Monday, June 1, 2026

 ఆత్మీయ బంధుమిత్రులకు  సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు💐🌹🥭🍇. అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల  అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 🌹🥭🍫🍇

         భాదే *బలహీనుడిని* బలవంతుణ్ణి చేస్తుంది.. భయమే *పిరికివాడిని* ధైర్యవంతుడుని చేస్తుంది.. వైఫల్యమే మనిషిని *వివేక వంతుడిని* చేస్తుంది..

         వీలైనంత మంది  *ఆత్మీయులను* పరిచయం చేసుకోండి ... పెట్టుబడి మీ *వ్యక్తిత్వం...* ఉత్సాహంగా *శ్రమించడం* ...అలసటను ఆనందంగా, *అనుభవించడం..* విజయానికి *ప్రాథమిక* లక్షణం!!

         *అశ్రద్ధ* అనేది మనిషిని లోతైన *అగాధంలోకి* నెట్టేస్తుంది,, అందుకే మనిషి *జీవితంలో* ప్రతి క్షణం *జాగ్రత్త* అవసరం,, అశ్రద్ధ అనేది *ఎప్పుడు* పనికిరాదు,,

     మనకు ఎదురు పడితే *పలకరించేవాళ్ళు* ఎంతమందైనా ఉంటారు *కానీ*  *గుర్తుపెట్టుకుని* మనల్ని పలకరించే వాళ్ళు ఉండటం *మన అదృష్టం* 

       కొన్ని *మంచి* మాటలు *ఇంట్లో* వాళ్ళకి *చేదు* కషాయంలా ? బయటి వాళ్ళకి *తియ్యని తేనెలా* ఉంటాయి ..

       మనం ఎవరి గురించి ఎక్కువగా *ఆలోచించకుడదు* అది మనకు *మనశ్శాంతిని* దూరం చేస్తుంది...ఏం జరిగినా అది *దైవ నిర్ణయం* అని భావించు.. మన *మనసు ప్రశాంతంగా* ఉంటుంది .

       మనం ఎవరికైన *సహాయం* చేసిన మంచిని చేసిన *మరుక్షణంలోనే* మనం మరచిపోవాలి ,.. మనకు *మంచి* చేసిన మనిషిని *మరణించే క్షణం* వరకు గుర్తుంచుకోవాలి.గుర్తు పెట్టుకోండి చాలు.. కుదిరితే మీకు *అవకాశం* లభిస్తే  మంచిని *మాత్రమే* చేయండి.. *చెడు* మాత్రం చేయవద్దు ప్లీజ్ 🙏

        ✍️మీ ఆత్మీయ బంధువు, శ్రేయోభిలాషి 🥭🍫🍇☕✍️

No comments:

Post a Comment