Monday, March 2, 2026

******సంబంధం | Relation | Meditation @antharmukhayanam #meditation

సంబంధం | Relation | Meditation @antharmukhayanam #meditation

Author Name:Inner Peace - Antharmukhayanam

Youtube Channel Url:https://www.youtube.com/@antharmukhayanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=h2BF7Z_iyfc



Transcript:
(00:00) అందరికీ నమస్కారం అంతర్ముఖయానంలోకి స్వాగతం. సంబంధం ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. సంబంధం జీవితం అంటేనే సంబంధం సంబంధం లేకుండా జీవితమే లేదు మన చుట్టూ మనతో పాటు ఉండే మనుషులు వస్తువులు సంఘటనలు సమాచారం వీటన్నిటితో ఉన్న సంబంధమే జీవితం ప్రశ్న ఏమిటంటే మనం వీటితో నేరుగా సంబంధం పెట్టుకున్నామా లేదు [సంగీతం] ముందుగా మనం వీటన్నిటి పట్ల అభిప్రాయాలు ఇష్టాలు అనుభవాలు జ్ఞానం వీటి తాలూకా ముద్రలు పెట్టుకొని సంబంధం కొనసాగిస్తున్నాం అనగా మన సంబంధం మన అభిప్రాయాలతోనే ముద్రలతోనే కానీ అసలు
(00:45) విషయంతో కాదు అందుకే ఘర్షణ అసంతృప్తి అలాగే మనం ధ్యానంతో నేరుగా సంబంధంలో లేము మన సంబంధం మనం ఇచ్చుకున్న ధ్యానం యొక్క నిర్వచనంతో ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం అలాగే నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు 984836829 90 ఈ నెంబర్ కి పుస్తకానికి 240 చొప్పునఫన్పే గాని జీపే గాని చేసి అదే నెంబర్ కి గలవాట్ లో మీ పోస్టల్ అడ్రెస్ గనుక పెడితే మేము వెంటనే పుస్తకాలని పోస్ట్ చేయగలం.
(01:25) అలానే కామెంట్ సెక్షన్ లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో మీకు దేని గురించైనా అంటే ఆందోళన ఎలా తగ్గించుకోవాలి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనసు అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి [సంగీతం] ఇలా ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం కామెంట్ సెక్షన్ లో గనుక మాకు తెలియజేస్తే షణ్ముఖానంద్ గారు రచించిన ఈ రెండు పుస్తకాల్లో నుంచి దానికి సంబంధించిన విషయం మేము వీడియో చేయగలం ధన్యవాదాలు

No comments:

Post a Comment