🌺 *నేటి మంచి మాట* 🌺
మనిషి తన విశ్వాసం కన్నా, జనం చేత గుర్తింపు పొందడమే ముఖ్యమైన కోరికనుకుంటే, తన ప్రశాంతత, సంతోషాల తాళం చెవులను ప్రపంచానికి అప్పజెప్పినట్లే. నేను, నా వ్యక్తిత్వం అన్న ధోరణిలో దృష్టి నిలిపితే, మచ్చలేని వ్యక్తిత్వం ఏర్పడుతుంది. భగవంతుడూ హర్షిస్తాడు.
🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜
No comments:
Post a Comment