Vamshi PuliPati : How To Deal With Toxic Relationships || Tips To Handle Toxic People | SumanTV
Author Name:SumanTV Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B8_zKOfpiWk
Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. వంషి గారు అంటే మామూలుగా మనం గత వీడియోలో టాక్సిక్ పీపుల్ గురించి మీరు భయంకరమైన నిజాలన్నీ చెప్పేసారు అయితే ఎలాగో అలాంటి వాళ్ళు కచ్చితంగా ప్రతి చోట ఉంటారు ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగజాంపుల్ లైఫ్ పార్ట్నర్ అనుకుంటారు లేదు అంటే ఒక కోడలు ఇలా ఉన్నవాళ్ళు అంటే వాళ్ళతో ఉన్న వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వీళ్ళ ఎలా అయిపోతారు ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మనకు టాక్సిక్ పీపుల్ నేచర్ ఎంత ఇంపార్టో అంతకంటే ఇంపార్టెంట్ మనము మనం ఎంత సెక్యూర్ గా
(00:36) ఉన్నాము మన ఎమోషన్స్ ఎంత కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనం డామేజ్ అయిపోయి ఎలా అయిపోతామ అంటే ఇంకా బోతిలో పడ్డ ఎలకలాగా దాంట్లో పడతాము బయటికి రాలేము సరే బయటికి వచ్చామా ఆ ప్రోమాలోనే ఉంటాయి. అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు. ఇకొక చిన్న స్టోరీతో దీన్ని స్టార్ట్ సో ఒక ప్యారెట్ దీనికి ఏంటంటే రోజు మార్నింగ్ లేవగానే మంచి స్వీట్ సాంగ్ వాడడం దీనికి అలవాటు దానికి ఒక ఓనర్ ఉన్నాడు దానికి మంచిగా టమాటా పళ్ళు జామ పండ్లు మంచి పెట్టుకొని చూస్తూఉంటాడు.
(01:12) దీన్ని మంచిగా చాలా ముద్దుగా చూసుకోవడము ఇది కూడా మార్నింగ్ లేవగానే మంచి స్వీట్ సాంగ్ తో ఆయన డే స్టార్ట్ చేయడము ఇది డైలీ జరుగుతూ ఉంది. ఈయన అర్జెంట్ గా ఎక్కడికో పని మీద వెళ్ళాల్సి వచ్చింది. ఒకటి రెండు రోజులు అయితే దీన్ని క్యారీ చేయడం ఆయనకు అలవాటు. కొంచెం పెద్ద పని ఆ పనిలో మళ్ళీ దీన్ని చూసుకోడేమో అని చెప్పేసి ఒక 10 15 డేస్ వచ్చి దీన్ని ఇంకొకనికి అప్పగిస్తాడు వాడుఏం చేస్తాడు ఇది బర్డే కదా అవి బర్డ్లే కదా వీడు తీసుకెళ్లి కాకులు ఉన్న కేజీలో దీన్ని పెడతాడు ఇదఏం చేసింది సరే అందరం బర్డ్స్ే కదా ఉంది కాకులు కూడా హ్యాపీ ప్యారెట్ ఎంత ముద్దుగా ఉంది గ్రీన్ కలర్
(01:49) మంచి బొచ్చు చాలా బాగుంది మనం రఫ్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది దాని బొచ్చు దాని ముక్కు చాలా అందంగా ఉంది మంచి పాటలు కూడా వాడతా అంటాం మనం వినొచ్చు హ్యాపీ అందరూ హ్యాపీ నెక్స్ట్ డే ఇది పాడడం స్టార్ట్ చేంగా వాడుతుంది టూ మినిట్స్ టూ మినిట్స్ ఉన్నాయి కొద్దిసేపు అయ్యే వరకే బీటికి స్టార్ట్ అయింది మన దగ్గర ఉండి అది అంత మంచి సాంగ్ వాడడానికి చుట్టూ ఉన్న కాకులో మీటింగ్ పెట్టొచ్చు దీన్ని ఎలాగైనా మార్చేసేయాలి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోయింది.
