EP-47 : RAPE || TELUGU PODCAST || #UNMUTINGUKARTHEEK
Author Name:UNMUTING KARTHEEK UPPALAPATI
Youtube Channel Url:https://www.youtube.com/@UNMUTINGUKARTHEEK
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AnApq2gy8SQ
Transcript:
(00:05) రేప్ ఇస్ ఏ డెసిషన్ నాట్ జస్ట్ ఫోర్స్డ్ సెక్స్ సెక్షువల్ డిజైర్ లేనోడు లేడు మందు తాగడం మానే ప్రసక్తే లేదు. మోసపోవటం చేయటం కామన్ అయిపోయింది. మగాడి డామినేషన్ మొదటి నుంచి ఉన్నదే గ్యాప్ దొరికితే గుణపం దింపేస్తున్నారు. బిట్రయల్. సోషల్ జడ్జెస్ తో ఫిల్ అయిన సరౌండింగ్స్ ఎడ్యుకేటెడ్స్ే బట్ ఎథికల్ ఇల్లిటరేట్స్ ఈ చెక్ లిస్ట్ లో ఉన్న ఏ ఒక్కటైనా కాన్సిక్వెన్సెస్ ని కేర్ చేయకుండా సెక్స్ అనే వెపన్ ని వాడితే నెక్స్ట్ కమిట్ అయ్యే క్రైమ్ ఇస్ రేప్ రోజుకి 90 రేప్స్ జరుగుతున్నాయి ఇండియాలో
(00:51) ఇక్కడ ఐర్నీ ఏంటంటే 90% విక్టిమ్స్ కి క్రిమినల్ ఎవడో తెలుసు అంటే స్ట్రేంజర్స్ కంటే తెలిసిన వాళ్ళతోనే త్రెట్ ఎక్కువ. ప్లస్ ట్విస్ట్ ఏంటంటే ఇంకాసేపట్లో రేపిస్ట్ గా మారబోతున్నట్టు ఆ క్రిమినల్ కి కూడా తెలీదు. క్రిమినల్ సైకాలజీలో దీన్ని ఫ్రాడ్ ట్రయాంగిల్ అంటారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆర్ సెక్షువల్ క్రైమ్ చేయాలంటే త్రీ ఎలిమెంట్స్ ఫోర్స్ లోకి రావాల్సిందే.
(01:23) ఒకటి మోటివేషన్. అంటే రేప్ కమిట్ కావడానికి రీజన్ ఇందులో రకాలు ఎప్పుడో ఏ ఆడదాని వల్ల వచ్చిన పెయిన్ దానితో పుట్టిన రివెంజ్ ఇంకొకటి మేల్ పవర్ డామినెన్స్ ఇది కల్చరల్ ఒంటరిగా అయితే ఎంతో కొంత ఆలోచిస్తావ్ అదే నలుగురు ఎదవలతో పాటు కలిస్తే క్రైమ్ ని కామన్ అని ఫీల్ అవుతావ్. దీన్నే కలెక్టివ్ ఎనర్జీ అంటారు. ఇక రెండు ఆపర్చునిటీ దొరికిపోవాలని ఎవ్వడు దేన్ని దోచుకోడు.
(01:59) దొరకమనే కాన్ఫిడెన్స్ే క్రైమ్ ముందు ధైర్యాన్ని నింపిద్ది. ది సప్లైస్ ఈవెంట్స్ టు ద రేప్ ఒంటరిగా కనపడిన కనపడకూడని చోట కనపడని టైం కి కనపడిన లేకపోతే విట్నెస్ లేదని ఫిక్స్ అయినా వైలెన్స్ ఇస్ అబౌట్ టు రైస్. ఫైనల్లీ మూడోది మెంటల్ జస్టిఫికేషన్ మోటివ్ ని ఆపర్చునిటీ మీట్ అయిన తర్వాత రేప్ కమిట్ అయ్యే ఫ్యూ సెకండ్స్ ముందు చేయబోయే క్రిమినల్ యాక్ట్ ని స్ట్రెంతన్ చేసుకోవడానికి బ్రెయిన్ ని కన్విన్స్ చేసేలాగా రేపిస్ట్ తనకి తాను ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఈ డ్రెస్ వేసుకుందంటే సిగ్నల్ ఏదో ఇస్తున్నట్టే
(02:42) నాకు జరిగిన మోసానికంటే పెద్దది ఏం కాదు ఇది. ముందు నో చెప్పిద్ది మెల్లగా అదే ఓకే అనిది. ఎంతో ఖర్చు పెట్టా ఐ డిసర్వ్ దిస్ ఎలాగో ఫేవర్ చేస్తాగా తప్పేం లేదు ఇందులో ఇలా మోటివేషన్ ఆపర్చునిటీ అండ్ జస్టిఫికేషన్ ఈ మూడు పర్ఫెక్ట్ గా సింక్ అయితే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో వాడు ఆడే ఆ ఆట ఒక వేటగా మారి రేప్ జరిగిద్ది. లో ప్రొఫైల్ సోషల్ స్టేటస్ తో పావర్టీ దాంతో లింక్ అయి ఉండే ఇల్లిటరసీ దాని నుండి అన్ఎంప్లాయ్మెంట్ ఆ ఫ్రస్ట్రేషన్ లో సబ్స్టెన్స్ అడిక్షన్ సపోర్టివ్ గా క్లోజ్ లైక్ మైండెడ్ సర్కిల్
(03:28) ఇవన్నీ మాత్రమే రేప్ కల్చర్ ని ఇంటెన్సిఫై చేస్తున్నాయి. అని మనం అనుకుంటే ఇట్స్ ఏ బిగ్ మిస్టేక్ ఇక్కడ బాయ్ఫ్రెండ్స్ బెస్టీస్ బాస్ టీచర్ మేనేజర్ రిలీజియస్ లీడర్ అంకల్ బ్రదర్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ స్టెప్ ఫాదర్ అండ్ ఈవెన్ ఓన్ ఫాదర్ కూడా సేమ్ సెక్షువల్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ కల్చర్ ఇట్స్ ఆన్ ఇష్యూ అబౌట్ ఇండివిడ్యువల్స్ మైండ్సెట్ అండ్ హిస్ మైండ్ గేమ్ అయితే ఈ సెక్షువల్ అబ్యూస్ లో మేల్ విక్టిమ్స్ కూడా ఉంటారు.
