Middle Class వాడికే అసలైన Greatness ఉంటుంది| Tanikella Bharani| Intalks with Sandeep| Telugu Podcast
Author Name:Intalks with Sandeep
Youtube Channel Url:https://www.youtube.com/@Intalkswithsandeep
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VxQSaUSAdX8
Transcript:
(00:00) అక్కడికి వెళ్ళవలని నటుడు దర్శకుడు రచయిత బాగా సంపాదించడం అనేది నీకు ఆశ గొప్పగా సంపాదించడం అనేది ఆశ నువ్వు ఆకలేస్తున్న వాడికి చేపలు ఇవ్వద్దు పట్టడం నేరు. జనాలు ఎందుకో రిలీజియన్ స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ తెలియకుండా ఆ డిఫరెన్స్ లో ఏ దేవుడినైనా నమ్ముతాడు ఏ శక్తినైనా నమ్ము ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము బాబు దేవుడు ఏమి చేయడు నీకు ఏనాడు దేవుడు హెల్ప్ చేయడు కొత్తగా మొదలెట్టు కొబ్బరికాయ నీ కాళ్ళకు
(00:45) కొట్టుకో బయటికేమో లింగ రూపమయ్యా శివ లోపల శ్రీరంగ రూపమయ్య య్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ శివుడిని రా అంటాను శివుడిని నా స్నేహితుడిని రా అంటాను నేను మన్మధుడు సినిమాలో నాగార్జున గారితో మీరు మాట్లాడిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారుతూ వస్తుంది సెట్ ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి ఇంకా మారుతుంది.
(01:17) ఇవాళ పుట్టే నాన్నలు తిట్టే నాన్నలు లేరు ప్రపంచం యావత్తులో హైయెస్ట్ ఉన్నది ఇండియాలోనే వీళ్ళని మనం కాపాడుకోకపోతే వాళ్ళు అటామిక్ వాంబ్ తయారవుతారు. దేశానికే నాశనం భార్యా భర్తల మీద కూడా మీరు ఒకరికో భర్త సంపాదించినా సంపాదించకపోయినా వాళ్ళిద్దరు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు చూసారా అసలు ఆ బ్యూటీ అది కదా భార్యా భర్తలు కొట్టుకోకపోవడం అనేది అన్చురల్ కొట్టుకోవడం అనేది నాచురల్ కలవడం అనేది నాచురల్ చంపుకోవడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన టెండర్ సోషలిజం అనేది గాడ్ ఎట్లైనా పాస్ అయితే గుండు కొట్టించుకుంటా చలో నేను గుండు కొట్టించుకుంటా అని ముందే
(01:51) గుర్తు కొట్టించుకున్నవాడు ఒక్కడైనా ఉంటాడా మనం దాన్ని మీరు ఎలా చూస్తారు సర్ ఇది చాలా మంచి ప్రశ్న చాలా అవసరమైన ప్రశ్న సార్ నేను నేను ఆల్మోస్ట్ నిన్న మీరు చెప్పిన వెంటనే అక్కడి నుంచి నేను ఒక 16 గంటలు మీ గురించి రీసెర్చ్ చేశాను నేనే మీరు మీరు పాడిన పాటలు కావచ్చు మీతో నాన్న దగ్గర నుంచి ఒకరికో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు నేను నేను మొత్తం స్టడీ చేశాను ఇన్ ద లాస్ట్ మీరు 2008 నుంచి ఆల్మోస్ట్ 26 ఇంటర్వ్యూస్ ఇచ్చారు.
(02:30) ప్రతి ఒక్క దానిలో ఏం చెప్పారో నా దగ్గర డేటా ఉంది. చాలా వాటిల్లో ఏంటంటే నేను అబ్సర్వ్ చేసింది ఏంటంటే మీరు చేసిన ప్రతి యాక్టింగ్ కావచ్చు పోయెట్రీ కావచ్చు, లిటరేచర్ కావచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనెక్షన్ వచ్చింది సార్ నాకు తెలియకుండా నాకు కనెక్షన్ కనిపించింది నిన్న నైట్ నేను రియలైజ్ అయ్యాను అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికో చూశాను 46 మినిట్స్ ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ ఇండివిడ్యువల్ పర్సన్ అంటే నిరుద్యోగం మనిషికి బయట గాని కుటుంబంలో గాని ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి.
(03:01) సో నమ్మిన ఫ్రెండే నమ్మిన ఫ్రెండ్ కానీ సిద్ధాంతాలు కానీ భార్య దగ్గర గాని నేను ఒక్కొక్క లైఫ్ సైకిల్ చూసుకుంటున్నప్పుడు నాకు ఐడియాలజీస్ అన్ని నాకు ఎక్కడ రిఫ్లెక్ట్ అయినాయి అంటే మీరు ఆటగాడరా శివ పాట చేశారు కదా అప్పుడు నాకు అర్థమయింది సో నేను శభాష శంకర పాట విన్నప్పుడు తడిచిన కళ్ళతో తనికల వరి అన్నారు కదా నాకు ఆ మీనింగ్ తెలియాలి సార్ అంటే ఒక కృతజ్ఞత ఒక అపారం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి తెలియకుండానే మనకు కన్నీళ్లు వస్తాయి కదా ఉమ్ అంటే అంత ఆ స్థాయిలో లో పెట్టా బాలు గారు అది ముందు వెళ్లి ఆయన పోతాడో నాకు తెలియదు నేను ఒక ఒక గొప్ప ఫీలింగ్ తోటే ఆయనకు ఆ
(03:36) స్థానంలో పెట్టి ఇచ్చా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ దానిలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి శివుడికి కార్తికేయుడు ఎట్లా అయితే సంబోధించుకుంటూ వచ్చాడని అంటే సార్ నేను మీ మీ లైఫ్ ని నేను టూ డిఫరెంట్ జోనర్స్ లో చూస్తున్నాను సర్ ఇక్కడ 700 మూవీస్ పైగా చేశారు 300 స్క్రిప్ట్స్ చేశారు నాకు ఒక సైడ్ మీరు అగ్రెసివ్ రియలిస్టిక్ కమర్షియల్ మూవీస్ లో స్క్రిప్ట్స్ రాసినవి ఉన్నాయి అదే టైంలో లిటరేచర్ లెవెల్లో శివుడి గురించి కావచ్చు లైఫ్ గురించి కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు.
(04:08) అంటే మీరు ఒక పోయెట్రీ, లిటరేచర్, ఆక్టర్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా మీకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటే నా ఐడెంటిటీ ఎందుకు ఇంత డైవర్సిఫైడ్ గా ఉందని బేసిక్ గా నాకు పోయింటిస్ట్ ఓకే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఏమిటంటే తనికళ్ళ భరణి నటుడు దర్శకుడు, రచయిత ఇవన్నీ చెప్పడం కన్నా కూడా తల్లికళ్ళ భరణి కవి అంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తా ఎందుకంటే పోయిట్రీ పోయెట్రీ ఒక మధ్య తరగతి కుటుంబంలో నుంచి వచ్చిన నాకు మధ్య తరగతి అంటే ఐ హావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఎందుకంటే ప్రారంభం నుంచి చివరిదాకా
(04:53) ఒక చిన్న డ్రీమ్ ప్రపంచం క్రియేట్ చేసుకొని బతుకుతుంటాడు వాట అలా వెళ్లిపోతుంటాడు ఆ డ్రీమ్స్ ఫుల్ ఫిల్ అవుతాయా లేవా అన్న విషయం కూడా వాడికి తెలియదు అలా డ్రీమ్స్ తో స్టార్ట్ అయి డ్రీమ్స్ లో ప్రయాణం చేసి ఆ డ్రీమ్ లాగా మెర్జ్ అయిపోతాడు దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిడిల్ క్లాస్ వాడికి ఎప్పుడు ఏమిటంటే ఇంకొకటి ఉంటే బాగుం ఇంకొక్కడు ఉంటే బాగుం లేకపోతే కూడా అడ్జస్ట్ అయిపోతా టీకే అనే నేచర్ ఏదైతే ఉందో అది గొప్ప గొప్ప క్వాలిటీ అనుకుంటా అందుకనే నేను స్టిల్ చాలా సార్లు చెప్పాను మళ్ళా చెప్తాను నా ఇల్లు నా వాతావరణం నా మనస్తత్వం ఇది మధ్య
(05:39) తరగతిలో ఫిక్స్ అయిపోయింది. ఫర్ దట్ ఐ యామ్ గ్రేట్ఫుల్ టు ఆల్మైటీ చాలు నాకు ఎప్పుడూ చెప్తా నాకు కోరికలు ఏం లేవు ఇంకా ఆశలు లేవు ఆశయాలు ఉన్నాయి దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ తెలుగు జాతి కోసం ఏదన్నా ఒక గొప్ప సినిమా ఇప్పుడు మిధునం మిధునం తీయడానికి అంటే దానికి నేబడ్డ శ్రమ మానసిక వేదన ఆ ఫ్రూట్ అల్టిమేట్ గా వచ్చిన ఫలం దీన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లి ఆ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా నిలబెట్టాలి అనేది ఒక ఆర్ట్ ఫిలిం లాగా ఒక
(06:26) కళాత్మకమైన సినిమా లాగా అంటే కోట్లు పెట్టి చూసే అంత కెపాసిటీ నాకు లేదు నా మీద ఎవడు అంత ఇన్వెస్ట్ చేయడు అది మనం ధర్మంగా యాక్సెప్ట్ చేస్తే సో పోయెట్రీ అంటే నేను చాలా చాలా సార్లు ఇది ఎగ్జామ్పుల్ చెప్తా ఇప్పుడు ఒక చెట్టుని ఎట్లా గుర్తుపడతారు దానికి పూసే పువ్వుల వల్ల ఉమ్ మల్లె చెట్టు అంటారు మల్లెపువ్వు ఉంటే మల్లె చెట్టు అంటాం అంచేత ఈ పొయెట్రీ అనేది జీవితంలో పువ్వు లాంటిది అన్నమాట పరిమళం వెరీ పర్పస్ అఫ్ జీవితం దట్ పోయిట్రీ పోయిట్రీ అంటే పోయిట్రీ రాయాలని కాదు పోయిగా బతకడం ఒక సూర్యోదయాన్ని చూసి పులకించడం ఒక నక్షత్రాలు ఆకాశాన్ని చూసా ఆనందపడడం నేచర్
(07:13) నేచర్ లో ఇన్వాల్వ్ అయి హి షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ నేచర్ అందువల్ల జీవితంలో పొయట్రీ అనేది నాకు ఎక్కువ ఐ వాంట్ టు లివ్ ఇన్ పొయట్రీ అది ఉద్దేశం అంత పొయటిక్ గా ఉండాలి జీవితం అంటే ఆల్మోస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 46 మినిట్స్ లో ఒక 10 టు 12 స్టోరీస్ మీరు చెప్పారు ఫ్రెండ్షిప్ అంటే ఇట్స్ ఆన్ ఎపిసోడిక్ అంటారు అంటే ఒకే జీవితంలోని కొన్ని ప్రధానమైన ఘట్టాలు ఓకే విచ్ విచిత్రం ఏంటంటే అప్పటి పరిస్థితి అప్పటి నాటకాలు నేను కుక్కరోకో నాక రాసేనాటికి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమాన్ థియేటర్ అట్టు చేయలే నాటకాల వెస్ట్రన్ థియేటర్ గురించి నాకు ఏమీ తెలియదు మ్
(07:54) మేము ఒక నాటక సంస్థ మా గురువుగారు రాళ్ళపల్లి గారు నా డైరెక్టర్ తల్లావజల సుందరం మేము కాంపిటీషన్ కోసం నాటకం ఇవ్వాలి ఎప్పుడైనా చూసారా శ్లోకం చోకం నుంచి శ్లోకం పుట్టింది ఒక వేదన నుంచే ఏదైనా పుడుతుంది మా గురువుగారు అద్భుతంగా నాటకాలు వేసి మమ్మల్నిందరినీ చేరదీసి మాకుఒక ఐడెంటిటీ కల్పించి సడన్ గా ఆయన బెంగళూరు మన చెన్నై వెళ్ళిపోయాడు సినిమా యాక్టర్ గా మాకు మాకుొక శూన్యం మ్ ఒక వాక్యం వచ్చేసింది ఓకే అప్పటిదాకా యాక్టివ్ గా ఉండే థియేటర్ మా గ్రూపు లేదు వేరే నాటకాలు పరిషత్తులు ప్రైజులు వాళ్ళు కొడుతుంటే మాకు ఇంకొక బాధ కలుగుతుంది అరే
(08:38) మనం మనం కూడా ఉండేవాళ్ళం కదా మనకు కూడా ప్రైజులు వచ్చేవి కదా టీం కి రైటర్ లేకుండా అయిపోయాడా ఈ క్రమంలో రవీంద్రభారతి మెట్ల మీద మా నలుగురు ఐదుగురు మిత్రులు ఒక శపదం నెక్స్ట్ ఇయర్ మనం ఎట్టి పరిస్థితిలో నాటకం వేసి తీరాలి అంతే దేర్ ఇస్ నో అదర్ ఓకే అన్నప్పుడు ఇట్లా నాటక రచయిత కోసం మేము ఊరికి చిన్న చిన్నవి రాస్తున్నాం కానీ నాటిక రాసే అంత దమ్ము అసలు ఉందో లేదో కూడా నాకు తెలియదు ఓకే ఈ క్రమంలో తిరిగి తిరిగి తిరిగి ఎందుకురా నువ్వు వేరాయి అన్నాడు.
(09:12) అది ఎమర్జెన్సీ పీరియడ్ ఓకే అక్కడున్న అక్కడ అక్కడ అక్కడ జరిగిన దుర్మార్గాలు హింస ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని పారడీ చేస్తూ గార్ధభ అండం అనే నాటిక రాశ ఫస్ట్ నాటిక అవును గార్ధభ ప్లస్ అండము అంటే గాడిది గుడ్డు సోషలిజం అనేది గాడిది గుడ్డు నథింగ్ అని నేను చెప్పదలుచుకున్నా ఓకే అది నాటిక అందరికీ జనరల్ గా ఏమిటంటే నాటకాలు ఆర్ట్ ఫార్మ్ లో ఏమని జరుగుతుందంటే ఎరుపు దేని సింబలు ఏదో విప్లవం నలుపు సాడ్ తెలుపు ఒక పీస్ ఇట్లా ఉంటాయి కదా మొత్తం ఆల్ క్యారెక్టర్స్ విలన్ హీరో అందరికీ అందరూ
(09:59) నల్ల డ్రెస్సే వేశారు అవును ఎందుకంటే ఆ దేశంలో సూర్యుడు కూడా నల్లగానే ఉన్నాడు అని చెప్పాలి నేను అంటే చీకటి తప్ప ఏం లేదు ఎవ్రీథింగ్ ఇస్ డార్క్ అని సింబలైజ్ చేస్తూ ఒక కొత్త ప్రయోగాత్మక నాటకం అప్పటివరకు మేమేమి వెస్టర్న్ థియేటర్ అవి ఇవి ఇక్కడ ప్రయోగాలు మా అంతట మేమే ఒక నిర్ణయం చేసిం అది అనూహ్యమైన సక్సెస్ ఎంత సక్సెస్ అంటే మమ్మల్ని జైల్ లో పెడతారేమో అని మేము దాక్కుకోవాల్సి వచ్చేంత సక్సెస్ అక్కడ నుంచి ఒక్కొక్కరు ఇంత సక్సెస్ లో దాదాపు ఉభయ రాష్ట్రాల్లో వేసి వేసి వేసి ఒక 50 100 ప్రదర్శనలు వేసిన తర్వాత నెక్స్ట్ అది
(10:46) అయిపోయింది. నెక్స్ట్ వేసినప్పుడు మా టీం క్రమశిక్షణ లేకపోవడం వల్ల మేము ఒక చోటకి వెళ్ళాం బరపురంకి వెళ్ళలేకపోయాం ఓకే నేనేమో చెన్నైలో ఉన్నా మా గురువుగారి ఇంట్లో నేను వచ్చి చూసేటప్పటికి ఏమయ్యా మీకు మీరు బరంపురం వెళదాం అనుకున్నాం ఎవడు రాలేదు కాంటాక్ట్ చేయలేదంటే ఎవడు రిహార్సెస్ కి రావట్లేదు సో సీరియస్నెస్ లేకపోతే నాటకానికి పనికి రారు అది ఇది అంటే సినిమా అంటే అక్కడ డబ్బులు వస్తాయి లేదా కీర్తి వస్తుంది నాటకానికి ఏమవస్తుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప నేను నిర్ణయం తీసుకొని సరే ఒక చిన్న వేదనతోటి వెళ్ళిపోయా మళ్ళా చెన్నైకి ఓకే
(11:29) అక్కడ నేను ఆలోచించా అసలు ఈ టీం అందరూ అవసరమా వీళ్ళు లేకుండా వేయలేమా ఉమ్ మీకు ఏముంది ఏకపాత్ర చేయాలి ఏకపాత్ర ఇస్ నెవర్ ఏ నాటకంగా కన్సిడర్ చేయరు మ్ కాంపిటీషన్ లో ఒకడే వేషం వేయడం అనేది కన్సిడర్ చేయరు ఓకే ఎందుక ఏదో రియాక్ట్ ఎవరితోటి ఇప్పుడు ఒక మోనోలాగ్ అంటారు ఒకడే మాట్లాడుతుంటే డైలాగ్ అంటే ఇద్దరు ఇద్దరు ఉండాలి మినిమం మినిమం ఇద్దరు ఉండాలి అనే ఉద్దేశంతోటి ఇద్దరితో ఒకరో ఒక నాటకం రాసి అది ఆ ప్రయోగం చేశ అనమాట సో Nసిసిటీ ఇస్ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ నాకు అవసరం వల్ల ఆనాటి నాటిక్ ఆ నాటకం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అప్పుడప్పుడు తగులుతుంటారు నా అసిస్టెంట్ డైరెక్టర్
(12:14) సార్ అప్పట్లో మేము కుక్కర వేసాను సార్ ఎందుకంటే ఈ ఈ నాటకంలో వేసేవాళ్ళందరూ 99% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. చాలీ చాలని వాళ్ళే ఉంటారు. ఒక ఎక్కడో గవర్నమెంట్ లోనో ప్రైవేట్ లో ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం పూట రిహర్సల్స్ చేసి వాచీలు తాకట్టు పెట్టి ఆ ఛాయి ఆ సిగరెట్ అలా దమ్ము కొట్టి ఇదే ఉంటుంది బ్యాచ్ అంతా 99% వీళ్లే ఉంటారు.
(12:38) వీళ్ళకి సెట్ వేసుకోవడానికి గాని మ్యూజిక్ పెట్టుకోవడానికి గాని ఆ హీరోయిన్ ని పెట్టుకునే కెపాసిటీ ఉండదు. ఉమ్ ఇద్దరే ఆర్టిస్టులు సెట్ లేదు, మేకప్ లేదు ఏమీ లేదు. డైలాగ్తో కొట్టడమే అవును సో నాచురల్లీ చాలా ఈజీ కదా అవును పట్టమని దానితోటి అది సక్సెస్ అయింది ఇవాల్టి కూడా అది ఎక్కడో చోట ఆడుతూనే ఉన్నారు. ఆ అది ఆ ఇద్దరితోటి చేయడం అనేది ఆ ప్రయోగం నాకు ఎన్ని విధాలుగా ఉపయోగపడింది అంటే ఉత్తరోత్తర ఇండస్ట్రీ కి వచ్చాక నా నా సాటిస్ఫాక్షన్ కోసం ఆత్మ తృప్తి కోసం సిరా ఇంక్ అని ఒక షార్ట్ ఫిలిం తీశ
(13:25) మ్ ఇంటర్నేషనల్ అందులో ఇద్దరమే ఆర్టిస్టులు నేను ాన్సీ ఆ తర్వాత మ్యూజిం ఇద్దరే ఆర్టిస్టులు అవును సో ఇద్దరు ఆర్టిస్టులతోటి నా ప్రయాణం ఒకరోకో శిరకా సాగింది. యాక్చువల్లీ ఒక్కరికో రెండు మూడు సిచువేషన్స్ నేను మాట్లాడదాం అనుకున్నాను ఒకటి నిరుద్యోగం కి సంబంధించి మీరు లైఫ్ సైకిల్ ఎప్పుడైతే చెప్పారో అంటే అప్పటికి ఇప్పటికి మారింది కూడా ఏమీ లేదు సార్ వాస్తవంగా అంటే నిజానికి నేను నిరుద్యోగం అనే కలర్ ఉంటుంది కానీ అది మేధావిల మేధావులు గుర్తింపు లేకపోవడం వల్ల దేశానికి ఎంత నష్టమో అది అది నేను ఫోకస్ చేయ ఉద్యోగం అంటే ఇప్పుడు ఏ ఉద్యోగం
(14:05) లేకపోయినా సర్వే వాళ్ళే ఉంటారు ఏదో ఒక విధంగా చేసుకుంటూ బట్ అది కాదు కాదు కదా ఇప్పుడు నేను నేను బీకాం చదివాను నేను నేను బ్యాంకు కి పనికి రావాలి. మ్ నేను ఎంబిబిఎస్ చేశాను ఎంబిబిఎస్ చేసి నేను పెద్ద హోటల్ లో చెఫ్ అయ్యేతా అంటే అది పర్పస్ ఎందుకు నేను చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ లోకి వచ్చే వాళ్ళందరూ కుర్రాళ్ళని అదే అడుగుతా.
(14:26) హ్మ్ ఎవరిని అడిగినా ఎందుకు వచ్చావయ్యా ఏం చదివావు సార్ నేను న్యూక్లియర్ సైన్స్ చేశాను ఏదో బికామ్ ఏదో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అరె ఒకవేళ నీకు ఆ పాషన్ ఉంటే నువ్వు టెన్త్ క్లాస్ లోనే చెప్పి పారేస్తే తల్లిదండ్రులకి ఎంత డబ్బు ఖర్చు పైగా నీకు టైం ఐదేళ్ళు అక్కడ అన్య మనసుకంగా అక్కడ ఉండి ఎక్కడో చదువుతూ దీని మీద ఫోకస్ సినిమాకి ఇండస్ట్రీ కి వెళ్ళాలని నువ్వు అక్కడేం పని చేసి ఉంటావు.
(14:53) నీకు అందుకనే ఇప్పుడు ఇక్కడ విద్యా విధానం మీద ఒక నాకు ప్రశ్న భారతదేశంలో వేరే దేశాల్లో ఇది కూడా చాలా సార్లు చెప్పా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది భవిష్యత్తులో ఎవరన్నా మహానుభావులు ఈ పాడ్కాస్ట్ చూసి లేదా విని ప్రభావితమై అంటే ఉపయోగపడుతుంది దేశానికి ఏమిటంటే వేరే కంట్రీస్ లో చదువుతో పాటు కంపల్సరీ ఏమిటంటే నువ్వు లలిత కళాలు అన్నా తీసుకోవాలి స్పోర్ట్స్ అన్నా తీసుకోవాలి మస్ట్ అవును దాని దాని వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ నువ్వు ఇక్కడ విద్యలో ఏదైనా సాధించలేవు అనుకో యు విల్ బికమ్ ఏ సింగర్ యు విల్ బికమ్ ఏ మ్యూజిషియన్ వేర్ యాస్ లేదా లలిత కళ డ్రామా ఆర్టిస్ట్ అవుతావ్
(15:33) రైటర్ అవుతూ పోయిట్రర్ అవుతూ పెయింటర్ అవుతావ్ జీవితం అంటే నీ జీవనాన్ని కొనసాగడానికి నీ విద్య అలా పనికొస్తుంది ఇక్కడ చదువు చదువు చదువు 24 ఇంటూ చదువు ఈ 24 ఇంటు చదువు చేస్తున్న వీళ్ళు గట్టిగా లీవ్ లెటర్ ఇంగ్లీష్ లో రాయలేరు వీళ్ళు గట్టిగా తెలుగు పద్యాన్ని చెప్పలేరు వీళ్ళు మరి ఏంటిది ఏంది ఎడ్యుకేషన్ సిస్టం నాకు అర్థం కావట్లే ఓ మా కాలేజీలో 200 మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.
