Monday, March 2, 2026

#shorts #ytshorts #youtubeshorts #motivation #emotational

#shorts #ytshorts #youtubeshorts #motivation #emotational

Author Name:VihaaTho..Viswam

Youtube Channel Url:https://www.youtube.com/@VihaTho..Viswam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XZbsc1t3BBU



Transcript:
(00:00) చాలా మంది కూడా ఎదుటి వాళ్ళ జీవితాన్ని చూసి ఒక అంచనాతో మాట్లాడేస్తూ ఉంటారు కానీ తెలుసా నీకు ఏ జీవితం వెనుక ఎంత గతం దాగి ఉందో ఏ కన్ను వెనుక ఎంత కన్నీరు దాగి ఉందో ఏ క్షణం వెనుక ఏ మలుపు తిరిగి ఉంటుందో ఏ జీవితం వెనుక ఏ చరిత్ర దాగి ఉందో మనం ఎలా అంచన వేయగలం లేదు కదా సో జనాల్ని చూసి తనిలాగా నువ్వులాగా ఒక వ్యక్తిని అంచన వేసే ముందు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ వెనక దాగి ఉన్న నిజం ఏంటో నీకు తెలియదు.
(00:39) కానీ నువ్వు ఒక అంచనాకు వచ్చేస్తుంటావు. ఆ అంచన అనేది కొన్నిసార్లు చాలా బాధించొచ్చు అవతల వ్యక్తిని సో ఎవరినైనా ఒక మాట అనే ముందు ఒక అంచనతో మాట్లాడే ముందు ఆలోచించండి

No comments:

Post a Comment