Friday, August 14, 2026

3వ వ్యక్తి వద్దు...! 🚫 మీ కుటుంబం నాశనం అక్కడే మొదలు !! Unfiltered Talks | Giant Media | Vijay Barla

3వ వ్యక్తి వద్దు...! 🚫 మీ కుటుంబం నాశనం అక్కడే మొదలు !! Unfiltered Talks | Giant Media | Vijay Barla

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gWEpW5m_H34



Transcript:
(00:01) ఎందుకంటే మూడో వ్యక్తికి చాలాసార్లు గొడవ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మనం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుద్ది అనుకున్నప్పుడు మూడో వ్యక్తిపై ఆధారపడకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూడో వ్యక్తి ప్రతి గొడవలో మనం ఏం చేస్తాం అంటే ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినప్పుడు మూడో వ్యక్తి మీద డిపెండ్ అవుతాం మూడో వ్యక్తి వచ్చి మన సమస్య పరిష్కారం చేస్తాడని ఆ మూడో వ్యక్తి వచ్చి మనల్ని అందరిని అద్భుతం చేసేస్తాడని ఆశేస్తాం కానీ చాలా సార్లు అంటే 100కి 99 సార్లు గొడవ పెంచేది ఆ మూడో వ్యక్తే అది తల్లిదండ్రుల మధ్యలో అవనివ్వండి తండ్రి
(00:24) కొడుకుల మధ్యలో అవనివ్వండి భార్యా భర్తల మధ్యలో అవనివ్వండి అన్నదమ్ముల మధ్యలో అవనివ్వండి మూడో వ్యక్తి వచ్చి చేసే పనుల వల్ల చాలా నష్టపోతారు. అది ఎలా ఉంటుందంటే ఒక కొంగ ఒక చిన్న కొలం దగ్గర నుంచి ఉంటది. ఆ కొలంలో ఉన్న చేపలన్నీ కూడా ఐకమత్యంగా చాలా కలిసి మెలిసి చాలా అందంగా ఉంటుంటాయి అన్నమాట.
(00:40) ఈ ఐకమత్యంగా అందంగా ఉన్న చేపలని చూసి అది ఏమనుకుంటది వీళ్ళందరూ ఇంత ఐకమత్యంగా బలంగా ఉన్నంతసేపు కూడా నేను ఈ చెరువులో ఉన్న చేపలని తినలేను అని చెప్పేసి ఆ కొంగ ఏం చేస్తది అంటే ఈ చెరువు త్వరలో ఎండిపోబోతుంది పక్కన చాలా పెద్ద చెరువు ఉంది మీరు నేను స్నేహితులు అని మీరు నమ్మితే గనుక ఒక్కొక్క చేపని తీసుకెళ్లి నేను ఆ చెరువులో వదిలేస్తాను అని చెప్తది.
(00:55) పాపం ఈ చేపలన్నీ మాట్లాడుకొని ఈ మూడో వ్యక్తి చేపలైన ఒక కుటుంబం అనుకోండి ఈ మూడో వ్యక్తిని నమ్ముతారుఅన్నమాట నమ్మి సరే అని చెప్పేసి ఆ కొంగ దగ్గరికి వెళ్లి సరే మేము రోజుకి ఇద్దరు చప్పన వస్తాం మమ్మల్ని తీసుకెళ్లి ఆ రెండో చర్యలో వదిలేయాలంటే అలా రెండేష చేపలు రెండే చేపలు రెండేష చేపలు చప్పని రోజు తీసుకెళ్లి ఇది హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటది.
(01:11) ఎందుకంటే మూడో వ్యక్తికి చాలా సార్లు గొడవ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా సో ఇలా తినేసి ఎంజాయ్ చేస్తుంటే లాస్ట్ కి చెరువులో చేపలన్నీ అయిపోతాయి. ఒక పేత పాపం చెరువులో చేపలన్నీ ఏమైపోయినాయి అని చెప్పి కొంగ దగ్గరికి వెళ్లి నన్ను కూడా ఆ చెరువులో తీసుకెళ్ళవా అని అడుగుతది. కొంగకు కూడా మరి ఆహారం అయిపోయాక ఇంకా మరి ఏదో ఒకటి కావాలి కదా పీతను కూడా దాన్ని ముక్కుతో పట్టుకొని వేరే చెర్లో తీసుకెళ్తది అని చెప్పి ఎగిరికి తీసుకెళ్తది.
(01:28) అది ఎక్కడైతే దింపుపోతుందో అక్కడ కింద చూస్తే చచ్చిపోయిన చేపలు ఎముకలు కనబడతాయి. అప్పుడు పీతకు అర్థమవుతుది అన్నమాట ఏమని ఈ కొంగ ఇప్పుటి దాకా తీసుకెళ్ళిన చేపలు అనేటి కూడా వేరే చెరువులో వేయలేదు చంపి తినేసిందని అర్థమయ్యి పీత చేతులు చాలా పొడుకు ఉంటాయి కదా మనకి ఆ చేతులతో దాని మెడ పట్టుకొని గట్టిగా నొక్కేసి కొంగని చంపేస్తా.
(01:44) అక్కడి నుంచి అది ఏదో బతికి బయట పడదు. ఈ కథ చెప్పే నీతి ఏంటంటే మన కుటుంబం బాగున్నప్పుడు మనలో ఐకమత్యం ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుద్ది అనుకున్నప్పుడు మూడో వ్యక్తిపై ఆధారపడకండి. ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా మన దగ్గరికి వచ్చి వాళ్ళు నీ కోసం అలా చెప్పారు వీళ్ళు నీ కోసం అలా చెప్పారు అని చెప్పి ఇద్దరి మధ్యలో తగాదా పెంచేస్తూ ఉంటాడు.
(01:58) అదే కాకుంటే ఇంకోటి ఏం చేస్తాడు నువ్వు ఎందుకు వాళ్ళ మాట వింటున్నావ్ వాళ్ళు నీ మాట విన్నప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళకి సహకరిస్తున్నావ్ వాళ్ళని సహకరించినప్పుడు అని చెప్పే మాటలకి గొడవ అలా పెద్ద అయిపోద్ది అన్నమాట కుటుంబాలు విడిపోతాయి. ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకోండి. ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రైట్ పర్సన్ ఎవరో రాంగ్ పర్సన్ ఎవరో ఇద్దరు వ్యక్తులకి క్లారిటీ ఉంటది.
(02:14) రాంగ్ పర్సన్ ఒకవేళ మీ మాట వినకపోతే అప్పుడు మూడో వ్యక్తి కోసం ఆలోచించండి ఆ వ్యక్తి సరైనోడయితే యక్సెప్ట్ చేయండి తప్ప గొడవ మొదలవడం మొదలవ్వడమే మూడో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి అనవసరంగా కుటుంబాలు పాడు చేసుకోకండి మూడో వ్యక్తిని పెంచి పోషించకండి వాడి ఎంటర్టైన్మెంట్ కోసం మన కుటుంబాన్ని నాశనం చేసేస్తాడు. చాలా పెళ్లి చూపులో కూడా మూడో వ్యక్తిని తీసుకొస్తే ఆడే పెళ్లి తగలేస్తాడు.
(02:31) ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ

No comments:

Post a Comment