(16:05) ఇదా వేదిక మీదకి వచ్చి 10 నిమిషాలు మాట్లాడలేని వాడు ఒక పాట రాయలేని వాడు ఒక నాలుగు వాక్యాలు రాయలే వాట్ ఇస్ ద ఎడ్యుకేషన్ అంచేత ఏమిటంటే లలిత కలలు కూడా ఎడ్యుకేషన్ లో మస్ట్ భాగం ఏదో ఆప్షనల్ కాదు చేస్తే కొన్ని ఆల్రెడీ కొన్ని కొన్ని విద్యా సంస్థలు చేస్తున్నాయి విన్నాను అవును బట్ ఇట్ షుడ్ బి ఏ కంపల్సరీ అలాగే ఇంకొక కంపల్సరీ గతంలో ఎన్సిసి అని ఉండేది అవును అవును ఒక క్రమశిక్షణ కి అలాంటిది పునః ప్రవేశం చెయ్యాలి ఉందేమో గాని నామమాత్రంగా రంగా ఏమో ఐ డోంట్ సీ ఎక్కడ ఇక్కడ కంపల్సరీ గనుక ప్రైవేట్ దాంట్లో అరేయ్ మాకు మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేదండి
(16:40) మ్ మోరల్ అంటే నీతి ఏడు సబ్జెక్టులు ఉంటే అందులో మోరల్ పట్టి ఉంటే వన్ అవర్ లో ఏదో నీతి కథలు చెప్పాలి అరే ఇవాళ నీతి ఎందుకు ఎందుకు ధర్మంగా బతకడానికి నీతి అవసరం కదా ఇప్పుడు మనం నేర్పుతుంది ఏమిటి కాంపిటీషన్ వాడు నీకన్నా చదువుతాడా వాడిని కొట్టి ముందుకు వెళ్ళిపో వాడిని తన్ని ముందుకు వెళ్ళిపో వాళ్ళని తొక్కి ముందుకు వెళ్ళిపోయి ఇదా ఇదా మనం భవిష్యత్తులో జనరేషన్ కి ఇవ్వాల్సింది వాళ్ళతో కలిసి వెళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళు మొన్న ఇక్కడ స్పోర్ట్స్ లో మ్ ఇంకొక ఐదు అడుగులు ఉండగా ఒక అమ్మాయి పరిగెడుతూ పడిపోయింది ఓకే తాకుతుంది ఈజీ టార్గెట్ వెనక నుంచి వస్తున్న ఆవిడకి
(17:27) ఆవిడ రాలేదు షి కెన్ గో గెట్ ఫస్ట్ ప్రైస్ ఉమ్ అబ్బా నా తలుచుకుంటేనే చాలా ఉద్వేగం ఆవిడ ఆగి ఈవిడని లేపుకొని వెళ్ళింది ఫస్ట్ ప్రైజ్ రాకపోవచ్చు మొత్తం స్టేడియం అంతా లేచి చప్పట్లు పుట్టా జీవితంలో ఫస్ట్ వచ్చిందా ఆవిడ అవును ఆ తొక్క ఆ స్పోర్ట్స్ అది దానితో అయిపోయిందా ఏమిటి జీవితం అవును అది కదా నేర్పాలి నెక్స్ట్ జనరేషన్ కి మనం అందరిని తొక్కుకుంటూ వెళ్ళిపోకురా అందరిని పట్టుకుని తీసుకుంది తీసుకెళ్ళు లాక్కొని తీసుకెళ్ళు నీకన్నా ఒక అడుగు ముందుఉంటే నష్టం ఏముంది ఎవడైనా సో ఈ ఈ ఇది మోరల్స్ చెప్పి ఇప్పుడు ఆ సెక్షన్ లేదు బతకడానికి
(18:12) అయితే అందరికీ హ్యాపీ అందరికీ ఏదో గుడిసో ఒక ఒక అన్నం గుడ్డ ఊడు ఊడు అంతే కదా అంతే ఇవి అందరికీ ఉన్నాయి కదా అన్నం లేక చచ్చిపోవడం అనేది మన భారతదేశంలో ఈ మధ్య ఎప్పుడు వినలేదు కదా ఈమె అవును ఆ దరిద్ర రేఖ అది దాటాం కదా అవును ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త జబ్బు కొత్తది కాదు ఒక జబ్బు ముదిరింది ఏంటి వాడు కాటు కారు కొన్నాడు మనకు లేకపోతే ఇట్లా వాడు ఇల్లుగా ఉన్నాడు మనకు లేకపోతే ఇట్లా ఇల్లు వరకు ఓకే అది అవి దురాశలు అవి కోరికలు ఇవాళ కారు అనేది నెసెసిటీ ఇది లగ్జరీ ఎప్పుడో పోయింది అది అడి కారే కావాలి అక్కర్లే నాట్ నెసెసరీ ఎప్పుడైతే
(18:53) నీలో ఆ కారు యొక్క వాల్యూ ఇది కోటి రూపాయల కారు నేను కొనాలంటే కోటి రూపాయల సంపాదన ఉండాలి నీకు కోటి రూపాయల సంపాదన ధర్మంగా ఎవడు చేయగలడు అంుచేత అక్రమ మార్గాలకు వెళ్ళాల్సింది లంచాలు తీసుకోవాలి ఎంతమంది ఇప్పుడు డబ్బు ఎంత గొప్ప విషయం డబ్బు ఇస్తుంటే కూడా తీసుకోకపోవడం కాదు కావాలి మ్ ప్రలోభం ఎలా ప్రలోభం నాకు వచ్చి గుక్కుతుంటే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మీకు తెలుసు కదా ఒకవేళ తీసుకోకపోతే ఏం చేస్తారు సో నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ జనరేషన్ బతకాలి ఆశ ఆశయం కోరిక ఈ మూడిటికీ మీ దృష్టిలో డిఫరెన్స్ ఎంతమందికి
(19:35) తెలుసు అనుకుంటున్నారు అదే అంతే చాలా మందికి తెలియకపోవడమే అదే అప్పుడు బాగా సంపాదించడం అనేది ఆశ మ్ గొప్పగా సంపాదించడం అనేది ఆశ్ కీర్తి మనం కొనుక్కొని డాక్టరేట్ కొనుక్కోవచ్చు మ్ కానీ తనంత తాను వస్తుంది చూసావా అది ఎస్ అడవిలో మల్లె పూలు ఉంటాయి అక్కడ అడవి మల్లె నువ్వు వెళ్తుంటే మనకు పరిమాణం వస్తుంది దాన్ని ఎవడు పెంచడు ఎవరు నీళ్లు పోయడు ఎవరు కట్ చేయరు దాన్ని సహజంగా రావాలి మీరు కష్టపడండి సంపాదించండి కనీసం మీరు సొంత స్వార్థం కొంత మానుకున్నాడు అప్పారావు గారు స్వార్ధపర మనం బతకాలి మనం
(20:21) బాగా బతకాలి అనేది కాన్సెప్ట్ ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు కూడా ఆక్సిజన్ ఒకవేళ లేకపోతే ముందు మీరు పెట్టుకోండి నువ్వు లేకుండా తనకు మాలిన ధర్మమే ధర్మరాజా అంటాడు ప్రార్థనలో ఎప్పుడైనా సరే ధర్మం చేయాలంటే నీకు ఉండగా చెయి మ్ యాక్చువల్లీ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఒక తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని గురించి మీరు ఒక పాట రాశారు.
(20:43) పాట కూడా వినిపిం నాన్న పాట కానీ కుక్కురికలో కూడా ఒక కొడుకుకి నిరుద్యోగం ఉన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు నేనేం చేయలేను అని అరుస్తాడు చూసారా? దానికి మా నాన్నే రీజన్ అంటే ఒక ప్రిన్సిపల్స్ మీద బతికిన జాతి మనక నాకన్నా ముందు వాళ్ళు మా నాన్న నాకన్నా సీనియర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మా నాన్న తలుచుకుంటే నాకు ఉద్యోగం అయిపోయిన వెంటనే నేను చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం ఇప్పించగలడు రికమెండేషన్ మా నాన్న క్లియర్ కట్ గా చెప్పిండు నేను రికమెండ్ చేయను.
(21:15) ఓకే అప్పట్లో అలా ఉండేవారు. నేను రికమెండ్ చేయను నేను సొంతంగా సంపాదించు. దాని వల్ల నేను మూడు నాలుగేళ్ళ పాటు నిరుద్యోగంలో ఉన్న నిరుద్యోగం ఎన్ని నేర్పుతుంది? చాలా వాల్యూ అవును వాల్యూ ఆఫ్ మనీ వాల్యూ ఆఫ్ టైమ్ వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్ ఎందుకురా మనల్ని గుర్తించట్లేదు వాళ్ళు. ఎందుకు గుర్తిస్తారు నీలో ఏం ఉండాలి. సో ఇవన్నీ స్కూల్లో కాలేజీలో ఏం నేర్చుకోవు నేను జీవితంలో మా నాన్న ఆనాడే గనుక ఒక ఉద్యమం ఇప్పించి ఉంటుంటే నేను ఒక మంచి గుమాస్తాగా సెటిల్ అయ్యేవాడిని ఇలా అయ్యేవాడిని కాదు ఇది సెల్ఫ్ మేడ్ అంుచేత అదొక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏమిటంటే నువ్వు ఆకలి
(21:58) వేస్తున్న వాడికి చేపలు ఇవ్వు చేపలు ఇవ్వద్దు ఊ పట్టడాన్ని నేర్పు వాడికి విద్య నెక్స్ట్ జనరేషన్ కి మనం అన్ని విపరీతమైనగా డబ్బు ఎప్పుడైతే ఎక్కువ సమకూరిందో గారం ఎక్కువైపోయి ఇవాళ పిల్లలు ఐఫోన్ లేని పిల్లలు ఉన్నారా అండి కాలేజీలో స్కూల్స్ లో మీరు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు అసలు ఇంకోటి పూర్వం ఒక ఆటలు పాటలు గ్రూప్ యాక్టివిటీస్ ఏం లేవు ఇప్పుడు ఎవడి సెల్ లో వాడు బంధించబడుతున్నాడు వాడు వేసుకున్న సెల్ అంటే జెల్ జైలు అందులోనే ఉంటాడు వాడు రెండు నలుగురు ఉంటే నాలుగు సెల్స్ నాలుగు జైల్లు ఎప్పుడైనా
(22:44) పక్క ఖైదీని చూసుకుని నవ్వుకు అది అంటే డిటాచ్మెంట్ ప్రారంభం అయిపోయింది. ఇది ఇంట్లో ప్రారంభం ఇదో ఇంట్లో ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు నాన్న ఎప్పుడు ఒకటి అంటావు గాని అందరి కుటుంబ సభ్యులు అందరూ గింజ గురించి జోకులు వేసుకుంటూ వాడి కంచంలో నుంచి వీళ్ళు ఇది కదా ఇది కదా ఒక మధురా అనుభూతి ఇప్పుడు ఫోన్ చేస్తారు పిల్లలకి వస్తున్నావా లేదా పోయినా అని అవునా కాలంతో పాటు భయం అనే కాన్సెప్ట్ కూడా మారిపోతూ వస్తుంది సార్ దానికి డెఫినిషన్ తండ్రి మీద పిల్లలకు ఉన్న భయం కావచ్చు ఇదివరకు వేరుగా ఉంటది నాన్న గారు ఇంటికి వచ్చే టైం కి ఎలా శ్రద్ధగా ఉండాలి
(23:18) భయం భక్తి రెండు ఉండేవి మాకు అవును మా జనరేషన్ కి గురువులు అంటే భయం గురువులంటే భక్తి వాళ్లే కదా మా జీవితాలుగా మార్గదర్శకం తల్లిదండ్రుల పట్ల భయం భక్తి ఇప్పుడు మాకేమిటంటే పిల్లల పట్ల భయం భక్తి అంటే ఈ ఈ చేంజ్ ఎందుకు వచ్చింది అంటారు సార్ స్వేచ్ఛ డబ్బు నిర్లక్ష్యం ఆ ఎందుకన్నావ్ మేము ఏనాడ వి నెవర్ డేర్డ్ ఏది అడగాలన్నా అమ్మ ద్వారా అడగాల్సిన రోజుల అవి అమ్మ మేము ఎక్స్కర్షన్ కి వెడతాం ఏ ఎందుకంటే పాపం వాడు మిద్య తరుగుతే వాళ్ళు వీడు ఎక్స్కర్షన్ కి వెళ్లి వాడు సినిమాకి వెళ్లి వీడు వీడికి ఏదో సైకిల్ కొంటే ఇంక లేదంతా
(24:02) ఆ పాపం ఆ నిస్సహాయతని కోపంగా మార్చుకుని యాక్ట్ చేసేవాడు తండ్రి ఏ లేదు వెళ్ళడానికి వీలు లేవు పది రూపాయలు ఎందుకంటే పది రూపాయలు ఉంటే పది 10 రోజులు నడుస్తున్నాయి అక్కడ కూరలు వచ్చేస్తాయి పది రోజులకి వీడు ఎక్స్కర్షన్ కి వెళ్తే వీళ్ళ పరిస్థితి కుటుంబం కోటీశ్వరులు కాదు వీళ్ళు దట్ ఇస్ అందుకని ఆ భయం భక్తి కాపాడబడ్డాయి అంటే ఒకవేళ వాళ్ళందరికీ గురువు దరిద్రం దరిద్రం అంటే ఏమి లేకపోవడం కాదు ఒక ఉండి లేకపో మధ్య తరగతనం చాలి చాలకపో భర్త సంపాదించిన సంపాదించకపోయినా వాళ్ళిద్దరు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు చూశారా అసలు ఆ బ్యూటీ అది కదా కొట్టుకోక ఇప్పుడు
(24:41) భార్యా భర్తలు కొట్టుకోకపోవడం అనేది అన్చురల్ ఉమ్ కొట్టుకోవడం అనేది నాచురల్ ఉమ్ కలవడం అనేది నాచురల్ చంపుకోవడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ దీని దీనికి ఏమిటంటే ఇగో ఉమ్ అంటే నువ్వే చేయాలా నేను నేను చేయకూడదా నువ్వే తాగాలా నేను తాగకూడదా నువ్వే తిరగాలా నేను తిరగకూడదా ప్రతి దానికి కంపారిజన్ అంటే ఇది కంపారిజన్ అనేది పేరెంటింగ్ వల్ల వస్తుందా సార్ ఎడ్యుకేషన్ వల్ల వస్తుందా ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో బుద్ధి రుద్రుడిని తీసుకొచ్చి చోబెట్టిన నాశనం అయిపోవడం కాయం సమాజం బతకనే ఉండదు ఒకవేళ నిజాయితీగా
(25:27) నిజాయితీగా ఉన్న మనుషులు మనం సినిమాలో చూస్తుంటాం నిజాయితీగా ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటారు కడక్కడ ఇప్పుడు నిజాయితీగా ఉన్న ఎవరన్నా ఒక మనిషి ఎవడైనా ఉన్నా అనుకోండి వావిలాల గోపాలకృష్ణయ్య గారి పేరు నాను చాలా రాజకీయాల్లో చాలా ప్రముఖుడు ఓకే సత్యనపల్లిలో ఒక గుడిస లాంటి ఇల్లు ఉండేది దానికి లాక్ కూడా ఉండేది కాదు దాంట్లో కుండా పొడ కుర్చి ఒక మడత మంచం అంతే ఓ రాజకీయ నాయకుడికి సంపాదన అంతే ఊహించగలవు ఎప్పుడో ఓ పాత సంచి ఓ కండువ రెండు జతల బట్టలు ఏ స్టేట్ ఎప్పుడు ఏ ఈ దేశంలో ఎక్కడ ఎంత దేనికి ఏ ప్రాజెక్టు కి ఎంత ఖర్చు అన వయసులతో చాలా లెక్క
(26:07) చెప్పేవారు ఈ మధ్య టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన్ని కలవడానికి ఒక వస్తూ దండ తీసుకొచ్చి తే ఎందుకురా నాలుగు అట్టి పళ్ళు తేవచ్చు కదా ఆకలి వేస్తుంది. ఎవరనా ఒక్క మామూలు చిన్న ఏ ఎంపిటీసి అంటారే ఆ స్థితిలో ఉన్నాడండి వాడు దోపిడి దూచి అదే నువ్వు ప్రజ కాదు ఓటర్ వి అని వాడు ఎప్పుడైతే అనుకున్నాడో కేల్ కథం అది కూడా ఉంటుంది కదా సార్ అదే అదే ఉంటుంది ఆ మామూలుగా ఆ నాటకంలో కూడా వెళ్లి ప్రశ్నించే హక్కు మనకు
(26:51) లేనప్పుడు ఓట వేసిన తర్వాత మనం అడిగే స్థాయిలో మనం లేనప్పుడు ఇంకఎందుకు ఓటు వేయడం దానికి కారణం రాజకీయ నాయకులు కాదు దానికి కారణం ప్రజలు ఏమిటి నువ్వు ఓటు అమ్ముకు నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావ్ ఓటు రూపేనా ఉమ్ 1000కి 500కి 5000కి 10వ000కి పాతివేలకి నిన్ను ఓటు నువ్వు ఓటు అమ్ముకోవడం అంటే నిన్ను అమ్మేసుకోవడం నువ్వు తాకట్టు పెట్టుకోవడం యు హావ్ నో రైట్ వాడు ఏం చేసినా వాడు ఏం చేసినా నువ్వు భరించాల్సిందే నమ్మేసుకున్నావ్ అదే ఇప్పుడు ఇప్పుడు లంచం తీసుకునే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటుంది బిహేవియర్ పాటర్న్ ఎలా ఉంటుంది వెళ్లి అక్కడ నిలబడు అక్కడ కూర్చో అంటాడు అదే అది
(27:32) ఇప్పుడు ట్రైన్ లో పెడుతుంటాం సీరియస్ పర్సన్ టి టికెట్ ఉంది రిజర్వ్ బాబు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపో ఐ కెనాట్ హెల్ప్ సారీ అంటాడు అదే నువ్వు 500 కొట్టావ అనుకో ఏమంటాడు నా సీట్లో కూర్చో తర్వాత చూస్తా మెత్తబడిపోయాడు అయిపోయాడు ఇంకా ఒక్కసారి నువ్వు పావలాకి ఇలా అన్నావా దేర్ ఎండ్స్ నీ పవర్ మొత్తం తీసావు వాడు కిళ్లు కాదు ఇంకేమైనా ఎంత ఎంతసేపు అయింది ఇచ్చి అంటుంటాడు వీడు నుం అమ్మిడిపోయావు నువ్వు ఆత్మను అమ్మేసి తాకట్ట పెట్టేసుకున్నారు ఇవాళ ఆ జనరేషన్ అంుచేత నేను ఇప్పుడు ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ లో ప్రధానం నెక్స్ట్ జనరేషన్ కి మా వల్ల ఏమనా ఉపయోగం
(28:18) కలుగుతుంది మేము ఎలా ఇంకోటి ఏ జనరేషన్ అయినా ఏ పిల్లలైనా నువ్వు చెప్పింది చేయడాడు నువ్వు చేసింది చేస్తాడు నువ్వు సిగరెట్ కలుస్తావ్ ఏ స్మోకింగ్ ఈస్ ఇంజూరస్ట్ అంటాడు అంటాడు నువ్వు తాగుతూ తాగుడు తప్పు నాన్న వాడు అది నువ్వు దానం చేస్తున్నావ్ కాడు చూస్తాడు ఓ మన డబ్బులు దానం చేయమాడు మనం మన తల్లిదండ్రులు గౌరవిస్తుంటే వాడికి అర్థం అవుతుందో మన తల్లిదండ్రులు కూడా మనల్ని గౌరవించాలి మనలో కరుణ ఉందా మనలో ఏమ ఉంటే మల్టిప్లై గా ఇస్తారు వాళ్ళు మనం 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ₹1 రూపాయలు దానం చేసే స్థితి అప్పుడు ఏర్పడుతుంది.
(28:58) నువ్వు కంజూస్ అనుకో ఎవ్వడిని రానివ్వకు నువ్వు అబద్ధాలు చెప్పి ఇంట్లో లేనని చెప్పావ అనుకో వాడు నీకు కూడా అబద్ధం చెప్తాడు. అది అంుచేత అపారమైన సంపద ఏమిటంటే యువత ప్రపంచ యావత్తులో హైయెస్ట్ యూత్ ఉన్నది ఇండియాలోనే అవును వీళ్ళని మనం కాపాడుకోకపోతే వాళ్ళు అటామిక్ బాంబ్స్ లో తయారైపోతారు. దేశానికే నాశనం ప్రపంచానికి నాశనం మేధాశక్తికి గుర్తింపు ఉండదో ఆ దేశంలో నువ్వు పుట్టకు అనే ఒక స్టేట్మెంట్ అంటే నిజంగా అది ఇవ్వాళ ఇవాళ జరుగుతున్నది ఇంకా ఫర్దర్ గా కూడా జరిగేది 40 ఏళ్ల క్రితం రాసింది 40 ఏళ్ల క్రితం రాసింది 40 ఏళ్లలో మనకు మార్పు కనబడదు
(29:37) ఇంకా 400 ఏళ్ళు ఇలాగే ఉంటుంది అంటున్నా ఎందుకంటే మనిషిలో మార్పు లేనప్పుడు ఉమ్ ఇంకా అప్పుడు ఇక్కడ చాలా చాలా బెటర్ సొసైటీ ఉమ్ ఎవరన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే 10 మంది చేరేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక్కడు ఒక్కడో ఇద్దరో వస్తారు దేనికోసం వీడియో తీయడం కోసం అంత క్రూరంగా ఎలా అయిపోయింది అండి ఈ సమాజం నాకు అర్ధం కాలేదు. అది అది నా వేదన ఇప్పుడు ఎప్పుడో చదివా జాలి అంటే టీవీలో పేదవాళ్ళను చూసి పాపం వాళ్ళు అన్నం తినట్లు లేదు.
