Friday, August 14, 2026

మనిషి నిజంగా తెలుసుకుంటే ప్రశాంతతని అనుభవిస్తాడు🌹సమగ్ర విశ్లేషణ🌹అవేర్నెస్ 🌹kanthrisa

మనిషి నిజంగా తెలుసుకుంటే ప్రశాంతతని అనుభవిస్తాడు🌹సమగ్ర విశ్లేషణ🌹అవేర్నెస్ 🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_a--7Z5G9t4



Transcript:
(00:01) పప్ప ఆ అంటే మనిషి థాట్స్ మనిషి అంటే నువ్వు నీ ఆలోచనలు రెండు ఒకటేనా వేరు వేరు ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న ఇది ఆ ప్రస్తుతం నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను నా ఆలోచన ఒకటే మ్ కానీ చాలా సందర్భాల్లో చాలా మందికి ఇది వర్తించదు. ఉమ్ దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే ఈ విషయం బోల్డ్ గా చెప్పుకోవచ్చు తప్పులేదు. ఎవరికైతే జీవితం అర్థమైందో వారికి మాత్రమే ఈ స్టేట్మెంట్ వర్తిస్తది.
(00:37) ఉమ్ చాలా మందికి వాళ్ళు వేరు వాళ్ళు చేసే ఆలోచనలు వేరు మ్ వాళ్ళు ఉంటున్నది ఇక్కడ వాళ్ళ మనసు పారిస్ లో ఉంటుంది. ఓకే నేను నా ఆలోచన ఒక్కటంటే తెలుసా మ్ పూర్తి వర్తమానంలో ఉండడము ఉమ్ ఏది ఆలోచన ఉందో అది చేయడం మ్ ఏది చేస్తున్నావో దాంతో ఆలోచన కలగలిసి ఉండడం. ప్రస్తుతం నేను తీసి ఇటు పెడుతున్నా ఓకే నా మైండ్ కచ్చితంగా ఉండాల్సిందే నా మైండ్ లేకుండా ఇది వస్తువ అని దీన్ని ఇటు నుంచి ఇటు పెట్టాలని నాకు తెలిసే అవకాశమే లేదు.
(01:11) ఇంపాసిబుల్ అది అందుకని ఇది ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఇది నేను అంటే ఇప్పుడు ఇది నేను నా ఆలోచన పని అంతా ఒకటే అంటే మధ్యన ఎక్కడ ఫ్రిక్షన్ లేదు. ఓకే కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతది అసలు ఇలా ఈ పని నేను నేను చేయాల్సిన వాడిని కాదు నేను రాళ్ళు వజ్రాలు పెట్టాలి ఇటు పక్క కానీ నా కర్మ అందుకని ఇది పెడుతున్నా అంటే వాడు ఆలోచన వేరు చేస్తున్నాడు ఓకే చేస్తూ వాడు ఇది పెట్టుకుంటున్నాడు చాలామంది ఒకరితో ఉంటారు.
(01:46) నా స్థాయికి ఈ భార్య సెట్ కాదు కానీ ఇంకా [గురకలు] కురాలకి పోదాం వాడు ఉండట్లే భార్యతో బాడీ ఉంటుంది మైండ్ ఎక్కడో ఉంటుంది. అది కనబడదు కదా అందుకని నీ అమ్మ అందరి జీవితాలు కొంతవరకు బాగున్నాయి. ఆలోచన గనుక ఇక టెక్స్ట్ మెసేజ్ లాగా కనిపించింది అనుకో ఈపుల మీద ఎక్కడన్నా ఇప్పుడు నేను చేసే ఆలోచన ఈ గోడ మీద పడతా ఉందను. పాప బయటికి వినిపిస్తే కూడా అసలు వినిపిస్తేనేమో గందరగోడం ఏర్పడుతది కనిపిస్తే బెటర్ ఆ ఇది ఆదిత్య 369 అందులో [నవ్వు] బయటికి వినిపిస్తాయి కదా అట్లా మొత్తం ఫైటింగ్స్ అయిపోతాయి.
(02:27) ఒకవేళ నిజంగా తను ఏదైతే ఆలోచిస్తున్నాడో తాను అదే అవ్వాలి అంటే ఒక పెద్ద సర్జరీ జరగాలి. ఓకే ఇట్స్ నాట్ దట్ ఈజీ మనం చెప్పడానికి చాలా ఈజీనే కానీ కాదు దీని వెనక ఒక చిన్న రహస్యాల్లోకి రహస్యం ఉంది మనసు అది ఎట్లా ఉందంటే మనిషి ఉన్న ప్రతి ఒక్కడు మ్ ఆలోచించొచ్చు మ్ అందులో ప్రాబ్లం ఏమి లేదు అచ్చా వినయ కానీ ఆలోచన ఏమిటి ఆలోచన పరిధి ఏమిటి ఆలోచన యొక్క స్థాయి ఏమిటి ఆలోచన యొక్క డెప్త్ ఏమిటి ఆలోచన యొక్క మనిషి మీద చూపించే ప్రభావం ఏమిటి ఆలోచనకి నీ నేటివిటీకి సంబంధం ఏంది ఆలోచనలకి నీ పరిస్థితులకి
(03:12) సంబంధం ఏంది ఆలోచనకి ఆచరణకి సంబంధం ఏంది మ్ ఆలోచనకి ఇన్ఫ్లయెన్స్ కి ఉన్న సంబంధం ఏంది మ్ హౌ డు యు నో అసలు ఎవడ ఎవడు ఆలోచిస్తున్నాడు మ్ ఎట్టు పోతే గాలికి తెగిన పతంగి కొట్టుకపోయినట్టు కొట్టుకపోతుంది మైండ్ కాసేపు ఇది అంటది దేశం కోసం అంతలోపట ఇంట్లో అంటది ఇవన్నీ కాదు ముందు డబ్బు అంతలోపట ఇంకేది వస్తది అసలు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ అంతలోపట అసలు ఒక దిక్కు లేదు అది వాడు ఏదేదో ఆలోచిస్తున్నాడు ఆ అన్ని ఆలోచనల మధ్యన ఏ ఆలోచన ఆచరించాలో తెలియక కొట్టుక చస్తున్నాడు మనిషి అందుకని ఒక సర్జరీ జరిగాలి.
(03:52) సో నేను నా భూబల్ల టాక్స్ లో ఈ అంశం గురించి మాట్లాడిన కొంత కాలం క్రితం ఎవరికో అర్థమైతే కాదు ద బ్యూటీ ఆఫ్ లైఫ్ రియల్ గా తెలియాలంటే ద నేచర్ ఆఫ్ థాట్ తెలియాలి. సో ద బ్యూటీ ఆఫ్ లైఫ్ డిపెండ్ అపాన్ హౌ బ్యూటిఫుల్లీ యు హవ్ అండర్స్డ్ ద నేచర్ ఆఫ్ థాట్ అది తెలియకుండా జీవితంలో ఎప్పుడు నిజమైన హాయి నిజమైన సుఖము వస్తువుల ద్వారా దొరకదు ఆలోచన అణగినవాడే నిజమైన హాయిని అనుభవిస్తాడు.
