ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టిన మన చరిత్ర | Our history which was hidden on purpose | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=D5upZy-OqZ4
Transcript:
(00:00) సిరియా జెరూసలెం గ్రీస్ ఇక్కడంతా వెళ్లి చూస్తే 8000 10వేల సంవత్సరాల క్రితం మన దేశం నుండి వెళ్ళిన ప్రజలు అక్కడ ఎన్నెన్నో పనులు చేశారు వ్యాపారాలు చేశారు పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు. కానీ మన దేశంలో పిల్లల చేత ఇవేమీ చదివించరు. లెబనాన్లో చూస్తే 4లుగున్నర వేల సంవత్సరాల క్రితం కట్టిన ఓ పెద్ద గుడి ఉంది. అద్భుతమైన గుడి ఒక్కో రాయి 400 టన్నులు ఉంటుంది.
(00:28) 400 టన్నుల రాయిని ఎలా తీసుకొచ్చారుని అడిగాను. దాన్ని ఈజిప్ట్ నుండి తెచ్చారట అంత పెద్ద రాయిని ఆ రోజుల్లో ఎలా తీసుకొచ్చారు అన్నాను దానికి అతను మీకు తెలియదా అన్నాడు ఆయన భారత్ నుండి ఏనుగుల్ని తెచ్చాం అక్కడి నుండి శిల్పులని తెచ్చాం అక్కడి నుండి యోగులంతా వచ్చారు ఇదంతా వాళ్ళు చేశారు అని నాకు చూపిస్తూ చెప్పారు నేను నేను భారత్ నుండే కదా వచ్చాను మనక ఎవరూ చెప్పలేదే మనవాళ్ళు ఇంత గొప్ప పని చేసినా మన పుస్తకాల్లో మనకు ఎవరూ చెప్పలేదే నమకమ అడిక మనం బానిసలుగానే ఉండిపోవడానికి ఎలాంటి చరిత్ర కాదు అలాంటిదే రాశారు.
No comments:
Post a Comment