Tuesday, March 24, 2026

Dr. Harish Tenneti : Relationship Realities EP - 10 | No Physically Distance from Your Husband || SM

Dr. Harish Tenneti : Relationship Realities EP - 10 | No Physically Distance from Your Husband || SM

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=d05Lq4A1rc8



Transcript:
(00:00) నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సర్ అంటే రిలేషన్ లో గొడవలు అనేవి కామన్ ఎంత గొడవ పడినా భార్యా భర్తలు కలిసి ఉండాలి అంటారు. కానీ ఒక్కొకసారి గొడవ అయినప్పుడు భార్య అనేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ ని కొంచెం ఫిజికల్ గా దూరం పెట్టడం జరుగుతది. అంటే వీటి వల్ల రిలేషన్ లో ఏదైనా ప్రాబ్లం వస్తదా అండి యా భార్యా భర్తల మధ్యలో ఫిజికల్ ఇంటిమసీ కానీ లేకపోతే ఆ దే ఆర్ కాల్డ్ ఎమోషనల్ బాండింగ్స్ ఎప్పుడు దగ్గర రాగానే పక్కన జరిగి కూర్చుంటారు.
(00:28) లేకపోతే వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నట్లా చేయపట్టుకోగానే జరిగి వెళ్ళిపోతుంటారు. దిస్ వే చాలా గ్యాప్ క్రియేట్ అయిపోతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఓకే ఇది ఎంతో మంది రెగ్యులర్ గా చేసి అదేదో చాలా మేము చాలా టాక్టికల్ గా డీల్ చేస్తున్నాము అని ఫీల్ అవుతారు. బట్ అది ఎప్పటికీ సమస్యగానే మారుతుంది. వన్స్ దే ఆర్ సపరేట్ అదర్ పర్సన్ ఎంటర్ అవ్వడానికి లైఫ్ లోకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
(00:55) బికాజ్ దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ ఫిజికల్ నీడ్స్ అనేవి హ్యూమన్ బేసిక్ ఇన్స్టింట్స్ లో భాగం దాన్ని ఒక గుడ్ పొజిషన్ లో ఉంచేయాలి. దాన్ని ఎంత బ్యాడ్ గా మార్చుకుంటే అవి ఎంత బ్యాడ్ కైనా తీసుకెళ్ళగలుగుతాయి. బికాజ్ ఇలాంటివన్నీ దే ఆర్ కెమికల్ డిరైవ్డ్ అండ్ ఆ కెమికల్ ఎంత గట్టిగా గుంజుతుంది అంటే ఏ తప్పు చేయడానికన్నా వెనకాడు మనిషి ఓకే అండ్ అది కొంత ప్రొలాంగ్డ్ పీరియడ్ గా ఉంటే ఎలాంటి తప్పైనా దాని కారణంగానే జరిగింది అని మా దగ్గరికి ఈ మధ్య ఈ టాపిక్ మనం ఎంచుకోవడానికి గల కారణము మా దగ్గరికి ఈ మధ్య ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ నేను మాట్లాడడానికి ట్రై చేశాను తనే
(01:35) వెళ్ళిపోయింది దూరం వెళ్ళిపోయింది. సో నాకు అవసరం ఏంటి ఇంకా ఇంకేం చేయాలి భార్య నాకు ఇంకేం చేయాలి భర్త నాకు ఏమనా వంట పని మనిషి పెట్టుకుంటా లేకపోతే ఇల్లు తోడవడమా ఇంకోళని పెట్టుకుంటా నేను భార్య అనుకున్న దానికి నాకు అవసరం ఉన్నప్పుడు తల అలా చేస్తున్నందుకు గాను నేను ఇంకేం చేయాలి వాట్ ఎల్స్ ఐ షుడ్ డు అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఏమి చేసినా దానికే తీసుకొస్తారు.