(04:29) ఇది 100% ట్రూత్ ఇది నేను చెప్పాడని కాదు ప్రకృతిది అది నేను చెప్పిన కాబట్టి ఫైనల్ నేనే వాడిని మధ్యన కవనిక గొట్టంగా ఇట్లా తింటే ఆకలి అయతది అన్నది నేను చెప్తే ఆకలి అయితది నేను చెప్పినా చెప్పపోయినా అట్లాంటిది అది అంటే ఆలోచన అణగితే తప్ప నిజమైన మానసిక శాంతి దొరకదు దొరకదు దొరకదు ఇప్పుడు ఇంకొక చిన్న ఆ డిపిక్షన్ అంటే అంటే బొమ్మ వేస్తాను అది దట్ కన్వేస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అనిపిస్తుందా అమ్మా మ్ ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు మ్ ఇంకొక మనిషి ఉన్నాడు మ్
(05:12) ఇప్పుడు ఇతనికి ఆలోచనలు వస్తున్నాయి ఇతనికి ఏం వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి తప్పేమ లేదు మ్ కనిపిస్తుందా మ్ ఆలోచనలు వస్తున్నాయి తప్పేమ లేదు మ్ ఎవరికైనా ఏదైనా రావచ్చు ఇతనికి వస్తున్నది ఆ డబ్బు సంపాదించాలి. ఉమ్ అమెరికా పోవాలి ఉమ్ ఆ తర్వాత సిక్స్ ప్యాక్ కావాలి ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి మ్ బోల్డ్ అన్ని అసలు ఈ ఉద్యోగం వేస్ట్ తర్వాత సెల్ఫ్ గిల్ట్ కూడా వస్తున్నాయి అనవసరంగా పుట్టినా మ్ లేకపోతే ఏమో నా దగ్గర డబ్బు ఉంటేనా దుమ్మే దులిపేస్తుటి ఆడేందిరా అట్ట తీసిన సినిమా
(05:57) ఉమ్ నేనైతే మసలు తీస్తుంటే సెల్ఫ్ బూస్టింగ్ ఉంటది ఇలాంటివన్న అని వస్తుంది. మ్ ఈ అన్నిట్ిలో ఏం చేయాలో అర్థమైతే లేదు. ఉమ్ ఫస్ట్ ది పోనీ చేస్తున్నాడు అది 100% చేస్తాడు ఎందుకంటే ఇంకో ఆలోచన కూడా లాగుతుంది. ఇప్పుడు ఆ ఇది మన నాకు ఎవరినో చూసి పెద్ద అది పెట్టాలని ఉంది స్టేషనరీ కానీ నేనేమో చెరుకు రసం బండి పెట్టుకుంటా ఓకే చెరుకు తీస్తున్నా గానీ నా మైండ్ అంతా స్టేషనరీ మీద ఉంది.
(06:31) ఉ ఓకే అంటే ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ వాట్ ఐమ రెండోది నాకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది అందుబాట లేదు. వాడు చెరుకు రసం పని అడుతున్నాడు వాడే చెరుకు రసంలో చెరుక అయతున్నాడు. వాడు రెండు ఆలోచనల మధ్యనే చెరుకు గడ అయితున్నాడు వాడు చచ్చి ఇప్పుడు ఇది నాకు ఎన్నో ఉన్నాయిరా చేసే అవకాశం లేదు నేను ఏదో అనుకుంటారా అయితలేదు నేను చేద్దాం అనుకుంటే నాకు ఎవడు ఒప్పుకోవట్లేదురా ఏమో నా బ్యాడ్ లక్ రా ఇది దాని కంక్లూజన్ ఇది వీడు ఆలోచన యొక్క స్వరూపం అర్థం చేసుకున్నవాడు వాడికి ఎలా ఉంటదిఅంటే వీడికి అసలు ఫస్ట్ ఏది పడితే ఆలోచన రాదు.
(07:04) మ్ చేయదగ్గ తాను చేయదగ్గ ఆలోచనలే వస్తాయి తనకి మ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఎవడు అజ్ఞాని హాయ్ అంటే ఏందో తెలుసా నేను ఏది చేయగలనో ఆలోచన మాత్రమే నాకు వస్తుంది. నీకు అర్థం అర్థమైందా చెప్పు అంటే ఇప్పుడు నా స్టాండర్డ్ ఏదో దానికి సంబంధించిన థాట్స్ే నాకు వస్తాయి. దానికి కారణం ఏంది ఇతను ఆవేశంలో కాకుండా తన పరిసరాల్ని ఇప్పుడు దాని ఆలోచన ఉత్తగనే పుడతలేదు.
(07:41) ఉమ్ ఇప్పుడు ఎట్లైతే ఒక విత్తనము భూమిలో నుంచి మొలకెత్తుతుందో భూమిలో పడగానే ఆలోచన కూడా ఉత్తగనే మొలకెత్తలేదు అది సమాజం వల్ల నీ పరిసరాల వల్ల నీ కుటుంబం వల్ల నీకున్న జ్ఞానం వల్ల నీకున్న అవగాహన వల్ల వీటన్నిటి కలయకలో ఒక సాయిల్ ఏర్పడుతుంది. ఆ సాయిల్ నుంచి ఆలోచన పుడుతుంది. నిజము ఉత్తగన పుట్టదు ఎగ్జాంపుల్ నేను పల్లెటూరులో పుట్టాను.
(08:06) ఒకటి మేము మామూలు బీదవాళ్ళం రెండవది నేను పెద్ద చదువుకోలేదు మూడవది ఇప్పుడు ఈ మూడు తెలిస్తే నేను పెద్ద అందంగా కూడా లేదు నాలుగోది ఈ నాలుగు కలిపే ఆలోచన వస్తది నీకు ఏం చేయాలంటే ఈ నాలుగుని బేస్ చేసుకొని చెప్తా ఉంటావు వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను అని ఒకవేళ ఇదే పిల్లవాడు పారిస్ లో పుట్టాడు మ్ అతను బాగా డబ్బు ఉన్నవాడు అతను చాలా స్మార్ట్ గా ఉంటాడు అతను వ్యవసాయం చేద్దాం అని అనే అవకాశమే లేదు అతను అతనికి ఉన్న పరిసరాలు అతనికి ఉన్నది ఏం చెప్తాది అతను చూసుకొని ఆ ఐ యమ్ జస్ట్ థింకింగ్ యు నో టు డు సం బిజినెస్ ఆర్ ఐ వాంట్ టు యక్ట్ ఏ మూవీ చూస్తున్నాను ఐ యమ
(08:44) జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ మే ఎట్లా వస్తుంది అది అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏ థాట్ అది ఐసోలేటెడ్ గా వస్తలేదు రాండమ గా వస్తలేవు మనం చేసే ప్రతి ఆలోచన ఇప్పుడు ఎవడైతే తన యొక్క పరిసరాలను అర్థం చేసుకోలేదో వాడు ఇట్లా ఆలోచిస్తాడు. ఇప్పుడు నాకు నాకు కూడా కొన్ని థాట్స్ వచ్చినాయి అదే ఫ్యూచర్ లో నీది ఫిలిం తీయాలని అదే తెలియక [నవ్వు] తెలియకనా నేను తెలుసుకునే చేస్తున్నాను నేను చెప్పేది ఇక తెలుసుకుంటే ఆలోచన ఉండదు ఆ సమయం వస్తే చేయబడుతది ఇప్పుడు మధ్యాహ్నం ఏం వండుకోవాలని ఒక ఐదేళ్ల నుంచి ఎవడు ఆలోచించడు ఆ వండుకునే సమయానికి అన్ని అందుబాటులో ఉంటే వండుకుందాం అంతే
(09:24) గిన్నెలు లేని వాడు కదా ఆలోచించేది అవును అసలు నాకే పెద్ద గిన్నె ఉంటే బిర్యానీ ఉండదు మామా ఇది ఆలోచన సో ఇప్పుడు ఇదేంది ఇతను తను అర్థం చేసుకున్నాడు తానెవరు తానెవరంటే తన పరిసరాలు తన కుటుంబ నేపత్యం నిజంగా తాను గొప్ప పని చేయాలనుకున్నాడు కుటుంబం అడ్డు వస్తుంది వదిలేస్తాడు. మ్ తనకు విషయం అర్థమయింది వాట్ఎవర్ ఇట్ మే బి అప్పుడు తాను చేయదగ్గ ఆలోచనలే అంటే ఇప్పుడు ఇదంతా అర్థమయింది కాబట్టి నేను గొప్ప గొప్ప పనులు చేయడం తర్వాత నేను ఇమ్మీడియట్ గా చేయవలసింది అంటే నేను మా అమ్మకు ఆరోగ్యం సరిగ్గా చేయాలి.
(09:57) ఇది ప్రస్తుతం అందుకని వాడు వెళ్లి కూలి పని కూడా చాలా అద్భుతంగా చేస్తాడు. వాడికి లోపట సంఘర్షణ ఉండదు ఇంకా ఏ ప్రస్తుతం ఇది చేయాలంతే లైఫ్ అంతా ఇది చేస్తామని కాదు ఈ రెండు మూడు సంవత్సరాలు ఇద ఇలా ఉంటుంది మన లైఫ్ అని చెప్పి ఇంకా ఏంటి బాగున్నావా ఇంకా ఏం తిన్నావ్ అంటే హి ఇస్ ఫ్రీ ఆలోచన వల్ల బాదరబంది లేదు అతనికి అబ్సల్యూట్లీ లేదు ఇప్పుడు నేనున్న ఇప్పుడు నన్ను ఎంత నువ్వు రెచ్చకొట్టి నేను సినిమా చేయను ఎందుకు చేయాంటే నేను అర్థం చేసుకోండి నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా కుటుంబ పరిస్థితి ఏంది నేను ఇట్లా పీక్కొని ఎటో పోలేను.
(10:33) ఓకే ఇప్పుడు ఉదాహరణకి సినిమా కోసం చేయాలంటే ఇండస్ట్రీలో పోయి అక్కడక్కడే ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ నేను చేయలేను. ఎందుకు చేయలేను నాకు నాకు నా మనసుకు సెట్ అవ్వదు. నేను ఒక పక్క పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే పెయింటింగ్ వేయలేను. ఉమ్ అందుకని నేను సినిమా లేకున్నా జీవితం ఉంది అని తెలుసుకొని సినిమా ఇండస్ట్రీ ఆ చిన్న ప్రయత్నాన్ని ఏదో వదులుకొని నేను ఇక్క వచ్చేసినా సో చిన్న పని సమగ్రంగా చేసుకుంటే చాలు ఇప్పుడు నేను బిజినెస్ అంటే నేను ఎక్కువ చేయలేదు నేను ఎప్పుడు ఏమంటా బిజినెస్ అంటే టీ డబ్బా అంట అవునా
(11:01) అవును ఎందుకంటే నాకున్న స్థాయి అంతే అది తప్పు కాదు అట్ట కాకుండా పెడితే పెద్దది పెట్టాలి కొడితే ఏను కంబో వస్తారని కొట్టాలంటే నువ్వేం మూతి పని రాలి పడతావు కింద చెప్పడానికి ఏముంది [నవ్వు] నువ్వు అన్కాన్షియస్ గా చెప్పనేవద్దు రెండోది నువ్వు ఏదైనా చెప్తే వేరే వాళ్ళు త్రిల్ అవ్వాలని చెప్పనేవద్దు వేరేవాళ్ళు త్రిల్ అవ్వని లేకపోతే ఏమన్నా పోని నువ్వు సత్యమే చెప్పు నాకు ఇంత సాధ్యము అది పరిపూర్ణంగా చేస్తే ఏదో రోజు ఏనుగు తనంతకు తానే వస్తది.
(11:29) నా మీద ఎక్కువని ఇది యూనివర్సల్ గా జరిగింది ఒక పని సమగ్రంగా చేసిన వాడికి కొన్ని కొన్ని డోర్స్ ఓపెన్ అయితాయి. ఒక పని పూర్తి పరిపూర్ణంగా చేసేవాడి దగ్గర కొందరు వచ్చి ఆగుతారు. చాలా బాగా చేస్తున్నావ్ నా దగ్గర డబ్బు ఉంది కలిసి ఏమనా చేద్దామా అయినా అతనిలో ఆవేశం లేదు అవునా అట్లా అన్నారు కానీ ఫస్ట్ తెలుసుకుందాం సార్ మీరెవరు నేనెవరు మనం ఎలా చేస్తాం ఆవేశం లేదు రేపు కలుసుకుందాం రేపు మాట్లాడుకుందాం ఇంకోటి అయినా కాకుండా మన ఫ్రెండ్స్ గా ఉందాం సార్ ఇది రైట్ అప్రోచ్ ఒక సంవత్సరం గడిచింది అప్పుడు అతను ఎవరో తనకి తను ఎవరో అతనికి తెలిసింది. అప్పుడు నీకు తెలిసింది ఇతను
(12:03) చాలా మంచివాడు ఇతనితో చేయవచ్చు సార్ మీరు అన్నట్టు చేద్దాం కానీ ఆ స్కేల్ లో కాకుండా ఫస్ట్ కొంచెం చేసి చూద్దాం. మీకు ఎక్కడన్నా నేను నా వ్యవహారశీలు ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ లోనే మీరు విడిపోదురు. తర్వాత మనం కూడా ఒక లెక్క రాసుకుందాం ఇట్లా ఇట్లా ఇట్లా డబ్బు ఇట్లా నేను ఇట్లా టైం ఇస్తాను. మీరు వారానికి ఒక రోజు రావాలి నేను ఎవ్రీ డే వస్తాను.
