నీ భార్యలకు కొంచెం గౌరవం ఇవ్వండి అయ్యా | Param Ane Nenu
Author Name:Param Ane Nenu
Youtube Channel Url:https://www.youtube.com/@ParamAneNenunew
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Vm1sNdHHaJI
Transcript:
(00:00) మేల్ ఈగోని రచ్చగొట్టడం ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ కొడతావా కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు చంపుతావా చంపు చంపు చంపు చెప్పు దేనితో చంపుతావ్ ఎట్లా చంపుతావ్ చెప్పు చెప్పు చెప్పు చెప్పు అని చెప్పి చెప్పిందానా ఆడవాళ్ళలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని మగవాళ్ళ పైన ప్రదర్శించినప్పుడు హాయ్ హాయ్ హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి బ్రదర్ ముఖం చూపించుకున్నా ఏదేదో చూపిస్తున్నావ్ అంటే నాకెందుకో జస్ట్ ఇప్పుడే అనిపించింది వీడియో తీ తీయాలి అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పద్మావతి అమ్మవారి కోనేరు చాలా బాగుంది కదా ఎలా ఉంది అద్దిరిపోయింది అదిరిపోయింది
(00:47) అద్దిరిపోయింది. నిజంగా నీళ్లు మాత్రం మీకు కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయో గానీ పాలులాగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి. అబ్బా ఇది మన ఆటో ఈరోజు పరిస్థితి ఏంటి అంటే ఈరోజు 253 2026 ఈరోజు ఆటోకి ఆయిల్ సర్వీస్ చేపించాను. ఏంటి నమ్మరా నేను చెబితే మీరు నమ్ముతారు నాకు ఖచ్చితంగా తెలుసు బట్ ఊరికే ఒకసారి చూపిస్తాను నేను ఎందుకంటే డేట్ ని కరెక్ట్ గా ప్రెసెంట్ చేయలేను కదా సిచువేషన్ ఏంటంటే ఈరోజు ఫ్రెండ్ ఒకడు సినిమాకు టికెట్ బుక్ చేశాడు.
(01:32) సినిమా పేరు దురందర్ పార్ట్ట సినిమా అయితే అదిరిపోయింది కానీ సినిమాకు పోవడం వల్ల ఐదు పైసలు కూడా ఆదాయం లేదు. ప్రస్తుతానికి థియేటర్ లో నుంచి వచ్చిన తర్వాత ఒక వంద రూపాయలు బాడికి వస్తే దానికోసం ఆ తిరుచనూరికి వచ్చాను. 25 అని అన్నాను కదా 24వ తేదీ నైట్ డ్యూటీ చేస్తాన్నాను ఆయిల్ సర్వీస్ 24వ తేదీ సాయంత్రం చేపించాను. ఇప్పుడు నైట్ 255 కాబట్టి 25 అని చెప్పి చెప్పా నేనైతే ఇలా ఉన్నాను.
(02:18) ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? సరే ఈ దురందర్ 2 సినిమా చూసిన తర్వాత దీని గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలనిపించింది. ఆటో అద్దం కొంచెం దరిద్రంగా ఉంది ఫస్ట్ తిరుచానూరులో పంచాయతీ ఆఫీస్ పక్కన ఒక కొళాయి ఉంది దాంట్లో నీళ్ళ వస్తాయి వెళ్లి నీళ్లు పట్టుకొని అద్దం కడిగేసి రోడ్డు పైన పోతా మాట్లాడుకుందాం ఇంతకీ నాకు ఏం గుర్తు వచ్చింది అనేటువంటి సంఘటనను ఇంకేంటి బయలుదేరదామా ఏంటి బ్రదర్ దురందర సినిమాలో అంతగా ఏముంది ఆ నీకు ఏం చెప్పాలనిపించింది అంటే మీరేదో ఊహించుకుంటారు కదా మీరు ఊహించుకోకుండా ఉండేది నేను చెప్పేది అన్నమాట మీకు గుర్తుందో లేదో దురందర్
(03:03) పార్ట్ వన్ లో హీరో ఒక రాత్రి మొత్తం సడన్ గా కనిపించడు. ఆ టైంలో ఏం చేస్తాడు ఆ విలన్ గాడు ఉన్నాడు కదా వెళ్లి వాడిని చంపేసి వస్తాడు అనుకుంటాను. అదేనా వేరే ఏదనా సరే నాకైతే సినిమా అయితే గుర్తులేదు బట్ ఒక సీన్ మాత్రం బాగా గుర్తుంది. ఏదో సమ్ అయితే జరుగుతుంది ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనల విషయంలో హీరో ఏం చేస్తాడు ఊరంతా తిరిగేసి వస్తాడు.
(03:34) రాత్రి ఇంటికి రావడం ఇంటికి వస్తానే వాడి భార్య అడుగుతుంది. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? దేని దగ్గరికి వెళ్ళావు నేను నిన్ను నమ్మి వచ్చాను కదా నన్ను నువ్వు మోసం చేస్తున్నావా అని చెప్పి చెప్పిందానా లాగి చంపకపట్టి పట్టని కొడుతుంది. అయినా సరే హీరో ఏం మాట్లాడడు మౌనంగా దగ్గరికి పోతాడు. నువ్వు నన్ను నమ్మేట్టుగా ఉంటే నన్ను ఏ ప్రశ్న అడగకు లేకుంటే తలుపు తీసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు.
(04:10) ఇది జనరల్ గా క్యాజువల్ గా చాలా మందికి కనిపించేటువంటి సీన్ ఇప్పుడు దీని గురించి నేను చెప్పడానికి ఏముంది అంటే చాలా కుటుంబాల్లో సమస్యలు రావడానికి కారణం ఏంటి అంటే రిప్లై ఇవ్వకపోవడం సరైన సమాధానం రావకపోవడం ఇదే సమస్య ఇప్పుడు భర్తలు ఏ విధంగా అయితే భార్యలను ఇది నా ఆస్తి అని ఫీల్ అవుతారో తన భార్య కల వేరే వాళ్ళు చూస్ చూస్తన్నారంటే తన భార్యను వేరే రకంగా చూస్తాన్నారంటే తన భార్య పైన ఒక చిన్న నింద వస్తే ఏ విధంగా బాధపడతారో ఇంతకుముందు మీకు ఒక విషయం గుర్తుందో లేదో ఒక మగాడి గొంతుకోసిన బాధపడడు బట్ తన భార్య పైన ఒక చిన్న పాట నింద వస్తే చాలా
(04:56) బాధపడతాడు అని చెప్పి చెప్పాను కదా ఇదే విధంగా మగవాళ్ళ హక్కులు అంటే మగవాళ్ళ భార్యల పైన ఎలాంటి ఆశ పెట్టుకుంటారు. సేమ్ టు సేమ్ భార్యలు కూడా అలాగే పెట్టుకుంటారు. వీడిని నమ్మి ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అసలే ఉండేది క్రిమినల్ గ్యాంగుల మధ్యలో వాళ్ళఏమనా వీడిని చంపేసారో తెలీదు.
(05:18) టెన్షన్ టెన్షన్ టెన్షన్ టెన్షన్ టెన్షన్ ఏంటి ఇదంతా మేము సినిమాలో చూసామే మాకు అర్థమైందే దీంట్లో అంతగా ఏముంది అని అంటారా మన ఫ్యామిలీ లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. ఒక భర్త బయటకి వెళ్ళాడు ఒక భార్య సర్వస్వం తన కుటుంబాన్ని అమ్మ నాన్న అక్క చెల్లి అందరినీ వదిలేసి ఒక కుటుంబంలోకి వచ్చేసింది.
(05:44) అక్కడ ఆమెకు పంచుకోవడానికి ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ పెళ్లితో ఫ్రెండ్షిప్లు అన్నీ కట్ అయిపోతాయి. అమ్మ నాన్న ఉంటారు పెళ్లితో వాళ్ళతో హాయ్ అంటే హాయ్ రిలేషన్స్ వస్తాయి. అన్నోళ్ళు ఉంటారు అక్కోళ్ళు ఉంటారు చెల్లో ఉంటారు వాళ్ళతో కూడా ఒక లిమిట్ రిలేషన్ కి వచ్చేస్తారు. ఆ లిమిటెడ్ రిలేషన్ తర్వాత అన్లిమిటెడ్ రిలేషన్ కోరుకునేది భర్త దగ్గర మాత్రమే అలాంటి భర్త బయట వెళ్ళాడు ఏంబా ఏం చేస్తున్నావు అని ఫోన్ చేయాలనిపిస్తుంది ఏంబా తిన్నావా అని ఫోన్ చేయాలనిపిస్తుంది ఏంబా డ్యూటీ ఎలా జరుగుతాంది అని ఫోన్ చేయాలనిపిస్తుంది ఏంబా ఏం చేస్తున్నావు అని ఫోన్ చేయాలనిపిస్తుంది. ఇంట్లో ఖాళీగా
(06:19) కూర్చుంది అమ్మా ఆయన ఏం చేస్తాడు అని ఫోన్ చేయాలనిపిస్తుంది. అటు తర్వాత ఈమెకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య ఆ మీకైనా నాకైనా చాలా సింపుల్ అనిపిస్తుంది. ఏంటి అంటే ఆమె వెళ్తాంది బుద్ధి ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సర్రని కాళ్ళ సందలో దూరిపోయింది వెంటనే ఈమె కాలు జారి పడిపోయింది లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయింది లేకుంటే షాక్ అయి అమ్మ అయ్యో బాబోయ్ అని అనుకునింది.
(06:49) ఇప్పుడు ఈ సంఘటన మగాలకు చాలా చిన్న విషయం బట్ ఈమెకు పంచుకోవడానికి ఎవరున్నారు ఈమెక ప్రపంచం ఎక్కడుంది ఈయనకి ఎలాంటి ప్రపంచం లేదు కాబట్టి ఆ చిన్న సంఘటన పంచుకోవడానికి ఆఫీస్ లో బిజీగా ఉంటాడే ఆ భర్తకి ఫోన్ కొడుతుంది అబ్బా ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నేను నడిచి పోతా అంటే సర్రన ఒక బుద్ధి ఇంక వెళ్ళింది అమ్మా అని చెప్పి నేను గుండెలు పట్టుకున్నాను అని చెప్పి చెప్పింది ఆనా చెప్పడానికి ఇంకా ఏముంది ఫోన్ చేస్తుందిఆరు:30రకు భర్త రావాల ఏడు అయిపోతాంది ఫోన్ చేస్తుంది ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి చెప్పింది ఆనా ఒకవేళఏడు గంటలకు వస్తా అన్నాడు రాలేదు ఫోన్
(07:27) చేస్తుంది ఏమైంది అని చెప్పి చెప్పింది ఆనా చాలా ఆ ఫ్యామిలీల్లో నేను నేను గమనించిన ప్రతి గొడవల్లో నాకు ఆడవాళ్ళు మగవాళ్ళ పైన చెప్పిన కంప్లైంట్ ఏంటంటే నా మొగుడు నాకు విలువ ఇవ్వడం లేదు నేనేమైనా కట్టుకో కొని ఇంటికి వచ్చానా లేకుంటే ఉంపుడు గత్తనా కనీసం ఫోన్ చేస్తే సరైన సమాధానం లేదు నా ఫోన్లకు వీళ్ళు రిప్లై ఇవ్వడం లేదు ఫోన్ చేస్తే విసుక్కుంటాడు ఫోన్ చేస్తే బూతులు తిడతాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు చెప్పిన టైం కి రాడు అని చెప్పి చెప్పింది నాన్న నాతో చాలా చాలా మంది భార్యలు చెప్పినటువంటి కంప్లైంట్ ఇది. ఇప్పుడు ఇది నేను మీకు
(08:08) ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ప్రపంచాన్ని వదిలి మరొక ప్రపంచం అనేటువంటి నీ ప్రపంచంలోకి వచ్చేటువంటి నీ భార్యకు కొంచెం విలువ ఇవ్వండి కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేయాలి అనుకునేటువంటి వాడైనా సరే భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు పట్టుకోవడం బొచ్చుకించడం ఇలాంటివి చాలా ఉంటాయి కదా కాబట్టి ఇలాంటివి చేయండి చేయడానికి అరసెకన్ కూడా ఆలోచించకండి ఇప్పుడు దురందరలో వాడి భార్య లాగి చంపకబట్టి కొట్టింది.
(08:41) అది మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ ప్రేమకు సమానత్వం నీకోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉండేటప్పుడు నన్ను కొట్టేంత హక్కు నేను నీకు ఇచ్చేటప్పుడు అప్పుడు నిన్ను కొట్టేంత హక్కు కూడా నాకు ఉంటుంది కదా అది ప్రేమ సమానత్వం ఆ సమానత్వం ఎక్కడ రావాలి తలుపులు కిటికీలు మొత్తం వేసేసిన తర్వాత ఎవ్వరూ చూడకుండా ఉండేటప్పుడు ఒక గదిలో ఇద్దరి మధ్య వచ్చేటువంటి ప్రేమ సమానత్వం ఉన్నది.
(09:11) అది ఆడమగా సమానత్వం కాదు నీ పైన నాకుఎంత హక్కు ఉందో నాపైన నీకుఎంత నీకు అంతే హక్కు ఉంది అనేటువంటి ప్రేమ సమానత్వం దీన్ని ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మగవాళ్ళు బయట ఉన్నారు వీళ్ళ నోట్టుక వచ్చినట్టు వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉన్నారో తెలియదు ఆఫీసర్స్ ఉన్నారో తెలియదు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉన్నారో తెలియదు. ఏమీ తెలీదు ఈమెకు ఆవేశం వచ్చింది ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తుంది.
(09:34) కానీ ఇలా మాట్లాడేసి ఏమంటారు అయ్యో నా మొగుడికి నేంటే లెక్క లేకుండా ఉన్నాడు నేంటే విలువ లేకుండా ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు నీకు ప్రేమ సమానత్వం కావాలి అనుకుంటే నీకు మొగుడు నుంచి సరైన గౌరవం కావాలి అనుకుంటే ఒక ప్రైవేట్ ప్లేస్ లో నువ్వు నీ మొగుడు ఉండేటప్పుడు మాత్రమే నీ ప్రేమ సమానత్వాన్ని నువ్వు కోరుకోవచ్చు నీ హక్కును నువ్వు కోరుకోవచ్చు మనల్ని ఎవరైనా చూస్తున్నారు గడప దాటి ఒక సంఘటన జరుగుతాంది అంటే అంటే నోరు మూసుకొని గౌరవపూర్వకంగా నడుచుకోవాలి.
(10:08) చాలా ఫ్యామిలీలో ఈ మధ్య విడిపోవడానికి కూడా కారణం ఇదే ప్రతి ఒక్కరిలో ఒక రకమైన ఈగో ఉంటుంది. నీ ఈగో నా ఈగో మేల్ ఈగో ఫీమేల్ ఈగో రెండు ఉంటాయి ప్రతి ఒక్కరు వాళ్ళ గౌరవం కోసం పోరాడుతాంటారు. బట్ ఫ్యామిలీ లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత ఆ గౌరవం అంటే భార్య కోసం భార్య గౌరవం కోసం భర్త నిలబడడం భర్త గౌరవం కోసం భార్య నిలబడడం. దీని తర్వాత నేను గమనించిన విషయం చెప్తాను కదా ఏంటి అంటే ఫోన్లకు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం ఈ విషయం మాత్రం మగవాళ్లుగా మీరందరూ చాలా గుర్తుపెట్టుకోండి ఫోన్లకు పర్ఫెక్ట్ రిప్లై ఇవ్వండి తన ప్రపంచాన్ని వదిలి మీకోసం వచ్చిన భార్యను ఇప్పుడు మీ
(10:50) ప్రపంచంలో మొదటి ప్లేస్ లో నీ భార్యను పెట్టొచ్చు కదా చాలా ఫ్యామిలీలో వస్తా అనేటువంటి మొట్టమొదటి గొడవ ఇదే మీకు గుర్తుందో లేదో ఈ మధ్య ఒక అమ్మాయి ఒక అమ్మాయిని వాళ్ళ మొగుడు కత్తితో పొడిసి పొడిసి చంపేసాడు కదా చాలా పెద్ద విషయం అయింది. మా అమ్మ కూడా వీడియో చేసింది కదా ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే నిన్ను ప్రేమించాను అని చెప్పి చెప్పి ఆమె కోసం పురుగుల ముందే తాగినోడు ఫైనల్ గా ఆమెను పొడిసి చంపేసాడు అని చెప్పి చెప్పింది కదా ఇక్కడ కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా నేను గమనించింది ఏంటంటే మేల్ ఈగో ఫిమేల్ ఈగో భర్త గౌరవం భార్య
(11:31) గౌరవం అనేటువంటి ఈ గౌరవాలకు సంబంధించినటువంటి ఆ సంఘర్షణలో మాత్రమే అంతగా ప్రేమించినవాడు నీకోసం నేను ప్రాణం ఇస్తాను అన్నవాడు నీకోసం పురుగుల ముందు తాగుతాను అన్నవాడు ఆ వైష్యు అమ్మ YouTube ఛానల్ వైషు అమ్మ మీరందరికీ చాలా గుర్తుంటుంది కదా అంతగా చేసినవాడు ఎందుకు చంపేస్తుంటాడు అంటే మేల్ ఈగోని రచ్చగొట్టడం ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ కొడతావా కుట్టు కుట్టు కుట్టు కుట్టు కుటు చంపుతావా చంపు చంపు చంపు చెప్పు దేనితో చంపుతావా ఎట్లా చంపుతావ్ చెప్పు చెప్పు చెప్పు చెప్పు అని చెప్పి చెప్పింది ఆనా ఆడవాళ్లో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని మగవాళ్ళ పైన ప్రదర్శించినప్పుడు
(12:12) కొంతమంది మూర్ఖులు అయంటారు మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు వేరే బట్ ఈ సంఘటనలో నేను అనుకుంటున్న వైషు అమ్మ అనేటువంటి ఈ అమ్మాయి సంఘటనలో కూడా సేమ్ టు సేమ్ మేల్ ఈగోని రెచ్చగొట్టి రెచ్చగొట్టి రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆమె చావును ఆమె తెచ్చుకునింది అని నేను అనుకుంటున్నా ఈ మాట మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు బట్ నేను ఈరోజు నా వయసు 39 నేను ఒక 15 ఏళ్ల వయసుని తీసేస్తే 24 గడిచిన 24 సంవత్సరాలుగా భార్యా భర్తల గొడవల పైన నేను విశ్లేషణ చేస్తున్నాను చూస్తున్నాను పరిశీలన చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను.
(12:52) ఇన్ని రకాల రీసెర్చ్లు నేను చేశాను కాబట్టే నాకు అనిపిస్తోంది. కచ్చితంగా భర్త ఎంత ప్రేమించేవాడైనా పర్లేదు. ఆ ప్రేమను ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాయింట్ వచ్చింది కదా అని చెప్పి చెప్పి లేకుంటే దురందర సినిమాలో వాడి భార్య వాడిని కొట్టింది అయినా సరే వాడు ప్రేమించాడు నువ్వు ఎందుకు నన్ను ప్రేమించావు అని చెప్పి చెప్పి మొగుళ్ళను టెస్ట్ చేద్దాం అని చెప్పి చెప్పి భార్యలు చేసేటువంటి కొన్ని వికృతమైన పనుల వల్ల రెచ్చగొట్టేటువంటి విషయాల వల్ల అంతగా ప్రేమించిన వాడు కూడా ఆ వైష్యు అమ్మ అనేటువంటి వైష్ణవిని చంపడానికి ఈ అమ్మాయే కారణమైఉంటుంది అని చాలా విషయాలు గమనించిన
(13:27) తర్వాత నాకు అర్థమయింది. నేను చెప్పేటువంటి ఈ మాట నాకు తెలిసి 99% మీకు ఎవ్వరికీ నచ్చదు. నేను మీకు అసహ్యంగా కనిపించొచ్చు విరుద్ధంగా కనిపించొచ్చు కానీ ఫ్యామిలీలు ఎన్నో గమనించాను నేను మీకు ఒక ఫ్యామిలీని మీరు ఎవ్వరం పర్లేదు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఒక ఫ్యామిలీని నాకు పరిచయం చేయండి వాళ్ళ మధ్య గొడవలు ఏంటో అర్థం కావడం లేదు అనేటువంటి ఫ్యామిలీని నాకు పరిచయం చేయండి.
(13:52) నేను కనుక్కుంటా వాళ్ళ మధ్య ఏంటి గొడవలు అని చెప్పి చెప్పి ఎందుకంటే నేను అంత జాగ్రత్తగా ఫ్యామిలీని గమనించాను. ఇట్లాంటి ఫ్యామిలీ విషయాలు చాలా వస్తాఉంటాయి కదా భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ విషయాల పైన నాకు ఎంత అవగాహన ఉంది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా మీకైతే అర్థం అవుతాయి కాబట్టి నేను చెప్పేది భార్య తన ప్రపంచాన్ని వదిలేసి మీకోసం వచ్చింది.
(14:12) మీరు మీ ప్రపంచంలో మొదటి ప్లేస్ లో మీ భార్యకు ఇవ్వండి. అప్పుడు మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు చుట్టూ ఎన్నన్నా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీ భార్య ఫోన్ చేసిందా వెళ్లి మాట్లాడండి మీరు ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు లవ్ చేసేటప్పుడు వాళ్ళ కోసం ఎన్ని చేసిఉంటారు ఎన్ని సాహసాలు చేసి ఉంటారు ఆ ఎవడో ఒకడు చచ్చిపోయిఉంటాడు ఏడుస్తా అంటారు ఆ ఏడ్చేటప్పుడు కూడా ఏడుస్తూ నీ లవర్ ఫోన్ చేసింది అని వెళ్ళింది అన్న లవర్ తో మా తాత చచ్చిపోయాడు అని ఏడుస్తూ మాట్లాడారు కదా అదేవిధంగా నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా భర్త అయినటువంటి నువ్వు చచ్చిపోయేటప్పుడు
(14:51) కూడా ఇలా జరిగింది నేను చచ్చిపోతున్నాను అని చెప్పి నీ భార్యతో చెప్పు మీ మొదటి ప్రయారిటీ భార్య కావాలి మీ మొదటి ప్రయారిటీ మీకు మీ భర్త కావాలి అంటే భార్యా భర్తల గొడవల్లో ఆల్మోస్ట్ వచ్చేటువంటి సమస్య ఏంటి తమ మొదటి ప్రయారిటీ తమ భర్తకు ఇవ్వడం లేదు అని తమ మొదటి ప్రయారిటీ తమ భార్యకు ఇవ్వడం లేదు అని ఈ దూరం తొందర సినిమాలో మీరు గమనిస్తే భార్య విషయంలో ప్రయారిటీ చాలా హైగా ఉంటుంది.
(15:23) ఇప్పుడు వాడు ఒకచోట ఒకడిని చంపతా అంటాడు. చంపేటప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఆ ఏంటే సంగతి ఏంటి అని మాట్లాడేటప్పుడు నువ్వు ఒకడి గురించి చెప్పావు కదా నేను ఒక దాని గురించి కన్నేసాను విషయం తెలుసుకున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. వాడిని చంపేటువంటి పరిస్థితిలో కూడా అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఫోన్ ఎత్తకుండా ఉండడు. కాబట్టి ఓవరాల్ గా సింగిల్ వర్డ్ లో ఏం చెప్పాలనుకుంటున్నావ్ బ్రదర్ అంటే మీ మొదటి ప్రయారిటీ మీ భార్యకి ఇవ్వండి.
(15:52) మాట్లాడండి లవ్ చేయండి ఒక లవర్ తో మాట్లాడినట్టు మాట్లాడండి నేను నా సర్కిల్ లో ఉండేటువంటి నా ఫ్రెండ్స్ కి నేను ఏం చెప్తానంటే రోజుకు 12 గంటలు నేను డ్యూటీ చేస్తే నాతోఎనిమిది గంటల సేపు మాట్లాడేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ కు నేను ఏం చెప్తానంటే మీరు నన్ను ఎంత అభిమానించినా పర్లేదు బట్ నీ భార్య ఫోన్ చేస్తే నాతో మాట్లాడడం ఆపేయ్ ఫోన్ కట్ చేసేసిందనా ముందు మీ భార్యతో మాట్లాడండి అని నేను నా స్నేహితులకు చెప్తాంట నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులకు చెప్తాంట అదే సంఘటన ఈరోజు నేను మీకు చెప్తున్నా నువ్వు నీ భార్య
(16:29) మీరు క్షేమంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి అరే పరం అనే నేను ఛానల్లో యుగంధన చెప్పాడు అనేటువంటి మీకు కుటుంబాలు బాగుండాలని మీ స్నేహితుడిగా నేనైతే మీకు చెప్తున్నా దీన్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటారా చెడ్డగా అర్థం చేసుకుంటారా ఎరా నువ్వు ఛానల్ దేనికి పెట్టావు ఏం వీడియో చేస్తున్నావు అని మీరు అనుకుంటారా అన్నది మీ ఇష్టం అది సంగతి ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసినందుకు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ బాయ్
No comments:
Post a Comment