(30:11) ఉండిపోతున్నారు అని కాదు వీళ్ళైతే వెళ్లి రెగ్యులర్ పంచు ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక్కడిని అడాప్ట్ చేసుకోగలిగితే పేదవాడిని పావర్టీ ఉండదు దేశంలో నాకు మిజన్ సినిమాలో మీరు చెప్పిన ఐడియాలజీ ఒకటి బాగా రిలేట్ అయింది డిటాచ్ అడిటాచ్మెంట్ దాన్ని సంస్కృతంలో పద్మపత్ర మివాంభస అంటారు అంటే తామరాకు మీద నీటి బూట్ లాగా ఉండు ప్రపంచంలో ఏ ఫిలాసఫీ చెప్పినా ఇదే చెప్తది ధ్యాన జఞానం అలాగే ఉండు అబ్సర్వ్ చేస్తూ ఉండు నథింగ్ టేక్ డోంట్ టేక్ ఇంటు హార్ట్ ఇప్పుడు మనకి బాధ అంతా ఎక్కడ జరుగుతుంది నేను ఇంత ప్రేమించాను నన్ను ఇంత మోసం చేశడా నన్ను ఇంత మోసం చేసిందా
(30:57) నువ్వు ప్రేమించినప్పుడు నీకు ఇష్టపడ్డప్పుడు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అది కర్మణ్యే వాధికారస్తే భగవద్గీతలో చెప్పిన ఏక వాక్యం నీకు పని చేయడానికి మాత్రమే అంటే నువ్వు ప్రేమించు ఏమన్నా పెట్టు నీ కర్మ నువ్వు చెయ్ మా ఫలేషు మా నో ఫలాన్ని ఆశించకు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ వల్ల దెబ్బ తింటావు మ్ నేను ఇంత బాగా పెంచాను నా కుర్రాన్ని ఉమ్ వాడు నన్ను అంత బాగా చూసుకోవాలి పెంచావు కదా కథం పక్షి పిట్ట వస్తే వెళ్ళిపోయింది నమస్తే వస్తే వస్తే మనకు విచక్షణ గ్యామం ఉంది
(31:43) కాబట్టి వెనక్కి వచ్చి బాగున్నావా లేదా చూసుకుంటారు అవి చూసుకో నాట్ neసారీ అది సంతానం పెంచుకుంటే అలా అలా ఫ్లోరిష్ అయిపోతుంది ఖతం కానీ ఫుడ్ ను కూడా చాలా క్లియర్ గా చూపిస్తారు సార్ అంటే ఆ ఇష్టంతో పాటు దురదృష్టం ఏంటంటే ఇవాళ సొసైటీలో ఇరాని హోటల్స్ లో లేదా టీ తాగుతున్న వాళ్ళని గమనించావా ఏదో ట్రైన్ కి వెళ్ళిపోతున్నట్టే అన్నం కూడా ఎక్కువగా కుక్కుకుంటా అను అది నేను ఏమంటున్నాను అంటే ఆస్వాదించడం అన్ని రంగాల్లో ఆస్వాదించాలి పొద్దున్న లేచావ్ బాగా పడుకున్నావు కదా వెళ్లి బయట ఆ పక్షులో కిలకిలా రావాలి ఒక సూర్య చూడు ఇంత గొప్ప ఇది ఫ్రీ కదా గాలి ఫ్రీ కదా అది
(32:32) ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్తే ఇదే గాలి కొనుక్కోవాలి కదా ఉప్పుకటిగా వస్తుంది కదా ఎంజాయ్ చెయ్ లైట్ ఇన్ని లైట్లు పెట్టావు బయటికి వెళ్తే ఫ్రీ కదా సూర్యోదయం ఎంజాయ్ ఆస్వాదించడం పోయింది అండర్లైన్ దిస్ ఎంజాయ్ తిన ప్రతి మెతుకు ఆస్వాదించారు అప్పదాసు బుచ్చిలక్ష్మి మధ్య ప్రేమ అంటే నేను ఫస్ట్ 43 మినిట్స్ చూసాం వాళ్ళద్దరు క్యారెక్టర్స్ నాకు కనిపించినయి సార్ అంటే ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ని అంత ఎమోషన్ గా వాళ్ళు ప్రేమ చూపించుకోకుండా ఒక ప్రేమ అంటే ఇప్పుడు వచ్చే రొమాన్స్ కాకుండా ఒక రొమాన్స్ అంటే మీకు నీకు కన్ను తడి నీకు కేలు కుడితే ఆ బాధ నా నేను అనుభవించే నీ బాధ
(33:14) కన్నా నా బాధ ఎక్కువ నాకు మంత్రం వచ్చు అంటుంది అది వేయమంటాడు నాకు కూడా నేర్పు ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడితే నిజంగా నాకు ఏ మంత్రాలు రావండి మరి ఏమిటి ఆ వెంకటరమణ మూర్తిని ఒకటి కోరుకున్నాను ఏమిటంటే నీ నొప్పి నాకు ట్రాన్స్ఫర్ చేయండి భావన అండి ఓ దేవుడు అనేది కూడా భావనే భక్తి అనేది కూడా భావనే ఎంత మాత్రం మున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అన్నాడు అన్నమాచార్య నీకు ఇంత భక్తి ఉంది అనుకో నీకు అంతే కనిపిస్తాడు నీకు అనంతమైన భక్తి ఉంది అనుకో విశ్వరూప సాక్షాత్కారం అసలు విశ్వరూపం ఏంటి ఏమిటి ఎందుకు చూపించాడు భగవద్గీత భగవద్గీత ఏమిటంటే
(33:58) నీ డైరీ అది ఎవరీ ఇండివిడ్యువల్ డైరీ అది ఓకే నువ్వు ఎలా ఉండాలో డైరీ అది రూల్స్ పుస్తకం విశ్వ స్వరూపం స్వరూప సాక్షాత్కారం అంటే యు బికమ్ బిగ్ యూస్ ఆల్ ద పొటెన్షియల్స్ విత ఇన్ యు నీలో ఉన్న సర్వశక్తులు గనుక చేయగలిగితే నువ్వే కృష్ణ కృష్ణుడివి అనంతమైన శక్తుల గురించే మనం మన అన్ని శక్తులని వాడాల్సినంత వాడలేదు వాడలేకపోతున్నాం లాక్ చేసుకుంటున్నాం తెలియవు చాలా శక్తులు మనకు ఉన్నట్టు దేనికి అంటారు సార్ ఎవడు చెప్పడు నీకు మంచి గురువు లేడు ఇవాళ గురువు ఎలా ఉండేవాడు పూర్వం నా
(34:44) శిష్యులందరి బుద్ధిలోకి రావాలి గతంలో మన పురాణాలు ఇతిహాసాలు అన్నిటిలో ప్రతివాడు ఋషి ఒక గురువు ఉంటాడు ప్రతి వాళ్ళకి ఒక గురువు ఉంటాడు ఇవాళ శివాజీ అలా రావడానికి సమర్థ రామదాస్ ఒక గురువు ఈ విల్ డైరెక్ట్ ప్రతి వాళ్ళకి మంచి గురువు గురువు అంటే గుకారో అంధకారస్య రుకారో తన నివారణ మనలో ఉన్న చీకటిని తొలగించి ంచేవాడు గురువు ఇవాళ ఏం గురు అని టీచర్ తోటి అది అదిగ అది వాడు గురువు కాదే విద్య నేర్పినవాడు గురువు బతకడం నేర్పినవాడు గురువు ఆ గురువు స్మరణ గురు స్మరణ దండం పెట్టుకోవాల మనక పులకించి పోవాలి వాళ్ళంతా కళ్ళలో నీళ్లు రావాలి మంచి గురువు ఫీజు తీసుకొని గంటల సేపు
(35:27) కూర్చున్న వాడు గురువుగారు నువ్వు వృద్ధిలోకి రావాలి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి వందేళ్ల క్రితం రామకృష్ణ పంతులు గారు ఆయనది ఆయన ఆయన స్లాట్ బాల మురళీకృష్ణ మంగళంపల్లి చిన్న కుర్రాడు చాలా బాగా పాడతాడు వాడికి ఒక అవకాశం ఇవ్వమన్నారు అక్కడ ఆల్రెడీ అన్ని ఫిక్స్ అయిపోయాయి మ్ అయితే నా స్లాట్ వాడికి ఇవ్వండి అన్నాడు ఏ చిన్న పిల్లాడేం ఇచ్చారు పాట ఎంత మూడు నిమిషాలు ఆరు నిమిషాలు వాడికి వేదిక ఎక్కాక వన్స్ మోర్ వన్స్ మూడు గంటలు ఇచ్చారు అబ్బా వాడు కదా గురువు అంటే అలాంటి గురువు కదా మనకు కావాలి కావాల తల్లిదండ్రులు మస్ట్ ఇప్పుడు
(36:11) తల్లి తప్పకుండా వృద్ధులకు రావాలి అని తను అన్నీ తండ్రి అన్నీ ఇచ్చేస్తాడు గురువు ఇవ్వాల్సిన అవసరం ఉంది గురువుకి గురువు కూడా ఇస్తున్నాడు అంటే ఎందుకు ఎక్కడ పెట్టాం మనం గురువు స్థానం మాతృదేవో పితృ దేవు తరువాత థర్డ్ స్థానం గురువుదే కదా ఎందుకంటే వాళ్ళు జన్మని ఇచ్చారు ఇప్పుడు ఒక పాపులర్ కొటేషన్ ఉంది అమ్మ మనని ప్రపంచానికి పరిచయం చేస్తే నాన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు పరిచయం చేస్తాడు మాత్రమే అక్కడినుంచి ఎలా బతకాలో ఎలా వ్యవహరించాలో చెప్పేది గురువు అలాంటి గురువుని తలుచుకోగానే ఒళ్ళు పులకించే రోజులు ఇవాళ్ళు ఉన్నాయా ఎందుకు
(36:47) నీకు అలాంటి గురువు లేడు నేను అలాంటి గురువు నుంచి వచ్చాం మాకు ఆ గురు స్మరణ చేసుకున్నప్పుడల్లా మాకు వి మేడ్ దే అన్న ఫీలింగ్ కలుగుతుంది హ్యాపీ అయిత అట్లా ఉండాలండి కానీ గురువు లేని ప్రపంచము ఎలా ముందుకు వెళ్తాం గురువు లేని విద్య గుడ్డు గురువు అంటే ఇక్కడ ఇవాళ్ళ ఉందంటే లెక్కలు చెప్పేసా అయిపోయింది అయిపోయింది అది అటాచ్మెంట్ ఇంటలెక్చువల్ అటాచ్మెంట్ కాదు హృదయ సంబంధమైన అటాచ్మెంట్ కావాలి మన్మధుడు సినిమాలో మీరు నాగార్జున గారితో మీరు మాట్లాడేది మీరు నాన్న ఆ క్యారెక్టరా మీరు సెటారికల్ గా మాట్లాడుతూ ప్రేమ చూపిస్తూ ఉంటారు కదా అంటే ఎక్స్ప్రెషన్
(37:31) అఫ్ లవ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారుతూ వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి ఇంకా మారుతుంది. గతంలో మేము తల్లిదండ్రులకు భయపడేవాళ్ళం నాన్నకు భయపడేవాళ్ళం మ్ ఇవాళ నాన్న ఫ్రెండ్ అయిపోయాడు. ఓకే ఇవాళ కొట్టే నాన్నలు తిట్టే నాన్నలు లేరు. సుమిచ్చి చేసుకొని ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మంచి మార్పు అది.
(37:51) ఉమ్ కాకపోతే దాన్ని మిస్డ్ అదే మిస్ అండర్స్టు మిస్ యూజ్ చేయకూడదు. ఇవాళ మా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎస్ ఏందంటే మాకు టెక్నాలజీ ఏం తెలియదు కాబట్టి ఏమన్నా అంటే వాడికి చెప్తాం. అరే ఆ 70 సంగతి చూడరా వాడే డ్రా చేయడం వాడే ఇవ్వడు ఇది మంచి మార్పు ఇక్కడ మార్పుతో పాటు ఎందుకంటే ఈ తండ్రి గాని తల్లి గాని సడన్ గా మాయమైపోతారు ఉన్నప్పుడు గనక నువ్వు గౌరవించలేకపోతే జీవితాంతం ఫోటో పెట్టి గడుస్తావ్ అది స్ట్రాంగ్ మెసేజ్ ఏందంటే నాయనా ఒక ఇప్పుడు మనం భగవంతుడు మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఏ ఏ రూపంలో ఉంటాయో చెప్పిందే చాలా మంది చెప్పింది చాలా చాప్ గొప్పగా ఉండే
(38:32) విషయం ఏమిటంటే తల్లిదండ్రులని గౌరవించడం అది పెద్ద గొప్ప విషయం ఏమిటి చెప్తే పెద్ద గొప్పగా ఎప్పుడు గొప్పగా అనిపిస్తుంది అంటే మిస్ అయ్యాక గొప్పగా అనిపిస్తుంది అదే రేరే నేను ఇంట్లో మా నాన్నని కూర్చోబెట్టలేకపోయాను కార్లో మా అమ్మని తిప్పలేకపోయాను అప్పుడు ఏడ్చే ఉపయోగం ఏముంది ఇప్పుడు ఉన్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయాక తద్దినం పెడితే ఉపయోగం ఏముంది అందుకని నేను ఏంటంటే అలెర్ట్ లేవండి ఇప్పటికే ఆలస్యం ఏమి అయిపోలే మనం ఏమి కోల్పోలే ఇంకా ఇప్పటి నుంచి అయినా నెక్స్ట్ జనరేషన్ ఇల్లు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు ఆ అనుబంధాలు ఆ ప్రేమ ఎంజాయ్
(39:15) దట్ ఆస్వాదించండి వాటిని కూడా ప్రేయసీ మీద ఉన్న అటాచ్మెంట్ తెలుగు అప్పచెల్ల మీద ఎందుకుండ సహజంగానే ఉండదు నేచర్ పెంచుకోమంటున్నాను ఎప్పుడు దూరం ఇప్పుడు అక్కకి పెళ్లి చేసి వెళ్ళిపోతుంటే కావలించుకుని ఏడుస్తాడు తమ్ముడు అవునా పక్క ఏదో వేరే దేశం వెళ్ళిపోతే ఇంకా ఖతం ఇంకా ఇంకా మన అదృష్టంగా బాగుంది ఏదో వీడియో కాల్స్ అన్ని చేసుకుంటున్నాం 50 ఏళ్ల క్రితం ఏంటి పరిస్థితి ఒకసారి ఇక్కడి నుంచి ఆ పడవలో వెళ్తే దేర్ అండ్ సే అంతే వస్తారు కాశీకి వెళ్ళినోడు కాటికి వెళ్ళినవాడు సంబంధం సో ఇల్లు ఉండగా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి అనే మన సామెత ఉంది
(39:57) నెక్స్ట్ నేను ఇంకొకటి స్టూడెంట్స్ ముఖ్యంగా మేము అనుభవించ కాలేజీ రోజుల్ని విచ్చలవిడిగా తిరిగాం కాబట్టే నిరుద్యోగం టైం ప్రతి రోజు ఏడిచాం అంుచేత ఆ చదువు చదువు టైంలో కష్టపడితే జీవితాంతం సుఖపడతారు. అప్పుడు సుఖపడితే జీవితాంతం కష్టపడతారు. రాజీవ్ గారు కొన్ని అడుగుదాం అనుకున్నారు మిమ్మల్ని బట్ నాకు కొన్ని వాయిస్ నోట్స్ పంపించారు.
(40:24) సో సర్ యాక్చువల్లీ ఆ యాక్టింగ్ లో మూడు రకాలు చెప్పారు సార్ మీరు చేసినవన్నీ ఎగ్జాగరేషన్ యాక్టింగ్ నేచురల్ యాక్టింగ్ రియలిస్టిక్ యాక్టింగ్ సో శివ సినిమాలో రియలిస్టిక్ యాక్టింగ్ కొన్ని మూవీస్ లో ఎగ్జాక్ట్ కొన్ని మూవీస్ లో నేచర్ యాక్టింగ్ ఉంటుంది కదా సో ఈ ఈ యాక్టింగ్ లెవెల్ లో ఈ డిఫరెన్సెస్ మీరు ఇంత ఐడియాలజీ లెవెల్ లో ఉంటూ కూడా ఇది ఎలా బాలెన్స్ చేసుకుంటారు సార్ వాడికి ఏం కావాలి ఇప్పుడు మిఠాయిగోట్ డైరెక్టర్ అనేవాడు అక్కడ ఉన్నప్పుడు చుట్టూ ఆ జానర్ ఆఫ్ ద ఫిలిం ఇది ఫార్స్ ఉమ్ హ్ హాస్యంలో కూడా క్లాసిక్ కామెడీ బాపుగారు ఫార్స్ జంజాల అంటే ఎక్కువ చొక్కాలు
(40:59) చింపుకోవడం గడ్డాలు వేయించడం స్లాప్ స్టిక్ అని ఇంకోటి ఉంది ఓకే ఊరామ మ్ మన లేడీస్ స్టైల్ స్లాబ్ స్టిక్ కామెడీ కింద పడిపోవడం తర్లడం అది మూడు నవ్వు తప్పిస్తాయి చార్లీ చాప్లన్ క్లాసిక్ ఎందుకు క్లాసిక్ అతను నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక అది ఆలోచించడం ప్రారంభిస్తావ్ అరే ఆ పేద ఒక దుఃఖం వస్తుంది నన్ను మంచి కామెడీకి మేటర్ ఏమిటంటే నవ్వు అయిపోయిన తర్వాత విషాదం నుంచి ఒక కన్నీరు బిందువు రాదు జీవితం పట్ల అవ్వగా నవ్విస్తూనే వాడు చెప్తాడు ఇదిరా జీవితం అని అన్నం లేక బూటు ఉడకేసుకొని తినడం అది మనకి కామెడీగా అనిపించిన నిజ జీవితంలో వాళ్ళ
(41:47) పరిస్థితి ఏమిటి విషాదమే కదా ఒక విషాదాన్ని మధ్య తరగతి వాడు చేసే పనిలే ఓ విషాదాన్ని తండ్రి ప్యాంట్ తిరిగిపోతే లాల్చి లేయడానికి కారణం అదే నేను మ్ ఈ కింద ఈ భాగం ఏం కనపడదు ఏమ వేసాను ఉంటుంది కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అది తండ్రి మధ్య తరగతి తండ్రి చేసే పని అది తన మొక్కలన్నీ చిరిగిపోయినవన్నీ కవర్ చేసుకొని పిల్లలకు కొత్త చొక్కాలు కొనిపెడతాడు మీ రైటింగ్ స్టైల్ చూసినప్పుడు అంటే రాడికల్ రైటింగ్ దగ్గర నుంచి అంటే ఒక కమర్షియల్ రాడికల్ రైటింగ్ మీటింగ్ దగ్గర నుంచి ఒక శివ ఫిలాసఫీ శివుడి గురించి మాట్లాడటము అంటే నేను ఏం రాసారో నేను
(42:28) అడగను సార్ కానీ రెండు డిఫరెంట్ వర్డ్స్ కదా సార్ ఇటు శివుడికి సంబంధించి మీరు రాసినప్పుడు అంటే సమస్తంలో ఏది జరిగినా శివుడి ఆట మనం పుట్టక శివుడి ఆట మరణ శివుడి ఆట మనం చేసే ప్రతి అలా అంటే ఇదంతా ఒక బావుది ఇప్పుడు నథింగ్ ఇస్ పర్మనెంట్ కదా ఇక్కడ ఫట్మని ఏదైనా ఒక పావు తీసి పక్కన పెట్టినట్టే కదా చావంటే మ్ అరే నిన్న కలిసామ అండి అంటుంటాం మనం చాలు చాలు అరే మొన్న ఫోన్ చేశడు మొన్న ఫోన్ చేస్తే ఒక్క నిమిషం చాలు తేడా రావడానికి అవును ఇండెఫినట్ జీవితాలు అందుచేత నీకు అద్భుతమైన మామూలు జీవితం కాదు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని జంతువులు ఇన్ని పెట్టిన
(43:11) పాపం పొద్దున్న ఇప్పుడు మనకి విస్తరిం వండి అలా పెడతారు కదా ఏ జంతువుకైనా ఏ పక్షికైనా ఏ కీటకానికైనా బయట తిరుగుతుంది దూల్లో ఉన్నవి కాదు ఒక్కొక్క గింజ ఏరుకోవడమేగా ఇక్కడ దొరుకుతుంది ఇవాళ కోతులు ఉన్నాయి కోతులు తినాల్సిన పళ్ళు ఎక్కడైనా ఉన్నా చెట్లు ఉన్నాయా మరి ఏం చేయాలి కోతి జనాల మీదకి రావు చిటికలు లేవు కుందేళ్లు లేవు పుళ్లు ఎక్కడికి వేస్తాయి మనుషులు తింటాయి నేచర్ నేచర్ కాదు సైకిల్ రన్ అవర్ కదా మరి అవును సో అంుచేత మనం నేచర్ ని అందుకనే ఈ మిధునం రైటర్ శ్రీరమణ గారు ఫిలాసఫీ ఆఫ్ పిట్టలకి
(43:58) నాలుగు గింజలు మొక్కలకి నాలుగు చెంబులు నీకున్న దాంట్లోనే నీకున్న దాంట్లో నేను ఎప్పుడో రాసా నీ చూపుడు వేలు ఎదుటివాడి లోపాలు ఎత్తి చూపడానికి కాకుండా వాడి కన్నీరు తుడవడానికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది కానీ మనం మనకొక అవకాశం ఇప్పుడు వేరే పక్షులకి జంతువులకు అవకాశం లేదు వేరే జంతువులకు కూడా హెల్ప్ చేయాలని చాలా తక్కువ అవును ఏదో కాకి లాంటిది ఒకటి ఫుడ్ ఉంటే పిలుస్తుంది కానీ మనకు అవకాశం భగవంతుడు అద్భుతమైన అవకాశం సేవ చేసే అదృష్టం కేవలం మనుషులకే ఇచ్చాడు యు కెన్ ఫీల్ అరే వాడు బాధపడుతున్నాడే కాపాడే యోగం అదృష్టం ఒక వైభవం అది ఒకటి గ్యారెంటీ కదా యు కెనాట్ టేక్
(44:48) వాట్ఎవర్ నువ్వు అన్ని ఆయన యతనం చేసింది తీసుకెళ్ళలేవు తీసుకెళ్ళకపోగా వదిలేసిన దానివి నువ్వు వెళ్ళిన ఉత్తరక్షణం నీ ఫోటో వదలు పడేసి కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు సమస్తం శివుడి ఆట అని చెప్పినప్పుడు రెండో పార్ట్ లో శివుడు విష్ణుమూర్తి అందరూ ఒకటే వెంకటేశ్ స్వామి అందరూ ఒకటే మూడు నామాలువెయ్యి నామాలు అని చెప్పారు బయట నుంచి మనం మూడు నామాలు కనిపించిన మన లాభం బయటికేమో లింగ రూపమయ్యా శివ లోపల శ్రీరంగ రూపమయ్యా శివ ఎంత మోసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ మైన మూడు నామాలేనయ్యా శివ లోన వేయి
(45:37) నామాలు అంటయ్యా శివ ఎంత ఊసగాడివయ్యా శివ నువ్వు ఎంత వేషగాడి వయ్యా శివ సో నాకు ఈ పాట విన్నప్పుడు ఇప్పుడు అంటే ఆ ఇది డిబేట్ అని కాదు సార్ అంటే ఒక దేవుడు నిన్ను నేను నమ్మి ఆర్ నాకు ఇష్టమైన దేవుడిని నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు కూర్చొని కొట్టుకోవడం ఏంటి సార్ ఒకళ్ళ దేవుడి మీద ఒకళ్ళ దేవుడు వీడికి అవగాహన లేదు వాళ్ళు కొట్టుకుంటున్నారు అనేవాడు వాళ్ళు బాగానే అసలు దే ఆర్ ద ఇప్పుడు వెజిటేబుల్ కూరలు నీకు ఇష్టమైన కూర ఏమో బంగాళం అవునా బంగాళ దుంప అనేది మామూలు ఊ దాన్ని ఫ్రై చేసేవాళ్ళు ఉన్నారా అవును దాన్ని కూర చేసేవాళ్ళు ఉన్నారా చిప్స్
(46:18) చేసేవాళ్ళు ఉన్నారా అవును ఎన్ని రకాలు చేసుకోవచ్చు బంగాళదుంపతోటి అవును రూపం బేసిక్ రూపం అదే బంగాళ దుంపనే మిక్చర్ రూపంలో శివుడయ్యాడు మ్ చిప్స్ రూపంలో విష్ణువు అయ్యాడు కదా విషయం అదే అది దేవుడు తత్వం జిఓడి గాడ్ అంటే జనరేషన్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రక్షన్ పెద్దదానికి ఉంటాయి కదా అవును కథం అదే మనం సృష్టించే వాడు పుట్టించేదా బ్రహ్మ స్వామి విష్ణుమూర్తిఏమో నడిపిస్తాడా పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తిఏమో నడిపిస్తాడా నువ్వొక్కడి విరపండ పెట్టెడిది శబాష్ రా శంకరా ఇదే ఫిలాసఫీ అన్ని మూడు చేసేది ఒకటే
(47:05) ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కావచ్చు ఈ జనరేషన్ కావచ్చు భక్తి మీద అంటే భక్తి అనేది ఒక ఆశతో కూడిన భక్తి అయింది అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఏదో స్వలాభంగా నాకు ఒకటి కావాలి కాబట్టి మార్కులు కావాలి దేవుడిని మొక్కుంటాను జాబ్ రావాలి దేవుడిని మొక్కుకుంటాను అంతే అంతే బిజినెస్ బిజినెస్ విత్ గాడ్ భక్తి అంటే ఇవాళ విభక్తము కానిది భక్తి అంటే విడతీయలేనిది కన్నప్పది వాడు చూసాడు ఆకలి వేస్తుందని మరి నాకు ఆకలి వేస్తున్నప్పుడు నీకు ఆకలి వేస్తుంది కదా తినం తీసుకొచ్చి జింక తినడం వాడు తిను బాగా బాగా బాగా లేదా మెత్తగా లేదా సరిగ్గా కాలేదా బాగానే ఉంది ఏ తిను
(47:53) నవ వివిధ భక్తులు ఉన్నాయి స్మరణం కీర్తనం విష్ణు స్మర సక్యం ఆత్మ నివేదన సకం స్నేహం చేస్తున్నాడు దేవుడితోటి అందుకనే శబాష్ రా శంకర ఆట కదరా శివ అంటే చాలు శివుడిని రా శివుడిని నా స్నేహితుని రా అంటాను అందుచేత ఆ స్నేహం గనుక చేయగలిగితే దేవుడితో ఆ మజా వేరే ఉంటుంది. అది అనుభవంలో ఉండాలి. మీరాబాయి ఉంది. కృష్ణుడికి భర్త అనుకుంది మ్ అది మధుర భక్తి భక్తుల భక్త స్టాండర్డ్స్ అన్నమాట.
