Monday, June 1, 2026

😨 ఈ లక్షణాలు కనిపిస్తే నర దిష్టి కావచ్చు! || @sridevi_vlogs515

😨 ఈ లక్షణాలు కనిపిస్తే నర దిష్టి కావచ్చు! || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bRHcrg_Kzrs



Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం నరదృష్టి నరఘోష నిజంగానే ఉన్నాయా లేదా మూఢనమ్మకాలా మీలో ఎవరికైనా వీటిపై అనుభవం ఉంటే దయచేసి కామెంట్ లో తెలపగలరు. ఎక్కడ చూసినా ఎవరి నోటమ్మటయినా ఎవరి ఇంట్లో అయినా ఖచ్చితంగా ఈ మాటలు వినబడుతున్నాయి. నరదృష్టి తగిలిందని నరకోష తగిలిందని మా ఎదుగుదల నాశనం అవ్వడానికి ఇవే కారణాలని ఇంకా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఎవరిని చూసినా ఇవే మాటలు చెబుతున్నారు.
(00:34) అయితే వీటిల మీద అవగాహన మనక ఎంత ఉంది ఇవి నిజమేనా? ప్రతి ఒక్కలు ఫేస్ చేస్తున్న సమస్యేనా? మనం ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం. మనం ఈ సమస్యలు మన చిన్ననాటి నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాం చాలా అనుభవంతోనే ఉన్నామన్నమాట మీరు గమనిస్తే గనుక మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా నిద్రపోయే ముందు దిష్టి తీసి నిద్ర పుచ్చేవారు అది చంటి పిల్లలుయినప్పటి నుంచి కూడా మన ఇళ్లల్లో అదిఒక అలవాటు ఆ పాకడిని అనుసరించి ఎంత పెద్దవాళ్ళైనా సరే మనం ఇదే పద్ధతి పాటిస్తూ వచ్చాం.
(01:10) అందులో నిజానిజాలు ఎంత అసల నరదిష్టి అంటే ఏమిటి మన భారతీయ శాస్త్రంలో సనాతన ధర్మంలో ఈ నరదృష్టి మీద ఎన్నో అనుభవాలు గాని పెద్దవాళ్ళు చెబుతున్న రహస్యాలు గాని చాలానే ఉన్నాయి అందులో కొన్ని నాకు తెలిసినవి చెప్తాను ఎందుకంటే ఫేస్ చేశాను కాబట్టి అసలు నరదృష్టి అంటే ఏమిటి మనిషి కళ్ళల్లో నుంచి ఒక కిరణాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అది దృష్టి దోషంగా ఎలా మనిషికి తగులుతుంది అంటే మనం చూసే విధానం బట్టి తగులుతుంది.
(01:52) అంటే అది విద్యుత్ కిరణాలు అని చెప్పుకోవచ్చు అన్నమాట. విద్యుత్ కిరణాలు నేరుగా తాకుతున్నప్పుడు మనకి కంటికి కనిపించవు ఇవి కూడా అంతే దృష్టి దోషాలు. ఒక మనిషి చూసే విధానం బట్టి ఇది ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఎదుటి వ్యక్తిని మంచి మనసుతో చూశారు అనుకోండి వాళ్ళకి ఎటువంటి దృష్టి దోషాలు తగలవు ఇంకా వారికి మంచే జరుగుతుంది.
(02:17) మీరు చాలా ఆనంద పడుతూ ఉంటారు కూడా వాళ్ళ ఎదుగుదల చూసినా వాళ్ళు ఒక వస్తువు కొనుక్కున్నా ఒక కారు లేదా ఒక బంగారం లేదా వారు బాగా తెల్లగా ఉన్నా అందంగా ఉన్నా ఇంకా మీరు చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట అంటే మీలో ఆనందం ఎలా ఉంటుందంటే పసిపిల్లల్లో కల్మషం లేని మనస్తత్వం ఉంటుంది. అటువంటి వాళ్ళ చూపు అది దృష్టి దోషాల కింద పరిగణించబడవు వాళ్ళకి ఎటువంటి దిష్టి తగలదన్నమాట కానీ కొందరు ఉంటారండి కొందరండి ఇప్పుడు అందరూ వాళ్లే ఉన్నారు.
