What is Dopamine|| why should we detox it|| Rocking Ravi|| #rockingravireality#thibautmeurisse
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LcVaVc2OK7o
Transcript:
(00:08) అందరికీ నమస్కారం. డోపామిన్ డిటాక్స్ తిబో మోరిస్ రాసిన పుస్తకం ఇది. నేను తిబో మోరిస్ రాసిన పుస్తకం మాస్టర్ యువర్ ఎమోషన్స్ అని ఎప్పుడో ఒక నాలుగు సంవత్సరాల క్రితం చదివిన యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు ఈ బుక్ దొరికింది డొపమైన్ డటాక్స్ సో డొపామైన్ అంటే ఏంటి సో మనందరి శరీరంలో ఆనందాన్ని కలిగించే కొన్ని హార్మోన్స్ ఉంటాయి.
(00:46) అందులో మెయిన్ గా డొపామిన్ ఆక్సిటోసిన్ ఎండోర్ఫిన్స్ ఇవన్నీ మెయిన్ గా హ్యాపీ హార్మోన్స్ అంటారు. సో అందులో డొపామైన్ అనేది కంప్లీట్ గా హ్యాపీ హార్మోన్ కాదు ఇట్ ఇస్ ఏ రివార్డ్ హార్మోన్ అంటే రివార్డ్ అంటే అభినందించడం ఒక ప్రేరణ ఒక మోటివేషన్ నుంచి వచ్చే హార్మోన్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే ఆ నువ్వు చాలా బాగా పరిగెడుతున్నావు సో నువ్వు ఎందుకు ఒలంపిక్స్ కి ట్రై చేయకూడదు రన్నింగ్ లో అని అన్నారనుకో అప్పుడు నీకుొక వాళ్ళు అభినందించినందుకు నీకుొక ఆనందం కలుగుతది.
(01:21) నువ్వు చాలా అందంగా ఉన్నావ్ ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదు అని అన్నప్పుడు నీకు ఒక అభిమానం ఒక ఆనందం వాళ్ళు అభినందించినందుకు నీకు ఒక సంతోషం కలుగుతది. అలాగే నువ్వు అందరికన్నా చాలా మంచివాడివి అన్నప్పుడు నీలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు యు ఆర్ యూనిక్ అన్నప్పుడు మనిషిలో ఒక తెలియని ఉత్సాహం ఆనందం కలుగుతది.
(01:43) సో ఈ డొపామైన్ అనేది మెయిన్ గా ఎందుకు అందరి జీవితాల్లో ఈ డొపామైన్ అనేది ఇంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే బికాజ్ ఆఫ్ రివార్డ్ ప్రతి వ్యక్తికి ఈవెన్ మన దేవుడికైనా సరే మన స్తోత్రాలు ఆ దేవుని పొగుడుతూ ప్రేయర్ చేయడం గానీ గుడికెళ్లి పూజలు చేయడం గాన చర్చిలో గాని మసీదుల్లో గాని పొగడటం నువ్వే అందరికన్నా గొప్పవాడివి అని అనటం ఇదంతా అసలు సిస్టం కూడా ఒక పొగడ్త ఒక అభినందనలో నుంచే ఒక ఎమోషన్ అనేది జనరేట్ అవ్వడం అనేది ఒక మెయిన్ రోల్ గా ఉండబడింది.
(02:18) సో దాన్ని సైంటిఫిక్ గా తీసుకుంటే ఈ డొపమైన్ అనేది దానికి మెయిన్ కారణం. కానీ డొపామైన్ అనేది ఎందుకు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమాటిక్ గా ఎందుకు ఉంటుంది అనేది ఈ బుక్ రాసిన రచయిత ఆ బుక్ లో చెప్పాడన్నమాట ఉండాల్సిన దానికన్నా ఎక్కువ డొపామైన్ అనేది జనరేట్ అయినప్పుడు మీరు ఆ అధిక ఉత్సాహంలో ఆ అధిక మోటివేషన్ తో ఆ అధిక ప్రేరణ వల్ల మీరు యాక్చువల్ గా పని చేయడానికి కావలసిన ఫోకస్ ని కాన్సంట్రేషన్ ని మిస్ అవుతారు.
(02:47) అందుకే అలా అధిక మోతాదులో అధికంగా ప్రేరణ పొందే ఆ కైండ్ ఆఫ్ డొపామైన్ ని మీరు డటాక్స్ చేయాలి డిటాక్స్ అంటే శుద్ధి అంటే దాన్ని కంట్రోల్ లోకి తీసుకురావడం అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇంకా ఆ హార్మోనల్ రష్ ఆ ప్లెజర్ లోనే ఉండిపోతారు కానీ పనికి కావాల్సిన ఒక నిలకడ స్థితి ఆ ఫోకస్ ని మీరు మిస్ అవుతారు.
(03:12) దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు YouTube లో 24 గంటలు మోటివేషనల్ వీడియోస్ చూశరనుకో ఆ రష్ ఆ హై అలా వస్తుంది కానీ తర్వాత అది నార్మల్ అవుతుంది. ఏదైతే సిగరెట్లు గాని మందు గాని డ్రగ్స్ గాని వీటన్నిటిని మనం హైగా కొట్టటం వల్ల ఏదైతే ఒక హై ఇన్స్పిరేషన్ ఎస్ ఐ విల్ డూ ఐ కెన్ డు అనే ఒక ఒక ప్రేరణ మీకు వస్తుందో ఎప్పుడైతే వాటి యొక్క ప్లెజర్ తగ్గిపోతుందో రియాలిటీ లోకి వస్తారు.
(03:36) రియాలిటీ లోకి వచ్చినప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే స్పష్టత బేసిక్స్ ఆ పని చేయటానికి కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషను సరైన సమయము డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్షన్స్ లేని ఒక ఎన్విరాన్మెంట్ ఇది పనిని ముందుకు తీసుకెళ్ళేది బట్ ఈ ప్రేరణ ఇది ఎంతవరకు అవసరం అని అంటే కొంతవరకు ఒక డైరెక్షన్ ఇచ్చేవరకు అంతే ఏ దారిలో వెళ్లాలో తెలియట్లేదు ఈ దారిలో వెళ్తే నువ్వు విజయం సాధించగలవు నీ దగ్గర ఉన్న శక్తి ఇది అని ఎవరో మనల్ని అబ్సర్వ్ చేసిన వ్యక్తి మన మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు ఇంకా ఆ వ్యక్తికి బాధ్యత అక్కడితో అయిపోయింది అంతే గాని కానీ 24 అవర్స్ అతను నిన్ను మోటివేట్
(04:06) చేసుకుంటూ నీకు డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే నువ్వు ఎంతసేపు ఆ హై ఆ ఎమోషనల్ ఇన్స్పిరేషన్ లోనే ఉంటావు కానీ యాక్చువల్ పనికి ముందుకు వెళ్ళు. సో అందువల్ల డొపైమాన్ అనేది హైయెస్ట్ మోడ్ లో జనరేట్ అవుతున్నప్పుడు మనిషి శరీరంలో మనిషి చేయాల్సిన పని చేయకుండా కాన్సంట్రేషన్ మిస్ అయిపోయి ఫోకస్ చేసే శక్తి లేక అక్కడే ఉన్నచోటనే ఆగిపోతూ ఆ ఆగిపోతూ చేయాలని ఏదో ప్రేరణ కలుగుతుంది చేస్తాను అనే ఒక రివార్డు ఎమోషన్ కలుగుతుంది కానీ రియాలిటీలోకి వచ్చేటప్పుడు రిజల్ట్స్ గాని దానికి సంబంధించిన యాక్షన్స్ గాని జరగకపోవడం వల్ల ఆ హైనెస్ అంతా మైండ్ లో
(04:38) ఉండిపోయి అదే తిరిగి మనిషికి ఒక ఫ్రస్ట్రేషన్ లాగా ఒక నిరాశ లాగా ఒక డిప్రెషన్ లోకి దారి తీస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డొపమైన్ డిటాక్స్ డిటాక్స్ ఈ డొపామైన్ అనేది ఇంత అధిక మొత్తంలో మనిషికి జనరేట్ అవ్వడానికి మొట్టమొదటి విషయం మనం ఈ డిజిటల్ సోషల్ మీడియా ఈ డిజిటల్ సోషల్ మీడియాలో ఆ మోటివేషనల్ వీడియోలు అందుకే నేను నేను ఎప్పుడూ కూడా మోటివేషనల్ వీడియోలని చేయాలి అనుకుంటే రోజుకి ఒక ఏడుఎనిమిది వీడియోలు తీయగలను.
(05:07) నేను ఎందుకు తీయను అనింటే ఈ మోటివేషనల్ వీడియోస్ ఆ మోటివేషనల్ స్పీకర్స్ కి వాళ్లకొక జీతాలు వాళ్ళక ఒక డబ్బులు ఒక వేల మంది స్టూడెంట్స్ కి ఒక మోటివేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక జాబ్ అది కానీ 24 గంటలు ఆ రొడ్డ కొట్టుడు అలా కొడుతూ ఉంటే మనుషులకి నువ్వు చేయగలవు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు పీకగలవు ఇంకా నీకు అంట మనగాడు లేడు ఈ భూమ్మీద ఎవరిదో యూనిక్ అని అట్లా అన్నప్పుడు అది ఏమైతది అంటే మనిషిలో ఒక రివార్డ్ హార్మోని డొపామ్ మైన్ ని అధిక మొత్తంలో ప్రేరణకి గురిచేసి ఇంకెప్పుడు ఎప్పుడు అదే కావాలని కోరుకుంటూ ఉంటుంది మైండ్ అంటే యాక్షన్ తీసుకోకుండా అందుకే ఈ మోటివేషనల్
(05:42) స్పీకింగ్ ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా చాలా అంత ఉపయోగకరమైనవి ఏవి కావు అందుకే ఫిలాసఫీ అనేది ఎందుకు నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అనింటే నా మైండ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కి వెళ్ళలేదు హౌ టు థింక్ పాజిటివ్లీ యువర్ పాజిటివ్ థింగ్స్ ఇస్ యువర్ లైఫ్ ఇట్లాంటి బుక్స్ నేను ఎప్పుడు చదవలేదు ఎందుకంటే అవి దే అండర్ బికమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎప్పుడైతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనేవి నీలో అధిక మొత్తమైన డొపామైన్ ని జనరేట్ చేసినప్పుడు నువ్వు పనిలోకి వెళ్ళకుండా ఇంక ఎంతసేపు దీనికి అలవాటు పడిపోతావ్ చాలామంది ప్రేమలో ప్రేమ విఫలం అయినప్పుడు
(06:23) లవ్ లో ఫెయిల్ అయినప్పుడు ఎందుకు వాళ్ళంతా పిచ్చెక్కి కంట్రోల్ తప్పిపోయి ఎవ్వడెవడు ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో ఒకడు సూసైడ్ చేసుకోవడం ఒకడు మందుకు అలవాటు పడిపోవడం ఒకడు యాక్సిడెంట్లు చేసుకోవడం ఒకడు జీవితం మొత్తం దారి తప్పిపోయి పిచ్చోడిలాగా తిరగటం ఇంకొకడం అదే లైఫ్ అని చెప్పి మై లవ్ ఫెయిల్యూర్ అని పేర్లు పెట్టుకోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనింటే అప్పటివరకు ఏదైతే రివార్డ్ హార్మోన్ డొపామైన్ ఇది జాగ్రత్తగా వినండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది దాన్ని అర్థం చేసుకోవడమే రియాలిటీ దట్ ఇస్ వాట్ నథింగ్ బట్ ది
