#AskHR 070 Q2 | మలం పట్ల అసహ్యం: ఒక విశ్లేషణ
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Xg3rKFa6RUQ
Transcript:
(00:00) మేడం సర్ ఇప్పుడు మనం మలం అనేది అంటే ఇప్పుడు క్లైంట్ కి మలం అనేది ఆ అది బ్యాడ్ కాదు అది నార్మల్ గా మనం చిన్నప్పుడు మనం తెలియకుండా మనలోకి వెళ్ళింది కదా సో ఏమి కాదు అని చెప్పారు. సో మనం ఏం ఫామ్ కాదు చనిపోం బట్ అదంతా అంత అగ్లీనెస్ మనలోకి వెళ్తే అదంతా ఎట్లు ఉంటది అది రైట్ అంత బ్యాడ్ గా ఉంటది కదా మనకు చానా అది తన అగ్లీనెస్ మనలోకి ఉంది కదా మనలోకి వెళ్ళింది కదా అని మరి అది ఎట్లా మరి అది ఎట్లా అది సార్ చెప్తా రైట్ అర్థమైంది ఇది చాలా మందికి మలం పట్ల మూత్రమూత్ర మలము మూత్రాల పట్ల విపరీతమైనటువంటి నెగటివిటీ ఉండటం వల్ల ఆ
(00:44) థాట్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. నేను వాళ్ళకి మామూలు రెగ్యులర్ కౌన్సిలింగ్ అయిన తర్వాత చెప్పేటప్పుడు మలము అనేది నెగిటివ్ కాదు పాజిటివ్ కూడా కాదు మనము ఆహారంగా ఏదైతే తీసుకుంటామో జీర్ణమయి రక్తం అబ్సర్వ్ చేయగా మిగిలిపోయింది మలం రూపంలో బయటక వస్తుంది. మనము రైస్ మిల్ తీసుకున్నట్లయితే రైస్ మిల్ లో ఏం చేస్తాం ఒడ్లు వేస్తాము ఒడ్లు ఏమవుతాయి బియ్యం కింద తయారవుతాయి ఊక ఒక వైపుక వస్తది దాని పైన ఉన్నటువంటి కొంచెం తవవుడు ఎక్కువైపు వస్తది తవడు ఎందుకంటే మనం గొడ్లో తినటానికి ఈ ఊక తవడే అంటే మనకు అవసరమైనది మనం తీసుకొని మిగతాది వదిలేసాం కదా అది
(01:25) మాత్రమే మలం మలం అంటే ఏంటంటే ఈ శరీరము తనకు అవసరమైనది తీసుకుని అవసరం లేనిది వదిలేసింది లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది కూడా వదిలేసింది ఫైబర్ మలం రూపంలో వస్తది మిగతావి కూడా మలం రూపంలో బయటకి వచ్చేస్తాయి. అయితే మలముక వచ్చే వాసనని దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇది దుర్వాసన అనేది మన ఫీలింగ్ మనిషి యొక్క మలానికి అంత దుర్వాసన ఫీల్ అవుతున్నాం కదా ఆవు ఆ పేడను తీసుకెళ్లి ఆ బకెట్లో నీళ్లు పోసి కలిపి కల్లాపు చల్లేవాళ్ళం చిన్నప్పుడు నేను కూడా చల్లాను.
(01:58) ఆ బర్రె బర్రె పేడ ఆవు పేడతో నేను చిన్నప్పుడు కళాప చల్లాను పేడ చేతులతో ఈ చేతులతో నేను ఎత్తాను నేను అప్పుడు లేనటువంటి అసహ్యము మనిషి మలంతో ఎందుకు వస్తుంది అయితే ఆవులు అవి వెజిటేరియన్ తింటవి అండ్ ఆ ప్రకృతి నుంచి ఉండేయి కాబట్టి ఎక్కువ దుర్వాసన రాకపోవచ్చు మనిషి మలంలో ఎక్కువ దుర్వాసన రావచ్చు ఎందుకో ఒండుకు తింటున్నాం కాబట్టి ఎక్కువ దుర్వాసన రావచ్చు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతది.
(02:26) ఆ ఆవులకి వాటికి మనంత కాన్స్టిపేషన్ ఉండదు కాబట్టి ఫ్రెష్ గా వచ్చేస్తది కాబట్టి ఇంత దుర్వాసన రాదు మనిషిది కూడా అంతే ఏ జీవరాశి మలమైనా ఒకటే దాంట్లో ఏముంటుంది ఫైబర్ ఉంటుంది మిగతావి మిగిలిపోయింది కొంత బాక్టీరియాలు అవి దాన్ని కుల్ల చేస్తూ కుల్లబెడుతూ ఉన్నాయి. సో దాని పట్ల విపరీతమైన అసహం ఏర్పడింది అది ఏంటి మనం ఏం తిన్నామో అదే ఆహారంగా వస్తుంది. ఈ మలమే ఆహారమే మలంగా వస్తుంది.
(02:53) ఈ మలమే కదా మళ్ళీ ఫుడ్ గా తయారై వచ్చేది. ఈ మలం మట్టిలో కలిసిపోతుంది కలిసిపోయి ఆ యొక్క మొక్కలకి ఎరువుగా మారుతుంది మొక్కలకి ఆహారం ఏంటి ఎరువు మ్ రైట్ మొక్కలు ప్యూర్ గా ఉన్నటువంటి ఆ ఇసుకలోనో లేకపోతే ఆ యొక్క మినరల్ వాటర్ మనం మినరల్ వాటర్ పేరుతో మినరల్ లేని వాటర్ ఉంటది కదా మ్ ఆ వాటర్ పోసామ అనుకోండి మొక్కలు బ్రతకలేవు మొక్కలకి మురికి నీరు కావాలి.
(03:18) మ్ మొక్కలు బురదలో బ్రతుకుతాయి. ఆవు పేడ తీసుకెళ్లి మనము ఆవుపేడ గుడ్ల పేడ అలాగే వచ్చేసి మేకలు తీసుకెళ్లి చేరు ఆ యొక్క పొలంలో కట్టేస్తారు పల్లెటూరు వెళ్ళినట్లయితే కట్టేసినందుకు మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ మేకల బందని మనం మన ఎకరం పొలంలో ఆ మడిలో ఒకరోజు నెక్స్ట్ మడిలో ఒకరోజు అక్కడ పడుకు నైట్ స్టే చేసినందుకు మనం ఆవుల మంద వాడికి డబ్బులు ఇవ్వాలి.
(03:42) మేమ అంతా సిటీ సిటీ అయిపోవటము అకడమిక్స్ అయిపోవటము బుక్స్ లో చదవడం వల్ల మనకి ఈ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు అవి అక్కడ ఉన్నప్పుడు అవి పేడ వేస్తాయి కదా ఆ మేకల ఆ మలం ఉంటది కదా అది ఎరువు అలాగే మా చిన్నప్పుడు ఆవులు బర్రెలు ఉంటే వాటి పేడంతా ఒక దగ్గర పెట్టి తీసుకెళ్లి పొలంలో చల్లేవాళ్ళు ఇదంతా ఎరువు అలాగే మనకి మూసి నదిలో మన డ్రైనేజ్లు అన్నీ హైదరాబాద్ కలిపేస్తారు.
(04:06) మూసి నది ముచ్చుకుందా అనేటువంటి ఒక నది ఇది మంచి నది ఇది కృష్ణా నదికి ఉపనది ఈ హైదరాబాద్ లో మొత్తం కలపటం వల్ల ఇప్పుడంటే ఎండిపోయింది ఎక్కువ డ్రైనేజ్లు దాన్ని కలపడం వల్ల ఈ మలంతో కలిసినటువంటి డ్రైనేజ్లు వెళ్ళటం వల్ల నల్గొండ జిల్లాలో ఇది పారేటువంటి పరివాహక ప్రాంతాలలో పొలాలు చాలా ఎక్కువ రేటు ఎందుకు అక్కడ బ్రహ్మాండంగా పంట పండుతది.
(04:33) రైట్ కాబట్టి మనం ఏమి ఆహారంగా తీసుకుంటున్నామో అదే మలంగా వస్తది ఏదైతే మల విసర్జన అన్ని జీవరాశులు మనుషులతో సహా చేస్తున్నారో అదే మళ్ళీ ఆహారంగా తయారయి సూర్యరశ్మితోని ఈ మినరల్స్ తోని ఆ చెట్టు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ని ఫైబర్ ని ప్రోటీన్ ని ఫ్యాట్స్ ని ఇవన్నీ కూడా మళ్ళీ అందులో నుంచి వస్తుంది. ఇది ఒక సైకిల్ మాత్రమే దీని వల్ల ఏ విధమైన నష్టం లేదు మనము అసయించుకోవడం మనకు సమస్య గలీజ్ అంటున్నాం కదా అది సమస్య గలీజ్ ఏంటి కోకోకోలా గలీజ్ మీరు ఐస్ క్రీమ్ తింటున్నారు కదా అది గలీజ్ పిజ్జాలు బర్గర్లు తింటున్నారు కదా అది గలీజ్ స్వీట్ షాప్ లో తింటున్నారు కదా
(05:17) అవన్నీ గలీజ్ ఆ బేకరీలోకి వెళ్తున్నారు కదా బేకరీలో తినేవన్నీ గలీజ్ అవన్నీ హాని చేశడు. మలమూత్రాలు ఎందుకు అలా వాసన వస్తున్నాయి అంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అందువల్ల అట్లా వాసన వస్తాయి. అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉండేవి భూమిలో కలిసిపోతే కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెట్ల నుంచి మనకి ఆహారంగా తయారై వస్తుంది.
(05:43) అయితే అది వెళ్తే అసయం కదా ప్రమాదం కదా ఏది వెళ్ళినా అసయం కాదు మనకి మానసికంగా ఉన్న అసయం వల్ల దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. మ్ చిన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మన మలమూత్రాలనే మనం మింగా ఉమ్మనీరు అంటాం కదా అందులో బిడ్డ మనం కూడా మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్లే మనం మలమూత్రాలను తొమ్మిది నెలలు మింగా మనం అలాగే చిన్నప్పుడు ప్రతిది నోట్లో పెట్టుకుంటూ మలమూత్రాలు ఎన్నో సార్లు మనం నోట్లో పెట్టేసుకుంటూంటాం ఆ చేతితో ఏమీ కాలేదు కదా ఏమీ కాదు సో కాబట్టి మలము మూత్రం పట్ల ఉన్నటువంటి చాలామంది ఆ గోమూత్రం తాగుతూ ఉంటారు అయితే దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే
(06:22) ఉపయోగం లేదని నా వాదన కానీ వాళ్ళు ఉందంటారు కానీ దాని వల్ల డేంజర్ అనే మాట అయితే ప్రాణాలు ఏం పోవు సో కాబట్టి ఈవెన్ పేడ కూడా తింటూ ఉంటారు కొంతమంది ఆవుపేడ అలాగే మనిషి మూత్రాన్ని స్వమూత్ర సేవనం అని ఒక ఒక మన పరేష్రావు చెప్పాడు. అంటే అది గొప్పది అని చెప్పట్లే ఏదో అది ప్రమాదకరమైంది అది అసహ్యంకరమైంది అనేది అది మనం సమాజం నుంచి నేర్చుకుంది చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడు అందులో దొరికి తొక్కగానే ఛి చిఛచి అని అసయించుకుంటాక్ అది ఇది అని చెప్పేసి వాడిని తీసుకెళ్లి కడిగేసేసరికి అలా క్రమక్రమంగా మనకి వాటి పట్ల ఒక వ్యతిరేక భావన ఏర్పడటం వల్ల విపరీతమైనటువంటి ఆ మనం
(07:01) చూస్తేనే అసయించుకోవటం డ్రైనేజ్లు చూస్తే అసయించుకోవటం ఇవన్నీ ఏర్పడినవి ఇవి సమాజం నుంచి ఏర్పడినవి వాటి వల్ల ఏ ఇబ్బంది ఉండదు దాంట్లోనే అక్కడే పక్కన బ్రతుకుతూ ఉంటారు. దాంట్లోనే బ్రతుకుతూ ఉంటారు దాంట్లోకి దిగి తీస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం కావట్లేదు కదా ఇది కేవలం మన భావన నిన్నో మొన్నో మీరు ఒక మాట ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ అనుకో ఒక మాట చెప్పారు ఒక ఆవిడ మీకు తెలిసిన ఆవిడ ఉంది ఆవిడకి ఒక ఆవిడ అంటే ఇష్టం లేదు ఆవిడ కనిపించగా కానీ ఈమెకి వెంటనే ఈమెలో రాషెస్ వచ్చేస్తాయి.
(07:30) ఆవిడ ఆలోచన వచ్చిన రాషెస్ వచ్చేస్తాయి. మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా బలంగా ఉంటది. మానసిక సమస్యను అలా కొట్టిపడేస్తానులే శారీరక సమస్యలు ఈజీ ఒక చెయ్యి లేకపోయినా ఈజీగా బ్రతకొచ్చు రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా బ్రతకొచ్చు మానసిక సమస్యతో బ్రతకడం చాలా కష్టమైంది. దీన్నంత ఈజీగా తీసేస్తాం ఎందుకంటే మనసు యొక్క ప్రభావం శరీరం మీద చాలా బలంగా ఉంటది.
(07:57) మీరు ఎప్పుడైతే ద్వేషము అసహ్యము జుగుప్స ఇతరుల మీద ఈర్ష ఇటువంటివి పెంచుకుంటూ ఉంటారో నాశనం అయిపోతూ ఉంటాం మనం దేనిని ఎవరిని ఈ భూమి మీద ద్వేషించాల్సింది లేదు మలము వ్యతిరేకం కాదు మలం వలన ఏ ఇబ్బంది కూడా ఉండదు రైట్ నాన్న కల్తి వేరు అంటే గడ్డి గాని ఇట్లా మనం ఇట్లా కెమికల్ గని ఇలా రైట్ హాండ్ ఆఫ్ ఫుడ్ వస్తే కొనా అప్పుడు మనం ఇట్లా తిన్నప్పుడు ఉమ్ అంతటి గలీజగా అది మారే అవకాశం ఉంది కదా ఫస్ట్ గలీజ్ గా మారలేదు మీరు తిన్నది గలీజ్ ఏం తింటామో అదే బయటికి వస్తది కదా మీరు చాక్లెట్ తింటే అదే మీరు చాక్లెట్ ఏదో
(08:43) ఫుడ్ బోల్డ్ దొరుకుతది చాక్లెట్స్ ఎందుకు కొనుక్కోవాలి ఐస్ క్రీమ్స్ ఎందుకు కొనుక్కోవాలి కల్తీ అయిన ఆహారం దొరుకుతుంది ఓకే కాదనట్లేదు ప్యూర్ ఆహారం దొరకపో చ్చు కానీ చాక్లెట్ చాక్లెట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఇంప్యూర్ కదా బిస్కెట్స్ అన్నీ కూడా ఇంప్యూర్ కదా ఆ పిజ్జాలు బర్గర్లు బేకరీలో ఉన్న దాంట్లో దాంట్లో కల్తీ ఏముంది కల్తీనే మనం తింటున్నాం ఆహారం తినట్లేదు మనం షుగర్స్ ని తింటున్నాం కెమికల్స్ తింటున్నాం మీరు బయటికి వెళ్తే ఊరు వెళ్ళండి మీ ఊరు నుంచి బయటకి ఆ ఏటూర్ నగరం రోడ్లకు వెళ్ళండి ఆ అడవిలో పడినటువంటి అనేక ఆ కూరగాయలు తెచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారు కొనుక్కొని కొంచెం
(09:21) అన్నం వండుకొని ఎక్కువ కూర వండుకొని బ్రహ్మాండంగా తినొచ్చు కదా కాదు బేకరీకి వెళ్తాం మనం అది సమస్య అది మనలో ఉంది తప్ప ప్రకృతిలో లాట్ ఆఫ్ ఫుడ్ ఉంది ఫుడ్ ని ప్రాసెస్ చేసి వాళ్ళు ప్రొడక్ట్స్ కింద అమ్ముతుంటే అవి తింటూ ఉన్నాం మనం తొట్లో నీళ్లు కూడా తాగుతాను నేను కరోనా అప్పుడు నేను జయసింహ సార్ ఒకసారి నేను మా ఇంటి దగ్గర నుంచి ఆ పైన ఎక్కి మాట్లాడుతున్న వర్షం పడింది వెన్నెలు కాస్తూ ఉంది.
(09:44) జయసింహ సార్ అక్కడి నుంచి మాట్లాడి చాలా సేపు గంట మాట్లాడాను దాహం అవుతుంది. కిందకెళ్లి తాగి రావాలి అనింటే చాలా టైం పడుదని అక్కడే నీళ్లు ఉంటే ఆ నీళ్ళని మూతి పెట్టుకొని తాగాలి. ఏమవుతది కోకోకోలా కంటే ఇది చాలా సేఫ్ ఇందులో కొంచెం బ్యాక్టీరియాలా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దుమ్ములో ఉండే ఉండొచ్చు కాదనట్లేదు మన బాడీ ఆ యంటీ యాంటీబాడీస్ ని డెవలప్ చేసుకుంటది కానీ కోకోకోలా కెమికల్ సో మనము ఒక హోటల్ కి వెళ్లి ఆహారాన్ని తిన్న తర్వాత మనం బిర్యానీ తిని ఇక్కడ స్ప్రైట్ తాగుతూ ఉంటాము ఇక్కడ ఒక ఫింగర్ బౌల్ ఇస్తాడు దాంట్లో వేడినీళ్లుు ఒక
(10:21) నిమ్మకాయ ఇస్తాడు ఆ నిమ్మకాయని పిండి చెయి కడుక్కుంటున్నాం ఇది తాగుతున్నాం. ఏది తాగితే మంచిది ఏది దేనితో చేతితో కడుక్కుంటే మంచిది అంటే ఈ స్ప్రైడ్ తో చేయి కడుక్కువం బెటర్ ఇందులో ఏముంది ఓన్లీ వాటర్ వేడినీళ్లు వేడినీళ్లు అంటే కొంచెం బ్యాక్టీరియా చనిపోతే కూడా నిమ్మకాయ ఉంది ఇది తాగినా ఏం కాదు కానీ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో యసిడ్స్ ఉన్నాయి ఇందులో కెమికల్స్ ఉన్నాయి ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి ఇందులో షుగర్ ఉంది గ్యాస్ ఉంది దీన్ని మనం తాగుతున్నాం అందుకనే మన్ ఈస్ ఏ మాడ్ అనిమల్ అంటున్నాను నేను కాబట్టి మనిషి ఇంకా ఆలోచిం ండి ఇంకొకసారి
(10:56) మళ్ళీ అడుగుతురు రైట్ రైట్ రైట్
No comments:
Post a Comment