Friday, May 15, 2020

అసలు జీవిత కథేమిటంటే

🔺 "మన జీవిత కథ " 🔺

🔥 అసలు జీవిత కథేమిటంటే; మనకి "హద్దులు" అంటూ ఏమీ లేవు.

💗 ఈ విశ్వమూ, ఈ ప్రపంచమునకు కూడా "హద్దులు" లేవు.

💛 మనము చూడని ప్రపంచాలూ అనేక" సంభావ్యత"లూ ఉన్నాయి.

💖 మనము కోరుకునే వన్నీ ఊహించుకొందాము. వాటిని అనుభూతించుకుందాము. ఆ ఊహ చిత్రాలే" ప్రాణం" పోసుకుని మన దగ్గరకు వస్తాయి.

💚 మనము వీలైనంత "ప్రేమ"ను ప్రసరింప చేద్దాం.

🧡 మనము వీలైనన్ని "మంచి భావనలు" కలిసి ఉందాం.

🧝 అప్పుడే "ప్రేమశక్తి" మన చుట్టూ, మనము ఇష్టపడే వ్యక్తుల్ని సందర్భాలను సన్నివేశాలను సృష్టిస్తుంది.

💜 మనం కోరుకున్నది "మనము" సాధించగలము.

👬 మన జీవితంలో "ఇష్టం" లేని వాటిని వదిలివేయాలి . వాటిని పట్టించుకోవద్దు.

💔 మనకు "ఇష్టమైన" వాటిని, మనము ప్రేమించే వాటిని,
మనసులో నిలుపుకోవాలి.

🧝 మనము మన గతంలోని "ప్రతికూల" విషయాలకు అతుక్కొని ఉంటే, వాటి వలన మనకు బాధలు, సమస్యలు , దుఃఖాలు తప్పవు !.

💚 మన చిన్నప్పుడు జరిగిన "సంఘటనల"ను, ఇష్టం లేని "విషయాల"ను మర్చిపోవాలి.

👩‍🚒 మంచి "జ్ఞాపకాల"నే మనము గుర్తుంచుకోవాలి.

మన "కౌమార దశ"లోనివీ,
మన "యవ్వన దశ" లోనివీ,
"చెడు" అనుభవాలను వదిలివేసి; మంచి అనుభవాలనుగుర్తుంచుకోవాలి.

🔥 మన జీవిత కథలు ఎప్పుడు మనల్ని ముందుకు నడిపించే ఒక "అద్భుతమైన శక్తి" ఉంటుంది.

💛 మన జీవిత కథ లో "ఇతరుల" అంతా
చురుకైన వారు కాదని,
ప్రతిభ కలవాడు కాదని,
ఆకర్షణ కలవారు కాదని,
చెబుతూ ఉంటే అవి "నిజాలు" అయిపోతాయి.

💜 ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా "గొప్పశక్తి" .
అది అన్ని విషయాలనుజయిస్తుంది.
మనం ఎప్పుడూ "ప్రేమశక్తి"ని కలిగి ఉండాలి.

👩‍🦰 మన నమ్మకాలే మన ప్రపంచం .అవి నిజమైన వైనా, కాకపోయినా,

🌲 మనం చూసే ప్రపంచము, మన ఊహల్లోనుంచీ, నమ్మకాల్లోనుంచీ వచ్చేదే. మన నిజమని నమ్మిందే మన జీవితం.

👨‍👦మనము చెప్పే కథ, అది మంచిదైనా, చెడుదైనా అదే మన జీవిత కథ.

🧡 మనం మన "అద్భుతమైన జీవితం" గురించి చెప్పబడితే, విశ్వం "ఆకర్షణ సూత్రం" దాన్ని నిజం చేస్తుంది.

👨‍👩‍👧 కావున, మనము జీవితంలో ఎవరి విషయంలోనైనా
తీర్పులు,
విమర్శలు,
చేస్తే
మన మీద మనం,
తీర్పులు ,
విమర్శలు, చేసుకున్నట్లే .

👏 ఎవరినైనా,
అభినందించినా, ప్రశంసించినా,
మనల్ని
మనము అభినందించుకున్నట్లే, ప్రశంసించుకున్నట్లే.

👉 పై విషయాలన్నీ మనము నిత్యజీవితంలో ఆచరణలో పెట్టినచో, మనం ఒక అద్భుతమైన జీవితాన్ని పొంది, ఈ భూమి పై ఒక మంచి" జీవిత కథ" గా మిగిలిపోతానము.

⏩ ఇదే మన జీవిత కథ ⏪

🍑🍎🍉🥝🍇🌶️🍌🥕🍠🌽🥒🥬🥑🍆🍏🍐🥝🍋

"శాకాహారం"నే భుజించాలి.
ఇదే మానవుల ఆహారము.

🧘ప్రతి రోజు క్రమం
తప్పకుండా 👇
"శ్వాస పై ధ్యాస" పెట్టి "ధ్యానం" చేద్దాం.
🧘🧘🧘🧘‍♀️🧘🧘🧘🧘🧘

No comments:

Post a Comment