Tuesday, May 5, 2026

సంఖ్యా బలాన్ని గుడ్డిగా నమ్మద్దు. Don't believe the majority blindly

సంఖ్యా బలాన్ని గుడ్డిగా నమ్మద్దు. Don't believe the majority blindly

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xn_1LjCdd0k



Transcript:
(00:01) మనిషికి ఉన్న బలహీనత ఏంటంటే అండి [గొంతు సవరించుకోవడం] మంచితనం ఉంటుంది ఏదో చేయాలన్న తపన ఉంటుంది. చేసేస్తాం అది జాలితో చేస్తాము ప్రేమతో చేస్తాము లేకపోతే అయ్యో ఇబ్బందిలో ఉన్నాడు కదా ఆదుకోకపోతే ఎట్లా అని మానవత్వంతో చేస్తాం. అదే సమస్య ఎక్కడ వస్తుంది అంటే చేసిన ప్రతి మేలుకి కూడాను ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం మనం అక్కడ మనం పెద్ద పొరపాటు చేస్తున్నాం.
(00:33) సరే ఆశించని విఘ్నుల గురించి మనం మాట్లాడుకోకూడదు లేండి ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఎప్పుడైతే మనం ప్రతిఫలాన్ని ఆశించామో మనకు తెలియకుండా ఒక విధమైన బంధం ఏర్పడుతుందండి అంటే బంధంలో చిక్కుంటాం. ఇంత మంచి పని చేశాను ఇంత హెల్ప్ చేశాను అవసరంలో ఆదుకున్నాను.
(01:00) కానీ ఏదో సింపుల్ గా థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు తప్ప తర్వాత మళ్ళీ దాన్ని ఆయన పట్టించుకోలేదు నన్ను కూడా నువ్వు పట్టించుకోలేదు అని ఫీల్ అయిపోతూ ఉంటామండి ఇది మానవ సహజం కూడాను అంటే మనకు తెలియకుండా మనము ఆ వ్యక్తి మీద కొద్ది గొప్ప వ్యతిరేకతని మనం పెంచుకుంటూ ఉంటాం. అలా వ్యతిరేకత పెంచుకుంటూ అటువంటి వాళ్ళని మెల్లగా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాం.
(01:28) అంటే ఇక్కడ ఫలితాన్ని ఆశించకుండా గనుక చేస్తే రాగద్వేషాలు ఉండవంటాయి చేయాలనిపించింది చేసామ అంతే ఇ దాని సంగతి మర్చిపో అప్పుడు మనసు బరువెక్కదు తేలిక పడుతుంది అన్నమాట ఎప్పుడైతే మీ మనసు తేలిక పడిందో అప్పుడు మీ లక్ష్యం ఎమ్మడి మీరు చేయాలనుకున్న పని ఎమ్మడి మీరు హాయిగా పడిపోతూ ఉంటారు లేకపోతే ప్రతిదానికి నేను ఇంత చేస్తున్నాను నన్ను ఎవరు గుర్తించట్లేదే అన్న బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి మనం బయట పడాలి భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే నిష్కామ కర్మ అని చెప్తుంది.
(02:03) పని చేస్తూ పోవయ్యా దాని ఫలితం ఎప్పుడో ఒకప్పుడు నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. అంతేగాని ఫలితాం కోసమే నువ్వు మటుకు పని చేయద్దు అని చెప్తుంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది అది ఏంటంటే ఎందుకు ఫలితం ఆశించకూడదు ఫలితం ఆశించకుండా పని చేస్తే ఎలాగా అంటే ఫలితాన్ని మనసులో పెట్టుకో కానీ ప్రయాణంలో మటుకు అద్భుతంగా ఆనందంగా ఆ ఒక కృషితో ఉత్సాహంగా పని చేస్తూ ముందుకు వెళ్ళు అంతే ఫలితం వస్తుందా రాదా అన్న తలవ సంగతి అంటే అసలు ఏ ఫలితం లేకుండా ఎవడు ఏ పని చేయడు కానీ ఏదో ఒక ప్రయోజనం ఆశించే చేస్తాడు చేయాలి కూడా లేకపోతే మనం ఎదగలేం కదా ఇది
(02:46) చాలా సటిల్ ఇష్యూ అండి అంటే ఎందుకు ఫలితం ఆశించకూడదు అంటే అంటే నాకున్న ఆలోచన ప్రకారం నేను చెప్తానండి ఒక్కసారి గనుక మీ జీవితాన్ని రివైండ్ చేసుకుంటే భగవంతుడు మనం అనుకున్నది ఇవ్వడండి మనకు అవసరమైంది ఏర్పాటు చేస్తాడు ఇదఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ అనుకోండి అట్లాగే మనం ఉన్న ప్రపంచం కూడా మనం ఆశించినట్టు నడవదండి నడవదు రకరకాల చెక్ అండ్ బ్యాలెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటుందిన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచం కూడా మనల్ని మనలాగా ఉండనివ్వకుండా అగ్ని పరీక్షలు పెడుతూ కుట్రపల్తూ ఉంటుందండోయ్
(03:32) దాని నుంచి మనం సంయమనంతో ఓపికతో బయట పడాలి అంతే మనం ఎంత మంచి పని చేసినా అందరూ దానికి ప్రతిఫలం ఇస్తారన్న గ్యారెంటీ లేదండోయ్ గ్యారెంటీ లేదు అంతే చాలాసార్లు మనం భంగపడుతూ ఉంటాం ఇంత కష్టపడుతున్నాను ఎవరు గుర్తించరు అని ఎవరి కోసం కష్టపడుతున్నావు [నవ్వు] నువ్వు నీకోసం నువ్వు కష్టపడుతున్నావ్ ఇతరుల మెప్పు కోసం కష్టపడుతున్నావ కష్టపడట్లేదు కదా ఒకటండి 90% మనం చేసిన మేలునే గుర్తించరు కనీసం అప్రిషయేట్ కూడా చేయరు అంటే చేయటం లేదు కదా అని మన లక్ష్యాన్ని మనం మర్చిపోయి దాన్ని నీరు కారుస్తూ మనం అలా నిలబడిపోకూడదుండి అంటే మన ప్రయాణం ఆగిపోతుంది వీటి గురించి
(04:17) ఆలోచిస్తూ ఉంటే అంటే ఒక విధంగా స్లో డౌన్ అయితూ ఉంటుంది అన్నమాట అంటే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నీ లక్ష్యం గాన నువ్వు చేసే ప్రయాణం గాన అది నీ భవిష్యత్తుకి సంబంధించింది నీ భవిష్యత్తుకి సంబంధించింది. రెండు మంచి ఉదాహరణలు ఇస్తానండి మీరు తప్పకుండా కనెక్ట్ అయితారు ఏంటంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు కదా ప్రేమ కరుణ మానవత్వాన్ని బోధించిన వ్యక్తి అయినప్పటికీ ఆయనను సమాజం మెజారిటీ ఓడితో శిక్షించింది సిలువను ఎక్కించింది.
(04:52) కదా అట్లాగే సోక్రటిస్ తీసుకోండి గొప్ప తత్వవేత్త నిజాన్ని ప్రశ్నించిన కారణంగా ఆయన్ని కూడాను అదే సమాజం మరణ శిక్ష విధించింది. అంటే ఇక్కడ మనం బలంగా నమ్మాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మెజారిటీ అనేది ఉత్త భ్రమ అండి ఇది సత్యానికి వాస్తవానికి ఎట్టి పరిస్థితిలో కూడాను రిప్రజెంటేటివ్ కాదు ఏదో మెజారిటీ మెజారిటీ అంటాం మెజారిటీ ఎప్పుడు కూడాను సత్యం కాదండి ఎప్పుడో ఒకసారి రుజువైతుంది అదే అది గానీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటూ ఏమ ఉండదు మెజారిటీ ఓట్ ఇస్ రియలీ రిలయబుల్ ఓట్ అని చెప్పేసి ఈ మెజారిటీ ఓట్ ఎట్లా ఉంటుందంటే
(05:39) డెమోక్రసీలో కూడా మనం ఆలోచించొచ్చు ఎట్లా ఉంటుందంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు అవసరాలను బట్టి అక్కడ సౌకర్యాలను బట్టి ఆ క్షణంలో వాళ్ళు చేసే అంటే రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలను బట్టి ఉంటుంది. అక్కడ ఆ మెజారిటీ ఓటు నమ్మకానికి కేంద్రం కేంద్రంగా ఉంటుందన్నమాట. ఆ నమ్మకం అనేది రేపొద్దున ఒమ్ము అవుతుంది.
(06:04) ఒమ్ము కావచ్చు కూడా ఒక్కోసారి సరే అది నిజం కూడా కావచ్చు అంటే ఇవన్నీ నిజమైతాయా లేదా అనేది మనకు తెలియదండి. కాబట్టి మెజారిటీని ఎప్పుడు కూడా మనం బ్లైండ్ గా నమ్మకూడదు. ఇప్పుడు డెమోక్రసీలో మొదటి నుంచి మెజారిటీ ఓటే ప్రభుత్వాలను ఏర్పరుస్తున్నది కదా మనం చూసాం కదా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ మాటక వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడాను మెజారిటీ ఒకటే చెలుబాటు అవుతున్నది ప్రభుత్వాలను ఏర్పరచడంలో కానీ ఎక్కడ అసంతృప్తులు ఎక్కడ అనైతికలు ఎక్కడ నేరాలు ఘోరాలు ఆ విద్యా వైద్య వ్యవస్థలు అక్కడే ఉన్నాయిగా మనిషి అసంతృప్తినే ఉన్నాడు కదా ఉన్నవాళ్ళ మధ్య లేని వాళ్ళ మధ్య ఆ గ్యాప్ పెరుగుతూనే ఉంది
(06:49) కదా కాబట్టి ఈ మెజారిటీ ఓటు అనేది మెచూరిటీ ఓటు కాదు అన్నది ముందు మనం గుర్తించాలండి. ఎప్పుడైతే ఈ మెజారిటీ ఓటు మెచూర్ [మూలగడం] మెచూరిటీ ఓటుగా గనక మారితే తప్ప ప్రజలు సుఖ సంతోషాలతో ఉండరు. ఈ భ్రమ నుంచి మనం బయటపడాలంటే బయటపడాలి. అందుకనే అటల్ బిహారి వాజ్పేయి గారు ఏమన్నారంటే డెమోక్రసీ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు సంఖ్యక కేల్ హై అన్నాడు చాలా గొప్ప మాట అండి చాలా గొప్ప మాట అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మెజారిటీ దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళందరూ కూడాను గుడ్డి నమ్మకంతో మెజారిటీని పట్టుకొచ్చేస్తారు.
(07:30) అంటే చెప్పినవన్నీ అంగీకరించేస్తారు అంగీకరించడం అంటే నమ్ముతారు అక్కడ నమ్మకం ప్రాతిపదికగా ఉంటుంది. కానీ మనకు కావల్సింది ఏంటంటే వాస్తవాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు ప్రజలు అర్థం చేసుకొని ఓటు వేశారు అన్నదే మనకు ముఖ్యం. అప్పుడే అది విశ్వాసం అవుతుందండి నమ్మకానికి విశ్వాసానికి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది.
(07:53) అంటే నమ్మిన సిద్ధాంతాన్ని వదిలి పెట్టకుండా ముందుకు వెళుతూ ఉంటే సంతృప్తి మన సొంతం అవుతుందండి. కొంచెం ఫలితాలు ఆలస్యంగా వచ్చినా కూడాను క్రమక్రమంగా అపార్థం చేసుకున్న వాళ్లే మనల్ని అర్థం చేసుకొని మనకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు కాకపోతే కొంత టైం పడుతుంది అన్నమాట అంతే తప్ప వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని ప్రతిఫలాన్ని మనకి ఇవ్వటం లేదని మటుకు మనం ఎట్టి పరిస్థితిలో కూడాను అనుకోకూడదు.
(08:24) ఒకటండి మీ నిజాయితి మీ క్రమశిక్షణ మీ పట్టుదలే మీకు ముఖ్యం. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళవలసిందే ఎందుకంటే మీ భవిష్యత్తు మీకు ముఖ్యం కదా ఆ భవిష్యత్తులోనే కదా మీరు జీవించబోతున్నారు. కాబట్టి ప్రశంసలకి దూరంగా ఉండండిఅని నేను అనను పొగడతలకు దూరంగా ఉండండిఅని నేను అనను వస్తే స్వీకరించండి లేకపోతే మనసు మటుకు తీసుకోవద్దు.
(08:54) నా జీవితంలో జరిగింది ఒక చిన్న విషయం చెప్తానండి ఎనిమిదేళ్ల నుంచి నేను వీడియోలు చేస్తున్నాను. దాదాపుఏడున్నర సంవత్సరాలు పట్టింది నాకు 5000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఈఏడున్నర ఏళ్ళు కూడాను నేను కొంచెం మదన పడుతూనే ఉన్నాను లైక్లు రావట్లేదఏంటి సబ్స్క్రైబర్స్ రావట్లేదఏంటి వ్యూస్ రావట్లేదఏంటి అని అనుకునేవాడిని కానీ మధ్య ఐదఆరు నెలబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తున్నాయండి ఒక 26 రోజుల్లోనే 4800 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక వీడియోని దృష్టిలో పెట్టుకొని అంటే నేను కూడానుస సమాజానికి అవసరమైనవి చేయాలి యూత్ కి అవసరమైనవి చేయాలి ఇప్పుడు సమాజాన్ని పీడిస్తున్న సమస్యలు ఏంటి దాని మీద ఎలా
(09:34) కాన్సంట్రేట్ చేయాలి అన్న విషయాన్ని ఏడున్నర సంవత్సరాల తర్వాత మెల్లగా అవగతం చేసుకొని ఆ దిశలో నేను వీడియోలు చేస్తున్నానండోయ్ అందువలన మెల్లమెల్లగా నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఇప్పుడు 10,700 800లో వచ్చారు అనుకోండి అది వేరు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే పొగడతలకను ప్రశంసలక ఎదురు చూడకుండా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణతో పట్టుదలతో కష్టపడి గనక పని చేస్తూ ఉంటే అంటే కొంచం ఓపికగా గనుక ఉండగలిగినట్లయితే మీరు తప్పకుండా కొంత ఆలస్యంగానైనా మీరు అనుకున్నది సాధిస్తారండి.
(10:07) అప్పుడు అపార్థం చేసుకున్న వాళ్ళు పట్టించుకుని వాళ్ళు కూడాను మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. అంతేనండి ఈ వీడియోలో అంతకంటే ఏం లేదు. [ఆశ్చర్యం] సో విన కృతజ్ఞతలుండి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇవాళ వచ్చాయి కదా ఐదు రాష్ట్రాల్లో కూడాను బిజెపి తన డంకాని మోగించేసింది కదా మోగించేసింది కదా మరి అంతకుముందున్న ప్రభుత్వాలన్నీ మెజారిటీ ఓటుతోనే నిలబడ్డాయి.
(10:30) కానీ ప్రజలు మెల్లమెల్లగా మార్పును కోరుకుంటున్నారు. మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి మెజారిటీ ఓటు అనేది ఎప్పుడూ కూడాను సరైనది కాదండి దాన్ని మనం కొద్దిగా నమ్మకూడదు. ఇంతేనండి ఈ వీడియోలో విషయం వినంత కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మందికి సర్క్ులేట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు కిరణ్ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండిని నా ఫోన్ నెంబర్ 9491063089 అండి నా పేరు మారుతి కిరణ్ ఇంటి పేరు పోరూరి YouTube లోకి వెళ్లి మీరు ఎంఏ ఆర్ టిచ్ ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓఆర్ యుఆర్ఐ అని చెప్పేసి నా YouTube ఛానల్ ఓపెన్
(11:08) అవుతుందండి. నేను ముఖ్యంగా మీ నుంచి కోరుకుంటున్నవి రెండే రెండు వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. అంటే మంచి విషయాలు పంచితే ఎవరో ఒకళ్ళు వీటి గురించి ఆలోచించి వాళ్ళ దీవన బంధాన్ని మార్చుకుంటారు కదా కొంత క్లారిటీ వస్తుంది కదా వాళ్ళకి అదిఒకటిను ఇంకొకటి ఏంటంటే లైక్స్ అనేది సరే నా వీడియో నచ్చితే మీరు లైక్ కొడతారు లేకపోతే లేదు అది వేరు సబ్స్క్రిప్షన్ కూడా అంతేనండి మనిషి నచ్చితే మాట నచ్చితేనే చేస్తారు కాబట్టి అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.
(11:34) ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా రెండో విషయం కోరుకునేది మంచి మెసేజ్ పెట్టండి. ఖండిస్తూ అయినా కూడా పెట్టండి ఇది తప్పు అని చెప్పండి నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇంతేనండి నమస్కారం

No comments:

Post a Comment