Monday, March 2, 2026

సమభావం, సమతుల్యత & ఉల్లాసం | Equanimity, Balance & Exuberance | Sadhguru

సమభావం, సమతుల్యత & ఉల్లాసం | Equanimity, Balance & Exuberance | Sadhguru

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7qedsgrphVo



Transcript:
(00:00) జీవితంలో సమస్యలనేవి ఉండవు ఉండేవి కేవలం పరిస్థితులే వాటిని సంభావ్యతగానైనా మలుచుకోవచ్చు లేదా సమస్యగానైనా చేసుకోవచ్చు మీరు మీ విషయం తీసుకుంటే మీరే సంభావ్యతగా మారొచ్చు లేదా సమస్యగా మారొచ్చు ఇది ప్రతి మనిషికి ఉన్న ఎంపిక కానీ ఎంపిక చేసుకోగలగాలంటే మీలో మీరు ఒక నిర్దిష్ట స్థితిలో ఉండాలి. మీలో మీరు ఒక విధమైన సమచిత్తత సమతుల్యత ఇంకా ఉల్లాసభరితమైన స్థితిలో ఉంటే అప్పుడు జీవితం మీపై ఏది విసిరినా దాన్ని ఓ అద్భుతమైన సంభావ్యతగా మలుచుకుంటారు.
(00:40) దేన్ని సమస్యగా చేసుకోరు ఎందుకంటే మీరు ఓ సమస్య కాదు.

No comments:

Post a Comment