💯 Share To Family And Friends | Real Incident | ఒక్క ఆట ఇద్దరి జీవితాలు బలి తీసుకుంది 🥺 Must Watch 🚨
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రతి అమ్మాయికి షేర్ చేయండి చెల్లికి గాని లవర్ కి గాని వైఫ్ కి గాని ఏజ్ తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను పర్టిక్యులర్ గా ఇలా ఎలా ఏ ఒక్క వీడియోకి చెప్పలేదుఅన్నమాట ఇలా ప్రతి అమ్మాయికి షేర్ చేయమని చెప్పి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కి చూపియమని చెప్పి బట్ వీడియో లాస్ట్ వరకే చూడండి. ఇది నా లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను చూసిన ఒక సిచువేషన్ అన్నమాట. సో ఆ నేను మా ఫ్రెండ్ చెప్తుంటే నాకే ఎలాగో అనిపించింది సో ఇలాంటి సిచువేషన్ అసలు ఎవ్వరికీ రాకుండా మనం జాగ్రత్తగా మన ఇంట్లో ఆడపిల్లని గాని మన ఇంట్లో అబ్బాయిని గాని కాపాడుకుందాం. నేను ఫ్యూ డేస్ బ్యాక్ విలేజ్ కి వచ్చా సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. సో కొంచెం నాయిస్ కూడా వస్తా ఉంటది. సో ఇగ్నోర్ చేసేయండి. మనందరి లైఫ్ లో ఆ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఒక మనిషి మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకొని అన్నీ ఊయించేసుకుంటాం. లైక్ కాలేజ్ గాని స్కూల్ గాని ఈవెన్ పెళ్లి చేసుకున్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ప్లాన్ చేసేసుకుంటారు. సో అలా కావాలి ఇలా కావాలి ఇలా పిల్లలతో ఇలా ఉండాలి వాళ్ళ లైక్ ఎలా అంటే ఒక జర్నీని టుగెదర్ వాళ్ళు స్టార్ట్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ చేద్దాం అన్న దాంతోనే మనకి ఈ ప్రేమ అనేది స్టార్ట్ అవుతది. బట్ ఇక్కడ స్క్రీన్ పే రాసేది మనం కాదు జరిగేది లైఫ్ లో సిచువేషన్స్ మన కంట్రోల్ లో ఉండవు. అలాంటి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు స్టోరీ ఇది. సో అది విన్నాక నాకు ఇలాంటి సిచువేషన్ మన ఎవ్వరికీ రానివ్వకుండా చూసుకుంటే చాలా బాగుండు అనిపించింది. సో అది అంటే ఎలా అంటే ప్రేమ అనేది ఎంత మాయ చేస్తది అంటే మనం అన్నీ అన్ని ప్రతి సిచువేషన్ లోనూ కలిసే ఉంటాం అన్ని షేర్ చేసుకుంటాం ఎప్పుడో ఎప్పుడో ఒక బ్యాడ్ టైం అనేది ఒకటి వస్తది చూడండి ఆ టైం లో మనం రెస్పాండ్ అవ్వం రెస్పాండ్ అవ్వ రియాక్ట్ అవ్వ మనకేదో కోపం ఉంటది లేదంటే ఆ టైం అలాగే ఉంటది ఇగ అలా ఒక మనిషినే కోల్పోతాం అన్నమాట అలాంటి ఒక సిచువేషన్ ఇది ఐ డోంట్ వాంట్ టు సే ఎనీబడీస్ నేమ్స్ అన్నమాట అంటే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను సో సో ఇది రైట్ కూడా కాదు బట్ మా ఫ్రెండ్ వల్ల తమ్ముడు స్టోరీ ఇది. సో ఆ అబ్బాయి ఏంటంటే ఆ 2000 20 ఆ టైం లో బీటెక్ స్టార్టింగ్ అన్నమాట. ఆ బీటెక్ అప్పుడే జాయిన్ అయ్యాడు. సో తెలుసుగా ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరికీ ఏంటిఇగ Facebook ఇక మొత్తం దీంట్లోనే ఉంటది లోకం అంతా సో వీడి లైఫ్ లో జరిగిన అద్భుతం ఏంటంటే ఒక మంచి అమ్మాయి వాడి లైఫ్ లోకి వచ్చిందన్నమాట ఈఇగ దాని ద్వారా మామూలుగా మనం ఏమనుకుంటాం కాలేజ్ లైఫ్ కదా లవ్ అంటే ఆ కాలేజ్ టైం పీరియడ్ వరకు సరదాగా తిరిగేస్తారు లేదంటే అలా శికార్లు చేసేస్తారు ఇ జనరేషన్ లో ఎలా ఉంది మొత్తం అర్పించేసుకుంటారు తర్వాత ఇక పెళ్లి జరిగితే జరిగిద్ది లేదంటే లేదు ఇదే ఉంటది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి ఎక్కడ మన స్టేట్ అన్నమాట తెలంగాణ ఇటు సైడ్ అమ్మాయి ఎక్కడ బెంగళూర్ కర్ణాటక అటు సైడ్ అన్నమాట అమ్మాయి వాళ్ళది సో వీళ్ళుఇగ లో పరిచయం అయ్యారు నేను అంత పెద్ద పట్టించుకోలేదు అన్నమాట లైక్ ఇలాగే జరుగుతాంఇ లో ఏముందిలే అదేది అనుకున్నా సో డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు చాటింగ్ చేసుకుంటారు ఇంతవరకు కలుసుకోలేదు అమ్మాయికి అబ్బాయి ప్రామిస్ చేశడు నేను నిన్ను కలుస్తాను నేను ఒక మంచి జాబ్ తెచ్చుకొని నేను ముందు నిలబడతాను అని చెప్పాడు సో ఇట్స్ ఏ ప్రామిస్ అన్నమాట బీటెక్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అంటే ఒక ఎలా అంటే డిస్టింషన్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఆ అబ్బాయి హి ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ది గేట్ గేట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే మన యూపీఎస్స కి ఎలా ప్రిపరేషన్స్ ఉంటాయి ఆ రేంజ్ లో గేట్ ప్రిపరేషన్ చేస్తారన్నమాట సో అందరూ బీటెక్ అయిపోయాక ఎమ్మటే గేట్ కి ప్రిపేర్ అయిపోయి రాసేసి కొట్టేద్దాం అనే థాట్ ఎవరికి ఉండదు ఈవెన్ నేను గ్రాడ్యువేషన్ బీటెక్ే కాబట్టి నేను చూసా గేట్ రాద్దాం అది ఇది అని బట్ నేను తీసుకోదు ఆ ఛాయిస్ నేను తీసుకోలేదు. సో జాబ్ లోకి దిగిపోయా తర్వాత జాబ్ కూడా మానేసా సో ఇది నా వేది పక్కన పెడదాం. సో గేట్ అనే ఛాయిస్ చూస్ చేసుకున్నాడంటే ఆ అబ్బాయి హి డెఫినట్లీ ఆ గోల్ ఉందన్నమాట ఆ అబ్బాయికి సో ఆ గోల్ కూడా సో అతను ఇంత కసిగా ప్రిపేర్ అవుతాడంటే సో కంప్లీట్ గా ఎవరన్నా ఒకళ ఒక లక్ష్యం మీద వెళ్లేటప్పుడు సో కంప్లీట్ ఫోకస్ దాని మీదనే ఉంటది. ఈవెన్ ఆ అమ్మాయి కూడా ఏం చెప్పిందంటే ఓకే ఐ అగ్రీ విత్ యు సో నేను వెయిట్ చేస్తా నీకోసం నీకోసం నేను వెయిట్ చేస్తా సో నువ్వు మంచి జాబ్ తెచ్చుకో గెట్ మంచి క్లియర్ చేసేయ్ మనం కలుద్దాం ఒకరోజు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు డైరెక్ట్ గా కలుసుకోలేదుఅన్నమాట సో ఈ ఆన్లైన్ లోఇవాట్ సో ఇలా మనకు తెలుసు కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా ఉంటదో సో అలాగే వాళ్ళు వస్తూన్నారు. వాళ్ళద్దరికీ ఎలాంటి ట్రస్ట్ ఇష్యూస్ లేవు. ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ లేవు ఏ టైంలో అయినా సరే సో హి ఆల్వేస్ సపోర్ట్ హర్ అన్నమాట సో మాతో చాలా విషయాలు షేర్ చేసేటప్పుడు మేము చాలా ముచ్చడ పడేవాళ్ళం అన్నమాట అంటే ఓకే ఇలా ఇలాంటి జనరేషన్ లో కూడా ఇలా ఒక మంచి అమ్మాయి దొరికింది కదా సో హి ఇస్ లక్కీ సో వీడికి మేము చెప్పేవాళ్ళం సో నువ్వు ఎక్కువ డిస్టర్బ్ అవ్వకరా అమ్మాయి కూడా చాలా బాగుంది సో నీతో మంచిగానే ఉంటుంది కాబట్టి నువ్వు మంచి ప్రిపేర్ అవ్వు మంచి గేట్ ఎగ్జామ్ క్రాక్ చేసేసి మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకుని అమ్మాయి దగ్గరికి వెళ్తే మీ లైఫే బాగుంటది రా ఇలా సెటిల్ అయిపోతది లైఫ్ సో ఇలా మేము వాడిని అంటే వాడికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలాగే చెప్పేవాళ్ళం. సో ఆల్ ఆఫ్ దిస్ సడన్ కొన్ని రాండమ్ థింగ్స్ జరిగాయి వాళ్ళ లైఫ్ లో సో అవి ఇప్పుడు మీకు చెప్తా ఇప్పుడు మా తమ్ముడికి ఏంటి ఇప్పుడు వాడికి ఇలాగా జాబ్ లేదు కాబట్టి వాడికి ఏమన్నా కొంచెం ఫైనాన్షియల్ గా ఏమైనా కావాలన్నా కొంచెం ఖర్చులకు ఉంటే కదా మినిమం అమౌంట్ ఖర్చు అవుతా ఉంటది. సో ఇంట్లో వాళ్ళని ప్రతిసారి అడగలేము మనం సో అందుకనేసి మేము మా ఫ్రెండ్స్ అని వాడు మా ఫ్రెండ్ గాడు. సో అరే తమ్ముడికి ఏమైనా అవసరం ఉన్నప్పుడు కొంచెం నేను అవైలబుల్ లేకపోతే నువ్వు ఇవ్వరా అని చెప్పేవాడు. సో మేము తెలుసా ఇప్పుడు ఎలా ఉంటాం అప్పుడు బ్రదర్స్ అంటే ఎలా ఉంటాం చెప్పండి సో మేము ఆల్వేస్ సపోర్ట్ హిమ అన్నమాట వాడు అప్పుడప్పుడు ఒక 3కేనో 2కోనో అలా అడిగేవాడు మేము ఇచ్చేవాళ్ళం వాడు ఖర్చులో ఉంటే తెలుసు ఇప్పుడు అబ్బాయిల ఖర్చులు అంటే ఏం చేస్తాం అంత మించి ఏం చేయం కదా సో అలా ఇచ్చేవాళ్ళం ఒక రోజు ఒక సిచువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఏంటంటే ఆ అమ్మాయి తెలియకుండా ఈ బిట్టింగ్ యప్స్ అంటే ఆన్లైన్ ఇవి ఉంటాయి చూడండి సో దాంట్లో మనం అవి తీసుకునేటప్పుడు ఇప్పుడు లోన్స్ గానీ ఇప్పుడు లోన్ యప్స్ కూడా ఇలాగే ఉన్నాయి క్రియేట్ కార్డ్ గాని ఏమంటే మన ఆ డేటా మొత్తం యక్సెస్ ఇచ్చేస్తాం మనం వాడఏంటి మన కాంటాక్ట్ లో తీసేసుకుంటాడు మన పర్సనల్ ఫొటోస్ కొంచం కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటది కదా మినిమం డాక్యమెంట్స్ అలా యక్సెస్ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అలా తీయడం వల్ల సో రాండమ్ కాల్స్ వచ్చాయంట ఇది మాకు చెప్పలేదు వీడు వీడు రీసెంట్ గా చెప్పాడు మాకు ఇది ఆ రోజు వాడు అర్జెంట్ గా కొంచెం అమౌంట్ కావాలన్నా 3k అలా అడిగినప్పుడు మేము ఇచ్చేసాం మేము పెద్ద పట్టించుకోలేదు అవసరం ఉంటది కదా అనేసి మేము పెద్ద పట్టించుకోలేదు ఇచ్చేసాం వాడికి లేటర్ ఆన్ అమ్మాయి వాడికి చెప్పిన విషయం ఏంటంటే అక్కడ తను ఒక లోన్ యాప్ లో అమౌంట్ తీయటం వల్ల ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్ మేము మాకు సుమారుగా వాడు చెప్పింది మాకు స్టార్టింగ్ లో 10k అని చెప్పాడు బట్ అది 60k వరకు అలా తీసుకుందంట సో వాళ్ళ అమ్మకి నాన్నకి వీడు ఫోన్ చేసి మా వాడు చెప్పాడన్నమాట మేమంటే కొంచెం చిన్న చిన్న అమౌంట్ మేనేజ్ చేయగలం కదా సో ఆంటీ వాళ్ళకి కాల్ చేసి ఆంటీ నేను ఇలా తనకి కొంచెం బెస్ట్ ఫ్రెండ్ ని సో మీరు తనని ఏమ అనకండి తను కొంచెం ఇలా రాండమ్ గా కాల్స్ వస్తున్నాయంట ఇలా తను తెలియకుండా అలా తీసేసిందేమో అని సో మీరు తనని ఏమ అనకండి తను ఇప్పుడు జాబ్ చేస్తుంది కదా తను మీకు తర్వాత ఇచ్చేస్తా లేండి అమౌంట్ సో ఇప్పుడు తన కొంచెం అర్జెంట్ గా కావాలంటే వాడు మా ఫ్రెండ్ గాడు అది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు సో వాడు వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి అదే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి అమౌంట్ ఇప్పించాడు. వాళ్ళ అమ్మగారు గోల్డ్ పెట్టి మరి అమౌంట్ ఇచ్చింది వీడు చెప్పిన మాటకి ఇప్పుడు మీరు గమనించండి పేరెంట్స్ మనకి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా ఒక పీకల్ దాకా ఒక సిచువేషన్ వస్తే ఆల్వేస్ పిల్లలకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ అమ్మగారు గోల్డ్ పెట్టి అమౌంట్ ఇచ్చారు అమ్మాయికి అది క్లియర్ అయిపోయిందా సో మీకు ఇంకోటి ఇక్కడ విషయం చెప్పాలంటే ఆ లోన్ అమౌంట్ క్లియర్ అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అలాంటి సిచువేషన్ వచ్చింది ఎలా అంటే ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళఏంటి ఆ దాంట్లోనే ఉంటారు ఆల్వేస్ అది రన్ అవుతా ఉంటది మైండ్లో ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ బిట్టింగ్ యప్స్ కానీ ఏమన్నా చూద్దాం అంటారు చూడండి జూదం జోలికి వెళ్ళకూడదు అంటారు చూడండి అలాగా సో ఆ అమ్మాయికి అలాంటి ఒక అంటే ఆ లైక్ ఎలా అంటే అలాంటి ఒక భయంకరమైన సిచువేషన్ ఎదురైనా కూడా తను కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసింది ఇలా ఆన్లైన్ లో ఆడటం ఈవెన్ తన ఆఫీస్ లో ఇది స్టార్ట్ అయిందంట తన ఆఫీస్ లో ఒక రాండమ ఎక్స్ పర్సన్ అనే ఒక పర్సన్ ఇలా వాళ్ళు సరదాగా ఆడుకుంటూ ఉంటే తను చూసి తనకి సజెస్ట్ చేసి అలాగా స్టార్ట్ అయింది ఈ ప్రాసెస్ అనేది. సో తనకుి తెలియకుండా స్టార్టింగ్ సరదాగా కొంచెం కొంచెం అమౌంట్ తో ఆడేది బట్ లేటర్ ఆన్ తన ఒక హ్యూజ్ అమౌంట్ ని పోగొట్టుకునే సిచువేషన్ వచ్చింది. ఇప్పుడు మనం కాంటాక్ట్స్ యక్సెస్ ఇచ్చేస్తాం. సో తనక వచ్చిన కాల్స్లలో తను బెదిరించేవాళ్ళంట. తన యక్సెస్ ఇచ్చిన ఫొటోస్ ఉంటాయి కదా సో ఆ ఫోటో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో ఆ ఫొటోస్ ని మార్ఫింగ్ చేసేసి సో ఇలా న్యూడ్ ఫొటోస్ లా క్రియేట్ చేసి ఇవి మేము కాంటాక్ట్స్ మీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా మనకి మనం చూడండి మీరు గమనించండి ఏన్నా యప్ ఇన్స్టాల్ చేసుకొని ఏదైనా ఓపెన్ చేస్తే అలో యక్సెస్ అని అడిగిద్ది మనం అన్నీ కొట్టేస్తాం. ఎస్ ఎస్ ఎస్ ఎస్ అని సో వాళ్ళ ఏం చేశారంటే బిజినెస్ అనే స్టార్ట్ చేశారు యప్స్ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. సో మీరు కనుక మాకు ఇప్పుటికిప్పుడు అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎంత లేద అంతే అంతే మనం చేసింది ఏమ లేదు. సో మీరు ఇవ్వకపోతే మీరు ఇప్పటికిప్పుడు కట్టకపోతే మేము ఆ ఫొటోస్ అన్నిటిని మార్ఫింగ్ చేసినయి అదే తన ఒరిజినల్ పిక్స్ కావు అవి మార్ఫింగ్ అదే బట్ అవి మేము పంపించేస్తాం మీ కాంటాక్ట్ లో అందరికీ ఆలోచించుకోండి ఇలా బెదిరింపు కావాల్సి వచ్చాయి అన్నమాట ఈ విషయం ఎప్పుడు చెప్పాలి ఈ అబ్బాయి అసలు ఆ అమ్మాయి అనే క్లియర్ గా చెప్పాలి కదా సైబర్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంది. మన సైబర్ సెక్యూరిటీ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక నాలెడ్జ్ ఉండాలి కదా చదువుకున్న పిల్లలే కదా ఏంటంటే మనం ఆ యావలోకి వెళ్ళిపోయాక ఆ మాయా లోకంలోకి వెళ్ళిపోయాక