Monday, March 2, 2026

శివుడు అన్నది ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం🌹 వేయి స్తంభాల గుడిలో షాకింగ్ విషయాలు🌹Ram with kanthrisa

శివుడు అన్నది ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం🌹 వేయి స్తంభాల గుడిలో షాకింగ్ విషయాలు🌹Ram with kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4qXUNL3MNWc



Transcript:
(00:01) ఆ మనిషి ఎంత ఓపిక అయితే నాకు తమిళనాడు వెళ్ళినప్పుడు నాకు ఒక ఎమోషన్ వచ్చింది. ఆ అక్క టెంపుల్స్ చూసిన తర్వాత అవును తమిళనాడు ఆ బ్రదర్ తో ఏం చెప్పాడంటే అసలు టెంపుల్స్ ఎట్లా కట్టారు నాకు జవాబు కావాలి. ఉమ్ అంటే ఎట్లా తెలుసుకుంటావు రా జవాబు అంటే ఎవరన్నా ఒక ఫేమస్ తపతిని వెతికి పట్టుకొని ఈ ప్రశ్న అడిగొద్దాం అండి తపతి అంటే టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అంటే ఇప్పుడు స్తపతి ఎక్కడ తేవాలంటే నేను కనుకుంటా సో నాకు వచ్చిరాని తమిళ్లో రెండు మూడు పదాలతో అట్లో ఇట్లో నేను స్థపతిని పట్టుకుంటే ఇక్కడికి ఒక 15 కిలోమీటర్లు అవుతా ఒక పెద్ద స్థపతి ఉన్నాడు సిక్స్
(00:35) ఇయర్స్ ఉంటాయి బట్ బీ కేర్ఫుల్ ఇస్ వెరీ సీరియస్ మన్ తమిళనాడులో ఆ సో ఇంకా ఆటో తీసుకొని నేను మానపోయాను. ఉమ్ పోయిన తర్వాత ఇది చెప్పి నువ్వు అది అడుగుదా అన్నావు కదా అది మాట్లాడదాం నేను ఒక చిన్న ఎమోషన్ స్తపతిని కలిసిన నమస్కారం పెట్టిన ఆయన ఒక విగ్రహం మీద ఒక రాయి మీద కాలు పెట్టి ఇట్లా ఎర్రనితో బొమ్మ వేస్తూ ఒక అద్భుతమైన బొమ్మ వేసాడు ఒక శ్రీకృష్ణ బృందావనం శ్రీకృష్ణుడు వేసి తను నమస్కారం పెట్టి టెంకాయ కొట్టి ఆ విగ్రహం చెక్కడం స్టార్ట్ అదో శిల్పికి అప్ప చెప్పాడు ఆ బంగారం ఎక్కడ ఆ ఏమ అడగాల కొంచెం కొంచెం తెలుగు వచ్చాయి ఆయనకు ఏమి విషయము ఏం కావాలా అని అడిగాడు
(01:08) అడితే ఒక పెద్ద సమస్య వచ్చింది నాకు ఒక ఆలోచన అంటే ఏందది ఇంతింత పెద్ద దేవాలయాలు మనుషులు ఎట్లా కట్టింటారు సార్ అసలు అంటే మోటివేషన్ ఏందంటే నిజం తెలియా నీకు ఇంత అన్నం పప్పు పెడితే కట్టింటారు అంతే చుచ్చుమనది నాకు నిజమబ్బా ఇప్పుడంటే ఇవన్నీ వచ్చిఉండాయి అప్పుడు ఏమున్నది ఏం పని లేదు ఆ రాజుగారు ఉంటారు ఆ రాజుగారు ఒక టెంపుల్ కడుతున్నారు.
(01:34) మంచి శిల్పులంతా వచ్చి చేరేవారు చుట్టుపక్కల గుడిసలు వేసుకుపోయేవాళ్ళు అట్ల ఒక జనరేషన్ జనరేషన్ గడిచిపోయేది అంతే వాళ్ళ వాళ్ళ జీవితమే ఆ పనికి అంకితం చేస్తుంది. సో మావాళ్ళు ఇక్కడ వీడియో ఇంకొకటి చేసుకుంటున్నారు. నేను రావాల ఆ అందరికీ నమస్కారం సో నేను నా వీడియో చేస్తున్నాను ఓకే నువ్వు ఏదో అడుగుతాన్నావ్ నేను అప్పుడు దేవుడి మీద భక్తితోటి పూజ చేస్తారు కదా అది చేస్తారు ఓకే అది ఇంపార్టెంటఆ లేకపోతే దేవుని అర్ ఆ స్థితిని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అట్లా అనిపియడానికి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని ఇంతకు ముందు ఏదో చూసినావ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లోపల మనం వచ్చిన
(02:09) టైం కి హారతి ఇస్తున్నారు. ఆ హారతి ఇస్తుంటే అక్కడ ఇప్పుడు యూజువల్ గా ఏమైందంటే జనాలందరూ అక్కడ గారు చుట్టూ గట్టిరాక నిల్చొని ఉన్నారు. హారతి ఇచ్చి ఆ సౌండ్ చేసి ఆ శంకముద అంతా అయిన తర్వాత ఆ ఆయన పట్టుకొని బయటికి వచ్చే టైం కి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి ఆ తాడు పైకి లేపుకొని వెళ్ళిపోయారు హారతి కోసం ఫాస్ట్ గా వెళ్ళిపోయేసరికి ఆయనకి కోపం వచ్చింది.
(02:29) హారతి తీసి పక్కన పెట్టిండు. పక్కన పెట్టి మీరందరూ అట్లా తిరిగి లైన్ లో రాండి ఇట్లా వస్తే ఏంద అనుకున్నారు ఇది. పద్ధతి వస్త ఇస్తా లేకపోతే లేదు అని సీరియస్ గా అన్నాడు అనేసరికి కొంతమంది మళ్ళా వెళ్ళిపోయి లైన్ లో నుంచి కొంతమంది పక్కక వచ్చిరు. నేనుఇగా అక్కడ కొంచం సేపు ఉండి ఇటు వస్తుంటే ఒకాయన ముందు నడుస్తూ నడుస్తూ నేను ఇందుకే గుడిలోకి వస్తే దేవుళ్లకి దండం పెట్టుకోవాలంట ఇంట్లో దేవుడు లేడా దేవుని పెట్టుకోరా ఇక్కడ ఏంది వీళ్ళు ఇట్లా తిట్టడం ఏంది అనుకుంటే ఆయన ఫ్రస్ట్రేట్ అవుతే వెళ్తారు మీరు విన్నారు కదా సో అది అది చూసినప్పుడు నాకు అంటే అంటే
(02:55) ఏంటిది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల వాళ్ళ ఈగో చెల్లుబాటు అవ్వాలంటే టెంపుల్ కి రావద్దంట అట్లేదో అంటున్నారు అదే సో అంటే మనం అర్థం చేసుకోవాలనా లేకపోతే ఇట్లా జస్ట్ పూజించి ఆరతి తీసుకొని మొక్కే బొర్లు అయిపోతుదా ఇట్లా కాన్సెప్ట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇదొక చిన్న హ్యాబిట్ అంతే అలవాటు అలవాటు ఏది రావడం మూడు దర్శనాలు చేయడం పూజారికి దక్షణ చేయడం అంతా ఒక అలవాటుగా జరుగుతుంటుంది కానీ ఆ అలవాటులో ఉన్న మెయిన్ రీజన్ ఏందంటే ఇది చేస్తే నాకు దేవుడు ఏదో వేస్తాడు మంచి చేస్తాడు అని కదా కాకపోతే మళ్ళీ వస్తాడు వస్తాడు అంతే మళ్ళీ అడుగుతా ఉంటాడు ఆ తర్వాత ఇంకెవరో
(03:31) చెప్తే దీనికంటే మంచి టెంపుల్ ఉందంటే మళ్ళీ అక్కడ కూర్ అక్కడ పవర్ఫుల్ అక్కడ పోతే కోరుకుంటే తీరుద ఓవరాల్ గా ఏం తెలుస్తదింటే ఒక ఓల్డ్ సామెత ఉంటది దేవుడు దేవుడు నీకు మార్గాన్ని ఇవ్వగలడు కానీ నడవాల్సింది నీవే ఇట్లాంటివాళ్ళు ఎప్పుడో చెప్పారు గూడం పెట్టే మాటలు సో ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ బై గాడ్ మ్ నీ దేవుడు నీకు రాళ్ళు ఉలి అంత చేస్తాడు శిల్పం చెక్కాల్సింది నీవే నీకు అందమైన అమ్మాయిని అంద తెచ్చిపెడతాడు సంసారం చేసి పిల్లలు కావాల్సింది నీవే పిల్లల్ని కనిపెడతాడు ముడ్డి కడగాల్సింది నీవే అంత మొత్తం నీ చేతులు ముడిసరికి మాత్రమే ఇస్తాడు దేవుడు మిగతా తన చేతులు
(04:04) అట్లా నీ లైఫ్ లో డబ్బు రావాలంటే కంపెనీలు పెట్టాడు కదా ఆల్రెడీ నువ్వు వెళ్లి పని చేసుకో అట్లా చూసుకుంటే బాగుంటది. కాకపోతే కనికల్లబరిని ఒక మంచి పాట రాసి మధ్యమావతిలో కంపోజ్ చేశడు ఈ మధ్య నేను కూడా ఆయనక ఒక గిఫ్ట్ గా పంపాను. నాలోన శివుడు కలడు నీలోన శివుడు కలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఇక్కడినుంచి ఏదైనా రాసుకోవచ్చు చక్కగా రాయగలడు రాసింది గొప్పగా పాడగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు అని చెప్పి ఆ అన్ని ఇవ్వగలడు తనకు నచ్చకపోతే నిన్ను నీ కన్నుము మూయగలడు
(04:53) అంటే ఆ ఇచ్చేది తనే లాగేసుకున్నది తనే అట్లా ఒక కాంటెక్స్ట్ చెప్పాడు. సో ఇప్పుడు ఈ శివుడు అనేది మన భారతీయ తత్వంలో నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే ఎక్సిస్టెన్షియల్ క్వాలిటీస్ ని మన వాళ్ళు దైవాలుగా గుర్తించి దానికి ఒక ఆకారణ ఇచ్చారు అంతే ఎక్సిస్టెన్షియల్ క్వాలిటీస్ అంటే ఏంటి పుట్టుక మరణం అంటే స్థితి ఏదైతే ఉంటదో అది కచ్చితంగా వినాశనం అవుతుంది అంటే ఏది ఎల్లకాలు ఉండిపోవట్లేదు దానికి అది ప్రకృతిలో చెట్టు పుడుతుంది మరణిస్తుంది బుదబుద ప్రాయం అంటుంది ఒక అల పుడుతుంది మరణిస్తుంది ఒక కొడుకు పుట్టాడు మరణించాడు ఒక ఒక రాజు వచ్చాడు పోయాడు.
(05:31) సంథింగ్ ఇస్ హాపెనింగ్ ఆల్ దట్ కాయలు వస్తున్నాయి పోతున్నాయి. నువ్వు సరిగ్గా ఒక లాంగ్ షాట్ లో ఒక వన్ ఇయర్ కెమెరా పెట్టి చూస్తే మనుషులు వచ్చారు పోయారు వచ్చారు పోయారు వచ్చారు పోయారు ఇందులో ఒక 50 తర్వాత అందరూ పీకే ఉండరు. కానీ మనుషులు వస్తున్నారు పోతున్నారు. ఎట్లైతే అల్లలు పుడుతు ఎగ్స్టెన్షియల్ క్వాలిటీస్ కి మనం మన పెట్ట క్వాలిటీస్ ని గుర్తించి వాటికి ఒక ఆకారాన్ని ఇచ్చి దాన్ని శివుడు అని చెప్పారన్నమాట అంటే ఎట్లా రావడం పోవడం శివుడు అన్నా కదా అంటే ఆ త్వాన్ని శివుడు అన్నారు అంటే నథింగ్ ఇస్ పర్మనెంట్ తర్వాత శివుడు అన్నది విరోధ భాషానికి
(06:02) ప్రత్యేకంగా చెప్పానున్నమాట ఎట్లా శివుడు ఎక్కడ ఉంటాడు స్మశాన స్మశానంలో ఉంటాడు అందరూ స్మశానం పోవాలంటే భయపడతారు. అందుకే నువ్వు నువ్వు చివరిగా చేరుకోవాల్సిన మధ్యలో ఇదే రాడ అని అక్కడే ఉన్నాడు శివుడు. తర్వాత అందరూ బంగారం రాసుకున్నారు మేకప్ రాసుకున్నారు శివుడు ఏం రాసుకుంటాడు బూడిద బూడిద ఈ బూడిదకి ఏమైనా విలువ ఉందా అత్యంత విలువ లేని దానికి శివుడు తన ఆభరణంగా మార్చుకున్నాడు దాన్ని మనం మనం పెట్టుకుంటున్నాం అంటే ఏ విలువ లేని దానికి ఒక విలువ ఉంది చూడు అని చెప్తుంది అద శివుడు ఎక్కడ ఉంటాడు కైలాసంలో ఉంటాడు కైలాసం అంటే ఎట్లా ఉంటది మంచు ఉంటది మంచు
(06:38) అంటే ఏంది పిచ్చ చలి ఉంటది కానీ శివుడు బట్టలు వేసుకోడు ఓ వా విరోధ భాష్యం అంటే కాంట్రడిక్టరీ ఆ ఆ ఆ తర్వాత అత్యంత విషపూరితమైనది ఏంది పామ్ పామ్ ఎక్కడ పెట్టుకున్నాడు దాన్ని మెడలో పెట్టుకున్నాడు విరోధ భాషి ప్రతీక ఇట్లా ఎదురు ఇట్లా పక్కన మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి డమరుకాని పెట్టుకుంది ఒక సింగిల్ నోట్ డం డం డం డం డమ డం డమ అంట అదేంది మన హృదయ స్తంభం స్పందన ప్రతీక రకరకాల శబ్దాలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ 50 ఏళ్ల లబ్ డబ్బే లాబ్ డా అనదు కదా సో క్లియర్ మామూలుగా క్లియర్ ఉంది త్రిశూలం త్రిశూలం అదే మూడు మళల ఆ త్రిశూలానికి ఉన్న మూడు
(07:21) కూడా ట్రినిటీ సత్యం శివం సుందరం ఇట్లాంటిది ఏదో దానికి ప్రత్యేకాత్మకంగా చెప్పారు దానికే డమరుకం డమరుకం అంటే ఎనీ చిన్న హెచ్చరిక ఎనీ టైం యు కెన్ డై ఎగజాంపుల్ ఒకడు వర్ణిస్తున్నాడు జుగుడుగుడుగుడుగుడుగుడుగు అని వచ్చాడు వాడు ఏం చేస్తున్నాడు గొడవల్లో పడి టయాన్ని ఎందుకు బర్బాద్ చేసుకుంటున్నావ్ ఎనీ టైం యు కెన్ డై హ్యాపీగా ఉండు దానిలో అంత మీనింగ్ ఉంది ఆ దాని అర్థం అదే డమరుకం ఇప్పుడు ఎక్కడ డమరుకం ఎందుకు కొడతారు హెచ్చరిక అది నిన్ను అలర్ట్ చేయడానికి ఊరిక ఇప్పుడు డమరకం ఇందాక కూడా కొట్టింద ఖచ్చితంగా ఆరతి ఇచ్చేటప్పుడు డమరకం కొడితే ఇప్పుడు
(07:58) మీరు ఏదైనా కొట్టొచ్చు కదా డమరుక కరెక్ట్ మీరు చెప్పితే ఇది పెట్టడానికి రీజన్ ఏందంటే ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది అంటే రకరకాల హెచ్చరి ఉదాహరణకి ఒకడు టీవీ చూస్తా ఉన్నాడు డమరుకం డెవల్ అంటే హెచ్చరిక ఎంత సేపు అలర్ట్నెస్ ఇవ్వడానికి అది పెట్టిరు మీరు చెప్తున్నారు కదా అంే అక్కడ ఉన్న వాళ్ళకి అది తెలుసా అది తెలియదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేవి నీకు తెలుసా అట్లా నాకు తెలవదు మనం ఎందుకు షేర్ చేస్తున్నావ అంటే నువ్వు ఏదో అడిగావని కాదు నేను ఆల్రెడీ అర్థం చేసుకొని నేను రిలాక్స్ అయిపోయినా శివతత్వం అంటే విరోధాభాష్యాల కలయక శివ శివం అన్నది అంటే జీవితంలో ఏదైతే జరగొద్దు
(08:34) అనుకుంటామో అది జరుగుతుంది. ఏదైతే జరగాలనుకుంటావో అది జరగదు. ఏదైతే శాశ్వతం అనుకుంటా అది అశాశ్వతంగా ఉంది. ఏదైతే అక్కర్లేదు అనుకుంటా అది శాశ్వతంగా ఉంది. ఏదైతే అస్సలు డబ్బులు సంబంధం లేదో ప్రాపంచిక సంబంధ అది నిన్ను బ్రతికిస్తుంది. ఏదైతే నిన్ను ప్రాపంచిక విషయాలతో మునిగిపోయి ఉందో అది చంపేస్తుంది.
(08:54) ఏదైతే డెవలప్మెంట్ అంటుందో అది కూల్చేస్తుంది. ఏదైతే ఏ డెవలప్మెంట్ కనిపిస్తుందో అది చాలా బాగుంది. అంత విరుద్ధంగా అంత విరోధ భాష్యం ఉన్నది అట్లా శివతత్వం అంటే నీలో ఉన్న విరోధాభాష్యాన్ని గమనించు సో ప్రకృతి తత్వాన్నే పట్టుకో శివుడు ప్రకృతి యొక్క తత్వం అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే చెప్పారో ఇదంతా ప్రకృతి తత్వానికి ఇప్పుడు సృష్టి లయ స్థితి సృష్టి స్థితి లయ లయ అంటే వినాశనము కూడా అట్లా శివుడు వినాశనానికి ప్రతీక బ్రహ్మ సృష్టికి ప్రతీక అంటే ఒకటి చెప్పాడు ఇప్పుడు చిన్న పిల్లడు పుడతాడు మంచిగా నవ్వుతాడు ఒక చిన్న మొక్క వచ్చింది వీళ్ళ పొలంలో బాగుంది అక్కడ ఎందుకు
(09:33) డెత్తులు తీసుకురావడం సో ఆ సృష్టి కార్యక్రమం అతను చూసుకున్నాడు స్థితి అంటే విష్ణువు చూసుకుంటాడు. స్టేబుల్ ఇప్పుడు భూమి తిరుగుతాం తిరుగుతూ ఉండని నువ్వు ఆరోగ్యం మంచి భోజనం చేస్తున్నా స్థితిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నావ్ కానీ విష్ణువు శివుడు రెడీగా ఉన్నాడు ఎంత చేసినా నువ్వు నా దగ్గర రావల్సిందే అమ్మ పలక మళ్లా వీళ్ళందరికీ ప్రతీకాత్మకంగా మళ్ళ అమ్మవారిని పెట్టి అంటే ఇవన్నీ మీరు చెప్పిన సింబాలిక్ గా మనిషి అర్థం చేసుకో అంటే ఏదో ఒక తత్వానికి ఒకవేళ ఆకారం ఉంటే అది శివాకారం అయింది.
(10:05) ఆ శివాకారం లోపట నిరాకారం ఉంది ఇప్పుడు ఇప్పుడు వెయి స్తంభాల్లో కూడా అంటే అది నెంబర్వెయ అని కాదు అది ప్రతీక అంటే ఎక్కువ అని చెప్పడానికి చెప్పారు కదా అట్లానే ఇప్పటిదాకా మీరు ఇప్పుడు చెప్పిన ఈ దేవుడి కాంటెస్ట్ కూడా ఇట్లా అర్థం చేసుకుంటే నీవే శివుడివ అని తెలుస్తుంది ఆ అదే ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ కూడా ఇలాంటి లక్షణాలకి ఈ దేవుడు ఇలాంటి లక్షణాలకి ఈ దేవుడు అంటే నువ్వు ఆ దేవుడు అని చెప్పంగానే నీకు ఆ లక్షణాలు గుర్తు రావాలి ఇంకొక గొప్ప విషయం కోరికలు కాదు కోరుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఇంత అద్భుతమైన ఆకారం ఉండి శివలింగానికి ఏ ఆకా నిరాకారానికి అత్యంత
(10:36) దగ్గర ఉంది శివాకారం అవును జస్ట్ ఆల్మోస్ట్ సంస్కరించబడిన రాయి కొంత సంస్కరిస్తే శివలింగం అయిపోయింది. అట్లా సమస్త ప్రకృతి అంతా శివమయమే చూడు అట్లా మనోళ్ళు సింబాలిక్ గా చెప్పారు కానీ మనం ఏ విషయం రెండు రకాలుగా మార్చుకోవచ్చు ఒకటి అలవాటుగా ఒకటి అవేర్నెస్ గా అలవాటుగా మార్చుకుంటే సాంప్రదాయం జస్ట్ వెళ్ళావా టెంపుల్ కి శనివారం టెంపుల్ కి వెళ్ళాలి పదా ఎందుకు వెళ్తావో నీకు అనవసరం పిల్లలకి చెప్పు నువ్వు నాకు టెంపుల్ కి వెళ్తే హాయిగా ఉంటది.
(11:06) ఎందుకు హాయిగా ఉంటది ఆ హాయ్ అన్ని చోట్ల ఉందని ఎందుకు గుర్తించావు అది నీకు అనవసరం నాకు శివుడి సమక్షంలో ప్రశాంతంగా ఉంది అరే ప్రశాంతత ఇంట్లో ఎందుకు లేదు ఎంక్వైరీ అది అవేర్నెస్ అంటే ఎక్కడ శివుడి దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఏదైతే భావన కలిగిందో అది అన్ని చోట్ల ఉంది అని గుర్తించడంతో సర్వం శివమయం అది కల్విదం బ్రహ్మం అని ఒకటి ఉంటద అవి అంటాం మనం అంటాం అదే దాన్ని గుర్తిస్తే యు ఆర్ నువ్వే అన్ని చోట్ల శివతత్వం ఉంది అందుకే మన పూర్వీకులు కూడా ఇసుక చెక్కతో శివలింగం చేశరు ఆ మంచుతో శివలింగం చేశారు.
(11:39) రకరకాల ఆకారాలతో చెక్కతో శివలింగం చే ప్రతిదీ అది అది అన్నిటికీ అంగీకారం సర్వాంగీకారం అందుకని ఇప్పుడు శివుడిని చూడాలా లేకపోతే పూజ చేయాలని శివతత్వాన్ని అర్థం చేసుకో ఏంది ఇప్పుడు నీ కంటికి కనిపిస్తున్నదంతా నిజంగా లేదు. ఇప్పుడు ఎవర ఇక్కడ తిరుగుతున్నారు కదా వీళ్ళంతా వీళ్ళంతా లేరు అంటే అంటే ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు మీరు నిజంగా లేరు వాళ్ళు కనబడుతున్నారు లేరు దే ఆర్ గోయింగ్ టు అది నేను అంటే పోయేది లేనట్టే కదా ఇప్పుడు ఉదాహరణకి ఐస్ గడ్డ ఉంది కరిగిపోతది ఇదంతా ఐస్ గడ్డలు కావా చూడు రోజుంత రోజంతా కరిగిపోతుంది కూడా కృష్ణుడు అంటాడు కదా వాళ్ళందరూ
(12:15) బతికున్నారు అనుకుంటావా ఇప్పుడు అట్లా సో మూలములని అర్థం చేసుకుంటే ఆ మూలాన్ని అర్థం చేసుకు రిలాక్స్ అయిపోతాడు ఆ అది రిలాక్స్ అవ్వడానికి గాన అది నేను భయపడానికి ఏమున్నదిలే బతుక బతుకో అట్లా ఆధ్యాత్మికతని వెర్రిగా అర్థం చేసుకుంటే వాడు నిష్క్రియపరుడు అయిపోతాడు ఆ ఎక్లీ సరిగ్గా అర్థం చేసుకుంటే అరే ఇలాగ పోక తప్పదు కాబట్టి పోయేలోపు క్లీన్ చేద్దాం పారా ఆ అది అరే పోయేలోపు చెట్టుకి నీళ్ళు పోయి మీరు అక్కడ వరకే చెప్పి ఆగితే ఇంకేమున్నది కొందరు అడిగారు ఈ ప్రశ్న నేను చెప్పిన నన్ను చూడు నాలో నిష్క్రియప్రత్వం ఎక్కడ ఉంది చెప్తున్నవాడే
(12:49) ఒక రకరకాల క్రియలు కర్తా భావాలు లేకుండా చేస్తున్నప్పుడు నీవు వెర్రిగా అర్థం చేసుకొని రీసా చెప్పిన అంటే ఎట్లా నేను విగ్రహారాధనకు అగైనెస్ట్ కాదు విగ్రహాన్ని ఆరాధించు కానీ ఆరాధన దగ్గరే ఆగిపోకు అది ఆగిపోకు ఎందుకని అర్థం చేసుకో ఆకారాన్ని పట్టుకొని నువ్వు నిరాకారం వైపు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక ఆకారాన్ని చూసి మనసు నిలబడ్డది ఇప్పుడు ఏది లేకున్నా మనసు నిలబడ్డది అనుకో అద్భుతం అన్నమాట అంటే విషయము నుంచి నిర్విషయం వైపు ఎందుకు అంటే పెంచడానికి కరెక్టే అంటే ఎక్కడెక్కడో చూస్తే నిలబడింది మనసు ఇప్పుడు ఆ నంది దగ్గర చూస్తే నిలబడ్డ ఇప్పుడు అక్కడ చూస్తే నిలబడుతుంది అంటే
(13:26) నువ్వు అక్కడ ఇరికిపోయినావ్ అట్లా కాకుండా ఆ ఏది ఉన్నా లేకుండా నిలబడడానికి కారణభూతమైంది ఏది అని గుర్తిస్తే ఇప్పుడు నందితో పని లేదు ఇంకా ఇటు చూసిన నిలబడ్డది ఇటు చూసిన నిలబడ్డది ఇటు చూస్తే నిలబడి అన్ని చోట్ల అదే ఉంది అని గుర్తించి అలాగే నందిని వదిలేసడం కాదు అట ఎక్కడెక్కడో చూసి మళ్ళ నంది దగ్గరికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు నీమకరలి బాబాల లైఫ్ చూస్తే ఆయన సంవత్సరంలో ఒకసారి అద్భుతంగా ఆంజనేయ స్వామి పూజ చేశవాట అంత ఆశ్చర్యపోయేంత అంటే దానికి చందనం పూసి ఆయన చందనం రాసుకొని అట్లా అయిపోయి ఆంజనేయ స్వామి దండకం చదివి అసలు అన్నం తినకుండా
(14:00) అట్లా మొత్తం అట్లా విభూది రాసుకొని అట్లా కూర్చ అంటే కంప్లీట్ మళ్ల సంవత్సరం వరకు అసలు టెంపుల్ షోడు కాదంట వాళ్ళు నిరాకారాన్ని చూశారు అయినా సరే ఆకారాన్ని వాళ్ళు విస్మరించలేదు దాన్ని కించపరచలే ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ అదే దారి మిగతా వాళ్ళందరికీ అదే దారి అంటే వాళ్ళ స్థితి నీకు అర్థమైంది చెప్ప అది పీక పడేసినవ అనుకో నీవు నిరాకార స్థితిని నువ్వు దర్శించగలుగుతావు వాళ్ళకి ఎక్కడ ఎక్కడ ఎక్కడ అంట నువ్వు ఎవని చూపిస్తావ్ మిగతా వాళ్ళ స్థితికి రాలేదు అందుకని నువ్వు అది మిగతా వాళ్ళ స్థితికి వస్తలేరు కదా ఇప్పుడు అది మనకు సంబంధం లేదు చెప్పడం వరకే మన పని
(14:34) అంటే ఏది చింతగా మార్చుకోవద్దు. ఆ మార్చుకోవద్దు అంటే ఏది మనకి ఆ ఏమంటారు మన మనసు మనసు నిలబడడం కోరికే ఆలోచనకు దేన్ని మార్చుద్దు నీకు నిగ్రహం రావడానికే విగ్రహం అని అమ్మ చెప్పింది అంటే మనసు నిలవడానికే విగ్రహం అని చెప్పింది. ఎందుకు విగ్రహం అని అనుకుంటలేదు కదా ఫస్ట్ ఆ థాట్ లేదు కదా విగ్రహం ఉన్నది కోరికలు చెప్పడానికి ఈ ఆంతరంగిక విషయాల గురించి చర్చించే వాళ్ళ సంఖ్య 0.
(14:56) 001% జ% కూడా ఉండదు మీతో ఆంతరంగిక విషయాలు అంటే ప్రశాంతత ఆనందం నాకు కావాలని అనేవాడు ఎవడో నాకు డబ్బు కావాలి ఉద్యోగం కావాలి అక్కడే అయిపోతది లైఫ్ అందుకని మనం చేసే చర్చ 0.001% కూడా రెలవెంట్ కాదు అట్లా అదే ఇప్పుడు నువ్వు మనమే వేస్ట్ అం ఇప్పుడు విజయ్ దేవరకుండ రష్మిక పెళ్లి చేసుకుందారు వాళ్ళు త్వరలో విడిపోతారు ఏదో చెప్పామనుకో ఏమో చూస్తారు ఇప్పుడు నిరాకరణ ఆడఏదో మాట్లాడుతారు గొట్టంగాడు మనంద సరిగ్గా వినేవాడికి లిబరేషన్ అన్నమాట యు విల్ బి అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్ అందుకని ఎవడన్నా శివుణని చూస్తాడా లేకపోతే ఆరాధిస్తాడా అని కాదు ప్రకృతి యొక్క మూల తత్వానికి ఒక
(15:36) ఆకారం గనుక ఇస్తే అది శివ తత్వమే అంటే మూలతత్వాల్లో అంటే ఒక మూస దోరనికి అలవాటు పడ్డాం కదా మనిషి అట్లాగే ఉన్నాడు తప్పేమ లేదు. అందులో ఏం గొప్ప తప్పు లేదు. సో ఇది కోరికలు తీర్చడానికి కాదు విగ్రహం అనేది అది అర్థం చేసుకోవాలి దేవుళ్ళకి ఏం పని లేదు నీ బోడీ కోరికలు తీర్చడం నీ పని అంటే ఎవ్వరు తీర్చారు కాబట్టి ఇంకా అక్కడ వచ్చి చెప్పినావు తీరుతాయా ఏంది తీరవు పోనీ తీరితే ఆయన వల్ల తీరింది ఏంది కాదు దైవానికి సంబంధమే లేదు ఇవన్నీ ఇదంతా మనిషి జాడ్్యం మనిషి మూర్ఖత్వం అసలు నువ్వు ఒక ఉద్యోగం వెళ్లి దైవాన్ని అడుగుతున్నావ అనుకో నీ స్టిపడి ఇవ్వలేడు అంటే ఏది ఎక్కడ
(16:15) అడగాలో కూడా తెలియదు నీకు మన వ్యవస్థ అట్లే పాడయింది వీసా దేవాలయం ఒకటి పెట్టారు. వీసా బాలాజీ దట్ ఇస్ దిస్ నాన్సెన్స్ దైవానికి వీసా ఉంటదా అనయ అసలు దైవం అంటే అసలు పరిధులు లేనిది అవధులు లేని తత్వం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఒక పూజారి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వీసా వస్తుంది అంటే చాలా మందికి అమెరికా వెళ్ళాలి కాబట్టి అంటే ఇప్పుడు దైవం అంతా ఇక్కడ ఉన్నవాళ్ళని అమెరికా పంపాడు అనుకున్నాడేమో అంటే ఇదంతా మూర్ఖపు ధోరణి కానీ గుంపు ఎక్కువన్న చోట మనం ఇప్పుడు ఎవడికో వీసా వచ్చింది వాడు మనల్ని కొడతాడు ఏమనా అంటే వాడి మనోభావాన్ని దెబ్బ తింటది అందుకని
(16:49) అట్లా కాదు దైవాన్ని మనం అట్లా కృత్య చేయకూడదు చులకన చేయకూడదు. దైవం అంటే ప్రకృతి స్థితులు లుక్ అట్ ద నేచర్ అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు ఏదో చెప్తుంది మనకు ఒక పిట్టు ఏదో చెప్తుందో చేపు ఏదో చెప్తుంది. అన్ని మరణిస్తున్నాయి అన్ని పుడుతున్నాయి. సో దానికి కారణభూతమైన ఒక సైకిల్ ఉంది చూసినావా ఆ సైకిల్ ఎవరు అన్నదానికి ఒక రూపం ఇస్తది శివతత్వం మీద అన్ని విరోధాభాష్యాలు టావర్ పువ్వు ఎక్కడ పుడుతది బుడదలకి వెళ్లి పుడుతది మంచి నీళ్లు లేతే చచ్చిపోతది.
(17:19) అట్లా మనిషి తింటున్నాడు మనిషి తింటున్న దాంట్లోనే ఇప్పుడు అలన్ వాట్స్ చెప్తాడు ఒక గొట్టం మనిషి ఒకసారి ఆ గుట్టమని చెప్పింది నాకు ఐదు రోజులు ధమాకారం అయింది నన్ను నేను ఎప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని గుట్టలాగానే కనిపిస్తున్నా అప్పుడే అప్పుడే గొట్టంగానే తెలిసింది నాకు అంటే పైన గొట్టంలో ఫుడ్ వేస్తుందో కింది గుట్టంకెళ్లి వస్తుంది.
(17:38) లిటరల్గా చెప్తే నాకు ఐదారు రోజులు గొట్టం లాగానే కనిపిస్తున్నా నేను అసలు ప్రతిఒక్కడు గొట్టంగా కనిపిస్తున్నాడు నాకు అక్కడి నుంచే వచ్చింది పరమపూజ్య కౌన్కిస్క గొట్టం మహారాజ్ గొట్టం అంటే గొట్టమని కాదు రియల్ గా మనిషి అంటే గొట్టమే ఓకే లిటరల్ గా గొట్టమే నువ్వు ఇది జస్ట్ గొట్టము పైన వేస్తున్నావ్ కింద వెళ్ళిపోతుంది మధ్యలో ఏదో డ్రామా నడుస్తుంది అంతే అంతే చూడు ఇంకోటి నువ్వు చెప్పకూడదు దేవాలయంలో హెన్రీ ఫోర్డ్ కార్ తయారు చేసిన తర్వాత ఆ స్వర్గానికి పోతే అతను చాలా గొప్ప ఆ కార్ తయారు చేసాడు మొట్టమొదటిసారి కార్ తయారు చేసాడు కాబట్టి సెయింట్ పీటర్
(18:11) బయటికి వచ్చి అభినందించాడంట వెరీ గుడ్ హెన్రీ ఫోర్డ్ కానీ నాకు ఒకటి నచ్చలేదే అన్నాడు ఏం నచ్చలేదంటే ఇది దయచేసి కొంచెం చెవులు దగ్గర పెట్టుకొని ఇందులో ఏ బూతు లేదు. నీలో బూతు ఉంటే తప్ప బూతు ఉందని తెలియదు నీకు మళ్ళ ముందే హెచ్చరిస్తున్నా ఏందంటే నువ్వు కారు తయారు చేసినావు కానీ ఆ పొగ గొట్టము ఆ తర్వాత పెట్రోల్ పోసేస కొట్టవు రెండు పక్కపక్కన పెట్టవు నాకు నచ్చలేదు అన్నాడు.
(18:34) మార్చ డిజైన్ అంట నిన్ను చూస్తేనే ఐడియా వచ్చింది నాకు అన్నాడు నువ్వు మనిషిని అట్లే సృష్టించినవు డాడీ అంటే ప్రతిరోజు చేసే ఒక నీచమైన పని దగ్గరనే మనిషి జన్మస్థానాన్ని కూడా పెట్టాం దానికి ఏదో కారణం ఉండే ఉంటది. అందుకని దయచేసి నిన్ను ఫాలో అయ నేను బతుకుతున్నవా అదే అదే మర్మస్థానం కాదది నీకు జన్మస్థానం అంటే విరోధ భాష్యం మనిషి శరీరంలో ఎంతో అందమైన ప్రదేశాలు ఉంది కానీ మనిషి జన్మించే ప్రదేశాన్ని అక్కడే ఎందుకు పెట్టారు ఉంది ప్రకృతి విరోధ భాష్యంరా బాబు నిరంతర విరోధ విరోధ అందుకని వెన్ యు అండర్స్టాండ్ ద కాంట్రడిక్షన్స్ ఇన్ ద ఎగజస్టెన్స్ యు స ద
(19:14) కాంప్లిమెంటరీస్ గ్రేట్ కాంప్లిమెంటరీస్ ఒకదానితో ఒకటి చాలా బ్యూటిఫుల్ కంపాటిబుల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అందుకే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కుండబద్దలు కూడా చెప్పారు ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు అండర్స్టాండ్ ద ఆర్ట్ ఆఫ్ డైింగ్ అది అర్థం చేసుకుంటే లివింగ్ బాగుంటుంది సో శివుడు అంటే ఎవడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి రెడీగా ఉన్నవాడు ఆ పని ఎవరితో చేయిస్తాడు అంటే యమధర్మతో చేయిస్తాడు.
(19:43) రాజు అట్ల వచ్చేస్తుంది సో మళ్ల మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్వేషన్ తో కలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పింది ఎవరు నమ్మాల్సిన అవసరంలే మీరే ఆలోచించుకోండి జీవితంంతా విరోధాభాషల మయం అన్నది మాత్రం సత్యం అందులో ఏ ఆక్సిమోరాన్స్ పారడాక్సికల్ అండ్ ఆక్సిమోరానిక్ అండ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ యప్ ఆ

No comments:

Post a Comment