Monday, March 2, 2026

మనసులో యుద్ధం ఆగాలి✍️POSTCARD(10) from KANTHRISA

మనసులో యుద్ధం ఆగాలి✍️POSTCARD(10) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zcLIEk_Fzqc



Transcript:
(00:01) యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ మాట అందరికీ వినిపిస్తున్నది. యుద్ధం జరుగుతుంది ఎక్కడ చూసినా నిన్న మొందటి వరకు రష్యా ఉక్రైన్ రీసెంట్ టైమ్స్ లో భారత్ పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది అమెరికా సహాయంతో ఆ తర్వాత యూఏఈ మీద రాత్రి బాంబులు పడ్డాయి. నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఇట్ల యుద్ధాలు జరుగుతున్నాయి ఇంతక ఏమైపోతుది అని నేనున్న ఆశ్చర్యపోకు యోగివేమన సినిమాలో డైలాగ్ ఉంటది ఆశ్చర్యపడకవిరామ ఈ అనంత యోగ సిద్ధిలో నేనుఒక పరమాణం అట్లా నేను చెప్పాను మిత్రుడితో ఆశ్చర్యపోకు
(00:48) అసలు యుద్ధాలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి ఆశ్చర్యపోతున్నావ్ ప్రతి ఇంట్లోనూ యుద్ధాలు జరుగుతున్నాయి అసలు యుద్ధం అంటే ఏంది జస్ట్ అభిప్రాయ భేదం ఉంది ఒక ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య అభిప్రాయ భేదం వచ్చినప్పుడు చాలా పెద్ద క్యాజువాలిటీ జరుగుతది ఎందరో మరణిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తింటది ఊర్లు ఊర్లు నాశనం అయిపోతాయి.
(01:10) అదే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులు దెబ్బతింటాయి తలుపులు దెబ్బతింటాయి ఫోన్ దెబ్బతింటది. సో యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం అనేది గన్తో కాదు మొదలయ్యేది గర్వంతో మొదలైంది. సో రెండు దేశాల మధ్యన బుల్లెట్లు పేలుతాయి మనుషుల మధ్య మాటలు పేలుతాయి. సో అభిప్రాయ భేదం వచ్చిందనుకో దానికి అహంకారం జతకూడితే సొంత ఉద్దేశాలు జతకూడితే నేనే సరైన వాడిని నా మాటని నెగ్గాలి అని అనుకుంటే యుద్ధం మొదలైంది అని గుర్తుపెట్టుకో సో నువ్వు నాలాగా ఆలోచించాలి నో మేటర్ వాట్ అన్న ఆ ఆలోచన యుద్ధానికి పునాది అది ఇంట్లో భార్యా భర్తల మధ్య కావచ్చు
(01:58) ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు పక్కింటి వాళ్ళ మధ్యన కావచ్చు ఎవ్వరి మధ్యనా కావచ్చు సో యుద్ధం అనేది నడుస్తూనే ఉంది. ఈ మానవజాతి పరిణామ క్రమంలో ఒకసారి చూస్తే అసలు యుద్ధం లేని క్షణాలు కొన్ని కూడా లేవు. ఒకసారి చరిత్ర చూశరనుకోండి గడిచిన ఒక 2500 సంవత్సరాల చరిత్రలో మనిషి యుద్ధం చేస్తూనే ఉన్నాడు.
(02:26) రకరకాల కారణాలతో యుద్ధం చేస్తున్నాడు. కొందరు మతం కోసం చేశారు కొందరు సామ్రాజ్యవాద విస్తరణ కోసం చేశారు కొందరు అహంకారం కోసం చేశారు కొందరు టైం పాస్ కాక చేశారు. యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు మనిషికి ఏం చేయాలో తెలియదు. ప్రకృతిలో ఒక ప్రాణి భోజనం చేయగానే హాయిగా అట్లా కూర్చుంటది మళ్ళీ ఆకలినప్పుడు ఏదో ప్రాణిని చంపుకొని తింటది దానికి ఆ ప్రాణి మీద ద్వేషమే ఉండదు.
(02:52) కానీ మనిషికి పక్కవాడు అంటే ద్వేషం కులాలు వచ్చాయి మతాలు వచ్చాయి డాగ్మాస్ వచ్చాయి మాదే కరెక్ట్ అన్న ఒక భావజాలమూర్తి చెడ్డు కృష్ణమూర్తి అంటాడు ఇట్ ఇస్ నో మెజర్ ఆఫ్ హెల్త్ టు బి వెల్ అడ్జస్టెడ్ టు ఏ ప్రఫోన్లీ సిక్ సొసైటీ అంటాడు. అంటే ఇప్పుడున్న సమాజంలో అసలు ఫిట్ అవ్వడం చాలా కష్టం ఒక వ్యవస్థలో కరప్ట్ అయితేనే నువ్వు అందులో ఉండగలవు.
(03:21) నాకు తెలిసిన ఒక మిత్రుడు చాలా మంచి ఉద్దేశాలతో ఒక ఆఫీసర్ అయ్యాడు. ఎంత బాధపడేవాడు అంతట కరప్షనే అతను కరప్షన్ లేకుండా జాబ్ చేద్దామని వెళితే అందరూ కలిసి ఇతన్ని కరప్ట్ చేశారు ఇప్పుడు అతని ముందు ఒకటే ఆప్షన్ ఉంటావా కరప్షన్ కరప్ట్ చేస్తూ మాతో పాటు కోఎగ్జిస్ట్ అవు కరప్షన్ అంటే కరప్షన్ అంటే కోట్ల కోట్లు అని కాదు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇది ఎలా ఉంటదంటే ఒక చిన్న పాపతో తల్లి చెప్తుది అన్నమాట దొంగతనం చేస్తావ నువ్వు స్కూల్లో మీ సార్ చెప్పాడు బల్పం దొంగతనం చేస్తావా నువ్వు అని కొట్టేస్తది.
(04:00) కొట్టేసిన తర్వాత నువ్వేం భయపడకు నేను నీకు ఆ పెన్సిల్ ఇస్తాను పేపర్స్ కూడా ఇస్తాను అంటే నాకు ఎప్పుడు ఇస్తావ్ మమ్మ అంటే ఎప్పుడే ఇస్తాయి ఎక్కడి ఇవ్వు మమ్మీ అంటే నాన్న నా ఆఫీస్ నుంచి తీసుకొచ్చాడండి. అబ్బా నాన్న అంటే వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చిన దొంగతనం కాదు ఈ చిన్న పాప బల్పం దొంగలిస్తే ఆ దొంగతనం అయిపోయింది అందరూ లెక్చర్ దంచారు మనిషి అంతా దొంగ నా కొడుకు ఇంకో లేడు భూమిమీద సో యుద్ధం ఎందుకు వస్తుంది కోర్లో ఈగో ఉంది.
(04:40) సరే ఇప్పుడు దేశాల మధ్య యుద్ధం రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి జస్ట్ ఈగో ఒక్కటి కాదు బలమైనవాడు బలహీనుడి మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉన్నాడు. ఇట్స్ లైక్ మైట్ ఇస్ ఆల్వేస్ రైట్ అని ఒక ఓల్డ్ ఫిలాసఫీ మన ఊర్లో కూడా అంతే ఎవరనా గట్టిగా గద్దించి మాట్లాడితే వాడి మాట అందరు వింటారు. టైం వస్తే తిరుగుబాటు చేస్తారు డొక్కులో దొంది మూలకు పడిపెడతారు అది వేరో సంగతి ఇప్పుడు చిన్న పిల్లల మీద పేరెంట్స్ దాడి చేస్తారు అది కూడా యుద్ధమే కాదా నీ మనసు ఒప్పుకోదేమో నేను అన్నప్పుడు కానీ యుద్ధమే అమ్మ నాకు అందుకే తుపాక లైసెన్స్లు అట్లాంటివి ఇవ్వరు ఇచ్చేస్తే చంపేసుకో ఐదు
(05:16) నిమిషాల్లో పాట పాట పూట్ పూట అని సి మనం అర్థం చేసుకోవాల్సింది లైఫ్ కోర్ ని యు ఆర్ నాట్ యు కెనాట్ స్టాప్ వార్స్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ నీ వల్ల కాదుఅది ఇప్పుడు మోదీ గారు ఎవరో కాస్త మంచి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు కలిస్తే యుద్ధం అవుతుంది లేకపోతే ఇంకాస్త పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కడికి సొంత ఎజెండాలు ఉన్నాయి ఒకడు అనుకుంటాడండి మొత్తం నాశనమైనా పర్వాలేదు నా మాట దగ్గాలి అంతా సర్వనాశనమైనా పర్వాలేదు ఈ భూమి మీద ఉన్న కొందరు నన్ను తలుచుకుంటూ బతకాలి లైఫ్ అంతా అని అనుకుని నాకు ఉన్నారు భూమిమీద విధవలు ఉన్నారు.
(05:55) ఎంత రోగగ్రస్తమైన సమాజము కాస్త కళ్ళు ఓపెన్ చేస్తే తప్పు అలా అని చెప్పి భయపడమని చెప్పట్లేదు. బివేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ బివేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యు యు ఆర్ సరౌండెడ్ బై క్రేజీ కన్నింగ్ పీపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిహద్దు అన్నది రెండు దేశాల మధ్యనే ఉంటది అనుకోవద్దు. ఒక ఇన్విజిబుల్ బౌండరీ అనేది ఇద్దరు మనుషుల మధ్య కూడా ఉంటుంది.
(06:23) దాన్ని ఎప్పుడూ గాయపరచకండి ఆ బౌండరీని చెరిపేయకండి యుద్ధానికి కారణం ఇదఒక కారణం ప్రధాన కారణం దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద బౌండరీ నో మటర్ వాట్ దే ఆర్ సెండింగ్ ఇన్సెంట్ ఏరియాస్ టు ద ఆపోజట్ అక్కడి నుంచి మెల్లగా మెల్లగా చర్చలు వస్తాయి గొడవలు వస్తాయి. ఫైనల్ గా బ్లాస్ట్ నాట్ ఓన్లీ ఈగో అవసరాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు కబేలాలని పిలిచేవాళ్ళు ఒక జాతి ఒక 100 మంది ఉన్నారు ఒక ఎక్కడో అడవిలో వాళ్ళ దగ్గర ఆహార పుండ్లు ఉన్నాయి వాళ్ళు ఎవరో అనవసరం హటాతగా దాడి చేసి వాళ్ళని చంపేసి ఆహార నిలువలంది తీసుకొని పోయేవాళ్ళు యుద్ధాలు అట్లా మొదలయి ఆహారం కోసమే యుద్ధం మొదలైింది కానీ రాను రాను
(07:05) ఆహారం ప్లేస్ లో అహంకారం ఫిక్స్ అయింది. అప్పుడు ఆహారం కోసం ఇప్పుడు అహంకారం కోసం ఇదే నా టాగ్ లైన్ కూడా సో మాడల్తో ఒకరిని గాయపరచకండి. ఫస్ట్ ఇంట్లో గొడవ పడుతున్నారా ఫస్ట్ అది ఆప్ పాట దొబ్బండి మీరు ఫస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది లెక్చర్ దంచడం మానేయండి. ఫస్ట్ ఇంట్లో ఒకరి మాట ఒకరు వినరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేస్తారు ఒకవేళ మీరు దేశాధ్యక్షుడు అయితే మీరు అదే చేస్తారు యు ఇంపోస్ శంక్షన్స్ ఆన్ పీపుల్ సో యుద్ధం ఆపాలంటే మొదట అహంకారం ఆగాలి.
(07:36) యుద్ధం ఆపాలంటే ఎదుటి వ్యక్తి చెప్పేది ఓపికగా వినాలి. సో నీ మనసు శాంతిగా ఉండాలి నీలో పిత్తం ప్రకోపించకూడదు. సో మనందరం శాంతి గురించి మాట్లాడతాం. కానీ మన మనసు శాంతిని అనుభవిస్తుందా లేదా అని ఇప్పుడు ఆలోచించి దేశాల మధ్య యుద్ధం ఆపడం మన చేతిలో లేదేమో దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్ కొందరు ఫోన్ చేశారు.
(08:05) దే ఆర్ రియలీ వరీడ్ వాళ్ళక కొంచెం దూరంలో బాంబు పడ్డదంట ఏం చేయాలో తెలియదు ఇప్పుడు సంపాదించుకున్న డబ్బు ఈ మధ్యన పెళ్లి చేసుకున్న వాళ్ళు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. సో మనం యుద్ధాన్ని ఆపలేకపోవచ్చు కానీ మన కోపాన్ని తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ ప్రపంచ శాంతి గురించి తర్వాత ముందు ఇంట్లో శాంతిని పెంపొందించు అవునా ఆలోచించండి నేను ఎవడో కౌనిక గొట్టంగానే ఏదో చెప్తున్నా అని నా మాటను సీరియస్ గా తీసుకోవద్దు.
(08:38) అట్లీస్ట్ నేనైతే పాటిస్తున్నాను. స ఒక విషయాన్ని బలంగా చెప్పడం వేరు ఒక విషయాన్ని బలవంతంగా చెప్పడం వేరు అందుకని ఇంపోజషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఇస్ నాట్ గుడ్ వెదర్ ఫర్ ద ఫ్యామిలీ ఆర్ ఫర్ ద సొసైటీ ఇంతే నేను చెప్పాలనుకున్నాను నేను అనుకోకుండా నిన్న జనగాం వచ్చాను ఒక వేదిక మీద మాట్లాడడానికి అది పెడతాను ఈరోజు జస్ట్ సేవ అంటే ఏంది నిస్వార్థ సేవ ఏంటి మాట్లాడాను అంతే శాంట్ కూడా చేశాను ఆ తర్వాత మనకు YouTube ద్వారానే పరిచయం నేను శ్రీలత గారిని అమ్మ నాన్న అని పిలుస్తాను వాళ్ళ ఇంటికి వచ్చాను.
(09:15) వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఎంత బాగుందో వాళ్ళ టెర్రేస్ గార్డెన్ చూసి దాన్ని చూస్తూ మాట్లాడుతున్నా నా మాటలు స్ఫూర్తి పొంది ఆవిడ గార్డెన్ చేసుకున్నాను అని చెప్పారు. వాళ్ళ గార్డెన్ కూడా వీడియో పెడతా నేను తప్పకుండా చేస్తాను ఆక్ష అందుకే ప్రోగ్రాం్ కాస్త పోస్ట్పోన్ చేసుకొని ఈవినింగ్ బయలుదేరుతున్నా హైదరాబాద్ హర్మకొండలో ఉన్నాను.
(09:32) వీలైతే వేయ స్తంభాల గుడి దర్శించి అక్కడి నుంచి టాటా బాయ్ బాయ్ ఆ సో మీలో జరుగుతున్న సంఘర్షణ యుద్ధం అని గుర్తించండి మొట్టమొదట ఇక్కడి నుంచే మీలో ఉన్న ప్రశాంతతకి శాంతికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అవి లేకుండా ఈ భూమిమీద మీరు ఏ పనిని సక్రమంగా చేయలేరు.

No comments:

Post a Comment