(02:50) వాళ్ళ చూపులోనే తేడా ఉంటదిఅన్నమాట వాళ్ళకే తెలీదు ఉన్నట్టుండి చంద్రముఖిలా మారిపోతూ ఉంటారు చాలా బాధగా ఉక్రోషంతో అసూయతో కోపంతో చూస్తూ ఉంటారు వాళ్ళకి లేనిది ఎదట వ్యక్తి దగ్గర ఉందని చెప్పి చాలా నలిగిపోతూ ఉంటారు మదన పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళకి రాత్రులు నిద్ర కూడా పట్టదున్నమాట అది ఎలాగంటే ఎదుటి వ్యక్తిలో ఎదుగుదల చూసినా వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకున్న ఆస్తులు కూడబెట్టుకున్న ఒక ల్ాండ్ తీసు సకున్న బంగారాలు వగేరాలు వస్తువులు కార్లు కొనుక్కున్న లేదా వాళ్ళు మంచి అందగాళ్ళయినా విపరీతమైన తెల్లగా ఉన్నా అసలు వారవలేరున్నమాట పెద్ద చదువులు ఉద్యోగాలు
(03:30) ప్రతిది జీవితంలో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళ మీద ఇటువంటి దృష్టి దోషాలు ఖచ్చితంగా ఉంటాయి కచ్చితంగా తగిలి తీరుతుందన్నమాట దిష్టి అన్నది కచ్చితంగా తగిలి తీరుతుంది ఇదైతే పచ్చి నిజాలు మన పెద్దవాళ్ళ మాట కూడా ఇది ఒకప్పుడు అందానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉండేదండి ఇప్పుడు అందం హవా అసలు ఏమీ లేదు అందంగా ఉన్న వాళ్ళని వెలివేస్తున్నారు దూరం పెడుతున్నారు ఇంకా వాళ్ళ చూపులతో చంపేస్తున్నారు అన్నమాట ఒక మనిషికి పదే పదే చూసినా కూడా అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో కూడా అది ఒక మానసిక వ్యాధ అని చెప్పి మీకు తెలుసా అందంగా లేని వాళ్ళని అలాగే చూస్తారు బాగా అందంగా ఉన్న వాళ్ళని
(04:09) అలాగే చూస్తారు మనం ఒక నీట్ గా హైప్ గా ఒక దర్జాగా కనబడిన అలాగే చూస్తారన్నమాట మరి ఈ మధ్యన ఆడవాళ్ళు అందంగా ఉన్న స్త్రీలను చూస్తే అసలు తట్టుకోలేకపోతున్నారు అన్నమాట వాళ్ళకి అమ్మో ఇంత అందంగా ఉందంటే ఇంత తెల్లగా ఉందంటే అని వెంటనే కుల్లుకుంటున్నారు నేను ఎందుకు ఇంత అందంగా లేను ఇంత తెల్లగా లేను మా దగ్గర ఇంత ఎందుకు డబ్బు లేదు ఇటువంటి ఆలోచనతోనే రోజు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు.
(04:37) ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళకి ఒక మానసిక వేధ మానసిక రోగుల్లాగా తయారై పోతున్నారన్నమాట. కానీ అది వాళ్ళ ఎవ్వరికీ తెలియనివ్వరు చెప్పరు కానీ కొంతమంది వాళ్ళని ఇటే పసిగడతారు మొఖం చూసి మనసులో ఏముందో చెప్తారు అనమాట అలా గమనించిందే చెప్తున్నాను మరి ఇవన్నీ అంత అవసరమా దీని వల్ల వాళ్ళ అనారోగ్యం ఎంత పాడవుతుంది వాళ్ళు ఏం కోల్పోతున్నారు వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు దేని మీద దృష్టి పెట్టాలి పెట్టకూడదో వాళ్లకి తెలియట్లేదు అంతే కాదండి అందమైన స్త్రీలను చూడగానే వెంటనే పొగుడుతారు మీరు చాలా బాగున్నారు అబ్బా ఎంత ఎంత బాగుంది చీర అని
(05:14) అంటారు కానీ లోపల కుల్లుకొని చేస్తారు బయటికే ఆ మాట అవేమి నిజమైన మాటలు కాదు ఏదో వాళ్ళతో అవసరం ఉండో లేదా అందరితో మంచిగా ఉంటున్నాము అన్న మాట కోసమో వాళ్ళు అది చేస్తూ ఉంటారు. అందంగా ఉన్నాడ వాళ్ళని చూస్తే గానీ వెంటనే కర్టిన్లు వేసేయటం తలుపులు వేసేయటం లోపలికి పారిపోవడం ఇంకా చెప్పాలంటే వరస్ట్ గా వాళ్ళ మొగుళ్ళు ఎక్కడ చూసేస్తారా అని చెప్పి వాళ్ళని బయటికి రాకుండా కట్టడి చేయటం నేను చాలా సందర్భాల్లో చూశాను అన్నమాట ఇటువంటి చెడ్డ బుద్దులు గాని ఇటువంటి ఆలోచనలు ఉండటం వలన ఆడవాళ్ళు వాళ్లకు తెలియకుండానే వాళ్ళు నాశనం అవుతున్నారు అన్నమాట ఇది మంచి
(05:55) పద్ధతులు కాదని ఎవరిని వికృత చష్టలతో చూడొద్దని నేను మనవి చేసుకుంటున్నాను. అందరం ఒక్కటే అందరం ఈ భూమి మీదకి వచ్చాము అలాగే గెస్ట్ గా వచ్చాము మన పనులు ముగించుకొని అలాగే వెళ్ళిపోతాము. ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళిపోతామని నేను కచ్చితంగా చెప్తున్నాను అనమాట. ఈ లోపే అందర్నీ మంచి చేసుకొని ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది.
(06:18) ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం అండి. చివరగా చిన్న మాట చెప్తాను. దృష్టి దోషాలు వలన మీరు ఆ దిష్టి పెట్టడం వలన ఆ మనిషికి ఎంత అనారోగ్య సమస్య లేదా వాళ్ళ ఎదుగుదల ఆగిపోవటం వాళ్ళ అభివృద్ధి నాశనం అవ్వటం వాళ్ళ ఇంట్లో చికాకులు గొడవలు ఎన్నో సంభవిస్తాయన్నమాట అందుకనే ఎవర వికృత చాష్టలతో చూడొద్దు ఉక్రోషం అసూయ పడవద్దు ఎదుటి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి ఎంత ప్రేమిస్తే అంత మన దగ్గర అవుతారని మీరు అర్థం చేసుకో కోవాలన్నమాట ఎందుకంటే మీకులాగా వాళ్ళు కూడా సాటి మనిషే మీరందరూ ఏదో మేధావులు అనుకుంటారు కానండి ఆఖరికి భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాసి పెడతాడు
(07:01) కచ్చితంగా అది జరుగుద్దన్నమాట ఎదుటివాడి అభివృద్ధి చూసి వారవలేని వాడు వాడికి ఎంత అభివృద్ధి జరిగినా వాడు ఎంత పైకి ఎదిగినా ఫైనల్ గా వాడు సుఖపడలేడు అన్నమాట మరి ఇదంతా ఎందుకు కర్మ కచ్చితంగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో పై మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు కచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి దృష్టి దోషాల మీద నరఘోష మీద గోల తగులుతుంది నరఘోష అంటారు కదా అవన్నీ ఇవేనండి వీటిల మీద మీకు అవగాహన రావాలని ఈ వీడియో చేయడం జరిగింది కచ్చితంగా షేర్ చేయండి.
(07:39) [సంగీతం]

No comments:

Post a Comment