(12:21) మీరేమో 10 కోట్లు పెట్టాలి నేను జస్ట్ డబ్బులు పెట్టను బట్ ఐ గివ్ మై లైఫ్ లాట్ ఆఫ్ టైం ఇదంతా చేద్దాం మీకు ఓకే అయితే మనం ప్రాపర్ గా డీల్ మాట్లాడదాం. ఆ మాటపూర్వకంగా వద్దు అది మీకు పూర్తి అంగీకారం ఉన్నప్పుడు తర్వాత ఇది మీరు ఇట్లా చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలియాలి సార్ మళ్ళీ వాళ్ళు వచ్చారు అనుకోండి నాకు ప్రాబ్లం అయితది ఇట్లా ఉంటుంది ఒక అర్థం చేసుకున్న వాడిది ఆవేశపడిది ఏంది డబ్బులు పెడతావా అరేయ్ ఈ ఛాయి డబ్బ తీసేసి సార్ రండి సార్ కూర్చోండి సార్ అయిపోయా వాడికి వాడే గోవింద ఒక కుటుం లెక్క చాలా మంది చేస్తారు ఇట్లా నేను చూసినా నిన్న ఏదో షార్ట్ చూసింది నేను ఫ్రెండ్
(12:55) ఉండి ఏరా సినిమాకి పోదామా అంటే పోదాం పా అం అన్న తర్వాత బయటికి నాతో పాటు వస్తావ అంటే పోదాంప అంతర వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తది ఏంది బేబీ మీ ఫ్రెండ్ వచ్చి అడిగితే పోతావు గానీ నేను అడిగితే రావా అంటే నాకు నువ్వే ఇంపార్టెంట్ బేబీ అని ఇట్లా వస్తుంటే వాడు అంటాడు నాకు షేర్ చేసినావా చేయలే నా దాన అయితే 3000 ఉన్నాయి మరి అంటాడు ఫ్రెండ్ [నవ్వు] నువ్వు వాడు చిన్నప్పుడు దోస్తు గాడు వాడు వాడితో పవడమే కరెక్ట్ నువ్వేంది ఈ సంవత్సరంలో కలిసిన పో అని ఫ్రెండ్ తో వెళ్ళిపోతాడు అంటే [నవ్వు] మనుషు అట్టు ఉన్నారు ఎటు పోతే అటు ఇంకోటి ఆడు ఇట్లా బైక్ మీద పోతుంటాడు ఒక
(13:34) అమ్మాయి అడుగుతది లిఫ్ట్ ఇస్తారా అంటే ఇంత అందంగా ఉన్నావు అందంగా ఉంటే సరిపోతుంది మంచి బండి కూడా కొనుక్కోవాలి పెద్ద లిఫ్ట్ దీనికి లిఫ్ట్ ఇయ్యాలంట మేము బండి కొనుక్కొని అన్న తర్వాత కూడా అడుగుతాడు అన్న కూకటిపల్లి పోవాలంటే నేను అటు పక్కనే పోతున్నా జర ఎక్కించుకో రాదన్న అంటే ఎక్కు ఎక్కు నువ్వు అడిగిన పద్ధతి బాగుంది అన్న తర్వాత ఆ అమ్మాయి వింటది అరే నేను కూడా కుకటి పలికే పోవాలి అనవసరం లిఫ్ట్ అన్నా నేను కూడా కుకటి పలికి పోవాలంటే అవునా నువ్వు దిగురా రేయ్ దిగుసో [నవ్వు] అన్న తర్వాత వాడు అంటాడు ఇట్లా బ్యాగ్ ఇట్లా ఊపుతాడు.
(14:09) ఇట్లా ఊపితే బాటిల్ శబ్దం వస్తది. [నవ్వు] ఎందుకు ఇట్లా అంటే దాంట్లో ఉంది తాగేది అచ్చా నా తనే అయితే ఇది ఉంది అంట అట్లా ఏదో ఓమ్మ దిగు [నవ్వు] ఇగో ఇట్లా మనసు నిరంతరం డైలామాలు ఉంటదిఅన్నమాట [నవ్వు] [గురకలు] సో తాను ఆలోచించే ఆలోచనలే తాను అంటే అప్పుడు మనసా వాచా కర్మణ అన్నది ఒకవేళ వర్తించాలి అప్లై కావాలి లేకపోతే కాదు అయ్యో వాడు ఆలోచించే ఆలోచనలు వాడు కాదు వాడు ఎక్కడో ఉన్నాడు బాడీ బక్కలింగపల్లి ఉంది ఆ మనసేమో బార్సలోన తిరుగుతా ఉంటది.
(14:48) చాలా మందికి ఉంటది ఈ సమస్య ఒకరితో సంసారం చేస్తుంటారు ఇంకొకరు ఊహించుకుంటారు. ఆ వాడు నా కర్మ బాలిక ఇక్కడ ఉన్నా నా టైం బాలిక ఇక్కడ ఉన్నా కొంతకాలమే ఇట్లా చూస్తున్న చూస్తుంది ఇట్లాంటివన్నీ అంటది ఆ మైండ్ అది దట్ కెన్ నెవర్ ఆ బి సాటిస్ఫైడ్ అన్నమాట అందుకని మన ఆలోచన మనం కావాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు మ్ నీ పరిసరాలు ఏమిటి నీ కుటుంబ నేమత్యం ఏమిటి నీకున్న బాధ్యతలు ఏమిటి నీకున్న జీవితం పట్ల అవగాహన ఎంత నీకున్న స్కిల్ మీద ఎంత నీకున్న శరీర సౌష్టం ఎట్టిది ఇవన్నీ పర్ఫెక్ట్ గా చూస్తే అక్కడి నుంచి నీకు రైట్ థాట్ వస్తదిఅబ్బా
(15:34) అంతవరకు రైట్ థాట్ రాదు నిన్ను సంకనాగ పెట్టే థాటే వస్తది నీకు అది లాగుతే అటుపో ఇటుపో నువ్వు గ్రేట్ నీ గురించి అబద్ధాలు చెప్తది బికాజ్ నువ్వు చూడలేదు సరిగ్గా ఇది ఎట్లఉందంటే 2000 ఇయ్యగానే వాడు జోలు పెట్టుకొని అది దొంగ నోటా మంచి నోటా చూడలేదు వాడు అవును కరెక్ట్ అంటే నమ్ముతలేదు అది నువ్వు చాలా దూరం పోయిన తర్వాత తర్వాత కథ నేను ఒక చిన్న కథ విన్నా ఒక నలుగురు ఫ్రెండ్స్ అనుకున్నారంట మనం పైకి అంటే 100వ ఫ్లోర్ లో ఫ్లాట్ ఉంది.