(02:01) ఓకే వీళ్ళు బయటికి వెళ్లి తాగేసి వచ్చినా వీళ్ళు కొట్టిన బికాజ్ నువ్వు నన్ను అడ్డ దూరం పెట్టావు కాబట్టి నేను ఏదైనా చేయడానికి రెడీ అనేటట్టు వెళ్ళిపోతారు. అది ఎంత దూరం పెడుతుందిఅంటే ఎమోషనల్ గా ఫిజికల్ గా డ్రైన్ అయిపోతారు టోటల్లీ అది ఇనిషియల్ గా వీళ్ళు స్టార్ట్ చేస్తారు తర్వాత వాళ్ళు చేస్తారు అలా ఇద్దరి మధ్యలోనూ దూరం పెరుగుతుంది.
(02:24) వీటికి తగ్గ అదే టైంలో వేరే థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉంటుంది. అండ్ థర్డ్ పర్సన్ చాలా గొప్పగా కనిపిస్తారు ఆ టైం లో కోపంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు మనకి నచ్చకుండా ఉన్నప్పుడు అవతలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూసావా వాళ్ళు ఎంత బాగున్నారో చూసావా నాకు అలాంటి భార్య లేదే నాకు అలాంటి భర్త లేడే అనే దాంట్లోకి వెళ్ళిపోతారు కంపారిజన్ కంపారిజన్ వచ్చేస్తుంది అండ్ ఆబవియస్లీ దూరంగా ఉన్న వాళ్ళు మంచిగా కనిపిస్తారు బాగా మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడతారు ఇంట్లో ఉండేవాళ్ళు మాట్లాడడం వేరు బయట ఉండే వాళ్ళు మాట్లాడడం వేరు ఉంటుంది కానీ వాళ్ళు బయట ఉన్నవాళ్ళు స్వీట్ గా
(02:56) మాట్లాడుతున్నారు కాబట్టి అది రియాలిటీ అనుకుంటారు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అలాగే మాట్లాడతారు అన్నది పాయింట్ సో ఈ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే దూరం జరగడం జరుగుతుంటాయో వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం అబ్సర్వ్ చేస్తాం అంటే ఎమోషనల్ గా వాళ్ళ నీడ్ సాటిస్ఫై అవ్వక వాళ్ళ ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోయి దే ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ ఏ ఫైట్ మోడ్ ఓకే ఒక సర్వైవల్ ఫైట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు.
(03:23) ఈ ఫైట్ మోడ్ లోకి వెళ్ళడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా ఎస్కలేట్ అయిపోతాయి. ఓకే పెద్దవైపోతాయి చిన్న సింపుల్ బేసిక్ థింగ్స్ కూడా మై గాడ్ ఇలా ఎంత పెద్ద ఘోరం జరిగిపోయిందా అనేటట్టుగా ఆలోచిస్తారు. గిన్నె తీసి అటు పెట్టిన చూసావా నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావ్ డోర్ కి వచ్చే సౌండ్ వచ్చిన నీకు ఎంత పొగరు పట్టిందో ఓకే ఈ టైప్ లో చిన్న దూరం కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఈ మాట అన్నప్పుడల్లా నాతో చాలా మంది కపుల్ కౌన్సిలింగ్ కి వాటికి వచ్చినప్పుడు వెరీ రేర్లీ చేస్తాను బట్ వచ్చినప్పుడు మెయిన్ గా వాళ్ళు చెప్పేది నేనుఎందుకు తగ్గాలి
(03:56) సార్ నేను నేనేమన్నా ఆట వస్తువునా నేను దానికోసమే ఉన్నానా అనేటట్టుగా ఉంటారు. ఇలాంటి గ్యాప్ వచ్చిన రోజున ఎప్పుడైతే అలాంటి ఆలోచన విధానంలోకి వెళ్తామో బయటికి రారు. బయటికి రాలేరు అసలు ఓకే అదేదో మెకానికల్ గా అదే పని కోసం ఉంటారు కొంతమంది వాళ్ళు మారరు. సో బేసిక్ గా వాళ్ళఇద్దరి మధ్యలో బాండింగ్ పెరగడానికి ఆ టైం గడవడము అండ్ అయిపోయినవి చేదు అనుభవాలన్నిటిని దూరం పెట్టేయడమో నేర్చుకోవాలి.