(06:53) ఐరాండ్స్ రియాలిటీ ఐరాండ్ చెప్పిన రియాలిటీ ఏ మన్ మస్ట్ గైడెడ్ బై హిస్ రీజన్ నాట్ బై హిస్ ఎమోషన్స్ అంటే రీజన్ లోనుంచి ఎమోషన్ జనరేట్ అయినప్పుడు దట్ ఎమోషన్ విల్ బికమ్ addడెడ్ టు యువర్ లైఫ్ యస్ ఏ వాల్యూ ఆర్ యస్ ఏ వర్త్ బట్ ఎప్పుడైతే రీజనింగ్ లేని ఎమోషన్ ని నువ్వు పట్టుకొని తిరిగినప్పుడు రీజనింగ్ లేని ఎమోషన్ కి రూట్స్ రూట్ కాజ అనేది ఉండదు అది కేవలం ఒక తాత్కాలిక ప్లెజర్ మీద పుట్టిన ఎమోషన్ కాబట్టి అది ఏ రోజుకైనా బ్రేక్ అయిపోవడం దాని ముసుగు పక్కక వెళ్ళినప్పుడు నువ్వు రియాలిటీలోకి వచ్చినప్పుడు ఆ సడన్ షాక్ అనేది నీకు డిప్రెషన్ లోకి తీసుకెళ్తది. దిస్ ఇస్
(07:24) వాట్ ది యాక్చువల్ పాయింట్ సో ఇందాక ఇది చెప్పినట్టు ఎందుకు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు గాని ప్రేమించిన వ్యక్తులు గాని ఎందుకు సడన్ గా అది బ్రేక్ అయిపోయినప్పుడు దెబ్బ తింటారు అంటే ఒక లవ్ లో ఉన్నప్పుడు గానీ ఒక ప్రేమించిన వ్యక్తులతో మనం ఒక నాలుగైదు సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు అతను కాలేజీ లైఫ్ లో గాని తర్వాత గానీ కెరీర్ లో గాని ఎక్కడైనా సరే వాళ్ళ జీవితాల్లో ఆ గడిచిపోయి వాళ్ళతో ఉన్న కాలంఅంతా ఏమైతది అంటే ఒకరికొకరు ఈ పొగడతలో ఈ అభినందించుకోవడం ఈ అభిమానం లు ఎక్కువ మోతాదులో జరుగుతాయి.
(07:57) ఇప్పుడు ఒక అమ్మాయి ఉండి ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైతే అబ్బాయి ఉంటాడో అసలు నీ అంత మంచివాడిని నేను చూడలేదు అన్నప్పుడు ఎలా తెలుస్తది 400 కోట్ల మంది జనాల్లో ఇతను ఒక్కడే మంచివాడని ఇతను ఒక్కడే అందగాడని ఎలా అర్థం అవుతది నీకున్న పరిధిలో అది కదా పాయింట్ సో చాలా మంది మంచివాళ్ళల్లో నీ అంత మంచివాళ్ళు దొరికేది అరుదుగా ఉంటారు అని చెప్పడం ఒక వ్యక్తి నీ అంత మంచివాడిని ఎక్కడా చూడలేదు అసలు నువ్వు అంత అందగాడు ఎక్కడా లేడు అన్నప్పుడు ఏమవుతుంది అంటే అతనిలో ఆ రివర్డ్ హార్మోన్ జెనరేట్ అవుతది డొపామిన్ ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ తిన్నావా పడుకున్నావా ఈరోజు నీ డ్రెస్ సూపర్ ఉంది
(08:32) నీ వాకింగ్ స్టైల్ బాగుంది నీ కళ్ళు చాలా బాగున్నాయి నీ హెయిర్ స్టైల్ అసల ఎక్సలెంట్ గా ఉంది. అతను నీ అంత మంచోడు కాదు నువ్వే చాలా మంచోడివి అతనికి నీకన్నా టాలెంట్ లేదు నీలోనే టాలెంట్ ఎక్కువ ఉంది. నీ మాటలు చాలా బాగున్నాయి నీ గొంతు చాలా బాగుంది నువ్వు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి మాటలన్నీ ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒక అబ్బాయి అనేవాడు విని విని విని విని వాడు ఆ రివర్డ్ హార్మోన్ కి అలవాటు పడతాడు.
(08:59) ఎప్పుడైతే వాడు ఆ రివార్డ్ హార్మోన్ కి అలవాటు పడిపోయి సడన్ గా ఇంక ఈ పొగడతలు ఈ స్తోత్రాలు ఈ భజన అనేది ఎప్పుడైతే ఉండదో అని ఆ అమ్మాయికి ఎక్కడో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోపోవడం వల్లో ఇతర ఇతర క్యాస్ట్ రీజన్స్ వల్ల లేదంటే ఇతనికి శాలరీ తక్కువ ఉందని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం వల్ల లేకపోతే వాళ్ళ అయ్య మంచి ఎమ్మెల్యే కొడుకు లేకపోతే పోలీసు మంచి లాయర్ మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంబంధం చూసినప్పుడు అక్కడికి ఇతనికి కంపేర్ చేసుకున్నప్పుడు రియాలిటీలో ఇంక ఇతని ప్రేమ అనేది అక్కడి వరకే అవసరం పెళ్లికి ఇతను ప్రేమ చేరుకునేంత శక్తి ఇతను రియాలిటీలో
(09:30) సంపాదించుకోలేనప్పుడు ఆబియస్లీ వాళ్ళ పేరెంట్స్ మాట విని ఇంకా అమ్మాయి ఆ కారణం వల్ల గాని లేకపోతే వేరే కారణాల వల్ల గాని అమ్మాయికి ఎప్పుడైతే ఇంకా అంతకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుతుంది అనుకున్నప్పుడు గానీ అమ్మాయి పక్కక వెళ్ళిపోయినప్పుడు పక్కక వెళ్ళిపోయినప్పుడు ఇతను వ్యక్తి ఏంటి అనేది మాట్లాడటమే ఇక్కడ మెయిన్ పర్పస్ అది ఎందుకు బ్రేక్ అయింది ఎలా బ్రేక్ అయింది అది కాదు ఇక్కడ పాయింట్ ఏ వాటఎవర్ ఇట్ రీజన్ వల్ల అమ్మాయి పక్కక వెళ్ళిపోతే అప్పుడు వీడికి ఇంకా ఆ భజన ఉండదు పొద్దున్నే వీడు హోటల్ కి వెళ్లి టిఫిన్ చేసేటప్పుడు ఈ రోజు ఏ టిఫిన్ తిన్నావ అని
(10:02) అడిగే వాళ్ళు ఉండరు. ఈరోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు బాగుంది అసలు ఈ డ్రెస్ సూపర్ ఉంది నీ ఫేస్ కి బాగా సెట్ అయింది నీ ముక్కుకి నీ కళ్ళకి బాగా సెట్ అయింది. నీ వాకింగ్ స్టైల్ కి ఈ డ్రెస్ చాలా బాగుందిని అనేవాళ్ళు ఉండరు. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ రోజు ఏ పని చేసావు ఈ రోజు ఇంత కష్టపడుతున్నావో నువ్వు నీ అంత కష్టపడావు నేను ఇంతవరకు చూడలేదు ఆ మాటలు అనేవాళ్ళు ఎవరు ఉండరు.
