉండేది వాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ చిగురిస్తుంది చిగురించాలి అది రావాలి ఓకే సో ఆ బేసిక్స్ అర్థం చేసుకున్నారు వచనం అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి అది అది మన వచ్చేటువంటి విద్యార్థులకి తెలియాలనే ఎప్పుడైనా గాని ఒక పాయింట్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళరా ఫస్ట్ ఆ పాయింట్ ఎందుకు గుర్తించు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు నువ్వు నువ్వు చదువుకున్న విద్యలో ఆ బేసిక్ పాయింట్ మెయిన్ ఆ బిందువు అనేటువంటిది గమనించామా లేదా మ్ తెలుసుకున్న రోజున వాడు బెస్ట్ ఇంజనీర్ అవుతాడు బెస్ట్ సైంటిస్ట్ అవుతాడు బెస్ట్ డాక్టర్ అవుతాడు ఆ బిందువు ఏంటి నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో దాని మీద రెండు రక్షాల ప్రేమ నాకు ఉంది ఆ బిందువు ఏంటి అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు డెఫినెట్ గా దా టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఇంజినీర్ అవుతారమ్మా వీళ్ళలాక కాదు ఈ రోజు ఈ టెక్నాలజీ అంటాడు ఆ టెక్నాలజీ అంటాడు ఇట్టి చూసుకుంటున్నాడు కాదురా అసలు వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ బిందువు దగ్గరికి వెళ్ళు అక్కడి నుంచి ఆలోచ అలాగనే గోవర్ధనగిరి ఎత్తున్నాడు అని చెప్పేసి అంటే ఆ బిందువు దగ్గరికే వెళ్తే నేను అది బిందువు ఏంటి పరమాత్ముడు బ్రహ్మాండమై ఉన్నాడు కాబట్టే అవును ఇతను దాన్ని గోవర్ధనగిరిని లేపడం ఈజీ అందులో అసలు అది అసలు క్వశన్ే కాదు అసలు అది కాకపోతే వీళ్ళు అనుకుంటారు మనిషి కదా అని చెప్తు ఆయన మనిషి కాదు కాదు అవతారి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఈసారి ఎప్పుడైనా గాని శ్రీకృష్ణుడి గురించి గాని దీని గురించి గాని సనాతన ధర్మం గురించి గాని ఏదైనా కామెంట్ చేయాలని అంటే ఒకసారి ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇంకొకటమ్మ వీళ్ళు ఇంకోటి దీని ద్వారానే చెబుదాం అనేటువంటిది ఎవరైతే లాస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఇప్పుడు ఉన్నటున్నారో ఇది ఇప్పటివరకి స్వామీజీల లెక్కలో చెప్పేటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంకా మైథాలజీ అనేటువంటిది తీసుకొచ్చేసి మన మీద సనాతన ధర్మం మీద ఇంకా వాళ్ళు ఆ దాడులు చేస్తూ ఉన్నారు. ఓకే ఈ ఇలాంటి వీడియోస్ అనేటువంటి వారిని నిజంగా సనాతన ధర్మం లో ఉన్నాను నాకు సనాతన ధర్మాన్ని నేను మళ్ళీ నిలబెట్టాల అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయాలి భూమి అంచుల దాకా వెళ్ళాలి అమ్మా ఇది ఆ రోజున వీళ్ళు ఇంకా ఎక్కువ మంది అవుతారు కామెంట్స్ ఉంటారు చూసారా అమ్మా ఇది నెగటివ్ కామెంట్స్ రమ్మనండి అప్పుడు మీరు గమనించి ఉంటారు పోయినసారి మొన్న వీడియోలో దీని మీద కామెంట్ చేసే ధైర్యం ఎవడు చేయలేదమ్మ పిచ్చి పిచ్చి వాగుళళ వాగున్నారు కానివ్వండి ఇది కాదు అని చెప్పి కామెంట్ చేసే ధైర్యం చేయలేదు ఇక మీదట చేయమనండి ధైర్యం చేయమనండి ఎక్కడ ఎనీ ఛానల్ వాళ్ళు ధైర్యంగా కామెంట్ చేయమనండి సో మీరు దానికి రిప్లై ఇస్తాను రిప్లై