*చాలా మందికి జ్ఞానం ఎంత ఉన్న జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళలేరు. కారణం వారి ఊహల్లో భయం, ఆత్మ నూన్యత భావం ఉండడమే. ఊహ అనేది కంటికి కనిపించనిది అది కేవలం ధ్యానం 🧘♂️సాధన ద్వారానే తెలుసుకోవచ్చు. కావునా ధ్యానం ద్వారా ఊహాలు మారుతాయి, ఊహా మారితే జ్ఞానం లేక పోయిన అనుకున్న పనులు జరుగుతాయి.* *>> _ఊహ * మరకుండా ఎన్ని అర్హతలు ఉన్నా_ _జీవితంలో ఏమి సాధించలేము._*>>
No comments:
Post a Comment