మనం భయపడతాం లేని ధైర్యంగా ఎదిరించే అంత మైండ్సెట్ మనకు ఉండదు మనం ఆలోచించలేం. సో ఆ అమ్మాయి కూడా నార్మల్ జనరల్ గానే తను భయపడింది తను భయపడిన విషయం కూడా మా ఫ్రెండ్ కి చెప్పలేకపోయింది. ఇంత గవర్నమెంట్ సిచువేషన్ ఇది తను అంత భయపడుతుంది కదా అలా ఎవరో బ్లాక్ మెయిల్ చేశారు అమౌంట్ కొట్టాలి సో అడగాలి కదా అడగాలి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మేము చెప్తే ఇప్పుడు మేమన్నా ఒక సజెషన్ ఇచ్చేసి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 24 గంటల లోపు మన డేటా వాళ్ళ దగ్గర ఉండదు. తీసేస్తారు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు అన్నిటిలో ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి ఇప్పుడు నా ఫోటో తీసుకొని మార్ఫింగ్ చేసి అక్కడ పెట్టారు అనుకోండి మనం పట్టించుకోం అబ్బాయిది ఏమవుద్ది అబ్బాయిలు ఇలాంటి విషయాలు పట్టించుకోరు ఎందుకంటే సో వీళ్ళకి బేసిక్ గా మేల్ నేచర్ కి అలాగే ఉంటది బట్ అమ్మాయిలు ఏంటంటే ఆ ఎమోషనల్ స్టేట్ లో ఎవరైనా బెదిరిస్తే ఇంకా భయపడిపోతారు అమ్మాయికి చాలా ధైర్యం చెప్పాలి మనం ఆ అమ్మాయి కూడా ఆ భయంతో మా ఫ్రెండ్ కి చెప్పలేక అది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి చెప్పలేక తనే ఏం చెప్పిందంట ఇట్లా కొంచెం అమౌంట్ కావాలి నాకు అర్జెంట్ అది ఇది అని చెప్పిందంట ఇక్కడ గమ్మతైన విషయం చూడండి చూడండి విధి ఎలా ఆడుకుందంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఎప్పుడు ఏమన్నా అమౌంట్ అవసరం ఉంటే ఏమంటే ఫోన్ చేసి అడిగేవాడు మేము ఇచ్చేసేవాళ్ళం వాడు ఈ లైట్ అన్నమాట అంటే చాలా సింపుల్ గా అయిపోయేది వాడు ఎప్పుడు అమ్మాయి అడిగినా కూడా అమౌంట్ ఇచ్చేసేవాడు 2కే గాని 3k గాని అలా ఇచ్చేవాడు. ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాడు అడగడానికి గిల్టీగా ఫీల్ అయ్యాడు అన్నమాట అంటే ప్రతిసారి అన్నయ్య వాళ్ళని అడిగి తీసుకుంటున్నాం కదా ఈసారి ఎందుకులే తన దగ్గరికి తనకి లేవని చెప్తే సరిపోద్ది గా అనేది మాకు చెప్పలేదు. తను కూడా తను ఏదో హడావుడిలో ఎక్స్ప్లైన్ చేయలేకపోతే అంటే తనకు ఉన్న టెన్షన్ కి లేదంటే ఇలా వాడికి ఏమని చెప్పిద్ది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఇలా ఒకళ బ్లాక్ మెయిల్ చేశారు లేదంటే ఇలా జరిగింది ఇలా ఇలా అని ఎలా చెప్పిద్ది తను ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయింది అరే మీరు లైఫ్ లో కలిసి ఉండాలి అనుకున్నవాళ్ళు అట్లీస్ట్ చెప్తే మాకు అర్థం అవుతది. వాడికి చెప్పలేదంట సో అమౌంట్ ఒకటి అడిగింది యా సరే నేను కొంచెం వేరే టెన్షన్స్ లో ఉన్నా నేను మళ్ళీ చేస్తా వర్క్ ది అది అంటే ఆఫీస్ వర్క్ టెన్షన్స్ లో ఉన్నా సో అందుకనే అలా మాట్లాడా ఏం లేదు అనేసి కట్ చేసిందంట సో ఇది సిచువేషన్ జరిగాక తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎలా ఉంటది చెప్పండి ఇప్పుడు వీడిని అమౌంట్ అడిగింది వీడు లేవు అంటే మా దగ్గర అడగడానికి కొంచెం ఆలోచించి వాడు తనకి లేవని చెప్పేసాడు కట్ చేసేసింది తను నేను వర్క్ టెన్షన్ లో ఉన్నా సో నేను బాగనే ఉన్నా అని చెప్పేసి తను కాల్ కట్ చేసింది స్విచ్ ఆఫ్ ఫోన్ ఎలా ఉంటది వీడు కాల్స్ చేస్తూ ఉంటే అసలు అసలు ఏం లేదు అక్కడ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఎంత టెన్షన్ పడి ఉంటాం లేటర్ ఒకళ్ళు మళ్ళీ ఫోన్ ఎప్పుడైతే ఆన్ లో వచ్చిందో మనకి ఒక నోటిఫికేషన్ వస్తది. అంటే ఆ నౌ అవైలబుల్ టు టేక్ కాల్ అనేసి వస్తది కదా అలా వచ్చినప్పుడు కాల్ చేశారు అక్కడి నుంచి కాల్ చేశాడఅన్నమాట ఆ అమ్మాయి కాల్ చేసింది. వీడు ఎత్తాడు ఎత్తితే ఒకాయన మాట్లాడాడు. హలో బాబు ఎవరు మీరు అంటే వీడు చెప్పాడు ఇలా నేను తన ఫ్రెండ్ అని అనేసి చెప్పాడు ఇలా చెప్పలేము కదా అలాగా ఎలా ఎవరని చెప్పలేక సో ఇలా తన బెస్ట్ ఫ్రెండ్ లేదని చెప్పాడు. వాళ్ళ అక్కడ ఎత్తిన అంటే తన మామ వాళ్ళంట సో అమ్మాయి వాళ్ళ అంకుల్ సో తను ఏమన్నాడంటే బాబు ఆ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. మనిషి ఉన్నట్టుండి కుప్ప కులిపోయాడు. ఎలా అంటే ఇప్పుడు చెప్తుంటే నాకే ఎలాగో ఉందిలే గాని సో మా సిచువేషన్ ఎలా ఉంటది వీడిది అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం అమ్మాయి ఫోన్ చేసింది కొంచెం డబ్బులు అర్జెంట్ కావాలని చెప్పింది వీడు మమ్మల్ని అడగలేక వాడిలో వాడు అంటే చెప్పలేక ఏం చేంజ్ చేయాలో తెలియక చెప్పలేక తనకి లేవని చెప్పాడు తను కరెక్ట్ గా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సిచువేషన్ అక్కడ సో అలాంటి టైంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ వీడు గింజుకున్నాడు మధ్యాహ్నం అప్పుడో స్విచ్ ఆఫ్ చేస్తే ఫోను ఈవినింగ్ ఎప్పుడో కాల్ వచ్చింది తన దగ్గర నుంచి ఇత్త ఇత్తే ఎవరు మాట్లాడారు వాళ్ళ మామ వాళ్ళు మాట్లాడారు అంకుల్ వాళ్ళు మాట్లాడారు. బాబు ఎవరు బాబు అంటే ఇలా వీడు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకొని తన బెస్ట్ ఫ్రెండ్ అన్నా చెప్పేసరికి అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది బాబు వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ అమ్మాయి వాళ్ళ సైడ్ సో ఇక్కడ వీడు ఉన్నట్టుండి ఎమ్మటే కుప్ప కూలిపోయాడు. చెప్తున్నా కదా ఆ సిచువేషన్ ఎంత భయంకరంగా ఉందంటే ఇంకోటి ఏమంటే మా తమ్ముడు అదే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మా దగ్గరే లేడు వాడు ఎక్కడో కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు అన్నమాట వేరే టౌన్ లో గేట్ కోచింగ్ అని చెప్పా కదా మనిషి ఉన్నటువంటి కుప్పలిపోయాడు అసలు ఏడుస్తున్నాడు వాడు మా ఫోన్ స్లిప్ చేయట్లేదు ఏమీ లేదు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరదామన్నా వాడు అసలు వాడు ఆ మూడు ఎక్కడ ఉంది వాడు ఏ సిచువేషన్ లో ఉన్నాడో అని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అరే బాబు వాడితో ఉండండిరా వాడు కొంచెం మూడ్ బాలేదు సో మీరు కొంచెం హ్యాండిల్ చేయండి మేము వస్తాం ఇలా ఇలా ఉంది సిచువేషన్ గొప్ప గులిపోయాడు మనిషి అక్కడ ఎవరిది తప్ప నేను ఏం చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు ఆ బెట్టింగ్ యప్స్ లేదంటే ఈ డబ్బులతో పెట్టుకున్న పంచాయితీయే మనం యాక్సెస్ చేస్తాం లోన్ యప్స్ కి