Sunday, August 17, 2025

 


*"లడ్డు గోపాల్ - స్వీట్ షాప్"*

         మధ్యప్రదేశ్ లోని *"జబల్పూర్"* పట్టణములో ఉన్న ఈ *"స్వీట్"* షాపుని చూడండి!.... 
క్యాషియర్ ఉండరు... అటెండర్ ఉండరు...
మరి ఎవ్వరూ ఉండరు.. *"గోపాలుని"* విగ్రహం మాత్రమే ఉంటుంది...
(ఈ స్వీట్ షాప్ ను *"లడ్డూ గోపాల్ స్వీట్ షాప్"* అని పిలుస్తారు..)
అన్ని రకాల ప్యాకెట్ల యొక్క వాస్తవ *"బరువుతో"* అన్ని *"ధరలు"* సరిగ్గా ప్రదర్శించబడి ఉంటాయి. మీరు *"ధర"* చెల్లించి, మిగిలిన మొత్తాన్ని మీరే *"టేబుల్"* నుండి తిరిగి తీసుకో వచ్చు!...
అలాగే మీరు కోరుకుంటే, మిగిలిన మొత్తాన్ని మీరు అక్కడ *"దానం"* కూడా చేయవచ్చు... 
 సోఫాలో కూర్చున్న *"గోపాలుడి"* ముందు ఎటువంటి *"మోసం"* మరియు *"దొంగతనం"* జరగదు!....
మన *"మనస్సాక్షి"* "*దేవుని"* ముందు మనం ఏదైనా మోసం చేయడానికి అనుమతిస్తుందా?
ప్రజలపై నమ్మకం అనే విషయం ఇంకా మిగిలి ఉందా అని ఆలోచిస్తున్నారా??? 
ఈదే హిందూ సనాతన ధర్మం గొప్ప తనం 
        !సర్వే జనా సుఖినో భవంతు!
🧆🧆🧆🧆🧆🧆🧆

No comments:

Post a Comment