Tuesday, May 5, 2026

బ్రష్ చేసినా కూడా నోటి దుర్వాసన వస్తుందా? 😷 అసలు కారణం & పరిష్కారం ఇదే! | డాక్టర్ కపుల్ #Bad breath

బ్రష్ చేసినా కూడా నోటి దుర్వాసన వస్తుందా? 😷 అసలు కారణం & పరిష్కారం ఇదే! | డాక్టర్ కపుల్ #Bad breath

Author Name:Mee Healthcare Couple మీ హెల్త్ కేర్ కపుల్

Youtube Channel Url:https://www.youtube.com/@healthcarecouple

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tOz7E2HmPuE



Transcript:
(00:00) మీరు మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఉండే జనాలు కొంచెం దూరం జరుగుతున్నారా ఇది బ్యాడ్ బ్రెత్ వల్ల అయిఉండొచ్చు దీన్ని హాలిటోసిస్ అని అంటాము. 80% పీపుల్ కి తెలియని కూడా తెలియదు వాళ్ళకి హాలిటోసిస్ ఉన్నట్టు మౌత్ వాష్ అనేది మీ హాలిటోసిస్ కి క్యూర్ కాదు జస్ట్ 20 మినిట్స్ వరకు మాత్రమే దాని యాక్షన్ ఉంటుంది.
(00:18) అసలు హాలిటోసిస్ ఎందుకు వస్తుంది దాని హోమ్ రెమిడీస్ ఏంటి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రీజన్స్ ఏమై ఉంటాయి టంగ్ వెనక భాగంలో 90% బ్యాక్టీరియా లార్డ్జ్ అయి ఉంటుంది. దానివల్ల టంగ్ మీద కోటింగ్ వస్తుంది బ్యాడ్ బ్రెత్ అనేది జస్ట్ దాని కాన్సక్వెన్స్. ఎవరికైతే డ్రై మౌత్ ఉంటుందో బికాజ్ ఆఫ్ ఫాస్టింగ్ ఆర్ తక్కువ నీళ్లు తాగడం వల్ల బ్రీతింగ్ నోట్లో నుంచి ఎక్కువ తీసుకునే వాళ్ళలో వీళ్ళలో సలైవా తక్కువ ప్రొడ్యూస్ అవుతది.
(00:40) దాని వల్ల కూడా బ్యాక్టీరియా ఓవర్ గ్రో అవుతది అండ్ బ్యాడ్ బ్రెత్ వస్తుంది. టాన్సిల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం వల్ల విపరీతమైన బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉంటాయో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఆర్ కాన్స్టిపేషన్ ఎసిడిటీ హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళలో కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఎప్పుడైతే గమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో విటమిన్బి12 ఐరన్ అండ్ జింక్ లోపంలో కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది.
(00:59) టంగ్ వెనకల ఉండే సల్ఫర్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా వల్ల ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. మెడికల్లీ చూసుకుంటే కుళ్ళ పైన గుడ్ల వాసన వస్తుంటే సల్ఫర్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టుంది. అదే స్వీట్ స్మెల్ డయాబెటిస్ వాళ్ళలో మనం అబ్సర్వ్ చేస్తాం. అమోనియా స్మెల్ వస్తే కిడ్నీలో ఏదో ఇష్యూ ఉన్నట్టు.
(01:14) ఒక సెవెన్ టు ఎయిట్ హోమ్ బేస్డ్ సొల్యూషన్స్ చెప్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టంగ్ ని టంగ్ క్లీనర్ తో క్లీన్ చేసుకోవడం రెండు సార్లు రోజుకి లవంగాలు ఉడకబెట్టిన నీళ్లతో కానీ సాల్ట్ వాటర్ తో కానీ గార్గుల్ చేసుకోండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఆల్కహాల్, కాఫీ ఓవర్ గా ఫాస్ట్ చేయడం ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం ఇలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకుంటే బ్యాడ్ బ్రెత్ కంట్రోల్ అవుతుంది.
(01:33) అనదర్ బెస్ట్ ప్రాక్టీస్ ఆయిల్ పుల్లింగ్ కోకోనట్ ఆయిల్ తో ఆయిల్ పుల్లింగ్ చేసుకోండి ఒక 10 మినిట్స్ రోజుకి నోరు డ్రై గా ఉంచుకోకుండా ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగుతూ ఉండండి. హైడ్రేషన్ ఎక్కువ ఉంటే సలైవా మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. హాలిటోసిస్ తగ్గుతుంది. రెగ్యులర్ టీ తీసుకుంటే బ్యాడ్ బ్రెత్ ఎక్కువ అవుతుంది కానీ హెర్బల్ టీస్ కొని ట్రై చేస్తే బ్యాడ్ బ్రెత్ తక్కువ అవుతుంది.
(01:52) లవంగాలతో చేసిన టీ దాల్చిన చెక్కతో చేసిన టీ అల్లంతో చేసిన టీ గ్రీన్ టీ గట్ని హెల్తీగా చూసుకుంటే బ్యాడ్ బ్రెత్ తగ్గుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాము నీళ్లు తాగండి తిన్న తర్వాత అలాగే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ యూస్ చేయడం కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ ఫుడ్ తీసుకుంటే బెటర్. వైటమిన్బి12 ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి ఇది ఫాలో అయిన తర్వాత అప్పటికి తగ్గపోతే అప్పుడు ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళాలి.
(02:16) ఎవరికైతే ఈ రీల్ మోస్ట్ యూస్ఫుల్ అనుకుంటారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ ని ఫాలో అయిపోండి.

No comments:

Post a Comment