(10:21) నైట్ మళ్ళీ అన్నం తినేటప్పుడు ఈ రోజు ఏం అన్నం తిన్నావు ఓ నువ్వు మంచి ఫుడ్ తింటావా నీ డైట్ చాలా బాగుంది అందరూ అలా ఉండరు ఇలాంటి ఎక్సైట్మెంట్ మాటలు ఇంకా వినపడవు అతనికి ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఫోన్లు మళ్ళీ మెసేజ్లు నైట్ అంతా నువ్వే గుర్తొచ్చావు పొద్దున్న నీ మాట వినందే నాకు డే ముందుకు వెళ్ళదు ఇలాంటి మాటలు ఏవి అతనికి వినపడవు ఎప్పుడైతే ఈ రివార్డింగ్ భజన దట్ ఇస్ వాట్ ది రివార్డింగ్ హార్మోన్ ఈ రివార్డింగ్ హార్మోన్ జనరేట్ అయ్యే ఆ ప్రేరణ ఎప్పుడైతే అతనికి వేరొక వ్యక్తి నుంచి ఇంకా దొరకటం సడన్ గా ఆగిపోవడం అనేది జరుగుతదో అతని మైండ్ అప్పటివరకు తీసుకున్న
(10:53) అధిక మోతాదులో తీసుకున్న డపమైన్ జనరేషన్ అనేది ఆగిపోయినప్పుడు ఆ మైండ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ లోన్లీనెస్ ఆ ఫ్రస్ట్రేషన్ అది ఆ హై నిరంతరం కావాలని కోరుకోవడం వల్ల అది జరగటం ఆగిపోయిన రోజు అంత హై లో నుంచి ఇప్పుడు మీకు అంత ఎత్తులో నుంచి నేను కిందకి పడితే ఎట్లా ఉంటది మీకు దెబ్బ తగులుతది కదా ఆ హై లో నుంచి అతను రియాలిటీలోకి రావడానికి ఆ ఫ్రస్ట్రేషన్ కి వెళ్లి ఆ మందు సిగరెట్లు గంజాలు ఈ మత్తులు అలవాట్లున్నీ తిరిగి తిరిగి తిరిగి తిరిగి చివరికి ఇదంతా కాదు ఇగా మనకు ఉన్న దాంట్లో బతకాలని ఒక రియలైజేషన్ కి వస్తారన్నమాట సో
(11:23) అది సేమ్ వైస్ వర్స ఆపోజిట్ వాళ్ళకి కూడా అంతే ఒక అబ్బాయి సడన్ గా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడైనా అసలు నీ అంత అందగత్త నీ అంత సుందరాంగి లేదు అసలు ఈ భూమి మీద అసలు నీ అంత అద్భుతమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు నీ అంత యూనిక్ క్యారెక్టర్ యు ఆర్ అసలు యూనిక్ నీలాంటి వాళ్ళని నేను అసలు ఇంతవరకు పరిచయం చేయలేదు నీలాగా ఎవరు ఉండరని ఆడు 24 గంటలు ఆ సుత్తి కొడతా ఉంటుంటే చెవుల్లో ఆ సుత్తి బాగుంటుంది.
(11:47) ఆ సుత్తి అనుకో స్తుతి అనుకో ఏదైనా సరే ఆ భజన బాగుండి సడన్ గా ఆ అమ్మాయికి భజన ఆగిపోయినప్పుడు కూడా ఇట్ విల్ డైవర్ట్ ఇంటు అనదర్ వే డిప్రెషన్స్ ఫ్రస్ట్రేషన్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈకల పీకన కూడిలాగా అటు ఇటు ఎగరటం ఇలా ఇంక అన్ని కారణాలు సో వీటన్ని కారణాలలో ఎలా బయటపడాలి అని అనుకున్నప్పుడు ఇండియాలో సహజంగా ఉండేది ఏంటి అనింటే కొంచెం స్పిరిచువల్ మూమెంట్ స్పిరిచువల్ గురువులు బాబాలు పుస్తకాలు ఇవి ఇవన్నీ ఏంటంటే నీ మైండ్ ని అప్పటివరకు అధిక మొత్తాదలో డొపామైన్ జనరేట్ అయిన నీ హైనెస్ మైండ్ ని అది కాదమ్మా నువ్వు నార్మల్ స్థితికి రా ఫస్ట్
(12:21) అఫ్ ఆల్ అని ఆ మైండ్ ని రిలాక్స్ చేయటమే ఈ ధ్యానం పద్ధతి విపాసన పద్ధతి ఈ యోగాలైనా ఇవన్నీ ఏంటంటే అధిక మోతాదులో డొపామిన్ జనరేట్ అయిన ఒక హైలో ఉండి సడన్ గా అది దూరమైనప్పుడు నీలో ఏర్పడిన ఏదైతే ఆ లోతు ఆ వెలితి ఆ సడన్ దెబ్బ షాక్ దీన్ని నార్మలైజ్ చేయడం కోసమే ఇండియాలో ఉన్న ఆశ్రమాలన్నీ భావాలు గాని వ్యవస్థ కానీ ఈ స్పిరిచువల్ మూమెంట్ జనరల్ గా జరిగే విషయం అందులో ఉండే హై లెవెల్ థింగ్స్ వేరే ఉంటాయి అవి వేరే విషయం బట్ జనరల్ గా జరిగేది ఏందంటే నిన్ను ఫస్ట్ వాళ్ళు ఒక నార్మల్ స్థితికి తీసుకొస్తారు నార్మల్ స్థితికి తీసుకొచ్చినప్పుడు నీ ఫోన్లు నీ
(12:57) హ్యాబిట్స్ ఇవన్నీ పక్కన పెట్టి నీకు ఒక రూమ్ ఇచ్చి నీకుఒక డ్రెస్ కోడ్ ఇచ్చి చిట్లు వాతావరణం మంచిగా గాలి అక్కడికి తీసుకొస్తారు వాళ్ళు అంటే ఏదేదైతే నీ నుండి అధిక డొపామిన్ జనరేట్ చేయడానికి కారణమైన వాటిని కొంచెం దూరం పెట్టి తీసుకొచ్చి నీకంటూ ఒక స్పేస్ ఉండేలాగా ముందు నిన్ను అక్కడ నుంచోబెడతారు దానివల్ల ఏమైతది అంటే అది అలా స్లో డౌన్ అవుతది మైండ్ స్లో డౌన్ అయిపోయింది రియాలిటీ లోకి వస్తది.
