Monday, June 1, 2026

స్పర్శ రహస్యం: ఎవరిని తాకాలి? ఎవరిని తాకకూడదు? | Dharma Sandehalu | Kakunuri Suryanarayana Murthy

స్పర్శ రహస్యం: ఎవరిని తాకాలి? ఎవరిని తాకకూడదు? | Dharma Sandehalu | Kakunuri Suryanarayana Murthy

Author Name:BhaktiOne

Youtube Channel Url:https://www.youtube.com/@BhaktiOne

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7Dl6brGA68E



Transcript:
(00:00) ఎవరికీ నమస్కారం చేసినా స్పర్శ ఉండకూడదు అలాంటి వారిని తాకితే మనలో ఉండేటటువంటి శక్తి కూడా శూన్యంపోయి కళాీమైపోతాం నమస్కరించాలి తాకరాదు అనే నమస్తే నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి స్పర్శ తాకడం దోషమా లాభమా సంప్రదాయంలో దోషం అనే చెబుతుంది శాస్త్రం స్పర్శ అంగీకరించదు. పెద్దవారికి నమస్కారం చేస్తున్నామఅండి కాళ్ళు పట్టేసుకున్నామఅండి పట్టేసుకున్నారా పట్టి లాగేస్తున్నారా కాళ్ళు తాకరాదు ఎవరికి నమస్కారం చేసినా స్పర్శ ఉండకూడదు
(00:49) వారిని తాకి నమస్కారం చేసిన మరుక్షణం వాళ్ళు మన భుజం పైన చెయి పెట్టి ఆ స్పర్శ వల్ల వారు మనలో ఉండేటటువంటి శక్తిని లాగేశారు మళ్ళీ వారు భుజం మీద చెయి పెట్టి లాగేసుకుంటారు తాకి నమస్కారం చేసే సందర్భం ఒకటి ఉంది తద్దినం శ్రాద్ధం ఆబ్దికం పితృ దేవతల రూపాలను ఆ శ్రాద్ధ భోక్తల పైన ఆవహింపచేసిన ఆహ్వానించిన అనంతరం వాళ్ళు భోజనం చేస్తారు.
(01:19) అప్పుడు వారి పాదాలు తాకి నమస్కారం చేయాలి. అప్పుడు వారి పాదాలను తాకి కడగాలి వారు పితరులు కాబట్టి తాకి నమస్కారం చేయవలసింది తల్లిదండ్రులకు మాత్రమే మంత్రోపదేశం చేసిన గురువుకు మాత్రమే ఆలయాలలో అర్చామూర్తులను తాకరాదు ఆలయాలలో అర్చకులు పండితులు బ్రాహ్మణోత్తములు శ్రేష్టులు ఎవరో చాలామంది కనిపిస్తారు తాక నమస్కారం చేయరాదు అసలు తాకరాదు వాళ్ళు ఎవరిని కూడా పీఠాధిపతులు తాకితే పుణ్యం వస్తుంది అనుకుంటారు మసైపోతాం అంత శక్తి మనలో ఉండదు
(02:05) వాళ్ళంతా కూడా నియమ నిష్ఠలతో తపస్సు చేస్తూ జపం చేస్తూ ఒక ధర్మబద్ధమైన జీవితం ధార్మిక జీవనం గడుపుతూ ఆహార నిద్రాదుల పైన నియమంతో నిష్ఠతో జీవితాన్ని గడుపుతూ 5వేల వాల్ట్ల కంటే కూడా ఎక్కువైనటువంటి విద్యుత్ శక్తి గల ట్రాన్స్ఫార్మర్ గా ఉంటారు. పీఠాధిపతులు ఆలయాలలో ఉండే అర్చకులు అర్చామూర్తి విగ్రహాలు నవగ్రహ మండపంలో ఉండే విగ్రహాలు కూడా ఈ అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ల వంటి శక్తి కలవి వేల వేల వాల్ట్ల శక్తిని విద్యుత్ శక్తిని నింపుకున్న ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళందరూ కూడా మనం ఎంతండి 230 వాల్ బల్బు మన ఇంటికి 230ల వైర్ వస్తే చాలు దాంతోనే అందులో కూడా