(04:27) ఇది ఎవరి కోసం మన కుటుంబం కోసం మన ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా ఏదైనా జరిగింది ఇష్యూస నేను ఒక కపుల్ ని చూశాను. ఏదో ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళ వాళ్ళు ఎవరో ఈ సరిగ్గా ట్రీట్ చేయలేదు. హమ్ ఈమె తప్పు లేదు అందులో అప్పటికి సారీ చెప్పింది లేదండి వాళ్ళతో మాట్లాడించింది అయినా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావ్ నేను చూశను అని చెప్పి గొడవ గొడవ ఉంటుంది ప్రతి ఇన్ఫ్లెట్ లో ఆయన ఆమన్ గొడవ ఉంటుంది నువ్వు నన్ను పట్టించుకోలేదు అనేదే ఉంటుంది.
(04:56) ఇలా ఆలోచించే వాళ్ళకి ఈ పట్టించుకోవడం అనే ఒక రోగం ఉంటుంది. వీళ్ళకి నన్ను ఎందుకు పట్టించుకోలేను ఏం పట్టించుకోవాలిరా బాబు వెళ్తే వెళ్ళు తిను వచ ఏమైతది అలా ఉండదు వాళ్ళ అసలు నన్ను అంత ఇన్సల్ట్ చేస్తేనే ఎలా ఉండాలి పోనీ అక్కడ వాళ్ళు ఎవరో ఇన్సల్ట్ చేశారు కదా ఇక్కడ నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటే ఏమవస్తది అనే సింపుల్ పాయింట్ ఆలోచించరు. సరే వాళ్ళు ఎవరో ఇన్సల్ట్ చేసేసారు మీ వైఫ్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేసింది అనుకుందాం.
(05:23) కానీ ఇక్కడ నీ లైఫ్ ని నీ కుటుంబాన్ని పాడు చేసేసుకుంటే ఆ రోజు జరిగిన సీన్ మానుతుందా ఇంత కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు కొంతమంది అయిపోయిన దాని గురించి అయిపోయిన దాని గురించి సొంత కుటుంబాన్ని సొంత భార్యని సొంత పిల్లల దగ్గర కూడా నువ్వు డామేజ్ అయిపోతున్నావ్ అన్న విషయం అర్థం కాదు. దీనికి తోడు అవతల వాళ్ళు కూడా తగ్గరు. అంత పొగర ఎందుకు ఇంత పొగర ఎందుకు అన్నట్టు వాళ్ళు కూడా మసాలాలు యాడ్ చేస్తారు.
(05:47) దాంతో కంప్లీట్ గా డిజస్టర్స్ అయిపోతుంది. వీళ్ళు స్లోగా ఫిజికల్ గా దూరం అవుతారు. ఒక రూమ్లో ఇంకో రూమ్లో పడుకోవడం స్టార్ట్ చేస్తారు స్లోగా వాళ్ళద్దరి ఫోన్లలోకి వేరే వాళ్ళు వస్తారు అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూస్ ఎన్ని చూస్తున్నామో ఈ రోజుల్లో ఎంతమందిని చూస్తున్నామో ఈ రోజుల్లో సో దూరం పెట్టడం అనేది ఏ సమస్యకి సొల్యూషన్ కాదు కూర్చొని మాట్లాడుకోవాలి ఇగోస్ పక్కన పెట్టి ఇది మన కుటుంబం మనం హ్యాపీగా ఉందాం అయిపోయినది వదిలేద్దాం అంటే తప్ప నేనెందుకు తగ్గాలి అంటే నేనెందుకు తగ్గాలి చూసావా అలా మాట్లాడుతాం చూసావా ఇలా మాట్లాడుతున్నాం అనే దాంట్లోనే
(06:22) కొట్లాడుకుంటారు చిన్న చిన్నవి కాస్తే చాలా పెద్దగా చేసేస్తారు పెద్దవిగా చేసుకుంటారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడు చూస్తుంటాను కౌన్సిలింగ్ కి వస్తారు నేను ఇట్లాగే ఉంటా నీకు దమ్ము ఉంటే నన్ను మార్చుకో అనేటట్టు ఛాలెంజ్ వేస్తారు ఓకే మేము మారము నేను ఎలా బయటికి వస్తానండి ఆ మాట అంటే నేను ఎలా వస్తానండి అని ఉంటారు.
(06:44) అక్కడ ఎలా అవుతుందంటే ఎంత ప్రయత్నము చేసినా వాళ్ళు ఆ థాట్ నుంచి బయటకి రారు దానివల్ల కుటుంబం నాశనం అవుతుందని గుర్తించరు. దానికి వెంటనే వ్యసనాలు వస్తాయి వెంటనే వేరేవాళ్ళు వస్తారు వెంటనే కోపం పెరుగుతుంది అది బిజినెస్ లోకి చూపిస్తారు జాబ్ లో చూపిస్తారు అన్ని రకాలుగా డామేజ్ అవుతారు. ఇది ఇద్దరూ అర్థం చేసుకోవాలట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అర్థం చేసుకొని ఫిజికల్ గా మనిషిని దూరం పెట్టినంత మాత్రాన సమస్యలు మాయమైపోవు పెరుగుతాయి.
(07:12) పాయింట్ అర్థం కావాలి లేనన్ని రోజులు మాలాంటి వాళ్ళు మేబీ బాగా డబ్బులు చేసుకుంటారేమో గానీ వాళ్ళ కుటుంబం బాగుపడదు. ఉ నా మాటగా విని ఎవరైనా ఈ వీడియోలు చూస్తూ బై ఛాన్స్ అలాంటిది వెళ్తే వదిలి పెట్టేయండి కొంత కొంత ఓపిక పడితే అన్ని సద్దుకుంటాయి. అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ వాళ్ళు ఏమనా అన్నా పట్టించుకోకండి కొన్ని రోజులు అలా ఎంత చేసినా మేము సర్దుకోవాలండి అంటారు.
(07:38) వినకండి నువ్వు విని దాన్ని అడ్జస్ట్ అయ్యి అంత బాధ లేదు అసలు పట్టించుకోవద్దు కొన్ని విషయాలు. దే ఆర్ లైక్ దట్ అంతే అప్పుడే కాపురాలు బాగుంటాయి లేకపోతే ఏదో రకంగా డామేజ్ అవుతూ ఉంటుంది. ఛాన్సెస్ చాలా ఎక్కువ డామేజ్ అయ్యేవి అబ్సల్యూట్లీ సర్ ఇప్పుడు మీరు అన్నారు కదా కొంచెం పట్టించుకోకండి అంటున్నారు కదా అలా పట్టించుకోకుండా ఉంటే నిజంగా ప్రాబ్లం్ సాల్వ్ అవుతుందా అట్లీస్ట్ పెరగకుండా ఉంటాయి.
(08:01) హ నేను అనేది ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అనే ప్రయత్నంలో ఎవరు కరెక్ట్ అనేది వచ్చేస్తుంది. నువ్వు ఎందుకు దూరం పెట్టావ అంటే నువ్వు అప్పుడు అలా బిహేవ్ చేసావు కదా అని వస్తుంది ఆటోమేటిక్ గా ఎవరు సడన్ గా మాయమైపోయి వెళ్ళిపోరు. అప్పుడు నువ్వు అలా చేసావు కాబట్టి ఇది ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి ఇది ఇలా చేస్తుంది కాబట్టి ఇది అలా అన్నిటికీ వాళ్ళకి వాళ్ళే ముడి పెట్టుకుంటారు.
(08:20) ఓకే దాని వల్ల సఫర్ అవుతారు. సో నా పాయింట్ ఇస్ కొంత గ్యాప్ ఇస్తే ఆ ఎమోషన్ బయటికి వెళ్ళిపోతే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ అగైన్ ఓకే ఆ ఎమోషన్ లో అన్న మాటలు ఇంకా పెరుగుతాయి. ఆ పెద్దవ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. సర్ ఇప్పుడు కొంచెం ఎమోషనల్ గ్యాప్ గురించి మాట్లాడుక సార్ ఇప్పుడు మనం మామూలుగా ఓకే మాట్లాడుకుంటే గొడవలు అవుతున్నాయి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉంటే కూడా అది ప్రాబ్లమే కదా సో కూర్చొని మాట్లాడాలంటే వాళ్ళ బ్రెయిన్ ని ఎట్లా సెట్ చేసుకోవాలి యా నేను అంటున్నది ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవ్వమన్నాను కానీ మాట్లాడుకోవద్దు అని
(08:54) చెప్పట్లే మాట్లాడుకోవాలి అన్ని నార్మల్ గా ఉండాలి ఆ పాయింట్ వచ్చి నీకు కోపం వస్తున్నప్పుడు ఆ పాయింట్ వల్ల నేను ఇక్కడ గెలిచినా లైఫ్ లో ఓడిపోతాను అనే చిన్న గ్యాప్ తీసుకురావాలి ఓకే సో ఇప్పుడు నాకు ఒక సీన్ జరిగి కోపం వచ్చింది వైఫ్ కి ఆ మాట చెప్తే కోపం వస్తుంది అదే చెప్తా తను అదే ఒప్పుకుంటేనే నన్ను గుర్తించాలి.