(13:21) దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఓకే నాకు ఇలా అద్భుతం జరిగింది నాకు ఇలా మంచి జరిగింది. స్పిరిచువాలిటీ వల్ల నాకు కొంచెం నార్మలైజ్ అయింది మైండ్ అనేది దీని యొక్క ప్రాసెస్ బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అట్లీస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ కలిపించి మనుషులకు ఆ కైండ్ ఆఫ్ ఇస్తున్నారు అంటే దట్స్ గ్రేట్నెస్ బట్ యు హవ్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ రియలిస్టిక్ వే దట్ మనిషి ఎప్పుడూ కూడా రియాలిటీలో నుంచి ఎప్పుడైతే దూరం అవుతాడో మళ్ళీ రియాలిటీ ఎదురైనప్పుడు ఈ గ్యాప్ లో జరిగింది ఏదైతే ఉంటుందో ఆ డ్రామా గాని ఆ సైకలాజికల్ ఇల్యూజన్స్ కానీ ఇవే మనిషి ప్రాబ్లమ్స్ ని ఇస్తాయి అన్నమాట సో అందువల్ల మొట్టమొదటి విషయం
(13:58) తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బుక్ లో వాళ్ళు చెప్పింది అధిక డొపామైన్ ని జనరేట్ చేయటం చాలా రాంగ్ అది చాలా మందికి తెలియదు అసలు ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి ఉంటాయి మనుషులకి ఇవి చూడటం వల్ల ప్రేరేపించబడుతున్నాము ఇవన్నీ సైంటిఫిక్ గా అర్థం చేసుకునే ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి ఒకప్పుడు జనాలు ఆ ఫ్లో లో కొట్టుకుపోయారు.
(14:17) సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫోన్ లో ఎట్లాంటి వీడియోస్ చూస్తున్నాం 24 గంటలు మోటివేషనల్ వీడియోస్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ పాజిటివ్ టాక్ జీవితంలో ఎలా ఎదగాలి ఇంక జీవితం మొత్తం ఎలా ఎదగాలి ఎదగాలి ఎదగాలి ఇదే సోధ అంటే ఇంక జీవితంలో ఇది అనుకున్నాను డైరెక్షన్ దాని మీద యాక్షన్ తీసుకోవా సో ఇట్లాంటి వీడియోలు చూడటం ఆపేయండి రెండు ఈ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవకండి.
(14:39) మూడు చదివితే రియాలిటీ బేస్డ్ ఫిలాసఫీ చదవండి ఒక నీషియో ఫిలాసఫీ ఒక ఐలాండ్ ఫిలోసఫీ లే చిన్న చిన్న బుక్స్ ఐలాండ్ గురించి రాసిన చాలా పుస్తకాల్లో ఈ పెద్ద పెద్ద ఫౌంటైన్ హెడ్లు అట్లాగులు చదివే ఓపిక లేకపోతే చిన్న బుక్స్ చదవండి వాట్ ఇస్ ఆబ్జెక్టివిజం యంతమ ఇట్లాంటి బుక్స్ ఉంటాయి అవి చదవండి. రియాలిటీని అర్థం చేసుకునే కొన్ని పుస్తకాలు ఉంటాయి అవి చదవండి.