(16:04) మ్ 100 ఫ్లోర్ దానికి వెళ్లి చదువుకుందాం అని వాళ్ళ ఆలోచన ఓకే అంటే వాళ్ళు అనుకున్నారు పైకి వెళ్లి చదివితే పైకి వెళ్తాం ఈజీగా అని [నవ్వు] వాడికి ఏదో ఆలోచన వచ్చింది సో పై ఫ్లోర్ లో వెళ్దాం అయితే లిఫ్ట్ పని చేస్తలేదు. అప్పుడు ఏం చేస్తదంటే 100 ఫ్లోర్లు కదరా లిఫ్ట్ పని చేస్తది కాబట్టి మనకి ఎక్కుతుంటే బోర్ వస్తది.
(16:24) అందుకని ఒకరి తర్వాత ఒకరం పాట పాడదాం. ఓకే సో 25 ఫ్లోర్ల వరకు ఒకటి పాట పాడాలి. నెక్స్ట్ 25 ఫ్లోర్లు నేను పాట పాడతా లేదా నాకు నచ్చిన విషయం చెప్తా నెక్స్ట్ 25 ఫ్లోర్లు అట్లా నలుగురు నెంబర్లు వేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు అని వచ్చింది. ఓకే మిగతా వాళ్ళు నోరు ఎత్తడానికి వీలు లేదు. బాలు పెట్టుకోండి ఏయమమే ఇప్పుడు ఫస్ట్ రోడ్డు పార్ట్ చేసిన రాముని అవతారం ఫ్లేర్లు అయిపోతున్నాయి ఆ తర్వాత ఊ అంటావా మామ మొత్తమే అయిపోయింది.
(16:51) ఇంకా సెకండ్ పర్సన్ స్టార్ట్ చేయబోతుంటే మధ్యన ఫోర్త్ పర్సన్ నా అనే [నవ్వు] మొత్తం అయిపోయిన తర్వాతనే ఆ తర్వాత వీడు మొత్తం పాటలను పాడేసింది తర్వాత థర్డ్ పర్సన్ కూడా ఆ వాడు పాడుతుంటే మళ్ళ ఫోర్త్ పర్సన్ నా ఇప్పుడు నువ్వు వాడొద్దు ముందే చెప్పి నీకు అంత ఆవేశం మందికి రాదు. మనం ముందే చిట్టీలు వేసుకున్నాం ఆ తర్వాత థర్డ్ పర్సన్ కూడా బాయండి బ్రేక్ చేయొద్దు ఆ ఫోర్త్ పర్సన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాడంటే నేను కీ తేయలేదు మర్చిపోయాను అన్నాడు ఏం కీ పైన [నవ్వు] ఉంది అచ్చా ఏ ఇది బాగుంది [నవ్వు] వాడు చెప్పాలనుకుంటుంది అది వాడు అచ్చా అనుకుంటున్నాడు [నవ్వు]
(17:30) వీళ్ళఎవరు చెప్పనిస్తలేరు అంటే వాళ్ళు పెట్టుకున్న నియమమే సో ఇప్పుడు మనసులో నేను ఇట్లుంటేనే జీవిస్తా నియమం పెట్టుకొని దానికి నీ పరిసరాలు మ్యాచ్ కాలేదు అనుకో ప్రాబ్లం వస్తది. ఇప్పుడు నేను అంటా సపరేట్ లైఫ్ ఫ్రమ యువర్ లగ్జరీస్ ఓకే ఉదాహరణకి ఇంట ఇట్లా కూర్చున్నా నీట్ గా లేదు నాకు చిరాకు ఉంది ఈ ఆ మాట అనడం మానేయండి మిమ్మ మీకు మీరే బొంద పెట్టుకుంటున్నారు యక్చువల్లీ నీట్గా ఉంది నీట్ గా లేకపోతే నేను కూర్చోను తప్పు అది స్మెల్ ఉంటే కూర్చోకు నీట్నెస్ కి అసలు పీస్ కి సంబంధం లేదు అబ్సల్యూట్లీ లేదు నువ్వు అనవసరంగా ఆర్గనైజ్డ్ వేలో చూస్తున్నావ అంతా
(18:15) జస్ట్ కళ్ళు మూసుకో అన్ని బంద అయిపోతాయి పీస్ ఫుల్ గా ఉండు లేదా ఎక్కడ నీట్గా లేదో అటు దిక్కు చూడకు ఇంకో దిక్కు చూడు లేదా ఆకాశం చూడు బి ఫైండ్ పీస్ ఇట్లా ఉంటది సరైనవి అక్కడి నుంచి నువ్వు కూర్చొని చదువుకో అసలు ఇల్లంతా రూమ్ నీట్గా లేదు కాబట్టి నేను చదువుకోలేదు. ఇలంత నీరు లేదు కాబట్టి నేను నాకు చిరాకు చూస్తు నాకు ఇంటనే చిరాకు వచ్చేస్తది నాకు ఒక వస్తువు మీద ఒకటి ఉంటే నాకు ఇబ్బంది అయితది ఇదంతా మైండ్ ని ఇబ్బంది పెట్టుకునే ప్రక్రియనే వీలేద సర్దు లేకపోతే సర్ద కానీ మన మైండ్ ని నెగిటివ్ వైపు తీసుకెళ్ళే మాటలు మనం అనడం కూడా మానేయాలి కానీ జనాలకి అలవాటు
(18:47) అయిపోతుంది నాకు పొద్దునే స్నానం చేయకపోతే చిరాగు పుడుతుంది అబ్బా గ్రేట్ పీపుల్ పోనీ స్నానం చేసి ఏం పీకుతుందో రోజుంతా మ పీగేది ఏమ ఉండదు రెండు బకెట్లు నీళ్లు వేస్ట్ ఒకటే రుద్దుతారు ఫేస్ ఒకటి తారు ఇట్ ఇట్లా అనుకుంటా ఇట్లా అంటారు ఇట్లా [నవ్వు] ఏదో ఒక స్టేడియం క్లీన్ చేసినట్టు క్లీన్ చేస్తారు దాన్ని ఇప్పుడు ఎవడో ఒక మెకానిక్ ఉన్నాడు వాడు పొద్దస్తమానం ఆయిల్ లో ఉంటాడు లేకపోతే సఫాయి కర్మచారి ఉన్నాడు అతను పాపం ఎవరెవరిదో అట్లాంటి వాడు స్నానం చేసిండు ఒక టూ అవర్స్ అది కూడా అది మంచి ఆయుర్వేదిక్ సోప్ పెట్టుకొని వాడికి ఒక అర్థం ఉంది. ఈ అమ్మ వీళ్ళు ఉన్నది
(19:22) ఏసీలల్లా అసలు స్నానమే చేయొద్దు అసలే వాటర్ తగ్గుతుంది భూమిలో ఆ నేను వైస్ మైండ్ క్లీన్ అయ్యే వరకు వాళ్ళు బాడీని క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్లీ అంటే మూడు సార్లు సబ్బు పెడితేనే నా మైండ్ హ్యాపీ అయితది ఇది ప్రాబ్లం నువ్వు లక్ష సార్లు సబ్బు పెట్టిన కోడి కోడిగానే ఉంటది ఇది ఫిక్స్ [నవ్వు] నువ్వు కోడికి లిప్స్టిక్ పెట్టు పేరెంట్ లవ్లీ రాయి కుక్కరొకోనే అంటారు [నవ్వు] ఇంకోటి మైండ్ కదా క్లీన్ అవ్వాల్సింది దాని మీద ఆసక్తి లేదు శరీరం అందరికీ కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లీన్ చేస్తున్నారు మైండ్ కూడా అందరికీ కనిపించింటే అది అప్పుడు రియల్ గా మెడిటేషన్ చేద్దురు
(19:59) అదేమో కనిపిస్తలేదు కాబట్టి ఇదేమో డస్ట్ బిన్ ఇదేమో సూపర్ ఒక బిగ్ బిల్డింగ్ లాగా చేయాలి. అట్లా మనిషి అట్లా ఇది ఇది నా ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడ ఫస్ట్ నేను చేయదగ్గ ఆలోచనలే నాకు వస్తాయి. అదర్వైస్ నాకు ఏ ఆలోచనలు రావు ఇప్పుడు నా ఎదురు బెంజ్ కార్ పోయినా అది కొనాలని నాకు రాదు.
