Tuesday, May 5, 2026

Never forgive these people in your life. Relative, Friend, Business Partner, Lover.

Never forgive these people in your life. Relative, Friend, Business Partner, Lover.

Author Name:Vikas Rachamalla Telugu!

Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KpPNJ8RvhZQ



Transcript:
(00:00) మై డియర్ బడీస్ వెల్కమ్ టు వికాస్ రాజ్మల తెలుగు సో ఇవాళ టాపిక్ ఏంటి వన్స్ బిటెన్ ట్వైస్ షై అని ఇంగ్లీష్లో మనం ఈ సేయింగ్ విని ఉంటాము దాని అర్థం ఏంటి అంటే ఒక్కసారి మనల్ని ఏదైనా కరుస్తే మనము దాని దిక్కు వెళ్లేముందు రెండు మూడు సార్లు నెక్స్ట్ టైం ఆలోచించాలి ఇది జంతువుల కంటే మనుషుల దిక్కే ఎక్కువ అప్లికబుల్ ఎందుకంటే జంతువులు చాలా హనెస్ట్ గా ఉంటాయి మనుషులు ఉండరు నా మొత్తం లైఫ్ లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ నేను ఎందుకు ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే మనుషులకు
(00:44) సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ ఇవ్వడం మనుషులని మళ్ళీ మళ్ళీ బ్లైండ్ గా అతిగా నమ్మేయడం సో ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు తాతలు అందరు చెప్తుంటారు మనుషులని ఫర్గివ్ చేసేయాలి ప్రాబ్లమ్స్ ని మర్చిపోవాలి అంటుంటారు కానీ లైఫ్ లో గుర్తుపెట్టుకోండి ఫర్గివ్ బట్ డు నాట్ ఫర్గెట్ ఒక మనిషి మీకు ఏదైతే చేసినరో దాన్ని ఫర్గెట్ చేయకండి ఎందుకంటే లైఫ్ లో ఈ లైన్ గుర్తుపెట్ట పెట్టుకోండి నేను
(01:29) చెప్పేది దట్ ఇస్ ఏ వ్యక్తి అయితే మీకు నచ్చంది చేస్తారు వాళ్ళకి తెలిసి కూడా ఇప్పుడు ఫర్ ఆన్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో ఒకరు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లవర్ కావచ్చు వైఫ్ పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ ఎనీవన్ నా లైఫ్ లో ఉన్న వ్యక్తి వికాస్ కి ఒక్క విషయం నచ్చదు లేకపోతే నేను ఇది చేస్తే వికాస్ వికాస్ కి లాస్ అవుతది వికాస్ కి ప్రాబ్లం జరుగుతది అని వాళ్ళకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అది చేస్తే ఫస్ట్ టైం చేస్తేనే గుర్తుపెట్టుకోండి వాళ్ళు తప్పకుండా సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా చేస్తారు. సో ఫస్ట్ టైం
(02:16) చేసినప్పుడే మీరు ఆ విషయాన్ని మీ మైండ్ లో గట్టిగా స్క్రూ పెట్టి టైట్ చేసేసేయాలి ఏంటంటే ఈ వ్యక్తి ఇలాంటి విషయం ఒక్కసారి చేశారు అది డబ్బులో చీటింగ్ కావచ్చు మీ గురించి ఏదైనా బ్యాడ్ గా మాట్లాడడం కావచ్చు ఏదన్నా కావచ్చు ఒకటి చేశారు సరేలే మన మనిషే కదా నా ఫ్రెండే కదా చిన్న న్నప్పుడు ఫ్రెండ్ కదా అని మనము ఫర్గివ్ చేసి ఫర్గెట్ క్షమించి ఆ విషయాన్ని మర్చిపోయామ అనుకోండి మనము వాళ్ళు తప్పకుండా సిక్స్ మంత్స్ తర్వాత కావచ్చు లేకపోతే సిక్స్ ఇయర్స్ తర్వాత కావచ్చు మళ్ళీ అదే
(03:01) విషయం చేస్తారు అండ్ అప్పుడు ఇంకా పెద్ద ఇంపాక్ట్ కావచ్చు మీ పైన సో ఏదైతే వ్యక్తి ఒక్కసారి వాళ్ళకు తెలిసి సిన తర్వాత మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఫస్ట్ అయితే ఫర్గివ్ చేయకండి మీకు వీలవుతే మీ లైఫ్ లోకినా ఆ వ్యక్తిని తీసి పడేయండి కానీ ఎన్నో సిట్ువేషన్స్ ఉంటాయి ఎక్కడైతే మనము ఒక వ్యక్తిని మన లైఫ్ లోకి తీసి పడేయలేము చిన్నప్పుడు ఫ్రెండ్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ ని ఎలా తీసి పడేస్తాం ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశం మన లవర్ కావచ్చు బ్రదర్ సిస్టర్స్ కావచ్చు ఎవరన్నా కావచ్చు సో ఎంతో మందిని మన లైఫ్ లోగ తీసి పడేయలేము
(03:42) సో వాళ్ళ రియల్ క్యారెక్టర్ మనకు తెలిసినప్పుడు ఫర్గివ్ యాక్చువల్లీ అప్పుడు కూడా చేయకండి కానీ ఫర్గివ్ చేసినట్టు నాటకం చేయండి ఎస్ అన్ఫార్చునేట్లీ లైఫ్ లో మనము ఎన్నో సార్లు యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఫర్గివ్ చేసినట్టు యాక్టింగ్ చేయండి కానీ మీ మనసులో ఏది పెట్టుకోకండి మనసులో మనం పెట్టుకుంటే అది మనక ఎప్పుడూ యంజైటీ లా ఉండిపోతది భారీగా ఉంటది మనసులోకి తీసేయండి ఫర్గివ్ చేసినట్టు నటియండి కానీ ఎప్పుడు కూడా మర్చిపోకండి ఆ విషయం ఆల్వేస్ రిమెంబర్ వాట్ దేడిడ్ టు యు సో ఈవెన్ ఇఫ్ యుఫర్గివ్నవర్ఫర్గెట్వాట్ దేహవ డన్ వాళ్ళు చేసింది ఎప్పుడూ
(04:28) మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి ఒక బుక్ లో మీ ఈమెయిల్ లో మీగగు డాక్స్ లో ఈ వ్యక్తి షో అండ్ షో డేట్ కి షో అండ్ షో విషయం నాతోని చేశాడు దాని తర్వాత ఆ వ్యక్తి తో మీరు మాట్లాడినప్పుడు ఎందుకు చేశవు ఏంటి అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు రివర్స్ గా మీ పైననే అరిసరా మీ పైనే రుబాబ్జని ట్రై చేశారా లేకపోతే సారీ అన్నారా అన్ని రాసి పెట్టుకోండి నెవర్ ఫర్గెట్ ఎందుకంటే నేను చేసింది లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే మనుషులు నా ఎంబడి ఎన్ని ఫ్రాడ్ లెక్కలు చేసినా డబ్బుతో చీట్ చేసినా నా
(05:14) వెనుక ఎంత బ్యాడ్ మాట్లాడినా నన్ను నాశనం చేయడానికి ట్రై చేసినా సరేలే నా చిన్నప్పుడు ఫ్రెండ్ కదా సరేలే నా లవర్ కదా సరేలే నా కజిన్స్ కదా సరేలే నా బిజినెస్ పార్ట్నర్ కదా అని ఫర్గివ్ చేసి మర్చిపోయాను కూడా ఆ విషయాన్ని మర్చిపోవడం అంటే మైండ్ లోకి వెళ్లి తీసేయడం స్లో స్లోగా మనము అప్పుడు జరిగిన దాంట్లో 70 80% మర్చిపోతాం ఆ ఇన్సిడెంట్స్ డీటెయిల్ గా మనకు గుర్తుండవు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారంటే వికాస్ ఫర్గివ్ చేసేసాడు కదా అనేసి వాళ్ళు మళ్ళీ అది విషయం రిపీట్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని డబ్బులో చీట్ చేస్తారు మళ్ళీ మీ గురించి
(05:54) వెనక బ్యాడ్ గా మాట్లాడతారు దే విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ యు అగైన్ కానీ నెక్స్ట్ టైం ఏదైతే ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తారు దాని ఇంపాక్ట్ భయంకరంగా ఉంటది. ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు. మీరు బిజినెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు వన్ మంత్ అయింది. డబ్బులో ఎక్కడ చీట్ చేస్తున్నాడు.
(06:17) సో మీరు అనుకోవచ్చు ఈ బిజినెస్ పార్ట్నర్ నాకు ముందు నుంచి తెలుసు ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు కాలేజీలో చదువుకున్నాము క్షమించేస్తాను మర్చిపోతాను ఈ విషయం మీరు అనుకోవచ్చు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన ఫైవ్ ఇయర్స్ తర్వాత కంపెనీ మంచిగా నడుస్తప్పుడు లాభాలు వస్తప్పుడు మీకేదో మీరేదో వెకేషన్ పైన వెళ్తారు మీ హెల్త్ ఎప్పుడో బాగుండదు రెండు మూడు నెలలు మీరు బిజినెస్ పైన ఫోకస్ చేయలేనప్పుడు ఆ బిజినెస్ పార్ట్నర్ అదే విషయం రిపీట్ చేస్తాడు ఎందుకంటే అంటే అది వాళ్ళ క్యారెక్టర్ లో ఉంటది కోర్ క్యారెక్టర్ ఎప్పుడూ మారదు. అప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా
(06:50) పెద్దగా ఉండొచ్చు. స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వన్ మంత్ లో ఒక 50,000 తో మిమ్మల్ని చీట్ చేశాడు అనుకోండి ఫైవ్ ఇయర్స్ తర్వాత 50 లాక్స్ తోని మిమ్మల్ని చీట్ చేయొచ్చు ఆ ఇంపాక్ట్ చాల పెద్దగా ఉంటది. ఇప్పుడు లవర్ అనుకోండి లవర్ అయితే స్టార్టింగ్ లో వాళ్ళు వికాస్ ఐ లవ్ యు ఐ లవ్ యు అనుకుంటా నా వెనక వికాస్ ఫాల్దు గాడు దరిద్రుడు వీబడి నాకు ఉండే ఇంట్రెస్టే లేదు అని మాట్లాడుకుంటున్నారు అనుకో నా వెనుక ఆ అమ్మాయి సరేలే అమ్మాయి ఏజ్ తక్కువ జీవితం గురించి నేర్చుకుంటుంది పోనీలే ఫ్యూచర్ లో చేయదు అని నేను ఆ అమ్మాయిని ఫర్గివ్
(07:31) చేసేస్తే ఫర్గివ్ చేసి మర్చిపోతే ఆ విషయం గురించి దాని తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నామ అనుకో మ్యారేజ్ చేసి పిల్లలను కన్నామ అనుకో దాని తర్వాత తన నా వెనుక స్టిల్ బ్యాడ్ గా మాట్లాడుకుంటుంది అనుకో అప్పుడు నేను ఏమీ చేయలేను ఆ ఇంపాక్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంటది. డివోర్స్ గిట వెళ్తే నా జీవితం సగం నాశనం అయిపోతది.
(07:58) సో ఆల్వేస్ రిమెంబర్ వన్స్ బిటెన్ ట్వైస్ షై ఒక్కసారి ఏదన్నా మనల్ని కొరుకుతే అది మళ్ళీ కొరకగలుతది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి వీలైతే వాళ్ళని లైఫ్ లోకి తీసి పడేయాలి తీసి పడేయలేని సిచువేషన్ ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇది చేయగలుగుతారు. సో దట్స్ ఇట్ ఎలా అనిపించింది ఈ విషయం చెప్పండి [నవ్వు] అండ్ కోర్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటది గుర్తుపెట్టుకోండి కోర్ క్యారెక్టర్ అంటే మనమందరము మన dఎన్ఏ ఎలా ఉంటది మన dఎన్ఏ అంటే సింపుల్ గా సాఫ్ట్వేర్ ఇప్పుడుఆపిల్ ఫోన్ ఉంది దీంట్ల ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ వేయలేం కదాఆపిల్
(08:44) ఫోన్ ఏదన్నా ఉండనండిఆపిల్ ఫోన్ 11 వర్షన్ 12 వర్షన్ 17 వర్షన్ స్టిల్ దాంట్ల ఫస్ట్ఆపిల్ ఫోన్ 2008 లో లాంచ్ అయినప్పుడు ఏదైతే దాని లోపట dఎన్ఏ ఉంటది అదిఆపిల్ 2 26 లో రిలీజ్ అయిన మోడల్ లో కూడా అది dఎన్ఏ ఉంటది సాఫ్ట్వేర్ కోడ్ ఇప్పుడు ఒక మనిషిలో కూడా ఆ వాళ్ళ తాతల టైం నుంచి వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది ఒక మనిషిలో కూడా అదే క్యారెక్టర్ ఉంటది దాన్నే dఎన్ఏ అంటారు.
(09:18) సో dఎన్ఏ మనల్ని మనం ఏదైతే బిహేవ్ చేస్తామో అలా బిహేవ్ చేపిస్తది దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు మీరు ఎంత కష్టపడి నేను చేంజ్ కావాలని ట్రై చేసినా ఒక 5% చేంజ్ అవుతుండొచ్చు మీరు కానీ మీరు కోర్ క్యారెక్టర్ చేంజ్ కాదు. సో ఏ వ్యక్తి కోర్ క్యారెక్టర్ అయితే మీకు ఇష్టం లేదు ఏ వ్యక్తి అయితే మీతో చాల బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నాడు మీ వెనక కుట్రలు చేస్తున్నాడు ఆ వ్యక్తి మారతాడు అని ఎప్పుడ అనుకోకండి వాళ్ళు మారలేరు దిస్ ఇస్ అకార్డింగ్ టు సైన్స్కోర్ క్రెక్టర్ నెవర్ చేంజెస్ దట్స్ ఇట్ థాంక్యూ అండ్ నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది దాని పేరు వన్ వేటులైఫ్కా
(09:55) మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు మీకు నాతో మాట్లాడాలా ఒక టాపిక్ గురించి అది లైఫ్ కావచ్చు కరియర్ బిజినెస్ రిలేషన్షిప్స్ డివోర్సులు [నవ్వు] ఏదనా కావచ్చు సో సింపుల్ గా మీరు మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్ కి వెళ్ళండి డిస్క్రిప్షన్ లో ఫస్ట్ వెబ్సైట్ ఉంటదివేటటులడాకా లేతే డైరెక్ట్ గా టైప్ చేయండి వన్వేలడాకా అని మొబైల్ ఫోన్ బ్రౌజర్ కావచ్చు లాప్టాప్ డెస్క్టాప్ ఐipాడ్ మీకు వెబ్సైట్ వస్తది మొత్తం చదవండి అండ్ మీరు నాకు ఒక WhatsAppట్ మెసేజ్ పంపియొచ్చు హాయ్ వికాస్ అని నేనే మీకు రిప్లై చేస్తున్నాను నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటా మనం
(10:33) కాల్ స్కెడ్యూల్ చేసుకొని మనం మాట్లాడొచ్చు. థాంక్యూ టేక్ కేర్ అండ్ మీరు ఈ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేద సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో వేరే వాళ్ళతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో రాయండి ఈ టాపిక్ ఎలా అనిపించింది బా బాయ్

No comments:

Post a Comment