(15:01) ఓకే ఆటిట్యూడ్ ఈస్ ఎవరీథింగ్ అని ఇంగ్లీష్ లో ఒక బుక్ ఉంటది. ఇట్స్ ఏ గుడ్ బుక్ అలాంటివి కొన్ని చదవండి అంతేగనీ యు కెన్ విన్ యు విల్ విన్ ఇఫ్ యు థింక్ యు విల్ విన్ ద సీగ్రెట్ రౌండ్ అబర్న్ రాబిన్ శర్మ ఇట్లాంటివి చదివారంటే మటుకు వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకు అన్నన్ని పుస్తకాలు అసల అంత పెద్ద అయిన అంటే రెండు పుస్తకాలు రాసి మెలకొని కూర్చుంటే ఇంత ఇన్నిన్ని పుస్తకాలు అవన్నీ వల్ల వాడి యొక్క ఇంట్రెస్ట్ ప్ాషన్ తో వాడు చేస్తాడు అది నీకు ఎంతవరకు అవసరమో అంత తీసుకో సో ఈ ఫోన్లలో మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ తగ్గించండి. ఎవరో ఒకరు 24 గంటలు
(15:34) నిన్ను స్తుతించి నీతో భజన చేస్తేనే ముందుకు వెళ్తాం అనుకుంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఆ రిలేషన్షిప్ లోనుంచి బయటికి రండి. యు షుడ్ బి బికమ్ యువర్ సెల్ఫ్ సెంటర్డ్ నీ సెల్ఫ్ సెంటర్డ్ ఆటిట్యూడ్ ని డెవలప్ చేసుకోండి దట్ ఇస్ వాట్ అగైన్ ఐ టోల్డ్ సెల్ఫ్ సెంటర్డ్ ఆటిట్యూడ్ అనింటే నువ్వుఏంటి అనేది నీవు స్పష్టంగా తెలుసుకొని నీ శక్తి ఏంటో స్పష్టంగా తెలుసుకొని దాని వైపుగా ముందుకు వెళ్ళటం ఆ వెళ్లే మార్గంలో నీ క్యారెక్టర్ నీ వాల్యూస్ నచ్చిన వ్యక్తులు ఎవరైనా నీకు దగ్గర అవుతారు ఉంటారు మళ్ళీ పరిప వేరే విధాల కారణాల వల్ల వాళ్ళు దూరం అవుతారు
(16:07) బట్ ఎవరు వచ్చినా ఉండినా లేకపోయినా నువ్వంటే ఏంటని ఒక క్లారిటీ ఉండి దీని కోసం నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ మై ఏరియా అని అప్పుడు ఈ ఇల్యూషన్స్ అనేవి తగ్గుతాయి. సో దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ దట్ డొపమైన్ డిటాక్స్ డిటాక్స్ అనేది శుద్ధి చేయాలంటే దాన్ని కంట్రోల్ లోకి తీసుకురావాలి అధిక మొత్తాదులో ఇప్పుడు ఈ పబ్బుల్లో గాని వేరే వేరే దగ్గర మనుషులు పార్టీలు ఇవన్నీ చేసుకునేది ఎందుకంటే హై అన్నమాట ఆ హై కావాలి వాళ్ళకి ఆ హై లో వాళ్ళకి వచ్చేదే డొపామైన్ హార్మోన్ ఆ తాగినప్పుడు వాళ్ళు మాట్లాడేది నువ్వు తురుమురా నువ్వు కేకరా
(16:39) అసలు నీ ఇంత పోటుగాడు లేడురా అసలు నీ డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతం రా అన్నప్పుడు గానీ ఒక అమ్మాయి అబ్బా నీ డ్రెస్సింగ్ స్టైల్ అసలు కేక్ ఉంది అసల ఇంత స్టైలిష్ గా ఎలా ఉంటావు నువ్వు నీ కళ్ళు ఎంత బాగుంటాయి అన్నప్పుడు జనరల్ గా అమ్మాయిల పొగడతలకే ఆ మాయలు చెప్పేవాళ్ళ కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి సహజంగా అందులో మళ్ళీ ఇంకా డబల్ కొట్టుడు కొట్టినప్పుడు ఇంకొంచెం హై లోకి వెళ్ళిపోతారు వాళ్ళు సడన్ గా ఆడు వాడికి కావాల్సింది వాడికి అంది పక్కక వెళ్ళిపోయినప్పుడు అయిపోయింది ఇంకా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది ఇంకా అబ్బాయిలని నమ్మొద్దు మగాళ్ళందరూ మోసగాళ్ళు ఇట్లాంటి
(17:05) ఒక ఫిలాసఫీ థియరీట థియరీలోకి వచ్చి ఆ Instagram లోఫ లో ఆ కొటేషన్లు పెట్టడం అన్నీ తెలిసినట్టుగా ఆయన ఎక్స్ట్రాలు మాట్లాడటం ఇంకా ప్రపంచం అంతా చెడ్డవాళ్లే ఉన్నట్టుగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ద మెయిన్ పాయింట్ హియర్ ఈస్ ఎప్పుడైతే ఒకరి పరిచయంలో నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీకు గొప్పవాడు గా నువ్వు ఫీల్ అవుతూ గొప్పవాడిగా అయి ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీ కి వస్తాడు వాడు ఇంటికి వస్తాడుఅనుకో జనరల్ గా ఫ్యామిలీ అన్నప్పుడు మనల్ని గొప్పగానే పొగుడుతారు.
(17:45) పిల్లలు ఉంటే నాన్న నువ్వు గొప్పవాడివి అంటారు. తల్లిదండ్రులు ఉంటే నువ్వు గొప్పోడివి రా నువ్వు మంచోడివి రా నువ్వు బాగున్నారు అంటారు భార్య ఉంటే ఆమె పొగుడుతుంది మీరు గొప్పవాళ్ళండి వాళ్ళు చెడ్డవాళ్ళండి మీరే మంచివాళ్ళండి సో అలా మాట్లాడటం ద్వారా వాళ్ళు మేము బెటర్ అని ఫీల్ అవుతారు అలా మాట్లాడించుకోవడం ద్వారా నువ్వు నేను బెటర్ అని ఫీల్ అవుతావ్ దట్స్ ఓకే కొంతవరకు కొంత పర్సెంటేజ్ వరకు ఓకే బట్ ఎప్పుడైతే నువ్వు సడన్ గా రోడ్డు మీదకి వస్తావో ఆ పక్కన బైక్ వేసుకొని పోతున్నాడు రేయ్ హారణ కొడతాడు గట్టిగాడు హారణ కొట్టి రేయ్ నిద్ర మొహం వాడా కనపడట్లేదు అంట ఏంటి వీడు
(18:16) నన్ను నిద్ర మొహం వాడినా నేను అసలు నా ఫ్యామిలీ నన్ను ఎంతగా పోగొడుతుంటే నిద్ర మొహం వాడ అన్నప్పుడు దట్ ఇస్ ఏ రియాలిటీ నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు ఎక్కువ కానీ సమాజానికి వచ్చేటప్పటికి నువ్వు అందరిలో ఒకడివి అంతే అంటే దట్ ఇస్ నథింగ్ బట్ కెమెరా జూమ్ అవుట్ ఇప్పుడు నన్ను జూమ్ చేసినప్పుడు నా తల ఇంతవరకు కనపడతది సొసైటీలోకి వెళ్ళిపోయినప్పుడు జస్ట్ సో సొసైటీలోకి వచ్చినప్పుడు యు విల్ బి జూమ్ అవుట్ అన్నమాట ఒక్కసారిగా జూమ్ అవుట్ అయితది ఆ జూమ్ అవుట్ అయినప్పుడు వాడు తట్టుకోలేడు.
