Tuesday, March 3, 2026

ఉండి సాధించాలి నువ్వు పోయినంత మాత్రాన సమస్య పోదు గుర్తుంచుకో🙏 నువ్వు మాత్రమే పోతావ్🙏kanthrisa

ఉండి సాధించాలి నువ్వు పోయినంత మాత్రాన సమస్య పోదు గుర్తుంచుకో🙏 నువ్వు మాత్రమే పోతావ్🙏kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=m4qw2tNsZUg



Transcript:
(00:00) అక్కడ ఎందుకో తెలియదు కానీ అక్కడ సర్కమస్టాంటస్ ఆఫ్ నేచర్ అక్కడ నచ్చలేదు. ఓకే ఇక్కడి నుంచి అంత దూరం పోయి ఉండకపోతే కార్లేదు సో అది ఇంట్లోకి చెప్తే లేదు అక్కడనే ఉండాలి అంతా అందరు అయితే నేనేమంటున్నా వేరే ఆప్షన్ ఉంది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడనే ఉండాలి నువ్వు రా వస్తాయి ఇక కుదరదు మనం పని చేసుకొని బతకాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంట్లో కానీ నేను చదువుకోవా అంటే డిస్కరేజ్ చేయడాను కొంచెం మోటివేట్ చేసినా మనం ఇక్కడ ఉండబుద్ది అయితది ఏదో ఒకటి చేసు అని డిస్కరేజ్ చేయడం వచ్చి పని చేసుకోవాలి నువ్వు ఇదంతా కుదర వేరే ఆప్షన్ ఉంది కదా ఇన్ ఫ్యామిలీ
(00:45) వేరే ఆప్షన్ ఉంది కదా ఇక్కడికి వచ్చి చాలా కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా చదువుకుంటే మంచినే ఉంటా చెప్తుంటే లేదు ఆ నాకేమో కొంచెం మైండ్ అంటే నేను అంటున్నది నీ దృష్టి కాలేజీ మీద ఉండాలి ఊరి మీద ఎందుకుంది ఊరిమీద ఇప్పుడు నువ్వు చెన్నై అనుకుంటున్నావ్ అదండి థాటే ఇంటికి కొంచెం దూరం అటు ఇంటికి కొంచెం దూరం ఇటు ఇంట్లో ఇల్లు అయితే కాలేజీ కాదు కదా సీ నీ కాలేజీ చదువుకునే పీరియడ్ ఏమనా 50 సంవత్సరాలు ఉందా ఎన్ని సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ మరి ఇట్లా గడిచిపోతది ఫోర్ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ ఇంటికే వద్దు నువ్వు ఎంత లేదనుకున్న పేరెంట్స్ బలవంతం చేస్తారు ఎందుకంటే
(01:26) వాళ్ళకి ఏదో థాట్ ప్రాసెస్ ఉంటది. మనం కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోవద్దు వాళ్ళని అట్లా అనొద్దు నా మాట ఎగ్గాలి అనుకోవద్దు కొన్నిసార్లు నీ అమ్మని పోయి చదువుకోవాలింతే సో నీ దృష్టి చదువు మీద ఉండాలి వీటి మీద ఉండకూడదు. ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ నిజంగా ఇట్లాంటి రకరకాల ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి మాటలు పెళ్లి విషయంలో వస్తే డబ్బు విషయంలో వస్తది.
(01:51) నువ్వు సక్సెస్ కాకపోతే అది ఒక చర్చ వస్తది అందుకని అన్నిటికీ సమాధానం ఒకటి నీవు ఈ ప్రపంచంలో ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలంటే పర్సన్ అవ్వాలంటే నువ్వు మంచి చదువుకొని మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఎట్లీస్ట్ నీకు 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి. లేకపోతే ఏదో ఒకటి అంటారు అందుకని నీవు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ రాదర్ దాన్ ద ప్లేస్ ప్లేస్ లో ఏముందబ్బా నేను ఇంకా నీ ప్లేస్ లో ఉంటే సంతోషపడతా అసలు పేరెంట్స్ లేరు ఇవ్వలేరు యు కెన్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఇక్కడ వస్తే మళ్ళ ఏదో విషయం నువ్వు చదవలేదు ఫ్రెండ్స్ విషయం కాలేజీ విషయం ఏదో
(02:26) ఒకటి చర్చలోకి వస్తే నేను ఎక్కడ చదువుకొని ఇస్తారు ఎలాగో పేరెంట్స్ యొక్క ప్రాబ్లం ఉంది వాళ్ళు అంటుంది అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ బి అవే ఫ్రమ దెమ నిజంగా యూటిలైజ్ చేసుకో ఇదఒక గొప్ప అపార్చునిటీ నీకు సరిగ్గా చూస్తే నువ్వు అదృష్టవంతుడు అసలు నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మా ఇంటి దగ్గరనే ఉండాలి మా ఇంటి పక్కనే చదువుకోవాలంటే సత్తావు నువ్వు అందుకని జస్ట్ థాట్ ప్రాసెస్ మార్చుకో ఇది ఇష్టమో అయిష్టో కాదు మనక ఒక రకమైన హోమ్ సిక్కు ఉంటది ఇంటి దగ్గర ఉంటే బాగుంటది అనిపిస్తది ఈ ఊరు వదిలి ఎక్కడికో పోయాను మా వాళ్ళు ఎవరు లేరు ఏదో మైండ్ కి ఏదో
(02:56) అనిపిస్తది పాపం కొత్త ఫ్రెండ్ ని చేసుకో పుస్తకాన్ని ఫ్రెండ్ చేసుకో ఫోర్ ఇయర్స్ కదా ఇట్లా గడిచిపోతది అసలు నువ్వు నిజంగా ఎడ్యుకేషన్ లో పడితే నిజంగా నీకు ఎడ్యుకేషన్ మీద ఒక ఆసక్తి వస్తే నిజంగా అది ఒక వర్చు అది నీకు అదృష్టం నువ్వు వేరే ఊర్లో చదువుకోవడం అన్నది. అందుకని ఈ కాలేజీ అయినా ఆ కాలేజీలో చదవాల్సింది నీవే అవే పుస్తకాలు ఉంటాయి.
(03:22) ఇంకా నీకు పేరెంట్స్ బెడద లేదు అక్కడ అందుకని అక్కడ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకో ఇద్దరు ముగ్గురుని ఇక్కడైనా ఇద్దరే ముగ్గురు ఉంటారు ఎప్పుడైనా ఇంకోటి ఎవ్వరు లైఫ్ లాంగ్ మనతో ఉండరని తెలుసుకోవాలి నువ్వు ఈ పాటికి అందుకని నేను పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తలేను. ఐ సపోర్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఐ సపోర్ట్ ఫ్రీడమ నీ లైఫ్ లో ఫ్రీడమ్ వచ్చింది మొదటిసారి దాన్ని యూటిలైజ్ చేసుకో నిజంగా అదృష్టం నేను ఊర్లో ఉండి ఉండి ఉండి ఉండి ఉండి సిటీకి వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ మాట్లాడడం బ్రదర్ నాకు ఒకసారి అనిపించింది సరి ఎవరు లేకుండా నేను బ్రతకాలని నాకుఒక ఫీలింగ్ వచ్చి నేను
(04:01) సంవత్సరం ఎవ్వరిది లేకుండా ఢల్లీలో ఉన్నాను. అసలు నా వాడు ఎవ్వడు లీడింగ్ అప్పుడు నాకు తెలిసింది వాళ్ళంతా మనం తిట్టినట్టు ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తుంది కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ే చెప్తున్నారు కానీ చెప్పనీకి వస్తలేదు వాళ్ళకు వాళ్ళఏదో గట్టిగా చెప్పినట్టు మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఒక అపారమైన కరుణ లోపట ఉంచుకొని మనోడే కదా అని తిడతారు.
(04:24) పక్కంటోళ్ళతో మంచి మాట్లాడుతారు మనోడే కదా మనతో తిడతారు. మనమేమో నాతో మంచిగా ఉంటలేదే మనం అపార్థం చేసుకుంటాం. అందుకని కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ లో లైఫ్ ని చూడు ఎంతకాలం పేరెంట్స్ తో ఉంటారు ఎంతకాలం ఎవరు ఉండరు నువ్వు ఫైనల్ గా నీ చదువు దాని ద్వారా నీకు వచ్చే ఉద్యోగము దాని ద్వారా నీకు వచ్చే సంపాదన నీ ప్రవర్తన నీ మాటతీరు ఇవే కదా నీకు ఫైనల్ గా నీతో ఉండేది నీకు దారి చూపేది నీకు సహాయం చేసేది వాటిని డెవలప్ చేసుకో లాంగ్వేజ్ డెవలప్ చేసుకో బికమ్ ఏ గుడ్ మన్ నా దృష్టిలో నీ ప్లేస్ లో నేను ఉంటే నేను ఇంకా దూరం పోవాలని అడుగుతుంది ఇది నా జవాబు డోంట్ ఫైట్ విత్ ద ప్లేస్
(05:08) స్టడీ ఫోకస్ ఆన్ స్టడీ అక్కడ ఉన్నా ఎక్కడఉందో చదవాల్సింది నీవే ఎక్కువసేపు కాలేజీలోనే ఉండాలి. చెన్నై అనేది ఒక థాటే అంతకుమించి ఏమి కాదు ఇప్పుడు ఇదిఒక థాటేపు అనుకుంటే నీళ్లు అయిపోతది ఇది అట్లా అన్ని థాట్స్ే అందుకని సరే ఆ పరిపక్వ దశ అన్నది ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో వస్తది నేను చెప్పేది సూచన మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సింది నీవే కానీ నేను నీ ప్లేస్ లో ఉంటే కచ్చితంగా నేను సంతోషపడతా అదఒక అదృష్టం తెలుసా పేరెంట్స్ లేకుండా నీకు నాలుగేళ్ళు బ్రతికే అవకాశం వచ్చింది యు బికమ్ ఇండిపెం నువ్వు అనుకుంటే అసలు నీ జీవితానికి ఒక కొత్త ద్వారాన్ని నువ్వు ఏర్పాటు
(05:47) చేసుకోవచ్చు అక్కడినుంచి ట్రై చెయ్ నా వాటిని డోంట్ కమ్ బ్యాక్ కొత్త ఫ్రెండ్ ని చేసుకో ఇక్కడ ఏముంది అని వస్తు వస్తా అంటున్నావో చెప్పు ఇక్కడఏమ అక్కడికి వెళ్ళినా కూడా నాలెడ్జ్ ఇక్కడ ఉన్నప్పుడు కంపేర్ చేసుకున్నాను ఇక్కడ ఉన్నప్పుడు 85% అక్కడికి వెళ్ళిపోయిన మొత్తం తగ్గిపోతుంది. దానికి కారణం నీ చదువుకునే పద్ధతి మారిందేమో లేదు సరే నేను అంటున్నది ఒకవేళ ప్లేస్ తో సంబంధం లేకుండా నిజంగా ఎడ్యుకేషన్ బాలేదు అనుకుంటే అంటే మైండ్ అట్లా అయిపోయింది దానికి అలవాటు కాలేదు అది చేసుకోవాలి అలవాటు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఉద్యోగం చేస్తో ఆంబియన్స్ కి అలవాటు
(06:24) పడాలి ఒక అమ్మాయిని చేసుకుంటూ ఆమెకి అలవాటు పడాలి కదా తప్పదు అది కంపల్సరీ ఇది కూడా కంపల్సరీ కదా దీనికిఒక వేరే ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది కానీ అది పేరెంట్స్ ఒప్పుకోకపోతే నువ్వు వాళ్ళని శత్రువులుగా మార్చుకుంటావా నీ మనసు మూడిగా చేసుకుంటావా ఎక్కడో చోట సరే అనుకొని ముందుకు వెళ్ళిపోయి నేర్చుకోవాలి ఎప్పటి నుంచి ఆ ఓకే రైట్ సో ఓకే రైట్ లేదా ఎవరు చెప్తే మీ పేరెంట్స్ ఉంటారు వాళ్ళతో చెప్పేసి నువ్వు చెప్పకూడదు కదా ఎవరు చెప్తే వాళ్ళు వింటారో వాళ్ళు చెప్పాలి నువ్వు చెప్తే ఎందుకు వింటారు వాళ్ళు ఏమో మా కడుపున పుట్టిన నువ్వేందిరా మాకు చెప్పేదే ఉంటది. నువ్వు నువ్వు ఎంత
(06:56) మంచివాడు చెప్పి తీసుకోరు పేరెంట్స్ అంతేనా ప్రశ్న ఇంకేమనా ఉందా అంటే డైలీ నైట్ నిద్ర రాట్లేదు దీనివల్ల దాని వల్ల నువ్వు లింక్ చేస్తున్నావ్ కదా అంటే ఆలోచన వస్తుంది స ఒక్క థాట్ మొత్తాన్ని నాశనం చేస్తది. దేని థాట్ ని థాట్ గానే ఉంచాలి ఆకలిని ఆకలినే ఉంచాలి యోగాని యోగా ఉంచాలి ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్ తో మాట్లాడు కానీ అది తీసుకొచ్చి అందరికి రుద్దొద్దు.
(07:33) సడన్ అంటే ఎక్కడికో సూసైడ్ తోడ నేను అంటున్నది మైండ్ కి అంత శక్తి ఉంది మరి తను చేసే పనిని తప్ప అన్నిటిని పట్టుకుంటది మైండ్ ఇప్పుడు నీకు అది అర్థం చేసుకునే వయసు ఉండకపోవచ్చు ఐ అగ్రీ కానీ ఒక టైం వచ్చినప్పుడు తెలుస్తది హౌ సిల్లీ ఐ యామ అనిపిస్తది. నీలాగా చాలా మందికి అనిపిస్తది. కొందరు స్టెప్ కూడా తీసుకుంటారు పిచ్చి పనులు చేస్తారు.
(08:02) జస్ట్ నీకు ద్వారాలు బంద అయిపోయినాయి అనుకుంటున్నావ్ కొత్త ద్వారాల వైపు చూడట్లేదు కొత్తది వెల్కమ్ చేస్తలేవు పాతదానికి మైండ్ స్టిక్ అయి ఉంది అంతే జస్ట్ నీ మాట వినకపోతే ఇక అంత వేస్ట్ నీకు సపోర్ట్ చేయకపోతే అంత వేస్ట్ నువ్వు అనుకున్నది జరగకపోతే లైఫ్ వేస్ట్ సినిమా టికెట్ దొరకలే లైఫ్ వేస్ట్ ప్రతి పనికి రాని దానికి ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోతది మైండ్ ఆ టెండెన్సీ అనేది నీకే కాదు చాలా మంది యువతకు ఉంటది.
(08:28) అందుకని సెటిల్ ఇన్ ద సెటిల్ నీ వర్క్ లో సెటిల్ అవ్వాలి. అది ఇష్టం లేదు అఇష్టం లేదు చదవాలంతే నువ్వు కొందరు గొప్ప గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదువు అసలు తినడానికి తిండి లేకుండా బిఆర్ అంబేద్కర్ లైఫ్ స్టోరీ చదువు ఎంత కష్టపడ్డారు వాళ్ళకు చతినడానికి తిండి లేదు ఎక్కడెక్కడో ఎవరెవరు కాళ్ళు పట్టుకొని విదేశాలకు పోయి అక్కడ నా అనేవాళ్ళు లేకుండా కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడున్న ఆ రేసిజాన్ని భరించి లాంగ్వేజ్ బ్యారియర్స్ ని అధిగమించి వాళ్ళక కావలసిన సాధించుకొని వాళ్ళు జీవిత జీవితంలో గొప్ప గొప్ప పనులు చేశారు.
(09:04) అందుకని ఆలోచనలు వస్తాయి తప్పు కాదు దాని ప్లేస్ లో కొత్త ఆలోచన కూర్చోబెట్టాలి నీవే నువ్వే తీసుకోవాలి నిర్ణయం రెండోది ఏం చేయి చేయకపో బతుకు ఉండాలిరా బాబు పోయినంత మాత్రాన సమస్య పోతావ అనుకున్నావా నువ్వు పోతావ్ అంతే సమస్య అట్లే ఉంటది ఇంకోటి ఇంకో సమస్య సృష్టించి పోతున్నావ్ అది ఒక రివెంజ్ అది నీ మాట వినకపోతే అట్లా ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోతావా ఇప్పుడు వాళ్ళ మాట నీవు వినలే వాళ్ళు చచ్చిపోతే టీచర్ చెప్పింది నువ్వు వినలే ఆయన చచ్చిపోతే నేను చెప్పింది నీకు అర్థం కాలేదు నేను చచ్చిపోతే అది సొల్యూషన్ కాదు అది చిన్న పిల్లల విషయం అది అది చాలా మంది అట్లా చేస్తారు
(09:49) చేయకూడదు అట్లా అందుకని ఒక హోప్తో జీవితాన్ని మొదలు పెట్టాలి కొత్తదాన్ని ఆహ్వానించాలి చూడాలి లైఫ్ అంతా నువ్వు చెందేలో ఉండిపో అంటే అది వేరు నాలుగు సంవత్సరాలే అక్కడ ఇక్కడఉన్న ఎడ్యుకేషన్ సిస్టం పుస్తకాలు మారవు కదా నాకు అర్థం కా అర్థం కాని విషయం ఏంంటే కాలేజీ కి సంబంధం లేదు ఎడ్యుకేషన్ కి ఇప్పుడు చిన్న పిల్లలు అయితేనేమో టీచర్ చెప్పాలి వల్ల వేయించాలి ఆ తర్వాత బట్టియం పట్టించాలి ఆ తర్వాత బాగా రుద్ది అప్పుడు అక్షరాలు వస్తాయి పదాలు వస్తే నీ అట్లా కాదు కదా ఒక ఇప్పుడు ఒక యువకుడిగా నీకు ఓన్లీ ఒక పర్యవేక్షణ మాత్రమే కావాల్సింది.
(10:28) మిగతాదంతా నువ్వు చేసుకోవాలి. అంత స్వయంకృతమే ఇప్పుడు నువ్వు చేసేదంతా ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కదాని అది నువ్వు అనుకుంటున్నావ్ నువ్వు లింక్ చేస్తున్నది లింక్ చేస్తున్నది ఎవరు నీవు అంటే జస్ట్ నువ్వు అన్నది ఒప్పుకోనందుకు యు ఆర్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్ అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఒక్కటి నువ్వు ఒప్పుకోకపోతే అన్నిటిని నాశనం చేస్తావా నువ్వు దాంట్లో లైఫ్ ని పెడుతివి దాంట్లో చదువుని పెడుతివి దాంట్లో నీ యొక్క ఆనందాన్ని పెడుతివి నీ ఈజ్ని కోల్పోతున్నావ్.
(11:02) నువ్వు అసలు అర్థం చేసుకోవాల్సిన లైఫ్ లో నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు అని అర్థం చేసుకో ఇప్పుడే లేట్ గానీ నెక్స్ట్ నువ్వు అనుకున్నట్టు ఉండదు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళిపోతారా నువ్వు ఏదో కళ్ళలు కన్నా ఇల్లు కట్టుకుందాం కారు విందాం అట్లా జరగకపోవచ్చు బాధపడతావా ప్రయత్నం చేయడానికి ఉన్నాం మనం ఇక్కడ నిర్ణయాలు తీసుకొని దొబ్బేయడానికి కాదు.
(11:23) అట్లాంటే భూమి మీద ఎవరు బతకారు అరే రోడ్ల మీద కూలీలు పని చేసుకుంటవాళ్ళకి వాళ్ళకి ఏమనా గొప్ప లైఫ్ ఉందా తినడానికి తిండి ఉండదు చక్కగా బట్టలు ఉండవు వాడికి రెస్పెక్ట్ ఉండదు వాడు ఫుడ్ పని చేసిన తర్వాత సాయి ద్వారా పైస వెయిట్ చేస్తాడు వాడు బతుకుతున్నాడు ఇగో సమస్యలు లేవు సమస్యలు మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇదొక్కటి నువ్వు రాసి పెట్టుకో ఇప్పుడు నువ్వు చెప్పింది అసలు ప్రాబ్లమే కాదు యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ ప్రాబ్లం నువ్వు దాన్ని మెల్లగా ప్రాబ్లం చేస్తున్నావ్ నువ్వు ఆ ప్రాబ్లం కి బలపరిచే అంశాల కోసం వెతుకుతున్నావ్.
(11:56) మైండ్ అదే చేస్తది నీ మైండ్ కాదు అందరి మైండ్ అదే చేస్తది నేను చేసింది కరెక్టే నేను అడిగింది కరెక్టే అని మైండ్ ఒక ప్రపోజిషన్ తేసుకొచ్చి పెడతది ఇట్లా ఇప్పుడు ఇది అట్లా చెప్పితే దీనికి సపోర్టింగ్ ఎలిమెంట్స్ కావాలి ఎందుకు నేను నాకు చెన్నయ్య వద్దు అంటే నాకు ఇక్కడ మంచి మార్కులు వచ్చినయి అక్కడ మంచి మార్కులు వస్తు ఎందుకు చెన్నయ్య వద్దు ఇక్కడ ఫుడ్ బాగుంది అక్కడ ఫుడ్ బాగోదు.
(12:17) చెన్నయ ఎందుకు వద్దు అది ఇంటికి దూరం తర్వాత మరి ఎందుకు నీకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నేను చెప్పింది మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు ఎప్పుడు ఇది కారణాలు వెతుకుతా ఉంటాి నీకు మంచి టైం పాస్ అవుతది కారణాలు వెతకడ మస్ట్ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మైండ్ కి అదే పుస్తకం పట్టుకోక చదువుది కాదు ఎందుకో తెలుసా ఆ చదువుతున్నప్పుడు నువ్వు ఫోకస్డ్ గా ఉండాలి ఇట్లా పిచ్చి ఆలోచనలో ఫోకస్ అక్కర్లేదు అది పిచ్చి కోతిలాగా ఏది పడితే అది ఆలోచిస్తావ్ ఇంకో సినిమా కథలు రాసేవాళ్ళు చాలా ఆలోచిస్తారు రాసినవాడు పేపర్ మీద మీద పెట్టేవాడు ఫోకస్ గా ఉండాలి కదా ఉత్త
(12:48) మాటలు మస్తు మంది మస్తు చెప్తారు. అందుకని నీవు మంచి అవకాశం చిన్న ఛాలెంజ్ వచ్చింది లైఫ్ లో దాన్ని నువ్వు యక్సెప్ట్ చేయకపోతే చిన్న ఛాలెంజ్ జస్ట్ నువ్వు అనుకునేది జరగలేదు ఆల్రెడీ థర్డ్ టైం అనుకుంటే అంటే ఆల్రెడీ తెలుసు నేను ఎక్కడిక వెళ్తే అక్కడ ఉండలేను ఎప్పుడు నేను అంటున్న అది ఒకవేళ నిజంగా నీ ఇష్యూ అదే అయితే ఎవరు చెప్తే మీ పేరెంట్స్ కి అర్థమైతదో వాళ్ళతో చెప్పించు సపోజ ఇంటర్లో వన్ ఇయర్ే ఉండలేకపోయింది నేను అక్కడికి వెళ్లి నేను అంటున్న దానికి కారణం హోమ్ సిక్కా లేకపోతే ఇక్కడే ఉండాలి ఎందుకు అనుకుంటున్నా నువ్వు నిర్వచించాలి దాన్ని
(13:22) నిర్వచించి ఎక్స్ప్లెయిన్ చేయాలి యు ఆర్ హియర్ టు ఎక్స్ప్లెయన్ నువ్వు గొడవ పడితే వాళ్ళు గొడవ పడతారు నువ్వు అరిస్తే వాళ్ళు అరుస్తారు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని నువ్వు చేయవలసింది ఎవరు చెప్తే మీ పేరెంట్స్ వింటారో వాళ్ళతో చెప్పించు ఎవరో ఒకరు వాళ్ళ ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ కి నువ్వు పేపర్ మీద రాసియ్ నువ్వు వర్బల్ గా చెప్పకూడదు.
(13:44) నువ్వు పేరెంట్స్ కూడా పేపర్ మీద రాసి వాళ్ళ ద్వారా అంద చెయ్ నువ్వు మాట్లాడనే వద్దు. నువ్వు మాట్లాడితే చెడిపోతది. నేను చెప్పాలను కదా పేపర్ మీద రాసిన మీరు మీరు పంపించిన వాళ్ళని మెచ్చుకో వాళ్ళు మీరు పంపించిన ఉద్దేశం మంచిదే నా మంచి కోసమే చేశారు నా మంచి కోసమే చెప్తున్నారు కానీ నేను అక్కడ ఉండలేకపోవడానికి కారణం ఈ ప్రధాన కారణాలు ఈ మూడు సో మీ మాట నెగ్గాలని మీరు చూస్తున్నారు.
(14:06) కానీ నేను చదువుకోలేకపోతున్నా దాని వల్ల నా లైఫ్ ఏపోతుంది నేను ఆలోచిస్తున్నా అక్కడ కంటే ఇక్కడ ఉంటే బాగా చదువుతాను నేను ప్రామిస్ చేస్తున్నా బాగానే చదువుతాను. ఒకవేళ నేను చదవకపోతే మీరు అప్పుడు నన్ను నిందించొచ్చు అని ఒక పేపర్ మీద రాసి నువ్వు ఆల్రెడీ చదువుకున్న పిల్లాడిని చక్కగా పేపర్ మీద రాసి డ్రాఫ్ట్ చేసి పేరెంట్స్ ద్వారా ఇప్పించి నువ్వు నిశశబ్ధంగా ఉండు నాకు మీతో గొడవ పడడం ఇష్టం లేదు మమ్మీ అని చెప్పు ఎంత అనుకున్నా నేను మీ పిల్లగాడిని మీరు అన్నదానికి నేదో అగైనస్ట్ చెప్తున్నట్టు ఉంది కాబట్టి నేను నా మంచి కోసమే చెప్తున్నా దానివల్ల నాకు ఇట్లా భయాలు
(14:37) భయమైన ఆలోచనలు వస్తున్నాయి అది కూడా రేపు పేపర్లో నేను దాని వల్ల నాకు భయంేస్తుంది. మీకు చెప్తేనేమో మీరు తిడుతున్నారు దయచేసి తిట్టకుండా అర్థం చేసుకోండి అని చెప్పి పక్కకు జరుగు అయినా అట్లనే బలవంతం చేశరు అనుకో అప్పుడు ఇంకెవరితో చెప్పిద్దా అప్పుడు నేను వస్తే చెప్తా ఎందుకు చెప్పకూడదు నేను కూడా నువ్వు కచ్చితంగా అక్కడే ఉండాలి అంటలేను ఒకవేళ నిజంగా నువ్వు పేరెంట్స్ దూరంగా ఉండే అవకాశం వస్తే నేనైతే సద్వినియోగం చేసుకుంటాను.
(15:06) నా మెంటాలిటీ అది అందలాగా ఉండదు అందుకే చెప్తున్నా అందుకే నువ్వు ఒక లెటర్ రాసి కూర్చొని ఒక లెటర్ రాయ్ అందులో స్పష్టంగా స్పెసిఫిక్ గా ఒక ఐదు పాయింట్స్ రాయ్ ఆరు పాయింట్స్ రాయి అది గ్రాండ్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళది ఎడ్యుకేట్ చేయించు చేయించి ఆ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయండి నేను కూడా ఉంటాను నేనేమ పారిపోను అంటే ఇది విషయం అని చెప్పు చూద్దాం ఏం జరుగుతుందో డోంట్ టేక్ సీరియస్ స్టెప్స్ అందువల్ల నువ్వు అన్ని కోల్పోతావు కదా తప్పించుకోవడం ముఖ్యంగా కాదు ఉండి సాధించుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఎప్పుడు అది చివరి దశ అది మధ్యన 50 100
(15:42) 200 దశలు ఉన్నాయి నీకు అంత అవగాహన లేదు కాబట్టి ఉంటే ఇది లేకపోతే అదే అంటున్నావ్ దీనికి మధ్యలో భూవాళ్ళంత కథ ఉంది. అందుకని నేను చెప్పిన ఒక్క చిట్కా పాటించు పుట్ ఇట్ ఆన్ పేపర్ ఓకే వీలైతే సిట్ విత్ సంబడీ వాళ్ళతో చక్కగా రాయించొచ్చు అంటే ఇది నా పాయింట్ కన్వే కరెక్ట్ అవ్వాలి. అందులో నాకు ఎందుకు నచ్చడం లేదు ఇక్కడ చదువుకోవాలనుకోవడానికి కారణం ఏంది నీకు వస్తున్న ఆలోచనలు సూసైటల్ థాట్స్ ఏంది అవి నేను ఇక్కడ ఉంటే ఎందుకు బాగుంటది నాకు సినిమా కథలు ఎన్నో వచ్చినాయి కదా ఈ అంశం మీద చివరికి పేరెంట్స్ బో అని నడుస్తారు.
(16:20) అందుకని నేను బాగుండాలని కోరుకుంటే దయచేసి నా విషయం నేను మంచిగా చదువుతా అది నేను ప్రామిస్ చేస్తున్నా. నాకు వేరే ఊరు ఇష్టం లేదు. అది అంటే ఇంటర్లో ఫస్ట్ ఇయర్గే ఉండలేదు నేను మ్ అంటే ఎందుకు మరి అది నీ ఇష్టం నేను ఒప్పుకుంటున్నా చాలా మంది ఉండలేకపోతారు. నేను అంటుంది అది ఉండే అవకాశం వచ్చింది ఉండమంటుంది నేనైతే ఏహే లైట్ తీసుకొని ఉండాలి అసలు హాయిగా రోడ్లో నిద్రగాలే సినిమా చూడాలి ఏకాంతంగా లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు చేయాలబ్బా ఏమ ఏం మీ ఇంట్లో ఉంటావ్ ఎప్పుడైనా బయటికి వెళ్లాల్సిన వాడివి సరే అయినా సరే ఐ ఆల్సో రెస్పెక్ట్ యు అండ్ ఐ
(16:58) అండర్స్టాండ్ యు బట్ నేను చెప్పేదల్లో ఒకటి మైండ్ అనేది రకరకాల పిచ్చి ఆలోచనలు తోసుకొస్తది కాన్షస్ థాట్స్ వాడిని ఎంటర్టైన్ చేయకు వాడు ఒక్కుతినైనా సరే కొందఏళ్ళు బతుకు ఇదిఒక్కటి మిస్ చేసుకోకు లైఫ్ అనేది ఒక గోల్డెన్ అపర్చునిటీ అప్పుడు బతికేం లాభం లాభ నష్టాల కోసం బతుకుతలే లైఫ్ ఒక వ్యాపారం కాదు అంటే ప్రతిదీ లాభ నష్టాలు దానితో బేరేజ్ చేయడానికి యు ఆర్ హియర్ టు ఎంజాయ్ లైఫ్ డబ్బు ఉంటేనే ఎంజాయ్మెంట్ ఉందా అనుకోకు రూపాయ ఖర్చు లేకుండా వర్షంలో దాన్ననా కూడా ఆస్వాదించొచ్చు.
(17:35) యోగా చేస్తూ ఆస్వదించొచ్చు మంచి భోజనం చేసుకొని తిని ఆస్వదించొచ్చు 10 మందికి దండం పెట్టి ఆస్వదించొచ్చు ఓ ఫ్రెండ్ ని బైక్ మీద బస్ స్టాల్లో దింపి నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ అంటే ఉద్యోగం చేయడము మాటలు ఎక్కువ తెచ్చుకోవడం అది ఒక్కటే కాదు ఇట్ హాస్ ఆఫ్ డైమెన్షన్స్ నువ్వు వాటిని ఎక్స్ప్లోర్ చెయ్ నీకు తెలిసిందే ఫైన్ అనుకోకు నీకు యాక్చువల్ గా ఏం తెలవదు.
(17:59) అది ఒప్పుకో తెలుసుకో ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నా నిర్వాణ శటకం ఆదిశంకరుడు ఎనిమిది సంవత్సరాల వయసులో ఇంటి నుంచి బయటికి వెళ్లి కేరళ నుంచి హిమాలయాస్ కి వెళ్లి అక్కడ వాళ్ళ గురువు గారైన గోవింద భగవత్పాదులని కలుసుకొని నాకు దిశా నిర్దేశం చేయండి అన్నప్పుడు గోవింద భగవత్పాదులు వారు అడుగుతారు ఎవరిని అదే కదా ఫస్ట్ ప్రశ్న మనం అయితే ఏం చెప్తాం డాక్టర్ నేను ఇంజనీర్ నా కులం నేను ఈ కులం ఆదిశంకరులు చెప్పారు మనోబుద్ధహంకార చిత్తాని నాహం అని చెప్పాడు.
(18:32) అంటే నేను మనసును కాదు శరీరాన్ని కాదు చిత్తాన్ని కాదు బుద్ధుని కాదు నేను కలను కాదు నేను శరీరాన్ని కాదు శరీరంలోని రక్తమాంసాలని కాదు ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కాదు నాకు పేరు లేదు నాకు ఊరు లేదు తాను ఏదో చెప్పలే తాను ఏది కాదో చెప్పాడు. అప్ప మాట్లాడుతున్నా సో బేటా సిట్ దేర్ ఫైవ్ మినిట్స్ అందుకని పోవాలన్న ఆలోచన ఈ మాటలు తనకు సంబంధం లేదు అది వేరే దాని కోసం కూర్చోమన్నా డోంట్ బి వరీడ్ ఆ నేను చెప్పేది జనరల్ కాబట్టి కూర్చోమన్నాం.
(19:16) అందుకని మైండ్ అట్లా పిచ్చి ఆలోచనలు చేస్తది. దానినుంచి బయట పడాలి ఖచ్చితంగా ఇదే అపర్చునిటీ అవకాశం రకరకాలుగా వస్తది కొన్నిసార్లు మనల్ని ఒకరు ఫోర్స్ చేసినట్టు అనిపిస్తది. కానీ దాంట్లో అట్లాంటి ఫోర్స్ ని ఎట్లా తట్టుకోవాలి అన్న ఒక స్పురణ కలగడానికి అదిఒక ద్వారమేమో జస్ట్ ఊరికూరికి ఇంపల్సివ్ బిహేవియర్ పనికి రాదు. చాలా పేషెన్స్ ఉండాలి.
(19:48) అందుకని ఎందుకు జీవించాలంటే లక్షల కారణాలు చెప్తా నీకు లక్షల కారణాలు చెప్తా ఇంకోటి ఆలోచించి కూడా చెప్పాను నువ్వు రికార్డ్ చేసుకో 10 అవర్స్ చెప్తా నీకు అందులో ఒక్కటే పాయింట్ ఉద్యోగం కోసం అందులో రెండో పాయింట్ డబ్బు కోసం అవి కాకుండా నీకునేను నీకు 100స్డ్ ఆఫ్ రీజన్స్ ఇస్తా నేనేం ఉద్యోగం చేస్తలేను బట్ ఐ యమ్ లివింగ్ ఉద్యోగం చేసేది ఉద్యోగం కోసం డబ్బు కోసం సో జీవితంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
(20:23) నువ్వు తెలుసుకునే ద్వారం ఓపెన్ చేసి పెట్టు ఇదో గడ్డు కాలం పక్కక వెళ్ళిపోతది. అంతా సీరియస్ గా తీసుకోకు కానీ ఒకవేళ నీకేనా సలహా కావలిస్తే నేను ఈ చిన్న కాన్వర్సేషన్ లో ద ఓన్లీ అడ్వైస్ కిందకి ఇవ్వాలనుకుంటున్నది. రైట్ ఏ లెటర్ మాట్లాడొద్దు మాట్లాడితే చెడిపోతది. మొగకి వాళ్ళ కవళ్ళ కళ్ళు మారిపోతాయి వాళ్ళని చూసి నీకు కోపం వస్తది నిన్ను చూసి వాళ్ళక కోపం వస్తది అది ఆల్రెడీ జరుగుతుంది.
(20:54) అవును డోంట్ డు దట్ చెడగొట్టకు సరి చేయకపోయినా చెడగొట్టకు నీ వంతుగా నువ్వు చేయవలసిన ఏకైక కార్యక్రమం డోంట్ డిస్ట్రాయ్ వాట్స్ యువర్ ఆల్రెడీ ఎగజిస్ట్ నువ్వు కాకుండా వేరేవాళ్ళతో చెప్పించు ఎవరు లేకపోతే నేను వచ్చి చెప్తాను నాకు నువ్వు ఎవరు కూడా అనవసరం వచ్చి మాట్లాడతా అర్థం చేసుకోండి చెప్తాను అయనా పేరెంట్స్ మొండిపట్టు ఉన్నారు అనుకో అప్పుడు దేర్ మస్ట్ బి అనదర్ వే సాం పడ్డదనుకో కీపోతే ఫస్ట్ ఇరగొట్టకూడదు ఒక 20 30 రకాలుగా ట్రై చేసి ఫైనల్ గా ఇక ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇది వర్కౌట్ అయతలేదు అంటే అప్పుడు రాయి తీసుకొని కొట్టాలి. అందుకని నీ సమస్యకి
(21:40) ఫస్ట్ రాయి తీసుకొని కొట్టకు నీ సమస్యనే కాదు నువ్వు దాని సమస్య చేస్తున్నావ్ చేయకు దానికి సొల్యూషన్ కావాలా సౌండ్ తీసేయమ్మ సొల్యూషన్ కావాలా సొల్యూషన్ వెతుకు బొంత సొల్యూషన్స్ ఉన్నాయి నీకు తెలిసింది ఫైనల్ అనుకోకు ఎందుకంటే సొల్యూషన్స్ ఉంటాయని కూడా తెలియదు మనసుకి అది ఎప్పుడు ఒకటి దాన్నే పట్టుకుంటది.
(22:04) చిన్న బొమ్మ పట్టుకుంటది సౌండ్ తీసేయమ్మ ఆ బొమ్మ పోయిందనుకో నా లైఫే పోయిందంట మైండ్ అందుకని ఎప్పుడు చస్తా అనకు యుఆర్ హియర్ టు లివ్ నువ్వు పుట్టిందే బతకడానికి జీవించడానికి ఓన్లీ ఉద్యోగం చేస్తేనే జీవించినట్టు కాదు ఓన్లీ డబ్బు సంపాదిస్తేనే సక్సెస్ అయినట్టు కాదు ఆనందంగా ఉంటాం కూడా సక్సెస్ే ప్రశాంతంగా ఉంటం కూడా సక్సెస్ే ప్రతిఒక్కరిని గౌరవించడం కూడా సక్సెస్ే ఏ బాడీలో పెయిన్స్ లేకుండా నడవగలడం కూడా సక్సెస్ే ఒక టైంలో రకరకాలు ఉంటది.
(22:41) అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు చెప్పినంత వరకు విను మిగతా ప్రశ్నలు కూడా అక్కర్లేదు. అవంతే మిగతావంత సిలివ్ మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చెయ్ అండ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ ఇడ ప్రపంచంలో ఉన్నావు కాబట్టి చదువు ఆ చదువు పూర్తి చేయడము ఆ తర్వాత ఏదో ఉద్యోగం సంపాదించడము ఆ తర్వాత పెళ్లి చేసుకోవడము ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ జనరల్ గా ప్రపంచం అంతా చేస్తున్నారు కాబట్టి నీవు చేయొద్దు.
(23:06) కానీ వాటిని మరీ అతి గంభీరంగా తీసుకోకు వాటి పట్ల ఒక సాఫ్ట్ కార్డు ఉండని. చిన్న జాబ్ పెద్ద జాబ్ హ్యాపీగా ఉంటే చాలు చిన్న ఇల్లు పెద్ద ఇలా హ్యాపీగా ఉంటే చాలు అది లేకుండా ఉండకు కొంచం అట అయినా పర్వాలేదు. రెండోది నువ్వు తీసుకున్న నిర్ణయం నీ మాటని నెగ్గాలన్న థాట్ కాకుండా ఎలా నెగ్గించుకోవాలో కూడా తెలుసుకోవాలి. డైరెక్ట్ గా వర్క్వుట్ కావాలి కలిసిపోతుంది.
(23:32) బ్యాక్ డోర్ ఎంగేజ్మెంట్ కావాలి. ఇంకోటి మైండ్ ఏం చెప్తది ఎవడు చెప్పినా వినది అది అది అందరినీ బ్లేమ్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు వినాలి. నీ మైండ్ ని పక్కన పెట్టి చెప్పింది చేసి చూడాలి. అప్పుడు రిజల్ట్ వస్తుంది. నీ మైండ్ తో చేసినవా చిడకొడతావ్ నీ మైండ్ ని పక్కన పెట్టి ఫ్రెష్ గా ఆలోచించు లేదా కొత్త ఆలోచన చెప్పుకో పట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడు ఇట్ విల్ వర్క్ అవుట్ సరేనా సరే చెప్పురా

No comments:

Post a Comment