Monday, March 23, 2026

ఇంట్లో జుట్టు,దువ్వెనల్లో జుట్టు అలాగే ఉంటుందా? అయితే అది పితృదోషలక్షణం.దాని ఫలితాలు తెలుసుకోండి!

ఇంట్లో జుట్టు,దువ్వెనల్లో జుట్టు అలాగే ఉంటుందా? అయితే అది పితృదోషలక్షణం.దాని ఫలితాలు తెలుసుకోండి!

Author Name:శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA

Youtube Channel Url:https://www.youtube.com/@SRIRAVINDRAJYOTISHALAYAMS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Vu9wn7omiOw



Transcript:
(00:01) శ్రీమాత్రే నమః ఈరోజు మనము వెంట్రుకలు ఇంటి లోపల చల్లాచురుగా కనిపించడం గాన లేదా చూసుకున్న తర్వాత దినం లోపల వెంట్రుకలు అలాగే ఉండడం గాన దీని యొక్క ఫలితాలు అంటే ఈ శపనాలు ఈ నిమిత్తాల యొక్క ఫలితాలు గురించి శాస్త్రం ఏమని చెప్తున్నారో చూద్దాం వెంట్రుకలు సంస్కృతం లోపల కేశః అనే శబ్దంతో చెప్తారు దీని అర్థం ఏందంటే క్లిష్టతే క్లిష్టాతి పక్షణ అంటే గలోపస్కస్య జలస్య బ్రాహ్మణోవా ఈశోవా అని అంటే కీష అనేటువంటి ధాతువు నుంచి ఈ కేశ అనేటువంటి శబ్దం పుట్టింది దీనికి క అంటే బ్రహ్మ లేదా ఈశ్వరుడు ఈశుడు అని పేరు అంటే ఇది బ్రహ్మదేవుని తల నుంచి లేదా ఈశ్వరుని
(00:42) యొక్క శిరస్సు నుంచి ఉద్భవించినటువంటి శక్తి స్వరూపమైనటువంటి కిరణాలే కేశాలు అని కేశం యొక్క నిర్వచనం గురించి మరి గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ కేశాలు ఏంటి అంటే కేశాః స్మశచ భూమాని నదంతాః ఏతాని పితృజానిహి అని అంటే శరీరం లోపల ఉండేటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటికి పితృ జన్ములు అని పేరు అంటే అవి పితృ సంబంధించినటువంటి విషయాలను సూచిస్తాయి.
(01:10) సైన్స్ ప్రకారం కూడా ఏదైనా dఎన్ఏ టెస్ట్ చేయాలన్నా ఇంకేదైనా కావాలన్నా గాని వంశ పారంపర్య విషయాలు తెలుసుకోవాలన్నా గాని మనకు వెంట్రుకల నుంచి టెస్ట్ చేపిస్తూ ఉంటారు అంటే అది అన్ని రకాల పితృ జన్ముల గురించి అంటే వంశాన్ని గురించినటువంటి చెప్పేది. కాబట్టి ఇక్కడ వెంట్రుకలు అంటే కేవలము ఏదో తల వెంట్రుకలు మాదిరిగానే కాకుండా అది పితృ అంశ సంభూతములు ఇప్పుడు ఇలాంటి వెంట్రుకలు ఇంటిలోపల చెల్ల చదురుగా కనిపించడం గాన లేకుంటే 24 దోసుకొని అలాగే వెంట్రుకలు ఉంచడం గానీ ఇవన్నీ కూడా మనకు వంశ పారంపర్యంగా కావలసినటువంటి పితృ దోషాలను సూచిస్తాయి అంటే సాధారణంగా పితృ దోషాలు
(01:42) అధికంగా కలిగినవారు ఇలా వెంట్రుకల విషయంలో చాలా నిర్లక్షంగా వ్యవహరిస్తారు. చూసుకున్న తర్వాత ఇదిగలాగా వెంట్రుకలు ఉంటాయి చిక్కులు ఉంటాయి చూసుకున్న తర్వాత అలా నిర్లక్షంగా ఇంటి పాడేస్తుంటారు. కాబట్టి ఇదఏమని చెప్తుంది కేశ కీటావ పండంచ నదధ్య తస్యచిత కేశామతిష్ణేయ దారిద్ర భయకారకా అని మహాభారతం చెప్తుంది ఇతర గ్రంధాల లోపల కూడా ఈ విషయం గురించి మరి మహర్షులు చాలా గట్టిగా హెచ్చరించారు.
(02:09) అంటే ఇంటిలో రాలినటువంటి జుట్టు కనిపిస్తూ ఉండడము అది దారిద్రయానికి హేతువు అంటే అలా కనిపించే ఇంటిలోపల డబ్బు నిలకడ లేకుండా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. అది ఏమాత్రం ఉపయోగం ఉండేది ఖర్చు అయితే విలాసాలు కావచ్చు లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు లేకుంటే అనారోగ్య సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు ఇంకేదన్నా ఆ డబ్బులు ఇంతలోకి ఇస్తే వాళ్ళు ఉంచుకోవచ్చు ఇవన్నీ కూడా పితృ దోషానికి సంబంధించినటువంటి సూచనలు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే దారిద్రహ భయకారకాహ ఇంట్లో రాలి ఉన్నటువంటి జుట్టు చిల్లా చెదురుగా కనిపిస్తూ ఉండడం అనేది దారిద్రహానికి హేతువు భోజనం లోపల
(02:43) గాని ఇంట్లో గాని జుట్టు పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దువ్వుకున్న తర్వాత దుమ్మిన కూడా అలాగే వెంట్రుకలు ఉంచడం అనేది అది ఒక మనిషి లోపల పెరుగుతున్నటువంటి నిర్లక్ష్యం తర్వాత స్పృహ లేని తనానికి సూచన కాబట్టి శాస్త్రం చెప్పినటువంటి విధంగా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కేశాలు ఉన్నచోట లక్ష్మీదేవి నిలువదు వాటిని అంతేకాకుండా ఏమన్నా భయాలు సంబంధించినటువంటి సంఘటనలు అంటే భయాలు కలిగించేటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని తీసి చాలా జాగ్రత్తగా ముందే తీసుకున్న తర్వాత ఏదైనా పేపర్ లోపల మడిచి వెంటనే బయట డస్ట్ బిన్
(03:16) లోపల ఇంటి బయట వెంటనే డస్ట్ బిన్ లో పాడేవ్వడం అలవాటు చేసుకోవాలి తర్వాత ఇంటి లోపల ఎక్కడ దొరికితే అక్కడ మనకు వెంట్రుకలు కనిపించకుండా జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఈ విషయం లోపల అంటే కొన్ని కొన్ని శకునాల వల్లనే మనకు వెంటనే ఆ ఫలితాలు తెలుస్తుంటాయి. ఇది ముఖ్యంగా జాతకంలో ఉన్నటువంటి పితృ దోషాల ఆ సూచన లోపల ఇది కూడా ఒకటి.
(03:40) కాబట్టి ఈ విషయం లోపల శ్రద్ధ తీసుకొని మరి తగిన జాగ్రత్తలు తీసుకొని మరింత అభివృద్ధిని సాధిస్తారని ఈ దోష ఇలాంటి ఎప్పుడైతే మనం ఇలాంటి అలవాట్లను మనం మానుకుంటామో వెంటనే మనకు ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క దోషం నుంచి ఒక్కొక్క గుణం వస్తుంది అదాత వంశ దోషేన కర్మదోష దరిద్రతః అంటే వంశ దోషాలు ఉంటే అతిశనారతనము కర్మ దోషాలు ఉంటే దరిద్రతః దారిద్రము ఉన్మాదం మాతృదోషేషణ ఇట్ల విపరీతమైనటువంటి కోపము ఆ చేతిలో ఏది ఉంటే అది విసురు కొట్టము ఇట్లా తీవ్రమైనటువంటి ఉన్మాదం ఉంటే అది మాతృ దోషం అని పితృ దోషేన మూర్ఖతః అంటే మూర్ఖత్వం అంటే స్పృహ లేనితనం స్పూన్ లేనితనం అని తెలంగాణలో
(04:16) అంటారు అది ఈ పితృ దోషం ఉంటే ఇట్లా స్పృహ లేనితనం అనేది వ్యాపిస్తూఉంటది. అంటే శాస్త్రం లోపల ఒక్కొక్క దోషం నుంచి ఆ దోష లక్షణాలు ఏంది దాని నిమిత్తాలు ఏంది దాని శపనాలు ఏంది ఎట్లా ప్రవర్తించాలి ఆయా లక్షణాలు మనం మానుకున్నప్పుడు ఆ దోషాలు కూడా నివృత్తి అవుతుంటాయి. కాబట్టి ఈ విషయం లోపల ఈ వెంట్రుకలు మళ్ళీ లక్ష్యంగా పడవేసే విషయం లోపల కృతజ్ఞ జాగ్రత్తలు తీసుకొని వెంటనే చూసుకున్న తర్వాత వెంటనే పేపర్ లోపల చుట్టి మళ్ళీ అట్లాగే ఇంట్లో పెట్టుకోకుండా బయట పాడేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకోసం అంటే గమనించొచ్చు ఎవరైనా మరణించిన వెంటనే తీసుకుంటారు ఇంకేదైనా గన
(04:44) అలాగే పుణ్యక్షేత్రాల వెళ్ళినప్పుడు మనము శవరం చేసుకుంటాం అది మన పాపము తొలగడానికి సంబంధించి శుద్ధి కావడానికి సంబంధించినటువంటి సూచన కోసము అంటే ఏమఉన్నా గన అవన్నీ కాబట్టి వెంట్రుకలం అనేటువంటిది చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోగలరు శ్రీమాత్రే నమః స్వస్తి శుభం భవతు

No comments:

Post a Comment