Tuesday, May 5, 2026

PRIYA CHOWDARY MASS WARNING TO WOMENS | Best Moral Video | SumanTV Trending

PRIYA CHOWDARY MASS WARNING TO WOMENS | Best Moral Video | SumanTV Trending

Author Name:SumanTV Trending

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVTrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=sC9-T6120uw



Transcript:
(00:00) సీరియల్లో సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. ఈ పాడ్కాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మహిళలకి ఎందుకంటే భార్య గానో కూతురు గానో తల్లి గానో వర్క్ చేస్తున్న మహిళగానో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్ని రెస్పాన్సిబుల్ గా తీసుకున్న ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అని తెలియక చాలా మంది వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో కొంతమంది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ కొంత
(00:37) మంది పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ అయిపోవడం కానీ లైఫ్ ని నరకం చేసుకుంటున్నారు. అటువంటి సిచువేషన్స్ గురించి ఇవాళ పాడ్కాస్ట్ లో సొల్యూషన్స్ తో వచ్చేసాను అండ్ ఆ సొల్యూషన్ పేరు పరిచయం అక్కర్లేదు షి ఇస్ నన్ అదర్ దన్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు నమస్కారం అండి డివోర్స్డ్ డాటర్ ఇస్ బెటర్ దాన్ ఏ డెడ్ డాటర్ కానీ ఇది ఇంకా ఇండియాలో పేరెంట్స్ కి అర్థం కావట్లేదు వాళ్ళ గురించి ఎస్పెషల్లీ తల్లుల గురించి ఏదైనా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అబౌట్ దర్ డివోర్స్డ్ డాటర్స్ అంటే ఏమ ఇస్తారు మీరు ఇవ్వాలి నిజంగా నీ బిడ్డని నువ్వు ప్రేమించినట్లయితే ఈ మాట మాట్లాడవు
(01:12) నీ ప్రేమ ఎంత ఉందో నీ బిడ్డ యొక్క అపజయాన్ని కూడా నువ్వు స్వీకరించి విజయం వైపు నడిపించేటటువంటి తత్వం నీలో ఉన్నప్పుడే నువ్వు తల్లివి అలాగే నీ బిడ్డ పడిపోతే లేపి నడిచేటప్పుడు పడిపోతే లేపి నడకను ఎలా ప్రోత్సహించావో జీవితంలో కూడా తను ఎక్కడో ఒక చోట తప్పటి అడుగులు వేసినా లేకపోతే తను ఇది అయినా కూడా మళ్ళీ ఆమెని లేపి మళ్ళీ నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ పేరెంట్స్ దే మీరు అన్నారు ఒక మాట డెడ్ డాటర్ బెటర్ దాన్ డివోర్స్ డాటర్ అని వీళ్ళైతే తల్లిదండ్రులు కాదమ్మ వీళ్ళు ఆ ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ కృష్ణం వందే జగద్గురుంలో ఆ అమ్మాయి నయనతార ఒక మాట
(01:55) మాట్లాడుతది ఈ దుర్మార్గులున్ను దుష్టులు ఎలా పుట్టుకొస్తారు అనింటే భార్యా భర్తలు సంసారం చేస్తే ప్రేమతో నేను పుట్టాను అనుకునేవాడు మనిషి అవుతాడు మా అమ్మ నాన్న పడుకుంటే నేను పుట్టాను అనుకున్నవాడు కామాంధుడు అవుతాడు దరిద్రుడు అవుతాడు మరి వీళ్ళు ఎలా పుట్టారు అనేది మనం ఆలోచించాలి. బిడ్డని భారంగా భావించేటటువంటి వాళ్ళు వీళ్ళు ప్రేమతోటి బిడ్డని కన్నారా లేకపోతే కామంతో బిడ్డను కన్నారా వాళ్ళది వాళ్ళు ప్రశ్నించుకో.
(02:23) సో ఇండిపెండెంట్ ఉమెన్ ప్రస్తుతం వర్కింగ్ విమెన్ చాలా సిచువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి ఎటువంటి సొల్యూషన్స్ మనం తీసుకోవాలి అంటే అక్కడ ఎదురించేసేయాల ఇప్పుడు కచ్చితంగా ఒక మహిళ వర్క్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కోసమో ఫైనాన్షియల్ గా వాళ్ళ ఫ్యామిలీ కి సపోర్ట్ చేయాలని సో అలాంటప్పుడు ఒక బాస్ కానీ లేకపోతే తోటి ఎంప్లాయ్ గాని రాంగ్ గా మిస్ బిహేవ్ చేస్తే ఎదిరించే ధైర్యం లేక జాబ్ పోతుందేమో అన్న భయంతో చాలామంది కామ్గా ఉండిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి వాట్ డు యు వాంట్ టు టెల్ దెమ స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను నిలబడేటటువంటి ప్రతి మహిళ
(02:55) ప్రతి యువతి ఫస్ట్ నేర్చుకోవాల్సిన రెండు అక్షరాల పదం ఒకటి ఉంటుంది. నో నో అనేటటువంటి పదాన్ని నేర్చుకొని అప్పుడు మీరు జీవితంలోకి అడుగు పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఒక మహిళ మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి సిచువేషన్స్ ని ఎలా తట్టుకోవాలి అనేకంటే ఏ సిచువేషన్ అయినా నేను తట్టుకోగలను అని ఫస్ట్ స్టెప్ ఇంటు దట్ అంతేగాని లోపలికి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు హరాస్మెంట్ో కమిట్మెంట్స్ో ఇంకోటో ఇంకోటో ఫేస్ చేస్తున్నప్పుడు సే నో ఎప్పుడు ఉమెన్ నో చెప్తదో తెలుసా తన మీద తనకి విశ్వాసం ఉన్నప్పుడు తన నాలెడ్జ్ మీద తనకి గ్రిప్ ఉన్నప్పుడు తన నాలెడ్జ్ ఎంత
(03:35) ఉందో తనకు పూర్తిగా తెలుసు రోజున షి విల్ సే నో ఎందుకంటే ఈ ఆఫీస్ కాపోతే ఇంకొక ఆఫీస్ ఉందమ్మ ఇంకొక ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్ ఉంది ఈ దునియాలో ఆడది లొంగిపోయి బ్రతికే ఎంత నీచమైన స్థితి ఎక్కడా లేదు అంటిల్ అన్లెస్ తను బలహీనురాలు అయితే తప్ప నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో డబ్బు విషయంలో బలహీనంగా ఉన్నావా లేకపోతే నువ్వు బయటికి వెళ్లి బ్రతకలేను అనేటటువంటి భయం బలహీనతలో ఉన్నావా ఏ ఈ రెండిటిలో ఏ బలహీనతలో ఉన్నావో నువ్వు నిర్ణయించుకో నీకు నాలెడ్జ్ లేదు ఇక్కడ లొంగిపోయి కళ్ళు మూసుకొని కూర్చొని ున్నాను సరే వాడేవో అడిగింది ఏదో తీర్చేస్తాను పర్వాలేదు
(04:10) అనుకున్నప్పుడు నీకు నువ్వు చచ్చిపోయినావు ఆ నిమిషం అంతే మనసాక్షిక ఒకటి రెండోది నేను బయటికి వెళ్ళినా కూడా నేను బ్రతకలేను నాకు నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు నువ్వు లొంగిపోయి బ్రతుకుతావ్ నువ్వు ఏ విషయంలో ఉన్నావు అది ప్రతి వమన్ ఇక్కడ చాలా మంది నా దగ్గర చాలామంది పిల్లలు కూడా యాంకర్స్ కూడా చాలామంది చాలా విషయాలు చెప్పి బాధపడుతూ ఉంటారు నేను వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా చెప్పి పంపిస్తా మీకేం కావాలమ్మా జీతం కావాలా జీవిత జీతం కావాల జీతం కావాలి అంటే నా దగ్గరికి రాకండి జీవితం కావాలంటే రండి బోల్డ్ అని ఉన్నాయి మాగారు నువ్వు యాంకర్
(04:42) గా స్థిరపడాలి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు పట్టుదలగా ఉండాలనుకున్నప్పుడు సే నో నువ్వు నీలో టాలెంట్ ఉండి నువ్వు తప్ప ఆ ఇంటర్వ్యూ ఎవరు సక్రమంగా చేయలేరు అనుకున్నప్పుడు ఎదురు వచ్చి కచ్చితంగా ఛానల్ నిన్నే పెట్టుకుంటుంది. ఎందుకు అని అంటే అవతల సీట్లో కూర్చున్న వాడు కూడా నిన్నే డిమాండ్ చేస్తాడు కాబట్టి సబ్జెక్టు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఫోన్లు చేస్తారు మేడం నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి నేను ఎవరికీ పడితే వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను ఇక్కడ నేను ఎవరిని అవమానించాలని కాదు నా సబ్జెక్టు నేను చెప్పాలంటే ఎదుటి
(05:10) వాళ్ళు అర్థం చేసుకొని నన్ను అడిగేటటువంటి ఆ స్థాయి ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను లేదు అని అంటే ప్రతి ఒక్క ఛానల్ లో కూర్చొని రోజు ఒక 100 ఎపిసోడ్లు నేను ఇవ్వగలను అంత సబ్జెక్టు నా దగ్గర ఉంది అంత కెపాసిటీ నా దగ్గర ఉంది బట్ బట్ ఎవరికి పడితే వాళ్ళకి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను ఎవరిని పడితే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను.
(05:28) బికాజ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు నాకు కావాలి. ఆ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇవ్వడం అనేది అనేది జరుగుతది. ఒకటి రెండు అంటారా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అది తీసి పక్కన పెడితే బట్ రెగ్యులర్ గా ఇది ఉండదు. ఉమ్ సో యాంకర్ గా నువ్వు ఉన్నప్పుడు ఫస్ట్ నీలో నాలెడ్జ్ ఉందా లేదా నాలెడ్జ్ ఉందాలే నాలెడ్జ్ కి తగ్గట్టు యాంకర్ గా నీ అపియరెన్స్ మార్చుకో చాలా మంది ఇంకా పిల్లలు ఏమంటారు మేడం యాంకర్ రింగ్ లో ఉంటే ఇవన్నీ చేయాలా కొంచెం హెయిర్ కట్ చేసుకోవాలా లిప్స్టిక్ వేసుకోవాలా ఇది వేసుకోవాల మేకప్ వేసుకోవాలా లిప్స్టిక్ వేసుకోవాల
(06:02) వేసుకోవాలి ఎందుకంటే అది నీకు అక్కర్లేదు కెమెరాకి అవసరం అలాగే ఎప్పుడైనా సరే కెమెరాలో కనిపించేటప్పుడు ఇప్పుడు మీరు అన్నారు నేను పుట్టి పెరిగిందే ప్రెస్ మీడియాలో నా ప్రొఫెషన్ ఓకే ఈ కెరియర్ 94 నుంచి స్టార్ట్ అయింది 95 నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్ అంటే కరెక్ట్ గా 30 ఇయర్స్ ఓకే నేను ఎప్పుడు స్క్రీన్ మీదకి రాలా నేను స్టార్ట్ చేసిందే సాటిలైట్ ఛానల్స్ లో నా వర్క్ నా జర్నీ స్టార్ట్ అయింది.
(06:29) తర్వాత నేను ప్రింటింగ్ ఐ మీన్ ప్రింట్ మీడియాలో కూడా నేను వర్క్ చేశాను మగజైన్స్ కి చేశాను వాటికి అన్నిటికీ చేశను. ఎప్పుడూ నేను కెమెరా ముందుకి రాలేదు. కారణం ఏంటి అంటే కెమెరా ముందుకు వెళ్తే మేకప్ వేసుకోవాలి ఆ మేకప్ ఎవరో వేస్తారు హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేసి కెమెరా ముందు కూర్చోవాలి వద్దు అనేసి నేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేసి అంటే నేను సేవ్ అయితే చేయాలి నేను ఒక ఇదైతే ఎరా క్రియేట్ చేయాలి ఆన్ కెమెరా ఎందుకు ఆఫ్ కెమెరా బోల్డెన్ సంచలనటు నేను క్రియేట్ చేసినా నేను కానీ తర్వాత ఏమైంది నా ప్రొఫెషన్ కి నేను
(07:06) రిటైర్డ్ అయిపోదాం అని డిసైడ్ అయిపోయినా నేను ఇంకా చాలా పరుగులు పెట్టని వద్దు ఇప్పుడు వచ్చిన జర్నలిజం చూస్తే మాకే కుండలు తడ వచ్చేస్తుంది. బాబు ఇది ఈ ఎర్నలిజం లో మేము ఉండలేము అని బయటికి వచ్చేసిన తర్వాత ఎస్ ఎర్నలిజం నథింగ్ బట్ ఎర్నలిజం ఎవ్వడైనా సరే మాట్లాడండి నేను డాన్ ఛాలెంజ్ చేస్తా అలాగని సంస్థ నడపడానికి డబ్బులు అవసరం డబ్బులు కావాలి కానీ డబ్బే ఛానల్ కాదు.
(07:32) ఈ ఈ జర్నలిస్టులను చూస్తుంటే మాకు భయం వేసేసి దండం పెట్టేసి పక్కకి తప్పుకున్నాం మేము పక్కకి తప్పుకున్న తర్వాత ఇదిగో మన వాసు లాంటి వాళ్ళు వాడు ఎమడ పడతారు అన్నమాట అమ్మ నీ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్తావా సస్తావా చెప్తావా సస్తావా ఇప్పుడు ఎన్ని సార్లు పారిపోతే ఎన్ని సార్లు పట్టుకొని వచ్చి కూర్చోబెట్టున్నాడు అంతే ఓకే చెప్తావా చెప్తావా అన్నప్పుడు మొదట్లో వితౌట్ మేకప్ే కూర్చున్నా నేను నాకు నేను చూసుకుంటేనే భయమేసింది నాకు నాకు చూడబుద్ది కాలేదు అప్పుడు నాకు ఆలోచించిన తర్వాత ఆ ఇట్స్ రియల్లీ పబ్లిక్ వాంట్స్ సంథింగ్ ఎట్లాగే ఏంటి అంటే చూసిన
(08:02) తర్వాత ఛి నాకే బాలేదు అని చెప్పేసి నాకు నేనే కొంచెం మేకోవర్ చేసుకొని ఆ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత బాగుంది నేను కూడా బాగుంటాను అన్నట్టుగా నాకు నేనే చూసుకునే ఒక ముచ్చడగా చూసుకునే ఇది వచ్చింది తర్వాత ఆటోమేటిక్ గా వీడియోస్ అనేటటువంటివి సర్క్ులేట్ అవుతూ ఉన్నాయి ఎందుకు అంటే అమ్మా ఇది ఒక మనిషి ఎప్పుడైనా సరే చూడగానే ఒక అట్రాక్షన్ అనేటటువంటిది ప్రతి మనిషి కోరుకుంటాడు.
(08:30) అంతవరకు ఇవ్వడంలో తప్పులేదు కానీ ఇప్పుడు కొంతమంది యాంకరింగ్లు చూస్తున్న వాళ్ళ డ్రెస్ సెన్స్ గానీ వాళ్ళ ఇది కానీ వాళ్ళు కూర్చు ఎదురుగుండా కూర్చునే గెస్ట్ ని బట్టి కూడా నీ మేకప్ ఉండాలి ఇది ఎంతమందికి తెలుసు నువ్వు చేసే ఇంటర్వ్యూని బట్టి నీ డ్రెస్ సెన్స్ ఉండాలి ఇది ఎంతవరకు తెలుసు ఎవరికీ తెలుసు అందరికీ తెలిసింది ఏంటంటే ఈరోజు నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇంత ఎక్స్పోజ చేస్తూ కూర్చుంటే అందరూ చూస్తారు కాబట్టి అనే దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు.
(08:54) వాళ్ళని చూస్తే నిజంగా నాకు నవ్వు వస్తది మీరు అన్నారు చూసారా ఇందాక లొంగిపోవడమా లేకతే ఇంకోటి చేయడమా అంటే మరి వాళ్ళు దేనికి ఇది అవుతున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ సమానత్వం మా బాడీ మా ఇష్టం మేము ఎలా అయినా ఉంటాము అని అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా నీ బాడీని ప్యాక్ చేసి నువ్వు లోపల పెట్టుకో నాకేం అభ్యంతరం లేదు నీ బాడీ ఓపెన్ చేసి నువ్వు ఇంట్లో తిరుగు నాకు అభ్యంతరం లేదు నీ బాయ్ ఫ్రెండ్లు ముందు తిరుగు నాకు అభ్యంతరం లేదు నువ్వు అడిగిన వాడికి అడగని వాడికి చూపించుకో నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కనపడదే నాకు కనపడితే నాకు అభ్యంతరం వస్తదమ్మా ఎందుకంటే
(09:23) నువ్వు ఊడ తీసుకొని కూర్చునే నా ఇంట్లో నా కొడుకు చూస్తాడు నా మొగుడు చూస్తాడు లేకపోతే ఇంకెవడు చూస్తాడు నా తండ్రి చూస్తాడో ఎవడు చూస్తాడో సొంగలు కార్చుకుంటే నాకు తిక్కరేగుతది కదా తిక్కర ఎగుతది కదా అప్పుడు చొప్పు తీసుకొని నేను వస్తా అర్థమైందా ఉండద్దని ఎవరు అనరు నీ ప్రొఫెషన్ ఫ్యాషన్ డిజైనర్ గా నువ్వు ఉంటే నువ్వు వేసుకో ఇప్పుడు ఏదైనా స్పెషల్ ఒక స్పెషల్స్ ఉన్నప్పుడు వేసుకోండి ఇప్పుడు నేను అన్నది అదేనమ్మా అక్కడ సీట్లో కూర్చున్నప్పుడు కూడా ఒక యాంకర్ ఇంటర్వ్యూని బట్టి కూడా వాళ్ళ వాళ్ళు మౌల్డ్ చేసుకోవాల్సిన ఆహార్యాన్ని మౌల్డ్
(09:54) చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆకారాన్ని మౌల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం మీరు కూర్చోండి ఒక బిజినెస్ ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనింటే మీరు పట్టచీర కట్టుకరండి కానీ దానికి తగినటువంటి ఇది ఉంటుంది ఇప్పుడు కానీ ఆ ఒక ఫారనర్ ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి లేకపోతే ఒక హైయర్ దీన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి ఒక ప్రొఫెషనల్ గా మీరు రావల్సినటువంటి భాషా వేషం వేరే ఉంటాయి.
(10:19) ఆ స్టైల్ లోనే మీరు వచ్చి కూర్చుంటేనే యంగ్స్టర్స్ చూస్తారు యంగ్స్టర్స్ కి మీరు చెప్పాల్సినటువంటి అవసరం దానికి ఒక డ్రెస్ ఉంటుంది దానికి ఒక కీత ఉంటుంది. అరే నువ్వు బాత్రూమ్ లోకి తీసుకెళ్లి భోజనం చేస్తా బాత్రూమ్ నీట్ గా ఉంది కదా నా ఇష్టం నా భోజనం నువ్వు చేస్తాను అంటే నాకు వాంత వస్తది. నేను దగ్గరకి కూడా పెట్టుకోను నేను అంతే అంటే ఆ మాత్రం బాత్రూమ్ కి నన్ను భోజనం ప్లేస్ కి తెలియనంత స్థితిలో మాకవచ్చి క్లాసులు ఈరోజు పీకుతుంటే మండుతది ఎందుకంటే మీలాగా యవ్వనం దాటవచ్చాం.
(10:47) మీలాగా ప్రొఫెషన్ లో మేము ఉన్నాం. మీలాగా మేము ఎత్తుపలాలు చూసి వచ్చాం మాకు చెప్పొద్దు వేరే ఇంకా ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. నిజంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసము పిచ్చి చేష్టలు పిచ్చి పిచ్చిగా బట్టలు వేసుకోవడం ఇవన్నీ చాలా మంది చేస్తున్నారు అది నిజంగానే ఎంతవరకు కరెక్ట్ నిజంగా అది జరుగుతుందా అమ్మ నేను ఇక్కడ ఒక అంటే కొన్ని అకౌంట్స్ చూస్తే అనిపించింది అందుకనే ఈ మాట అడగాల్సి వచ్చింది ఎస్ ఎక్జక్ట్లీ నాలెడ్జ్ లేదు నాకున్న నాలెడ్జ్ విప్పి చూపించుకోవడం చూపించా నాకు నాలెడ్జ్ ఉంది నువ్వు అడుగు నాకు తెలిసిన సబ్జెక్ట్ నువ్వు ఎన్ని గంటలు
(11:23) కూర్చోబెట్టి మాట్లాడని నేను మాట్లాడతా నాకు తెలిసిన సబ్జెక్ట నేను నమ్మినటువంటి ఇష్యూని నేను జనల్లో ఎంత బలంగా తీసుకెళ్ళాను మరి ఇన్ని సంవత్సరాల మట్టి నేను దీని ముందు ఉన్నాను కదా మరి ఏ విషయంలో నేను చెప్తూఉన్నాను చాలా మంది నా దగ్గర వచ్చి అంటూ ఉంటారు మేడం మీ చీర కట్టడం చూసిన తర్వాత మేము చీరలు కట్టుకోవడం మొదలు పెట్టాం మేడం అని చెప్పేసి ఇవాళ అంటే చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఆన్ స్క్రీన్ వచ్చారు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా ఒక ఒక ఆరాని నేను క్రియేట్ చేశను అది గర్వంగా చెప్పుకుంటా ఎవ్వడు కుళ్ళకున్న ఎవడు ఏం చేసుకున్నా కచ్చితంగా ఇవాళ
(11:55) మోటివేషన్ అనేటటువంటి పదానికి కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటటువంటి పదానికి కానీ ఒక విశ్లేషణకి కానీ ప్రియా చౌదరి వాయిస్ ఈస్ ఫర్ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ మిమ్మల్ని చూసి కెరియర్ గా మార్చుకున్న చాలా మంది చాలా నేను కూడా ఇంటర్వ్యూ చేశాను ఆ మీకు తెలుసు ఎక్కువ ఎస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది మేల్ పర్సన్స్ కూడా వచ్చి నాకు చెప్పారు మేడం మీలాగా మేము కనపడాలి టీవీలో మీలాగా మేము తయారవ్వాలని బర్నింగ్ ఇష్యూస్ గురించి మీరు చెప్పే సొల్యూషన్స్ మీరు తీసుకెళ్ళే విధానము దాన్ని బట్టి చాలా మంది కెరియర్ ని చూస్ చేసుకున్నారు ఎస్ కెరియర్ గా చూస్ చేసుకున్నారు మరి ఏ
(12:30) ఎక్స్పోజింగ్ ఉందమ్మా ఇక్కడ నాలెడ్జ్ ఎక్స్పోజంగ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు గుడ్డలో తీసుకొని చూసినవాళ్ళు సొంగ కార్చుకొని చూస్తారేమో కానీ వాళ్ళని ఎక్కడైనా ఒక గౌరవప్రదమైనటువంటి ప్లేస్ లో వాళ్ళని చూడగలమా మనం ఒకవేళ వాళ్ళని పిలవగలరా వాళ్ళు రాగలరా వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ప్లేస్ లో మాత్రమే ఎక్స్పోజ్ అవుతారు తప్ప ఎక్స్ప్లెయిన్ చేసే చోట మాత్రం ఉండేది సభ్యత సంస్కారం ట్రూ డెఫినట్లీ సో ఫైనల్లీ హౌ డు యు వాంట్ టు ఎండ్ దిస్ వాట్ యు వాంట్ టు సే అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్క అమ్మాయి మనం మాట్లాడుకున్న ఏదో ఒక సిచువేషన్ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే
(13:07) ఉంటది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ధైర్యంగా ఉండండి ఈరోజు ఈ ఉద్యోగం పోతుందో లేకపోతే ఈ అవకాశం పోతుందో అని మీరు అనుకుంటే నేను ఒక్కటే చెప్తున్నాను మిస్ చేసుకున్నాను అని బాధపడకండి దీనికంటే మంచి అవకాశం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే మీరు ఏ విధంగా నిలబడుతున్నారు అనేటటువంటిదే విశ్వం చూస్తుంది. ఇలాంటివి కూడా ఎందుకంటే ఇందాక మీరు భోజనం చేసేటప్పుడు కూడా నేను ఒక మాట మాట్లాడాను.
(13:32) మీరు ఒక గట్టి పాత్ తీసుకున్నప్పుడు దాన్ని నిజంగా మనం కథల్లో కూడా చదువుకున్నాం ఇంకా క్లియర్ గా నేను అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మునీశ్వరుడు తపస్సు చేస్తుంటే రాంబాబు రోసులు వస్తారు ఎందుకు వస్తారండి దాన్ని చాలా మంది చండ చండాలుగా మాట్లాడుతా ఉంటారు ఎందుకు వస్తారు అని అంటే అతన్ని పరీక్షించడానికి అతనిలో నిగ్రహం అంటే ఒక స్థాయిని ఇవ్వాలి అంటే విశ్వం కూడా మీలో ఏ బలహీనతలు ఉన్నాయో ఉన్నాయా లేవా మీరు దానికి సంపూర్ణంగా అర్హులా కాదా అని టెస్ట్ చేసిన తర్వాత తర్వాతనే ఆ ఇది ఇస్తుంది.
(14:05) అలాగే మీరు ఒక చోటకి వెళ్లి అది చాలా ఏంటి నీకు పాతికి వేల నేను 50,000 ఇస్తా కమిట్మెంట్ అడిగితే 50,000 నేను పోగొట్టుకుంటానేమో ఈ ఛాన్స్ మళ్ళీ రాదేమో నా మొఖం ఎవడో దేకడు లేకపోతే నన్ను ఎవడో దేకడు వీడు 50,000 ఇస్తాను అన్నాడు కదా అని నువ్వు వెళితే అవతల నీకు విశ్వము లక్షన్నరతో సిద్ధంగా ఉంది నీ నిజాయితీగా పని చేసేది అది నువ్వు కోల్పోయావ్ కోల్పోయా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రాసి పెట్టుకోండి లార్జ్ అపర్చునిటీ మీకోసం వెయిట్ చేస్తుంది.
(14:34) ఒక అవకాశం విశ్వం మీకు ఇచ్చేటప్పుడు ఎన్నో పరీక్షలు పెడుతుంది తట్టుకున్న రోజున తట్టుకొని నిలబడిన రోజునో అద్భుతమైన కెరీర్ మీద మీ సొంతం అవుతుంది. నా లైఫ్ లో కూడా నా కెరీర్ లో కూడా నేను ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నో అవమానాలు ఎంతో మంది ఈర్షతో ఎన్నో చేశారు. అన్నిటిని ఓర్చుకున్న తట్టుకున్న ఏడ్చిన క్షణాలు లేవా అంటే గుండె పగలే ఏడ్చిన క్షణాలు చాలా ఉన్నాయి.
(14:57) కానీ ఆ కన్నీళ్లు తుడుచుకున్న తర్వాత బయటికి వచ్చిన లావా ఏదైతే ఉందో ఊబికిందో అది జనాలందరికీ వాళ్ళ ఒక బాట అయింది ఫైర్ ఎట్స్ ఇట్స్ ఇట్స్ ట్రూ ఓకే ఎందుకు అనింటే నేను ప్రతిదీ చూసి వచ్చాను నేను ఎందుకు ఓటమి చూసి వచ్చాను గెలుపు చూసి వచ్చాను కాబట్టి వీటి గురించి క్షుణణంగా నాకు తెలిసినంత స్ట్రాంగ్ గా చెప్పగలను అనింటే ఇవి నా జీవితంలో నుంచి వచ్చిన మాటలు తప్ప పుస్తకాల్లో చదువుకొని బట్టి పట్టుకొని వచ్చినాయి కాదు కాదు థాంక్యూ మమ్ థాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మెసేజ్ థాంక్స్ అ లాట్

No comments:

Post a Comment