Tuesday, May 5, 2026

రోజూ వెల్లుల్లి నమిలితే? ఏం అవుతుంది?#garlic #drmallika #cold #sinusrelief

రోజూ వెల్లుల్లి నమిలితే? ఏం అవుతుంది?#garlic #drmallika #cold #sinusrelief

Author Name:Dr Mallika

Youtube Channel Url:https://www.youtube.com/@Drmallika

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8YFJgYfxXmY



Transcript:
(00:00) ప్రతిరోజు వన్ గార్లిక్ లో అంటే ఒక్క అల్లం వెల్లుల్లి రెప్పను తీసుకుంటే మీ బాడీలో వచ్చే చేంజెస్ తెలుసా హాయ్ నేను డాక్టర్ మల్లిక గార్లిక్ లో ఉండే స్పెషల్ కాంపౌండ్ అలిసిన్ కి నాచురల్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బ్యాక్టీరియా వైరస్ అండ్ ఫంగస్ ని తక్కువ చేస్తుంది. కానీ చీవింగ్ దిస్ కీ కుక్ చేసి తీసుకోవడం క్రష్ చేసి తీసుకోవడం కన్నా చీవ్ చేస్తే అలిసిన్ మాక్సిమం యక్టివేట్ అవుతుంది.
(00:27) సో చీవ్ చేసి తీసుకోండి దీని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీ మౌత్ లో ఉండే బ్యాడ్ జమ్స్ ఇన్స్టంట్ గా క్లీన్ అవుతాయి. సెకండ్ లివర్ ని మంచిగా డటాక్సిఫై చేస్తుంది. థర్డ్ బ్లడ్ లో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని పెంచుతుంది దీనివలన బ్లడ్ వెసల్స్ రిలాక్స్ అయి బ్లడ్ ప్రెషర్ నాచురల్ గా తగ్గిపోతుంది. ఫోర్త్ ఇది మంచి యాంటీ హిస్టమిన్ లాగా కూడా పనిచేస్తుంది అంటే సైనస్ కంజెషన్ నోస్ బ్లాక్ అయినప్పుడు మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది.
(00:55) సో ప్రతిరోజు ఒక్కో క్లో తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ క్లో ఎలా తీసుకోవాలో నేను పిన్ కామెంట్ లో మెన్షన్ చేశాను ఒకసారి చూడండి. సేవ్ అండ్ షేర్ దిస్ వీడియో.

No comments:

Post a Comment