(48:34) సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఎట్లా అయినా పాస్ అయితే గుండు కొట్టించుకుంటా ఓకే. నమ్మకం నమ్మకం పాస్ అవుతాడు గుండుగడు. చలో నిజంగా నీకు అంత భక్తి ఉంటే నేను గుండు కొట్టించుకుంటా అని ముందే కొట్టించుకునేవాడు ఒక్కడైనా ఉంటాడా పాస్ అవుతాను లేదా అని నువ్వే డౌట్ డౌట్ గా ఉన్నాడా లేదా కలడు కలండని వాడు కలడో లేడో అని నువ్వు డౌట్ పడుతుంటే నీలాంటి బచ్చాగాళ్ళు కోట్ల మంది వాడు ఎంత బిజీగా ఉంటాడు నువ్వేమో ఇట్లా ఫోన్ పట్టుకొని ఆరపిస్తుంటివి ఉన్నా రెండో నిమిషం వాడు వాడు నాలుగు వాడు నాలుగు కొబ్బరికాయలు కొట్టాడా మరి ఏయ్ 40
(49:18) కొట్టాలి వాడు వెండికి వెండిది వజ్రాల కిరీటం ఈ వజ్రాల కిరీటాలు ఇవన్నీ ఎక్కడివి సృష్టిలో అట్లా వుచ్చినాయా ఎవడి కన్నీళ్ళు ఎవడి రక్తము ఎవడిదో ఎవడు నువ్వు పెట్టేసావ్ అది హ్యాపీయా అతను పైకి వాడికి ఇవన్నీ ఎందుకు విభూది ది చెమ్మెడు నీళ్లు పోస్తే కుష్ చిటికెడు బూడిదే బూస్తే బస్ ఉటి పుణ్యానికి మోక్షం ఇస్తావు కదా శబ్బా శంకరా వాడికి ఏం అక్కర్లేదు ఆ స్థాయికి నువ్వు వెళ్లి అంటున్నా అంటే నాకు ఈ ఈ స్పిరిచువాలిటీ మీద నాకు
(50:03) చాలా ఇంట్రెస్ట్ సార్ అంటే జనాలు ఎందుకో రిలీజియన్ స్పిరిట్యువాలిటీకి డిఫరెన్స్ తెలియకుండా కుండా ఆ డిఫరెన్స్ ఏ దేవుడినైనా నమ్ము ఏ శక్తినైనా నమ్ము ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము ఏదైతే నువ్వు వాడిని కోరుకుంటున్నా నువ్వు పరీక్షలో పాస్ చెయ్ అని నువ్వు అడుగుతున్నావా నీ ఏమేం చేస్తే పాస్ అవుతావ్ నీకు తెలుసు కదా బాగా రాస్తే బాగా చదివితే మన హ్యాండ్ రైటింగ్ ఉంటే మేటర్ ని పర్ఫెక్ట్ గా చెప్తే ఈ గుణాలు నువ్వు నేర్చుకొని వాడు పెట్టుకో సి అది అదొక తెలియని ఒక కిక్ తెలియని ఒక ఎనర్జీ అది మ్ నిన్ను మోటివేట్ చేసే ఎనర్జీ కృష్ణుడు రథంలో కూర్చుని
(50:45) కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళందరా ఓకే అర్జున రిలాక్స్ ఖతం అయిపోతుంది కదా దుకానం మరి వీడికి ఎందుకు ఈ శ్రమ బాబు దేవుడు ఏమి చేయడు దేవుడు గైడ్ చేస్తాడు ఎనర్జీ ఇస్తాడు ఆలోచిస్తాడు ఆడిని కొట్టు లేపుదానం అవసరం ఇక్కడ కొట్టు అక్కడ కొట్టు ఇంకా స్పీడ్ గా వెళ్ళు స్లో చెయి ఈ డైరెక్షన్స్ అవసరం వాడిని హర్ట్ చేయకు వీడిని కాపాడు నీకు ఏనాడు దేవుడు హెల్ప్ చేయడు ఎందుకు నువ్వే దేవుడివి అహం బ్రహ్మస్మి
(51:33) శివోహం నీలో అన్ని ఎనర్జీలు ఉన్నాయి రా నాయనా నువ్వు ఎక్కడ వెతుక్కోక్కర్లేదు నీకు కొత్తగా మొదలపెట్టుకున్న కొబ్బరికాయ నీ కాళ్ళ కొట్టుకో నువ్వే శివోహం శివ అహం సో మనం అంత ఎనర్జీ ఉన్నవాళ్ళం ఇప్పుడు భగవద్గీతలో ఇంకో కాన్సెప్ట్ ఉంది పక్షుల్లో అత్యంత బలమైన పక్షిని నేనే గరుత్మంతుడిని నేనే మృగాల్లో అత్యంత బలమైన సింహాన్ని నేనే అంటాడు ఆ సింహాన్ని నేనే అంటే వాడని కాదు అక్కడ అక్కడ మనం అని నేను నేనే ఐ యామ్ ది బెస్ట్ అని నువ్వు అనుకో పొద్దున్నే మోటివేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ హిప్నోటిజం అంటారు నిన్ను నేను ఇక
(52:20) నీ విజయం ఎవ్వరిని ఆనందించడు సమస్ తల్లిదండ్రుల ద్వారా ఏమో తప్ప నీ స్నేహితులు గాని ప్రపంచం గాని నీ విజయం పెద్దవాళ్ళకి ఏం ఆనందం అనిపించదు ఎందుకంటే ఎందుకు వచ్చిందిరా అరే మా అబ్బాయికి వస్తే బాగుండేదే అనుకుంటాడు తప్ప నీకు వస్తే వాడు ఎందుకు సంతోషిస్తాడు మంచి మంచిది నాయనా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు చూసావా అలా చదవాలి ఎదవ అని తిడతాడు అంటే వీడికి నువ్వు రావడం ఇష్టం లేదు నువ్వు జీవితంలో వృద్ధిలో రావడం ఎవడికీ ఇష్టం ఉండదు నీ తల్లిదండ్రులకి తప్ప నీ అన్నదమ్ములకు అందులో కూడా అది కూడా ఉండదు ఇప్పుడు అన్నదమ్ములే కాబట్టుకునేది అవును
(53:01) ఇక్కడ నువ్వు మేడ కట్టావ అంటే తమ్ముడు మేడ అన్న మేడ కట్టా అంటే తమ్ముడి ఇంట్లో ఆరోజు యుద్ధమే సో నిష్కల్మషమైన ప్రేమ అంటే తల్లి తండ్రి కథం అందుచేత నీకు ఎవ్వడు సపోర్ట్ చేయడు నీకు నువ్వే సపోర్ట్ చేసుకోవాలి సో మెల్లిగా నువ్వు గుడి మెడిటేషన్ అక్కడి నుంచి నీలో ఎనర్జీ పెంచుకొని నువ్వు దేవుడివయ్యే క్రమం రామాయణం అంటే ఏమిటి రాముడు సామాన్యుడు రాముడు ఉన్నతుడిగా వెళ్లే మార్గమే రామాయణం ఉమ్ రేపు తెల్లారితే తే రాజ్యం తృణ నువ్వు చేయడానికి వీలు లేదు ఇట్స్ ఆల్ రైట్ అడవికి వెళ్ళాలి ఓకే యక్సెప్ట్ చేయగల ఇవాళ నీకు ఉద్యోగం వచ్చి నువ్వు అన్ని టై
(53:46) వేసుకొని సూట్ కి వెళ్ళకి ఇలా కూర్చొని ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే టైంలో సారీ సార్ నీకు ఇవ్వట్లేదు అంటే నువ్వు ఏం రియాక్ట్ అవుతావ్ జీవితం కూలిపోయినట్టు ఏమ అక్కర్లేదు స్థిత ప్రజ్ఞత అంటారు ఓకే టీకే ఇంకో బోల్డ్ మార్గాలు ఉన్నాయి మనకి నీ ప్రతిభ అగాయం ఉండా గారి అది కాకపోతే ఇంకోటి అది కదా నేర్చుకోవాల్సింది అంటున్నా రామాయణం నుంచి ఉత్తమ ఉత్తమమైన మార్గం అందుకే రాముడు లాంటి రాజు లేడు రాముడు లాంటి కొడుకు లేడు రాముడు లాంటి అన్న లేడు రాముడు లాంటి భర్త లేడు ఆఖరికి రాముడు లాంటి శత్రువుడు లేడు ఎందుకు వాడు అంటాడు రావణాసుడు కొడితే వీడితో
(54:33) యుద్ధం వాడితో చేసి దాన్ని ఓడిస్తే అది కదా నా గొప్పదనం చెత్త ఇంతమంది నవగ్రహాన్ని పాదాక్రాంతం చేసుకున్న రాముడా రమ్మను అందుకే అది జీవన జీవన జీవితంలో భాగం అయిపోవడానికి కారణం అదే సింప్లిసిటీ నిన్ను నమ్ముకును నాకు వాడికి ఏం బలం లేదు నేను నమ్ముకొని అవసరం వచ్చినా కూడా ప్రకృతి సహాయం తీసుకున్నాడు 14 ఏళ్ళ 13 ఏళ్ళు తనే తనే గడిపాడు కదా జీవితాన్ని అవును ఏమీ లేకుండా అవును అంతరాజ్యం పక్కన ఉండగా మన తాలూకా ఒక భూమిలో 10 సెంట్లు తమ్ముడికో అన్నకో ఎక్కువైతేనే వీడి జీవితం
(55:18) నిద్రపట్టదు మనకి అలా తృణప్రాయం అంటారు కదా గడ్డి పరకలు తీసావ సో ఇవన్నీ అవి జరిగాయా లేవా అవన్నీ పక్కన పెడితే ఒక గొప్ప మెసేజ్ టు అస్ చాలా మంది దగ్గర ఎవరన్నా వాళ్ళ వాళ్ళకి బాగా బాగా క్లోజ్ అయిన వాళ్ళు కోల్పోయినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనే మాట సహజంగా వస్తది. అంటే నేను మీ పాట విన్నప్పుడు ఏంటంటే మనలో ఇక్కడ జరిగే సమస్యల్లో జరిగే ఆట శివుడు చేస్తాడు అన్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు శివ ఇలా చేశవు అని క్వశ్చన్ కూడా చేయాలనిపిస్తది జనా ఎందుకంటే మనకి 90 ఏళ్ళు ఏళ్ళ 90 ఏళ్ళు ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు
(55:57) కావచ్చు సిరివెన్నల సీతారామ శాస్త్రి కావచ్చు కోటా శ్రీనివాసరావు గారు మీకు బాగా క్లోజ్ వీళ్ళందరూ సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా సార్ మానవుడు ప్రతి వాడికి అనిపిస్తుంది అంటే మానవుడికి ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది మనం ఏజ్ పెరుగుతున్నాం అంటే జ్ఞానం పెరగాలి ఇది సహజం దేనికి ఎంత కాలం బాధపడాలి అని ఒక ఫిలాసఫీ ఉంది ఉదాహరణకి సింపుల్ నీ చెప్తా నీ దగ్గర ఒక ఇది చెవులో దాన్ని ఏమంటారు ఇక్కడ పెట్టుకున్నావ్ ఆ ఫ్లైట్ ఎకో తీద్దామని అది పోయింది నువ్వు బాధపడతావా ఒక పెన్ను పోయింది దానికి అంతసే అరే అరే మంచి పోయానయ్యా
(56:43) ఒక స్కూటర్ పోయింది దానికి ఒక కార్ పోయింది. సో పోయినప్పుడు వాటి బాధ యొక్క రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మ్ ఒక మనిషి పోయాడు మనకు కావాల్సిన దానికి బాధపడాలి. బట్ ఎంతసేపు పడతాం. ఒక టైం ఉంది దానికి కూడా అంతే అంతే అట అంత ఎంత ఎంత అవసరమో ఇప్పుడు బాలు గారు ఎప్పుడో మనకు సడన్ గా పాడి ఉంటారే ఉంటే ఎంత బాగుండేది అది ఒక ఫీలింగ్ అనుభూతి ఉంటే ఉండడు రమ్మంటే రాడు రేపు ఎందుకంటే రేపు మనం కూడా అదే అదే కదా ధర్మరాజు ప్రపంచంలో అతి విచిత్రమైన విషయం ఏమిటని యక్ష ప్రశ్నలు అడిగితే పోయేవాడిని చూసి పోబోయేవాడు ఏడుస్తాడు అన్నాడు
(57:28) వీడేదో పర్మనెంట్ అయింది అయినట్టు అది అది అది అతి విచిత్రము అంట అందుక అంటే మీ దృష్టిలో యూత్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఈ జనరేషన్ ఉన్న యూత్ కన్ఫ్యూజ్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇప్పుడు కాశీకి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉండేది అప్పట్లో అప్పుడు ఏం చేసేవారు ఆ బండే నాడకం ఏదో ఇప్పుడు 1000 మార్ వెయిట్ అప్పుడు ఫస్ట్ ఫస్ట్ రాగానే మనం వెళదాం అన్నాం ఎలా వెళదాం మన బడ్జెట్ ఏమిటి ఎన్నాళ్ళు సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు ఏ క్వశ్చన్ వేసినా దానికి
(58:14) 1000 ఆన్సర్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకి దట్ ఇస్ ద కన్ఫ్యూషన్ ఎక్కువ ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ పైగా అవసరమైన దాని కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం తట్టుకోలేం మనం అది ఫస్ట్ పాయింట్ సో కన్ఫ్యూషన్ గైడ్ చేసేవాడు లేడు చెప్పాగా గురువు గురువు లేడు సరిగ్గా గురువు కూడా ఏమన్నా నాకేమనా ఉపయోగమా వీడి వల్ల అనే స్థితికి వచ్చేసినప్పుడు ఇంకా ఆ గురువు భావన ఏముంటది చెప్పు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి సార్ అంటే మనకు నచ్చింది చేస్తే హ్యాపీగా ఉంటామని అదే సక్సెస్ లేదా ఇది చాలా మంచి ప్రశ్న చాలా అవసరమైన ప్రశ్న ఎందుకంటే చాలామంది మార్కులు విజయం విజయం విజయమా ఆనందమా
(58:52) అన్నప్పుడు నా ఓటు ఆనందానికే ఎందుకంటే ఇవాళ విజయం సాధించిన వాళ్లందరూ ఆనందంగా లేరు కానీ ఆనందంగా ఉన్న వారందరూ విజయం సాధించినట్టే లెక్క కదా అవును ఒక చేపల జాలరి అలా ఇసిరి పడితే ఓప చేపలు పడ్డాయి అనుకో వాడి మొహం చూడు కోట్లు సంపాదించినట్టు కోట్లు సంపాదించేవాడికి ఆనందం ఉందా లేదు సో పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ ఆనందంగా పట్టుకుని నేర్పాలి సక్సెస్ సక్సెస్ ఇందాక చెప్పింది ఏమిటి ఇన్సిడెంట్ నువ్వు ఓడిపోయినా సరే ఇంకొకడిని గెలిపించావు అవసరమైన అది కదా జీవితాంతం ఆనందం అవును ఆ సినిమాలో రాజేష్ గారు అప్పట్లో మనకోసం మనం ఎలాగో బతుకుతాం కానీ ఇంకోళ్ళ కోసం
(59:33) బతకడంలో ఉన్న ఆనందం ఉంది చూసావా అది కదా పరాకాష్ట అంటాడు. అంటే సాహిత్యంలో కూడా చాలా చైనీస్ వచ్చినాయి కదా సార్ ఇదివరకు మీరు అన్నప్పుడు సాహిత్యం వేరేలాగా ఉండేది ఇప్పుడు సాహిత్యం అంటే మనం ప్రేమ వ్యక్తం చేసే దానిలోనే చాలా మార్గాలు వేరు వేరుగా వచ్చేసింది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకప్పుడు సాహిత్యం అంటే సమాజ హితం సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే చలం అయితేనేమి శ్రీశ్రీ అయితేనేమి మన అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర్ తిలక్ అయితేనేమి శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు అయితేనేమి జాషువా అయితేనేమి వాళ్ళ సాహిత్యంతో ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్
(1:00:08) చేసి పారేశారు. చాలా ఏళ్ళు ఇన్నేళ్ళు వాళ్ళు పోయే 50 ఏళ్ళ అయినా మనం వాళ్ళని తలుచుకుంటున్నాం. పలచబడిపోయింది అన్నిటి లాగానే అంటే చిక్కదనం మొత్తం సమాజంలో ఉండే అన్నిట్ లాగానే పది కాలాల పాటు నిలబడే శాశ్వతమైన సాహిత్యం రావట్లే పలచబడిపోయింది ఆ ఫస్ట్ చదివేవాడు వీడి మంచి రచన కావాలంటే అసలు చదివేవాడు వీడి ఎంతసేపు నెట్ పైగా నువ్వు గమనించావు లేదో గంట సేపు సినిమా చూడడం ఓపిక లేదు అవును షాట్స్ అంటే ఏమిటి వట వటవృక్షం లాంటి ఒక సమాజం విత్తనం నుంచి వృక్షం రావాల్సిందిగా ఇప్పుడు వృక్షంలో నుంచి మళ్లీ చిన్నగా
(1:00:52) అయిపోయి మినియేచర్ విత్తనం అయిపోతుంది. వెనక్కి ప్రయాణం చేసేస్తావ్ అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో సర్ మీ దృష్టిలో మీనింగ్ ఫుల్ లైఫ్ అంటే ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఈస్ నువ్వు ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా బతుకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవ్వరికైనా చెప్పాగా నీ జీవితాన్ని మొత్తం పర్యవేక్షించుకుంటే కనీసం నీ వల్ల ఒక్కరికైనా ఉపయోగం జరిగిందా ఒక్కరికి మినిమం మాక్సిమం నువ్వు ఎంత లక్షల మందికి నీ అవకాశాన్ని బట్టి సరే ఇంకొకటి నాన్నని అర్థం చేసుకోవడానికి కి కొడుకుకి 56 ఏళ్ళు పడతది అనేది ఒకటి ఉంది సార్ ప్లస్ కొడుకుని అర్థం చేసుకునే
(1:01:36) నాన్నలు కూడా ఈ జనరేషన్ లో ఉన్నారంట నెక్స్ట్ జనరేషన్ లో వస్తారంటారా అంటే మీరు ఇప్పుడు నాన్న అర్థం కావాలన్నా మనం మనకు పిల్లాడు పుడితే గాని మన నాన్న అర్థం కాడు మ్ ఇప్పుడున్న నాన్నలు మా నాన్నల కన్నా వెయ్యినట్లు గొప్పవాళ్ళు ఎందుకంటే అక్కడ నాన్నతో కలిసి తినడం లేదా కలిసి ప్రయాణం చేయడం అనేది ఒక కల మాకు ఇక్కడ ఫ్రెండ్షిప్ వాళ్ళ నాన్న పిల్లలు ఫ్రెండ్సే ఇంకా ఆ ఆ అదృష్టాన్ని గనుక సరిగ్గా యూస్ చేసుకోలేకపోతే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరు సమాజంలో మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అన్నీ నాకే
(1:02:21) తెలుసు అనే ఒక గర్వం అనేది బాగా ఎక్కువ వస్తుంది కదా సార్ సో మనిషి నేర్చుకుంటూ వెళ్ళకపోతే ఇంకా ఎవాల్వ్ అవ్వలేడు. సో నేర్చుకోవడం ఎక్కడ ఆగితే ఏమవుతుంది నేర్చుకోవడం ఆపితే ఏమవుతుంది నేర్చుకుంటూ వెళ్తే ఏమవుతుంది నేర్చుకోవడం ఆపడం అంటే ఎదగడం ఆగిపోవడమే నేర్చుకోవడం ప్రశ్నించడం అసలు గోపీచంద్ ఒక పుస్తకం నవల రాసి వాళ్ళ నాన్నకి అంకితం ఇస్తూ ఏం రాస్తాడు అంటే ఎందుకు అంకితం ఇస్తున్నాడు అంటే ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు అన్నాడు ఉమ్ యు హావ్ టు క్వశ్చన్ యు హవ్ టు గెట్ ఆన్సర్ ఈ మనం ఏం తెలుసని నేర్చుకున్నాం ఏం తెలుసు మనకి ఎవ్రీ డే వి లెర్న్ అసలు మన లోపల మన
(1:03:08) కన్ను ఇంత టెక్నాలజీ వచ్చిన కెమెరా కన్నా ఇప్పటికి కూడా వెయ్యి రెట్లు గొప్పదని మనం అవును దాన్ని మనకి అది మన కళ్ళు ఉన్నప్పుడు తెలియదు అది మన బుర్ర వెయ్యి కంప్యూటర్లు కనిపెట్టింది నాకు అంత బుర్ర అని మనకు మతిం పోతే తప్ప తెలీదు సో అద్భుతమైన ఒక వరం మన శరీరం దానికన్నా వెయ్యి రెట్లు గొప్పది మేదస్సు ఇంత అద్భుతమైన జీవి క్షుద్ర జంతువు కీటకం లాగా ప్రవర్తిస్తున్నాడు అది ఆశ్చర్యం ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది దోమకు కూడా ఒక పర్పస్ ఉంది దోమ లేకపోతే డాక్టర్లు బతకరు అవును అవును నిజమే అవును సో అంత అంటే మనని చెప్పా కదా ఒకప్పుడు
(1:03:56) అప్పుడు విత్తనంలో నుంచి వటవృక్షం అయ్యేది ఇప్పుడు వటవృక్షం నుంచి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బాంసాయి అయిపోయి ఇవాళ విత్తనం అయిపోయి ఎండిపోయి ఇందులోనే కలిసిపోతుంది మళ్ళా ఆత్మజ్ఞానం లే అద్భుతమైన ఎనర్జీ ఉంది నీకు నువ్వు ప్రపంచాన్ని పాలించగలవు శాసించగలవు ఏలగలవు నెక్స్ట్ జనరేషన్ యూత్ కి ఆడా మగ ఎవరైనా సరే బట్ అది ధర్మ మార్గంలో ఉండాలి ఎవ్వరిని బాధ పెట్టకు ఒక్క కన్నీటి బిందువు ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఆటం బాం ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు కలకంట కంట
(1:04:40) కన్నీరు సీత యొక్క కన్నీటి బిందువు లంకను తగలెట్టేసింది. సో ఇంత అద్భుతమైన జీవితం మనకి వి మస్ట్ బి థాంక్ఫుల్ టు ఆల్మైటీ అనంతమైన శక్తి అనో దేవుడనో నీ ఇష్టం అని ఇక్కడ మనం ఈ ఎగ్జిస్టెన్స్ చాలా గొప్పది మళ్ళా ఇది వస్తుందని మనం అనుకోవడం అదఒక బ్రమ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటూ లివ్ అండ్ లెట్ లీవ్ బతుకు బతికించు మిమ్మల్ని ఒక ఒక సీనియర్ యాక్టర్ గా చూసిన జనాలు నేను నాకు ఆ మూవీస్ లో నుంచి ఒక లిటరేచర్ నుంచి మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చారో జనాలకి తెలిస్తే బాగుంటుంది అనిపించింది త్రూ దిస్ పాడ్కాస్ట్ సో వాళ్ళందరికీ మీ అంతర్గత
(1:05:22) భావనలో ఉన్న ఈ శివుడి కనెక్టివిటీ కావచ్చు ప్రతి ఒక్క మెసేజ్ మీరు మూవీలో ఇచ్చే రాత కావచ్చు ప్రతి ఒక్కటి కనెక్ట్ అయిందని నేను అనుకున్నాను చెప్పాలనుకున్నాను చెప్పానని అనుకుంటున్నాను. బట్ థాంక్యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment