Tuesday, May 5, 2026

#AskHR 262 | The Cognitive Factor | పూర్తి వివరాలు | Hari Raghav | Square Talks

#AskHR 262 | The Cognitive Factor | పూర్తి వివరాలు | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B4A0rjVVQZU



Transcript:
(00:06) [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాస్క్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సర్ ద కాగ్నిటివ్ ఫ్యాక్టర్ గురించి మొన్న చెప్పారు మీరు కానీ పూర్తి వివరాలు తెలియ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాను మొదటిది ఆస్కెచఆర్ మెంబర్షిప్ పెట్టాము అది 179 ₹9 మెంబర్షిప్ పెట్టాము.
(00:32) దాన్ని తీసేసాము. ఓకే కొంతమందికి రిఫండ్ అమౌంట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ కట్టిన వాళ్ళు రిఫండ్ వెళ్ళిపోయింది అని చెప్పారు. అండ్ దాని బదులు ఇది కాదు దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం. ఇప్పుడు ఆస్కెచఆర్ అనేది ఎవరికీ కూడా మనీ చార్జ్ చేయట్లేదు అందరికీ ఫ్రీగా ఓపెన్ ఉంది. ఓకే దాంతోనే రేట్ పోల్చుకొని చేయొద్దు మొదటిది.
(00:54) రెండవది రాస్కెచఆర్ ఫ్రీగా ఇస్తున్నాము కానీ స్క్వేర్ టాక్స్ టీం సపోర్ట్ కోసం అని చెప్పి రాస్కెచఆర్ లో ఏమవుతుంది చాలా తక్కువ అమౌంట్ వస్తదమే కాకుండా దాంట్లో దాదాపుగా 35% YouTube ఛార్జ్ తీసుకుంటది తన ఛార్జెస్ అండ్ టాక్సెస్ అన్నీ కలిపి ఎంతో పే చేస్తున్నా మన దాంట్లో దాదాపుగా 55% కంటే ఎక్కువ రావట్లేదు. ప్రతి 100 లో 55 పైస అనే వస్తున్నాయి కాబట్టి 55 వస్తున్నాయి కాబట్టి అది అనవసరంగా ఎందుకని చెప్పి పక్కన పెట్టాం.
(01:20) ఉమ్ ఇప్పుడు కొత్తది ఏంటి అనింటే ఎందుకు ఇది మొదలు పెట్టాల్సి వచ్చింది అంటే స్టోన్స్ అండ్ థాన్స్ అనేది హైలీ అనలిటికల్ అండ్ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఉంటది. దాన్ని చాలా మంది తెలుగులో అడుగుతున్నారు కానీ యజ ఇట్ ఈస్ గా తెలుగులోకి చేయటం అనేది అంటే చాలా నేను శ్రమ పడాల్సిన అవసరం ఉంది. అంత టైం దొరుకుతుందో లేదో అని స్టోన్స్ అండ్ థాన్స్ అయితే తెలుగులో చేయట్లేదు.
(01:39) ఓకే ఆ ఇక రాతిపూలు నెక్స్ట్ మిగతావన్నీ మంత్లీ ఒక కొత్త ఇష్యూ వస్తూ ఉంటది స్టోన్స్ అండ్ థాన్స్ కూడా కొత్తది వస్తది. ఆల్రెడీ అందరికీ పోస్ట్ చేసాం ఒకద్దరికి తప్ప రేపు అందరికీ రీచ్ అయిపోతాయి మళ్ళీ కొత్త వెర్షన్ వస్తుంది. ఓకే ఆ తర్వాత తెలుగులో కావాలి అని అడుగుతున్న వాళ్ళకి కొంత ఆ ఒక ఆలోచనతోని యాక్చువల్లీ మనము న్యూస్ రిలేటెడ్ అంటే పొలిటికల్ ఇవన్నీ కలిపి ద ఎడిటర్స్ మైండ్ అనేటువంటి సామాజిక రాజకీయ విశ్లేషణ చేద్దాం అనుకున్నాము కానీ లాస్ట్ కి నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా గాడిద కుక్క లాగా ఇదే చేయాలనుకున్నాం ఇది చాలా వాలిడ్
(02:14) ఉపయోగపడుతుందని నాకు కూడా అనిపించింది అందరికీ అనిపించింది. దాని పేరు కాగ్నిటివ్ ఫాక్టర్ ద కాగ్నిటివ్ ఫాక్టర్ ద కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేది డైలీ అనాలసిస్ పేపర్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ లో న్యూస్ ఉంటది. ఇందులో న్యూస్ ఉంటది అనాలసిస్ ఉంటది. ఏం అనాలసిస్ ఉంటదింటే సైకాలజీ అండ్ ఎగసిస్టెన్షియలిజం బేస్ మీద అనేక విషయాలను ఒక విషయమే కాదు అనేక విషయాలను అనలైజ్ చేయడం జరుగుతుంది.
(02:39) లైఫ్ పేరెంటింగ్ అలాగే వచ్చేసి కెరీర్ ఓకే ఆ మ్యారేజ్ అనేక విషయాలు సామాజికమైనవి సం టైమ్స్ పొలిటికల్ జియో పొలిటికల్ అన్నీ కూడా ఈ కాంటెక్స్ట్ లో అనలైజ్ చేయ దీనికోసం మా టీం నా అంటే మా టీం్ వర్క్ చేస్తుంది అల్టిమేట్ గా నేను చూస్తాను అండ్ ఏఐ హెల్ప్ కూడా తీసుకుంటుంది ఇవన్నీ కూడా హరి రాఘవ్ యొక్క ఐడియాలజీ హరి రాఘవ్ ఫిలాసఫీ ని బేస్ చేసుకొని చేసినటువంటివి.
