Friday, August 14, 2026

మౌనం - విమర్శ #shorts #shortvideo #short #shortsfeed #viral #trending #trendingshorts #motivation

మౌనం - విమర్శ #shorts #shortvideo #short #shortsfeed #viral #trending #trendingshorts #motivation

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uTbEZmh5cUs



Transcript:
(00:01) ఏ పని చేస్తున్నా కొంతమంది మంచిగా కొంతమంది చెడ్డగా కామెంట్స్ చేస్తున్నారనియ్యా అంటే విమర్శలు దీన్ని ఎలా తీసుకోవాలని ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు. ఒక్క విషయం నేను చెప్తా ఇక్కడ అనడానికి తీసుకోవడానికి ఇద్దరు లేరు ఉన్నది ఒక్కటే అది విచారణ చేసి నువ్వు పరిశీలన చేస్తే నీకు అర్థమయ్యే స్థితి అది అనుభవించే స్థితి అది కానీ ఈ శరీరమే నేను అనుకొని బ్రతికేటప్పుడు మాత్రం ఒక పని చేయండి.
(00:26) మాక్సిమం ఎవరు ఏదైనా సరే స్పందించకండి రియాక్ట్ కాకండి మౌనంగా ఉండండి మౌనంగా ఉండి పరిశీలన చేయండి మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. అలా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోగా రెండు ఉంటాయి ఒకటి విమర్శల యొక్క ప్రభావం తగ్గుతుంది ఎవరు ఏదన్నా తీసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. రెండు పరిశీలన చేస్తూ చేస్తూ మీ పని చేసుకోగా మౌనంగా ఉంటూ అన్నవాడు తీసుకుంటున్నవాడు ఒక్కటే అన్న విషయం మీకు అర్థమైపోతుంది.
(00:51) తద్వారా విమర్శలు అనేవి ఉండవు అక్కడ విమర్శలు ఉండవు ప్రతి విమర్శలు ఉండవు. మౌనం అనేది అతి పెద్ద సమాధానం అండి. మౌనంగా ఉంటూ నీ పని నువ్వు చేసుకో ఇంకొకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ ఇంకొకరు లేరు. ఓకే ఎందుకంటే ఒక్క విషయం చెప్తా ఎప్పుడైనా సమాధానం అనేది పలకరింపులకు ఇవ్వకండి ప్రశ్నలకు ఇవ్వండి అది కూడా అత్యవసరం అయితేనే ఇవ్వండి.
(01:19) ఎవరైనా వచ్చి బాగున్నావా అంటే లోపల మీరు బయటికి సమాధానం ఇవ్వకుండా లోపల నేను ఎప్పుడూ బాగానే ఉంటాను కదా శరీరం అన్నాక మార్పులు చెందుతుంటాయి శరీరం అన్నాక జ్వరం వస్తుంటది తగ్గుతుంటుంది జబ్బులు వస్తుంటాయి తగ్గుతుంటాయి అది బాగుండడం బాగుండకపోవడం కాదు కదా అది నేను కాదు కదా అనే విషయం మీకు లోపల స్పష్టత కలగాలి ఆ స్పృహ కలగాలి నేను ఎప్పుడు బానే ఉంటాను కదా అన్న విషయం మీకు కలగాలి అలా మౌనంగా ఉండి విచారణ చేయగా చేయగా మీ నుండి విమర్శలు రావు ప్రతి విమర్శలు రావు కాబట్టి సమాధానం అనేది అనేది ప్రశ్నలకు ఇవ్వండి అది కూడా అత్యవసరం అయితేనే ఇవ్వండి. పలకరింపులకు ఇవ్వద్దు ఓకేనా
(01:52) ఎందుకంటే అలా ప్రశ్నలకు ఇవ్వగా ఇవ్వగా ఒకానొక టైం లో మీకు ఏం అర్థం అవుతుంది అంటే ప్రశ్నలకంటా ప్రశ్నలు చూస్తున్నవాడు ఉన్నాడు ప్రశ్నలు అడుగుతున్న దాన్ని చూస్తున్నవాడు ఉన్నాడు వాడు మెయిన్ ఇంపార్టెంట్ వాడు నువ్వు ఒకటి అన్న విషయం మీకు తెలియాలి అంతవరకు కూడా పలకరింపులకు సమాధానాలు ఇవ్వద్దు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అది కూడా అత్యవసరం అయితేనే ఇవ్వండి ఓకేనా అంతే అరుణాచల శివ

No comments:

Post a Comment