మనసులో కలిగే SUDDEN వెలుగు.. స్ఫురణ వెనుక రహస్యం🌹AWARENESS secrets🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=G2cIxzv0tsQ
Transcript:
(00:00) శశం ఎదురుగా ఉండగా మనోడు డిస్కస్ చేస్తా ఉన్నాడు ఇది ఓకే స్పురణ అంటే ఏంటి స్పురణ [నవ్వు] సరే నేను ఒక ఇంటూటివ్ రివలేషన్ అని ఇన్సైట్ అని అట్లా అన్నాను బట్ స్టిల్ ఆఫద నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మెరుపు అంటే మేఘాలు గుద్దుకున్నప్పుడు అది నేను అడిగింది అది ఎలా వస్తుందని కాదు మెరుపుని ఒకవేళ నువ్వు డిఫైన్ చేస్తే వాట్ ఇస్ ఇట్ మెరుపుని డిఫైన్ డిఫైండ్ చేయడం అంటే పోనీ అంటే మెరుపు వచ్చింది వెళ్ళిపోయింది నీకు ప్రాసెస్ కనబడదు.
(00:44) ఆ ఎస్ ఇప్పుడు లైట్ వచ్చిందనుకో అది వస్తుంది వెళ్ళిపోతుంది ఓకే ఆ ఫ్లాష్ ఫ్లాష్ లాగా అంటే ఇట్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఇస్ నాట్ దేర్ స్పురణ అనేది మనసులో మెరిసే ఒక మెరుపు అన్నమాట ఓకే ఆ అంతే అంటే నీకు ఆ మెరుపులో ఎగ్జాంపుల్ ఆ మెరుపు నీవే అనుకో ఊరంతా కనిపించిందా లేదా అట్లా మొత్తం ఒకసారి కనిపిస్తది. ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేదు యు ఆర్ నార్మల్ బట్ యు హావ్ సీన్ సంథింగ్ ఇది ఎట్లాంటిది అంటే దీనికి ఒక బ్యూటిఫుల్ జిన్ స్టోరీ చెప్తాను ఒకతను చీకట్లో గురువుగారి దగ్గరికి వెళ్తున్నాడు.
(01:23) ఏ దీపం లేదు ఏమి లేదు ఎవరో చెప్పారు ఒకఆరు కిలోమీటర్లు అడవిలో నుంచి వెళ్ళాలి. స్మశానం కూడా ఉంటుంది. కొంత పాములు తేళ్లు ఉంటాయి బట్ కేర్ఫుల్ అంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి బయలుదేరాడు తన మనసు నిండా ఏముందంటే నేను స్మశానం మధ్య నడుస్తున్నాను పిశాచాలు ఉన్నాయేమో ఏమో మనిషికి ఉండే భయాలన్నీ ఉన్నాయి బాబు తవాత పాములు వస్తాయేమో ఇవి వస్తాయేమో అంటే కళ్ళు నలుపుకున్నా కూడా ఏం కనిపించట్లేదు జస్ట్ ఒక చిన్న పాత కనిపిస్తున్నాయి.
(01:53) అప్పుడు వచ్చిందయ్యా ఒక మెరుపు ఎంతసేపు ఉంది తెలుసా రెండు సెకండ్లు మొత్తం పూలతోట కనిపించింది భయం వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ చీకటే ఉంది కానీ మనసులో ఉన్న భయం వెళ్ళిపోయిందా లేదా స్పురణ అంటే అది అప్పటివరకు నీకున్న అవగాహన అంతా దిశ మారిపోతుంది కృష్ణమూర్తి యూస్ టు సేవి అట్మోస్ట్ అథారిటీఎవ్రీథింగ్ రిమన్స్ జస్ట్ దసేame్ ఓన్లీ యువర్ పర్సెప్షన్ చేంజెస్ ఆకాశము మారదు పువ్వు మారదు గురువు మారదు అమ్మ మారదు ఇప్పుడు అమ్మ గొప్పగా ఎందుకు అనిపించింది నువ్వు మారావు కాబట్టి ఒక రాయిలో శివలింగం ఎందుకు కనిపించింది నువ్వు మారావు కాబట్టి సో స్పురణకి నా సరదా వ్యాఖ్య ఇది
(02:39) బాగుంది చాలా చాలా బాగుంది ఇంకొకటి దానికి ఫర్దర్ గా ఇంకోటి ఏం చెప్పాడంటే ఎరుక విషయం వచ్చి నేను ఆలోచనల వైర్పు ఎరుక లేకతే ఇంద్రియాల ఆ ఎరుకు కాకుండా అసలు ఉన్నటువంటి తనక ఎందుకో సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఎరుక సెల్ఫ్ మీద కదా ఉండాల్సింది అనవసరమైన విషయాల మీద ఎందుకు ఉండాలి అని ఒకటి వచ్చిందంట సో ఐ వాంట్ యు సెల్ఫే అవేర్నెస్ ఆన్సర్ ఇవన్నీ ఆశాపరమైనవి సెల్ఫ్ రియలైజేషన్ అనేది బేసికల్ గా ఆక్సిమోరాన్ అంటే హూ ఇస్ దేర్ టు రియలైజ్ ద సెల్ఫ్ కొంచెం లోతుగా ఆలోచిస్తే అలాగని మరి టూ మచ్ ఫిలాసఫీ అనుకుంటారు కాబట్టి భాషలో ఇవన్నీ ఉన్నాయి ఎస్ ఇదఎట్లంటే ఆత్మ దర్శనం అంటే ఆత్మనే
(03:23) దర్శనం అన్న అంటే ఇప్పుడు చూసేది చూడబడేది రెండు లేవు అంటే ఒకడు ఇంకొక దాన్ని దర్శిస్తున్నాడు నాకు స్వానుభవం అయింది అంటే నేనే ఉన్నది నేనే అని తెలిసింది అంతే అతే ఇంకొద్దిగా నీ వైపు నుంచి ఆ కాంటెక్స్ట్ నేను చెప్పింది కరెక్ట్ కదా అది ఒకసారి సెల్ఫ్ అవేర్నెస్ గురించి కాంటెక్స్ట్ కరెక్ట్ అంతేనా ఆ ఇప్పుడు మీరు ఏమంటారు అవేర్ ఆఫ్ సెల్ఫ్ అవేర్ అంటే ఈ పదాలు ఎట్లా ఉన్నా ఇంతకీ ఏంటంటే థాట్స్ థాట్స్ లెట్స్ థాట్ లెస్ స్టేట్ ఉన్నప్పుడు థాట్స్ ని చూడాల్సిన అవసరం ఏముంది థాట్స్ పట్ల అవేర్ గా ఉండాల్సిన అవసరం ఏముందిగా ఉంటే అవసరం లేదు అంటే ఇప్పుడు చెప్పండి
(04:05) దేని పట్ల అన్నది కాకుండా దీన్ని దీనికి చాలామంది వ్యాఖ్య చేశారు అందులో తేలికైన ఒకానొక వ్యాఖ్య ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు భావనలు నిరంతరం వెంటాడుతుంది ఒకటి నేను బాగున్నానని రెండోది నేను బాగా లేనని దీని మధ్యన మనిషి ఎప్పుడు ఊసలాడుతా ఉన్నాడు. ఇప్పుడు నేను బాగున్నాను అంటే నిన్ను నువ్వు చూసుకునే తెలుస్తుంది కదా నేను బాగా లేను అంటే నిన్ను నువ్వు చూసుకునేది అంటే అది కూడా అవేర్నెస్ే ఇది పాక్షికమైన ప్రాపంచికమైన అవేర్నెస్ కింద లెక్క ఆధ్యాత్మికతను ఎరుక అంటే నేను ఉన్నాను అన్నది.
(04:45) సో నేను ఉన్నాను బాగుండడము లేదు బాగుండకపోవడము లేదు అంటే డ్యూయాలిటీ పోయి నేను ఉన్నాను అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంది అండ్ అది ఎట్లా ఉంటది అనేదానికి నేను ఇస్తున్న ఒక అనక్డాటల్ ఎగ్జాంపుల్ ఏంటి సెంట్ కొట్టుకొని బయటికి వెళ్ళావ అనుకో నిన్ను సెంట్ వెంటాడుతది. బాత్్రూమ్ కి వెళ్ళినా అట్ల ఎక్కడ కొండ మీదకి వెళ్ళినా అట్లా అవేర్నెస్ అన్నది నీ చుట్టూ అంటే నువ్వు ఎక్కడ కదిలినా నీవే నీయొక్క నీ పట్ల నీకు పూర్తి ఒక స్పృహ ఉంటది.
(05:18) మళ్ళీ అవగాహన అన్నది వేరే కాంటెక్స్ట్ ఎరుకకి అవగాహనకే సంబంధం లేదు అంటే ఎరుక అన్నది నీ యొక్క స్థితి ఎరుక లేనివాడు లేడు నువ్వు మనిషిగా జన్మ తీసుకుంటే ఎరుకతో ఉండవలసిందే పాక్షికంగా ఉంటుంది లేదా పూర్ణంగా ఉంటుంది. [గురకలు] పాక్షికమైన ఎరుకలు నీవు నేను రెండు ఉన్నాయి. నా దాని మీద ఎరుకు ఉంది నీ దాని మీద నాకు ఎరుక లేదు. పూర్ణ ఎరుక అంటే ఏంది నాది నీది అన్న భావన పోయి ఉన్న దాని మీద దృష్టి ఇంకొటి తను చెప్పినప్పుడు నేను నేను ఆలోచిస్తా ఉండి అంటే నేను దాని మీద రిఫ్లెక్ట్ చేస్తే అవేర్నెస్ గురించి సపోజ నౌ ఐ యమ్ అవేర్ ఆఫ్ ద దీస్ థింగ్స్
(06:04) మీరందరి మీద నాకు అవేర్నెస్ ఉంది అవేర్ గా ఉన్నాను ఐ యమ్ అవేర్ ఆఫ్ యు ఐ యమ్ అవేర్ ఆఫ్ మై బాడీ ఐ యమ్ అవేర్ ఆఫ్ మై బ్రెత్ ఐ యమ్ అవేర్ ఆఫ్ మై థాట్స్ కానీ ఇక్కడ ఎప్పుడైతే ఎవేర్ ఆఫ్ అవేర్నెస్ అయిందో అప్పుడు సెల్ఫ్ వేర్ అయిందేమో అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు అది లాజికల్ గా అంటే నేను చెప్పేది ఆశపరంగా ఓకే ఇప్పుడు వేరేది ఏది లేదు ఆ ఇంకొకటి అవేర్నెస్ తెలుసుకోవాలంటే దగ్గర ఒక టెక్నిక్ ఉంది.
(06:26) ఇప్పుడు మనకి అలర్ట్నెస్ ఉంది అవేర్నెస్ ఉంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఎప్పుడన్నా మీరు దృష్టి పెడితే ఉదాహరణ అలర్ట్ గా ఉన్నాను నేను అవేర్ గా ఉన్నాను వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఇప్పుడు అవేర్ గా ఉన్నవాడు అలర్ట్ గా ఉన్నాడా అలర్ట్ గా ఉన్నవాళ్ళ అవేర్నెస్ లేదా అవేర్నెస్ లో అలర్ట్నెస్ ఉందేమో గాని అలర్ట్నెస్ అవేర్నెస్ లేదు అంటే అట్లా ఉంది ఆ అయితే అలర్ట్నెస్ అంటే ఫోర్స్డ్ అవేర్నెస్ అ ఆ ఇప్పుడు మనం నిరంతర ఎరుక కొనసాగుతుందని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ ప్రాణులకు ఉందది కానీ వాడికి ఎక్స్ప్రెస్ చేసే జ్ఞానం లేదు కాబట్టి అవి [గొంతు సవరించుకోవడం] చెప్పవు
(07:11) ఏమీ లేకుండా అడవికి వెళ్లి ఒక వారం ఉంటే ఇది తెలుస్తుంది ఇప్పుడు మనకి గోడలు ఉన్నాయి కాబట్టి గోడల్లోకి వెళ్ళగానే ఎరుకపోతుంది. ఆ రిలాక్స్ ఇప్పుడు నువ్వు అడవిలో పడుకున్నావ అనుకో అసలు నువ్వు నిద్ర పోలేవు దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ సుషుక్తి ఉన్నా ఎరుక కొనసాగుతున్న సుషుక్తి ఉండవలసిందే లేకపోతే నువ్వు చచ్చిపోతావ్ అందుకని ఒకవేళ ఎప్పుడైనా అవకాశం ఉంటే అడవిలో ఎవ్వరు లేకుండా పడుకున్నావ అనుకో సంథింగ్ ఇస్ ఆల్వేస్ అవేక్ అంటే ఈ జీవేచ్ఛ అని ఒకటి ఉంటది కదా అది ఎప్పుడు మేలుకొని ఉండండి గుర్తిస్తాం ప్రతి ఒక్కడికి తెలుస్తుంది ఎప్పుడైనా
(07:56) రోడ్డు మీద పడుకో నువ్వు నిద్రపోతున్నావా పోతున్నావ్ మెలుకొని ఉన్నావా మెలుకొని ఉన్నావ్ చిట్టుకుమంటే లేసి చూసినవ అక్కడ ఏం లేదని తెలుసుకొని పడుకోవడం తప్ప యుఆర్ ఆల్వేస్ దేర్ అ సో ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ అవును రైట్ అంతే అంటే అది స్పురించిందండి తనకి [గొంతు సవరించుకోవడం] ఎరుక అంటే దేని పట్ల అది లేనిది మెరుపు ఫ్లాష్ [నవ్వు] ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అన్న ఒక భావన ఏది ఉంది దాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తే ఎరుక దొరుకుతుంది.
(08:29) నువ్వు బాగున్నాను బాగాలేదు అంటే అది పోలిక వల్ల నువ్వు ఇక్కడ గాని బాత్రూమ్ లో గాని అమెరికాలో గాని విమానంలో గాని స్మశానంలో గాని నీవు ఉన్నావుగా అది అక్కడ మిగిలింది అన్నమాట ఇప్పుడు అది గనుక స్థిరపడితే ఎప్పుడు నీవు ఉన్నావు అన్న ఎరుక కలుగుతుంది. అప్పుడు నెక్స్ట్ నీవు ఉన్నావ అంటే నేను ఎవరు అంటే అదే ఆ ఎరుక ఆ ఎరుక ఆ ఎరుకలో ఒకసారి నీకు ఒక సహజమైన సమలీనం జరిగితే ఇక జీవితంలో నిన్ను బాధించేదంటూ ఏమ ఉండదు తాత్కాలికంగా వస్తాయి వస్తాయి బట్ యు ఆర్ సెటిల్డ్ సంవేర్ డీప్ డౌన్ అది మనం ప్రూవ్ చేయలేంు కానీ గుర్తుపట్టొచ్చు ప్యూర్ తనలో తాను ఉన్నవాడిని
(09:15) గుర్తుపట్టొచ్చు వాడు వేల మంది మధ్య ఉన్న వాడు ఏ ప్రత్యేకమైన చేష్ట చేయకుండా కూడా హి స్టాండ్స్ అవుట్ అంటే ఆ ఒక కంప్లీట్నెస్ ఉంటది. అందరి మనసుల్లో ఏదో చంచలం నేను ఉన్నాను బాగున్నాను బాగాలేదు దీని మధ్య ఇస్ అబ్సల్యూట్లీ దేర్ అన్నమాట అది తెలుస్తుంది ఎరుక లేకపోవడానికి గాని ఎరుక లేకుండా ఉండడం లేదు అసలు లేదు కానీ ఆ ఎరుక మన లైఫ్ లో రిఫ్లెక్ట్ కాకుండా మన మన ఫోకస్ అంతా అటు ఇటు వెళ్ళడానికి కారణం ఒకటి సెన్స పర్సెప్షన్స్ రెండు థాట్ అండ్ ఎమోషన్స్ అని ఒక ఏదో ప్రపంచం బంధం అంతే కదా బంధం వచ్చిందా ఎరుక అనేది పాక్ష ఉంటుంది అంతే కదా ఇవే మనల్ని రెగ్యులర్ గా
(10:00) అబ్సర్వ్ చేస్తా ఉన్నవి అంటే బొంబా చేస్తా ఉన్నాయి ఫైన సెన్సెస్ థాట్ అండ్ ఎమోషన్స్ ఉదాహరణకి నీలాగా కనబడని అంటే మనంతా ఫిజికల్ రియాలిటీలో వి లుక్ సిమిలర్ అందుకని ఒక ఫియర్ ఉండదు నీకు నువ్వు అదే నైజీరియా పో లేదా నేను ఒక ఊరు వెళ్ళా అమెరికా వెళ్ళినప్పుడు నాకు చెప్పారు గ్రే హౌండ్స్ అంటే బస్సు ప్రయాణం చేయొద్దు చికాగో నుంచి మన డెట్రాయిట్ నుంచి చికాగో ఓకే లాంగ్ జర్నీ ఉమ్ ఐ చోస్ బస్ జర్నీ నేను మధ్య మధ్యలో ఒక ఊర్లో దిగి ఒక ఫోర్ అవర్స్ అక్కడ వెయిట్ చేసి మళ్ళీ నేను చికాగో బస్ పట్టుకోవాలి.
(10:36) టికెట్ ఒకటే అటు బస్ వస్తుంది. నేను దిగిన ఊరి పేరు ఏమిటి అంటే మెమఫిస్ ఆ ఊరి పేరు మెమఫిస్ నేను ఎప్పుడు దిగాను రాత్రి 9:30 కి దింపాను. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:304 వరకు నేను అక్కడ ఉండాలి. అక్కడ దిగినప్పుడు నాకు వచ్చింది ఒకానొక ఫ్రెండ్ మెజ మెంఫిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేంజరస్ సిటీ అక్కడంతా డ్రగ్ ఎలిక్ట్స్ ఉంటారు మర్డరర్స్ ఉంటారు ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది కొట్టి నీ దగ్గర డబ్బులు లాకవెళ్తారు అంటే నువ్వు ఈ ఫోర్ అవర్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలని ఒక మెసేజ్ వచ్చింది ఓకే ఒక టెక్స్ట్ మెసేజ్ అప్పుడు ఇక్కడ కూర్చున్నట్టు నువ్వు కూర్చోలేవు
(11:15) నేను బస్ స్టాండ్ లో కూర్చొని నాకు ఆల్రెడీ ఈ విషయాల బట్టి స్పురణ ఉంది కాబట్టి ఫియర్ ఏమీ లేదు ఐ యమ్ అలర్ట్ అడవిలో నేను చేసిందల్లో ఒక్కటే నేను ఐ వాస్ ఓన్లీ లుకింగ్ అట్ మై పామ్ నా అరచేయి చూసుకుంటూ కూర్చున్నా చూసుకుంటా ఓకే అంటే అసలు ఇక ఇక్కడ ఎవ్వరు లేరు భూమి మీద నేను ఒక్కనే ఉన్నా నేను జస్ట్ అరచేయి చూసుకున్న పనిలో ఉన్నా ఇస్ ఇట్ అలర్ట్ మీ ఆ అంటే నేను వేరే దాటి దృష్టి ఎప్పుడు ఒక ఐ కాంటాక్ట్ వచ్చిందనుకో ఐ కాంటాక్ట్ ఇప్పుడు ధారణకి ఒకరు నాతో అంటారు.
(11:40) ఒకతను నన్ను ఎక్కరిస్తున్నాడుఅని నువ్వు చూస్తే కదా తెలిసింది. చూస్తే ఒకరు నీ వైపు ఇట్లా అన్నారు నువ్వు చూస్తేనే కదా తెలిసింది అసలు నువ్వు చూడకనే పోతే యు ఆర్ డీప్ స్లీప్ ఎవరో అన్నారు నీకు ఎట్లా తెలుస్తుంది అందుకని నేను ఫస్ట్ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కూడా నేను ఎవ్వరిని ఏమి చూడను నేను ఎప్పుడు నేల చూసుకొని అందరూ వస్తే చూస్తూ మాట్లాడుతున్నా బట్ నేను వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎవ్వరిని చూడను యస్ ఇఫ్ నేను ఒంటరిగా ఉన్నాను అడవిలో ఉన్నాను కూడా బతుకుతాను నేను ఇక్కడ ఎంతమందిని చూస్తే ఏమన్నా గ్రేటా ఏమన్నా వాడి ఫేస్ చూసావు డిస్ట్రాక్షన్ వీడి ఫేస్
(12:11) చూసావు డిస్ట్రాక్షన్ ఎవరి ఎవరి దగ్గర ఏదో చూస్తే మనం చంచ చంచలం అవుతూనే ఉంటాం. అదే కాకుండా పర్సనల్ డీటెయిల్స్ కూడా చాలా మినిమల్ మీరు అసలు మాక్సిమం 99% అడగరు. పేరు ఎప్పుడైనా తెలుసుకుంటే చేసుకుంటారు ఆడు వచ్చాడా పోయాడ నాకు గుర్తుండదు. వ్యక్తి చూడగానే [నవ్వు] అంటే అందు అంటే 20 ఏళ్ళే అడగను అడగ ఎందుకంటే అది లేదు అడగాలని లేదు కాబట్టి ఎప్పుడో రిప్రెస్ చేస్తే ఎప్పుడనా బయటికి వస్తుందేమో అయితే ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ మై పామ దెన్ ఐ స్టాప్డ్ వాచింగ్ టైం నాకు ఎందుకంటే బస్ వస్తే నాకు ఫోన్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది బస్ అరే ఉండని
(12:49) తర్వాత నాకు తెలుస్తుంది ఎవరో ఒకరు వచ్చి ఇట్లా కాళ్ళు కనిపిస్తున్నాయి. ఇద్దరు వచ్చి మాండుకుంటున్నారు నా గురించి హద ఫక్ ఈజీ అని నేను జస్ట్ ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ ప్రభు వెళ్ళిపోయారు నేను తలెత్తి కూడా చూడలేదు తెలుస్తుందిట రెండు పాదాలు తెలుస్తున్నాయి పోతున్నా అంతే ఆ తర్వాత ఒకడు నా దగ్గర వచ్చాడు ఇంటరప్ట్ చేశడు ఓ అన్నాడు అప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం ఓకే [నవ్వు] ఇప్పుడు నాకు దూరంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం కదా ఇప్పుడు ఐ హావ్ టు లుక్ అప్ కదా నేను జస్ట్ ఒక్కటే తెలుసుకున్నది నేను ఇప్పుడు ఎవ్రీ డే పాటిస్తున్నది నేను బయట నాకు ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు.
(13:27) ఐ యమ్ న్యూట్రల్ అన్నమాట నా ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తాను. నాకు బాగా తెలిసిన వాళ్ళతోనే అరుపులు కేక్లు ఇదంతా అదర్వైస్ ఐ హావ్ నో ఎక్స్ప్రెషన్ నేను ఎవరైనా నా వైపు చూసిన న్యూట్రల్ గా చూస్తాను అంతే చూడగానే వాళ్ళు న్యూట్రల్ అయి వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే ప్రతిస్పందన ప్రతిస్పందన ఉంటేనే అక్కడికి ఏదైనా ప్రమోక్ అయితుంది అదర్వైస్ ఏమ ఉండదు సో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇట చూశను నా ఫేస్ నాకు తెలుసు ఎట్లా ఉంటుంది న్యూట్రల్ అన్నమాట అవును కెన్ ఐ హావ్ 20 బక్స్ అ కెన్ ఐ హావ్ 20 బక్స్ అ [గొంతు సవరించుకోవడం] నేనేం చేశాను ఒక చిన్న బ్రేక్ తీసుకొని
(14:03) 20 [గొంతు సవరించుకోవడం] డాలర్స్ ఇచ్చాను అండ్ ఐ గేవ్ అనదర్ 10 డాలర్స్ ఈ 20 డాలర్స్ నువ్వు ఏదైనా చేసుకో బట్ నాకోసం ఒక వాటర్ బాటిల్ తెస్తావా అన్నాను [గొంతు సవరించుకోవడం] బికాజ్ ఐ ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవ్వడు జన్మతః మూర్ఖుడు కాదు పూర్డు కాదు సో నేను వచ్చింది నా కమ్యూనికేషన్ ఇట్లా చూసి ఇట్లా తీసుకో డబ్బు ఓకే మన్ అని వెళ్ళిపోయాడు ఆ ఆ నైజీరియన్ యాక్సిడెంట్ అట్లా ఉంది అడ రాలే ఓకే డింట్ కమ ఆ తర్వాత త్రీ అవర్స్ కి బస్ వచ్చింది.
(14:34) మ్ నేను బస్సులో వెళ్లి కూర్చున్నాను. ఫస్ట్ టైం నా మైండ్ లో వచ్చిన థాట్ ఏంటంటే ఎవరైతే ఒక ఫ్రెండ్ మెసేజ్ పంపించారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా డెకాయిట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా హి మే బి రైట్ అని అని అనిపించింది. అట్లా అనిపించిన సెకండ్ లోనే అది పోయింది మళ్ళ అక్కడి నుంచి పరిగెత్తుకొని ఐ యమ్ సారీ మన్ నేను మర్చిపోయానోని నాకు వాటర్ పట్టిచ్చిపోయింది ఆఫ్టర్ త్రీ హవర్స్ వెరీ గుడ్ ఐ స్లెప్ సమ ఐ ఫర్గాట్ సారీ మన్ సారీ కూల్ కూల్ అని చెప్పే సో హ్యూమానిటీ మీద నాకున్న ఒక ట్రస్ట్ రిస్టోర్ అయింది.
(15:05) ఐ యమ్ నాట్ టాకింగ్ అబౌట్ అంటే ఈ మతాలు మత విద్వేషాలు ఒక ఎజెండాతో మోసం చేసేవాళ్ళు అట్లా బేసికల్లీ హ్యూమన్ బీయింగ్ ఇస్ గుడ్ అంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ గుడ్ సో ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఓన్లీ ఆధ్యాత్మిక పరంగానే కాదు మనకి ఏం మాట్లాడాలో తెలిసిందంటే ఏం మాట్లాడకూడదో కూడా తెలియాలి కదా దానికి ఆధారం అవేర్నెస్సస్ కదా ఉమ్ ఓకే ఇప్పుడు ప్రసాదం ఎవరైనా ఇచ్చారనుకో సరే ఏ చేష్టలో అయినా మన అవేర్నెస్ తో కలిపే మన మాట బయటికి రావాలి అందుకే మనం మాట్లాడినప్పుడు మనం చూసినప్పుడు అన్కాన్షియస్ గా రాకూడదు అన్కాన్షియస్ గా రాకూడదు
(15:47) నీ మాటని పట్టుకొని ఎరుకతో కలిపి రావాలి అప్పుడు ఎంటైర్ యూనివర్స్ ప్రొటెక్ట్స్ యు బికాజ్ ఆఫ్ అవేర్నెస్ అవును కదా అది అందుకే ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం ఉంది స్టీరింగ్ అని ఈ భూమి మీద నిన్ను కాపాడేది డబ్బు కాదు నీకున్న పరపతి కాదు కాదు నీ బంధువులు కాదు నీ అందము కాదు రెండే కాపాడతాయి ఒకటి అవేర్నెస్ కాపాడుతుంది రెండోది అవగాహన సరైన అవగాహన ఈ రెండు తప్ప నిన్ను ఏమి కాపాడవు ఈ రెండు ఉన్నవాడు ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా హి విల్ బి ఆల్రైట్ చిన్న చిన్న వడిదుడుకులు ఉంటాయి.
(16:20) కానీ హి విల్ బి ఎటర్నల్లీ ఆల్రైట్ ఇప్పుడు నేను అమెరికా అంతా తిరిగాను ఒక్కడినే తిరిగాను ఓన్లీ విత్ 50 డాలర్స్ నో ప్రాబ్లం నేను అలాగనే ఎక్కడా ముడుచుకొని కూర్చోలేదు మంచి చక్కగా పెండింగ్స్ చేశాను ఆర్టి గ్యాలరీస్ చూశను ఐ వెంట్ ఎవరీవేర్ ఇది మర్చిపోలేదు నేను సో నేను ఉన్న క్షేత్రం ఏమిటి దానికి ఉన్న పరిధులు ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇదంతా ఆకలింపు చేసుకొని ఆ ఎరుక కలిగి ఉన్నాను ఆ అవగాహనతో నడిచాను దీనికి ఎట్లా చెప్పొచ్చు అంటే ఎరుక అంటే నీవు ఉన్నావన్న ఒక స్పురణ అది ఎప్పుడు మర్చిపోకు అవగాహన అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో తెలుసుకోవడం ఈ రెండు
(16:59) కలిస్తే నువ్వు బ్రతికుంటావ్ అట్లా మ్ ఎరుక ఉంది కానీ నీకు సరైన అవగాహన లేదు చచ్చిపోతావ్ సరైన అవగాహన ఉంది ఎరుక లేదు మాట జాగ్రత్త ఏదైనా జరగొచ్చు ఈ రెండు ఉంటే అసలు నిన్ను పడేసేవాడే లేడు ఎప్పుడన్నా ఈ వర్డ్ విన్నారా దారుమా అని ఆ బొమ్మ ఆ అంటే బోధి ధర్మాన్ని దారుమ అని పిలుస్తారు అట్లాగా ఓకే ధర్మ దారుమ అయింది సో అది ఒక చిన్న బొమ్మ ఉంటుంది అన్నమాట ఆ బొమ్మ ఏంటంటే ఇట్లా ఉంటుంది మనం కూడా తయారు చేయొచ్చు ఇట్లా బాల్లాగా ఉంటుంది కింద వెయిట్ ఉంటుంది.
(17:32) నువ్వు ఎన్ని సార్లు కొట్టిందో అది ఇట్ ఇట్లంది ఇట్ నిబడుతుంది అన్నమాట చూ ఎట్లా వేసినా అది స్ట్రేట్ నిబడుతుంది సో అది బోధి ధర్ముని యొక్క స్థితికి చెప్తారఅన్నమాట అంటే హ అంటే ఎవరికైతే ఈ అవేర్నెస్ వస్తుందో వాడిని ఎవడు కింద పడేయలేడు ఇంకొకటి ఇది చాలా సూక్ష్మ విషయం మనిషి చాలా సఫర్ అవ్వడానికి కారణం ఓన్లీ ఈగోనే 99% ప్రాబ్లమ్స్ మనిషికి ఉన్న ఈగో వల్ల సాల్వ్ అయితలేదు బాగుంటుందా జస్ట్ ఒకసారి చెప్తే అయిపోతది ఈగో చెప్పనియదు 20 ఏళ్లు ఉంటది ప్రాబ్లం్ నేను అన్న భావన ఒకటి ఉంటది దాంట్లో ఒకలా నడుస్తావ్ ఒకలా మాట్లాడుతావ్ దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి మూట
(18:13) కట్టుకుంటూనే ఉంటావు సమస్యలు ఇగో లేదనుకో అవేర్నెస్ ఉందనుకో సందర్భం పట్ల అవగాహన వచ్చిందా యు కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం అంటే నేను నా అండర్స్టాండింగ్ తో చెప్తున్నాను ఎస్ ఎస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఐ హావ్ సాల్వడ్ నీకు అసలు ఏ అలసట ఉండదు. జస్ట్ కొన్నిసార్లు ఏమి చేయకపోవడం కూడా సాల్వ్ అయితది. అట్లా కూడా తెలుస్తది అంటే మనం ఏదో చేస్తేనే ఏదో అయింది అనుకుంటుంది కదా ప్లస్ మనకి క్లోజ్ రిలేషన్షిప్ లోనే ఈ అవేర్నెస్ అనేది ఛాలెంజ్ చేయబడుతుంది అదో ఒక విషయం కనిపెట్టాను నా విషయం నేను ఏం చేశనంటే నాకు దగ్గర ఎవరైతే ఉన్నారో నేను ఎప్పుడైనా గన అన్కాన్షియస్ గా బిహేవ్
(18:53) చేస్తుంటే వెంటనే వీడియో తీయండి అని చెప్పా అంటే [నవ్వు] బికమ్ మోర్ సెల్ఫ్ అట్లాంటి రెండు సందర్భాలు అంటే ఊరికే జస్ట్ నాకు నేను ఐ హవ్ గివెన్ దెమ ఫ్రీ ఛాన్స్ జనరల్ గా ఎవరైనా మనం కోపంలో ఉన్నప్పుడో లేకపోతే చిరాగ ఉన్నప్పుడు వీడియో తీస్తే ఇంకా కోపం వస్తాయి కానీ నేను అలా కాదు ఐ వాంట్ టు రిఫామ్ మై సెల్ఫ్ కాబట్టి ఎప్పుడైనా నేను అన్కాన్షియస్ అవుతున్నాను కొద్దిగా విసుక్ కనిపిస్తున్నాను లేకపోతే చిరాగ పడుతున్నాను అన్నప్పుడు ఇమీడియట్లీ వీడియో తీయన్నాలు అంటే వ్యక్తి బట్టి ఏదో ఒక పద్ధతి ఆ దృష్టి ఆ దృష్టిని బట్టి సృష్టి య ఒకరు ఇప్పుడు నేను ఇలా చేశాను నువ్వు అలా
(19:23) చేయడానికి లేదు లేదు సమహౌ వ హావ్ టు గెట్ దేర్ గెట్ దేర్ య ఇది పాత్లెస్ లాండింగ్ మనం ఇంతకు మాట్లాడుకుంటున్నావ అంటే ఎవరికి తెలియదు ఎట్లా చెప్పాలో తెలియదు మనం ఒక పదం రాంగ్ వాడితే అది ఇంకోవాల అర్థమైపోతుంది. ఇప్పుడు ఎరుక అనేదాన్ని ఎవడైనా ఎలుక అనుకున్నాడు [నవ్వు] వాడు ఇప్పుడు వాడికి మొత్తం ఈ డిస్కషన్ అంతా రకరకాలుగా కనిపిస్తుంది అంటే ఎలుక ఉండాలి సరైన అవగాహన ఉండాలి కార్యక్రమం ఎలుక తీసుకొనిపోతాడు [నవ్వు] నిన్న నిన్న మనం అక్కడ మాట్లాడినప్పుడైనా ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం బేసికల్లీ మన అన్కాన్షియస్ పాటర్న్స్ ఏవైతే ఉన్నాయో
(19:56) ఒక ఫోర్స్ లాగా అంటే ఒక కరెంట్ ఆఫ్ లాగ సందర్భాన్ని బట్టి మనిషి ఇప్పుడు మనందరం ఇక్కడ ఎంతో కాన్షియస్ గా మంచిగా మాట్లాడుతా ఉన్నామో ఒక సిచువేషన్ వస్తది ఒక ఫ్యామిలీ సిచువేషన్ ఓకే క్లోజ్ పీపుల్ సిచువేషన్ లోనే తెలుస్తది నువ్వు ఎవరు ఆ సిచువేషన్ లో అసలు బొంబాడ అవుతది అన్నమాట అంటే మనం వేరే వి ఆర్ నాట్ దట్ మనం అది కాదే ఎందుకు అలా ఏద అదే మనమా లేకపోతే ఇది మనం కాదా అనే డౌట్ వచ్చిన సందర్భాలు ఉంటాయి సో ఏం జరిగినా తెలిసే జరగాలి నీకు తెలిసే జరగాలి అంటే ఇప్పుడు నువ్వు ఎవరైనా [నవ్వు] చీవాట్లు పెట్టావు నీ ఎరుకతో కూడే రావాలి ఒక్కటే చెప్పగలను
(20:27) అవును కదా ఎరుకలో ఉంటే పశ్చాత్తాపం లేదు ఇంకా అది బాగుంది తెలుసు నీకు తెలుసు ఇది ఎట్లా ఉందంటే నేను ఓవరీస్ అనే రెస్టారెంట్ కి వచ్చి బొమ్మ వేస్తున్నా నాకు ఇది కొన్ని సంవత్సరాలు గేట్ దగ్గర గేట్ కీపర్ నేను నేనే ఎంచుకున్న దాన్ని మ్ అంటే రెస్పెక్ట్ అట్లాంటిది ఏమీ లేదు ఐ వాంట్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్ లైఫ్ నౌ సో అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింది నాకు నా ఎదురుగా కుర్చి ఏదో ఒకటి చేసుకొని కూర్చుంటే అక్కడ చిన్న పేపర్ ఉంటుంది.
(20:56) అంటే నాకే పర్మిషన్ లేదు. హమ్ సో గెట్ యువర్ స్కెచ్ డన్ పే అకార్డింగ్లీ మీకు నచ్చినంత ఇవ్వండి లేదు నేను హాయిగా ఒక పుస్తకాలు వేసుకొని చదువుకునేవాడిని ఐ రెడ్ సో మెనీ బుక్స్ ఆ పర్టికులర్ ఆ సంవత్సరాల్లో యు రెడ ఆ అంటే నేను ఎవ్వరిని సరే నేను బొమ్మేస్తారండి అని పిలవకూడదు. నేను నిర్ణయం తీసుకున్నా ఎవరన్నా వచ్చి వాళ్ళంతకి వాళ్ళు ఏంటిది ఏం చేస్తున్నావ్ బాబు అంటే దిస్ ఇస్ వాట్ ఐ డు అంటే అప్పుడు వాళ్ళకి ఆసక్తి ఉంటే ఎంత డబ్బు అంటే మీకు నచ్చినంత ఇవ్వండి అట్లా సరే ఆ తర్వాత ఒక పేరెంట్ వాళ్ళ హస్బెండ్ లోబట్టుకి వెళ్ళిపోయాడు మమ్మీ మమ్మీ ఐ వాంట్ స్కెచ్
(21:34) మమ్మీ ఐ వాంట్ స్కెచ్ మమ్మీ అని ఒక చిన్న పిల్లవాడు అంటే వాళ్ళ మదర్ హౌ మచ్ డు యు చార్జ్ అని అడిగితే చెప్పాను పే యస్ యు విష అట్లా కాదులే ఎంతో అంత ఇవ్వాలి కదా ఐ విల్ పే 100 అన్నది ఆమె ఆమెను అన్నది కాబట్టి నేను ఓకే అన్నాను వాడిని కూర్చోబెట్టి తల ఇట్లా ఇట్లా దువ్వి మంచిగా వేయించుకో ఏడిచింది కాదు ఓకే మమ్మీ అని వాడు కళ్ళు తురుచుకొని కూర్చున్నాడు వాడు ఇప్పుడు అభి ఎట్లా ఉన్నాడు స్థిరంగా లేకుండా అంతక తాతున్నాడు వాడు ఇట్లా అంటాడు ముక్కులో వెలుపెట్టుకుంటాడు ఏదో లేపి చూస్తాడు ఇప్పుడే వస్తా అంకులు అంటాడు వాడు అసలు లేడు అక్కడ ఓకే
(22:05) ఆ 20 నిమిషాలు నేను ఏదో వేసాను వేసి వాడికి కవర్ లో పెట్టిచ్చాను వాడు ₹ రూపాయలు నా జోబులో కుట్టాడు పోయాడు వాడి చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మ వచ్చిందయ్యా అసలు మా అబ్బాయిల లేదు బొమ్మ అంది అవును నాకు తెలుసు అన్నా ఆ తెలుసా అయితే ఓకే తెలిపింది [నవ్వు] అంటే వెన్ యు యక్సెప్ట్ యువర్ మిస్టేక్ అంటే ఆడు కదల కదులుతానే ఉన్నాడు రెండోది నాకు డబ్బులు చాలా అవసరంగా ఉంది.
(22:33) [నవ్వు] అంటే నా పరిస్థితి అటువంటిది ఏ రోజుది ఆ రోజు అంటే ఇప్పుడు మా తోటివే ఉంటే గనుక వింటే గనుక తెలుస్తుంది. నేను మా తోటవీన ఏం చేసేవాడు కాదు అట్లా ఒక ఇద్దరు జూనియర్స్ ఏం చేసేవాళ్ళు కాదు. మేము రాత్రి రెండు మూడు నాలుగు వరకు క్రికెట్ ఆడేవాళ్ళం ఒక చిన్న సందులో నేను బొమ్మలేసి నా చిన్న హీరో పుక్కు మీద బయలుదేరి ఆ హాస్టల్ కి వచ్చే వరకు వాళ్ళు భోజనం చేయకుండా ఎదురు చూసేవాళ్ళుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సంసారం అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది నాకు నేను సంపాదించి ప్రతి రోజు వీళ్ళకి తినిపించేవాడిని దానికి కారణమే లేదు ఎప్పుడు ఈ ఇది కూడా
(23:08) లేదు వ్యాపారం ఎన్ని రోజులు తినిపించిన నువ్వు ఒకసారి తినిపియాలి నాకు ఆ టైం లో అట్లా హృదయం ఉంది అయ నా దగ్గర ఉంది రేపటి సంగతి అసలు రేపటి గురించి ఆలోచించనే వద్దు ఎరుక పోతుంది. [నవ్వు] ఆ ఎరుక అంటే ఏ క్షణానికి ఆ క్షణమే క్షణమే అంతే ఎరుకలో ప్లాన్ చేయకూడదఏంటి ఫ్యూచర్ కి లేదు కదా ఫ్యూచర్ ఎరుక అంటే ఇంకా ఫ్యూచర్ లేదు లేదు అంటే నీకు కొంత ఫోర్ సైట్ ఉంటుంది అంతే అంతవరకే ఇప్పుడు నడుస్తున్నప్పుడు మొన్న ఎవరో అడిగారు పిచ్చి ప్రశ్న మనిషికి 5 కిలోమీటర్స్ కనిపిస్తుందంట మరి సూర్యుడు ఎట్లా కనిపిస్తున్నాడు చంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడు అని [నవ్వు]
(23:42) కదా అది వెరైటీ క్వశచన్ సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్తారు అది నాకు తెలిసిన తర్వాత మళ్లా అట్లా ఎగజాక్ట్ అంటే చెప్పిన వ్యక్తి అతను గొప్ప అనట్లేదు ఓహో సేమ్ ఎక్స్ప్రెషన్ ఆ ఎట్లా వర్తమానం అంటే కొంత గతము కొంత భవిష్యత్తు కలిపి అంటే ఉత్త వర్తమానం అంటే ఏమీ లేదు అంటే ఈ క్షణం ఉందంటే ఆ క్షణానికి కాస్త అటు కాస్త ఇటు కలిపి అదంతా వర్తమానపు క్షణంగా కనిపిస్తుంది మనకు ఇప్పుడు నేను ఇక్కడ లేస్తున్నాను ఈ లేస్తున్న దానికి వెనకది కొంత అటాచ్ అయి ఉంటుంది నెక్స్ట్ వేయబోయే అడుగుది కొంత ఉంటుంది.
(24:19) నేను పుస్తకం రాస్తున్న వర్తమానం గురించే రాయాలన్న ఆలోచన పాస్టే అది కానీ కొంచెమే పాస్ట్ ఉంటుంది. కొంత భవిష్యత్తు దర్శనం ఉంటుంది. తర్వాత ఇంకొకటి మన మైండ్ ని బేస్ చేసుకొని లైఫ్ [గురకలు] ని అసెస్ చేసినప్పుడు భవిష్యత్తుని దర్శించొచ్చు చాలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే స్టేట్మెంట్ ఇప్పుడు ఇదేమో ఆధ్యాత్మిక పరంగా వర్తమానమే ఉంది అది కొంత భవిష్యత్తు కొంత గతం అని చెప్తుంది అట్లా కాకుండా ఎవరీవన్ హాస్ ఏ మైండ్ అవును ఇప్పుడు నాకంటూ ఒక స్కిల్ ఉంది.
(24:46) నాకంటూ ఒక వాగ్దాటి ఉంది. ఉ నేను ఇట్లా పని చేద్దాం అనుకుంటున్నా నాకు ఇంత డబ్బు ఉంది ఇదంతా నీ మైండ్ కి తెలుసు ఒకసారి మైండ్ ని అసెస్ చేసి ఇప్పుడు నాకున్న వీటిని బట్టి నువ్వు ఒక ఆరు సంవత్సరాల్లో ఒక 50 కోట్లు సంపాదించగలను అని చెప్పొచ్చు చెప్పొచ్చు ఇట్లా భవిష్యత్తు దర్శనం చేయొచ్చు మ్ అట్లా చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళకు ముందే తెలిసిపోతుంది.
(25:07) అంటే వాళ్ళేం భవిష్యత్తుని చూడట్లేదు ఇప్పుడు నేను ఒకరోజు అన్నం తింటూ నేను శండార్ట్ లో ఒక 10 20 ప్రోగ్రామలు పెద్ద పెద్ద వేదికల మీద చేసిన తర్వాత నా గురించి పేపర్ లో ఆర్టికల్స్ వస్తున్నప్పుడు మా పక్కన మా వదిన ఉంటే ఎందుకో నాకు అమెరికా వెళ్తానేమో త్వరలో అనిపిస్తుంది అని చెప్పాను. ఆ తర్వాత ఆఫ్టర్ 14th్ డే ఐ వాస్ ఇన్ అమెరికా ఇప్పుడు ఇది చూసిన ఒక ప్రొఫెసర్ నాతో అన్నది ఏంది నువ్వు చెప్పినవన్నీ జరిగాయి నీ భవిష్యత్తు నువ్వు ఎట్లా తెలుసుకున్నావ్ అని అడిగాడు.
(25:34) నేను అన్నా ప్రతి ఒక్కరికి వాళ్ళ భవిష్యత్తు తెలుసు అన్నాను నేను నమ్మను అన్నాడు ఈ టాపిక్ వదిలేయ అన్నాను వదిలేసాడు ఒక గంట గంట దర అయిపోయింది తర్వాత ఆ తర్వాత రాత్రి ఎప్పుడు తింటావు అని అడిగాను అడిగితే 8:30 కి అట్లా తిట్టాలి అంటే నీకు ఎట్లా తెలుసు అంత ఖచ్చితంగా అంటే ఎప్పుడు తిన్నావో తెలుసు కాబట్టి మళ్ళీ ఎప్పుడు తింటావో తెలుస్తుంది అట్లా నాకున్న అండర్స్టాండింగ్ ని బట్టి నేను చేస్తున్న వర్క్ దానికి ఇంటెన్సిటీని బట్టి నాకు కొంత తెలుస్తుంది అది కంపల్సరీ జరుగుతుందని కాదు బట్ ఇట్ మే హాపెన్ ఇప్పుడు బోన్ చేయడం అనేది జనరల్ గా మనక ఒక సెన్స్ ఉంది చెప్తారు
(26:06) బట్ యస్ ఫర్ యస్ మీకు అమెరికాకి వెళ్ళడం అనేది మాత్రం ఇట్ ఇస్ నాట్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ మెమరీ కాబట్టి అది ఒక స్పృహ లాగా అంటే నాకంటే నేను చేసే వర్క్ నేను కలుస్తున్న పెద్ద పెద్ద క్లైంట్స్ నా నెంబర్లు తీసుకుంటున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆదిత్య బిర్లా గ్రూప్ వైస్ తీసుకున్నాడు వైస్ మేనేజర్ తర్వాత ఇంకేదో పెద్ద స్టార్ హోటల్ గ్రూప్ ఆఫ్ దాని సఈఓ నా నెంబర్ తీసుకున్నాడు ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ థాయలాండ్ ఫ్రమ్ హోటల్ ఇండస్ట్రీ వ హవ్ సీన్ పర్ఫార్మెన్స్ అండ్ వ హావ్ సీన్ ఏ వీడియో వ మే ఇన్వైట్ యు వెరీ సూన్ సంథింగ్ లైక్ దట్ ఇట్లాంటివన్నీ జరిగాయి
(26:36) జరిగాయి. డు హావ్ ఏ పాస్పోర్ట్ ఆస్క్ సంబడీ అందుకని చెప్పాను. అదేం పెద్ద కాదు అంటే అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి యుక్త వయసు రాగానే దీనికి పెళ్లి చేయాలంటారు చూడు. అంటే ఆ టైం వచ్చినట్టే తెలుస్తది అట్లా అంటే అక్కడ ఇంటలెక్చువల్ ప్రాసెస్ ఉందే అదే అదే చెప్తున్నా అంటే ఆధ్యాత్మిక పరంగా వర్తమానమే ఉంది కొంత భవిష్యత్తు కొంత గతంతో కలిపి మనసు కాంటెక్స్ట్ లో గతము ఉంది భవిష్యత్తు ఉంది 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందో చెప్పొచ్చు ఓకే అట్ట చెప్పాడు కదా బుద్ధుడు నేను పోయిన తర్వాత ఆ 2500 సంవత్సరాలు భూమి మీద ఉంటది అన్నాడు.
(27:09) ఆ ఆ తర్వాత ఆడవాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది స్టేట్మెంట్ మార్చాడు 500 ఏళ్లు అయితే పక్క ఉంటుంది అన్నాడు [నవ్వు] 500 ఏం అయితే ఉంటుంది అన్నాడు ఆశ్రమం అంటే బుద్ధుడు ఫిలాసఫీ కానీ 2500 ఏళ్ళ ఉంది మనం తలుచుకుంటున్నాం కదా ఈవెన్ ఓషో ఆల్సో సెడ్ అట్లీస్ట్ 2500 ఇయర్స్ నేను భూమి అనేది ఉంటే నేను ఉంటాను అన్నాడు దానికి తాత స్టేట్మెంట్ రమణ మర్చి ఇచ్చాడు నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నాడు [నవ్వు] టైమే లేదు నేను కూడా అదే చెప్తున్నా నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను నువ్వు గుర్తిస్తే ఏంది గుర్తించకపోతే ఏంది అసలు గుర్తింపే
(27:38) అబద్ధం అని తెలుసు తీసుకున్నవాడిని కాబట్టి ఇవి జిన్నాలు గుర్తిస్తే ఏంది గుర్తించకపోతే ఓకే ఓకే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ అవేర్నెస్ కి వెళ్ళిపోదాం నా క్వశ్చన్ ఏందంటే అవేర్నెస్ తో లేనివాడు ఎవడు లేడు అందరూ అవేర్నెస్ లోనే ఉన్నారు అనుకున్నాం కదా ఇలాంటప్పుడు మరి కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అందరూ అవేర్నెస్ లోనే ఉన్నారు కదా ఆహా కాన్ఫ్లిక్ట్ రావడానికి అవేర్నెస్ కాదు నాది నీది కదా ఓకే ఇప్పుడు ఈగో ఇస్ డిఫరెంట్ ఇప్పుడు అవేర్నెస్ అనేది ఈజీగా ఎట్లా చెప్పుకోవచ్చు అమెరికా వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ మీద మన
(28:10) దృష్టి ఉంటుంది. అలాగే నువ్వు చూసుకుంటే ఏం కూర్చోవట్లేదు గా నీ ప్రొడక్ట్ టచ్ అయి ఉంటుంది అది నువ్వు ఎక్కడ తింటుందా చేస్తున్నా ఇట్లా కదిలితే తెలుస్తుంది బోర్డింగ్ పాస్ ఉన్నట్టు రైట్ ఇట్లా అనుకుంటే తెలుస్తుంది అది అవేర్నెస్ అది అవేర్నెస్ అంటే నువ్వు దాన్ని చూడట్లేదు ఓకే కానీ అది ఉన్నట్టు నువ్వు నిరంతరము సర్వేలెన్స్ కొనసాగుతుంది.
(28:28) ఓకే అవేర్నెస్ అంటే కంటిన్యూస్ సర్వేలెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే అది ఉంటుంది కాన్ఫ్లిక్ట్ అనేది మన స్టూపిడిటీ వల్ల రావచ్చు ఇప్పుడు ఇది పెట్టుకొని కూడా నువ్వు ఒక బూతు మాట అనొచ్చు కదా అట్లా కాన్ఫ్లిక్ట్ వస్తుంది అవేర్నెస్ సంబంధం లేదు ఇంకొక విషయం తెలుసా ఇప్పుడు ఇవి జెండర్ న్యూట్రల్ అండ్ పాజిటివ్ నెగిటివ్ ఉండదు వీటికి ఇప్పుడు కాన్షస్నెస్ నిదర్ పాజిటివ్ నార్ నెగెటివ్ లైక్ పవర్ దాంతో వంట చేయొచ్చు షాకు పెట్టి చంపొచ్చు అట్లా పార్షల్ పునరహితం అవి ఓకే పార్షల్ అవేర్నెస్ కంప్లీట్ అవేర్నెస్ అన్నారు కదా సో పార్షియల్ అవేర్నెస్ లోనే ఎక్కువ ఉండడానికి జనాల ఆస్కారం ఉంది
(29:02) కాబట్టి ప్రపంచము పరిచయమైతే పార్షియల్ అవేర్నెస్ే ఉంటుంది ఇఅది క్లియర్ అది అప్పుడప్పుడు ధ్యానం చేసి సంపూర్ణ అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. ఓకే ఆ గంట సేపు ఇట్లా ఇట్లా ఉంటారు ఓకే మళ్ళ మెల్లగా పార్షల్లో ఇంటికి డాడీ అంటాడు ఒకడు అప్పుడు నాది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫాలో అప్ కేసు కంప్లీట్ అవేర్నెస్ లో ఉండడానికి ధ్యానం తప్పితే అంటే అది ఒక పద్ధతి కదా ఇప్పుడు ధ్యానం అంటే ఇప్పుడు ఆలోచనలు గమనించు వచ్చిపోయే వాటిని పట్టించుకోకంటే వచ్చిపోయే ఆలోచన కాదా భార్య దాన్ని పట్టించుకోవట్లేదు అంటే వాడు వదిలేసినట్టే కదా మానసికంగా కాసేపు అన్ని వదిలి సన్యాసం
(29:33) తీసుకుంటున్నాడు వాడు మానసికంగా అందుకే గొప్ప ప్రశాంతత ఆనందం కలుగుతుంది. రియల్గా వదిలాలంటే సరిపోద్ది [నవ్వు] చిన్న నేను రాసిన కథనే ఇది భార్యా భర్త కాశీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆమెను వదిలించుకోవాలి వాడి లక్ష్యం అట్లా అట్లా పంపించి ఆమె దగ్గర డబ్బు గిబ్బు బంగారం గంగారం ఏది లేకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఆమె ఒక మూడు నాలుగు తిరిగి తిరిగి వస్తుంది ఇంటికి మ్ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఇది తిరిగి వచ్చింది అని చెప్పి మళ్ళీ వదిలేస్తాడు.
(30:11) ఈసారి ఏదో బంగారం ఉంగరం ఒక్కటే మిగిల్చాను అది కూడా తీసేస్తాను. నిద్రపోయినప్పుడు వదిలేసి వచ్చేసాడు ఒకసారి అడవిలోకి వెళ్లి వదిలేసి వచ్చేసాడు ఊరంటే ఎవరో వస్తారని ఆమె మళ్ళ సంవత్సరమేగా వచ్చింది. వచ్చి ఆమె ఒక ఆటోబయోగ్రఫీ రాసింది తన అనుభవాలు రాసి దాన్ని భర్త డెడికేట్ చేసి వదిలించుకోలేకపోయినాడు. [నవ్వు] అంటే అసలు నా భార్య నా భర్త నన్ను ఒక సాధారణ మహిళగా కాకుండా నాలో ఒక శక్తి క్రియేట్ చేయడానికి తాను చేసిన సేవ అంత ఇంత కాదు అని తీసుకున్న ఆమె చూడు మొత్తం పాజిటివ్ అయిపోయింది.
(30:45) అట నువ్వు ఒకసారి వదిలించుకుందాం అనుకున్నా పట్టుకుంటది. కొన్నిసార్లు నువ్వు పక్కనే ఉన్నా పూర్తిగా వదిలి ఉంటది. ఏదేమైనా నేను దీనికి ఒక చిన్న అనాలజీ ఏంటి నీ మనసులో వచ్చే ఆలోచనని చిన్న పాముగా చూడు ఊరిక సరదాగా సరదాగా అనిమేటివ్ గా చూడు చిన్న పాము ఈ పాము రెండు రకాలుగా ఉంటుంది పాములన్నీ వచ్చి ఇట్లా పైన కూర్చుంటాయి తలకాయలు ఇట్లా పెట్టి ఇప్పుడు నీకు ఏది ఆసక్తి ఉంటే దాని పైన నాకుతుంది అది అట్లా మనం అటువైపు ఇప్పుడు రమణ మహర్షి అన్న మనసు హృదయంలో అణచివేయ అంటే పాములు ఏ ఆసక్తులు లేవు కాబట్టి ఒక్కొక్క పాము డిసపర్ అయిపోతూ వచ్చిందిన్నమాట పాములు లేవు
(31:24) సో నీకు ఎన్నిటి పట్ల ఆసక్తి ఉందో ఎన్ని నామ అనుకున్నావో అన్ని పాములు ఉన్నట్టు లెక్క మనసుల కొన్ని నిద్రావస్థలో ఉంటాయి వాడికి బెంజ్కార్ అంటే ఇష్టం ఆ ఊరికి బెంజ్ కారు ఏనాడు రాలేదు. ఓరోజు వచ్చింది ఆ రోజు లేసింది పాము ఆ బెంజ్ కారు పోతుంటే నాకు ఉంటుందని ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పామే లేచి మాట్లాడుతా ఉంటది బెంజ్కార్ గురించి వాడు మాట్లాడట్లే అంతే కదా ఆబవియస్ మరి ఇప్పుడు నీకు దేనితో అటాచ్మెంట్ లేదు నీకు లక్ష్యాలు లేవు వర్తమానం తప్ప ఏమీ లేదు అప్పుడు మాట్లాడడానికి ఏముంది అసలు ఒకవేళ మాట్లాడితే తన స్థితి గురించి
(31:56) మాట్లాడవలసిందే ఇంకా వేరేది లే కాంటెక్స్ట్ఏ లేవు కథ చెప్పినా ఒక పుస్తకం గురించి చెప్పినా ఒక పాట బాడిందా దానికి ప్రమాణం తను తన స్థితే వేరేది లేదు ఇంకా రమణ మహర్షి ఏం చెప్పినా తన గురించి చెప్పవలసింది ఏముంది అక్కడ భార్య గురించి చెప్తాడా లేకపోతే క్రెడిట్ కార్డు గురించి చెప్తాడా హౌ టు ఆ అంటే టేక్ పాన్ కార్డు అని చెప్తాడా ఏముంది అక్కడ సో అవన్నీ వ్యవహారం కోసం చేయడమే అటాచ్మెంట్ చేయమ అది ఉంటే మనకు బాగుంటుంది ఇప్పుడు ఎరుక అన్నది నేను చదివింది నేను చెప్తున్నది నా ఎరుక గురించే ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇది కరెక్ట్ అయితే ఓకే కరెక్ట్ కాకపోతే చెత్త
(32:35) బుట్లు వేసేసి మూవ్ ఆన్ అయిపో నో నీడ్ టు ఫైట్ ఆర్ ఆర్ యు ఇప్పుడు నేను బాగున్నాను అంటే నీకు బాగా లేదు అనిపిస్తే నేనేం చేయను వెళ్దామా చలో బాయ్ రంజిత్ గారు క్లోజ్ అయిందా మీ అది ఉంటది కదా ఆ ఎరుకలేక వచ్చావు ఎరుకలేకపోతావు అది మాయ ఇది మాయ అది మాయ ఇది మాయ చిరంజీవ చిర చిరంజీవ సుఖీభవ సుఖీభవ చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను చిన్న చేప [నవ్వు] అటు నేనే ఇటునే అటునే ఇటునే చిరంజీవ చిరంజీవ సుఖీవ సుఖీవ [నవ్వు]
(33:23) సో మెరుపు గుర్తుపెట్టుకో స్పోరణకు సంబంధించి అది పూర్తి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అది మీరు ఇచ్చారు అంటే నాకు వేరే కనిపిస్తలేవు. ఎవ్రీథింగ్ హస్ ఏ ప్రాసెస్ హస్ ఏ ప్రాసెస్ అంటే దానికి అటు పలవర్ ఇచ్చుకుంటే ఇట్లా ఉంది ప్రాసెస్ నదికి ప్రాసెస్ ఉంది. ఏదనా మంచి గడ్డ తయారైతే ప్రాసెస్ ఉంది. ఓవర్ రైట్ నేను ఇంకొకటి అన్నాను మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటి మీరు అడే మాటే తను ఎత్తాడు అది హౌ ఫార్ ఇట్ ఇస్ రైట్ ఐ డోంట్ నో ఏంటంటే సంశయాలు లేని స్థితి అని అంటే నేను అన్నాను అప్పుడప్పుడు వచ్చేదాన్ని స్పురణ మామూలుగా అన్కాన్షియస్ పీపుల్ కి ఎప్పుడూ స్ఫురణలో
(33:57) ఉండేవాళ్ళు సంశయాలు లేని స్థితి సో జనరల్ గా బియాండ్ మైండ్ వాళ్ళకి ఎప్పుడు నిరంతరం స్పురణలోనే ఉన్నట్టు లెక్క దాన్నే సంశయాలు లేని స్థితి అని నేను అనేసాను చిన్న సరదా ప్రశ్న అడుగుతాను అది సంశయానికి సందేహానికి ఏం చేయడం సంశయం సందేహం ఎరుకలేక వచ్చాయలేకపోత [నవ్వు] సందేహాలు ఉండవచ్చు అది సంతాక ఓకే ఆమెన్
No comments:
Post a Comment