నేనెందుకు HURT అవుతున్నా.. ఎలా బయటపడాలి ✍️POSTCARD (31) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qurxRpu5cjI
Transcript:
(00:00) ఈ భూమ్మీద ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యక్తి [సంగీతం] వల్ల ఏదో ఒక విషయం వల్ల హర్ట్ కాని మనిషి అంటూ ఉండడు అఫెండ్ కాని మనిషి అంటూ ఉండడు. సో సద్గురువు దీని గురించి ఒక మాట అన్నాడు వినండి ఒకసారిఎవబody విల్హర్ద isస్ noో suచ పర్ఫెక్ట్ h్యూమన్ beంగ్నా hur youఎబody will hurt ఇఫ్ యు areర్వటింగ్ఫర్ద పర్ఫెక్ట్ఆన్ దవైట్హర్స్నైట్దనో suచబివ మనల్ని కలిసిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా మనల్ని హర్ట్ చేస్తాడు.
(00:38) ఇది రియలైజ్ అవ్వాల్సిన విషయం ఈ భూమి మీద ఒకరే హర్ట్ కారు ఎవరు ఎవరికైతే వాళ్ళ మనసు తెలిసిందో ఎవరికైతే వాళ్ళ మనసు పోయిందో అట్లాంటి వాళ్ళు తప్ప ఈ మనసున్న మహారాజులందరూ హర్ట్ అవ్వాల్సిందే. సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది సద్గురు చెప్పింది. ట్రూత్ రమణ మహర్షి ఎప్పుడైనా హర్ట్ అవుతాడా అయ్యే అవకాశమే లేదు నేను ఎప్పుడు హార్ట్ అవ్వను రూడిగా చెప్తున్నాను దా అంత మాత్రం చేత నన్ను ఎవరు ఏది అనరని కాదు అన్నప్పుడు వింటాను దానికి జవాబు ఇస్తాను హర్ట్ అవ్వడం ఎక్కడిది అఫెండ్ అవ్వడం ఎక్కడిది సో మన జీవితంలో మనం కంట్రోల్ చేయలేని విషయాలు
(01:22) రెండు ఉన్నాయి ఇవి ఎన్ని సార్లునా చెప్పుకోవాలి మనసులో నాటుకునే వరకు వినాలి. ఒకటి ఇతరుల మాటలు రెండవది ఇతరుల అభిప్రాయాలు మనం ఎక్కువగా బాధపడేది వీటి వల్లే సో ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం అఫెండ్ అవుతాం. మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ మాట వాళ్ళు అన్నందుకు బాధపడుతున్నావా లేదా ఆ మాటని నీవు నిజం అనుకుంటున్నావా నీ మీద అప్లై చేసుకున్నావా కారణం ఎక్కడ చాలా చిన్న విషయం ఇది.
(01:58) మనం రకరకాల విషయాలని కండిషనింగ్స్ ని అలవాటు చేసుకొని [సంగీతం] ఫైనల్ గా ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. నేను ఇలాగే ఉండాలి నేను ఇలాగే ఉంటాను అని ఒక నిర్ణయానికి వస్తాం ఒక ఇమేజ్ దానికి ఎవరనా విరుద్ధంగా మాట్లాడితే కాస్త హర్ట్ అవుతాం అఫెండ్ అవుతాం. తర్వాత ఈగో నేను ఇది అని ఒక భావన ఏదో ఉంటుంది. నన్ను ఎవరు ఏమ అనడానికి వీలు లేదు.
(02:24) నాకు ఎవరు సలహా చెప్పడానికి వీలు లేదు నేను చేసింది కరెక్ట్ అని ఇట్లా అనుకోవడం వల్ల దాంతో పాటు ఎక్స్పెక్టేషన్స్ వల్ల నేను అడిగితే చేయలేదు అని అఫెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. స అఫెండ్ ఎవ్వరూ చేయరు మనల్ని మనం అఫెండ్ అవుతాం. నేను ఒక టాక్ చేశాను ఇంతకుముందు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు బట్ నువ్వు డిస్టర్బ్ అవ్వకు అని ఒక చిన్న కథ చెప్తాను వినండి.
(02:48) ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు. గురువుగారు అందరూ నన్ను అవమానిస్తున్నారు. మరి నేను ఎట్లా బయట పడాలి చాలా బాధపడుతున్నాను అంటే గురువు ఏం చేశడు ఒక బహుమతి ఇచ్చాడు. నాకు వద్దండి అన్నాడు. అప్పుడు గురువు అడిగిన ప్రశ్న నేను బహుమతి ఇచ్చాను తీసుకున్నప్పుడు ఆ బహుమతి ఎవరిది అంటే అది మీదేనండి అన్నాడు. అట్లాగే ఎవరైనా నిన్ను అవమానిస్తే అది తీసుకోకు అప్పుడు అది అవమానం వాళ్ళ దగ్గరే ఉంటుంది అన్నాడు.
(03:18) ఎవరైనా ఏదైనా చేయని స్వీకరించకుండా ఉండే లక్షణం నీలో ఉండాలి. సో బుద్ధుడు ఒకసారి తన పరివారంతో వెళ్తున్నాడంట. ఆ రోజుల్లో ఏ ఊరికి వెళితే ఆ ఊరంతా బుద్ధుడు ఫాలోవర్స్ గా మారిపోతుంది ఒక పీరియడ్ అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న రోజులు అవి. ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ముందు నిర్ణయించుకున్నారు ఆ ఊరి పెద్దవల్ల ఈ సన్యాసిని మనం ఈ ఊరి నుంచి వెళ్ళనివ్వకూడదు అని ఒక బారికేడు వేశారు బుద్ధుడు పక్క ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరు దాటుకొని వెళ్ళాలి.
(03:55) ఆ బారికేడు దగ్గర ఆగిని మెల్లగా దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఊరి పెద్ద మనిషి అట్లాగే ఆ ఊర్లో వాళ్ళంతా వచ్చారు. వాళ్ళంతా ముక్తకంఠంతో చెప్పారు. ముఖ్యంగా ఆ ఊరి పెద్ద మనిషి సర్పంచ్ చెప్పాడు. మీరు ఈ ఊరికి రావడానికి వీలు లేదు అని బుద్ధుడు చెప్పాడు నేను మీ ఊరికి రావడం లేదు మీ ఊరు దాటుకొని వెళ్తున్నాను. అందుకని నన్ను వెళ్ళని ఇవ్వండి ఇంకొక దారి లేదు అన్నాడంట దాంతో అతను తిట్టడం మొదలు పెట్టాడు అప్పుడు బుద్ధుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కోపడడం మొదలు పెట్టారు అప్పుడు బుద్ధుడు అన్నాడు ఇషో ఆగండి అని తిట్టండి సార్ మీరు తిట్టండి అన్నాడు
(04:32) ఆ ఎదుటి వ్యక్తి తిడుతూ ఉన్నాడు తిడుతూ ఉన్నాడు పక్కనే ఉన్న ఆనందుడు అడిగాడంట భగవాన్ అంత తిడుతున్న మీకు ఏం అవ్వట్లేదా అంటే ఒకప్పుడైతే అయి ఉండేది ఇప్పుడు చూస్తున్నాను నిజంగా అతను [సంగీతం] తిట్టే తిట్లు నా మీద ఏమనా ప్రభావం చూపిస్తాయని నాకే ప్రభావం చూపించడం లేదు నాకు తెలిసిందల్లా అతనికి ఆ తిట్లు వచ్చు అని తెలుస్తుంది నాకు మళ్ళీ బుద్ధుడు అన్నాడు తిట్టేవి అయిపోయాయి కదా నన్ను వెళ్ళనివ్వండి అని భారికడ దాటే ప్రయత్నం చేసినప్పుడు అతను తన సహచరులతో దాడి చేసే ప్రయత్నం చేశాడు బుద్ధుడు గాయపడ్డాడంట దాంతో ఆ ఊర్లో ఉన్న కొందరు [సంగీతం]
(05:10) ఆడవాళ్ళు వీళ్ళంతా అసలు మీ మాటలు విని అతను దుర్మార్డు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాము అతను తిట్టిన ఏమనలేదు అతను కొట్టిన ఏమనలేదు. నువ్వు పక్కకు జరుగు అని ఆ సర్పంచ్ని పక్కకు జరిపి బుద్ధుని మోసుకొని వెళ్లి ఒక చెట్టు కింద పడుకోబెట్టారంట ఇప్పుడు బుద్ధుడు ఆ ఊరు దాటిపోదాం అనుకున్నాడు కానీ 10 రోజులు ఆ ఊర్లోనే ఉండవలసి వచ్చింది బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రామిస్ చేశడు నేను ఎవరికీ ఏ ప్రవచనం ఇవ్వని ఆ తర్వాత బుద్ధుడి యొక్క ప్రవర్తన బుద్ధుడు ప్రతిరోజు తను చేసుకునే కార్యక్రమాలు మౌనంగా ఉండటం అక్కడున్న చెట్లకు నీళ్లు పోయటం ఇవన్నీ చూసి ఆ ఊర్లో
(05:46) వాళ్ళంతా మారిపోయారంట ఆ తర్వాత బుద్ధుడు ఆ ఊరు దాటుకొని వెళ్ళిపోయాడు తర్వాత కథ ఏమిటంటే ఆ ఊరంతా ఖాళీ అయిపోయింది సర్పంచ్ ఒక్కడు మిగిలాడని సో నీవు నీలా ఉండు నీవు నీవై ఉండు నీవు నీతో ఉండు భవిష్యత్తులో ఇదే ఆధ్యాత్మికత చెప్పే వాళ్ళందరూ చెప్పే ఏకైక మాట నువ్వు నీ పని చేసుకో ఎవరిని చూడొద్దు అని సో హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు.
(06:13) సో ఎవరైనా హర్ట్ చేస్తున్నారు అనుకో దానికి అవకాశం నువ్వే ఇచ్చావు. ఒకసారి ఆలోచించి చూడు ఎవరన్నా హర్ట్ చేసే మాట అన్నా తులనాడే మాట అన్నా ఒక బూతు అన్నా మౌనంగా ఉండిపో తీసుకోకు దాన్ని సీ నీవు తీసుకుంటేనే అది నీకు ఇంపాక్ట్ అవుతుంది. ఒకసారి మా అన్న కొడుకు ఇదే విషయం చెప్పినప్పుడు నేను ఒక ప్రయోగం ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను అన్నాను.
(06:41) ఆ తర్వాత అతను కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఏం చేశనంటే అతనికి ఒక మాట చెప్పాను. నేను రకరకాల మాటలు అంటాను ఏవేవి ఆ మాటలు నీకు సంబంధించినవో దానికి రియాక్ట్ అవ్వు మిగతా వాటికి వదిలేయ్ అప్పుడు నేను అన్నాను నీ పేరు ఇది అంటే తల ఊపాడు [సంగీతం] అవునని ఈ పెన్ను నీది అవును ఆ తర్వాత నీవు ఈ చదువు చదువుతున్నావ్ అవును నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది అవును ఆ తర్వాత నీకు బుద్ధి లేదు అన్నాను రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు.
(07:16) ఆ తర్వాత తిట్టి అను రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు. ఇంతే నువ్వు చేయవలసింది. ఇప్పుడు అతను చాలా ప్రశాంతంగా ఉండు చిన్న చిన్న విషయాలు సో ప్రతి కామెంట్ కి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది YouTube లో ఏదైనా కామెంట్స్ చూస్తే ఘోరంగా రియాక్ట్ అయిపోయి వెంటనే ఫోన్లు చేసేసి తిట్టి వాడికి వాడికి ప్రతిగా ఒక వీడియో చేసి పెడతారు అది నీవే అంటే నీవు ఎంత ఇన్సెన్సిటివ్ గా ఉన్నావు నీ పట్ల నీ శాంతిని తీసుకెళ్లి ఇతర చేతుల్లో పెట్టేసావు.
(07:46) ఎవరైనా నిన్ను అఫెండ్ చేయగలిగితే అది వాళ్ళ పవర్ కాదు అది నువ్వు ఇచ్చిన పవరే నువ్వే ఒక ద్వారాన్ని ఇచ్చావు. సో నిజంగా నువ్వు శాంతిగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని అర్థం చేసుకొని తీరాలి. సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి. డిటాచ్ నీది కాదని తెలుసుకోవాలి కదా ఎవరనా అడిగారు ఈ వస్తువు నీదే అని రోడ్డు మీద పోతుంటే నీ పేరు శ్రీకాంత్ అనుకో ఎవరో వచ్చి బాబు జాన్సన్ ఎలా ఉన్నావ్ అంటే నువ్వు ఏం చెప్తావ్ జాన్సన్ నేను కాదంటే అని చెప్తావు కదా మళ్ళీ అన్నాడు జాన్సన్ నీవే అంటే కాదంటే అని చెప్తావా లేదా అట్ల ఎవరనా నువ్వు బేవకూఫ్ అంటే కాదని చెప్పు నువ్వు హవలగాడు అంటే
(08:20) కాదని చెప్పు నువ్వు చేయవలసిందల్లో ఏది నువ్వు అవునో ఏది నువ్వు కాదో తెలుసుకోవడం అంతేగాన అట్ల ఎట్లా నన్ను జాన్సన్ అంటావ అని గొడవపడతావు వాడితో అది స్టూపిడిటీ మరి అట్లెట్లా నన్ను బేవకు ఉంటావు అట్లెట్లా అందరి ముందు అంటావని గొడవ పడవడం అనేది నాన్సెన్స్ నీవు నీ జీవితంలో ఉన్న అమూల్యమైన సమయాన్ని నీ ప్రశాంతతని ఖచ్చితంగా కోల్పోతావు దీనివల్ల అందుకని ప్రపంచంలో ఉన్న వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారు వాళ్ళు స్నేహితులుగా వస్తారు ముసుగేసుకొని వస్తారు ఏదో ఒక మాట అంటారు.
(08:49) ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా నీవు ఎవరిని హర్ట్ చేయకు అట్లా మొదలు పెట్టాల్సింది. సో హర్ట్ అవ్వడం చాలా మందికి అలవాటు అయిపోయింది ప్రతి పనికర్రానికి హర్ట్ అవుతూ ఉంటారు. ఈ భూమి మీద నువ్వు చేయవలసిందల్ల నీ శాంతిని నువ్వు కాపాడుకోవడం ఇతరులను మార్చడం తర్వాత ముందు నువ్వు మారు సో పర్ఫెక్ట్ మనుషులు అంటూ ఉండరు. అది ఫస్ట్ గుర్తు చేసుకో ఎవరైనా ఏదో ఒక మాట జారవచ్చు అని తెలుసుకొనే స్నేహం చెయ్ అప్పుడు జీవితం చాలా బాగుంటుంది.
(09:20) ఓకే సో అందుకని జ్ఞానోదయం అంటే ఏమిటి ఎప్పుడూ హర్ట్ అవ్వని దేనికి అఫెండ్ అవ్వని ఒక చిన్న అవస్థ అంతే జవాబు ఇస్తావా ఇవ్వు ఒక మనిషిని వదిలేసి వెళ్ళిపోతా వెళ్ళిపో కానీ హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంత ఎరుకలో ఉంటే నేను చెప్పేది మీకు అర్థం అవుపోతుంది. అంతకుమించి మరేమీ లేదు ప్రస్తుతానికి ఇంతే రీసారా సోభయసహ నమస్కారం.
No comments:
Post a Comment