(20:23) ఏ నా దగ్గర లేవు నాకు ఏ కార్ అయినా ఒకటే ఆ రెండిటికి మధ్య స్థితి లేదా లేదు లైఫ్ అంతా సంఘర్షించే బదులు ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి కాశ్మీర్ పోవాలి అరే లేట్ అయితది పోదాం పా అని కార్ స్టార్ట్ చేయకు హాఫ్ డే టైం తీసుకొనినా సరే కార్ అంతా చెక్ చేయించు కానీ తొందర పోదాం అనిపోతే ఓ దగ్గర టైర్ వచ్చిపోతది ఓ దగ్గర ఇంజిన్ ఖరాబ్ అయితది ఓ దగ్గర కూలెంట్ పోతది.
(20:47) ఆ అంటే నీకు చాలా టైం వేస్ట్ అయిపోతది. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఇప్పుడు పుస్తకం రాయడం అనేది నేను చేయదగ్గ ఆలోచన. అదే స్టార్ హోటల్ లో ఇనాగరేషన్ నేను చేయలేని ఆలోచన. ఓకే అది ముఖ్య అతిథిని పిలవడం వాళ్ళ ఇంటికాడ వెయిట్ చేయడం సార్ నేను బుక్ రాసిన మీరు వచ్చి నేను చేయలేను అవి నాకు వద్దు అది తీసి పాడేసిన బుక్కు లాంచి తీసేసింది నా లైఫ్ లోకి వెళ్లి చేయలేను ఓకే ఇప్పుడు నేను లైటింగ్లు గింట పెట్టుకుని వీడియో నేను చేయను నాకు వద్దు చేయను అది ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సో నేను ఏం చేయగలను ఇట్లా కూర్చొని నేను హాయిగా మాట్లాడగలను.
(21:20) అది సమగ్రంగా నేను మాట్లాడగలను లేదా నేను వంట చేయగలను అంతవరకు ఓకే తర్వాత గొప్ప గొప్ప పనులు చేయడానికి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారేమో ఆ గొప్ప గొప్ప వాళ్ళకి ఆ పని చేయడానికి వంట చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా మహాత్మా గాంధీ గనుక మహాత్మా గాంధీ వండి పెట్టినోడు లేడా ఉన్నాడు ఇప్పుడు నరేంద్ర మోదీ వెనక నరేంద్ర మోడీ కిచెన్ హెల్పర్ లేడా వాళ్ళు ఉంటేనే కదా నరేంద్ర మోదీ ఉన్నది సరే అన్సంగ్ హీరోస్ వాళ్ళు వాళ్ళు గ్రేట్ సర్వీస్ చేస్తారు కానీ సమాజం వాళ్ళని గుర్తించదు వాళ్ళకి పద్మశ్రీలు రావు కానీ వాళ్ళు ఫండమెంటల్స్ గా వర్క్ చేస్తా ఉంటారు ఐ బిలంగ్ టు దట్
(21:56) కేటగిరీ ఇంకోటి హూ కేర్స్ అబౌట్ ది సో కాల్డ్ రెస్పెక్ట్ గివెన్ బై ద సొసైటీ అది అక్కర్లేదు అసలు అందుకని చేయదగ్గ ఆలోచనలు వస్తే తానే ఆలోచనలు ఏదేదో చేసి వాడు స్ట్రగుల్ అయితా ఉంటాడు అన్నమాట అందుకని చెక్ చేసుకోండి ఇదే మొత్తం జీవన సారాంశం నీకు రియలైజేషన్ నాకు జీవితం అంటే అర్థం ఏందంటే నేను చేయదగ్గ ఆలోచనలే నేను పాటిస్తాను అని అప్పుడు పిల్లలు భార్య అన్నది పిల్లలు అన్నారు ఇప్పుడు మనం పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం చూడు నేను జస్ట్ ఒకల క్లర్క్ ని అది కుదరద్దు అందుకని ఉన్న దాంట్లో హాయిగా ఉందాం.
(22:37) అంతే చేయదగ్గంగా మనం పార్టీ చేసుకుందాం మ్ ఇప్పుడు ఉదాహరణకి ఒక కామన్ మ్యాన్ పార్టీ చేసుకుందాం అన్నాడు. ఒక జబర్దస్త్ స్టార్ పార్టీ చేసుకుందాం అన్నాడు. ఒక సెలబ్రిటీ పార్టీ చేసుకుందాం అన్నాడు సేమ్ డైలాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ వేసుకుందాం అన్నాడు. ఆ తర్వాత ప్రపంచంలో కోటీశ్వరుడైన అంబానిీ గారు పార్టీ చేసుకుందాం తర్వాత ఎలన్ మాస్క్ పార్టీ చేసుకుందాం అన్నారు ఆరుగురు సేమ్ డైలాగ్ అన్నారు అందరి పార్టీలు ఒకలా ఉంటాయా తెలియదు అంటే [గొంతు సవరించుకోవడం] సేమ్ ఉండవు యస్ ఇట్ ఈస్ ఉండవు చేంజ్ ఉంటది అంటే పార్టీ చేసుకుందాం అంటే అందరూ
(23:09) పార్టీనే చేసుకుంటున్నారు. వీళ్ళేమో రోడ్డు పక్కన పోయి రెండు మూడు బాటిల్ కొనుకొని తాగిరు. అచ్చా అంబానిీ ఏమో వారం రోజుల ముందు నుంచి ప్లాన్ చేసిండు విచ్ స్టార్ హోటల్ హూ ఇస్ గోయింగ్ ద గెస్ట్ హూ ఇస్ గోయింగ్ టు కమ అండ్ ఎలాంటి డ్రింక్ పెట్టాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అక్కడ డిజే ఎవరు వస్తారు ద వల్డ్ వరల్డ్ బెస్ట్ డిజే ఎవరు ఐ వాంట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రైట్ నౌ విదో చెప్తున్నాడు వాళ్ళు కూడా పార్టీ చేసుకున్నారు.