(18:43) అందుకే మనుషులు ఎప్పుడూ నిరాశ గురవుతూ ఉంటారు. అది ఇప్పుడు ఈవెన్ మీరు సేమ్ అమ్మాయిల విషయంలో తీసుకున్నా సరే ఆ అమ్మాయిని ప్రేమించే వ్యక్తో లేకపోతే అమ్మాయితో ఏమనా అవసరాలు ఉన్న వ్యక్తో వీడు పొగుడుతాడు ఆమె దగ్గర నుంచి ఏదో కావాలనుకున్నప్పుడు కానీ బయటికవచ్చి వేరే అమ్మాయిలతో ఉన్నప్పుడు గానీ వేరే వ్యక్తులతో ఉన్నప్పుడు గాని అంత ట్రీట్మెంట్ ఉండదు ఆ అమ్మాయికి సో బయట బయట తిరుగుతున్నప్పుడు గాని ఏమన్నా సడన్ గా రోడ్డు దాటేటప్పుడు పిచ్చి పిచ్చిగా దాటే ఏమ్మా కళ్ళు కనపడట్లేదా నీకు అంటారు.
(19:12) అంటే దట్స్ హౌ ద రియాలిటీ నిన్ను అభిమానించే వ్యక్తులు నీ దగ్గర నుంచి ఏదో ఆశించే వ్యక్తులు ఆ నిన్ను అభిమానించే వ్యక్తులు నీ దగ్గర నుంచి ఏదైనా ఆశించే వ్యక్తులు ఆ అధికంగా నిన్ను రివార్డు చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఆ ప్లెజర్ కి గురి చేస్తారు కానీ రియాలిటీలోకి వచ్చేటప్పుడు నువ్వు ఏం సాధించావు నువ్వు ఏంటి అనేది మాత్రమే జనాలు వాస్తవంగా అభినందిస్తారు.
(19:37) సో మనం ఇప్పుడు నిరంతరం ఆ భజన కొడుతూ ఆ భజన కొట్టించుకుంటూ ఆనందంగా ఉండే ఆ డపామాన్ హై జనరేషన్ లోకి వెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ అసలు చేయాల్సిన పనులన్నీ ఇలా కిందకి పడిపోవడం ఒక్కసారిగా నువ్వు ఏదైతే ఆ ఇల్యూజన్ అప్పటి వరకు వెళ్ళింది ఉందో అది బ్రేక్ అయి కిందకి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఇక్కడే ఉంటాయి అంటే యాక్చువల్ నువ్వు ఈ స్థాయికి వెళ్లాల్సినప్పుడు ఇక్కడే ఉండిపోతావు అది కావాలా రియాలిటీని అర్థం చేసుకుంటూ పనిని కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే ఆ వాస్తవం వాస్తవికత ఏదైతే ఉందో ఆ వాస్తవికతలో నుంచి ఆనందాన్ని పొందటం కావాలా అనేది అర్థం చేసుకోవాలి. సో
(20:13) హై ఎమోషన్స్ హై ప్రేరణ హై రివార్డింగ్ ఒకరి చేత నిరంతరం పొగిడించుకోబడటం ఆ ఆకాశంలో ఆ ఊహల్లో తేలిపోవటం ఇవన్నీ డోపామైన్ హార్మోన్ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల మనకి ఆ పొజిషన్ ఇంకెప్పుడు నిరంతరం కావాలి అని మనం వాటికి మనం అలవాటు పడిపోతాం తీవ్రంగా అలా అలవాటు పడిపోకుండా రియాలిటీలో స్టెప్ బై స్టెప్ ఈరోజు నా జీవితం 30,000 ఉందంటే నెక్స్ట్ ఇయర్ కి ఎట్లా 60,000 అవ్వాలి దానికి నేను చేయాల్సిన పని ఏంటి ఈరోజు నా పరిస్థితి ఇంత చిన్న ఇల్లు ఉందంటే ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టాలంటే నేను దీని కోసం ఏం చేయాలి ఈరోజు నా నాలెడ్జ్ ఇంతవరకు ఉందంటే నా నాలెడ్జ్ ని
(20:49) ఎలా పెంచుకోవాలింటే మన సర్కిల్ ని స్లోగా మన పరిధిని పెంచుకుంటూ అందులో నిజంగా జరిగే యాక్చువల్ ప్రేరణ యాక్చువల్ రివార్డ్ ని ఆనందించడం గానీ ఈ చీప్ డొపామైన్లు ఈ ప్రేమలో ఒకరినొకరుడు 24 గంటలు పొగుడుకోవటం నువ్వు నీ అంత గొప్పవాడు లేడు అనగానే మనం పొంగిపోవటం గొప్పవాళ్ళు అందరూ ఉంటారు చాలామంది యు మే బి యూనిక్ ఇన్ సం వేస్ గొప్ప వాళ్ళు అందరూ ఉంటారు కానీ నువ్వే గొప్పవాడవ అని చెప్పడం ద్వారా నువ్వు ఆ ఇల్యూజన్ లోకి హై లో ఉండటం ఆ చెప్పిన వాళ్ళు నేను బెటర్ అని నీలాంటి ఒక గొప్పవాడితో ఉంటున్నానుని వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడం ఇదంతా ఏమైతది అంటే
(21:23) నువ్వు చేయాల్సిన పనులు చాలా పెండింగ్ ఉండిపోయి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వెళ్లాల్సిన వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు రియాలిటీలో నువ్వు ఇక్కడ ఆగిపోతావ్ మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయాల్సి వస్తది. సో దట్ ఇస్ వాట్ ది హోల్ పాయింట్ డొపామైన్ అనేది అధిక మొత్తాదులో జనరేట్ అయితే చాలా ప్రాబ్లం ఆ అధిక మొత్తాదులో జనరేట్ అవ్వడానికి కావలసిన మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే Instagram లుఫు లు సోషల్ మీడియాలు మీరు చూడండి ఇప్పుడు Instagram నేనేదో అకౌంట్ ఓపెన్ చేశ కానీ అందులో ఇంతవరకు ఒక పోస్ట్ పెట్టలేదు ఎందుకని అంటే నేను జస్ట్ ఒక అరగంట చూసా అంతే Instagram ఆ అరగంటకే నాకు
(21:57) అర్థమైపోయింది. దే ఆర్ వెరీ వెరీ ఓవర్రేటెడ్ గా ఉంది అక్కడ పోస్ట్లు గాని ఏవైనా అందులో ఏమి లేదు ఎవరో లైటింగ్ లో ఏవో పెద్ద పెద్ద పోస్టింగ్లు చూస్తారు ఈ చూసినవాడు మనం ఆ స్థాయిలో లేమఏంటి మనం ఇలా ఉన్నామ ఏంటి అని చెప్పేసి తెలియకుండానే డిప్రెస్ అయితా ఉంటాడు. యాక్చువల్ గా అక్కడ అంత సీన్ ఉండదు అది ఊరికి అట్లా పెడతారు ఆ వీడియోలు గాని ఆ జిమ్ లో వీడియోలు గాని వేరే వీడియోలు గాని అట్లా పెడతారు. బట్ రియాలిటీ అలా ఉండదు.
(22:19) వాళ్ళేదో మేము చాలా గొప్పగా ఉన్నాం అసలు హై అన్నట్టు ఫీల్ అవుతారు. కట్ చేసి చూస్తే వాళ్ళకి చానా సమస్యలు ఉంటాయి. సో అలాగే కొంతమంది ఉంటారు 24 గంటలు ఇంకా మోటివేషనల్ వీడియోస్ే చూస్తారు నేనేంటో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేనేంటో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇదే క్వశ్చన్ అడుగుతా ఉంటారు జీవితం మొత్తం అంటే నువ్వు యాక్షన్ తీసుకోకుండా ఆ హై ఎండ్ ఓన్లీ ఆ డొపమైన్ జనరేషన్ కి అలవాటు పడ్డావ అని అర్థం.
(22:45) సో ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత పని చేసుకుంటూ పోతే ఆ యాక్చువల్ రివార్డ్ పాయింట్ అనేది దట్ ఈస్ ఏ గుడ్ హార్మోన్ ఆ డొపామన్ అనేది అది చీప్ వేలో పొందకూడదు అన్నమాట ఈ సిగరెట్లు మందులు డ్రగ్స్ కొట్టి ఫ్రెండ్స్ అందరితో కూర్చొని హై లో ఉండటం ఇదంతా చీప్ డొమైమన్ కష్టపడి చదివి ఒక విఆర్ఓ జాబ్ కొట్టడం ఆ విఆర్ఓ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ప్రమోషన్ తో ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళటం అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ అవ్వటం లేదంటే ఊర్లో ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద ఇల్లు కట్టమ ఇవన్నీ చాలా స్లో ఫేస్ లో జరుగుతాయి అది యాక్చువల్ డొపమిన్ సో షార్ట్ కట్ లో చీప్
(23:21) డొమామిన్ డొపమైన్ కి అలవాటు పడితే ఆ చీప్ డొపామిన్ కి అలవాటు పడే స్థాయిల్లో నువ్వు పెరిగి పెరిగి పెరిగి పెరిగి తర్వాత రోజున మళ్ళీ ఆ చీప్ డొపామైన్ జనరేషన్ కి కూడా డబ్బులు లేక నథింగ్ బట్ మందుకి డ్రగ్స్ కి వాటికి వీటికి డబ్బులు లేక ఆఖరికి నువ్వు ఆ చీప్ డొపామైన్ కూడా పొందే స్థాయి చేరుకోలేక కిందకి దిగజారిపోతావ్ సో అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఉన్నది వెరీ చిన్న జీవితం ఎక్కువ మీనింగ్ఫుల్ ఏమన్నా అబ్సర్వ్ చేసినా మీనింగ్ఫుల్ పుస్తకాలు చదవటం లేదంటే మీనింగ్ఫుల్ గా కొన్ని వీడియో చూడటం మీరు చేస్తున్న పని ఏంటి ఆ పనిలో ఎట్లా ముందుకు
(23:57) పోవాలి ఇవి ఆలోచించుకోండి అధికంగా పొగడతలు మనల్ని ఎవరు పొగడట్లేదే ఎవరనా మనం మంచి షర్ట్ వేసుకున్నాం ఈరోజు మా షర్ట్ సూపర్ ఉంది అని మనల్ని ఎవరైనా పొగిడితే బాగుండు. మనం కూడా పొద్దున్నే కాల్ చేసి హాయ్ హడ్ గుడ్ మార్నింగ్ ఐ మిస్ యు అని అంటే బాగుండు ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కి అలవాటు పడకండి అవి ఎక్కువ కాలం నిలబడవు ఓకేనా సో రియాలిటీలో ఉండండి ఆ రియాలిటీలో ఉన్నప్పుడు జెన్యూన్ గా వచ్చే మనుషులు జెన్యూన్ గా వచ్చే వ్యక్తులు ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చే ఆనందం దాని ద్వారా వస్తుంది.
(24:26) ఓకేనా సో చదవండి ఇది అమెజన్ లో ఉంటుంది బుక్కు డొపామైన్ డిటాక్స్ టిబో మోరస్ రాసిన పుస్తకం నేను రాకింగ్ రవి మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్
No comments:
Post a Comment