గానిీ ఏదైనా ఇప్పుడు క్రెడిట్ కార్డులు కూడా బాగా తయారయ్యారు. మనం యక్సెస్ ఇచ్చేస్తాం ఏమవుతది వస్తారు ఫోన్ చేస్తారు కట్టండి లేదంటే మీ ఫోటోలు పెట్టేస్తాం. ఈవెన్ మా ఫ్రెండ్ గాడికి ఒక జరిగింది అన్నమాట వాడి ఫోటో యాక్సిస్ ఇస్తాం మనం ఫోటో దిగి అప్లోడ్ చేస్తాం కదా వాడు పైన చైల్డ్ రేపిస్ట్ అని రాశారు. చైల్డ్ రేబిస్ట్ ఇట్లా సంథింగ్ గలీస్ గలీస్ గా రాసేసి వాడికి వాడికే పెట్టారు మా ఫ్రెండ్ గాడికి అలా పెట్టేసి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్నమాట నీ కాంటాక్ట్ లో మా దగ్గర ఉన్నాయి సో పంపించాడు లిస్ట్ పంపించాడు వాడు డేటా పంపించాడు మన డేటా మనకే పంపించాడు మన ఫోన్ లో ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఏమని ఫీడ్ చేసుకున్నాం ఆ నెంబర్లు అన్నిటిని పంపించి బెదిరిచ్చాడు లిటరలీ ఎలాగ ఈ నీ ఫోటో పంపించా చూడు ఒకసారి అని చెప్పేసి చెప్తే వీడు పైన చైల్డ్ రేపిస్ట్ అది రాసిఉంది వాంటెడ్ క్రిమినల్ ఇలా రాసాడఅన్నమాట ఇలా రాసి మేము మీ ఫోన్ లో మీ కాంటాక్ట్స్ అందరికీ పంపించేస్తాం మీరు డబ్బులు కొట్టారు వాడు ఆల్రెడీ క్లియర్ చేసాడు లోను లోన్ క్లియర్ చేశకే వాడికి ఇలా ఉంది సిచువేషన్ ఏంది మొత్తం అమౌంట్ కట్టేసాక ఇంట్రెస్ట్ తో సహా కట్టాడు వాడు కట్టాక మళ్ళీ ఇంకో 6కేనో ఏమో కావాలి మీరు కట్టకపోతే మేము మీ ఫొటోస్ అన్ని పంపించేస్తాం ఇలా బెదిరించాడు వాడు సైబర్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత వీడికి ఒక రిసిప్ట్ లా ఇస్తారు కదా వాడు స్టేటస్ పెట్టేసుకున్నాడు ఇలా నా మీద ఇలా వచ్చినా మీరు కంగారు పడకండి సో ఇలా జరుగుతుంది ఇట్స్ పెట్టేసాడు వాడు పెట్టేసాడు క్లియర్ అయిపోయింది సో అంటే వాడికి తెలుసు వాడు భయపడలేదు లేదంటే దీన్ని హ్యాండిల్ చేయాలి ఎలా లో అవగాలి అనుకున్నాడు ఓకే ఈవెన్ చెప్తున్నాను కదా మా ఫ్రెండ్ గారి సిచువేషన్ లోనే రెండు రోజులు వాడు మా ఫోన్ లో ఎత్తలేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటది అలా ఒక బెదిరింపు కావాల్సి వచ్చాక మనం ఎవడు ఫోన్ చేసినా మన ఇంట్లో వాళ్ళే అనుకుంటాం. అరే ఏమరా నాకు ఫోటో వచ్చింది ఏమిరా నాకు ఫోటో వచ్చింది నువ్వ ఇలా ఇలా అంటే ఎవడికైనా కంగారు ఉంటది కదా ఒక అబ్బాయే దాన్ని టు డేస్ వరకు జీర్ణించుకోలేకపోయాడు ఆ సిచువేషన్ ని ఇక్కడ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది అమ్మాయి హ్యాండిల్ చేయలేకపోయింది తనతో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అట్లీస్ట్ మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అని కాదు సింగిల్ గా ఉన్నా సరే ఫ్రెండ్స్ ఉంటారుగా అరే ఇలా జరిగిందిరా ఇలా నన్ను భయపెడుతున్నారు దీనికి ఏం చేద్దాం కంప్లైంట్ ఇద్దాం ఆ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇలా అసలు షేర్ ఒక్కళళతోన షేర్ చేసుకుంటూ ఒక బెటర్ ఐడియా ఇస్తారు కదా ఆ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేక ఆ సిచువేషన్ ని హ్యాండిల్ చేసుకోలేక మా ఫ్రెండ్ గాడిని మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని డబ్బులు అడిగింది వాడికి ఏం చెప్పలేదు. ఈ వాడు ఎప్పట్లాగా మమ్మల్ని అడగకుండా వాడు కొంచెం గిల్టీ గా ఫీల్ అయిపోయి వాడు అమౌంట్ లేవని చెప్పేసాడు తను ఆన్ ది ఇన్స్టంట్ డిసిషన్ అది సో సూసైడ్ చేసుకొని చనిపోయింది. వీడు స్విచ్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఎన్ని కాల్ ఎన్ని సార్లు తనకు కాల్ చేసాడో వాడికే తెలియాలి. సరే ఓకే వీడు కొంచెం కోపంలో కట్ చేసింది అది అనుకున్నా కూడా ఈవెన్ చూడండి ఎంత యాదృశ్చికంగా అంటే వాళ్ళ అట్సైడ్ నుంచి వాళ్ళ మామయ్య కాల్ చేసినప్పుడు వీడు స్టిల్ నమ్మలేదు లేదు ఇట్లా ఆ మామూలుగా అలా చేస్తున్నారేమో ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు కదా దాని వల్ల ఏమని ఇలా దూరం పెట్టాలని ఎంత పిచ్చోడండి చూడండి నిజం చెప్తున్నాను జీర్ణించుకోలేకపోయాడు మీరు చెప్తే నమ్మరు వీడికి ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు వీడేమో గేట్ కోచింగ్ ఉంది ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి గేట్ అంటే నార్మల్ విషయం కాదు వీళ్ళకి ఫాదర్ లేడు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఫాదర్ లేడు వాడు అంకుల్ చదివిస్తాడు వాళ్ళ మామయ్య చనిపిస్తాడు ఇక్కడ వీడి మీద మినిమం హోప్స్ ఉంటాయి అరే నీకు అంత మంచి ర్యాంక్ వచ్చి నువ్వు కొంచెం గేట్ అనే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా కుప్పగులిపోయి ప్రిపరేషన్ సరిగా అవ్వకుండా ఉంటే వాళ్ళ మామయ్య చదివేయడుగా ఇప్పుడు ఫాదర్ అనుకోండి అర్థం చేసుకుంటాడు. అరే ఈసారి కాకపోతే నెక్స్ట్ సార్ రైరా అని ఆ మామయ్యలు వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పటి దాకా చదివిచ్చారనే చాలా గ్రేట్ అక్కడ సో ఇప్పుడు వీడు సడన్ గా ఇలా డిస్టర్బ్ అయిపోతే వాళ్ళ మామయ్య చెప్పేసాడు ఏదైనా పని చేసుకోరాయగా చాలా చెప్పేస్తాడు ఇలా పారలల్ గా ఇలా ఉంది అక్కడేమో అమ్మాయి చనిపోయింది అది వీడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. లేదు అలా జరుగుఉండదు అనేసి అంటే హోప్ ఉండొచ్చు బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే మనక అలా చెప్పేసాక ఇంక మనం ఏమంటాం మనిషి కుప్పగలిపోయాడు అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. మీరు చెప్తే నమ్మరు ఆ ఎలా అయిపోయాడు అంటే బీబి మొత్తం డౌన్ అయిపోయి పల్స్ పడిపోయి ఏమి అదే తినాలనిపి నిజంగా తినాలనిపి మనం ఒక జర్నీలో మన ఇష్టమైన పర్సన్ మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసాని ఒక హోప్ తో ఉన్నప్పుడు బ్రేక్అప్ అయితేనే తీసుకోలేరు అబ్బాయిలు బ్రేకప్ అయిపోయి వేరే వాళ్ళతో ఇట్లా కనెక్షన్స్ ఉంటేనే అబ్బాయిలు చికాచిగా చేస్తారు అంటే అసలు భూమి మీదనే లేదని ఒక థాట్ భరించలేము అలాంటి సిచువేషన్ లో అసలు వీడు నమ్మలేకపోతున్నాడు అన్నమాట అసలు అటు సైడ్ వాళ్ళు చెప్పినా కూడా వీడు అసలు తీసుకోలేకపోతున్నాడు ఇంకో మీరు గమనించండి వీళ్ళు రియాలిటీలో ఇంతవరకు కలుసుకోలేదు. వీళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది కాలేజ్ బిటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడుఇ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ సోషల్ మీడియా త్రూ వాళ్ళఇద్దరి పరిచయం స్టార్ట్ అయింది. రోజు ఫోన్స్ మాట్లాడుకోవడం వీడియో కాల్స్ చాటింగ్ ఇలా ఇంతవరకు రియాలిటీలో కలుసుకోలేదు. దే ప్లానెడ్ ఫర్ మ్యారేజ్ ఈవెన్ తను ఏమని చెప్పిందంటే అసలు మనఇద్దరం కలుసుకునే రోజు మెమరబుల్ గా ఉండాలి అది మర్చిపోలేని రోజు అవ్వాలి వీడుఏం చెప్పాడంటే ఆ టైం లో ప్రామిస్ చేశడు తనకి నేను నీ దగ్గరికి వచ్చిన రోజు నేను జాబ్ తోనే వస్తాను అసలు చెప్తుంటే నాకు ఎలాగో ఉందిలే గనీ సో దే ఆర్ కమిటెడ్ టు ఈచ్ అదర్ అన్నమాట ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మనం కాస్ట్ రిలీజియన్ ఇవ అంటాం చూడండి వీళ్ళద్దరి విషయంలో అవేమి పని చేయలేదు ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి ఈ అబ్బాయి హిందూ అబ్బాయి చూడండి ఈవెన్ చెప్పా చూడండి ఒక సిచువేషన్ లో తను బాగా ఇట్లా లోన్స్ కి ఇలా అమౌంట్ 60కే కావాలంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అమ్మాయి వాళ్ళ మదర్ తో మాట్లాడాడు ఆంటీ ఇలా తను కొంచెం ఫైనాన్షియల్ గా ఇలా ఇరుక్కుపోయి ఉంది సో మీరేమన్న ఏమ అనకండి తను శాలరీ వచ్చాక తను పే చేస్తా ఉంటది మీకు విడిపిస్తది గోల్డ్ మీరు ఇప్పుడు కొంచెం తనకి హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళ అమ్మ వీడి మాట విని నమ్మి తనకి 60కే ఇచ్చింది 60,000 ఇచ్చింది అమ్మాయికి గోల్డ్ తాకట్టు పెట్టి వాళ్ళ అమ్మకే తెలుసు ఈ అబ్బాయి హిందువు అనేసి సో దే నో ఇక్కడ ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా వీళ్ళద్దరు కలిశారు కదా సో చూడండి ఎలా అయింది ఇలా ఒక సిచువేషన్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి లేదు చనిపోయింది ఆ విషయం వీడికి అర్థం కావట్లేదు పారలల్ గా చూస్తేనేమో వీడు గేట్ ఎగ్జామ్ కి కొన్ని డేస్ ఏ ఉంది ఇంకో ఇలాంటి ఒక దారుణమైన సిచువేషన్ లో అసలు ఈ విషయం ఎలా డైజెస్ట్ చేస్తారు చెప్పండి ఇంకోటి ఏమంటే ఇంతవరకు వాళ్ళు కలుసుకోలేదు వాళ్ళు ఫస్ట్ మీటింగే ఇలా ఇలా వాడు జాబ్ తో వెళ్ళాలి తన ముందుకి తనకు ముందు జాబ్ తో వెళ్ళాలి వాడు మనిషి కంప్లీట్ గా అది వాడనే కాదు ఎవరైనా అంతే ఇప్పుడు మనమైనా సరే ఏదైనా మనం అనుకొని ఒక విషయం సంఘటన జరిగినప్పుడు దాన్ని మనం తీసుకోలేము. ఇక్కడ అబ్బాయి అమ్మాయి విషయంలో అదే జరిగింది ఇంకా ఇది ఎక్కువ ఉంటది. ఇప్పుడు పెద్దవాళ్ళ అనుకోండి వాళ్ళు చూసి చూసి ఉంటారు కాబట్టి లైఫ్ లో ఒక సిచువేషన్ కొంచెం తట్టుకొని నిలబడతారు. బట్ ఇప్పుడు మన జనరేషన్ ఎలా ఉంది చెప్పండి. సో బ్రేకప్ గాని ఈ ఒక మనిషి మనతో చీట్ చేసిన లేదంటే ఇట్లా చనిపోయినా వాడు మళ్ళీ మళ్ళీ బ్యాక్ వాడు మళ్ళీ వాడు చిరినవ్వు చూడడానికి చాలా టైం పట్టిద్ది. అలాంటి మూమెంట్ అన్నమాట ఇప్పుడు ఇది వాడి హోప్ చాలా గట్టిగా ఉంది చాలా బలంగానే ఉంది ఎంత పిచ్చోలా ఉన్నాడంటే నెక్స్ట్ డే వాడి బర్త్ డే అమ్మాయి ఒక రోజు ముందు చనిపోయింది. హి ఇస్ హోపింగ్ అన్నమాట ఏమని అరే్ నైట్ నాకు 12 ఓ క్లాక్ కి తను కాల్ చేస్తదిరా ప్రతిసారి చేసేది ఫోర్ ఇయర్స్ నుంచి తను కాల్ చేస్తూనే ఉంది నాకు ఈరోజు నైట్ కూడా కాల్ చేస్తది అని అరే తమ్ముడు ఆ అమ్మాయి చనిపోయిందిరా వాడికి అర్థం కావట్లేదు స్టిల్ వాడికి అర్థం కావట్లేదు ఎలా అంటున్నాడుఅంటే తను నాకు నైట్ కాల్ చేస్తది ఈరోజు మేము మాట్లాడుకుంటాం కదా నాకు విషెస్ చెప్పుద్ది అని అసలు వాళ్ళది బెంగళూరు సైడ్ అన్నమాట వీడు ఫిక్స్ అయిపోయాడు అన్న బెంగళూర్ వెళ్ళిపోదాం పదన్న ఎక్కడికి వెళ్ళేది అంటే మనకు జరిగినట్టు అక్కడ ఆ అంటే ముస్లిమ్స్ ది కొంచెం వేరేలా జరుగుద్ది సెరిమోనీ ప్రాసెస్ అనేది సో వీడు ఏంటి ఇప్పుడు నార్మల్ గా వాడు ఫస్ట్ మీటింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు ఫస్ట్ మీటింగ్ వాడు జాబ్ తో తన ముందుకు వెళ్ళాలి ఇది వాడు వాడు వీళ్ళు అనుకున్నది వీళ్ళద్దరు అనుకున్నది ఇప్పుడు తనని అలా చూస్తే అసలు అసలు తట్టుకోగలడా వాడికి చాలా చెప్పి అచ చెప్పా అరే తమ్ముడు ఇలా కాదు అలా కాదు అలా కాదు అని చెప్పేసి వాడు వినట్లేదు మా మాట వెళ్దామన్న బెంగళూర్ వెళ్ళిపోదాం అన్న సో మీరు చూడండి అన్న అమౌంట్ చూడండి అన్న వెళ్ళిపోదాం ఇలా ఉన్నాడు అమౌంట్ ప్రాబ్లం కాదు అక్కడ అరేయ్ నువ్వు చూస్తే తనను తట్టుకోలేవురా అలాగా వాడికి ఎన్ని చెప్పామంటే వాడు వినట్లేదు లేదన్నా ఇదంతా కాదు ఇదంతా నాకు నమ్మ బుద్ధి కావట్లేదు నాకు నైట్ తను కాల్ చేస్తది నా బర్త్ డే రేపు నాకు కాల్ చేయకుండా ఎందుకు ఉంటది అంటే మీరు గమనించండి ఒక మనిషి ఇలాంటి ఒక సిచువేషన్ లో ఆలోచించలేడు. వాడికి ఇది కరెక్ట్ అనిపిస్తది అది కరెక్ట్ అనిపిస్తది ఇంకొక మాయ ఎలా ఉంటది అదంతా వాడే ఎక్కెక్కి ఏడుస్తున్నాడు తను లేదన్న ఒక నిజాన్ని తెలుసుకొని తెలిసాక వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు మళ్ళీ హోప్ తో ఎలాంటి హోప్ అది చూడండి నాకు నైట్ కాల్ చేసేస్తాను అంటున్నాడు. వాడే ఎక్కెక్కి ఏడుస్తున్నాడు వాడే కాల్ చేసేస్తాను అంటున్నాడు. మీరు గమనించండి ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి లైఫ్ లో గాని ఆ మన లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకున్న ఒక పర్సన్ మన చెయ్యి వదిలేస్తే ఇలాగే ఉంటది. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే అక్కడ అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని కాదు ఇద వాళ్ళఇద్దరి లైఫ్ లో చూడండి వాళ్ళద్దరి లైఫ్ లో కాదు అమ్మాయి లైఫ్ లో ఇలాంటి ఒక గేమింగ్ అనేది లేదంటే ఇట్లా మనీ రిలేటెడ్ ఈ ఇష్యూ లేకుండా ఉంటే వాళ్ళద చాలా బాగుండేవాళ్ళు అసలు ఇలాంటి ఒక సూసైడ్ చేసుకోవాలన్న థాట్ తనక వచ్చేది కాదు ఎప్పట్లాగే ఈ బర్త్డే కి వాడిని విష్ చేసేది ఎప్పట్లాగే ఈ బర్త్డేకి తను విష్ చేసేది. ఇప్పటిలాగే వీడియో ఎప్పుడైనా ఖర్చులకి కావాలంటే ఇప్పటిలాగే వీడు అడిగేవాడు అమౌంట్ మమ్మల్ని మేము ఇచ్చేవాళ్ళం తొక్కలో దరిద్రమైన బెట్టింగ్ యప్స్ లేదంటే ఈ మనీ రిలేటెడ్ గాంబ్లింగ్ వల్ల ఒక లైఫ్ పోయింది అక్కడ ఒక్కరిది కాదు ఇద్దరిది పోయింది ఒక్కళ్ళు చనిపోతే ఒక్కళళ లైఫ్ పోయినట్టు కాదు అక్కడ ఇద్దరి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది ఇద్దరి లైఫ్ ఏంటి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ మేము ఇంతమంది ఎఫెక్ట్ అయ్యామ చూడండి ఎవడు ఇవ్వడ అసలు ఆ డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఆడి ఇచ్చేవాడు ఎవడు ఆ తెలియకుండా ఇరుక్కపోతా ఇక్కడ ఇరుక్కుపోతాం మళ్ళీ దాని వల్ల ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవ్వటం ఇంట్లో మళ్ళీ చెప్పుకోలేము మనం ఆడేస్తాం డబ్బులు పోగొట్టేసుకున్నాక అప్పటికి ఎప్పుడో చెప్తాం చెప్పాక అప్పటికి తీర్చారు కదా 60,000 ఇచ్చింది వాళ్ళ అమ్మ బంగారం పెట్టి ఆ అమ్మాయి విషయం అని కాదు ఇక్కడ చాలా మంది కేసెస్ లో అలాగే ఉంటాయి. వాళ్ళందర ఏంటో ఒక పీక్ టైం చూస్తారు ఇవాళ హ్యాండిల్ చేయలేరు అనుకున్న టైం కి సూసైడ్ చేసేసుకుంటారు. అసలు మాకు ఎలా అనిపించింది అంటే అరే ఇక్కడ వర్త్ అప్ అంటే ఏమని చెప్తాం రా మనకి చెప్పలేదు ఆ అమ్మాయి మనకి చెప్పిన మనం ఏదో చేసేవాళ్ళని సైబర్ సెక్రటరీ లో కంప్లైంట్ ఇస్తే వితిన్ 24 అవర్స్ లో డేటా ఉండదు వాడి దగ్గర ఇవ్వడాడు వాడు కూడా బెదిరియడానికి మనల్ని ఆ సైబర్ సెక్రటరీలో కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఇది ఆ లిటిల్ అవేర్నెస్ అనుకోండి మీరు నా తరపు నుంచి మన ఛానల్ కి ఈ కంటెంట్ కి సంబంధం లేదు నాకు తెలుసు బట్ ఇది అవేర్నెస్ కోసమే ఇలాంటి ప్రాబ్లమ్స్ గనుక ఎవరనా బెదిరించుకుంటూ ఇలా మీ అది పెట్టేస్తాం ఇది పెట్టేస్తాం ఎవరైనా బెదిరిస్తే సైలెంట్ గా సరే ఓకేనా మేము అమౌంట్ ఇచ్చేస్తాం అని చెప్పేయండి వాడికి సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇవ్వండి. మనక అవన్నీ తెలియదన్నా అంటే మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి అర్థం అవుతది కేస్ వాళ్ళకి మన కేస్ అర్థం అవుతది వాళ్ళు చేస్తారు ఆ వాడు ఎవడో బెదిరీటం ఏంటి ఇప్పుడు అనవసరంగా ప్రాణం పోయింది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అసలు నిజాన్ని తీసుకోలేకపోతున్నాడు అమ్మాయి లేదు అన్న నిజాన్ని తీసుకోలేకపోతున్నాడు ఇప్పుడు వీడి లైఫ్ చాలా ఎమోషనల్ గా ఇట్లా సైకలాజికల్ గా చాలా దెబ్బ తింటాడు. ఇంకోటి ఏమంటే అసలు వాళ్ళు వీడు కాల్ చేసినప్పుడు అంటే లాస్ట్ చివరి చూపు అంటాం చూడండి మనం నాకు చెప్పడానికి ఎలాగో ఉంది వాళ్ళు ఇప్పుడు రియల్ సంబంధం లేదండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం అంటాం చూడండి వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళ ముస్లిమ్స్ మన క్రిస్టియన్స్ లేదంటే మన హిందూస్ కొట్టుకొని సస్తా ఉన్నాం కదా ఆ అమ్మాయి చనిపోయాక లాస్ట్ చివరి చూపుకి వాళ్ళ అంకుల్ అటు సైడ్ నుంచి వీడియో కాల్ చేశడు వీడు వీడియో కాల్ లో మాట్లాడుతుంటే అమ్మాయి దగ్గర పెట్టారు కెమెరా అది మాకు స్క్రీన్ షాట్ పంపించాడు అన్నమాట వాడు అన్నా ఇలా ఇలా ఇలా జరిగిందన్న చూసాను ఇలా చూపించారు అని పెట్టాడఅన్నమాట వాళ్ళక ఏమ అవసరం వీడు వీడు బాధపడితే ఏంటి సస్త ఏంటి వీడు అలా ఏమ అనుకోలేదు వాళ్ళు వాడు మన మతం కాదు మన కులం కాదుఅని వాళ్ళు ఏమ అనుకోలేదు. వాడు ప్రేమించాడు కదా వాడు వాడి మనిషే అమ్మాయికి ఇంపార్టెంట్ వాడు వాడు కూడా వీడికి అమ్మాయి ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థమైనది ప్రేమ అనేది వాళ్ళకి అర్థం అయింది. వీడియో కాల్ చేసి తనని చూపించారు మొత్తం ఆ అంటే లైక్ ఇట్లా సుసైడ్ చేసుకునే పోస్ట్ మార్టం చేస్తారు కదా సో మొత్తం ఇక్కడికక్కడ కోసేస్తుంటారు వీడు ఏం చెప్తున్నాడుఅంటే అన్న ఇంతవరకు నేనే ముట్టుకోలేదు అన్న అమ్మాయిని నేనే ముట్టుకోలేదు వాళ్ళందరూ కోసేస్తున్నారు అన్న ఏడ్చాడు వాడు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నేనే ముట్టుకోలేదన్న అమ్మాయిని వాళ్ళు ఓరోరరో కత్తులు పెట్టి కోసేస్తారంట పోస్ట్ మటన్ లోని ఏం చెప్తాం చెప్పండి ఇంకోటి అలా చేసాక మన బాడీ ఎలా ఉంటది వాళ్ళు స్టిక్ చేసి కూడా మాక్సిమం సరిగేవారు అన్నమాట అంటే కోసిన ప్రతి అన్ని అల్లుకుంటూ కూర్చోరు కదా కుట్టేసుకుంటూ కూర్చోవారు ఆ అని సర్దుతారు సర్దేసి మొత్తం ఇట్లా మనకి ప్లాస్టర్స్ లేదంటే మొత్తం ఇట్లా వైట్ కలర్ ది కాటన్ క్లాత్ మొత్తం చుట్టేస్తారు అమ్మాయికి ఫేస్ వరకు కనిపించేలా పెట్టేసి మొత్తం కుట్టేసారు అలాగే మొత్తం అలా చుట్టేసారు ఆ వైట్ ఆ అమ్మాయి ఆ ఆ అమ్మాయిని చూసుకుంటూ వీడు ఎక్కిఎక్కి ఏడు వస్తున్నాడు. ఇంక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదులే కానీ మీరు గమనించండి ఈ కొట్టుకొని వస్తున్నారుఇగ లో YouTube లో మీ మతం మా మతం అని ఇక్కడ ఎక్కడ మతం ఉంది వీడు హిందూ అమ్మ వాళ్ళ సైడ్ ముస్లిమ్స్ వీడియో కాల్లో బాబు చూడు బాబు చివరి చూపు అని చెప్పేసి వీడికి చూపించారు. ఇక్కడ ఎక్కడ మొత్తం వచ్చింది ప్రేమే కదా ఉన్నది వాళ్ళకే అర్థమైంది అమ్మాయి సైడ్ బాబు చూడు చివరు చూపు అనేసి వీడియో కాల్లో చూపించారు ఈ అబ్బాయికి మాకు పంపించారు స్క్రీన్ షాట్ మేము అసలు మాకు అర్థం కాలేదు వీడేమో ఎక్కెక్కి ఏడుస్తున్నాడు ఫోన్ చేసి ఏం చెప్తాను చెప్పండి సో ఇలాంటి ఒక సిచువేషన్ ఎవ్వరికీ రాకుండా ఉంటే చాలు అందుకే మీకు చెప్పాడండి వీడియో స్టార్టింగ్ లో ప్రతి ఒక్కడికి షేర్ చేయండిరా బాబు సో మీకు మీకు తెలిస్తే ఈ చెప్పండి ఎవ్వడైనా అబ్బాయి అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కావాల్సి వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి సైబర్ సెక్యూరిటీ ఇదంతా ఐడియా లేదు అనుకుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి వాళ్ళకి చెప్పండి ఇలాంటి ఒక సిచువేషన్ ఇలా జరుగుతుంది మా ఇంట్లో సో ఇలా బెదిరిస్తున్నారంట అది ఇది అని చెప్పండి వాళ్ళకి అర్థం అవుతది వాళ్ళు చేస్తారు. విత ఇన్ 24 హవర్స్ లో మీ డేటా ఎవరి దగ్గర ఉండదు కాంటాక్ట్ ఉండ ఏది ఉండదు. మన పోలీసులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఏ కంప్లైంట్ అయినా మీకు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి రాండమ్ కాల్స్ వస్తా ఉంటే ఎక్కడెక్కడో ఆ నెంబర్లు అన్నీ ఫేకే ఎక్కడ నుంచో చేస్తారు. ఆ ప్రాపర్ గా ఐడిస్ కూడా ఉండవు వాళ్ళకి బెదిరిచ్చేస్తా ఉంటారు అందుకే సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీరు పేరెంట్స్ పెద్దోళ్ళు చూస్తున్నట్టయితే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే తెలియదండి నిజం చెప్తున్నాం కదా మేము స్టూడెంట్స్ మన రీసెంట్ గా అయిపోయింది కాబట్టి ఒకప్పుడు అంటే ఈ ఫోన్లు ఈ యాప్లు ఏం లేవు. దరిద్రం మా దరిద్రానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ మీరు పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే మీ పిల్లలు కాలేజ్ చదువుతున్న స్కూల్ చదువుతున్నా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా గేమ్స్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోయాయి సో వాడుఏమనా టెన్షన్ పడుతున్నా ఫోన్లో పద్దాక వరుడుతున్నా గొడవ పడుతున్నా చిరాకు పడుతున్నా ఇంట్లో ఒక్కసారి వాడిని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని అడగండి అరే ఏంట్రా ఏమన్నా ఏ ఇట్లా ఏమనా జరుగుతుందా అంతా బాగానే ఉందా ఏమనా డబ్బులు నీ ఫోన్ లో కంగారు కంగారుగా మాట్లాడుతుంటే చూసా మీరు ఒకవేళ వింటే మాత్రం వాడిని బెదిరించకండి కొట్టమాకండి ఏమి చేయమాకండి కను కనుక్కోండి ఫస్ట్ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనకు తెలియకుండా వాడంతట వాడే ఆలోచించుకొని ఆలోచించుకొని దాన్ని హ్యాండిల్ చేసుకోలేక చనిపోతే ఏం చేస్తామఅండి చనిపోతే ఏం చేస్తాం మీకు ఇంట్లో పిల్లలు కొంచెం టెన్షన్ తో ఉన్నా ఇట్లా ఎవరనా బెదిరించిన వీడు తెలుస్తది గా మనకి పిల్లలు కొంచెం కంగారు ఉంటే పేరెంట్స్ కాకపోతే ఎవరికి తెలుస్తది ఇంట్లో పేరెంట్స్ కాకపోతే ఎవరికి తెలుస్తది వాడు కంగారు పడితే సో మీ ఇంట్లో మీ పిల్లలు గాని ఇలా కొంచెం టెన్షన్ లో ఉంటే అడగండి అది లవ్ మేటర్ కానియండి ఇలా డబ్బులు మ్యటర్ కానండి ఏదైనా బెదిరింపు కాల్చా కానండి మాట్లాడండి ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడండి వాడితో మాట్లాడరే ఏంట్రా అంతా బాగనే ఉందా ఏనా కావాలని చెప్పి మనం ఉన్నాం కదా చూసుకుందాం నేను కంగారుపడ ఇలా చెప్పండి. వాడికి అర్థం అవుద్ది అరే మా అమ్మ నాన్న ఇంత చూసుకుంటున్నారు కానీ వాడు అట్లీస్ట్ ఆ చివరి మూమెంట్ లో ఆలోచిస్తాడు నేను లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అవుతారు నేనే కదా ఉండాలి నేనే చూసుకోవాలి వీళ్ళకి చెప్పేస్తే సర్దుతారు వాళ్ళకి ఇచ్చేద్దాని తర్వాత ఇలాంటి జోలికి పో అనుకుంటాడు వాడు మళ్ళీ జీవితంలో వాడు ఒకసారి దాని జోలికి పోడు ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు గానీ లేదంటే కాలేజ్ పిల్లలు గాని చూస్తున్నట్టయితే అరే చూడండిరా ఎలా జరిగిందో ఏమైంది ప్రాణం పోయిందిరా మనం ఉంటాంగా మనం మన లైఫ్ లో ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మంచిగా లైఫ్ లీడ్ చేయాలి జాబ్ చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అమ్మ నాన్నని మనమే చూసుకోవాలి మనల్ని చిన్నప్పటి నుంచి పెంచారు చదివిచ్చారు మనమే చూసుకోవాలి వాళ్ళందరిని చాలా ఉంటాయిరా ఆ అవన్నీ ఎవడో ఒక బెట్టింగ్ యాప్ లేదంటే ఏదో గ్యాబ్లింగ్ జరిగి డబ్బులు పోగొట్టుకొని ఆ ఎవడో బెదిరిస్తే భయపడి చనిపోతే ఎందుకురా ఆ ప్రాణం ఆ అలా ఎవడో బెదిరించిన బెదిరింపులకి భయపడితే చనిపోతే ఏంటిరా నువ్వు ఒక్కడివి పోతేరా నువ్వు ఒక్కడివి పోతే నీతో ఉన్న మేమందరం ఏమైపోవాలో చెప్పురా ఒక్కసారి ఆలోచించురా నీ లైఫ్ లో అలాంటి సిచువేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పు ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వు అండి తెలియకుండా ఇలా చేసేసాను. సో వీళ్ళ ఇప్పుడే బెదిరిస్తున్నారు ఇలా చెప్పు నువ్వు ఏం కాదు చాలా క్రయం రా అది గేమ్స్ ఇలా డబ్బులు దొబ్బడం చాలా పెద్ద క్రయం వాళ్ళది సో నీకు అర్థమైంది కదా నువ్వు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వు ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇలా ఇలా అని చెప్పు ఎక్స్ప్లెయిన్ చెయ్ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారురా నువ్వు ఊరికే భయపడి ఆ క్షణిక ఆవేశంలో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకరా నీకు దండం పెడదా నీతో పాటు మేమందరం ఉన్నాంరా చూసుకుందాం ఎవడు ఏం చేయరా మనల్ని చెప్తున్నాగా ఎవ్వడు ఇప్పుడు ఏం పీకలేడురా నిన్ను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అబ్బాయివే అయి ఉంటే చూడు ఇప్పుడు అబ్బాయిలే డబ్బులు దొబ్బెట్టేస్తారు లేదంటే గేమ్స్ ఆడతారు ఇదని కాదు ఇప్పుడు అక్కడ జరిగింది అమ్మాయి విషయంలోనేగా అమ్మాయిలకు కూడా ఏదో ఒక టైం లో అలవాటు అవుతది అలా ఫ్రెండ్స్ ఆడడం చూసో లేదంటే ఎలాగో అలవాటు అవుద్ది. వాళ్ళు అదే పని మీద ఉంటే దాంట్లో ఒక మాయలా ఉంటది అది కూడా సో చూడు మీ చెల్లి గాని మీ అక్క గాని లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ గాని ఇలా ఇలాంటి ఇష్యూస్ లలో ఉంటే వాళ్ళకి ముందే చెప్పురా వీళ్ళలా భయపెడతారు కొంచం జాగ్రత్త దానికి దూరంగా ఉండమని చెప్పు వార్న్ చెయ్ వార్నింగ్ ఇవ్వు వాళ్ళకి వార్నింగ్ అంటే కోపంతో తిట్టేసి కొట్టేసాని కాదురా ప్రేమతోనే చెప్పు ఏది చెప్పినా ప్రేమతోనే చెప్పురా వాళ్ళు నీకు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు నువ్వు కూడా సేమ్ ఇదే ఆ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వు కంప్లైంట్ ఇస్తే మొత్తం ఖతం అయితది. నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్ తర్వాత నీతో ఉన్న వాళ్ళక కూడా ధైర్యం ఇవ్వు అంతెందుకు నేను ఒక స్టోరీ ఆర్టికల్ చదివా చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అంటారు చూడండి చాలా పెద్ద చదువు అది అలాంటి వాళ్ళ మైండ్సెట్ ఎలా ఉండాలి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ లలో అప్పులని ఇదని ఇదని ఇలా ఏం చేద్దాం చెప్పండి ఇక్కడ ఎవరూ మనకి ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరా ఆ మనం పంచుకోవడానికి ఒక మనిషి లేడా సో మనం తప్పు చేయనంత వరకు మనం తప్పు తెలుసుకున్నా కదా అని సరిదిద్దుకున్నంత వరకి ఎవ్వడికీ మమ్మల్ని భయపడాల్సిన అవసరం లేదు. సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ధైర్యాన్ని ఇస్తారు ఎవ్వడు ఏం చేయలేడు అవేర్నెస్ తో ఉండండి తెలుసుకోండి నెట్లో కొడితే అన్ని వస్తాయిరా చూడండి ఆ అన్ని చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఒక ప్రాణం పోయింది ఒక జీవితమే పోయింది. ఇప్పుడు వీడు సెట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టిదో తెలియదు. అంటున్నాడు నేను చనిపోతా అని ఏం చెప్పాలి అలాగే ఉంటది చనిపోతా అంటే దానికి అర్థం ఏముంది ఒక ప్రాణం ఇద్దరు ప్రాణాలు తీసుకుంది మేము వాడికి ఏం చెప్పామఅంటే అంటే ఇది చెప్పాలి కాబట్టి ఇప్పుడు అలాంటి సిచువేషన్ లో ప్రతి ఒక్కళళ చూసిఉంటారు జీవితంలో చాలా చూసిఉంటారు. ఇప్పుడు అమ్మాయి జీవిత అనుకొని ఉన్నాడు ఇప్పుడు మంచి లైఫ్ ప్లాన్ చేసుకున్నారు. సడన్ గా ఇలా జరిగిపోయింది ఒక బెట్టింగ్ యాబు లేదంటే ఇలా గ్యాంబ్లింగ్ వల్ల మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు వీడి జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయాలి మేము వాడికి ఒకటే చెప్పాం అరేయ్ ఇక్కడ చాలా పెద్ద గేమే జరుగుతుంది దానికి నువ్వు ఏం చేయలేదు మనం ఏం చేయలేం జరిగింది ఏదో జరిగిపోయింది. తను నీ లైఫ్ లో ఒక మంచి మెమొరీ ఇచ్చింది. తను నీ లైఫ్ లో నిన్ను ఎలా చూడాలి అనుకుందో నువ్వు అలాగే ఉండు తను ఏ విధంగా అయితే తను నేను కోరుకుందో అలాగే నువ్వు నీ లైఫ్ ని లీడ్ చేయి తన ఆత్మ శాంతి ఇస్తది అని చెప్పాం. నువ్వు తను చూడాలి చూడాలి అనుకుంటూ వెళ్ళావుగా వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళావు వెళ్ళలేదు నువ్వు జాబ్ వచ్చాకే తను చూస్తావ అని చెప్పావు కదా నీకు జాబ్ వచ్చిన రోజు తను ఏదైతే అనుకుందో అవన్నీ నువ్వు చెయ్ ఆ జర్నీని నువ్వు ఫీల్ చెయ్ నువ్వు కంప్లీట్ చెయ్ నీకు జాబ్ వచ్చాక తన సమాధి దగ్గరికి వెళ్లి కూర్చో ప్రశాంతంగా నువ్వు ఎంతసేపనా కూర్చో తన దగ్గర ఎంత తనదిరా ఏడ్ చేసేయ్ ఇలా చెప్పేవాడికి కుదిరితే వాళ్ళ పేరెంట్స్ ని కూడా కలిసేసి రా నువ్వు సెట్ అవ్వు ఫస్ట్ నిన్ను తను ఎలా అయితే చూడాలనుకుంది ఇప్పుడు నువ్వు ఏడుచుకుంటూ తన కోసం ఉంటే తనకి నచ్చదు తన ఆత్మ శాంతించదు కదా ఆ తను నేను ఏడుపు కోరుకు నువ్వు చెడిపోతే లైఫ్ లో చూడాలనుకుంటాదా కాదు కదా నువ్వు చాలా బాగుండాలనే చూస్తది కదా తను కూడా తనకు తెలియకుండా ఒక ఇన్స్టెంట్ లో తను అలా సూసైడ్ చేసుకొని చనిపోయింది బట్ తన ఆత్మకుి తెలుసు కదా తను నీ మనిషికి కోరుకుంటది కదా నువ్వు మంచిగా ఉండు మీరు అనుకున్న పనులన్నీ నువ్వు చేస్తా ఉండు ఓకేనా ఇలా చెప్పేవాడికి నీకు జాబ్ వచ్చే రోజు తన దగ్గరికి వెళ్లి ఉండు ఉండు అక్కడ సమాధి దగ్గర కూర్చొని ఎంతసేపున్నా ఏడు సో అదండి మీరైతే చెప్తున్నా కదా మీ పిల్లలు గాని కొంచెం టెన్షన్ గా ఉన్నా ఇలాంటి కొంచెం పంచాయతీలు ఉన్నా మీరు వాళ్ళకి కోపపడకుండా కొట్టకుండా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడి ఇంకోసారి అలాంటివి జరగకుండా చూసుకోండి. ఆ మన పిల్లల కంటే మనక ఏది ఎక్కువ కాదు గా తమ్ముళ్ళు మీరు కూడా చెల్లమ్మ నువ్వు ఆడుతున్నా కూడా ఇవి మీరు ఒక్కలే పెట్టేసుకొని ఎవరనా ఫోన్ చేసినప్పుడు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి చెప్పకుండా ఉండి ఇలా ఉంటే చూసారా ప్రాణం పోతుంది. సో మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు గా ఇప్పుడు మనకి మైండ్ లో ఏమి రాదు ఆ టైంలో కానీ మనం లేకపోతే ఇక్కడ చాలా తేడా జరిగిపోద్ది. ఆ లైఫ్ కదా సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా అందరూ తమ్ముళ్లు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి చూస్తున్నారుగా ఈ యాప్ ల అదని ఇదని ప్రతి ఒడు వస్తాడని నొక్కడం ఆ టెలిగ్రామ్ లో ఉంది లింక్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పటం అంటే డబ్బులు బొక్క పెట్టుకోవడమే మనం సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి మీరు దూరకండి వీటిలలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాడికి జాగ్రత్తగా వాడి కనిపెట్టుకొని ఉండండి చెప్పండి వాళ్లా కూడా వన్ వద్దు రాబో మనక ఎందుకు మనం సరదాగా ఉందాం పోదాం వారానికి సినిమా పోదాం ఎంజాయ్ చేద్దాం అని చెప్పండి అంతకుమించి ఇలా ఇరుక్కొని గ్యాంబ్లింగ్లలో ఈ డబ్బుల దగ్గర దొబ్బు పెట్టుకోకండిరా ప్రాణాలు పోతాయి మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు మీకు కూడా తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం చూడండి కాలేజ్ టైం లో ఇంట్లో వాళ్ళకి మన గురించి ఏమఉంటదిరా మనకి పట్టించుకోకుండా ఏమ వదిలేదురా వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు అంతే దాన్ని మనం తప్పుగా యూస్ చేసుకుంటే మనమే మోసపోతాంరా సో జాగ్రత్తగా ఉండండిరా అందరూ బాగుండండి ఇలాంటివి మాత్రం అసలు జరగకుండా చూసుకోండి మీ లైఫ్ లో సైబర్ సెక్యూరిటీ వాళ్ళ లైఫ్ లో నెంబర్లు ఇస్తా మీకు దీని గురించి మీరు కూడా తెలుసుకోండి నెట్లో కొడితే చాలా వస్తాయి రా Instagram లో రీల్స్ చూస్తానే ఉంటాం కదా ఆ ఇవి కూడా చూడండిరా తెలుసుకోండిరా తెలుసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి నాలెడ్జ్ మనకు ఉంటే ఎవడు దొబ్బుకుంటాడు దొబ్బుకోడుగా మన బ్రైన్ లో ఉంటే ఆ ఎవరికైనా ఏదైనా సిచువేషన్ సిచువేషన్ ఎదురైింది అనుకోండి లైఫ్ లో వాళ్ళకి ఇవి చెప్పండి సైబర్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటదారా మనం అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ ప్రాబ్లమ్స్ భయపడాల్సిన అవసరం లేదు మనకి 24 గంటల లోపు సాల్వ్ అయిపోతదిరా మీరు టెన్షన్ పడకండి మనం చూసుకుందాం ఫేస్ చేద్దాం ధైర్యంగా నిలబడదాం ఆడోడురా మన తలకేసి ఎక్కడో బట్టలు లేని బొమ్మలక వేసేసి బెదిరిస్తే భయపడిపోవడానికి ఆ భయపడకండి ఫస్ట్ ఏం కాదు ఆ ఏం కాదు ధైర్యంగా ఉండండి ఇలాంటివి జరగకుండా చూసుకోండిరా ఆ లాస్ట్ లో ఇదిఒక్కటి చెప్పాలి. సో మా తమ్ముడికి మేము చెప్పాల్సింది చెప్పాము. సో ఇంతకు కొంచెం టైం పట్టింది సెట్ అవ్వడానికి సో ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని మీరు కూడా దేవుని ప్రార్థించండిరా చాలు ఓకేనా మతం కులం చూడకండిరా అక్కడ అమ్మాయి ముస్లిమే చూడండి చూడండి మనం హిందువులేమేగా ఆ అమ్మాయి చివరి చూపుకి చూపించారురా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ మతానికి కులానికి సంబంధం లేదురా ప్రేమ అంటే అర్థమవుతుందా ఆ అమ్మాయి గురించి అమ్మాయి ఆత్మ శాంతించాలి అని చెప్పేసి ఆ ఈశ్వరుడిలో కలిసిపోవాలి ఆ అల్లాలో కలిసిపోవాలని చెప్పి ప్రార్థించండి మనస్ఫూర్తిగా కోరుకోండిరా మీరు గుడి వెళ్ళినప్పుడు గానీ ఇంట్లో దేవుడిది పూజ చేసినప్పుడు గానీ అలా కోరుకొనిరా చాలు ఓం నమఃశివాయ సర్వ సర్వం శివం జగత్
No comments:
Post a Comment