(23:32) సో వాళ్ళ పరిసరాలను బట్టి వాళ్ళు చేసుకున్నారు వీళ్ళ ఏదైనా పార్టీ చేసుకున్నారు గా అవును అట్లా ఓషో అంటున్నాడు జీవితాన్ని పండగ చేసుకో ఇవరి పండగ వాళ్ళకి ఉంది నీ పండగ నాకు పండగ కాదు నా పండగ నీకు పండగ కాదు నీకు వచ్చిన సరిగ్గా అర్థమైతే ఈ పెను నిలబెట్టి కూడా ప్రపంచంలో ఆస్కార్ అవార్డు వచ్చిన వాడి కంటే గొప్ప ఆనందాన్ని అనుభవించవచ్చు నువ్వు ఏ సూపర్ ఈరోజు అంతా హ్యాపీగా ఉండొచ్చు నువ్వు కానీ ఇది వేస్ట్ అనుకోవడం వల్ల మనకు హ్యాపీనెస్ వస్తలేదు.
(24:00) అంతే నీకు లైవ్ అర్థమవుతున్న కొద్ది చిన్న చిన్న పనుల్లో మళ్ళ యు స్టార్ట్ ఎంజాయింగ్ ఫైండింగ్ ఎంజాయ్మెంట్ అన్నమాట ఇది నా అండర్స్టాండింగ్ ప్రస్తుతం నేను నేనే నా ఆలోచనలు నా ఆలోచనలు ఇది నేను డిక్లేర్ చేస్తున్నా ఓకే ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాలి నిజంగానే ఇది ఆ విచారణ చేయదగ్గ అంశం నేను చేసే ప్రతిదీ నా కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెా నా కర్మ ఓరియెంటెడా నా బ్యాడ్ లక్ ఓరియెంటెా లేదా ఇది ప్యూర్ డివోషన్ ఓరియంటెడా నేను చేస్తున్నా ఎవరోచ చెప్తే చేస్తున్నానా ఇది చేస్తే నేను బతకాలి కాబట్టి చేస్తున్నానా లేకపోతే నా కర్మ విధి లేక చేస్తున్నానా లేదా ఇది నా
(24:38) పరమోత్కృష్టమైన పైన పని అనుకొని చేస్తున్నాను అన్నది సేమ్ వరకే నువ్వు ఇట్లా నీళ్లు ఇయడం లోపట తెలిసిపోతది నీ మైండ్ ఏమ ఎట్లాంటి బతుకురా వీళ్ళకి నీళ్లు ఇయాల్సి వచ్చే అంటది ఒకసారి అంటది నీ అమ్మ నా కర్మ ఇది తప్పించుకోలేదు ఇంకా వాటి తాగండి సార్ నీళ్ళు తాగండి మూడోసారి వీడికి నీళ్ళ ఇస్తే నాకు ఆఫర్ వస్తది సర్ తీసుకోండి సార్ ఓకే నాలుగోసారి ఇది ప్రస్తుతం ఇది నేను చేయదగ్గ పూర్ణమైన పని గౌరవంగా ఇచ్చావు ఇది రియల్ ఇది ఇట్లా ఉంటుంది.
(25:11) అప్పుడు తాను నీళ్లు ఇవ్వడము ఆలోచన తాను ఒక్కటై ఉన్నారు. మిగతా మూడు నాలుగు సందర్భాల్లో ఆడుఎవడో కౌన్నుక గొట్టం గాడు మన ఇంట్లో యాక్చువల్ గా వాడుఎవడో ఎందుకంటే వాడి మైండ్ మనతో లేనప్పుడు ఆడు ఎవడు అందుకే కుటుంబ సభలు ఇట్లా చెప్పండి మా నలుగురం బాడీస్ ఒకటే ఫ్యామిలీ అని చెప్పండి. ఓకే చెప్తే మైండ్స్ కావు ఆ అచ్చా అచ్చా ఓకే రక్త సంబంధం బాడీకి సంబంధించింది మైండ్ కి సంబంధించింది కాదు దయచేసి భ్రమల్లో బతక్కండి మీరు కుటుంబ సభ్యులు అందుకే ఫోటో దిగుతారు అందులో మైండ్ పడదు.
(25:45) అందుకే ఫోటో తీసే ముందు ఏమంటారా ఆ తప్పేమో అట్లీస్ట్ ముఖాలన నవ్వుకుంటూ ఉంటాి లోపట ఎట్లా ఉందేమో ఈ బాడకోళ్లతో నేను దిగాల్సి వచ్చింది ఫోటో స్మైల్ అది అందుకని కుటుంబం అంటే బాడీసే మైండ్స్ కాదు ఓకే వెరీ రేర్లీ మైండ్స్ కెన్ బికమ్ ఏ ఫ్యాన్ ఒక జ్ఞాని ఇంకో జ్ఞాని కలిస్తేనే మైండ్ కలుస్తా అప్పుడు తన మైండ్ తాను ఉన్నాడు ఇప్పుడు దానికి నేను ఇటు పక్క కూర్చుంది వర్క్ చేసుకుంటున్నా రైట్ మైండ్ అతను అటు పక్క కూర్చుని వర్క్ చేసుకుంటే అది రైట్ మైండ్ వీళ్ళు 50 ఏళ్ళ అయినా నో ప్రాబ్లం్ రైన్ బాయ కలవకపోతే ఏ ఇటు ఇటు తిరగరాదురా నీకు సంస్కారం తెలవదారా
(26:25) ఈ మైండ్ అంటది ఊకోదు అది ఎందుకంటే అది పక్కవాడితోనే కలిపి తను తాను ఫుల్ఫిల్ చేసుకుంటా ఉంటది ఎప్పుడు తను తాను పరిపూర్ణంగా లేదు అంటే నువ్వేందిరా నాకు సంస్కారం నేర్పించేది అంతే కోట్లాడుకుంటారు అసలు వాళ్ళు పని వదిలేసి ఎప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ లో పడతది అది ఆల్వేస్ తన యొక్క ఆలోచన పక్క దాని మీద మీద పడతా ఉంటది ఆల్వేస్ ఆల్వేస్ అంటే ఆల్వేస్ విత్ క్యాపిటల్ ఏ ఇదేం జోక్ కాదు మనం డిస్కస్ చేసేది ఇది జరుగుతుంది ఆల్వేస్ నీకు ఏం చేయాలో తెలియదు నీకు ఏం చేయాలో తెలియదు అందుకని నువ్వు ఎప్పుడు ఒకరి మీద మైండ్ వెళ్తా ఉంటది ఇది ఎన్నోసారి
(26:58) మాట్లాడుకున్నాం మనం లక్షసార్లు మాట్లాడుకున్నాం తప్పులేదు. ఇప్పుడు తాను తాను చేయదగ్గ పనులు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇక్కడ ఉంది మనసు ఇది అయిపోగానే వెంటనే మా అమ్మ ఏం చేస్తుంది అట్లా కాదు నువ్వు ఏం చేయగలవో అదే ఆలోచించు ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ లైఫ్ వాడు ఏం చేసిండు అట్లా కాదు నువ్వు ఏం చేయ ఇది అయిపోయింది నేను ప్రశాంతంగా కూర్చోగలను ఇది అయిపోయింది ఓ బుక్కు రాయగలను ఇది అయిపోయింది పోయి కూరాయాలతో వంట చేయగలను ఇది అయిపోయింది ఆయకపోయి పడుకోగలను నువ్వేం చేయగలవు ఓన్లీ ఫోకస్ ఆన్ దట్ కనా నువ్వేం చేయగలవు నువ్వే ఏం చేయగల మధ్యన నేను ఏమేం చేయాలి ఎవడిని
(27:34) గెలకాలి ఇవన్నీ వస్తాయి. లైఫ్ లో చాలా రోజులే గొడవ పడక ఏందట్లా అంటది మైండ్ అరేయ్ నువ్వు వారమై అసలు బాధపడలేదు అంటే మైండ్ చెప్తది డ సంథింగ్ మరి చెప్పినట్టు మనకి ఎందుకు తెలియదు అలా తెలుస్తది నువ్వు అవేర్ గా ఉంటే నీకు ఇప్పుడు అంటే నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో పప్ప ఇప్పుడు పైపు ఇట్లా వస్తుంది. ఉమ్ ఈ పైపు లోపట చెత్త వాటర్ అంతా కలిపి వస్తుంది ఇట్లా పోతుంది అది నీకు ఎప్పటికీ తెలియదు అసలు ఏమ వస్తున్నాయో ఆలోచనలు ఆపితేనే యాక్చువల్ గా ఏమ వస్తుందో తెలుస్తది.
(28:16) ఉదాహరణకి ఒక రైల్వే స్టేషన్ లో దొంగలు ఉన్నారని తెలిసింది. నువ్వు డోర్ ఓపెన్ పెట్టొద్దు. డోర్ క్లోజ్ చేస్తే రైల్వే స్టేషన్ ది ఇప్పుడు ఆ డోర్ కి ఇవతల ఎవరెవరు ఉన్నారో మొట్టమొదటిసారి చూస్తున్నాం ఇట్లా అంతవరకు ఫ్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మన ఆలోచనలు మనం చేస్తూ పోతుంటే తెలుస్తలేదు అందుకని నీకు వచ్చే ప్రతి ఆలోచన రాసి చూడు ఒకసారి అది ఎవరికన్నా ఇచ్చి వా అనుకుంటారు వీ ఖచ్చితంగా పిచ్చి ఉంది అతనికి అని చెప్పారు మనకు కోహరెన్స్ లేదు కోహరెన్స్ అంటే ఆలోచనల మధ్యన పొందిక లేదు మనిషికి అట్లా అది ఇది ఇదిఒక్కటి చెక్ చేసుకోండి ఎవరి జీవితం వాళ్ళది
(28:58) నీవు చేయదగ్గ ఆలోచనలు వస్తున్నాయా నేను అట్లా విక్తే ఇట్లా విక్తా అంటుందా నీ మైండ్ నువ్వు పరేషాన్ అవుతున్నావ్ చెక్ చేసుకో నేనైతే నాకు ఏది సాధ్యమో అది ఇదే మస్తుంది ఇది దీనికే జీవితం సరిపోదు నాకు ఇ అమ్మ ఇది చాలా దూరం ఇది మన వల్ల కాదు నేను ఎప్పుడు ఏమేమ చేయలేను సినిమా చేయలేను నేను ఒక షాపింగ్ మాల్ కట్టలేను నేను ఒక ఆశ్రమం పెట్టలేను నేను ఒక సంస్థ నడిపను దాని అర్థం చేతగంతనం కాదు నేను పుట్టిన వాతావరణ పరిస్థితుల వల్ల నేను అట్లా చేయలేను.
(29:24) అదే నేను ఇదే వ్యక్తిని ఇప్పుడు నాకు ఎవరైనా ఒక 100 కోట్లు ఇయండి అన్కండిషనల్ గా నేను ఒక కంపెనీ పెడతా ఒక అనాధ ఆశ్రమం పెడతా ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేస్తా నేను సమాజాన్ని మార్తే చాలా పనులు చేయగలను. ఇప్పుడు ఇక్కడ ఉండి నేను ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు నేను చేయలేను. అంటే ఐ డోంట్ వేస్ట్ మై ఎనర్జీ టు కన్విన్స్ ఏ బిగ్ బిగ్ షాట్ ఆల్రెడీ నాకు ఉంటే నేను చేస్తాను.
(29:45) చేయలేనుంటే చాతగా అంత ఎస్కేప్ అయితే లేను. ప్రస్తుతం నా పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరన్నా ఒక 50 లక్షలు ఒక అకౌంట్ లో వేసి నాకు ఇవ్వండి నాకు ఆ డబ్బు వద్దు నేను రేపటి నుంచి అన్నదానం చేస్తా ఇక్కడ మీ పేరు మీద నా పేరు కూడా వద్దు నేను ఒక ఐదారు మంది అమ్మలను ఎవరైతే మంచిగా ఆ వంట చేయగలిగి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కుటుంబం రెస్పెక్ట్ లేదు ఒకసారి వీడియో ఒక షాట్ పెడితే వస్తారు.
(30:14) దానికి ఒక చిన్న ప్లేస్ చూసి రోజు ఒక 50 మందికి అన్నదానం అని పెట్టి చేద్దాం. చేయడం పెద్ద సంకోటి లైఫ్ అంతా చేస్తా నేను నిష్కామ కర్మ చేయగలను కానీ అవకాశం లేదు కేకర ప్రస్తుతం మా దగ్గర బ్యాట్ ఉంది దోమ చంపు ఇది ప్రస్తుతం మేమ చేసేది [నవ్వు] టెండూల్కర్ దగ్గర బ్యాట్ ఉంది సిక్స్లు కొట్టిండు మా దగ్గర లేదు కేకర చలో భయమ [నవ్వు]

No comments:

Post a Comment