(09:19) ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకతనికి వాళ్ళ వైఫ్ వాళ్ళ సైడ్ తరఫున ఏదో ఫంక్షన్ ఉంది ఓకే కంపల్సరీ వెళ్ళాలి అన్నట్టు అతను అన్ని ప్లాన్ చేసుకున్నాడు కూడా ఆ రోజు ఆఫీస్ లో ఏదో ప్రాజెక్ట్ పడింది. మ్ జెన్యూన్ గా ప్రాజెక్ట్ పడింది ఓకే కింద కార్లోనే కూర్చున్నాడు వీళ్ళ ఫంక్షన్ అవుతుంది. వెళ్ళాడు కలిసాడు కింద కార్లో వచ్చి సిస్టం లో ఏదో వాళ్ళు ఆన్లైన్ ఉంటారు కదా అట్లా ఉ అంతా అక్కడ ఉన్నంత సేపు నార్మల్ గా ఉండే ఇంక ఇంటికి వచ్చాక స్టార్ట్ అయింది గొడవ నువ్వు కావాలని కూర్చున్నావ్ కావాలని మా వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి కూర్చున్నావ్ అలా అన్నప్పుడు నిజంగా ఆయనకి ఆ ఇంటెన్షన్
(09:53) లేకపోయినా మరి అప్పుడు మీ వాళ్ళు కూర్చోలేదా అని పాయింట్ ఆఫ్ స్టార్ట్ చేస్తారు ఓకే అక్కడ ఉండదు సీన్ కానీ సీన్ తయారవుతుంది. అక్కడి నుంచి గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. ఇలాగ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళని గుచ్చే మాటలు మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది ఎవ్రీవన్ మిస్డ్ యు అనేది వేరు ఉంటుంది. ఓకే మీ వాళ్ళు ఉంటే నేను అలా కింద కూర్చునిఉంటే మీ బావ మధ్య వచ్చి పలకరించలేదు వీళ్ళవచ్చి పిలవలేదు అనే దాంట్లో కూడా గొడవ పడతారు.
(10:22) మాట మాట పెరిగిపోతుంది పెరిగిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా మనకి నచ్చని మాటని మనం ఫస్ట్ ప్రపోజ్ చేయకూడదు. ఓకే అట్లీస్ట్ ఆ మాట్లాడుకునే టైంలో అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏం చేయొచ్చు వాట్ బెస్ట్ వి కెన్ డు ఓకే నీకు అది నచ్చలేదు అది అయిపోయింది ఇప్పుడు ఏం చేయమంటాం ఏమనా మారే ప్రయత్నం చేద్దామా అది ఓన్లీ డిస్కషన్ దగ్గర ఆకుండా నిజంగా మారడానికి మనం ఏం చేస్తున్నాం అనే స్టెప్స్ కి కూడా వెళ్ళాలి ఆ యాక్షన్ లేకపోతే ఆను ప్రతిసారి ఇదే మాట చెప్తావ్ తర్వాత మళ్ళీ ఇదే నార్మల్ అయిపోతుంది సో అందుకని ఏదైనా మాట ఇస్తే డూయబుల్ స ఆ సడన్ గా నువ్వు గౌతమ బుద్ధుడు వైపు
(10:58) అంటే కుదరదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ కి వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయిలు వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు వేరే అమ్మాయిని చూస్తే వాళ్ళతో ఎక్కువ క్లోజ్ గా మాట్లాడతాడు. వాళ్ళతో జోకులు వేస్తాడు వాళ్ళతో బాగా నవ్వుతూ మాట్లాడు నా దగ్గర అంతా ఫ్రీగా నవ్వుతూ మాట్లాడు లేదు చాలా వైఫ్ కి ఇదే ఇదే ప్రాబ్లం బయట చాలా స్వీట్ గా ఉంటారు నా దగ్గర అంగనే ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అబ్సల్యూట్లీ స ఎప్పుడు కూడా అంతే తెలుసా బయట ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటారు పేరెంట్స్ దగ్గర ఒకలా ఉంటారు.
(11:26) అది హ్యూమన్ టెండెన్సీ వేర్ మన క్లోజ్ అయిపోయే ఎవ్రీ డే చూసే మొహాలు బోర్ కొడతారు. ఓకే అందుకని వాళ్ళ దగ్గర ఏంటి నేను రోజు వీళ్ళ దగ్గర పర్ఫార్మ్ చేసేది ఏంటి అన్నాడు ఆక్టింగ్ అవసరం లేదు అవసరం లేదు వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేయాలి తప్పదు తప్పదు కానీ కొంతమంది ఓవర్ద బోడి వెళ్లి అతిగా స్వీట్ గా మాట్లాడడానికి ట్రై చేసే అబ్బాయిలు ఉంటారు మ్ సో అవి విషయం నచ్చదు అక్కడ గొడవ అవుతుంది నువ్వు వాళ్ళతో ఎందుకు స్వీట్ గా వెళ్తావ్ వాళ్ళతో ఎందుకు బాగా మాట్లాడతావ్ వాళ్ళ నెంబర్ ఎందుకు తీసుకున్నావ్ ఆ అమ్మాయితో నీకేం పని ఇలా వస్తాయి వచ్చినప్పుడు
(11:57) వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు తగ్గరు అది నీకు నచ్చలేదా నా వైఫ్ నచ్చకపోతే వేరే అమ్మాయి నాకు అవసరం లేదు బ్లాక్ అని చేయరు. ఆహ నీకేంటి నేను తప్పుగా మాట్లాడానా నేను రాంగ్ మాట్లాడానా ఏమన్నా ఊరికే క్యాజువల్ గానే మాట్లాడాను నేను ఊరికే క్యాజువల్ గా నీ ముందేగా మాట్లాడాను ఈ టైపు లో వస్తుంది. ఓకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా భార్యకి నచ్చని ఇది నేను చేయను బాస్ ఫినిష్ ఓవర్ అండ్ డన్ నా భర్తకి ఇట్ ఇస్ హిస్ క్యారెక్టర్ హి విల్ బి జోవియల్ విత్ ఎవరీవన్ అని తను అర్థం చేసుకోవాలి.
(12:27) ఈ గ్యాప్ లేక నువ్వు ఎందుకు మాట్లాడతావ్ నువ్వు నేను ఎందుకు మాట్లాడకూడదు అనే ఫైట్ లో పడిపోతారు. దీనికే తెలివి కావాలి దట్ ఇది నా కాపురం రా దీన్ని నేను కోల్చుకోకూడదు అనే తెలివి కావాలి. నో నువ్వు అది మారు నేను నమ్ముతా నువ్వు ఇది చెయ్ నేను నమ్ముతా ఇక్కడ గొడవపడి గొడవపడి గొడవపడి ఎంత దూరమైనా వెళ్తారు.
(12:50) ఎంతమంది ఉన్నారో అలాగా అండ్ ఆ అబ్బాయిలు ఎవరనా అమ్మాయి వస్తే వాళ్ళతో స్వీట్ గా మాట్లాడుకుని ఉండలేరు. కంపల్సరీగా వాడు ఫోన్ నెంబర్ తీసుకోకుండా ఉండలా చూస్తా ఉంటారు కొంతమంది దట్ వే రిలేషన్స్ పాడైపోతాయి అటు పోయేది రాదు వచ్చేది ఏమ ఉండదు అనవసరమైన రప్చర్ ఇన్ ఏ ఫ్యామిలీ మేబీ తెలుసుకోవాలి లేకపోతే ఎప్పటికి అర్థం కాదు చాలా కష్టం అవుతది థాంక్యూ థాంక్యూ సో మచ్ సరేష్ గారు

No comments:

Post a Comment