కాదు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా ఇస్తాను అది మామూలు కాదు నాకు ఒకటి కొంచెం అగ్రెసివ్ గా ఉంటాను కోపం ఎక్కువ అనేటువంటిది ఇది కదా దీంట్లో రెండోది ఏంటంటే పరమాత్ముని గురించి ఎవరనా అంటే కొంచెం బాధ కూడా ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడు ఏమో భగవంతుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు నేను ఒకటి రీసర్చ్ చేయబోతూ వెళ్తూ ఉంటే నాకు ఇది ఉంది ఈరోజున ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం అటువంటిది దొరికింది సో ఇది ప్రతి ఒక్కళళ తన బాధ్యతగా అనుకొని ఇది భూమి అంచుల దాకా వెళ్ళాలి వీడియోలో అప్పుడు ఎవడికి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అడగమనండి నాకు ఎలాంటిది కామెంట్స్ లో అసలు అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చేస్తా ఎందుకంటే ఇది నర నరాల్లో లో జీర్ణించుకుపోయింది జ్ఞానం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి స్వామి వివేకానంద చెప్పు మ్ మీరు ఒక గోల్ పెట్టుకోండి ఈ గోల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది బ్రెయిన్ లో పెట్టుకొని మిగతా చెత్త చెదారం మొత్తం తీసి పక్కన పడేసేయండి. ఆ గోల్ అంటే ఆ లక్ష్యాన్ని మీరు రక్తంలో ప్రవహించాలి నర నరాల్లో ప్రవహించాలి అలాగ మీరు తీసుకున్నది ఒకానొక రోజున మీరే ఆ గోల్ అయిపోతారుట అంటే ఆ గోల్ సాధించడంలో ఇక వాడిని మించిన వాడు ఇంకా భూమి మీద ఎవడో ఉండడు ఉండడు వాడు ఎప్పుడైనా టక్మని చెప్పేస్తాడు. నేను సనాతన ధర్మం మీద అలాగ రీసెర్చ్ చేస్తున్నాను అన్నమాట. అంటే విన్నర్స్ డోంట్ డు డిఫరెంట్ థింగ్స్ దే డు థింగ్స్ డిఫరెంట్లీ అంటారు. సో అందరిలాగా అనేటువంటిది కాదు. అసలు నాకు నాకు తెలియాలి నాకు తెలిసిన రోజున పరమాత్మకు నమస్కరిస్తాను. నాకు కనిపించిన రోజున నేను పరమాత్మకు నమస్కరిస్తాను. నాకు తెలుసు నేను చూశాను సాక్షాత్తుగా ఇక నేను పరమాత్మ గురించి నిరభ్యంతరంగా చెప్పేస్తాను ఎవడికైనా సరే అవసరమైతే చెప్పాను కదమ్మా వాళ్ళని ట్రై చేయమనండి ఇందాక నేను చెప్పినట్లుగా డెఫినెట్ గా చూస్తాను తప్పకుం తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ద్వారా ఇప్పుడు మీరు ఇంత ఓపెన్ గా చెప్పారు కాబట్టి త్రీ మీడియా ప్రేక్షకులకి అలానే ఎవరైతే దీని పైన డౌట్స్ ఉన్నాయో వారందరూ కూడా ఏ కామెంట్ చేసినా ఆ వెదర్ వాళ్ళ డౌట్స్ కానివ్వండి లేద లేదంటే వాళ్ళకుఉన్న నెగిటివ్ కామెంట్స్ ఏవైనా సరే ఈ కామెంట్స్ తీసుకొని నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మీరు రెడీగా ఉన్నా నేను రెడీగా ఉన్నా రైట్ తప్పకుండా సార్ అలానే ఎవరైనా డైరెక్ట్ గా డిబేట్ కి వచ్చి మీతో వాళ్ళ డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేసి దాని పైన మాట్లాడాలన్నా మనం చేద్దాం రమ్మనండి అమ్మ తప్పకుండా తప్పకుండా అయితే ఏందంటే వీళ్ళు కేవలం లైక్ కొట్టడం అనేటువంటిది కాదు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఎస్ నేను కోరుకుంటున్నాను. థాంక్యూ సర్, థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment