What Happens If Marriage Muhurtham Is Ignored? #shorts #nutripolitics #wedding #bride #photoshoot
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=b3l9oftY5kU
Transcript:
(00:00) నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కాదు శుభముత అంటే కొన్ని పెళ్లిలకి నన్ను గెస్ట్ గా పిలిచినప్పుడు వెళ్లి సిగ్గుపడతా ఉంటారు. నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వరస పెట్టి జలాలు అందరూ స్టేజ్ ఎక్కుతా ఉంటారు అక్షంతయటానికి వాళ్ళందరూ ఆశీర్వదించి కిందకి దిగేదాకా కూడా ఆ నెత్తి మీద పెట్టించే అలానే ఉంచమంటారు.
(00:14) ఓ పక్క చెయి నొప్పి ఇంకో పక్కన షోల్డర్ లాగుతా ఉంటది. పెళ్లి అంటే ఎంజాయ్ చేసినట్టు ఉండాలి కానీ ఇలా కష్టపడటం ఎందుకు ఇలా చాలా మంది సాంప్రదాయాన ముసుకలో మనల్ని మనల్ని ఇబ్బంది పెట్టుకునే చాలా పనులు చేస్తా ఉంటారు డైలీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది సాంప్రదాయమా లేకపోతే మీ ఊరు వాళ్ళు క్రియేట్ చేసిన సాంప్రదాయమా అని ఒకసారి మీరు అనలైజ్ చేసుకోవాలి.
(00:32) మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టే ఫాలో అవుతున్నావా లేకపోతే నీకంటే నువ్వు ఓన్ అనాలసిస్ దీని మీద చేశవా లేదా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యలో ఒక క్లాత్ పెడతారు. ఆ క్లాత్ ని మెల్లగా కిందకు దించుతూ ఒక శుభ ముహూర్తన వాళ్ళద్దరు ఒకళ్ళ కళ్ళలక ఒకళ్ళు చూసుకోవాలి. జీవితంతా నీకు ఏ కష్టాలు రాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి ఆ పెళ్లి కొడుకు తన కళ్ళతో పెళ్లి కూతురి కళ్ళకు సైకి చేయాలి.
(00:51) కడ వరకు కట్టె కాలే వరకు మన ఫ్యామిలీ బాధ్యత మొత్తం నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పేసి నీళ్ళతో నిండిపోయిన తన కళ్ళని ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకుకి చూయించాలి. శుభ ముహూర్తం అంటే ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడానికి పెట్టిన ముహూర్తం చీలకర బెల్లానికి కాదు 99.99% పెళ్లిళ్లు అన్నీ కూడా ఇలా రాంగ్ టైమింగ్ తోనే స్టార్ట్ అయ్యాయి.
(01:09) అయినా సరే మీ జీవితాలన్నీ బానే ఉన్నాయి కదా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడానికి పెట్టిన ముహూర్తాన్ని జీలకర బెళ్ళం కోసం పెట్టిన ముహూర్తంగా మీకు నచ్చినట్టు మీరు సాంప్రదాయాన్ని మార్చుకున్నా సరే మీ జీవితాలన్నీ బానే ఉన్నాయి కదా మీకేం నష్టం జరగట్లేదు కదా సో దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ముహూర్తాలు అన్నిటిని అంత సీరియస్ గా తీసుకోవద్దు.
(01:24) ముహూర్తం టైం దాటిపోయిన తర్వాత కూడా మీరు ఆ పని చేసినా సరే మీ ఒక్క వింటర్ కూడా ఉండదు. ముహూర్తానికి బలం లేదని నేను ఇక్కడ చెప్పట్లేదు. టైమింగ్ ని కొంచెం అటు ఇటు రాంగ్ గా చేసిన తర్వాత కూడా స్టిల్ నీ లైఫ్ అంతా హ్యాపీగానే ఉందని చెప్పేసి నీ పెళ్లి నీకు ఆల్రెడీ ప్రూవ్ చేసింది. పిల్ల పాపలతో హ్యాపీగానే సుఖంగానే ఉన్నావ్.
(01:42) నువ్వు చేసే పని మీద ఫోకస్ పెట్టు ముహూర్తానికి అంత సినిమా ఇవ్వద్దు.
No comments:
Post a Comment