(03:08) మేము మెషిన్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ ఇక్కడ తీసుకుంటాము స్టోన్స్ అండ్ థాండ్స్ లో కూడా తీసుకుంటాం. అలాగని ఇదే దాన్ని ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వేరే వాళ్ళు తయారు చేయలేరు. ఇది నా ఐడియాలజీ తోని వచ్చేది దానికి ఫీట్ చేసి మ్ హరిరాగం ఎవరు అతని ఆలోచనా తీర ఏంటి? అతను ఏ నేపథ్యం ఏంటి? తన అనాలసిస్ ఎలా చేస్తాడు ఏంటనేది మొత్తం దానికి ఫీడ్ చేసి ఒక హరి రాఘవకి దాదాపుగా క్లోన్ తయారు చేసి ఇస్తుంది దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఫైనల్ గా నేను ఎడిట్ చేసి అంటే ఈ ఫిలాసఫీకి విరుద్ధంగా పాపులర్ ఫిలాసఫీ లో
(03:40) నుంచి కొన్ని పడేస్తూ ఉంటాను. దాన్ని కూడా ఎడిట్ చేసి నేను ఫైనల్ గా ఇస్తూ ఉన్నాను. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాల్ హలో హలో ఆ మాట్లాడండి అంబరీష్ ఆ సర్ స్టోన్స్ అండ్ స్టోన్స్ ఎవ్రీ మంత్ ఒక బుక్ వస్తూనే ఉంటారు సార్ అంటే మీరు చాలాసార్లు ఆ బుక్ గురించి అడిగారు మీరు దగ్గరే ఉంటారు కాబట్టి ఒకసారి ఆఫీస్ కి వచ్చి మహేష్ ని కలిసి ఆల్రెడీ రెండు ఇష్యూస్ వచ్చినాయి అవి రెండు చూడండి ఒకసారి ఎందుకంటే మీరు స్టూడెంట్ కాబట్టి అనవసరంగా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు.
(04:11) మీరు ఒకసారి వచ్చి ఆ రెండు బుక్స్ చూడండి అది ఎలా ఉంటది ఏంటనేది అంటే నాకు టైం దొరక మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను గతంలో కూడా మీరు అడిగితే ఒకసారి ఆఫీస్ కి దగ్గరే కాబట్టి ఒకసారి రండి వచ్చి మహేష్ ని అడిగితే ఇస్తాడు ఒకసారి చూడండి ఇది ఎవ్రీ మంత్ ఒకటి వస్తుంది. ఆ మీకు కావాల్సిన మంతే తీసుకోవచ్చు. తీసుకొని మీరు చదవచ్చు మీతో పాటు అంటే అందరూ పెట్టుకో అంటే స్టూడెంట్స్ కాబట్టి పెట్టుకోలేమంటే ఒక బుక్ తీసుకెళ్లి ముగ్గురు నలుగురు షేర్ చేసుకోవడం అట్లా కూడా చేసుకోవచ్చు.
(04:38) ఓకే ఓకే రైట్ ఎవ్రీ మంత్ వస్తుంది రైట్ ఇది ఆ ద కాగ్నిటివ్ ఫాక్టర్ ఎవరీ డే వస్తుంది ఓకే స్టోన్స్ అంతా ఎవరీ మంత్ వస్తది ఓకే హలో హలో ఆ మాట్లాడండి. సర్ అదే సార్ ఇప్పుడు మీరు ఒకసారి చెప్తారు ఒక తండ్రి తన తల్లిని కొడుతుంటే ఆ చూసి ఆ హింసను నేర్చుకుంటాడు అని మీరు అన్నారు సో అక్కడే తల్లి బాధపడేది మాత్రం నేర్చుకోడా ఓన్లీ కొట్టే తండ్రిని మాత్రమే నేర్చుకుంటాడా అని మీ డౌట్ ఆ సహజంగా సహజంగా ఇన్ జనరల్ ఇన్ జనరల్ ఏదైతే ప్లెజర్ ఇస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు
(05:22) పెయిన్ ఇచ్చే దానికంటే రైట్ అక్కడ ఒక సీన్ చూసాడు ఒక మేల్ తన తండ్రి ఫీమేల్ ని తన తల్లిని కొట్టటం అనేది సీన్ ఇందులో తల్లిది పెయిన్ తండ్రిది ఆధిపత్యం అంటే తనక ఏం అర్థమయింది పురుషుడు ఆధిపత్యం వహించాలి స్త్రీ పడి ఉండాలి అనేది కమ్యూనికేట్ అయింది. తను పురుషుడు కాబట్టి తను అదే ప్రాక్టీస్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి.
(05:53) ఇప్పుడు మనము మగవాళ్ళ హెయిర్ కట్ చేసుకునే వాళ్ళు కాదు కదా ఆది మానవులు ఫీమేల్ మేల్ ఒకలాగానే ఉండేవాళ్ళు. బట్ మగవాళ్ళు ఎందుకు కట్ చేసుకుంటున్నారు స్పెసిఫిక్ గా చెప్పలేదు ఆ ప్రాక్టీస్ ఇక్కడ ఉంది కాబట్టి వరల్డ్ వైడ్ గా మగవాళ్ళు హెయిర్ కట్ చేసుకుంటున్నారు. కదా అసలు యాక్చువల్ గా ఫీమేల్ కంటే మేల్కే ఎక్కువ హెయిర్ ఉంటుంది.
(06:13) అండ్ కానీ హెయిర్ అనగానే ఫీమేల్ గుర్తొస్తుంది మనం పొడుగుగా పెంచుకుంటుంది. కదా మనము జంతువుల్లో చూసిన సింహానికి ఎక్కువ జోలు ఉంటది. కోడిపుంజుకి ఎక్కువ ఉంటది పీకాక్ కి ఎక్కువ ఉంటది పిహెన్ కంటే కూడా అలా ఇది ఎలా వచ్చింది మనకి అంటే ప్రాక్టీస్ లో చూసి అబ్సర్వ్ చేయడం ద్వారా మనం కూడా అలా ఇమిటేట్ చేశం జెండర్ ఫీమేల్ కూడా ఏం చేస్తది ఆ మూడు సంవత్సరాల పిల్ల తల్లిని చూసి తనలాగా జుట్టు పెంచుకోవడం వయ్యారంగా ఉండటం ఆడబొమ్మలు ఆడపిల్లల బొమ్మలతో ఆడుకోవటం వంట గిన్నెలు తెచ్చుకొని చేయటం ఇవి ఇమిటేట్ చేస్తూంట మగవాళ్ళు ఫాదర్ ని ఇమిటేట్ చేస్తారు
(06:48) దాంట్లో ప్లెజర్ కూడా వస్తుంది ఇంకా వదిలిపెడతాడా తను కూడా రేపు పెళ్లి అయిన తర్వాత తన భార్యను చెల్లెను అమ్మను కొట్టడం మొదలు పెడతారు. కానీ బాధ అర్థం కాదా అంటే బాధ అర్థం కాదు. ఎందుకంటే బాధ అనుభవిస్తే తప్ప ఎగజక్ట్లీ తెలిసే అవకాశం లేదు. కాబట్టి కొట్ట ఏడుస్తూ ఉండొచ్చు కానీ అది అలా ఏడవాలి అనుకుంటాడు అతను ఇప్పుడు అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద కులాల్లో బ్రాహ్మిణ్ క్షత్రియురో ఇటువంటివి ఉన్న వాళ్ళలో అందరూ కాదు కొంతమందికి ఆ నిమ్మున కులంలో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తూంటే చిరాకు అనిపిస్తూ ఉంటది.