(04:10) ఎవ్రీ వన్ ఇన్ 10 మెయిల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ రేప్ చైల్డ్ అబ్యూసర్స్ ఉంటారు. దే ఆర్ కాల్డ్ యస్ పీడోఫైల్స్ ఇన్ ఇండియా 53% ఆఫ్ ద చైల్డ్ విక్టిమ్స్ ఆర్ బాయ్స్ ఇదొక తలకాయ నొప్పి మధ్యలో రెండు కోతుల్ని ఒంటరిగా ఏ ఐలాండ్ లోనో వదిలేయ్ ఇవేమి డే అండ్ నైట్ సెక్స్ చేసుకుంటూ కూర్చో అనిపించిద్ది అయిపోయిద్ది దేని పనిలో అది పడిద్ది బట్టలు వేసుకోవడమే పాపం అయిపోయింది.
(04:43) బిహైండ్ ద స్క్రీన్ ఎంతూజియాజం ఎక్కువయింది. అందుకే ఈ పాన్ ఎడిక్షన్స్ రేపే చేయనక్కర్ల రేపిస్ట్ కి ఉన్న ట్రైడ్స్ లైక్ లాక్ ఆఫ్ ఎంపతీ నార్సిజం విమెన్ ఆబ్జెక్టిఫికేషన్ లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా నువ్వు కంట్రోల్ తప్పిన సెకండ్ రేప్ కమిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. థాట్ ప్రాసెస్ మారకపోతే తల తెగి వేలాడే రోజు ఏదో ఉన్నట్టే మనిషికి మానం అనేది కాందా ఇజ్జత్ క సవాల్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఇది అందుకే ఇక్కడ ఈ అబ్యూస్ ని రిపోర్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు.
(05:24) బట్ గట్స్ తో ముందుకు వచ్చిన ప్రతి విక్టిం కి ఒక రెస్పెక్టబుల్ సాల్యూట్ మీరే లేకపోయి ఉంటే ఇవన్నీ మాకు తెలిసి ఉండేవే కావు. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జుడిషరీ సిస్టం సీరియస్ గా తీసుకుంటే ఇలాంటి అఫెన్సెస్ ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశం లేకపోలేదు. రేప్ అనే థాట్ మైండ్ లో మొదలై క్రైమ్ గా ఎండ్ అయిద్ది. పబ్లిక్ ఒకటి అర్థం చేసుకోవాలి.
(05:53) వకాంట్ ఎండ్ ద క్రైమ బికాజ్ క్రైమ్ చేంజెస్ ఇట్స్ ఫామ్ క్రైమ్ కెన్ బి జస్ట్ కంట్రోల్డ్ మరి అలా కంట్రోల్ లో ఉండాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ ని మన పిల్లలకి మన హాల్లో కుర్చీలేసి మరి కూర్చోబెట్టి నేర్పించగలగాలి. అలా చేయాలి అంటే ముందు మనకు తెలిసి ఉండాలి. బాయ్ ఈ దేశం డెమోక్రటిక్ డ్యూ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యే లోపల నేరం నీరు కారుతుంది. అందుకే భయం అండ్ బాధ్యత నట్టింట్లో పుట్టి రోడ్డు పైన తిరిగితే ఈ రేప్ అనే క్రైమ్ రేటు తగ్గిద్ది అండ్ నువ్వు ఇల్లు వదిలి ప్లెకార్డ్స్ బట్టి రోడ్ ఎక్కాల్సిన పని తప్పిద్ది.
(06:37) అది
No comments:
Post a Comment