(02:55) మళ్ళీ 14 వాల్ట్స్ తో జనరేటర్ 10 వాల్ట్స్ తో టీవీ 40 వాల్ట్స్ తో ట్యూబ్ భరించలేం కాస్త పవర్ ఎక్కువైతే ఇవన్నీ ఎగిరిపోతాయి. అలాంటి వారిని తాగితే మనలో ఉండేటటువంటి శక్తి కూడా శూన్యం అయిపోయి కళావిహీనమైపోతాం. వారికి భంగం కలుగుతుంది. విద్యుత్తు ప్రవాహ వేగంలో నిరోధం ఏర్పడడంతో ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది అందుకే వాళ్ళు వద్దు అంటారు తాకనివ్వరు ఫ్యూజులు ఎగిరిపోతాయి అంటారు.
(03:32) నిజంగా జపం చేసిన వారిని తాకితే మీలో ఒక జలదిరింపు కలుగుతుంది దాని అర్థం ఏంటంటే మీకు ఒక శక్తి వచ్చినట్లు కాదు మీలో ఉండే ప్రాణశక్తి తగ్గింది అని అర్థం శక్తి రావాలి అంటే ఎవరికి వారు జపం చేసుకోవాలి నియమబద్ధమైన జీవితం గడపాలి ఆహారం ముఖ్యం ప్రతి మనిషికి చుట్టూరా ఒక ఆరా ఉంటుంది. ఈ ఆరాని ఫోటో తీసే అత్యాధునిక యంత్ర పరికరాలో వచ్చేసాయి కదా ఒక వెలుగు కిరణాలు చూస్తుంటాం కదా ఈ ఆరాలోనికి ఎవరైనా ఇలా చేతులు దూర్చి వాళ్ళని తాకితే ఆ ఆరా చిన్నాభిన్నం అవుతుంది.
(04:11) మనకు నష్టం ఆ వ్యక్తికి కష్టం కష్ట నష్టాలు లేకుండా సనాతన సంప్రదాయం ఇందుకోసమే నమస్కారం అండి అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించాలి తాకరాదు అనే డిస్టెన్స్ దూరం సూచించింది తాకరాదు తాకరాదు తాకడం కూడా చాలా రకాలండి ఎవరో ఒక సినిమా కథానాయకుడు కంటి చూపు తో చంపేస్తా అంటాడే కన్నులతో గుచ్చి గుచ్చి చంపకు హాయ్ అంటూ ఒక సినీ నటుడు ఇంకొక చోట పాడుకుంటాడే కన్నులు కన్నులతో కలవడం ఒక యోగం అంటూ ఒక పాత సినిమా పాట చెబుతుందే
(04:58) చూడడం కూడా ఒక స్పర్శ వాసన చూడడం కూడా ఒక స్పర్శ ఎవరింటనో [గురకలు] దోశలు బ్రహ్మాండంగా వేస్తున్నారు కంటికి కనిపించడం లేదు వాసన ఆ వాసన పీల్చిష్ శ్వాస ముక్కు ద్వారా చెప్పేసింది రూపం ఇలా కళ్ళు లేకపోయినా కూడా స్పర్శతో ఒక గుడ్డివాడు రూపాయికి ప రూపాయలకు తేడా తెలుసుకుంటాడు స్పర్శ ఇది కూడా చూడడమే ఎవరన్నా మీ వెనకాతల మిమ్మల్ని అదే పనిగా చూస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూచి ఏం కావాలి అని అడుగుతాం తాకకపోయినా కూడా చూపుల ద్వారా గుచ్చుకుంటుంది గా స్పర్శ స్పర్శ మనల్ని బాధిస్తుంది స్పర్శ మనల్ని వేధిస్తుంది స్పర్శ మనకు కష్టం కలిగిస్తుంది కనుకనే పెద్దవారు
(05:42) తాకరాదు అంటారు. ధర్మం ప్రకారంగా తెలుసుకున్న వారు తాకరు తాకకూడదు దూరంగా ఉండి నమస్కారం చేద్దాం మన శక్తిని కాపాడుకుందాం వారి శక్తిని కూడా పెంచుకునే ప్రయత్నాన్ని వారికి ఇద్దాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు శ్రీరామ జయం [సంగీతం]

No comments:

Post a Comment