(02:22) వీళ్ళందరూ టాక్సిక్ే ఇది మాత్రం వచ్చింది లోపలికి దానికి ఏం తెలియదు వచ్చింది నెక్స్ట్ డే పాడడం స్టార్ట్ అయింది అది పాడడం స్టార్ట్ అవ్వగానే వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళు కావ్ కావ్ కావు అని అరవడం స్టార్ట్ అయింది దాన్ని ఆపాలి ఇప్పుడు అర్జెంట్ చేయ స్టార్ట్ అయింది దాన్ని అది పాడడం స్టార్ట్ అవ్వడం వీళ్ళు దాన్ని పొడవడం ఆ ఇంక నీకే ఉందా నీ వాయిస్ మాకు లేదా కావ్ కావ్ కావ్ మాది స్వీట్ వాయిస్ే ఈ రకంగా దాని టార్చర్ ఇంక నీకు బొచ్చు స్మూత్ గా ఉందని బిల్డప్ నువ్వు అందంగా ఉంటావ్ అని చెప్పి నీకు పొగరు అంటే నీకేమో మంచి మంచి టమాటా పల్లు జామ
(02:55) పళ్ళు ఇవన్నీ భరించలేకపోతున్నాడు. మనము అనుకున్నాం కదా టాక్సీ పీపుల్ కి హ్యాపీ ఎన్విరాన్మెంట్ అన్నా ఒకడు స్మైల్ గా ఉన్నా ఒకడు కాన్ఫిడెంట్ ఉన్నా నచ్చదు నచ్చదు వీడు స్టార్ట్ చేసే వన్ వీక్ 10 డేస్ ఓనర్ వచ్చాడు తీసుకెళ్ళాడు. మ్ నెక్స్ట్ డే చూసేది పాడటం లేదు. వీడు పాడడం లేదు సైలెంట్ దగ్గర కూర్చుంది ఆ కేజ్లో ఈయన కేజ్ కాదు బయట కూడా అక్కడక్కడ తిప్పుతాడు దాన్ని ఆహా ఎప్పుడో దగ్గర కూర్చోవడం అలవాట అయిపోయింది.
(03:23) ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు ఇస్తే ఏంటంటే దానికి అర్థం అవ్వట్లేదు దానికి తెలియదు ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండి ఉండి ఉండి నేను నోరు తెరిస్తే ఏదో జరుగుతుంది బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దానికి వచ్చిన ఒక స్వీట్ సాంగ్ కూడా మర్చిపోయింది కంప్లీట్గా నాకు సాంగ్ వచ్చిన విషయం కూడా దానికి తెలియదు. ఇలానే మన రియల్ టైం పరిస్థితుల్లో కూడా కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు కదా సూపర్ చెప్పారు 100% మీరు ఎలా మీవఏమి చేత కాదు నీకు ఇవేం పనికి రాదు విపరీతమైన సూటిపాటి మాటలు ఇది ఎక్కువగా అమ్మాయిల్లో మనం చూస్తుంటాం అంటే వేరే ఇంటి నుంచి ఒక ఇంటికి రావడం
(04:02) సిచువేషన్స్ బాలేకపోతే సఫర్ అవ్వదు. ఈ సఫర్ ఎంతవరకు వెళ్తుందంటే వీళ్ళు కూడా పారెట్ లాగా వీళ్ళ సొంత బిహేవియర్ ని సొంత సాంగ్స్ ని అన్ని మర్చిపోతారు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ ఆలోచనా విధానం మారిపోవడం పేషెన్స్ పోవడం ఇంట్లో వాళ్ళపై నరవడం ఇప్పుడు ఒక ఒక ఇంటి యజమాని అనుకోండి వర్క్ నుంచి వస్తాడు. సోఫాల్ ఇట్లా కూలబడిపోతాి.
(04:25) ఆ నాన్న వచ్చాడు రండి సకల మర్యాదలు జరగాలి. ఎస్ పాప టీ తీసుకొస్తది బాబు బిస్కెట్లు తీసుకొస్తాడు వైఫ్ వాటర్ తీసుకొస్తది టవల్స్ తీసుకొస్తది అన్నీ అక్కడికి వస్తుంటాయి. వీడు చేసుకోలేడా చేసుకోలేడు మీనింగ్ ఏంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఉడికిపోయాడు బయటికి వచ్చాక కూడా అదేం పోదు టాక్సిక్ ఎన్విరాన్మెంట్ స్పెషాలిటీ అది మీ బ్రెయిన్ లో అది ఫీడ్ అయిపోయింది మీరు ఇంకా చేసుకోలేరు మీ సొంత పనులు మీరు చేసుకోలేరు మీకు 100 హెల్పులు కావాలి వీడు ఇంత చేసిన తర్వాత పోయి వీళ్ళ దగ్గర ఆడుకుంటాడా పోయి పడుకుంటారు కాదండీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్టే కదా
(04:58) ఇలాంటి వాళ్ళ దగ్గర ఈ టాలెంటెడ్స్ ని వీళ్ళు ఎక్కువగా పట్టుకుంటారు ఎలా పట్టుకుంటారు అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం ఈ వీళ్ళకి కి టాలెంటెడ్ పీపుల్ కావాలి ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడు కదా వాడు ఎదుగుతున్నాడు టాక్సిక్ పీపుల్ భరించలేడు భరించలేరు వాడిని ఎలాగో అలాగా తొక్కేయాలి వీళ్ళ టార్గెట్ టాలెంటెడ్ వీళ్ళ టార్గెట్ మంచివాళ్ళు వీళ్ళ టార్గెట్ మన మాట వినేవాళ్ళు అది అర్థమైంది న్యూరోసైన్స్ ఏం చెప్తుందంటే ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదంటే మనము ఆఫీస్ కి వెళ్ళాం.
(05:31) ఆఫీస్ కి వెళ్ళగానే డేంజర్ సైరన్ మోగిస్తది బ్రెయిన్ ఆఫీస్ మనకి ఇప్పుడు త్రెట్ వచ్చినప్పుడు కీ కీ కీక అని మోగుతుంటది కదా సో మనం ఆఫీస్ లోకి ఎంటర్ కాగానే డేంజర్ సైరన్ స్టార్ట్ అయిపోతది బ్రైన్ లో చేస్తది బ్రెయిన్ ఏం చేస్తదంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తది. ఈ కార్టిజాల్ ఏం చేస్తదంటే మన మెటబాలిజం కంట్రోల్ చేయడం మన స్లీప్ కంట్రోల్ చేయడం మన శక్తి ఇప్పుడు స్ట్రెస్ లో ఉన్నప్పుడు శక్తి ఒక దగ్గర జామ్ అయిపోయినప్పుడు ఇది ఏం చేస్తదంటే బాడీ మొత్తం ఆ శక్తిని పంపడం ఇది దీని పని సరే బాగుంది ఎప్పుడో ఒకసారి స్ట్రెస్ లోకి వెళ్ళావు ఎప్పుడో ఒకసారి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళావు
(06:05) కార్టిజాల్ రిలీజ్ అయింది పని చేసింది నువ్వు బాగుపడ్డావ్ బాగుంది. 24 గంటలు దాంట్లోనే ఉంటే నువ్వుఎనిమిది గంటలు ఆఫీస్ లో ఉండిఎనిమిది గంటలు కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటే ఇదేం చేస్తది సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్లీప్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతది మెటబాలిజం స్టార్ట్ అవుతది మెటబాలిజం డామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతది.
(06:25) మీరు మీరు వింటే నాకు తినాలనిపించట్లేదు. కాఫీ నాకు తాగాలనిపించట్లేదు ఈ డైలాగ్స్ వింటుంటాం ఎందుకంటే కార్టిజాల్ హై అయిపోవడం వల్ల ఇంకా వీళ్ళకి ఏం చేయాలనిపిస్త దగ్గర గమ్ము కూర్చుంటే అయిపోతది. యూరోసైన్స్ చాలా క్లియర్ గా చెప్తుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలియకుండానే మీ బాడీలో ఉండి ఈ ఎఫెక్ట్ మీరు బయటికి రాగానే స్టార్ట్ అయిపోతాయి పిల్లల మీద అరవడాలు పిల్లల మీద అరవడాలు ఎన్విరాన్మెంట్ లో ఉండడం వల్ల బ్రెయిన్ మనకి తెలియకుండా మిగతా డామేజ్ అవుతాయి.
(06:53) వీళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి వచ్చాక కూడా ఈ పారెట్ లాగా సఫర్ అవుతారు ఒక దగ్గర కూర్చోవడం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం ఏదైనా పని చేద్దాం నాకు ఇక్కడ శాతనం అవుతాది రా పని నావల్ల అవ్వదు ఎందుకంటే వీడు అన్నీ వినున్నాడు నీ వల్ల అవ్వదు మేమ మీక లేవు మేం చేయలేదు దీని వల్ల వాడు ఏమవుతుందంటే వాడికి ఒక ఉత్సాహం ఉండదు మూడు ఉండదు ఇంకేం రాదు న్యూట్రల్ సో ఇలాంటి పాటర్న్ లో పడ్డవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి ఏంటంటే నిజంగా నీకేం చేత కాదా లేదుని మీ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ ముసుగులు ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ విడదలు ఇంకా మీ మైండ్ లో ఉన్నాయా ఇది
(07:29) ఒకసారి చెక్ చేసుకోవాలి. వీళ్ళు ఏమన్నా మళ్ళా బయటికి వచ్చే అవకాశం ఉంటుందా అంటే వీళ్ళు ఎలా మళల ముందుట్లా ఉండాలంటారు బయట వీళ్ళు ముందులా ఉండాలంటే నాలాంటి కోచ్ దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకొని బయటికి రావాలి అంటే ఇలాంటి క్లైంట్స్ వస్తుంటారు మా దగ్గరికి మంచి క్వశ్చన్ అడిగాలి ఈ క్లైంట్స్ వస్తారు టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నది వాళ్ళకి తెలియదు.
(07:50) టాక్సిక్ వాళ్ళ బ్రెయిన్ ని డామేజ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారంటే మాకు స్ట్రెస్ ఉంది మాకు యంజైటీ ఉంది మేము పాటర్న్స్ అనలైజ్ చేస్తే తెలుస్తుంది వీ ప్రాబ్లం వీ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం సో అప్పుడు మేము నేర్పుతాం ఫస్ట్ ప్రయారిటీ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి రండి మేము రాలేము ఇమ్మీడియట్ గా ఎవరు రాలేదు.
(08:10) సో మేము నేర్పుతాం ఆ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి దాని వల్ల మీరు కొంచెం కొంచెం మీ ఎమోషనల్ హెల్త్ బాగు చేసుకుంటూ బయటికి రావాలి. సూపర్ దానికి సొల్యూషన్ ఉంటుందండి మనం అందులోనే ఉండి నాకు ఏ మార్గం కనిపించలేదు అనండి ఇలాంటి బెటర్ లైఫ్ వచ్చేసి
No comments:
Post a Comment