(07:26) ఎందుకు అర్థం కావట్లే బాధ వాళ్ళ అలా పడి సావాలి అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకు ప్రాక్టీస్ లో అలా వచ్చింది కాబట్టి మన చదువులు మన విచక్షణ అలా చేయకూడదు అని చెప్పిన తర్వాత మనం మారుతూ ఉంటాం ఇన్ జనరల్ అలాగే పురుషాధిపత్యం కులాధిపత్యం ఎట్లాంటిదో పురుషాధిపత్యం కూడా అంతే [గురకలు] జెండర్ డిస్క్రిమినేషన్ అది చూసి డిస్క్రిమినేట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు తప్ప గురవ్వాలని ఎవరు అనుకోరు కదా చేయొద్దు అనేది విచక్షణతోనే బాధ అర్థమైన రోజున చేయకుండా ఉంటారు.
(07:59) ఓకే రైట్ సో అక్కడ బాధ అర్థం కాని సమయంలో కొట్టడానికి ఎక్కువ ప్రేరేపించుకోవాలి బాధ అర్థం కావాలంటే విచక్షణ కావాలి. ప్రోగ్రాం ఉండకూడదు ఎంపతీ కావాలి ప్రతి ఒక్కరు నాకులాంటి వాళ్ళే అని నమ్మాలి ఆవిడకి కూడా ఒక మనసు ఉంటది శరీరం ఆవిడకి కూడా తగిలితే పెయిన్ వస్తది అనేటువంటి విచక్షణ రావాలి. అది లేనప్పుడు కొట్టటానికే అతను ఇప్పుడు సపోజ సింహం ఉందనుకోండి లేదా టైగర్ జింకని వేటాడేటప్పుడు జింక బాధపడుతుదని ఆలోచించదు కదా తను తిండి కావాల నాకు డౌట్ యాక్చువల్లీ చిన్నప్పుడు మా నాన్న కూడా అలాగే చేసేవాళ్ళు నేను చూసేవాడిని బట్ నాకు ఆ సమయంలో నాకు మా అమ్మ వైపు నుంచే నాకు ఎక్కువ
(08:43) అనిపించింది మరి ఆ ఎంపతీ అనేది ఎలా వచ్చిఉంటది అంటే రీజన్స్ ఎప్పుడు రూల్స్ కాదు అండ్ అందరూ అలా అవ్వాలని కూడా లేదు. ఓకే అయితే మీకు ఆ అగ్రెసివ్నెస్ అలవాటు కాలేదు కాబట్టి పెయిన్ అర్థమైంది లేకపోతే ఎక్కువ మంది అటే వైపు వైపే వెళ్తారు. ఓకే ఓకే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఫిమేల్ ఉంటే సార్ అంటే కూతురు ఉంటే కూతురు ఉంటే కొట్టడం సహజం కొట్టాలి భర్త కొట్టాలి అనుకుంటది.
(09:11) అంటే రేపు పొద్దున్న భర్త కొట్టాలి నేను కొట్టించుకోవాలని పడిఉండాలి లేకపోతే తన అన్న తన వదిని కొట్టాలి తన కొడుకు తన కోడల్ని కొట్టాలి అని నమ్మే అవకాశం ఉంటది. అంటే మొత్తం మీద ఒక అబ్బాయి కొడితే అమ్మాయి అలా ఉండాలి ఎదురించకూడదు సబ్మిసివ్ లో ఉండాలి అనేది నేర్చుకుంటారున్నమాట అది ఫిమేల్ అయినా మేల్ అయినా మేల్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ అంటే మెజారిటీ అర్థమైందా రైట్ రైట్ ద కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేది డైలీ వస్తుంది అనాలసిస్ పేపర్ అనాలసిస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ లో పెద్దగా ఉండదు.
(09:44) మన ఫార్మట్ ఒకటి ఉందిఏ5 సైజ్ లోనే అన్ని ఉంటాయి మన బుక్స్ అన్ని బుక్స్ కూడా ఫార్మెట్ ఫిక్స్డ్ ఉంటది. అండ్ నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా ఫిక్స్డ్ ఉంటది. ఓకే ఏ బుక్ అయినా 144 పేజెస్ ఇక్కడ ఏంటి అనింటే డైలీ ఇది కాబట్టి నెంబర్ ఆఫ్ పేజెస్ ఫిక్స్డ్ కాదు కానీ ఫార్మేట్ సేమ్ ఉంటది. ఆ సైజు లోనే ఉంటది. ఇది ఎవ్రీ డే పిడిఎఫ్ రూపంలో ఉంటది.
(10:06) దీన్ని ఎలా పొందాలి నాకు రాలేదండి అంటున్నారు. సరే దానికంటే ముందు సబ్స్క్రిప్షన్ గురించి చెప్తాను దాని మీద ₹50 అని ఉంది. దాని వెల 50 అయితే ఎవరికైనా స్పెసిఫిక్ గా ఒక కాపీ కావాలంటే 50 పే చేస్తే దాన్ని మనం పంపించొచ్చు వన్ టూ ఏంటంటే ఇది 50 కి బయట బయట వాళ్ళకి కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ క్లైంట్స్ కానీ స్క్వేర్ టాక్స్ టీం్ కి వాళ్ళు కొంత అమౌంట్ ని మనం కాంట్రిబ్యూట్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం.
(10:38) రైట్ హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నేను కృష్ణవేణిని మాట్లాడండి సార్ నేను అంటే మీకు తెలుసు నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను కదా సార్ అవును అవును గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నాను. అవును చాలా మంది పిల్లలు ఎలా ఉంటారంటే సార్ పాపం చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లల్ని నేను చూస్తున్నాను.
(11:11) హమ్ పర్టిక్యులర్ గా నేను సిక్స్త్ ఉండి చేస్తాను సిక్స్త్ క్లాస్ టీచర్ అందులో ఒక బాయ్ తనని తన మదర్ ని రీసెంట్ గా వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఎవరో చంపేసారు సార్ సో దానికోసం దాని సాక్షాల కానీ ఈ బాబుని వాళ్ళ అక్కని వాళ్ళు కోర్టుకి తీసుకెళ్ళడం అటు ఇటు తిప్పడంతో మరి ఎందుకో నాకు తెలియదు కానీ నేను అబ్సర్వ్ వన్ ఇయర్ నుంచి అబ్సర్వ్ చేస్తున్న దాంట్లో ఏంటంటే వాడు ఎప్పుడూ భయం భయంగా అసలు క్లాస్ లో ఏమి మాట్లాడడు లేన ప్పుడు మాత్రం విపరీతంగా పక్క పిల్లలతోని బూతులు మాట్లాడటము అలా చేస్తాడట మా ముందు మాత్రం అసలు ఇట్లా భయపడుతూ వనుకుతూ ఇట్లా కూర్చుంటూ ఉంటాడు.
(11:50) వాని నేను చాలా సార్లు దగ్గరికి తీసుకొని మాట్లాడాను బట్ అలాంటి పిల్లల్ని అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మార్చలేం సార్ వాళ్ళ అమ్మమ్మ తాతయతో ఉంటున్నారు వాళ్ళకి ఏమి క్లారిటీ లేదు తాగుతారు అన్ని చేస్తారు అలాంటి పిల్లల్ని ఒక టీచర్ గా నేను ఏమన్నా చేయొచ్చా నా వంతు మ్ అనేది అనిపిస్తుంటుంది సార్ మీ అందరిని చూసినప్పుడు చాలా మంది పిల్లలు ఉంటారు ఎగజక్ట్లీ టీచర్ టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ అయితే అందరూ ప్లే చేసుకుని ప్లే చేయకపోవచ్చు నేను టీచర్ మొదటి నుంచి కూడా గౌరవించను.
(12:22) కానీ టీచర్ కి అవకాశం ఎక్కువ ఉంది. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతగా పిల్లలకి రీచ్ అయ్యేటువంటి ఆ అవకాశం టీచర్స్ కే ఉంది. కాబట్టి టీచర్స్ వాళ్ళ రోల్ ని అంటే ఒక జాబ్ లాగా కాకుండా ఒక అవకాశంగా తీసుకొని పిల్లల యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి చూసినట్లయితే అద్భుతంగా అద్భుతంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు.
(12:46) సో అయితే ఎంతవరకు చేయగలమ అంటే ఎప్పుడైనా ఎవరికైనా పూర్తిగా మార్చలేము కానీ ఇప్పుడు తాతలు నానమ్మలు వాళ్ళు తాగి బూతులు తిట్టుకోవడం ఉంది. తండ్రి తల్లి హత్య చేయబడ్డది ఇతరులు బూతులు మాట్లాడుతారు ఇవన్నీ ఉన్నప్పుడు టీచర్ కూడా తన స్వార్థంతోనో స్వార్థం తప్పేమి కాదు దుర్మార్గంతోనూ ఈ డ్యూయాలిటీతోనో ఉంటే వాళ్ళు మొత్తంగా చెడే అవుతారు. దాని బదులు టీచర్ వరకు వాళ్ళతోని ప్రేమగా ఉండి వీలైనంత వరకు వాళ్ళఏమన్నా మిస్టేక్స్ చేసినా వాళ్ళ సైడ్ నుంచి అర్థం చేసుకొని కోప్పడకుండా ప్రేమగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కొంత భాగం వాళ్ళు చెడుగా మారకుండా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఒక
(13:26) టీచర్ రోల్ తోనే మొత్తం మారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి పక్కన ఉన్నటువంటి ఒక క్లాస్మేట్ ఇన్ఫ్లయెన్స్ తో కూడా మారిపోతారు రామగోపాల్ చెప్తాడు తన పేరు సత్య ఏదో ఉంటది అతని ఇన్ఫ్లయెన్స్ తన మీద ఎంత ఉందో చెప్తూ ఉంటాడు అలా ఒక్కొక్కసారి ఎవరికైనా అవకాశం దొరుకుతుంది టీచర్ కి ఎక్కువ అవకాశం దొరుకుతుంది కాబట్టి మంచి టీచర్ లేరని నేను అనవట్లేదు చాలా మంది మంచి టీచర్లు వాళ్ళ యొక్క జీవితాలని ఫండంగా పెట్టి చెబుతున్న వాళ్ళు ఉన్నారు.
(13:56) ఆ అతి తక్కువ మంది వాళ్ళని జనరలైజ్ చేయలేము కానీ ఆ టీచర్ కి అవకాశం దొరికినప్పుడు ఇటువంటి పిల్లల్ని ఆ టీచర్ అయినా కాకపోయినా కౌన్సిలర్ అయినా లేకపోతే అతను పాన్ షాప్ అతనైనా రోడ్లు ఆవిడైనా అమ్మాయి అతనైనా సరే చిన్న పిల్లల విషయంలో ప్రేమగా ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తులో కొంత పాజిటివ్ గా మారే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి.
(14:22) ఎంత వీలైతే అంతవరకు ఓపిక్గా మీ చుట్టూ ఉన్న పిల్లల్ని ప్రేమతోనే ఉండండి అది ఒక్కటే లైన్ వాళ్ళు ఎలా మీతో ట్రీట్ చేసినా సరే మీరు మాత్రం ప్రేమగానే ఉండాలి. ఉండింది మీ బాబు ఇప్పటివరకు ఈ వన్ ఇయర్ నుంచి ఏది అబ్బా అటెండెన్స్ రిజిస్టర్ సూచించి పడేయడము ఏది ఎక్కడ జరిగినా వాడు ఉంటున్నాడు చివరికి ఎవరు అంటే వాడు బయట పడుతున్నాడు ఏంటి అంటే అసలు మాట్లాడడు అన్నమాట మనం ఏమనా చెబదామని అసలు ఏం మాట్లాడడు ఒక్కొక్కసారి అలా జరుగుతది ఒక్కొక్కసారి అవును ఏది జరిగినా అతని మీద తోసేస్తూ కూడా ఉంటారు ఈ రెండు కూడా చూడాలి మనం అవును అవును ఒక్కొక్కసారి ఎవరైతే ఒకసారి ఒకటి రెండు సార్లు దొంగతనం చేసి దొరికాడో ఎక్కడ
(15:01) దొంగతనం జరిగినా అతనుంటే వెంటనే నమ్మేస్తారు టీచర్స్ నమ్ముతారు అందరూ నమ్ముతారు అతన్నే కొడుతూ ఉంటారు. అటువంటప్పుడు అతను ఏం చేస్తాడు ఎలాగో నన్ను కొడుతున్నారు కదా అని అతను అదే పని కంటిన్యూ చేస్తాడు ప్రాస్ట్ అలాగే అవుతారు పాపం ఎవరు ప్రాస్టీ అవ్వాలని కోరుకోరు కదా ఎక్కడో ఎవరో వాళ్ళని రేప్ చేస్తారు లేకపోతే బలవంతంగా సెక్స్ అనుభవిస్తారు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం లేకుండా ఉంటది బలహీనం అయిపోయినప్పుడు ఇదే నేను మార్చుకుంటే అయిపోయింది కదా అని మారిపోతూ ఉంటారు లెండ్ హెల్ప్లెస్నెస్ అంటారు.
(15:27) కాబట్టి మరింత ప్రేమతో చూడండి తను ఒకవేళ చేశడా లేదా చేసినా చేయకపోయినా ముందు అతని మీద ఏ కన్ఫర్మేషన్ లేకుండా బ్లేమ్ చేయకండి పిల్లలకి కన్ఫర్మేషన్ లేకుండా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అవును వాళ్ళు అలా వాళ్ళు ఇలా ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తున్నాం అంటే వాళ్ళు అదే చేసే అవకాశాలు పెరుగుతుంటాయి. అట్లా బ్లేమ్ చేయకండి ప్రేమతో చూడండి ఒకవేళ చేసి ఉంటే అట్లా కాదు నాన్న అని మళ్ళీ మళ్ళీ చెప్పండి మళ్ళీ చేసిన మళ్ళీ చెప్పండి మళ్ళీ చేసిన మళ్ళీ చెప్పండి ఎప్పుడోకప్పుడు వాళ్ళకి రిలే చెప్తారు మే ప్రేమతో చెప్పడం ఒక్కటే మార్గము ఇది ఆ పిల్లవాడికే కాదు ఈ సమాజానికి
(16:03) దేశానికి మీరు చేసేటువంటి సేవ్ ఒకవేళ హలో చెప్పండి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా యాక్చువల్ గా పెద్ద బాబుకి ఇప్పుడు వచ్చేసి 11 ఇయర్స్ ఇంకా టీనేజ్ లోకి వెళ్ళబోతున్నాడు వాడు 20 డేస్ నాకు తెలుసో తెలియకో నేను వాడి విషయంలో విషయంలో తిట్టడం గానీ కొన్నిసార్లు కొట్టాను కూడా సార్ నేను చాలా అవుతున్నారు [గొంతు సవరించుకోవడం] బట్ ప్రతిసారి నేను దగ్గరికి తీసుకొని ఇలా జరిగిందమ్మ నాకు కోపం వచ్చింది సారీ అని చెప్పి చెప్పేదాన్ని బట్ [గొంతు సవరించుకోవడం] దాని ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు నా పిల్లల మీద ఇక్కడి నుంచి నేను బెటర్ గా వాళ్ళతో వీలైనంత ప్రేమగా
(16:41) అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనుేమనా చేయాల్సి వచ్చినా కూడా అలా జరిగింది అని నేను చెప్తే వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ ఉండదా సార్ అంటే నాకు భయమే ఉంటది కానీ ఎంత ఉంటది అనేది చెప్పలేం. ఏ ఇద్దరి మీద ఒకే విధంగా ఉండదు కానీ ఎంతున్నా మనం వెళ్లి సర్జరీ చేసి తీసేసేది కాదు కదా సైకాలజీలో చాలామంది దానికి కారణం ఏంటో తెలుసుకుంటే కారణం గతంలో జరిగిన ఈ సంఘటన సరే అక్కడికి వెళ్లి దాన్ని ఏం చేయగలం ఏం చేయలేంు కదా ప్రాక్టిసిటీ అంటారు కొన్ని మారవు.
(17:11) మ్ అలాగే గతం కూడా మారదు కాబట్టి అసలు ఏమాత్రము అలా జరిగిందని బాధపడుకుంటూ కూర్చోవడం కంటే కూడా ఇక పైన ఎలా ఉండాలి ఇక పైన ప్రేమగా ఉండాలి అదే మిస్టేక్ చేయొద్దు వాళ్ళని కూడా చేయొద్దు అని చెప్పాలి. పిల్లలు ఎప్పుడూ ప్రేమతోనే మాట వింటారు మీరు ఎంత వాళ్ళని టార్చర్ పెడదాం అంటే అంత మీతో డిస్కనెక్ట్ అయిపోతారు. అది స్టూడెంట్స్ అయినా కిడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సార్ నేను అంటే మీ వీడియో నాకు ముందు నుంచి కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది ఈ విషయంలో పిల్లలతో ఎలా ఉండాలి అనే దాంట్లో ఇన్ కేస్ నేను ఎప్పుడైనా మిస్టేక్ చేసినా అది వాళ్ళ తప్పు కాదని నేను
(17:47) కోప్పడ్డప్పుడు సారీ చెప్తాను దగ్గరికి తీసుకుంటాను. ఉమ్ బట్ ఇక మీ పేరెంటింగ్ వీడియోస్ కానీ మీ వీడియోస్ ఇలా చూస్తూ ఉన్నప్పుడు [గొంతు సవరించుకోవడం] నాకు చాలా విషయాలు తెలుసాయి మనం ఎంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో బిల్డ్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు మనకి క్లోజ్ అవుతారని అవును నేను ఆ పెద్దబాబు విషయంలో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
(18:05) ఉ అది ఇది ప్రాక్టీస్ చేయండి ఈవెన్ మీ స్టూడెంట్స్ తో కూడా ఓకేనా అమ్మ ఓకే రైట్ ఇది రేట్ విషయం వచ్చేసరికి 50 పీస్ ఈచ్ కాపీ అది అఫీషియల్ కానీ ఎవరైతే స్క్వేర్ టాస్క్ కి కొంత అమౌంట్ కనుక కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాము వన్ మంత్ హలో హలో మాట్లాడండి నా పేరు మాట్లాడండి సర్ నాకు విటిలిగో ఉంది సార్ ఉ దాని గురించి అది ఏం ప్రాబ్లం అని చెప్పేసి మా ఫ్రెండ్ కొద్దిగా సజెషన్ తీసుకుంటా వీళ్ళకి మాట్లాడితే కొద్దిగా ఐడియా వస్తాది అని చెప్పేసి అంటే అట్లా అర్థం కాదు విటిలిగో అనేక కారణాలతో వస్తది స్ట్రెస్ వల్ల కూడా వస్తది స్ట్రెస్ వల్ల ఎక్కువచ్చు
(18:50) ఎలా నాకు ఎలా ఉందంటే సర్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి అన్నమాట పాలలో అంటారు కదా సార్ అవును అవును పరిపాలెంట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ విటిలిగో అనేది మెడికల్ ప్రాబ్లం మెడికల్ ప్రాబ్లం కి కొంత మానసికమైనది యాడ్ అవ్వచ్చు. ఉమ్ యాడ్ అవ్వడం వల్ల ఎక్కువ రావచ్చు. రైట్ మీరు మంచి డాక్టర్ ని కలవండి లేదు మానసికంగా ఇబ్బంది ఉంది అనుకుంటే ఒకసారి సైకాలజిస్ట్ ని గానిీ లేకపోతే నన్ను గాని కలవచ్చు.
(19:18) జస్ట్ మాటలతో మనం దాన్ని చెప్పడానికి లేదు ఎందుక అది ఏ స్థాయిలో ఉందో ఎలా ఉందో ఏంటో తెలియకుండా మీరు నేను చెప్పారని హరిరాఘవ గారి మీద నమ్మకంతో ధైర్యంగా ఉంటే దానికి ఏమనా ట్రీట్మెంట్ ఉంటే అది చేయకుండా ఉంటే మొత్తం అవుతుంది కాబట్టి ఒకసారి డాక్టర్ని కలవండి. మ్ కలిసిన తర్వాత అవసరం అనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ని కూడా కలవండి. ఓకేనా రైట్ రైట్ ఓకే థాంక్యూ సో సో అది ఎంత అంటే ఎంతైనా పంపించవచ్చు.
(19:41) మ్ మొదటి పేమెంట్ ఎంత వచ్చిందంటే ₹ పీస్ వచ్చింది. మ్ మొదటి పేమెంట్ ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అయింది ₹ ఓకే సో ఇంకొక అతను ఏమంటే ఎంత పంపించిన అని అడిగాడు. ఎంతైనా పంపించమన్నాను. అంటే ఎంతోకంత అమౌంట్ చెప్పండి అరౌండ్ ఎంతో చెప్పాను అక్కడ 179 ఉంటే ఇక్కడ ఎంతో చెప్తున్నారు మీరు కమర్షియల్ మిమ్మల్ని నేను హేట్ చేస్తున్నాను నేను అన్సబ్స్ చేసేసుకున్నాను అది ఇది నేను 179 పంపించమనలేదు ఎక్కువ పంపించమనలేదు తక్కువ కొంతమంది 10,000 15,000 కూడా పంపిస్తారు కొంతమంది ₹ రూపాయలు 10 రూపాయలు కూడా పంపిస్తూ ఉంటారు. మీ ఇష్టం మీ ఇన్కమ్
(20:20) రేంజ్ ని బట్టి మీరు దీనికోసం కాదు స్క్వేర్ టాక్స్ టీం కి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరో అంత కాంట్రిబ్యూట్ చేసినట్లయితే మీరు ఎంత చేసినా నేను ఓపికగా మీ పేరు మీ వివరాలు ఫోన్ నెంబర్ అన్నీ చేసుకొని మీకు వన్ మంత్ వన్ మంత్ వరకు మీకు అది వచ్చేలాగా నేను చూస్తాను నేను ఇంతే అమౌంట్ అని లేదు మీరు నన్ను అడిగితే నేను ఎంతో కొంత చెప్తాను అంతే చేయాలి ఫస్ట్ మీరు ఇష్టం అని చెప్పినా సరే లేదు మీరు చెప్పండి అంటే నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు మీ ఇన్కమ్ రేంజ్ నాకు తెలియదు.
(20:51) ఒకతను 10,000 చేయపోతే నేనేమో 300 చెప్పాను అనుకో అతనికి తెలియదు ఇంకొకతను 150 చేయపోతే నేను ఒక 1000 చెప్పాను అనుకో సార్ ఏంటి ఇంటర్ కమర్షియల్ అనుకుంటారు కాబట్టి ఇక్కడ అమౌంట్ ఫిక్స్డ్ కాదు. మినిమం ఏమైనా ఉందా అని కొంతమంది ఏమ లేదు. ఇప్పటికైతే ఎందుకంటే ఒకసారి మరీ తక్కువ అంటే చాకిరి అవుతది. ఐ రూపాయలు చేస్తే నేను నేను ఫ్రీగా ఇవ్వడానికి కూడా రెడీ కానీ ఐదు రూపాయల కోసం అతని ఫోన్ నెంబర్ తీసుకొని నేను పాస్వర్డ్ క్రియేట్ చేసి ప్రోగ్రామింగ్ అంతా చేయ కష్టం అవుతది కాబట్టి కొంచెం సినిమాకి వెళ్తున్నారు కదా ఒక సినిమా చూస్తానికి మూడు గంటలు
(21:26) రెండున్నర గంటలు సినిమా చూసి వదిలేసేది ఎంత అవుతుందో చూసుకోండి. అవును క్ైమాక్స్ లో అయితే మీరు వెళ్ళారంటే 500 ఎంతో అయిపోతది. ఇప్పుడైతే 2000 కావాలి సార్ అంటే ఫ్యామిలీ అది చూసుకుని దాన్ని చూసి ఒక సినిమాకి ఎంత అవుతుందో కనీసం అంతే ఇవ్వండి ఐదు రూపాయలకయితే సినిమా చూపించాడు కదా అవును అయితే ఐ రూపాయలక అయినా సరే నేను తక్కువ అనట్లేదు ఐ రూపాయలు అయినా నాకు అతని చదవాలని ఇంట్రెస్ట్ కి నాకు ముచ్చటేస్తుంది అన్నమాట సో కాబట్టి మీ ఇష్టం ఎంతైనా సరే కాంట్రిబ్యూట్ చేయొచ్చు చేసిన తర్వాత మీరు చేసి నాకు ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించినట్లయితే నెక్స్ట్ డే
(21:59) నుంచి పాస్వర్డ్ గా మీ ఫోన్ నెంబర్ వితౌట్ స్పేసెస్ చేయాలి మ్ విత్ స్పేస్ ఉండకూడదు వితౌట్ స్పేసెస్ తోని ఆ మీ ఫోన్ నెంబర్ మీ పాస్వర్డ్ గా వస్తుంది ఇప్పటి వరకు ఫర్ఎవర్ కాదు 30 డేస్ వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ రాకపోవచ్చు వన్ ఆర్ టూ డేస్ ఇవ్వచ్చు కూడా ఇంకా ఎక్స్టెన్షన్ 30 డేస్ వరకు సేమ్ మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ గా వస్తుంది.
(22:19) మీరు వాడుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు మీరు ఎక్కడైనా సరే అదే ఫోన్ నెంబర్ ని పాస్వర్డ్ గా వాడుకోవచ్చు. ఓకే హలో హలో అమ్మ చెప్పండి. సార్ మాకు షెడ్యూల్ పంపిస్తాను ఇది లైవ్ ప్రోగ్రాం్ నడుస్తుందమ్మ నేను పంపిస్తాను మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేయండి మీకు సో అయితే పాతవి కావాలి సార్ అంటే పాతవి ఆల్రెడీ ప్రోగ్రాం్ చేసేసాను మళ్ళీ వెళ్లి చేయడం కుదరదు ప్రతి ఒక్కరిది అందులో యాడ్ చేయడం కుదరదు.
(22:52) ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ వేపిసుకుంటున్నారు ఇవాళ మే ఫోర్త కదా ఆ అబ్బాయికి డబ్బులు కట్టి ఏమంటే రేపటి నుంచి చేస్తాడా పాతని తీసుకొచ్చి ఇస్తాడా రేపటి నుంచే ఇస్తాడు కదా నేను ఇచ్చాను సార్ పాతవి నాకు యక్సెస్ లేదు పాత వాటికి కాదు ఇక్కడి నుంచి 30 డేస్ కి ఒకవేళ మీకు పాతవి కావాలి అనుకుంటే ఎవరికి కావాలన్నా ఒక ఏ రోజుది కావాలో ఆ రోజుకి ఒక 50 స్పాన్సర్ చేసి మీరు పంపించినట్లయితే ఏ రోజు కావాలో ఆ రోజు స్పెసిఫిక్ గా పిడిఎఫ్ మీకు పంపిస్తాం అది మన్యువల్ గా పంపించాలి ప్రోగ్రాం్ లో యాడ్ చేయబడదు.
(23:19) ఓకే రైట్ నేను నాలుగు రోజుల క్రితం వేసాను సార్ ఫస్ట్ నుంచి వస్తుంది కానీ ఈరోజు మాత్రము మ్ నేను నిన్నటిది మొన్నటిది చూడలేకపోతున్నాను. మ్ అనేది చాలా మంది సమస్య జెన్యూన్ ఇది. ఆరోజు చూడలేకపోవచ్చు అతను ఈరోజు కొత్తది వచ్చేసింది పాతది ఎలా అనేది జెన్యూన్ క్వశ్చన్ ఓకే హలో హలో నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి. సర్ అదే ఆలోచనలు ఊకోసమనే సర్ ఊకోవచ్చు మీరు ఒక పని చేయండి మీరు అదే మీ పేరు అదే ఎక్కువ శేఖర్ సార్ అదే శేఖర్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నన్ను ఎందుకంటే క్వశ్చన్ ఆలోచనలు వస్తున్నాయి ఈ మానసిక సమస్యల్ని జస్ట్ లైక్ అలా మొత్తం
(24:02) ట్రీట్మెంట్ ఇవ్వలేము సలహా మాత్రమే ఇవ్వగలం ఇక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలుపు అదే జరుగుతుంది సార్ ఎక్కువ అందుకని అదే రిపీట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మనం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఓకేనా ఓకే థాంక్య అయితే ఎలా అవ్వాలి అనేది నాన్న యాడ్ చేయి యాడ్ చేసిన తర్వాత నువ్వు ఇదిహరివడాకాహడాకా లోకి వెళ్లి దాంట్లో లేదు.
(24:32) లే టైప్ చేయ హరిరాఘవ హరిరాఘవ డాట్కా అనగానే మీకు ఎంటర్ మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతది దాంట్లో ఏమీ ఉండదు పాస్వర్డ్ ఒకటది పాస్వర్డ్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వేసి మీ ఫోన్ నెంబర్ అన్లిక్ అన్లాక్ అంటే మీకు ఇలా వస్తది టైటిల్ పేజ్ అండ్ మిగతావన్నీ కూడా వస్తది. ఇక్కడ రకరకాల జూమ్ లెవెల్స్ ఉన్నాయి డీఫాల్ట్ జూమ్ లెవెల్ ఫుల్ పేజ్ పెట్టాను అది మొబైల్ కైనా దేనికైనా యాక్చువల్ తీసుకోవచ్చు యాక్చువల్ పేజ్ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ ఫుల్ అది యాక్చువల్ పేజ్ అండ్ ఫిట్ విడ్త్ పెట్టుకోవచ్చు మీ డివైస్ ని బట్టి అది టాబ్ లేకపోతే అది మీ యొక్క
(25:11) మొబైల్ ఆర్ లాప్టాప్ ఏదైతే అది దానికి తగ్గట్టుగా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది ప్రింట్ తీసుకోవచ్చు అండ్ ఇది డౌన్లోడ్ చేయొద్దు. ఆ కావాలంటే మీ పాస్వర్డ్ ఇవ్వండి వాళ్ళకి ఓకే ఇది ఉన్నది పాతది కావాలి నాకు ఈరోజు ఫోర్త్ ఇది ఫోర్త్ ది థర్డ్ ది కావాలి అంటేహరివడాకా తర్వాత స్లాష్ అని టైప్ చేసి ఆ తర్వాత 03 మొత్తం తీసేను మొత్తం తీసేసి టైప్ చెయ్ 0305 03 ఏంటి డేట్ 05 మంత్ జీరో ఉండాలి ఓన్లీఫైవ్ కాదు ఓకే 03 ఓన్లీ 3 కాదు 0305 2026 సిక్స్ అని ఎంటర్ చేసి ఎంటర్ కొడితే మళ్ళీ ఇంటర్ఫేస్ వస్తది.
(25:52) ఇక్కడ మీరు సేమ్ పాస్వర్డ్ ని గనుక మీరు ఆల్రెడీ మీరు యక్సెస్ ఉంటే మ్ కొడితే థర్డ్ ది వచ్చింది. సెకండ్ ది కావాలంటే సేమ్ అంతే ఏం లేదు అక్కడ డేట్ మార్చుకోండి. ఓకే డేట్ మార్చుకోండి మీరు మళ్ళీ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఆ వెర్షన్ కూడా వస్తది. అట్లా ఎప్పటి నుంచి వస్తది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామో అప్పటిదాకా ప్రతిది కూడా నెట్ లో ఉంటది.
(26:15) మీరు హరివడాకా స్లాష్ డేట్ జీరో అండ్ టూ డిజిట్స్ డేట్ 02 డిజిట్స్ మంత్ 05 ఆర్ 06 అట్లా వస్తది అట్లా ఓకే 2026 ఇలా ఎయిట్ డిజిట్స్ గనుక మీరు టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు ఆ పాస్వర్డ్ అడుగుతది ఆ ఇంటర్ఫేస్ వస్తది మీరు పాస్వర్డ్ మీకు యాక్సెస్ ఉంటే మీకు అది వస్తుంది యక్సెస్ లేదనుకోండి మీరు ₹50 పే చేసి పంపిస్తే పిడిఎఫ్ మీకు పంపడం జరుగుతుంది తప్ప పాత ప్రోగ్రాం్ చేసిన దాంట్లోకి వెళ్లి మీ యొక్క నెంబర్ ని యాడ్ చేయటం అనేది కష్టం సాధ్యపడదు.
(26:51) అంటే చేయగలగలేమో చేయగలుగుతాం కానీ చాకరి ఉంటది ఏదనా చెప్తారు కదా చారన్న మసాలాకి బారన్న అవును అవును చారన్న చికెన్ కి బారన్న మసాలా అన్నట్టు అట్లా చేయడం కష్టం అవుతది కాబట్టి ఇది సో రకరకాల టాపిక్స్ నేను ఎన్నో టాపిక్స్ మీద నా విశ్లేషణ గతంలో రాసినన్ని కొన్ని సంవత్సరాల నుంచి రాసిన కొన్ని వేలు ఉంటాయి.
(27:12) ప్రతిదాన్ని తీసుకొని దాన్ని ఇచ్చి దాని తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి అక్కడి నుంచి విశ్లేషణ ఆ విశ్లేషణ నా యాంగిల్ లోనే జరుగుతది బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తోనే చేస్తూ ఉంటామ అన్నమాట నాతో పాటు పాపులర్ ఉన్నవి కూడా కంపేర్ చేసి బయట ఉన్నాయి కంపేర్ చేసి దాని యొక్క పూర్తి విశ్లేషణ ఉంటుంది చాలా యూస్ఫుల్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ఇది వస్తుంది కాబట్టి ఆ విధంగా పాతది వెళ్లి చూసుకోవచ్చు రైట్ నన్ను క్లోజ్ చేస్తే ఇకపోతే ఇది అమౌంట్ ఎంత అంటే మీకు తోచినంత స్క్వేర్ టాక్స్ టీమ్ కి సపోర్ట్ చేయడం నిజానికి చెప్పాలంటే నాకు తెలుసు ఆ అమౌంట్
(27:52) కి ఇది వర్త్ కాదు. ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ పెట్టినా మీకు ఇది వర్త్ కాదు. అంతకంటే చాలా ఎక్కువ ఇది. దీనికి ఆ అమౌంట్ వర్త్ కాదు. అంతకంటే చాలా ఎక్కువ మీరు 10,000 పెట్టినా సరే దొరకపోవచ్చు. అంత మంచి విశ్లేషణ నేను ఇస్తూ ఉన్నాను లైఫ్ రిలేటెడ్ బయట బోల్డ్ అంత తక్కువ రేటుకి చాలా బుక్స్ దొరుకుతాయి కదా సార్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అని అది గని పోరు దొరుకుతాయి అవన్నీ చదువుకోండి కాదనట్లేదు.
(28:15) ఓకే కానీ అది వేరు ఇది వేరు ఇదిఒక వ్యక్తి తన జీవితాన్ని ఫణంగా పెట్టి తన జీవితంలో సమాజంలో వస్తున్న వాటిని ఎదుర్కొని ఆ సత్యంతోనే నిలబడి నిజాయితీతో నిలబడి మొహమాటం లేకుండా ఎవరేమనుకున్నా ఎంత దాడి చేసినా ఒక దానికి నిలబడి ఓపెన్ గా చెప్పడం అనేది ఇన్ జనరల్ జరగదు. ఓన్లీ ఎగ్జిస్టెన్షియలిస్టులు మాత్రమే అది చేయగలరు.
(28:42) సో కాబట్టి మామూలు ట్రెడిషనల్ సోషల్ బీయింగ్స్ అటువంటివి చేయలేరు అందుకని ఇటువంటి సైకాలజిస్ట్లు మీకు రేర్ గా ఉంటారు. ఇటువంటి ఫిలాసఫర్స్ కూడా రేర్ గా ఉంటారు కాబట్టి మీరు మనీతోనే దీన్ని కంపేర్ చేసుకోవద్దు నేను కూడా కచ్చితంగా ఇంతని పెట్టట్లేదు. కేవలం మా టీం్ కి శాలరీస్ ఇక్కడ ఉన్నటువంటి పేమెంట్స్ కోసం అని మేము ఇది పెట్టాము. సో చక్కగా ప్రతిరోజు మీరు చూడొచ్చు ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ డే కూడా చూడొచ్చు.
(29:03) దాంతో పాటు స్టోన్స్ అండ్ థాన్స్ అనేటువంటి జర్నల్ వస్తుంది ఎవర్మెంట్ అది తీసుకోవచ్చు. ఆ తర్వాత స్టోన్స్ అండ్ థాన్స్ అని ఒక YouTube ఛానల్ రన్ చేస్తున్నాం. ఈవీ ఈ జర్నల్ లో అక్కడికి వస్తే డిఫరెంట్ వేలో ప్రెజెంటేషన్ ఉంటది. అక్కడ కూడా మీకు అంటే ఒక్కొక్కటి అర్థం కావడానికి చాలా టైం పడుతది. అందుకని డిఫరెంట్ డిఫరెంట్ వేలో నేను ఎక్స్ప్లైన్ చేస్తూఉన్నాను.
(29:28) అక్కడ కూడా మీరు చూడొచ్చు అలాగే రాతిపూలు వన్ పబ్లిష్ అయింది రేపు వలంలో అందరికీ చేరిపోతుంది. నెక్స్ట్ మే మే మంత్ లో రాతిపూలుట అండ్ స్టోన్స్ అండ్ థాన్స్ వెర్షన్ త్రీ కూడా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొనుక్కోవచ్చు. రైట్ సో ఈరోజు మనం టాపిక్ ఏం తీసుకోలేదు. టాపిక్ తీసుకున్న చాలా మంది ఏమంటున్నారంటే మధ్యలో కాల్స్ ఇరిటేటింగ్ ఉందంటే యాక్చువల్లీ కాల్స్ కోసమే ఇది పెట్టింది.
(29:52) అవును నేను కాల్స్ తీసుకోకుండా చెప్పగలను. కానీ దానికంటే కూడా కాల్స్ అటెండ్ అయినప్పుడు అది ఆ వినే వాళ్ళకి కూడా చాలా ఫలితం వస్తుంది. అండ్ చేసిన వాళ్ళకు కూడా చాలా తృప్తి వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం్ మాత్రం ఎక్స్క్లూసివ్లీ కాల్స్ కోసం పెట్టాను ఒకసారి టాపిక్ కవర్ కాకపోయినా ఏమి అనుకోవద్దు వేరే దగ్గర ఎక్కడో కవర్ చేస్తాను స్టోన్స్ అంతా ఇంకో దగ్గర ఇంకో దగ్గర అక్కడ మీకు పూర్తిగా లభిస్తాది.
(30:17) టైం ఉంటే డార్క్ సైకాలజీ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇంకా రకరకాలు భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ అమ్మ టైం అయింది కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ చూసారు కదా ద కాగ్నిటివ్ ఫ్యాక్టర్ గురించి మీకున్నటువంటి ఎన్నో సందేహాలకు మీరు అనుకున్న మీకు అర్థమయ్యే రీతిలో సరైన సమాధానాలు లభించాయని కోరుకుంటూ తిరిగి నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూసండి స్క్వేర్ టర్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment