Tuesday, March 24, 2026

Can Mobile Phones Cause Infertility? The Truth Revealed | Does Mobile Phone Affect Fertility? | ARC

Can Mobile Phones Cause Infertility? The Truth Revealed | Does Mobile Phone Affect Fertility? | ARC

Author Name: ARC Fertility Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@arcfertilitytelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x79BKJrg59o



Transcript:
(00:00) హలో మమ్ గుడ్ మార్నింగ్ గుడ్ [సంగీతం] మార్నింగ్ మమ్ అధికంగా మొబైల్ వాడడం వల్ల సంతానం లేని సమస్యలు వస్తాయా డెఫినెట్ [సంగీతం] గా వస్తాయి. హలో అండి నేను మీ డాక్టర్ లావణ్య నాయుడు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఏఆర్సి ఫర్టిలిటీ తిరుపతి బ్రాంచ్. [సంగీతం] స ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే ఈ మొబైల్ [సంగీతం] ఫోన్స్ కానీ లాప్టాప్స్ కానీ అంటే అది ప్రొఫెషన్ పరంగా వాడాల్సి వస్తుంది మనం ఏం చేయలేకున్నాం.
(00:29) అండ్ ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా అవి లేకుండా అయితే అసలు రోజు గడిచేటట్టే లేదు అట్లీస్ట్ ఒక హాఫ్ ఆన్ అవర్ కూడా అవి లేకుండా ఉండేటట్లు లేము. సో ఏమవుతుందంటే ఈ మొబైల్స్ గానిీ లాప్టాప్స్ కానీ క్రానిక్ గా యూస్ చేయడం వల్ల వీటి నుంచి వెలుబడే కొన్ని ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ కొన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి.
(00:49) ఏ విధమైనవి అంటే మగవాళ్ళల్లో ఈ క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల రేడియేషన్ కి కొన్ని [సంగీతం] స్టడీస్ ఏం చెప్తున్నాయ అంటే టెస్టోస్టిరాన్ వాల్యూ కూడా తగ్గుతోంది అని చెప్తున్నాయి. అండ్ DNA డామేజ్ స్పర్మ్ క్వాలిటీ గాని స్పర్మ్ మొబిలిటీ గాని అండ్ స్పర్మ్ లోపల ఉండే DNA కూడా డామేజ్ అవుతుంది [సంగీతం] అనేది తెలుస్తోందన్నమాట. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సంతానం లేని సమస్యలు స్టార్ట్ అవుతాయి.
(01:10) అండ్ ఆడవాళ్ళల్లో ఏంటి అంటే ఎగ్ కౌంట్ క్వాలిటీ ఇవన్నీ కూడా కొంచెం తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్రానిక్ మొబైల్ ఫోన్ యూస్ వల్ల. సో ఇది కంప్లీట్ గా ఎలాగో స్టాప్ చేయలేము బట్ అట్లీస్ట్ దీని యూసేజ్ కొంచెం వరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్ [సంగీతం] అన్నమాట. సో ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి సో ఇది మనం యూస్ చేయని టైం లో ఏంటంటే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవడము అండ్ నైట్ టైం కూడా పడుకునే ముందు ఒక వన్ టు టూ అవర్స్ స్క్రీన్ టైం లేకుండా చూసుకోండి.
(01:33) మొబైల్ అనే కాదు ఈవెన్ టీవీ కూడా ఎందుకు అని అంటే ఈ పడుకునే ముందు చూశారనుకోండి మీ స్లీప్ సరిగ్గా ఉండదు. సో ఈ గుడ్ స్లీప్ లేకపోవడం వల్ల మీ హార్మోన్స్ అన్నీ ఇంబాలెన్స్ అయ్యి మనకు దాంట్లో దాని వల్ల కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ మీరు రెగ్యులర్ గా పాకెట్ లో కానీ అలా పెట్టుకోకుండా ఏంటంటే కొంచెం దూరంగా మీ హ్యాండ్ బ్యాగ్స్ లో కానీ మీరు ఎక్కడైనా క్యారీ చేయడానికి [సంగీతం] ట్రై చేయండి.
(02:04) హల్లెలూయ

No comments:

Post a Comment